🥲🥺 Most Mysterious temple in INDIA | Chennakesava Swamy temple Sompalyam

  Рет қаралды 591,586

Village Vihari

Village Vihari

2 жыл бұрын

Address: Sompalyam Village, thamballapalli Mandal, Chittoor district, Andhra Pradesh INDIA.
Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
Narendra (DOP & technician ) : / villageviharinarendra
Follow us / villagevihari
#ChittoorHistoricalPlaces #VillageVihariChittoorVideos #Sompalyamtemple #sompalle #sompallechennakesavaswamytemple #historicalplaces #historical #VillageVihari #historicalplacesinindia #history #mysterioustemples #villageviharivideos #travel #explore #travellingchannels #travellingyoutubechannelsintelugu #travelchannelsintelugu #chittoorhistorical #chittoorhistory #thamballapallehistory #chittoordistricthistoricalplaces #chittoorvideosvillagevihari #villageviharichannelchittoorvideos #chittoorslang #chittoorvideos #chittoor

Пікірлер: 636
@VillageViharichannel
@VillageViharichannel 2 жыл бұрын
Shahid [story teller & Editing ] : instagram.com/shahid_village_vihari Narendra (DOP & technician ) : instagram.com/villageviharinarendra Follow us instagram.com/villagevihari
@anupammayt865
@anupammayt865 2 жыл бұрын
So interesting your videos
@mrs.p.p8888
@mrs.p.p8888 2 жыл бұрын
Nakentho nachina gudi... ma oori daggara
@pushpagiripushpagiri6473
@pushpagiripushpagiri6473 2 жыл бұрын
Anaa plz ma vurlo kuda miku manchi 3 script dhorukuthai bro .mi vuriki chaala dhagara nandhikotkur
@aravaramanareddy9546
@aravaramanareddy9546 2 жыл бұрын
Y gl ga
@uguammai
@uguammai 2 жыл бұрын
Excellent video editing, Shahid narendra
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
చిన్న నీ పేరు సాహీద్ కాదు..భగవంతుని గురించి ప్రజలకు వీడియో రూపంలో చూపించడానికి వచ్చిన .మీలాంటి వాళ్లు గురువు ల్లా కనపడుతున్నారు,.నాకు..ఆనాడు ఎంతో మంది.. గురువు లు..మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు.. ఎంతో మంది.. మహానీళ్లు..ఉన్నారు.. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. అలా మీరు కూడా మన హిందూ దేవాలయాలు గురించి చెప్పూతూ వీడియో స్ చేయడం చాల బాగుంది..తమ్ముళ్లు చాల చాలా బాగుంది.. నాన్న వీడియో స్ తాక్యూ ధన్యవాదాలు మీకు అలాగే మీలాగ పిల్లలు చాల మంది మనభారతీయులు ఇలా దేవాలయాలు వీడియో స్ చేస్తున్నారు.. వాళ్లుందరు కూడాప్రతిఒక్కరూ సంతోషం గా ఆరోగ్యం గా వాళ్లు వాళ్ల కుటుంభాలు అలాగే ప్రజలందరూ అందరూ బాగుండాలి..అందులో మనము ఉండాలి.. సర్వే జన సుఖ్యినోభవత్తు శాంతి శాంతి ః 👌🏡👨‍👩‍👧‍👦🇮🇳🔯🔱🕉️🌿🥥🏵️🌸🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
@sravanthikolloju6091
@sravanthikolloju6091 2 жыл бұрын
దేవాలయం చాలా బాగుంది. మాటలు లేవు కేవలం చూడటమే. ద్వజస్తంభం చరిత్ర అద్భుతం. శిల్ప కళ మరో అద్భుతం..... చరిత్రకు నిజమైన ఆనవాళ్లు ఇక్కడ చాలా ఉన్నాయి...
