Рет қаралды 34,255
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా లో ఉన్న ఈ గ్రామం లో పాత విలువైన వస్తువులను సేకరించి అమ్మడం జరుగుతుంది. మీకు ఏమైనా కావాలి అనుకుంటే వారి నెంబర్ వీడియో చివరిలో ఉంటుంది. దయ చేసి వీడియో చూడకుండా కామెంట్స్ లో నెంబర్ పెట్టండి అని అడగొద్దు