Palamuru Pillagaadu Sai Chand Prayanam Song | Mittapalli Surender Songs | Madhu Priya Songs

  Рет қаралды 2,979,903

Mittapalli Studio

Mittapalli Studio

Жыл бұрын

Palamuru Pillagaadu Sai Chand Prayanam Song | Mittapalli Surender Songs | Madhu Priya Songs
#MittapalliSurender #folksongs2023 #onemediaet
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Mittapalli Studio ( One Media Et Private Limited )
Song Name: Palamuru Pillagaadu
Music Label: Mittapalli studio
Lyric’s: mittapalli surender
Music N keyboards: Prajwal Krish
Singers : madhupriya
Mittapalli Surender
Violinist: Pavan
Mix N Mastering: Ram Gandikota
Recorded at
Shade Studio N Shri Abheri studio : Engineering: Anand Paul
Chorus:
Make singers
Sandeep maddela
Manukota prasad
Relare prasad
Santhosh gaddam
Mittu
Srinu
Dappu babu
Venkat
Female singers
Madhupriya
Mamindla mounika
Swarna
Padmavathi
Koyyada sandhya
Lavanya
Veena
పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే
ప్రపంచవేదికమీద ప్రజల పాటై నిలిచెనె
అమరచింత చిన్నవాడు ఎల్లలుదాటేనే
స్వరాష్ట్ర సాధన ధ్యానంచేసి గానంచేసెనే
అందుకున్నాడమ్మా తండ్రినుండే
ఎర్ర ఎర్రని జెండ
నింపుకున్నాడమ్మా నీలిజెండ స్ఫూర్తిని సాయినిండా
హత్తుకున్నడమ్మా గుండెలకేమొ గులాబిజెండా
కళ్ళముందే తల్లి మరణము
నీ బాల్యమంతా నరకము
జీవితమంతా ఒంటరిగానే
సాగించావుర యుద్ధము
విద్యార్ధి నేతగ ప్రస్థానం
విప్లవ పాటలో నీ స్థానం
రాయిని సైతం కదిలించేదిరా
సాయిచందు నీ రాగం
అచ్చెరువొందే విజయాలు
నీ ప్రతిభతో కట్టిన సౌధాలు
ప్రజల పాట సాయిచందు
శ్వాశకు పంచ ప్రాణాలు
మూడుపదులు దాటని నీ ప్రాణం
ఉప్పెన లాంటిది నీ గానం
వెలివాడల నుండి వెలుగుల వైపుకు
నిచ్చెనలేసెరా నీ పాదం
వేదిక ముందర జనాలు
వేదిక చుట్టూ మనోళ్లు
వేదికమీద పెద్దలు సైతం
పెట్టుకున్నారు కన్నీళ్లు
మన పార్టీ జరిపే పండుగకు
మెడల గులాబీ కండువతో
వచ్చిపోరా సాయిచందు
పాలపిట్టై ప్రతియేడు
పాలమూరు పాటగాడు పాడేనెక్కెనే
ప్రాణమెత్తు కన్నపిల్లల వీడిపోయెనే
అమరచింత చిన్నవాడు అమరుడాయనే
ఏడు అడుగుల తోడు నడుక ఆగిపోయేనే

Пікірлер: 1 500
@nagarjunaguddeti8361
@nagarjunaguddeti8361 Жыл бұрын
మీ పాటతో సాయి చందు అన్న అభిమానులకు మళ్లీ ప్రాణం పోసావ్ అన్నా..🙏🙏😭
@ashuprince..6109
@ashuprince..6109 Жыл бұрын
@mogilicherlanagaraju5487
@mogilicherlanagaraju5487 Жыл бұрын
❤😢
@sharadhabejjanki9138
@sharadhabejjanki9138 7 ай бұрын
సాయిచందు జోహార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bvmourya
@bvmourya Жыл бұрын
నీ పాటతో సాయన్నకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టు ఉంది అన్న Love you Surendhar Anna ❤✊✊✊💐
@srikanthchervugattu
@srikanthchervugattu Ай бұрын
ఏం పాట అన్నా! కళామతల్లి నీ పాట ముందు చిన్నబోతది! సాయిచంద్ గురించి ఇంతకన్నా బాగా ఎవరు చెప్పకపోవచ్చు! వెలిశాల పాట మనస్సును కదిలిస్తే, సాయిచంద్ పాట గుండెలను కదిలించి కన్నీటి ఊటలో ముంచింది! ఎంతైనా సురేందరన్నా కలం నీ చేతికి గులాం అయ్యంది 🚩🚩✊🏻✊🏻
@davidraju9769
@davidraju9769 11 ай бұрын
మాది ఆంధ్రప్రదేశ్ అండి నేను తెలంగాణ ఉద్యమ సాంగ్స్ ఎక్కువగా వింటాను. మీ అందరి కళాకారులు కలిపి ఒక మంచి పాట మీ తోటి ఉద్యమకారుడు ప్రజా గాయకుడు కీ"శే సాయి చందు అన్న కోసం పాడిన పాట నా హృదయాన్ని కదిలించింది. సురేంద్ర అన్న నుండి విన్న మొట్టమొదటి పాట కూడా ఇదే....