@harinathreddy73
@harinathreddy73 2 жыл бұрын
సూపర్
@narsimulunavath8846
@narsimulunavath8846 2 жыл бұрын
Super
@venkateshwarlubommagani8000
@venkateshwarlubommagani8000 2 жыл бұрын
సూపర్
@jnanasekhar
@jnanasekhar 2 жыл бұрын
నమస్కారం..మీ వీడియోలు చాలా బాగుంది. చిత్తూరు జిల్లా సోమల మండలం లో ఆవుల పల్లి అనే గ్రామం ఉంది. అక్కడ ఒక పురాతన దేవాలయం ఉంది. ప్రక్కన ఒక చెరువు కూడా ఉంది. ఒక విశేషమైన కథ ఉంది. ఒళ్ళు గగుర్పాటు కలిగించే విషయం ఉంది. మీరు ప్రయత్నించగలరు. ఆ గుడి పూజారి మీకు అన్ని విషయాలు తెలుపగలరు. ధన్యవాదములు.
@user-lu6pm7uo2b
@user-lu6pm7uo2b Ай бұрын
Anna enti aa vishayam cheppandi
@user-iv8fb7bk8v
@user-iv8fb7bk8v 7 күн бұрын
Ma vuru namjampeta.
@lakshmikanthambandaru4509
@lakshmikanthambandaru4509 2 жыл бұрын
మన హిందూ సంస్కృతి ని తెలిపే చక్కని వీడియోలు మరిన్ని చేయగలరని ఆశిస్తూ,,,,,,,,🙏💐
@cvrvishuals2078
@cvrvishuals2078 2 жыл бұрын
ఓ మంచి దేవాలయం గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
@kommanasai2222
@kommanasai2222 2 жыл бұрын
భరత ఖoడం అద్భుతమైన గని,,ఆహా ఎంత అదృష్టమో కదా ఈ కళ నైపుణ్యాన్ని వర్ణించ తరమా,, అన్నయ్య ఇంకా ఇంకా ఇలాంటి వీడీయోస్ చేయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😊🙏
@AaliyaVlogsTelugu
@AaliyaVlogsTelugu 2 жыл бұрын
గుడి చాల చాల బాగుంది,గుడి చరిత్ర, శిల్ప కళా ఇంకా అద్భుతం. మాటలు లేవు, వినటానికి చూడటానికి రెండు కళ్ళు చల్లేదు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@maheshreddy224
@maheshreddy224 Ай бұрын
చాలా బాగా వీడియో చేసారు బ్రదర్, థాంక్స్ ఎదుకంటే నేను విలెజ్ విహారి చాణనల్ కు గతంలో ఈ చెన్న కేశవస్వామి గురించి వీడియోతీయగలరని మెసేజ్ పెట్టిన్నాను. థాంక్స్ వీడియో తీసినందుకు.
@Harikrishna-ej5dy
@Harikrishna-ej5dy 2 жыл бұрын
Nice video anna టెంపుల్ లోపల శిల్ప కళ చాలా అధ్బుతం గ ఉంది👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏
@avramanamycoid398
@avramanamycoid398 2 жыл бұрын
Thank you brother excellent video
@malleshnayak5278
@malleshnayak5278 2 жыл бұрын
శిల్పా కళ చాల బాగుంది .ఇలాంటి పురాతన కట్టడాలను మనం కాపాడుకుందాం 🙏🙏🙏🙏
@balakrishnanaidu9486
@balakrishnanaidu9486 2 жыл бұрын
మా వూరు చెరిత్ర అందరికీ తెలియజేసినందుకు నీకు ధాంక్స్ బ్రో
@chintalaammulu2565
@chintalaammulu2565 24 күн бұрын
Hiii షాహిద్ అన్నయ మీరు పేటె ప్రతి విడియే అంటె మకు చాల చాల ఇస్తాం అండ్ తెఫ్ట్ సూపర్బ్
@varalakshamigali1880
@varalakshamigali1880 2 жыл бұрын
ములకలచరువు లో కానుకొండ గుడి ఉంది ఆకాడ గృహ ఉంది వీడియో తియ్యండి
@greatthingstaketime7429
@greatthingstaketime7429 15 күн бұрын
🎉
@marampallyvanaja4957
@marampallyvanaja4957 2 жыл бұрын
Super Amazing... మహమ్మద్ గజినీ దండయాత్ర చరిత్రలో ఆ రోజుల కాలం నాటి సంగతులు తెలుసుకున్నాం.. టెంపుల్ sculpture సూపర్బ్ tq...
