₹100 Crores Rice Mill | రోజూ 450 టన్నుల బియ్యం | రైతు బడి

  Рет қаралды 1,983,061

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Жыл бұрын

100కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన అతి పెద్ద రైస్ మిల్లు గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా హాలియా పట్టణ సమీపంగా ఏర్పాటు చేసిన ఈ మిల్లు గురించి ఆ సంస్థ ఎండీ చిట్టిప్రోలు యాదగిరి గారు వివరాలు తెలిపారు. గంటకు 32 టన్నుల వడ్లను మిల్లింగ్ చేయగలిగే సామర్థ్యం తమ మిల్లుకు ఉందని చెప్పారు.
Join this channel to get access to perks & Support us :
/ @rythubadi
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ₹100 Crores Rice Mill | రోజూ 450 టన్నుల బియ్యం | రైతు బడి
#RythuBadi #రైతుబడి #BigRiceMill

Пікірлер: 414
@sonaboinakrishnashruthi2368
@sonaboinakrishnashruthi2368 Жыл бұрын
అన్న మీ యాంకరింగ్ ఎక్సలెంట్ మంచి విషయాలు వెలుగులోకి తీసుకువస్తారు ప్రతి వీడియో ఉపయోగకరంగా ఉంటుంది తెలుగు రైతు బడి కి ధన్యవాదాలు
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 Жыл бұрын
అంతర్జాతీయ ప్రమాణాలు ఉపయోగించి రైస్ తయారు చేసినందుకు ధన్యవాదాలు.
@shirishach7259
@shirishach7259 Жыл бұрын
డబ్బు ఉన్న వాళ్ళు అందరు ఈల పెట్టుబడులు పెడితే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది ❤❤
@forthejustice
@forthejustice Жыл бұрын
100 crores invested by normal accountant with big his cunning intelligent hope he will see the he'll soon
@sherinphilipose434
@sherinphilipose434 8 ай бұрын
​@@forthejusticeHow much is the cost of setting this plant Like this.
@sherinphilipose434
@sherinphilipose434 8 ай бұрын
How much is the cost of setting this plant Like this.
@user-rk4dk2my9u
@user-rk4dk2my9u Жыл бұрын
సూపర్ వీడియో అన్న . మీ వీడియో స్ రైతు కి చాలా బాగా ఉపయోగం.
@crazyloverboy517
@crazyloverboy517 Жыл бұрын
🎉
@seshasai-mi9ue
@seshasai-mi9ue Жыл бұрын
ఈ 100 కోట్ల పెట్టుబడి పెట్టిన రైస్ మిల్లులో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు తెలియజేయలేదు
@kk6578
@kk6578 Жыл бұрын
నెలకు తక్కువ లో తక్కువ కోటి యాభై లక్షలు ఆదాయం ఉండాలి...బ్యాంకు వడ్డికి ఆ మాత్రము కావాలి...
@gona5856
@gona5856 11 ай бұрын
Antha thakuva vaste mill amyle
@boddulasrinivas2222
@boddulasrinivas2222 Жыл бұрын
ఎక్సలెంట్ సార్ మీ రైస్ ఎక్కువగా మార్కెట్లకు రావాలని కోరుకుంటున్నాం కొంచెం వ్యాపారస్తులకు రీజనబుల్ గా ఇవ్వండి సార్
@vishnusai3223
@vishnusai3223 Жыл бұрын
100 కోట్ల రైస్ మిల్ ఆ పేరు వింటే షాకింగ్ అనిపించింది😮😮😮😮
@adepusridhar3900
@adepusridhar3900 Жыл бұрын
షాకింగ్ ఏముందన్న ఎంత లేదన్నా చిన్న మిల్లు కే 2 కోట్లు ఐతుంది
@umaphotography001
@umaphotography001 Жыл бұрын
yes bro chela pedda mill nalgonda lo ne no1 mill
@konariarjun4384
@konariarjun4384 8 ай бұрын
​@@umaphotography001nalgonda kadu ap ts big rice mill brother
@chaitanyasles2001
@chaitanyasles2001 7 ай бұрын
Aditya Drier tech
@ramamohansaipodili5245
@ramamohansaipodili5245 5 ай бұрын
1😮¹😂😮 10:33 😮@@adepusridhar3900¹
@mahalakshminaidukarrivenka9416
@mahalakshminaidukarrivenka9416 Жыл бұрын
సోదరా నీ వీడియో సవివరంగా చాలా చాలా చక్కగా సుదీర్ఘంగా వివరించారు ధన్యవాదములు
@harivlogs9567
@harivlogs9567 Жыл бұрын
వీడియో చాలా బాగుంది 100 కోట్ల రూపాయలు పెట్టి రైస్ మిల్ కట్టారు బియ్యం కూడా మరీ రేటు పెరిగిపోతుంది జర చూసి కొంచెం తక్కువ రేటుకి ఇస్తే బాగుంటుందని కోరిక
@shankarreddya614
@shankarreddya614 Жыл бұрын
యాంకరింగ్ సూపర్, చాలా మంచి అవగాహన, నిజాయితీ గా ఉంది.
