No video

మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం పట్టొచ్చు || Mini Rice Mill || Y Sreedhar

  Рет қаралды 141,120

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

#Raitunestham #Miniricemill
వ్యవసాయం, పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. వాటి ద్వారా సాగు తేలిక అవుతోంది. పంటల ప్రాసెసింగ్ సులువైంది. ఇదే విధానంలో నిర్మల్ జిల్లాకు చెందిన యెలిశెట్టి శ్రీధర్.. మినీ రైస్ మిల్లుతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి వద్దనే బియ్యం పట్టి... మార్కెట్ లో నేరుగా విక్రయిస్తున్నారు. మినీ రైస్ మిల్లుతో కస్టమర్ గా మొదలైన శ్రీధర్ ప్రస్థానం... ఇప్పుడు ఆ మిల్లులని విక్రయించే డీలర స్థాయికి చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కావాల్సిన రైతులకి ఈ మినీ రైస్ మిల్లుని విక్రయిస్తున్నారు.
మినీ రైస్ మిల్లు పనితీరు, ధర, మెషనరీ సమాచారం కావాలంటే.. శ్రీధర్ గారిని 9848088428 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rytunestham​​​​​​. .
-----------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
-------------------------------------------------
నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
• నా పంటకు ఎరువు నేనే తయ...
డెయిరీ నన్ను నిలబెట్టింది
• లీటరు పాలు - ఆవు - రూ....
స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
• స్వచ్ఛమైన మామిడి || 10...
చీరల నీడన ఆకు కూరలు
• చీరల నీడన ఆకు కూరలు ||...
కారం చేసి అమ్ముతున్నాం
• రెండున్నర ఎకరాల్లో మిర... ​​
ఏడాదికి 10 టన్నుల తేనె
• ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
• చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
2 ఎకరాల్లో దేశవాలి జామ
• 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
• 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
ఈ ఎరువు ఒక్కటి చాలు
• ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
• డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
• ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
• పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
• ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
• ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
దేశానికి రైతే ప్రాణం - Short Film
• రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
• ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
ఆయుర్వేద పాలు
• లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
• సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
• ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound-energy
Website: www.bensound.com
2.Music: bensound-dreams
Website: www.bensound.com

Пікірлер: 186
@BullDriveGaani
@BullDriveGaani 3 жыл бұрын
చాలా బాగుంది అన్న చిన్న రైస్ మిల్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు చాలా బాగా పనిచేస్తుంది 👌
@alishettynaresh1147
@alishettynaresh1147 3 жыл бұрын
సూపర్ సర్ చాలా బాగుంది💐 రైతులకు ఉపయోగపడే యంత్రాల గురించి తెలియజేస్తున్నా మీకు మీ ప్రయత్నానికి నా అభినందనలు....🙏💐
@charlesboyalapalli5095
@charlesboyalapalli5095 3 жыл бұрын
Sir వడ్ల లో రాళ్లు డస్ట్.వస్తు ఉంటాయి వాటిని ఎలా సపరేట్ చేస్తారు
@haribabumiyyapuram9986
@haribabumiyyapuram9986 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు బాస్మతి రైస్ మరియు మామూలు వచ్చేలా మిల్లు ఉంటే చెప్పగలరు ఎంత రేట్ లో రావచ్చు
@001pullayithrisha2
@001pullayithrisha2 3 жыл бұрын
Alishetty sridhar .... He is my brother in law, who is very talented nd a good person nd he is the one of the topper in osmania university, he studied a lot but he is interested in farming these kind of things nd he is doing the work wtever he love r like.... Really great👏👍😊
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Thanks medam...
@sadurajaiah1174
@sadurajaiah1174 2 жыл бұрын
Sidharth gari contact number ivvagalaru
@valetigopichand7489
@valetigopichand7489 3 жыл бұрын
అవసరాలకు అనుగుణంగా యాంత్రీకరణ అవసరం..క్షేత్ర స్థాయి లో రైతు కు అనుకూలంగా ఉంటే లాభం కలుగుతుంది.
