Janasenani Pawan Kalyan Family Friend Siddhartha Exclusive Interview | Buchanna Muchata |Mic tv

  Рет қаралды 60,603

Mic Tv

Mic Tv

Ай бұрын

Janasenani Pawan Kalyan Family Friend Siddhartha Exclusive Interview | Buchanna Muchata |Mic tv News
#buchannamuchata #pawankalyan #mictvnews
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvin
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Visit Our Website: MicTv.in
Mictv.in is one of the finest KZfaq platforms in the South of India.
It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
Mictv has led the digital movement in Telugu states and is here to stay.

Пікірлер: 169
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 26 күн бұрын
మెగా కుటుంబం పై ఏడ్చే ప్రతి ఎదవకి ప్రతీ సన్యాసి కి మీ ఇంటర్వ్యూ ఒక గుణ పాఠం కావాలి వాళ్ళ కళ్లు తెరిపించాలి
@laxmansunka9939
@laxmansunka9939 21 күн бұрын
సోదరా నీ గురించి నిన్ను ఇష్టపడే వ్యక్తి వద్దకు వెళ్ళి అడిగితే గొప్పగానే చెబుతాడు ఇది అంతే కానీ పవన్ కళ్యాణ్ చే గువేరా భగత్ సింగ్ అన్నపటి సంగతి అప్పుడు కొందరు అలా అనుకున్నది నిజం కానీ ఇప్పుడు అతను చే గువేరా ముసుగు తీశాడు మతోన్మాద రూపం చూపించాడు భగత్ సింగ్ ముసుగు తొలగించాడు కేవలం పదవి ఆశ ద్యాస శ్వాస అంటూ దానికోసం ఎంత కైన దిగజారుతాను అని చెప్పిన తరువాత అతను ఇప్పుడు భూతల్లి భారంగా ఏడుస్తుంది రంగులు మార్చే ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ గొర్రె తోలు కప్పుకున్న నక్క పవన్ కళ్యాణ్ మతోన్మాద పవన్ కళ్యాణ్ కు ఓటు దేశ ప్రగతికి చేటు బిజెపి నుండి దేశాన్ని రక్షించు కోవాలి జై ఇండియా జై జై భారత్ ❤❤
@Karuvupilla
@Karuvupilla 29 күн бұрын
ఈ వీడియో అప్లోడ్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️ 🔥🔥🔥
@nageswararaoveekati8515
@nageswararaoveekati8515 26 күн бұрын
నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్దం ఆఘమేఘాల మీద ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేస్తుంది, నిజంగా పవన్ కళ్యాణ్ సంఘానికి ఒక వరం,
@sujatatutika6558
@sujatatutika6558 18 күн бұрын
Sir ఎంత బాగా చెప్పారు మీరు కళ్యాణ్ గారి గురించి iచెప్పిన విషయాలు మేవు ఊహించిన విధంగా చెప్పటం చాలా happy feel అయ్యాము sir thankyou so much
@mandaliprasad2697
@mandaliprasad2697 26 күн бұрын
Excellent interview regarding Pavankalyan Garu.
@purushothamb27
@purushothamb27 15 күн бұрын
సిద్ధార్ధ్ సార్.....మీ ఈ ఇంటర్వ్యూ చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రత్యర్థి కూడా పవన్ కళ్యాణ్ గారి పై ఉన్న తన మనసు, ఆలోచన, భావన, దృష్టి .....అన్నీ మార్చుకుంటారు .....అనుమానమే లేదు ❤🙏🌹
@user-hm4tb2wr2x
@user-hm4tb2wr2x 25 күн бұрын
రాబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు ముద్ర ను గాజు గ్లాస్ గుర్తు పై వేసి అఖండ మెజార్టీ తో గెలిపించాలని కోరుకుంటున్నాను
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 26 күн бұрын
This is one of the best genuine and emotional interview on mega family and particularly the greatest personality of Pawan Kalyan gaaru
@prasadmvrn77
@prasadmvrn77 22 күн бұрын
ఈ ఉదయం మంచి కాఫీ లాంటి విషయం ❤❤❤
@prasannasiva5996
@prasannasiva5996 21 күн бұрын
పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పినారు సార్ మీకు 🙏🙏🙏
@manduvadwh
@manduvadwh 21 күн бұрын
PK is very responsible politician + highly committed person to values, ethics
@josephvinodkumar7286
@josephvinodkumar7286 19 күн бұрын
Every political leader should follow PK and do like him… after establishing party Pawan came to know that his part has no ground level staff and leaders who can feed at least 300 persons for a week , he himself said and what a great strategy (వ్యూహం) ….