@anjaneyulu8452
@anjaneyulu8452 Жыл бұрын
నమేస్తే రాజన్న గారు మంచి సమాచారం అందించారు క్షణాల్లో. 1 mln views వస్తాయి అన్నా❤
@panthangiumamaheswararao4041
@panthangiumamaheswararao4041 7 ай бұрын
1.5m
@sanasana2836
@sanasana2836 9 ай бұрын
ఒక నెల కరెంట్ బిల్లు 80లక్షలు రూపాయిల 😲😲😳 గ్రేట్ sir మీరు love from అనంతపురం ❤❤❤❤
@naveenkumar-ob9kv
@naveenkumar-ob9kv Жыл бұрын
ఎప్పుడు కూడా ఎంత పెద్ద ఇండస్ట్రీ వస్తే చాలా మందికి ఇబ్బంది కారణం ఏంటంటే ముందు ఉండే (చిన్న రైస్ మిల్లర్స్) చాలా ఇబ్బంది, చిన్న చిన్నవి చాలా ఎక్కువ మొత్తంలో ప్రతి దగ్గర లో ఉంటేనే అందరికీ ఉపయోగం కొనే వారికి అనేవారికి తినేవారికి వ్యాపారం చేసుకునే వారికి అందరికీ ఉపయోగం ఇలా ఒక్కటే పెద్దది ఏర్పాటు చేయటం చాలా అర్థం లాభాలు నలుగురికి చేరితేనే ఉపయోగం ఒక్కరికే చేరితే ఆ ఒక్క ఫ్యామిలీయే బాగుపడుతుంది దాని కింద ఎన్ని ఫ్యామిలీకి పోతాయో అర్థం లేదు
@pradeepreddy5893
@pradeepreddy5893 Жыл бұрын
నేను కొన్ని రైస్ మిల్స్ లో చూసాను చెత్త చెత్తగా ఉంటుంది బియ్యం కుప్పగా పోసి బస్తాలు నింపుతారు చూస్తే తినము PDS బియ్యం విషయంలో కానీ ఇక్కడ చాలా hygenic కండిషన్ లో మిల్లింగ్ మరియు packing చేస్తున్నారు
@Zulu-xe9zm
@Zulu-xe9zm Жыл бұрын
వీడియో చాలా బాగుంది, మన రైతాంగం గురించి చాలా విషయాలు మీ వీడియోల ద్వారా మాకు చెప్తున్నారు. చాలా thanks 🙏
@sarvanthulasi8581
@sarvanthulasi8581 Жыл бұрын
Wow ఇలాంటి youtubers చాలా great. పల్లెలు భారత దేశానికి ఆత్మ లాంటివి
@drrakeshbanoth2121
@drrakeshbanoth2121 Жыл бұрын
మా నాన్న తేజ గారు... తనకి బాగా ఇష్టం రైస్ మిల్. సూపర్ వీడియో బ్రో. నేను ప్లాన్ లొ ఉన్న..మంచి అవకాశం ఇచ్చారు కొన్ని డౌట్స్ క్లియర్ . థాంక్స్. Keep it Up for Your ఛానల్.❤❤❤
@rameshkatroth2477
@rameshkatroth2477 Жыл бұрын
aLL the best for your future brother GoD bless you never give up
@mohanbalaji8434
@mohanbalaji8434 Жыл бұрын
Apart from business Yadagiri gaaru good hearted person and friendly ❤
@AjithKumar-yf1tb
@AjithKumar-yf1tb Жыл бұрын
Great person ❤
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Yes good hearted person.