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Thanks
@mahalakshminaidukarrivenka9416
@mahalakshminaidukarrivenka9416 Жыл бұрын
ధన్యవాదములు సోదరా మంచి విషయాలు చెప్పారు
@srjworldentertainment
@srjworldentertainment 3 жыл бұрын
Explanation super ga undii annaa ,,,
@karthikbablu2144
@karthikbablu2144 Жыл бұрын
చాలా బాగా పని చేస్తుంది, కొనాలి అంటే ఎవరిని సంప్రదించాలి
@mr_arunprabha
@mr_arunprabha 3 жыл бұрын
Superb Anna
@inapanurisrinu3178
@inapanurisrinu3178 3 жыл бұрын
Oka 100 kilola vadlu pattali ante entha time paduthundhi... Enni kilola biyyam vasthayi... Enni kilola thovdu vasthundhi.. Manam entha charge teesukovali... Asalu Mechine rate entha... Please information...
@anjiu5173
@anjiu5173 3 жыл бұрын
ఇలా0టి మిల్లులు ఇప్పుడు చాలా అవసరం వు0ది ఇప్పుడు రైతు తన బియ్యం తను తినడం లేదు అలాగే సగానికి సగం బియ్యం గూడా రావడం లేదు ఇప్పుడు ఈ టెక్నాలజీ చాలా అవసరం
@sudhansingsudhansing9392
@sudhansingsudhansing9392 2 жыл бұрын
చాలా బాగుంది అన్న గారు
@anilgopagoni2773
@anilgopagoni2773 2 жыл бұрын
Basumati mill ekkada dorukutundo cheppandi bro
@vsivasatyanarayana5045
@vsivasatyanarayana5045 2 жыл бұрын
Chala bhagundi sir
@mallikchokkam440
@mallikchokkam440 3 жыл бұрын
3phase motor or single phase pl clarify
@indrasenagaru
@indrasenagaru 3 жыл бұрын
Great innovation and very useful for small farmers
@goosebumps4372
@goosebumps4372 3 жыл бұрын
Thanks for the detailed video
@nyswamy5061
@nyswamy5061 3 жыл бұрын
బాగుంది బ్రో రేటు
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Thanks
@shaikbadavali6434
@shaikbadavali6434 3 жыл бұрын
Sir contact phone number cheppandi
@dawnagromachinery
@dawnagromachinery 3 жыл бұрын
i like the green one, it is really a nice partner for home use
@ivrkvarma2976
@ivrkvarma2976 3 жыл бұрын
Brother, Very good idea . Best wishes .
@vangaakkireddy4223
@vangaakkireddy4223 3 жыл бұрын
Super machine bro.
@ganesh345
@ganesh345 3 жыл бұрын
Edi only mudibiyyaniki paniki radu. Semi polish or polish ki paniki vastundi.
@rkayurvedichealthcare7897
@rkayurvedichealthcare7897 2 жыл бұрын
Anna ekkada దొరుకుతుంది చెప్పరా pls
@sudheernaidu8391
@sudheernaidu8391 3 жыл бұрын
రైస్ మిల్లు బ్రో 100కి 75 కేజీల బియ్యం వస్తాయి ఐదు కేజీలు tavaddu vachdi vro
@jayachandrakadiyala6525
@jayachandrakadiyala6525 3 жыл бұрын
100 ke 75 yela vastai made rice mill yee
@Sairam-di8ho
@Sairam-di8ho 2 жыл бұрын
@@jayachandrakadiyala6525 75kgs ki 45kgs osthay anukunta kadha bro
@rameshthumma477
@rameshthumma477 2 жыл бұрын
@@Sairam-di8ho No 50 kgs vastaee
@rameshthumma477
@rameshthumma477 2 жыл бұрын
Inka 20 kgs millodu thinnademo
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 2 жыл бұрын
Basumathi vadlu patacha
@kutumbarao55
@kutumbarao55 3 жыл бұрын
ఎక్కడ దొరుకుతాయో చెప్పలేదు .
@newworlds1276
@newworlds1276 3 жыл бұрын
9392367952
@ramulogs
@ramulogs Жыл бұрын
Anna basmati kuda cheyavacha
@srinivasjalla7830
@srinivasjalla7830 3 жыл бұрын
black gram,red gram,green gram& mullets use Cheyavacha?