@gadekalkishore1210
@gadekalkishore1210 2 ай бұрын
థాంక్యూ అన్న నీ శ్రమకు నా అభినందనలు చాలా చక్కగా విశ్లేషించి ఎందరి కోసం ఎక్కడో ఉన్న దేవాలయ చరిత్ర అని మాకు చూపిస్తూ ఉన్నందుకు చాలా ధన్యవాదములు
@narendranathchatakonda9911
@narendranathchatakonda9911 2 жыл бұрын
థాంక్స్ షాహిద్ గారు. చాలా మంచి వీడియో తీశారు. గుడి చాలా అద్భుతంగా వుంది. శిల్ప కళ చాలా బాగుంది. ఇంకా మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను.
@gprathap3367
@gprathap3367 Жыл бұрын
ముస్లింలు వలన మన భారతదేశం శిల్పకళ ధ్వంసం చేసారు
@srinivaspeddapuram8646
@srinivaspeddapuram8646 3 ай бұрын
దేవాలయాల్లో విజ్ఞానశాస్త్ర అంశాలు కూడా ఉన్నాయి ఇలాంటి దేవాలయాల్లో దేవునికి సంబంధించిన మూవీస్ ల్ తీస్తే ఎంతో బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఏదో తమకు తోసిన సినిమాలు చేస్తూ వినోదం కోసం కాకుండా మోహన్,భావ్,లో చరిత్రను తీయండి జ్ఞానం పెరుగుతుంది😊
@umamahesweary5996
@umamahesweary5996 2 жыл бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ సూపర్ గా ఉంది. 'టెంపుల్ .
@uandme......3044
@uandme......3044 2 жыл бұрын
Meeru okkasari అనంతపురం( జిల్లా) విడపానకల్ (మండలం ) హావలిగి village ki రండి అన్న.... Ekkada old చెన్నకేశవ ఆలయం undi..... చాలా హిస్టరీ ఉంది plzzz అన్న meeru రండి
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Wonderful ancient architecture beautiful temple very nice🙏🙏🙏🙏. Tq shahid & narendra....👌👌👌
@balakrishna3514
@balakrishna3514 Жыл бұрын
We use to play many games & celebrate the festivals in our childhood days, even attended marriages in this temple . thanks for bringing back the memories 🙏
@natureloverrrrrrr
@natureloverrrrrrr 2 жыл бұрын
మా ఊరికి దగ్గరే బ్రో...శిల్ప కళ చాలా అద్బుతం గా ఉంది చాలా సార్లు చూసాను...కానీ ఇది ఎవరికీ తెలియదు.
@munnarasool3094
@munnarasool3094 2 жыл бұрын
Today introduction of village vihari title is superb...Nice temple shajid
@naturedronevlogs..3256
@naturedronevlogs..3256 2 жыл бұрын
Shaheed chala bagundi nani chala rojula tharuvatha manchi shilpakala and history vunna video good
@arhaarts
@arhaarts 2 жыл бұрын
Entry Editing Super Effect చాలా బాగుంది Bgm బాగా Set అయింది
@VillageViharichannel
@VillageViharichannel 2 жыл бұрын
😊
@sreejanetha3435
@sreejanetha3435 2 жыл бұрын
Bgm movie name please
@sowjanyasekhar4039
@sowjanyasekhar4039 Жыл бұрын
Memories refreshed after a long time. In my tenth class we visited this historic place. Very good to see again. One thing you people missed to say, If we observe carefully each & every sculpture nose was damaged. During invasion of Mohammed Ghazini this temple was damaged a lot.