@gprasadbabu5252
@gprasadbabu5252 Жыл бұрын
అన్నా మేము ఎలాగు దూరప్రాంతాల నుంచి వచ్చి రైస్ మిల్లు చూడలేము కాబట్టి మీరు ఒకసారి రైస్మిల్ , పవర్ జనరేషన్ ,వాటర్ ట్రీట్మెంట్ విభాగాలు మొదలైనవి అన్ని చూపిస్తే బాగుంటుంది అని నా మనవి మొత్తానికి అయితే చాలా మంచి విషయం చెప్పారు మీకు కృతజ్ఞతలు
@VaradhaVyavasayam
@VaradhaVyavasayam 6 ай бұрын
రాజేందర్ రెడ్డి గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది అండి
@srinivasgummula6930
@srinivasgummula6930 Жыл бұрын
అన్నగారు మీ రైస్ మిల్ గురించి చాలా అద్భుతంగా వివరించారు
@shaikkhadharbasha6567
@shaikkhadharbasha6567 Жыл бұрын
నెలకు 80 లక్షలు కరెంట్ బిల్లు 😱😱😱
@EXChristianRamRam
@EXChristianRamRam Жыл бұрын
లాభం కూడా నెలకి 5 కోట్లు ఉంటుంది
@nagarjunamididoddi8819
@nagarjunamididoddi8819 Жыл бұрын
8 cr profit untundi I know because iam works in ricemill
@ashwathchallagundla7229
@ashwathchallagundla7229 11 ай бұрын
​@@nagarjunamididoddi8819hello bro, i want to setup ricemill ,need information
@kalyaniparcelservice9081
@kalyaniparcelservice9081 Жыл бұрын
శ్రీరామ గోల్డ్ వరి రకము క్వింటాలు ₹2800 నుండి ₹3100 వరకు ధర లభిస్తుంది రాయచూరు రైస్ మిల్లర్ల దగ్గర
@sandheep129
@sandheep129 Жыл бұрын
Rice ka bro
@mulintirangareddy
@mulintirangareddy 6 ай бұрын
9:54
@PraveenKumar-yc4xw
@PraveenKumar-yc4xw Жыл бұрын
Good to know that they are trying to adapt sustainable practices with help of advanced techniques in rice milling. Thank you for sharing such an informative video Rajender reddy garu.
@sherinphilipose434
@sherinphilipose434 8 ай бұрын
How much is the cost of setting this plant Like this.
@suryakiranmudiraj4819
@suryakiranmudiraj4819 8 ай бұрын
​@@sherinphilipose434100 crores
@saipraneethreddy2
@saipraneethreddy2 7 ай бұрын
@@sherinphilipose434 100 crores depending on land cost it may vary little bit
@pradeepgoudkeshaboina3691
@pradeepgoudkeshaboina3691 Жыл бұрын
Ma village pakkaney vundhi ,e mill chala help aindhi raithulaku
@mamidalasudhakar4565
@mamidalasudhakar4565 Жыл бұрын
చాలా బాగుంది అన్న మీ అంకరింగ్
@vamsikrishnan5733
@vamsikrishnan5733 Жыл бұрын
I had visited Vajra teja rice mill on 14 th May.. Very good infrastructure best pricing of rice rates... Yeswanth garu MD brother explained all the things. Thank you brother Yeaswanth
@rajubro2515
@rajubro2515 3 ай бұрын
Address plz
@madhusudhanreddy477
@madhusudhanreddy477 Жыл бұрын
The way of presentation is amazing Rajendra reddy .. keep it up.