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
9848088428
@lokeshrebel4694
@lokeshrebel4694 Жыл бұрын
,చాలా బాగా ఉంది, ,కానీఇవిఎకడ దొరుకుతుంది పోను నెంబర్ కావాలి
@lakshmanpusapati8128
@lakshmanpusapati8128 3 жыл бұрын
Very good brother
@subrahmanyam456
@subrahmanyam456 3 жыл бұрын
Super
@bscgvrvr
@bscgvrvr 3 жыл бұрын
Nice video ☺️
@sudarsanreddy8928
@sudarsanreddy8928 3 жыл бұрын
Nice
@sridattatreyaenterprisessr8013
@sridattatreyaenterprisessr8013 Жыл бұрын
Pady cleaner vundha?
@venkatsalluri5115
@venkatsalluri5115 3 жыл бұрын
బాగుంది sir, ఒక క్వింటా వడ్లకి ఎంత ఛార్జ్ చెయ్యొచ్చు...
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
150to 200
@krishnamrajunadakuditi3332
@krishnamrajunadakuditi3332 3 жыл бұрын
1. Stones vasthunai, Mattipella n Aku pellalu vasthunai. 2. Thavudu and pottu kalisi vasthunai. Thavudu waste avuthundhi. Biyam ki thavudu complete ga clean avadam ledhu so purugulu thondraga vasthunai. 3. Mudi buyyam tho vadlu vasthunai. 4. Pure mudi biyyam ravadam ledhu. 5. Broken percentage ekkuva. Broken rice complete ga clean avadam ledhu. 6. Poojalu, chintlu, hmt dhaynam ki broken percentage ekkuva.
@madhuk8753
@madhuk8753 3 жыл бұрын
Krishnam raju Anna, meeru machine gurinchi chepthunnara...
@krishnamrajunadakuditi3332
@krishnamrajunadakuditi3332 3 жыл бұрын
@@madhuk8753 Yes
@mallikchokkam440
@mallikchokkam440 3 жыл бұрын
vadlu matti cheyaala cheppandi
@shashidarreddyyedulla9151
@shashidarreddyyedulla9151 2 жыл бұрын
25 kgs packing bags and hand stiching machine unaya sir mi dagara
@mamidibhaskar4329
@mamidibhaskar4329 Жыл бұрын
2hp na 5hp na motor chepatledhu.
@ramamkuna6775
@ramamkuna6775 2 жыл бұрын
Jallidi cetting vuntundha
@poshettys3609
@poshettys3609 Жыл бұрын
price? Subsidy! Please send me details
@vsrinivasvadde5806
@vsrinivasvadde5806 Жыл бұрын
Secondhand machine dorukuthunda
@thirupathit6616
@thirupathit6616 3 жыл бұрын
Brown rice vachela adjustment vunnadaa
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Vundhi
@ganesh345
@ganesh345 3 жыл бұрын
Light polish auddi
@kpchandrika3429
@kpchandrika3429 3 жыл бұрын
Black rice ki, red rice ki బాస్మతి రైస్ కి use చేసే machine kudaa చూపించండి
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Ol
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Ok
@nabeenzoshi9168
@nabeenzoshi9168 3 жыл бұрын
@@srivardhanmachinaryagency8534 ee mechine guntur lo dorukutaya sir?
@Sivaa_vmt
@Sivaa_vmt 3 жыл бұрын
Brother basmati ku available vunda
@yogeshbehera2616
@yogeshbehera2616 3 жыл бұрын
Naku technics and sales manager ga ,,odisha lo recruitment cheyandi,, I hv technical background,,
@kampellirajeshambpl6562
@kampellirajeshambpl6562 Жыл бұрын
మీ అడ్రస్ చెప్పండి
@mottiramesh6439
@mottiramesh6439 3 жыл бұрын
Kurnool ki పంపిస్తారా bro
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Yes
@alishettynaresh1147
@alishettynaresh1147 3 жыл бұрын
Sridhar 9848088428
@sreenunambi5253
@sreenunambi5253 2 жыл бұрын
I am agree
@krishnavasudeva2200
@krishnavasudeva2200 2 жыл бұрын
Polish kakunda dampudu biyyam mill unda
@gamingwithmukesh8327
@gamingwithmukesh8327 3 ай бұрын
సార్ మీ అడ్రస్ పెట్టండి
@julakantikiran
@julakantikiran 3 жыл бұрын
Polish takkuvalo vachhi brown rice teesu kovacha
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
9848088428
@sureshjillella2831
@sureshjillella2831 3 жыл бұрын
ఇది hyderabad lo ekkada vundhi????