@drraor8884
@drraor8884 22 күн бұрын
Sir, quality people only can understand Sri Pawan Kalyan.
@cbk85
@cbk85 26 күн бұрын
What a great words about Kalyan. You have disclosed the real Pavan kalyan inner thought Process. Really we proud to be follower of PK.
@Suman95050
@Suman95050 27 күн бұрын
Best interview in mic tv
@tumulanarayanarao2281
@tumulanarayanarao2281 22 күн бұрын
For the first time skip cheyyakunda motham interview chusa ❤
@kolipakapavankalyan8278
@kolipakapavankalyan8278 26 күн бұрын
ఆయన స్థాయి వేరు ఆ స్థానం వేరు
@v.bhavya2885
@v.bhavya2885 21 күн бұрын
Nice interview.. This should come a little bit earlier.. Jai pspk.
@user-qm4wk7cl5n
@user-qm4wk7cl5n 21 күн бұрын
Great speech Sir
@nivasindian
@nivasindian 19 күн бұрын
కళ్యాణ్ అన్న ఆలోచన విధానాలను అంచనా వేయాలి అంటే ముందు మనకు స్వార్థం చావలి.... అప్పుడే ఆయనను అర్థం చేసుకో గలం....
@moturisunanda6215
@moturisunanda6215 27 күн бұрын
Pawan kalyan lanti maharshi mana madhyalo vunnaduku...bagavanthunuki dhanyavadalu
@user-jc2yx1my1p
@user-jc2yx1my1p 24 күн бұрын
Super gaa cheppaaru sir..manchini gurthinche vaallu arudhu ee desamlo...jai Pawankalyan
@padmarao6083
@padmarao6083 26 күн бұрын
True People’s leader Pawankalyan ✊🇮🇳
@Karrunakkar
@Karrunakkar 22 күн бұрын
Pawan Kalyan garni pogaddaniki no words Grate sir
@kolipakapavankalyan8278
@kolipakapavankalyan8278 26 күн бұрын
Buchanna garu Thank you for this interview
@Vishal7T
@Vishal7T 26 күн бұрын
AP is now blessed by the right polity of Shri. Pawan Kalyanji, we the Telugus are rest assured by his right and tall leadership, a hope for the future generations to build a prosperous state for the people's welfare, also to contribute to the nation building. ✌✌✌
@GeethaYanumula
@GeethaYanumula 19 күн бұрын
correct sir meeru very true friend 😍 pavan garu very great person 🙏😍
@malathipuvvula4095
@malathipuvvula4095 20 күн бұрын
Good interview. People like Pavan’s should be in politics.
@kiranyandamkiranyandam5556
@kiranyandamkiranyandam5556 23 күн бұрын
Excellent sir Jai hind
@venkataramarao6788
@venkataramarao6788 22 күн бұрын
చదువు సంస్కారాన్ని నిబ్బరాన్ని కలిగిస్తుంది అనేది సత్యం.