@user-nl9ny9nz1j
@user-nl9ny9nz1j 3 ай бұрын
Hi bro
@ganeshbanoth1434
@ganeshbanoth1434 Ай бұрын
Tnq bro
@skrishna917
@skrishna917 Жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్నగారికి ధన్యవాదములు.🙏🏻 ఇంతమంది గాయకులు కలిసి పాడిన పాట అద్భుతం. సాయి చంద్ అన్నకు జోహార్లు. 💐
@ollamallanaveen3320
@ollamallanaveen3320 Жыл бұрын
సాయిచంద్ అన్న గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పరేమో,అన్న జీవితం మొత్తo ఒక పాటలో చెప్పడం గొప్ప విషయం పాట రాసిన సురేందర్ గారికి పాడిన గాయకులకు వందనాలు🙏🙏🙏
@lingamlingam6021
@lingamlingam6021 Жыл бұрын
😭😭
@manjulaverrashetty5160
@manjulaverrashetty5160 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MalleshMallesh-ww6rs
@MalleshMallesh-ww6rs Жыл бұрын
😂😂
@ranjeethtummala1884
@ranjeethtummala1884 Жыл бұрын
@seriyalasaikarthik1461
@seriyalasaikarthik1461 Жыл бұрын
​@@manjulaverrashetty5160m,,..k 😊
@NiswithaChinni
@NiswithaChinni Жыл бұрын
పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపాంచావేదికమీద ప్రజల పాటై నిలిచినే అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానం జెసి గానం జేసెనే అందుకున్నాడమ్మా తండ్రినుండే ఎర్ర ఎర్రని జెండా నింపుకున్నాడమ్మా నీలిజెండా స్ఫూర్తిని సాయి నిండా హత్తుకున్నాడమ్మా గుండెలనిండా...... గులాబిజేండా... పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపాంచావేదికమీద ప్రజల పాటై నిలిచెనే అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానము జెసి గానం జేసెనే కళ్ళముందే తల్లిమారణము ని బాల్యమంతనరకము జీవితమంతా ఒంటరిగానే సాగించావురా యుద్దామూ.. విద్యార్థినేతగా ప్రస్థానం విప్లవ బాటలో ని స్థానం రాయిని సైతం కదిలించేదిరా సాయిచందు నీరాగం. అచ్చెరువందే విజయాలు నీప్రతిభతో కట్టిన సౌధాలు--2 ప్రజలపాట సాయిచందు శ్వాసకు ప్రాంచప్రాణాలై... పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచవేదికమీద ప్రజలపాటై నిలిచెనే మా అమరచింత చిన్నవాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానం జెసి గానం జేసెనే మూడుపదుల దాటని ని ప్రాణం,ఉప్పెనలాంటిది ని గానం వెలివాడలనుండి వెలుతురువైపుకు నిచ్చెనలెసెరా నీపాదం వేదికముందర జనాలు,వేదికచుట్టుమనోల్లు వేదికమీదపెద్దలుసైతం పెట్టుకున్నారు కన్నీళ్లు మనాపాటే జరిపే పండుగకు మెడలొగులాబీ కండువాతో వచ్చేపోయే సాయిచందు పాల పిట్టాయ్ ప్రతియేడు పాలమూరు పాటాగాడు పాడేఎక్కేనే ప్రాణమెత్తు కన్నపిల్లల విడిపోయెనే అమరచింత చిన్నవాడు ఆమరుడాయెనే ఏడూ అడుగుల తోడునడక అగిపోయెనే జోహార్ సాయి చందు అన్న 🙏✊🥺 ఇంతకంటే గొప్పనివాళి సాయి అన్నకి ఎవరు ఇయ్యలేరేమో మిట్టపెల్లి బృందానికి 🙏🙏🙏🙏
@sureshbanjaaraofficial0225
@sureshbanjaaraofficial0225 Ай бұрын
Super
@sriofficial2.096
@sriofficial2.096 9 ай бұрын
అందుకున్నడమ్మా తండ్రీ నుండే ఎర్ర ఎర్రని జెండా , నింపు కున్నడమ్మ నీలి జెండా స్పూర్తిని సాయి నిండా, హత్తు కున్నడమ్మా గుండెలకేమో గులాబి జెండా 🙏🙏🙏🙏🙏 great lyrics anna 👌👌👌
@singershivajiofficial8915
@singershivajiofficial8915 Жыл бұрын
మన పార్టీ జరిపే పండుగకు మెడల గులాబీ కండువాతో వచ్చి పోరా సాయి చందు పాలపిట్టై ప్రతి యేడు...... మిట్టపల్లి అన్న మీ Lyrics కి సలాం అన్న 🙏🙏🙏🙏🙏
@shekarsoppari7661
@shekarsoppari7661 8 ай бұрын
Ppp
@sharadhabejjanki9138
@sharadhabejjanki9138 7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ganeshbanoth1434
@ganeshbanoth1434 Ай бұрын
Jai Telangana Jai k c r Jai brs
@MadduriKrishna9949
@MadduriKrishna9949 Жыл бұрын
అమరుడు సాయిచందుకు పదాల పాట అల్లి ఆలపించిన మిట్టపల్లి బృందానికి వందనాలు ❤❤❤
@sujathajinka3444
@sujathajinka3444 Жыл бұрын
అమరుడు సాయిచంద్ కు పదాల పాట అల్లి ఆలపించిన మిట్టపల్లి బ్రృందానికి నా వందనాలు
@deshapagaradha447
@deshapagaradha447 Жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న గారికి ధన్యవాదములు అన్న 🙏 మీరు సాయి చందు అన్న గురించి ఇంత మంచి పాట మా అందరికోసం అందించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదములు అన్న 🙏
@jannuparusharamulu
@jannuparusharamulu Ай бұрын
Thanksgiving, Sai Chandu❤
@bairagi_official_8541
@bairagi_official_8541 Жыл бұрын
నీకు నీవు రాసే పాటల కు పాదాభివందనాలు మిట్టపల్లి సురేందర్ అన్న.🎉🎉🎉🎉🎉🎉
@golkondabuchanna8371
@golkondabuchanna8371 Жыл бұрын
సురేందర్ అన్న పాట వింటే ప్రతి గుండె పులకరించే విధంగా, ప్రతి సందర్భాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపే విధంగా, ఉంటుంది. మిట్టపల్లి అన్న పాట వింటే మనసులు తృప్తి పడతాయి..అదే మిట్టపెల్లి పాట..tq అన్నా..జోహార్ సాయన్న 🙏🪴
@user-vd4mq6ze4z
@user-vd4mq6ze4z Жыл бұрын
అమరగాయకునికి ఆత్మీయుల సాహిత్య సత్కారం... ఇంతకు మించి ఏమి ఇవ్వగలం నీ జ్ఞాపకాలతో నడిచే నీ చిరకాల మిత్రులం.