@haraharamahadev6097
@haraharamahadev6097 2 жыл бұрын
Hi sahid garu tqs for the video and back ground song is adurs 👍
@punnakavya2431
@punnakavya2431 2 жыл бұрын
ఎక్సలెంట్ స్టోరీ 👏👏👏👏👏 శిల్పకళ సూపర్ 🙏🏻🙏🏻
@Janvi__cozy
@Janvi__cozy 2 жыл бұрын
I have seen this temple.... literally I've no words to say about this temple architecture...you people have made all to see this wonderful place✨...keep going on🙌 nd all the best ❤️
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
So lucky sister.
@akramshaik3386
@akramshaik3386 2 жыл бұрын
Ikkadena mee proper
@k.ayeshasiddhik2802
@k.ayeshasiddhik2802 6 ай бұрын
Nice editing ❤
@Srinivas-lb1tn
@Srinivas-lb1tn 2 жыл бұрын
Hats of to you brother your introducing most valuable places
@raghupadma9900
@raghupadma9900 2 жыл бұрын
Very beautiful temple thanks for exploring remote villages👌👌
@lavanyar7313
@lavanyar7313 2 жыл бұрын
Temple ayithe super undhi annaya 👌🏻👌🏻
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
Editing super 💥💥💥👌👌👌 Mysterious BGM super 👌👌👌 Good technical work. SPECIALL effects🥰🥰🥰 Your Information gathering Way from that person 🥰🥰🥰👌👌👌
@talarirajasekhar8369
@talarirajasekhar8369 2 жыл бұрын
సూపర్ video ఎడిటింగ్ అయితే ఇంకా మాటలు లేవు anna సూపర్ కేక సూపర్ జై village వీహారీ చెన్నకేశవ స్వామి ❤🙏
@stunt6531
@stunt6531 2 жыл бұрын
Architecture is excellent, All the best
@rebalstarswathichannel7436
@rebalstarswathichannel7436 2 жыл бұрын
Temple charitra bagundi nice place
@bhavithashankar7722
@bhavithashankar7722 2 жыл бұрын
Temple history chala interesting ga unde and dwajasttambam ayette chala baga chekkaru, simply video is super shahid and editing highlight narendra
@saikrishna8520
@saikrishna8520 2 жыл бұрын
It's happy to hear about the temple which is near by to our village You can may visit kottamma temple and listen the story ang also kanugondaraydu temple
@roopatanuku2719
@roopatanuku2719 2 жыл бұрын
Wonderful silpakala, very beautiful, Shahid n Narendra 👌thank you 🌹
@rangampriyajyothi5771
@rangampriyajyothi5771 2 жыл бұрын
Wonderful temple shilpakala chaala adhbutham ga undi I have no words to say anta bagundi annaya keep doing good luck 😊😊
@dmadhu678
@dmadhu678 2 жыл бұрын
Ilanti temples anni world wonders..manam chudagaluguthunnam antey lucky
@srivardhini5931
@srivardhini5931 2 жыл бұрын
Wowwww yeppudu chudaledu elanti place tq s much Shahid Narendra dhanyavadamulu
@gajulameenakshi7231
@gajulameenakshi7231 2 жыл бұрын
Hi Shahid and narendra super video thankyou temple chala bhagundi hats off
@swammyvashist
@swammyvashist 2 жыл бұрын
Very good attempt by young people like you. It is very much required in the present invention.
