Рет қаралды 244,837
రాజోలు కు దగ్గరగా ఉన్న గ్రామం ఈ చింతలపల్లి ఈ గ్రామం లో అల్లూరి వారి కుటుంబం జామిందారి కుటుంబం. ఈ వంశం వారే హీరో కృష్ణుడు వీరు 2 అన్నదమ్ములు ఈ వీడియోలో వారి ఇంటిని చూద్దాం దీన్ని మోడల్ టెర్రర్స్ పాలస్ గా పిలుస్తారు ఇలాంటి మేడ ఎక్కడ చూసి ఉండం మిగతా విషయాలు వీడియో చూస్తూ తెలుసుకుందాం 👇