@Gumma999
@Gumma999 Жыл бұрын
అన్న మీ ఐక్యమంత్యానికి లాల్సలాం కళామ్మాతల్లికి. దండాలు జోహార్ సాయి చందన్న
@bkbhai3690
@bkbhai3690 Жыл бұрын
Edhi thelanganam🙏🙏🙏🙏🙏🙏
@ybharathnaidu1722
@ybharathnaidu1722 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@user-rh7wk5sg5w
@user-rh7wk5sg5w 9 ай бұрын
ఎంత అద్భుతంగా సాయి చందు అన్న జీవితాన్ని వివరించాడు, సురేందర్ అన్న.. మా జయశంకర్ జిల్లా వాసి, మేము గర్విస్తున్నామూ అన్నా, మీరు పక్కనే ఉండడం.. మీ రచనా అమోఘం.. మీ గానం అమృతం, మీ జ్ఞానం అనంతం..
@addankifolk5894
@addankifolk5894 Жыл бұрын
అబ్బా సురేందర్ అన్నా చాలా చాలా అద్భుతమైన పాటను సాయి అన్నా అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చావు అన్నా నీకు శతకోటి కళాభి వందనాలు 🙏🙏🙏🙏🙏
@malleshsaligama6459
@malleshsaligama6459 Жыл бұрын
సురేందర్ అన్న పాట వింటే దుఃఖం వస్తుంది
@phothulanaresh8782
@phothulanaresh8782 Жыл бұрын
@@malleshsaligama6459 kikiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
@ramnagarprashanthmysolla2414
@ramnagarprashanthmysolla2414 Жыл бұрын
పార్టీకి కాదు only సాయిచంద్ అన్నకి like 🙏🙏🙏
@pallatithirupathi9413
@pallatithirupathi9413 Жыл бұрын
ఇంత గొప్ప పాట రాసి పాడిన మా .మిటపల్లి సురేందర్ అన్న కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏
@venkateshvenky9274
@venkateshvenky9274 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@varshitha8228
@varshitha8228 Жыл бұрын
ఈ పాట వింటున్న అంతసేపు కన్నీళ్లు ఆగ లేదు 🥺🥺 జోహార్ సాయి చంద్ గారు
@sumanfolkmusic
@sumanfolkmusic Жыл бұрын
జోహార్ సాయిచంద్ అన్న💐 మిట్టపల్లి అన్నకి ధన్యవాదాలు గొప్ప పాట😭😭
@radhamalleshjalanila6546
@radhamalleshjalanila6546 Жыл бұрын
మన పార్టీ జరిపే పండగకి మేడలో గులాబీ కండువతో వచ్చిపోరా సాయి చందు పాలపిటై ప్రతి ఏడు 😭😭😭😭😭🙏🙏🙏ఇంత బాగా పాట రాసినందుకు మీకు పాదాభివందనలు అన్న.. మా పాలమూరు జిల్లా సాయి అన్నకి జోహార్ జోహార్ సాయి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
@kWiNfRa
@kWiNfRa 9 ай бұрын
Line rasina anna padabi vandanalu
@shivasurigi4890
@shivasurigi4890 Жыл бұрын
సాయి చంద్ గారి గురించి ఇంత మంచి పాట పాడినందుకు ధన్యవాదాలు...మిట్టపల్లి సురేందర్ అన్న గారికి మరియు మధుప్రియ గారికి.
@gundaramesh5843
@gundaramesh5843 Жыл бұрын
అన్నా సురేందర్ అన్నయ్యా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు...తోటి కళాకారుడి పట్ల మీరు పాట రూపంలో చూపిన నివాళి ఎంతో గొప్పది... సోదరా సాయిచందు సురేందర్ అన్న చెప్పినట్లు ప్రతీ ఏటా పాల పిట్ట అయ్యి వచ్చి పో సాయన్న...జోహార్ సాయిచంద్ అన్నకు జోహార్...జోహార్....
@psrchenel7832
@psrchenel7832 Жыл бұрын
సుభాష్ అన్న మిత్ర బృందం కామారెడ్డి జిల్లా జై మిట్టపల్లి సురేందర్ అన్న ❤❤❤
@guddatibalraju6448
@guddatibalraju6448 11 ай бұрын
మనసుపెట్టి పాడిన ఈ పాటకు మరణం లేదు అన్న సాయి చందూ లేకున్న పాట రూపంలో సాయి చందూ అన్న ఎప్పటికీ ఉంటాడు అమరహై సాయి చందూ 💐💐💐👏👏👏
@user-chantiakshay
@user-chantiakshay 7 ай бұрын
Sai chand hai kya b❤😂aat kar rahi ho aap 4
@gajularaju7383
@gajularaju7383 Жыл бұрын
సురేందర్ అన్న, సాయిచందు అన్న కోసం ఇంత మంచి పాట రాసి,పాడినందుకు మీకు పాదాభివందనాలు జోహార్ సాయిచందు అన్న ✊✊✊
@rktv1731
@rktv1731 Жыл бұрын
ఆన్న మీరు సాయి చందు ఆన్న గారి గురించి ప్రత్యేకంగా వర్ణిస్తూ ఈ పాటలో పాడినందుకు మీకు మా తరపున ప్రత్యేక ధన్యవాదములు మిట్టపల్లి సురేందర్ ఆన్న & టిం.....