@mahendraraghavendhra7811
@mahendraraghavendhra7811 Жыл бұрын
Goosebumps video miru e video cheyyalante dairyam kavali kani miru chala simple ga chesaru best of luck 👍 👌
@rajashekarg8071
@rajashekarg8071 Жыл бұрын
Asalu rice mill la ledhu edho corporate office la undhi 🤩😮
@g.s.preddy9835
@g.s.preddy9835 Жыл бұрын
Rajender reddy garu meru farmar ku chala manchi samacharam andistunnaru chala thanks
@chatlapavankumar5359
@chatlapavankumar5359 Жыл бұрын
Inspirational journey from nalgonda yadagiri sir garu
@bsandeepsandy3254
@bsandeepsandy3254 7 ай бұрын
నేను కూడా రైస్ మిల్ పెడదాం అనుకుంటున్నా కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్న జాబ్ ఇంట్రెస్ట్ లేదు మా ఏరియాలో పొలాలు ఎక్కువ రైస్ మిల్ పెడితే ఎలా ఉంటుంది ఎవరైనా చెప్పగలరు
@subrahmanyambandi21
@subrahmanyambandi21 Жыл бұрын
Very nice nd good project. Congratulations 🌹🌹🌹👌👌👌
@parankushamsrinivas9660
@parankushamsrinivas9660 Жыл бұрын
Nice video, tq,vadlu posinadaggaranunchi biyyam ayyenavaraku full video unte bagundedi .telangana lo International rice industry ,very happy. Jai telangana.
@prudhviamr
@prudhviamr Жыл бұрын
Progressive thinking by yadagiri setu👏👏
@buchapathid1586
@buchapathid1586 7 ай бұрын
వరిపంట..తెలంగాణ. వరీపోటు. కు చెందిన..(₹)..6000..(₹)..టన్ను..అమ్ముతున్నారు..కోళఫారలు..కొంటున్నాను..choutuppal. NH.. 65.
@savignakandarpa2275
@savignakandarpa2275 Жыл бұрын
Very well presented. Good anchoring. Yadagiri Garu explained very well. Excellent video
@pchanduram7767
@pchanduram7767 Жыл бұрын
అన్న ధన్యవాదాలు మీకు ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@gunagonimuthyammuthyam1592
@gunagonimuthyammuthyam1592 Жыл бұрын
ఇది మా ఊరిలోనే వుంది.... లారీ వెళ్తే unload తొందరగా కాదు
@TinkuBommisetti
@TinkuBommisetti 11 ай бұрын
Endhukane bro tondharaga un load avadhu
@ganeshkarri8880
@ganeshkarri8880 Жыл бұрын
This channel is improving
@chgiri5525
@chgiri5525 Жыл бұрын
Super sir
@harishkumarv7589
@harishkumarv7589 Жыл бұрын
చాలా మంచి వీడియో అన్న 💐
@islavathraghu5133
@islavathraghu5133 Жыл бұрын
Maa nalgonda nakerekal lo kuda e mill established cheyandi sir.......raithulu chala samasyalo unnaru
@mannumanoj1347
@mannumanoj1347 Жыл бұрын
From vasavinagar ❤
@islavathraghu5133
@islavathraghu5133 Жыл бұрын
@@mannumanoj1347 good
@swamykatragadda8661
@swamykatragadda8661 Жыл бұрын
very happy to see this video. To. both RITHU BADI & MILL PROMOTER my good wishes
@srinivasmunagala5701
@srinivasmunagala5701 Жыл бұрын
Great Yadagiri garu...
@narragopichand3166
@narragopichand3166 Жыл бұрын
Very informative. Good program
@srinivasa3934
@srinivasa3934 Жыл бұрын
Congratulations for great work.
@muralikrishna8535
@muralikrishna8535 Жыл бұрын
Congratulations Businessmans God bless you
@vimalas2448
@vimalas2448 Жыл бұрын
Super sir what a knowledge hats of u sir
@shekarpatel2833
@shekarpatel2833 6 ай бұрын
చాలా బాగుంది సార్ మీరు రైస్ మిల్లు
@srguduru
@srguduru Жыл бұрын
చాలా బాగుంది
@lakshminarayanabhonagiri8919
@lakshminarayanabhonagiri8919 Жыл бұрын
Congratulations to this group of Industry
@mummareddyvenkateswararao1581
@mummareddyvenkateswararao1581 Жыл бұрын
Hats off to you sir. I really appreciate your idea.
@whynot7124
@whynot7124 Жыл бұрын
అన్నా...మాకు తెలియని machinery చూపించావ్ కదన్న,👌....
@baluk3585
@baluk3585 Жыл бұрын
All the best uncle, mana outlets vasthe inka baguntundhi
@chandrashekarchandrashekar7817
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
Very good information and very good explanation and thanks and all the best and love from Bangalore.