@sridharGMedia
@sridharGMedia 3 жыл бұрын
కుప్ప.. పొలం దగ్గర కరెంట్ ఉండదు కదా... ఎలా పని చేస్తోంది...
@kishoretadikonda7001
@kishoretadikonda7001 3 жыл бұрын
అతనేదో చెప్పాడు పొలంలో,కుప్ప దగ్గర వడ్లు అలాగే ఉంచుతారా ఎవరన్నా బియ్యం పడతారా అక్కడే....
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Single phase unnavallaki
@ArjunKumar-st4ru
@ArjunKumar-st4ru 2 жыл бұрын
Kg కి ఎంత తీసుకోవాలి రూపాయలు
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs 2 жыл бұрын
I have taken extra jali... We have taken mini ricemill
@bandisivasankar5799
@bandisivasankar5799 2 жыл бұрын
2lacs ki available medioum mission
@dlrfarm4500
@dlrfarm4500 2 жыл бұрын
Basmathi rice pattocha
@gangavanga1265
@gangavanga1265 Жыл бұрын
Perce. Chpandi
@krishnavasudeva1994
@krishnavasudeva1994 3 жыл бұрын
Sir polish lekunda Dampudu rice vastunda
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
దానికి వేరే mill unndhi
@ganesh345
@ganesh345 3 жыл бұрын
Aaa mill demo pettandi
@tilesworks9930
@tilesworks9930 10 ай бұрын
Hi
@kishanbababaratam1928
@kishanbababaratam1928 Жыл бұрын
I need dal mill
@suryanarayana7650
@suryanarayana7650 2 жыл бұрын
hai i want this one number is switched off please tell me how to contact?
@d.nandhu.nandhu199
@d.nandhu.nandhu199 3 жыл бұрын
Pyadkillar dorukuthunda rs.yenttha
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
9848088428
@kommumalsoor6159
@kommumalsoor6159 9 ай бұрын
ఇందులో రాళ్ళు మట్టి వస్తుందా రాదా తెలుపగలరు
@Prambabu989
@Prambabu989 3 жыл бұрын
అన్నయ్య ఈ మిషను శ్రీ దానాలకు పనిచేస్తుందా కొర్రలు అండు కొర్రలు వీటికి
@julakantikiran
@julakantikiran 3 жыл бұрын
Brown rice teesukovachha mill price ???
@raheem75856
@raheem75856 3 жыл бұрын
39 thousand
@leelakumark626
@leelakumark626 3 жыл бұрын
Brown rice vastada
@eesampallysanthosh
@eesampallysanthosh 2 жыл бұрын
మిమ్మల్ని సంప్రదించమన్నారు మీ నంబర్ చెప్పలేదు ఎలా
@lonaregopichand9323
@lonaregopichand9323 3 жыл бұрын
Dani prise entha
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
39000
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
39000
@chinababu6940
@chinababu6940 3 жыл бұрын
Millet misan gurchi teliyacheyadi.
@lakshman6421
@lakshman6421 2 жыл бұрын
నాకు కావాలి అమ్ముటరా...ఎంత కర్చూ అవుద్ది...
@lakshman6421
@lakshman6421 2 жыл бұрын
నాకు కావాలి అమ్ముతారు.ఎంత కర్చు అవుడ్డి
@rajpodishetti7868
@rajpodishetti7868 3 жыл бұрын
రైతు సోదరులారా.,అందరు కొనుక్కొని రైస్ మిల్లు బాదలను తప్పించు కొండి.