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 18 күн бұрын
Neene chalaa greet gaa feell autunna neenu Pawan Kalyan fan ayinanduku Jai janasena 🙏🙏🙏🙏🙏🙏
@user-qu2hc4oy4y
@user-qu2hc4oy4y 26 күн бұрын
Jai power star super 🙋🙏💐
@ksrguptabcom
@ksrguptabcom 26 күн бұрын
సర్ సిద్దార్థ గారు మీ mమాటలలో పవన్ కళ్యాణ్ గారి vision మామూలుది కాదు హి is ఓషన్ అబౌట్ HIS సోల్ ❤ చివరిగా సిద్దార్థ గారు చెప్పింది పవన్ కళ్యాణ్ నిజాయితీ అవతలి వారికీ చికాకు కలుగుతుంది అనే మాట ఉంది చూచారు వాహ్, వాహ్ ,వాహ్ ఇది అందరికి అర్థం కాదు ,కాదు ,కాదు ❤
@narasimhulukamatham8894
@narasimhulukamatham8894 26 күн бұрын
Exactly Analysis.
@ahmadali-wy9dd
@ahmadali-wy9dd 26 күн бұрын
Wonderful Discussion Sir Buchanna Garu , and Hatsoff to you Sir Siddhartha garu .
@dhanunjayavarmamanthena2557
@dhanunjayavarmamanthena2557 26 күн бұрын
Miru chaputha vunta kalyaan gari gurinchi Enka gavuravam parigindhi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@muralikunchugummam2869
@muralikunchugummam2869 21 күн бұрын
I am proud of pspk fan
@santoshkumar-pn9mf
@santoshkumar-pn9mf 19 күн бұрын
Super interview
@lakshmlpathichakka6525
@lakshmlpathichakka6525 24 күн бұрын
Pk never disappointed I am proud of as pk fan
@winaydhivieti
@winaydhivieti 27 күн бұрын
సూపర్ ఇంటర్వ్యూ❤❤❤❤❤❤
@satyanarayanasimhadri1318
@satyanarayanasimhadri1318 17 күн бұрын
Good analysis sir
@psureshpsuresh7963
@psureshpsuresh7963 25 күн бұрын
Exactly Analysis sir Tq so much
@shanthipriya8248
@shanthipriya8248 20 күн бұрын
Chala nijayiti ga chepparu
@ksujatha8517
@ksujatha8517 9 күн бұрын
చాలా ధన్యవాదాలు సార్🙏💐మాకు తెలియని విషయాలు చెప్పినందుకు 🙏నిజంగా ఆయన స్థానం వేరు 🙏🙏💐💐🙌🙌
@-Bhanuchander
@-Bhanuchander Күн бұрын
pawan sir gurinchi inni vishaylu share chesinanduku chala thanks sir
@purushothamb27
@purushothamb27 15 күн бұрын
50ని : 55సె నిడివి గల ఈ ఇంటర్వూ ఇప్పటివరకు నా జీవితంలో చూసిన ఇంటర్వ్యూ లలో మొదటిది ఈ ఇంటర్వ్యూ సూపర్ సార్ ❤🙏🌹
@jakkulachandrasekhar9983
@jakkulachandrasekhar9983 16 күн бұрын
Pavan gari వ్యక్తిత్వము చాలా బాగా చెప్పారు సార్
@phanisyam3554
@phanisyam3554 26 күн бұрын
Super Anna 🙏
@MrSulakshman
@MrSulakshman 20 күн бұрын
thank you sir
@balaswamypedakotla2568
@balaswamypedakotla2568 26 күн бұрын
Super sir.
@nagasrinivasarao2878
@nagasrinivasarao2878 17 күн бұрын
పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు సార్
@user-hm4tb2wr2x
@user-hm4tb2wr2x 25 күн бұрын
ఒక మంచి సందేశం
@chaitravemagiri8561
@chaitravemagiri8561 25 күн бұрын
Forever with Pawan Kalyan ❤❤❤
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 26 күн бұрын
❤❤❤❤❤❤❤ జై జన సేన
@arthamsrinivas1389
@arthamsrinivas1389 20 күн бұрын
ఇంతమంచి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కు లభించడం నిజంగా అదృష్టం పవన్ కళ్యాణ్ గారిని గెలుపించుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉంది కళ్యాణ్గారు PM గారితోనే నేరుగా కలిసి మాట్లాడే వెక్తి ఇలాంటి వారిని ఆదరించే అవకాశం ఆంధ్రా ప్రజలకు వచ్చింది వినియగించుకొని పవన్ గారికి ఓట్ వెయ్యండి.