@laxmanthecitizen3417
@laxmanthecitizen3417 Жыл бұрын
మూడు పదుల ప్రాయం లో మనల్ని వదిలి వెళ్ళిన సాయన్న రాగానికి చిరాయువు నిచ్చే రాత రసినవన్న @mittapalli_surender అన్న👏
@mullapudiprashanth4480
@mullapudiprashanth4480 Жыл бұрын
అన్నా ఈ పాట వింటున్నా అంతసేపు నా కళ్ళ నుంచి నీళ్లు ఆగలేదు సాయి చందు అన్న జీవితాన్ని చక్కగా వర్ణించిన నీకు నా పాదాభివందనాలు ఈ పాట ఇప్పటికె నేను చాలాసార్లు విన్నాను మీరు పాడుతుంటే మీ వాయిస్ లోనే అర్థమవుతుంది అన్న ఎంత బాధ పడుతున్నాడు 😭😭
@vemulaacharao6548
@vemulaacharao6548 Жыл бұрын
నిజంగా ఏడుపు తెప్పించావు అన్న ఈ పాట తోని సాయి చందన ఆత్మకు శాంతి కోరాలని వేడుకుంటున్నాను జై భీమ్ ✊✊✊✊🙏🙏🙏🙏🙏💐💐💐💐
@srikanthmahindra8122
@srikanthmahindra8122 Жыл бұрын
అబ్బాబ్బా సురేందర్ అన్నా నీ పాటకు శతకోటి వందనాలు కళ్ళల్లో నీళ్ళు తెప్పించావ్ నీ పాట తో సాయి అన్నా ఆత్మ కచ్చితంగా శాంతిస్తుంది
@boinividyakar8086
@boinividyakar8086 Жыл бұрын
చాలా గొప్పగా వర్ణించారు.. వింటుంటేనే. కళ్ళల్లో. నీళ్లు తిరుగుతున్నాయి. 🙏🙏
@-SAMPATHVASAM
@-SAMPATHVASAM Жыл бұрын
మన పార్టీ జరిపే పండుగకు.... మెడలో గులాబీ కండువతో.... వచ్చి పోరా సాయి చందు పాలపిట్టయ్ ప్రతియేడు.... 👌👌🙏🙏🙏జోహార్ సాయి చందు anna... 😭😭😭
@ravishankarjonnala55
@ravishankarjonnala55 Жыл бұрын
మాటలు రావట్లే అన్న ,సాయిచంద్ అన్న జీవితాన్ని మొత్తం ఒక పాట లా పాడి ఎంతో మంది మనసులో సుదీర్ఘ స్థానం సంపాదించారు మీరు 🙏🏻💐😢
@j.deepakwelldonedeepak7092
@j.deepakwelldonedeepak7092 Жыл бұрын
7నిమిషాలలో సాయి చందు అన్న జీవితాన్ని మొత్తం, మా హృదయానికి హత్తుకునేలా చూపించినా, సురేందర్ అన్న పాటకు...🙏🙏🙏🙏 నా వందనాలు... జోహార్ సాయి చందు అన్న....🕊️✊🏽
@buthamrameshfolksingeranchor
@buthamrameshfolksingeranchor Жыл бұрын
అందరికీ నమస్తే అండి నేను మీ సింగర్ భూతం రమేష్. సాయి చందు అన్న పాటల ప్రయాణం పాట గా అల్లిన మా మిట్టపల్లి సురేందర్ అన్న కి.🙏 పాట పాడిన ప్రతి ఒక్క కళాకారులకి నా కళాభివందనాలు.🙏✊💐 సాయి చందన మరణం ఒక కలలా అనిపిస్తుంది . సాయిచందన్న పాటల ప్రయాణం పాట వింటే మా సాయి చందు అన్న కళ్ళముందే ఉన్నట్టు అనిపిస్తుంది. పాట ఉన్నంతవరకు సాయిచంద్ అన్నకు మరణం అనేది లేదు. 🙏💐❤ జోహార్ సాయి చందుఅన్న 💐💐💐🥰
@toarise8611
@toarise8611 10 ай бұрын
Goppaga padavu 😢😢😢
@JoguThirumala
@JoguThirumala 9 ай бұрын
Jjjsj
@SolapuramShashagiri
@SolapuramShashagiri 8 ай бұрын
​@@toarise8611 ,, , , , , , ,,, 😊
@RAMSITHA-143
@RAMSITHA-143 8 ай бұрын
​@@toarise8611z
@ManojKUMAR-mk3mj
@ManojKUMAR-mk3mj 8 ай бұрын
Happy birthday 🎂🎂
@devallasravanathi
@devallasravanathi 10 ай бұрын
I can't control my tears...ee video chusthunnantha sepu 😥
@ganeshchekuri1641
@ganeshchekuri1641 Жыл бұрын
సాయి చంద్ అన్న గురించి ఇంత గొప్ప గా పాడినా మిట్టపల్లి సురేందర్ అన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు
@avstutorial6014
@avstutorial6014 Жыл бұрын
జోహార్ తెలంగాణ ఉద్యమకారుడు సాయి చంద్ అన్న కు జోహార్ జోహార్ 🙏🏻
@narsapallyramesh2723
@narsapallyramesh2723 Жыл бұрын
సాయిచందన్న మా కలం నుండి జాలువారే అక్షర రూపంలో మీరు పునర్జన్మితుడవే.... మీరే మా కలం మిమ్మల్ని మా గుండెకాడ మోస్తం మీరే మా బలం మిమ్మల్ని మా గుండెల్లో దాస్తం....