@vasundharachannamareddy3355
@vasundharachannamareddy3355 2 жыл бұрын
Maa inti devudi gurinchi video thesinanduku andariki temple ni chupinchinanduku thank you 💐 sahid garu and Narendra garu
@lovefromnandyal414
@lovefromnandyal414 2 жыл бұрын
Really guide and told all 🤝 information😍
@krishnakumari5166
@krishnakumari5166 2 жыл бұрын
Excellent video. Beautiful architecture
@gandlasai103
@gandlasai103 2 жыл бұрын
Supar anna
@suprasannacharyasamudrala4390
@suprasannacharyasamudrala4390 2 жыл бұрын
👌🙏 నిత్యా రాధనలను జరిపంచి పునర్వైభవానికి, పునర్దర్శనానికి ప్రయత్నం సాగాలని ఆకాంక్ష
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 2 жыл бұрын
చాలా మంచి చరిత్ర గల ఆలయం చూపించారు ధన్యవాదములు 🙏. శుభాకాంక్షలు 😊☀️🌹🤗🍫🍫🍫🍫🍫🍫🎶🎶🎶🎶🎶🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
@ayyapareddy4602
@ayyapareddy4602 2 жыл бұрын
👌👌👌
@srinivaskalla5007
@srinivaskalla5007 2 жыл бұрын
Temples And . History Chala Bagundhi 👍👍👍
@yashusaileshgarden3695
@yashusaileshgarden3695 2 жыл бұрын
Super bro chala chala bagundhi 👌👍
@sudhakarvellanki3980
@sudhakarvellanki3980 Жыл бұрын
Chala bagunnadi. Memu Chudani predesalu meeruchupistunnaru. Many thanks Shahid and Narender garu
@bhaskardepuru6117
@bhaskardepuru6117 2 жыл бұрын
Super Editing Narendra Anna , Super Explanation Shaid Anna.
@anupamatammineedi3659
@anupamatammineedi3659 Ай бұрын
Inta history vunna vuru chupinchinaduku tanks
@manikantareddy2182
@manikantareddy2182 2 жыл бұрын
Tq so much bro my village ni video tesinaduku alage dagarlo mallayakonda undhi bro visit cheyandi chala historical place
@user-sx8mp5ip1z
@user-sx8mp5ip1z Ай бұрын
Super. Videoy
@ponnapallichandrasekhar6861
@ponnapallichandrasekhar6861 2 жыл бұрын
Sahid and Narendra super temple, excellent....
@HemaKunditipadugu
@HemaKunditipadugu 2 жыл бұрын
This is near my village ,it's really nice place.architecture chala baguntundi .
@ANILKUMAR-ow3wh
@ANILKUMAR-ow3wh 2 жыл бұрын
Yava village nimudhu midhi
@lakshminarasimhaiah3733
@lakshminarasimhaiah3733 2 жыл бұрын
Nice video bro Shaheed and Narendra. 👌👌👌 keep rocking ❤ from Chickballpur Karnataka.
@ajayvallala1334
@ajayvallala1334 2 жыл бұрын
Super vedio shadi garu 👌👌👌👌👌❤️❤️❤️
@aparnagutta2898
@aparnagutta2898 2 жыл бұрын
Manchi Historical place anna .. inka miru miss chesina point entante akkada konni statues ki heads Edo dadi jariginapudu cut cheyabadday, and akkada oka sthambam kinda Edina thin cloth kuda petti tiyachu .. tq so much for the fentastic video 😍
@pushpalathapushpa264
@pushpalathapushpa264 2 жыл бұрын
temple chaala bagundhi wonderful
@geethavasa3704
@geethavasa3704 2 жыл бұрын
Temple chala bagundi 👌
@mouniparipalli4744
@mouniparipalli4744 2 жыл бұрын
Chala Bagaundhi chala ba ga explain chepparu super keep going on all the best for more videos
@sunithaappalabathula4875
@sunithaappalabathula4875 2 жыл бұрын
👌👌👌
@umadevibudde2716
@umadevibudde2716 Жыл бұрын
Bayya video super 👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@thammallaharikaharika3839
@thammallaharikaharika3839 2 жыл бұрын
So nice annaya what a explanation wha hats off to the team 👍👍 soo cute
@akramshaik3386
@akramshaik3386 2 жыл бұрын
Wow...maa ooriki eppudochharannaa...thanks for coming and exploring. Innkonchem mundukelli loniki velli anjaneya swami gudi..anneee cover cheyalsindi annaa..kotamma gudi kooda.