@nagisettikrishnatulasi6068
@nagisettikrishnatulasi6068 23 күн бұрын
Chala thanks andi kani inka mundunundi cheppalisindi sir
@manin147
@manin147 21 күн бұрын
Memu chala garvanga cheppukuntamu pawan kalayan bhaktulam ani .padhabhivandanalu pawan anna
@raysrajmedia1321
@raysrajmedia1321 27 күн бұрын
Nice♥️
@srikstimepass7421
@srikstimepass7421 15 күн бұрын
Chala baaga Chepparu Siddhartha garu. PK ki telisinidi oke oka Raajakeyam
@indhiradevi9637
@indhiradevi9637 22 күн бұрын
నిజం సత్యం
@user-xn2eh6wb7e
@user-xn2eh6wb7e 16 күн бұрын
Pawan kalyan kind and gold heart. Pawan Kalyan Eiffel tower of AP Politics. Pitapuram public gold chance. After June, 4th Pitapuram smart city.
@drraor8884
@drraor8884 22 күн бұрын
Reporter is well metuariety person due to the way is using words
@user-hm4tb2wr2x
@user-hm4tb2wr2x 25 күн бұрын
జై జై జన సేన
@srijaisaienterprises2735
@srijaisaienterprises2735 25 күн бұрын
Wonderful
@Kantharaoml
@Kantharaoml 26 күн бұрын
Must watch video ❤
@GREATGURUVA369
@GREATGURUVA369 23 күн бұрын
Great 🎉guruva
@nvvlakshmi9979
@nvvlakshmi9979 14 күн бұрын
నువ్వు 21 సీటు మీకు రావాలని నేను మదీనా బాబాకి అటుకులు నిమిత్తం పెడతానని శతకోటి వందనాలు
@DhanuDHANU-br1nz
@DhanuDHANU-br1nz 22 күн бұрын
Jai janasena
@user-py7xq3ky5l
@user-py7xq3ky5l 19 күн бұрын
People like you should have come out openly when PRP got mudslung by opposition parties.
@rameshkalisetty2980
@rameshkalisetty2980 4 күн бұрын
అక్షర సత్యాలు...జై పవన్ 🙏
@user-je1kg4wy3t
@user-je1kg4wy3t 24 күн бұрын
పవన్ కళ్యాణ్ గురించి చాలా నిజాయితమాట్లాడారు 0:46
@ramprasad7894
@ramprasad7894 25 күн бұрын
your excellent sir
@sreenathvalaboju1600
@sreenathvalaboju1600 29 күн бұрын
good information about pspk sir very settled interview
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 17 күн бұрын
Excellent ga chepparu
@manduvadwh
@manduvadwh 21 күн бұрын
Undoubtedly Pawan Kalyan is very good politician ❤🎉
@vurimallanaveen23
@vurimallanaveen23 25 күн бұрын
Jai pawan Kalyan
@sabithareddy5294
@sabithareddy5294 13 күн бұрын
Jai Pavan garu 🙏🙏🙏
@Chaitu.B
@Chaitu.B 21 күн бұрын
His voice same like Chandra Bose
@nagabhushanammurari517
@nagabhushanammurari517 26 күн бұрын
100% vasthavam sir miru cheppindhi
@madasisridevi49
@madasisridevi49 7 күн бұрын
Jai pawan kalyan❤
@suryagsn10gsn31
@suryagsn10gsn31 10 күн бұрын
నేటి కుళ్ళి రాజకీయాలను సమూల మార్పు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిలాంటి వారు రాజకీయాల్లో ఉండాలి.మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి.