@ramulugolkonda1767
@ramulugolkonda1767 Жыл бұрын
వచ్చి పోరా సాయి చందు పాలపిట్ట అయి ప్రతి ఏడు ఇటువంటి లిరిక్స్ మిట్టపల్లి కె సాధ్యం సూపర్ అన్న జోహార్ సాయి చంద్
@raviteja46135
@raviteja46135 11 ай бұрын
మిట్టపల్లి గారి రచనా... గానం.. ఎప్పుడూ కూడా ఉత్తమమే...... అమరహే సాయి చందు అన్న 💐💐💐
@sagaravula7325
@sagaravula7325 Жыл бұрын
Thanks for writing this song. Love from USA ❤ వచ్చిపోరా.. సాయిచందూ.. పాలపిట్టై ప్రతియేడు ❤️
@arlalaxman4947
@arlalaxman4947 Жыл бұрын
అమరుడా సాయి.......! నీ పాట మరువం......! నీ ఆట మరువం......! నీ మాట మరువం...! ఓ... సాయి ఉద్యమంలో నీ ఆట పాట నేటి యువతకి ఎంతో ఆదర్శం.....! ఓ... సాయి వెలివాడ నుండి బయలుదేరి వెలుగులోకి వచ్చినవు.....! ఓ.... సాయి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గోంతుక నువై పాట పాడినావు....! ఓ.... సాయి బహుజన వాదనికి నినాదం నువ్వు.....! ఓ...సాయి నీ పాట ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం అవుతున్న తరుణంలో మమ్మల్ని పాలకరియ్యకుండానే యేల్లిపోయవు......! 💐💐🎵🎵🙏🙏
@chamakurasrikanth5988
@chamakurasrikanth5988 11 ай бұрын
👌👌
@gunjilishekhar7746
@gunjilishekhar7746 11 ай бұрын
హృదయాన్ని కదిలించింది అన్న నీ గానం నీ సాహిత్యం we miss u Sai Chand mourya anna
@shivachimarla1584
@shivachimarla1584 11 ай бұрын
Mana party jaripe pandagaku medalo gulabhi kanduvaki Em rashav anna ee lirics mathram.... Epati varaku Madhupriya voice kosam 50 times paina chushanu emo
@delli5090
@delli5090 Жыл бұрын
😪😪😪😪😪💐💐💐💐❤️❤️❤️❤️🫶🫶🫶 అద్భుతమైన రచన అద్భుతమైన గానం...🙏🙏🙏🙏👌👌👌 జోహార్ సాయి 💐💐💐
@naveenreddykosanam3966
@naveenreddykosanam3966 Жыл бұрын
అన్న నీ రాతకు పాటకు నా పాదాభివందనలు సురేందర్ అన్న 🙏మిస్ u సాయి అన్న 😌
@rambaaki
@rambaaki Жыл бұрын
గుండె మొత్తం బరువయ్యింది తనువు మొత్తం తల్లడిల్లింది..! సాయిచందు అన్నకు కన్నీటి పాటతో నివాళి అర్పించిన సురేందర్ అన్నకి దండాలు 👏 జోహార్ సాయన్న 🙏🏼 FROM: బాకి (యాదాద్రి)
@rajinikanthvagalaboina4850
@rajinikanthvagalaboina4850 12 күн бұрын
సాయి చందన స్వరమే స్వర్గమే సాయి చందన తేజమే నూతన ఉత్తేజం జోహార్లు సాయిచంద్ అన్నకి
@ganjaneyulu9115
@ganjaneyulu9115 Жыл бұрын
""అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రా ఎర్రని జెండా""" ""నింపుకున్నాడమ్మా నీలీ జెండా స్ఫూర్తిని సాయి నిండా""" """హతుకున్నాడమ్మా...గుండెలకేమో గులా....బి జెండా....."""" నిజమైన నివాళి సాయి చందు గారికి
@HS1million87
@HS1million87 Жыл бұрын
అన్నా నమస్తే 🙏🙏సాయి అన్న గురించి ఇంత గొప్పగా పాట రాసిన నీకు పాట పడిన అందరికి ధన్యవాదములు 🙏🙏🤲🤲❤️💙
@swapnagarela8824
@swapnagarela8824 Ай бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న మీ రచనకి మీ గాత్రానికి మరియు మీ బృందానికి శతకోటివందనాలు అన్న 🙏🙏🙏🙏🙏
@buggappaphirangi761
@buggappaphirangi761 11 ай бұрын
Super emotional song brother...Johar Sai Anna.
@writersingerlingalayadagir2737
@writersingerlingalayadagir2737 Жыл бұрын
తెలంగాణకళమాతల్లి, ఒక మంచి గాయకుడిని కోల్పోయిoది. మీ పవిత్ర ఆత్మ కి శాంతి కలగాలి సాయిచoదన్నా😭🙏💐.
@bhushanpalakurla9722
@bhushanpalakurla9722 Жыл бұрын
A great tribute to sai chand anna by whole team.... Johar sai chand anna✊
@AshokAshok-ue7wx
@AshokAshok-ue7wx 11 ай бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న గారికి నమస్కారములు ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట😢
@shankersukka2762
@shankersukka2762 Жыл бұрын
జోహర్లు అమరుడు కామ్రేడ్ సాయి చందన్న✊ సురేందర్ అన్న గుండెలు ఎంతో బరువెక్కుతుంన్నాయి అన్న ఈ పాట వింటుంటే... 😥
@gnaneshwarvelde3413
@gnaneshwarvelde3413 Жыл бұрын
ఒక మనిషి ప్రాణం పాయినా కూడా మళ్లీ ఒక పాట ద్వారా ప్రాణం పోసారు భయ్యా..... మరోసారి పాటకు ఆదియే తప్ప అంతం లేదని నిరూపించారు....