@MadhuYadavK
@MadhuYadavK Жыл бұрын
Thanks to cover my hometown Halia
@sandeepthummanapelly7243
@sandeepthummanapelly7243 Жыл бұрын
Very nice and good big project congratulations 🎉🌹💐
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 Жыл бұрын
Yadagiri .. hats to you for starting huse Rice Mill in Telangala. God Bless You.
@polayvinay1608
@polayvinay1608 Жыл бұрын
a good detailed video , great work telugu raithubandi team👍
@JB-st9el
@JB-st9el Жыл бұрын
Most coolest businesses man...love you sir🎉
@sitaramareddy1965
@sitaramareddy1965 Жыл бұрын
Just now I watched the full Video. The Successful stories of the farmers, that you are portraying are exceptional. They make enthusiasm and Inspiration. Videos are reference to new gen Agriculturists.🤔🤔🌺🌹💐👍👌
@sarabusrinivas4707
@sarabusrinivas4707 Жыл бұрын
ధమ్మున్న ఇండస్ట్రీలిస్ట్ గ్రేట్ పర్సన్
@kumarveera4146
@kumarveera4146 8 ай бұрын
All the best vajateja great job
@sandeepthummanapelly7243
@sandeepthummanapelly7243 Жыл бұрын
supper 😊 excellent idea very big rice 🍚 mill great job 👍
@venkkatnarayan315
@venkkatnarayan315 Жыл бұрын
Thank you for purchasing directly into the former thank you very much sir vajra theja group 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Praveen-Kumar3040
@Praveen-Kumar3040 Жыл бұрын
Me videos Anni next level bro . keep it up. Me narration kooda super .
@ivsubbarao1
@ivsubbarao1 Жыл бұрын
The video's end summary is excellent for gaining a comprehensive understanding of the entire video
@jmohanrao6556
@jmohanrao6556 Жыл бұрын
అన్నదాత కే అన్నదాత వజ్రతేజ యాదగిరి 🙏🙏
@sudharshankotha7533
@sudharshankotha7533 Жыл бұрын
Thanks bro
@brugeshkarreddymucha549
@brugeshkarreddymucha549 Жыл бұрын
Excellent anchoring congratulation's
@atukuriramachandrarao5510
@atukuriramachandrarao5510 Жыл бұрын
Excellent informative video....
@G2SquareFacts
@G2SquareFacts Жыл бұрын
మీరు వివరించే విధానం చాలా బాగుంది అన్న గారు.. సూపర్ అలాగే, Fortified Rice kernel's business గురించి వీడియోస్ చేయండి అన్న Fortified Rice kernels (FRK) plant visit చేసి బలవర్ధకమైన బియ్యం తయారీ విధానం ఎలా..? ఈ బలవర్ధకమైన బియ్యం తయారు చేయడం వలన అలాగే తినడం వలన ఆరోగ్యపరమైన ఉపయోగలేంటి..? ఈ FRK Fortified Rice kernels మార్కెటింగ్ చేసుకునే విధానం ఎలా..? అనే అంశాల పైన ఒక వీడియో చేయండి అన్న...
@jamalpurbalvanthrao942
@jamalpurbalvanthrao942 Жыл бұрын
Rajender Sir this is super vedio
@sathya6569
@sathya6569 Жыл бұрын
Ma uri dhaggare e mill roju chusthunta...❤
@phanikumar9771
@phanikumar9771 Жыл бұрын
Super rice mill gud quality qud price
@rajaraogutha1675
@rajaraogutha1675 Жыл бұрын
In vijayawada there is a mill in Enikepadu by name.....it used to produce 100 lorries of rice per day, daily PDS boiled rice 100 trucks from Tamilnadu used to come while ROSAIAM as CM of AP, they deliver the rice to the government, IT'S name is BALAJI RICE MILL,
@TinkuBommisetti
@TinkuBommisetti 7 ай бұрын
Rice mill name adress chapava bro
@ramkumarramkumar4427
@ramkumarramkumar4427 9 ай бұрын
Super excellent video rice mill factory super video brother Jai Bharat Jai Ho Bharat Jaikishan Jai. Ho. Ananthapuramu. 🙏🇮🇳🌹🕉️👌💯
@mahalakshmistores7603
@mahalakshmistores7603 Жыл бұрын
చుట్టు ప్రక్కల ఉన్న చాలా మిల్లులు మూత పడుతాయి.