@nagabhushanamnaga3998
@nagabhushanamnaga3998 3 жыл бұрын
Made sir
@rambabuappikonda7063
@rambabuappikonda7063 3 жыл бұрын
Danyam lo rallu ela separate avutundi
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Paddy clining missionary veyyali
@lalaiahjettamoni9272
@lalaiahjettamoni9272 3 жыл бұрын
Stones vasthunavi anna rice distones chese machine kavali sir
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
9848088428
@sivakrishna8198
@sivakrishna8198 2 жыл бұрын
రేషన్ బియ్యాన్ని సన్నగా(పాలీష్)చేయవచ్చునా
@rameshthumma477
@rameshthumma477 2 жыл бұрын
Appude machine konaneledhu Appude, block market na,
@raghavareddy7700
@raghavareddy7700 3 жыл бұрын
2 feas 3 feas andi motar
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
3hp moter
@mahandharireddy6133
@mahandharireddy6133 2 жыл бұрын
Beyamlo Matti palla ravadam jarghuthaddhi
@gangadharreddydgr
@gangadharreddydgr 3 жыл бұрын
100kg capacity Mini destoner available unda
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Yes
@goddeanilkumar7899
@goddeanilkumar7899 3 жыл бұрын
Naaku kavali sir
@hajarathbillpati897
@hajarathbillpati897 3 жыл бұрын
Ap ts
@karnacharys8261
@karnacharys8261 3 жыл бұрын
Cost fix sir
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
Ledhu
@karnacharys8261
@karnacharys8261 3 жыл бұрын
Finel cost sir
@starrealestateandhraprades3206
@starrealestateandhraprades3206 3 жыл бұрын
Mobile number and details discription lo unnai check once...
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 жыл бұрын
Thank you
@maheshkallumadi6053
@maheshkallumadi6053 3 жыл бұрын
number??
@mr_arunprabha
@mr_arunprabha 3 жыл бұрын
+919848088428
@nagalaxmitripum9668
@nagalaxmitripum9668 3 жыл бұрын
ఫోన్ నెంబర్ ఇవ్వండి
@newworlds1276
@newworlds1276 3 жыл бұрын
9392367952
@TheNarsimhagoud
@TheNarsimhagoud 3 жыл бұрын
Meeru chalabaga suchana icharu mee ph no ivvandi
@gamingwithmukesh8327
@gamingwithmukesh8327 3 ай бұрын
Sir మీ నెంబర్ పెట్టండి మాకు అవసరం నేను తీసుకుంటాను
@m.elesha8524
@m.elesha8524 Жыл бұрын
Number
@thulluruthirupathi613
@thulluruthirupathi613 2 жыл бұрын
Me cantant num
@thirumaleshukudalisuji4054
@thirumaleshukudalisuji4054 10 ай бұрын
ప్లీజ్ మీ అడ్రెస్స్ ఫోన్ నెంబర్ పెట్టండి
@guttidasaradha1661
@guttidasaradha1661 3 жыл бұрын
Phone no cheppaledu
@shaikmanu8726
@shaikmanu8726 2 жыл бұрын
Cell number చెప్పలేదు
@banothramesh2208
@banothramesh2208 3 жыл бұрын
500kg cost entha
@srivardhanmachinaryagency8534
@srivardhanmachinaryagency8534 3 жыл бұрын
7075288428
@hajarathbillpati897
@hajarathbillpati897 3 жыл бұрын
Dt
@mettabhupathi8861
@mettabhupathi8861 2 жыл бұрын
Phone number bro
@malikarjunanidiganti3890
@malikarjunanidiganti3890 3 жыл бұрын
Anna akkada dorukutundi naku kuda kavali address CHEPPANDI ,super cell no anna
@nareshnannepamula2065
@nareshnannepamula2065 2 жыл бұрын
Chala bagundi cell no ivvandi
@swaroopk75
@swaroopk75 7 ай бұрын
he wasted all our time and confused us when we asked for demo, does not respond , do not waste your time
@thirapathirao1115
@thirapathirao1115 3 жыл бұрын
Naku kavali
@newworlds1276
@newworlds1276 3 жыл бұрын
9392367952
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 18 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,3 МЛН
₹100 Crores Rice Mill | రోజూ 450 టన్నుల బియ్యం | రైతు బడి
16:30
తెలుగు రైతుబడి
Рет қаралды 2 МЛН
Mini Rice Mill ఉపయోగం, ధర, వివరాలు | రైతు బడి
16:34
తెలుగు రైతుబడి
Рет қаралды 285 М.