@gandhamsparks7786
@gandhamsparks7786 Жыл бұрын
పాటే ప్రాణంగా.. గుండెల నిండా నీలి మయం... సాయీ నీకు నీలి విప్లవ వందనాలు...✊✊
@ramakanthdharmula3951
@ramakanthdharmula3951 Жыл бұрын
అమరచింత చిన్న వాడు అమరుడాయనే 😥😥 జోహారు సాయిచందు అన్న మిట్టపల్లి అన్న మీ కలానికి వందనము
@suresherlapally2265
@suresherlapally2265 Жыл бұрын
అందుకున్నాడమ్మ ఎర్ర ఎర్ర జెండా నింపుకునడమ్మ నీలి జెండా అందుకునడమ్మ గుండెలనిండా గులాబీ జెండా... సూపర్ లిరిక్స్ అన్న
@kirandevarakonda6210
@kirandevarakonda6210 Жыл бұрын
నేను అంబేద్కర్ వాదిని కావడానికి మొదట్లో అన్న పాటే కారణమని ఈ మాట చెప్పెటందుకు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలపాలన్కున్నా సందర్బం కూడా రాలే ఏదో ఒక రోజు రాకపోతుందా అనుకోని ఎదురు చూసే లోపే 💔ఆ మాటలు పాటలు కాలి గజ్జె ఆటలు అన్నీ గుర్తుకొస్తుంటే గుండెలవిశిపోతున్నాయ్ పానం పోతుంది అన్నా😭 నువ్వు గొంతెత్తితే గుండె నిండా దైర్యం వచ్చేది నెత్తురు మరిగేది అన్నా నీ పాట వింటే ఏదైనా సాధిస్తం బై అనిపించేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీ నరనరాలలో ప్రవహించే రక్తంతొ పిడికిలి ఎత్తి జై తెలంగాణ కొట్టినవ్ స్వచ్ఛమైన మాటలు గాత్రం వదిలినవ్ ఆడినవ్ పాడివ్ తెలంగాణ తెచ్చి ఇచ్చినవ్ కని నిండు జీవితం నోచుకోలేకపొయ్నవ్ అన్నా కానీ మిత్రులారా సాయన్న మనకు ఒక మాట చెప్పి వెళ్లిండు మనం ప్రమాదంలో ఉన్నాము దేశమంతా ప్రమాదాన్ని పొంచి ఉంది ఎనుకటి మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టేటి రోజులు మళ్లీ వచ్చే సమయం ఆసన్నమైతొందీ విషం విస్తరిస్తుందని దానికి మనం ఎదురు నిలవాలె కబర్దార్ జబర్దస్త్ అని తొడ కొట్టి చెప్పెటోడు అది మర్చిపోవద్దు ఆగిపోయిన ఈ నౌక మార్గంలో మేమంతా మనమంతా తెప్పలవలె ఏకమై మమేకమై అదే యుద్ధనౌకను నడిపించి గమ్యం చేరుథామని ఇదే సామాజిక మధ్యమం ద్వారా మాట ఇస్తున్న అన్నా
@srivlogs69
@srivlogs69 Жыл бұрын
సాయి చంద్ అన్న గురించి ఒక్క పాటతో చాలా గొప్పగా చెప్పావ్ సురేందర్ అన్న 👌ప్రతీ గుండెను ఈ పాట కదిలిస్తుంది 👌మిస్ సాయి అన్నా 😭😭 ఇలాంటి పాట నీకు పడుతుంటే గుండె బరువెక్కుతుంది 😭😭 ఇంత మంది కళాకారులూ పడటం 👌👌😭😭
@powerstarpawankalyanfan2605
@powerstarpawankalyanfan2605 11 ай бұрын
Asalu ప్రతి అక్షరం sai chandhu అన్న ను గుర్తుకు చేస్తుంది పాట రాసి పడిన మెట్టపల్లి అన్న నా పాదాభివందనం❤❤❤❤❤❤
@chenchalasanjeeva1117
@chenchalasanjeeva1117 Жыл бұрын
జోహార్ సాయిచందు అన్న మిట్టపల్లి సురేందర్ అన్న సూపర్ గా పాడారు మీ పాటకు వందనం 😢
@baswaraj72
@baswaraj72 Жыл бұрын
జోహార్ సాయి చంద్.. నీ గానం అజరామరం.. నీ పోరాటం అనిర్వచనీయం. మా కాలంలో నీ లాంటి గొప్ప వ్యక్తి ఉండేవాడని చిరకాలం గుర్తిండిపోయే అంశం.
@rajampl8215
@rajampl8215 Жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న సాయిచంద్ అమరత్వాన్ని మీ పాట ద్వారా మైమరిపించారు. 🙏🙏🙏
@avishchandramasade6570
@avishchandramasade6570 Жыл бұрын
మిట్టపల్లి అన్నా నీకు నీల్ సలాం ✊ sai chand అన్న గురించి చాలా చక్కగా వివరించారు సాయి చంద్ అన్న ambedkarism కోసం dedication తో పనిచేశాడు ఏ పార్టీ లో ఉన్నా తన కర్తవ్యాన్ని మరవని మహోన్నత వ్యక్తి సాయి చంద్ దాదా జోహార్ సాయి చంద్ అన్నా 😢✊✊
@akbikshapathi6073
@akbikshapathi6073 Жыл бұрын
సాయి చందన్న మీద అధ్బూతంగ పాటరాసిన సురెందరన్నకు కళాభి వందనం సాయి చందన్న కరణా హృదయుడు ఎవ్వరికన్న ఆపద ఉందంటె వెంటనే స్పందించే వాడు అలంటి అన్న లేకపోవడం చాల భాదగా ఉంది సురెందరన్న కలనికి కంఠానికి వంత పాడిన నా సోదరి సోదరులకు హృదయ పూర్వక కళాభి వందనాలు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
@banjaneyuluanji
@banjaneyuluanji Жыл бұрын
సాయిచందు అన్న తెలంగాణ పోరాటం✊లో నింగిలో కలిసిన వీరులను మీ గళంతో 🎤మళ్ళీ మా ముందు వున్నటుగా పాడుతున్న మీ గొంతు మూగపోయింది😢మళ్ళీ మా మిట్టపల్లి ✍️అన్న నోట పాటవై మళ్ళీ జన్మిoచావు
@kedarnath9849
@kedarnath9849 Жыл бұрын
ఒక్క పాటతో జీవిత వివరణ చేసిన మిట్టపల్లి అన్న గారికి ధన్యవాదాలు. జోహార్ సాయి చందు జోహార్
@praveenamaraneni5132
@praveenamaraneni5132 11 ай бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న చాలా బాగా పాడారు, సూపర్ మీ సాంగ్ ఫస్ట్ టైమ్ నేను వినడం 😮
@madhuKamepally-hu1bz
@madhuKamepally-hu1bz Жыл бұрын
మిట్టపల్లి అన్న కలం నుండి అక్షరాలు అలా జాలువారుతుoటే మా కళ్ల నుండి కన్నీటి చుక్కలు అలా రెప్పల నుండి జారీ సాయి చంద్ అన్న గొంతుకకు,మీ సాహిత్యానికి సలాం చేస్తున్నాయి అన్నా....