@saratkodukula
@saratkodukula Жыл бұрын
Please show the process also Your videos are very good !
@keshavdevulapally3493
@keshavdevulapally3493 Жыл бұрын
India needs more of such enterprenuers. Not politicians.
@prasadaraoadvocate5058
@prasadaraoadvocate5058 9 ай бұрын
Good information you are daring industrialist congratulations 🎉
@venkatnampally9696
@venkatnampally9696 9 ай бұрын
Super interview Rajendra anna
@chowhansajanlal794
@chowhansajanlal794 8 ай бұрын
Atmanirbhar Bharat good wishes for vajrateja rice mill
@VSTech07
@VSTech07 Жыл бұрын
VSR ENGINEERING FABRICATION WORKS we are making new rice mill installation and repairs available we have 15 years of experience in rice mill works
@sams2271
@sams2271 11 ай бұрын
Anchor has good knowledge. At first, I thought he was a coolie in that plant
@gnagaraju8673
@gnagaraju8673 Жыл бұрын
Good..bagundi brother ❤❤
@iiigraghu
@iiigraghu Жыл бұрын
Excellent Presentation. Excellent Enterprising Emerging Evolving Entrepreneurial Endeavor 💐 ⚘️🌹💐🤝🙏😊
@rameshkatroth2477
@rameshkatroth2477 Жыл бұрын
Wonderful planning sir your great business planning
@garigenarsihmulu6678
@garigenarsihmulu6678 Жыл бұрын
Annagaru chala baga chepparu super anna nayokka chinna manavi maku rise shop unnadhi maku supplie istara tqu అన్నగారు
@venkatreddy6610
@venkatreddy6610 Жыл бұрын
antha dhopidi jaruguthundhi Halia rice mills lo,present vache season paddy ni raw rice percentage ravatle ani 100kgs paddy ki 10kgs cut chesthunaru,stream chesthe rice percentages vasthay ina kuda raw paddy lo percentage perutho raithulani dhopidi chesthunaru millers and govt officers
@abhilashreddy8028
@abhilashreddy8028 11 ай бұрын
Govt don't give permission to mill steam rice , only parboil and raw. currently Food corporation of India kept hold for parboil rice, they are taking only very less amount. So Miller's will procure only for raw rice condition mostly.
@santhoshkumarvaddadi5060
@santhoshkumarvaddadi5060 Жыл бұрын
Super ga expaln chesaru anna🥰
@nageswararaoatukuri3694
@nageswararaoatukuri3694 10 ай бұрын
Congratulations, good technology and good project,
@narasareddygarivenkataredd5218
@narasareddygarivenkataredd5218 Жыл бұрын
Thank you sir Yadagiri rythu Bandhu
@sreedharpanchireddy3024
@sreedharpanchireddy3024 Жыл бұрын
Chala manchi video.
@InnoDamara
@InnoDamara Жыл бұрын
Woowww amazing 👍👍👍 Am from Indonesia
@guntivenugopal4229
@guntivenugopal4229 Жыл бұрын
Super 👌 yankar garu me talking power very nice 👍
@narsingraounnelanarsingrao6338
@narsingraounnelanarsingrao6338 Жыл бұрын
సూపర్ వీడియో sir
@KotikeKrishnamohan-fl3no
@KotikeKrishnamohan-fl3no 4 ай бұрын
God bless you with good profits n growth..🎉🎉
@gopinadhgalidinne5903
@gopinadhgalidinne5903 Жыл бұрын
Good job anna...🎉
@avenu7084
@avenu7084 Жыл бұрын
Nice coverage anna
¡Puaj! No comas piruleta sucia, usa un gadget 😱 #herramienta
00:30
JOON Spanish
Рет қаралды 22 МЛН
Ну Лилит))) прода в онк: завидные котики
00:51
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
Who is in the wrong?
0:12
Team Z
Рет қаралды 9 МЛН
26 мая 2024 г.
0:18
Dragon Нургелды 🐉
Рет қаралды 1,6 МЛН
Cat story: from hate to love! 😻 #cat #cute #kitten
0:40
Stocat
Рет қаралды 13 МЛН
1 класс vs 11 класс (неаккуратность)
1:00
БЕРТ
Рет қаралды 3,8 МЛН