@user-hm4tb2wr2x
@user-hm4tb2wr2x 25 күн бұрын
Super super super super super super
@SrihanumantyresShowroom
@SrihanumantyresShowroom 8 күн бұрын
Sir me matalo nijayati dairyam athma samtruti nenu chesanu hat's off sir
@rameshroyal7852
@rameshroyal7852 17 күн бұрын
Super sir ❤
@prempentapati2517
@prempentapati2517 17 күн бұрын
Jai janashena, Jai Pawan Kalyan, Jai bharat 🇳🇪🎉🎉🎉
@iruvantiphanendra3510
@iruvantiphanendra3510 4 күн бұрын
2 months back cheppalsindi...sir..ina ok ..ipatikin telusukuntaru
@sathibabupunyamantula9832
@sathibabupunyamantula9832 15 күн бұрын
Yes
@drraor8884
@drraor8884 22 күн бұрын
Government Administration department standards of all departments, Before Sri Pawan Kalyan and After Sri Pawan Kalyan
@mrcrao
@mrcrao 21 күн бұрын
OMG!!!!
@SadikHussain-nm2pv
@SadikHussain-nm2pv 20 күн бұрын
హాయ్ గోబెల్........
@-Bhanuchander
@-Bhanuchander Күн бұрын
relentless fighter pawan sir
@dhandaluswamy4523
@dhandaluswamy4523 Күн бұрын
గొప్ప గొప్ప వాళ్ళు ఊరికే అవ్వరు - జనం కోడ ఒక మనిషికి ఊట్టిగే నీరాజనాలు పట్టరు-
@ChanduOG-bd2uc
@ChanduOG-bd2uc 14 күн бұрын
Jai pawan kalyan❤❤❤❤❤
@kemarambabu5413
@kemarambabu5413 14 күн бұрын
Pavan Kalyan Garu Real Political Hero
@deepasubrahmanyam3119
@deepasubrahmanyam3119 15 күн бұрын
🙏🙏🙏
@simhachalamanaparthi7622
@simhachalamanaparthi7622 20 күн бұрын
Jai jsp
@narayanamurty5740
@narayanamurty5740 5 күн бұрын
New generation ku new politics annappudu individual gaa contest cheyali gani tuppu pattina tdp tho kalisi poti cheste daanini package politics antaru sir
@rajeshswarna2582
@rajeshswarna2582 29 күн бұрын
,❤❤👏👏🙏
@goodforgood5359
@goodforgood5359 19 күн бұрын
Interview should change
@pottangibalu
@pottangibalu 25 күн бұрын
Everybody know what is PK except the PAYTM Gorres....
@rayaparajudantuluri9744
@rayaparajudantuluri9744 22 күн бұрын
Like
Jaffar Exclusive Interview With Kota Srinivasa Rao
35:37
Itlu Mee Jaffar
Рет қаралды 275 М.
it takes two to tango 💃🏻🕺🏻
00:18
Zach King
Рет қаралды 29 МЛН
[柴犬ASMR]曼玉Manyu&小白Bai 毛发护理Spa asmr
01:00
是曼玉不是鳗鱼
Рет қаралды 47 МЛН
Did you find it?! 🤔✨✍️ #funnyart
00:11
Artistomg
Рет қаралды 122 МЛН
How Trivikram Identified Satyadev from a Pawan Kalyan Fight Sequence
7:04
Kalifarniya - Hello [official MV]
2:54
Kalifarniya
Рет қаралды 3,7 МЛН
Максим ФАДЕЕВ - SALTA (Премьера 2024)
3:33
aespa 에스파 'Armageddon' MV
3:33
SMTOWN
Рет қаралды 24 МЛН
Body
2:38
Asik - Topic
Рет қаралды 318 М.
JONY - Реки вели (mood/lyric video)
2:37
JONY
Рет қаралды 1,1 МЛН