@Meesala_Raju
@Meesala_Raju Жыл бұрын
😢😢😢😢 కన్నీళ్లు అగట్లేవు అన్న ..నిన్ను గుర్తుచేసుకున్న ప్రతి సారి 😢😢😢........
@prasanthb4234
@prasanthb4234 Жыл бұрын
ఒక్క మంచి మిత్రుని పోగొట్టుకొని బాధతో తన ఫ్రెండ్ కి పాట గిఫ్ట్ గా ఇచ్చిన మిట్టపల్లి గారికి ధన్యవాదాలు ఒక్క ఫ్రెండ్ కి ఇంతకంటే ఎక్కువ ఎం ఇవ్వగలం 🙏🙏🙏
@vishnubaki3033
@vishnubaki3033 Жыл бұрын
100 ఉపన్యాసాల కన్నా ఒక పాట🎤🎼 ఆలోచింపజేస్తది పాట బ్రతికి ఉన్నంత కాలం సాయిచందు అన్నా🚩 సజీవంగానే ఉంటడు. సభ ప్రాంగణాన్ని గంటల తరబడి సభలో ఉన్న వ్యక్తులను ఉర్రుతలు ఊగించే దమ్మున్న వ్యక్తి సాయిచందు అన్న మిట్టపల్లి సురేందరన్నా రచించి పాడిన ఇ పాటలో సాయిచందు అన్నా కళ్ళ ముందు కదలిఆడిండు...😥 ఎక్కడ ఉన్నా అన్నా ఆత్మకి శాంతి చేకూరలి...💐💐ఇ పాటకు సహకరించిన బాల్క సుమన్ అన్నకు ఏనుగు రవీందర్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు....🤝
@maheshkasula4162
@maheshkasula4162 Жыл бұрын
ప్రజలకు సాయం చేసే మన సాయన్న కు జోహార్లు...💝
@nithinbhimraoboddu5651
@nithinbhimraoboddu5651 Жыл бұрын
అమరుడు సాయి చందు అన్న యదిలో 😢తన జీవితన్ని మన మసుకు హత్తుకునే పాటను పాడిన మిట్టపల్లి కళబృందనికి కళాభివందనాలు 🙏🙏జోహార్ సాయి చందు అన్న జోహార్
@lingaswamyguda4188
@lingaswamyguda4188 Жыл бұрын
ఇంత మంచి పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకు మరియు బాల్క సుమన్ అన్నకు ధన్యవాదములు
@ravulagiri6458
@ravulagiri6458 11 ай бұрын
మీ నోట sai chand అన్న పాట చాల చాల బాగ పడినరు sai chand అన్న జీవితం మొత్తం పాట రూపంలో చెప్పారు అద్భుతం సురేందర్ అన్న మీ పాట నా హృదయాన్ని కదిలించింది రోజుకు ఒక 10సార్లు అయిన ఈ పాట వింటాను నేను miss you sai anna
@enagandulaprashanth2001
@enagandulaprashanth2001 Жыл бұрын
ఒక సింగర్ చనిపోతే ఊరు ఏడుస్తుంది... నువ్వు చనిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు గల్లీ నుంచి స్టేట్ దాకా ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు ఇది కథ జీవితం జోహార్ సాయన్న 🙏🏼
@ChinnaiahGirugula
@ChinnaiahGirugula Жыл бұрын
ఎంత హాలోచనతో కూడిన పాట ఎంత చక్కగా వివరిచ్చారు అన్నా సాయి చెందన గురించి 🙏🙏🙏
@nareshnallaganti2508
@nareshnallaganti2508 Жыл бұрын
మమ్ము విడిచి వెళ్లిపోయిన ఓ సాయన్న ! ఎన్నడూ మమరువ లేమన్న మా సాయన్న!! ప్రతి మాదిలోన మెదులుతున్నావో సాయన్న! మా ఎదలోనా పాటై ఉంటావో సాయన్న !! విద్యార్థి దశలోన PDSU తోని పిడికిలెత్తి ముందు నడిచినవ్ ! ఉద్యమ పాటను యదలకద్దుకొని నిర్బంధాలు కండ్ల చూసినవ్!! మలి దశ పోరులో తెలంగాణ రక్తాన్ని మరిగించే గొంతుక వైనవు ! రాతి బొమ్మల్లోన కొలువైన శివుడికి రక్త బంధం విలువ చెప్పినవ్!! పాటమ్మే నా ప్రాణమంటివే ఓ సాయన్న ! నీ కలము ఆగిపోయి గొంతు మూగపోయి స్టేజి కల దప్పెనే మాయన్న !! !!మమ్ము విడిచి వెళ్ళిపోతివా !! నాన్న నాన్న పాటతో అందరి బిడ్డల్ని ఏడిపించినావు సాయన్న ! మీ నాన్న నీ భార్య బిడ్డలు ఏడుస్తున్నారు ఓదార్చి పోరాదా మాయన్న !! తెలంగాణ రాష్ట్రాన్ని సాదించిన జెండ గులాబీ జెండ వెంట ఉన్నావు! ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ కి ఆత్మా బందు వుడి వైనవు !! ప్రజా సేవె నా కిష్టమంటివే ఓ సాయన్న ! చట్ట సభలల్లో అడుగు పెట్టేవేళ చేజారి పోయావా మాయన్న !! !!మమ్ము విడిచి వెళ్ళిపోతివా !! సాయి చంద్ అన్న మీద ప్రేమతో.. నల్లగంటి నరేష్.ఖమ్మం నల్లగంటి నరేష్
@klmusics2855
@klmusics2855 10 ай бұрын
Superrr Anna...