@geethikacreations1613
@geethikacreations1613 2 жыл бұрын
Super anna ❣️❣️❣️
@srivardhini5931
@srivardhini5931 2 жыл бұрын
Nice video Shahid Narendra maa menatta vala vuru chaala santisham anipichindi e video Inka manchi videos anda cheyalani korukuntunna god bless u tammulu
@gowrasagarvlogs
@gowrasagarvlogs 2 жыл бұрын
Nenu kooda video chesanu naa channel lo but intha information telidu.Very good information and Nice presentation with background music👌👌
@bhumikota8533
@bhumikota8533 2 жыл бұрын
Super temple history explained by super explainer👌 temple chuttu greenary adursss
@dr...umadevi1143
@dr...umadevi1143 2 жыл бұрын
సూపర్ guide .వెరీ నైస్ explain ed
@ramu8861
@ramu8861 2 жыл бұрын
It's so beautiful ❤️
@bharathiparuchuri6632
@bharathiparuchuri6632 2 жыл бұрын
👌👌👏👏👍
@trivenic2869
@trivenic2869 2 жыл бұрын
Hi Shahid. thanks for your video.chala baaga undi..Chala taggaru Shahid garu
@yennuwarvishala1989
@yennuwarvishala1989 2 жыл бұрын
Vaah anna superbb mast undhii place 😍😍
@alluroja6688
@alluroja6688 2 жыл бұрын
Shahid bayya 🙏🙏🙏 wonderfull video.your explanation is very interesting great bayya
@byallamanohar3123
@byallamanohar3123 2 жыл бұрын
Nice video anna. Mana rayalaseema lone enni temples unte inka elantivi nation lo enni undochu elantivi 🙏💐
@lakshmidevilakshmidevi8812
@lakshmidevilakshmidevi8812 2 жыл бұрын
Super Anna👍
@d.dastaglrldastaglrl9402
@d.dastaglrldastaglrl9402 2 жыл бұрын
🤩👏👏👏👌👌👌👌 thank you Shahid Narendra
@sd7359
@sd7359 2 жыл бұрын
OLD TEMPLE, BUT SUPER 👌👌👌, VIGRAHAALU WONDERFUL
@navanithasara1482
@navanithasara1482 2 жыл бұрын
Anna miru thise vedios chala interesting ga untayi anna.. E vedio lo ayithe shilpa kala chala bagundhi.. Tq Anna evariki theliyanivi chudanivi chuspisthunaru.. All the best for next vedios Anna 😊😊
@ajaykrishna4924
@ajaykrishna4924 2 жыл бұрын
Story explanation, video taking 👌👌, your voice 👌👌
@thotavenkaturstwrlu9964
@thotavenkaturstwrlu9964 2 жыл бұрын
శిల్పకళా నైపుణ్యం అంటే అదే కానీ మీరు ఇనుము తుప్పు పట్టిన అన్నారు కదా ఐదు వందల సంవత్సరాల క్రితమే తయారు అయ్యిందా చాలా అద్భుతంగా చూపించారు చాలా ధన్యవాదాలు
@gangadharkatakam8079
@gangadharkatakam8079 2 жыл бұрын
Super bro 👌 temple and history adbhutam
@SANDEEPRAJU9
@SANDEEPRAJU9 2 жыл бұрын
Temple vere level
@eshwarkallur5958
@eshwarkallur5958 28 күн бұрын
Best video👌
@b.ramanjineyulubjr5966
@b.ramanjineyulubjr5966 Ай бұрын
గైడు explanation సూపర్
@geethr
@geethr Жыл бұрын
Beautiful temple very nice silpakala super 👌👌👌👌video Shahid Narendra. Very good 👏
@jinukuntlagiribabu1585
@jinukuntlagiribabu1585 Ай бұрын
Explain bagundi bro
@srigiribhramaramba
@srigiribhramaramba 2 жыл бұрын
Chala అద్భుతంగా ఉంది
@chinnumamindla
@chinnumamindla 2 жыл бұрын
Adbhutam 🌷🌹🌺🌷💖
@vandanaramesh783
@vandanaramesh783 2 жыл бұрын
Super duper Anna😘
@gadireddi.divyasai4482
@gadireddi.divyasai4482 2 жыл бұрын
Soulful video Shahid so happy chala bagumdi 😊😊
@kgvallijayasudha5685
@kgvallijayasudha5685 2 жыл бұрын
Chaala bagundi Shahid
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 47 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 112 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 46 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 47 МЛН