@chanduengala7137
@chanduengala7137 6 ай бұрын
Ni gaanam maruvanidi mittapelli surendaranna superb lyrics.. goosebumps
@narsimlu.143ullengala2
@narsimlu.143ullengala2 Жыл бұрын
సాయి చందు అన్న ఆత్మ శాంతి 🙏🙏
@siddamoninareshgoud
@siddamoninareshgoud Жыл бұрын
Surendar Mittapally అన్న మనసుకు గుచ్చుకునే ని పాట వింటుంటే కన్నీరు అగుతాలేదే👏👏 ఇంత కంటే ఎక్కువ ఏమైనా రాధమంటే చెయ్ అడుతాలేదు అన్న . అద్భుతమైన పాట❤️ Balka Suman Vidya Sagar Trs Lyrics Mittapally
@user-hf6we8mm5z
@user-hf6we8mm5z Жыл бұрын
అన్న ఈ రోజు ఈ పాట ఫంక్షన్ హాల్ లో వింటే కన్నీళ్లు ఆగలేదు..అన్నయ...గ్రేట్ సాంగ్ అన్న...
@kopperasandhya9845
@kopperasandhya9845 11 ай бұрын
Anna em padinave enni sarlu vinna dhukkm aaguthaledhu nee dhandame anna 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@apparaobodapati7012
@apparaobodapati7012 Жыл бұрын
సాయిచందును తలసుకునే నేపధ్యంలో ఇంతకు మించి చింతను మరెవ్వరూ రాయలేనంత మధురంగా మిట్టపల్లి గారి స్వరంలో మధు రాగం లో...
@jayanthimusic8775
@jayanthimusic8775 Жыл бұрын
Heart touching song anna super anna writer✍️✍️and song miss you u Sai chandu anna and నీయొక్క మాటలు మర్యు నే ఒక్క రాగం మర్చిపోలేము అన్న ఓ తెలంగాణ రాష్ట్ర బిడ సాయి చంద్ అన్న ✊✍️🙏🙏
@ranjithmurahari7432
@ranjithmurahari7432 Ай бұрын
మన పార్టి అధికారం కోల్పోవడానికి సెంటిమెంట్ అయినా సాయి చంద్ అన్న గొంతు గానం ముగపోవడం. మన పార్టీ ఏ మీటింగ్ అయినా అన్నతో మొదలు పెట్టడం ఆనవాయితీ అలాంటి అన్న గొంతూ మూగబోవడమే మనకు మన పార్టీకి తీరని లోటు
@user-hz2yv4ur3i
@user-hz2yv4ur3i 3 ай бұрын
Exlent brother sai chandhu ki bhahunam ga ichindhuku thanks
@sandyyadavofficial
@sandyyadavofficial Жыл бұрын
ఈ పాట విన్న ప్రతి ఒకరికి రుమాలు నిక్కపొడుస్తై పక్క ఈ పాట పాడినొల్లకు పాటకు రాగమత్తినొల్లకు పాదాబి వందనాలు
@srikanthbejjenkisrikanth7269
@srikanthbejjenkisrikanth7269 11 ай бұрын
అన్న పాట విన్నంత సేపు ఏడుపు వచ్చింది చాలా బాగా పాడవు అన్న సాయి చందు అన్న గురుంచి
@yadagirim8852
@yadagirim8852 9 ай бұрын
Nenu chusina patalallo the best humanity song TQ surendhar anna....SAI CHAND AMAR RAHE
@banavathlalu3240
@banavathlalu3240 Жыл бұрын
గులాబీ జెండా గురించి గొప్ప గొప్ప పాటలు పాడిన నీ గొంతును ఎప్పటికీ మరిచిపోము sai chand అన్న
@nagarajumangalapally7209
@nagarajumangalapally7209 Жыл бұрын
అన్నమీరు మరణించిన ని పాట మా హృదయం లో పదిలం 🙏🙏ఐ మిస్ యు సాయన్న 🙏🙏
@bhaskarperla
@bhaskarperla Жыл бұрын
సూపర్ అన్న మీ కలానికి పాదాభివందనం మీ అక్షరాలకు అభివందనం సురేందర్ అన్న
@lakshmanankal1411
@lakshmanankal1411 Жыл бұрын
Very heart full song Surendra Anna I am big fan of Sai chandu Anna johar johar Sai chandu Anna it's Lakshman Anantapur 👏
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Пробую самое сладкое вещество во Вселенной
00:41
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 17 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 15 МЛН
Telangana Folk Singer Sai Chand All Songs
44:09
G8 NEWS
Рет қаралды 237 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 1,2 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 222 М.
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 401 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 716 М.
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 727 М.