Alarasa Puttillu|Telugu Story|Kalyana Sundari Jagannath|అలరాస పుట్టిళ్ళు | కల్యాణసుందరి జగన్నాథ్

  Рет қаралды 51,965

Kiran Prabha

Kiran Prabha

2 жыл бұрын

#Kiranprabha #TeluguStory #AlarasaPuttillu
తెలుగు కథా సాహిత్యంలో ప్రత్యేక ప్రశంసలు పొందిన కథ 'అలరాస పుట్టిళ్ళు ' . రచయిత్రి శ్రీమతి ఎన్.కల్యాణసుందరి జగన్నాథ్. ఈ కథ వ్రాసిన సమయం 1961. అంటే 2021 కి ఈ కథకు షష్టిపూర్తి..! ఎంపిక చేసుకున్న కథాంశం ఆ కాలానికి ఆఫ్ బీట్ అంశమే. రచయిత్రి కథనకౌశలం ఇప్పటికీ నిత్యనూతనం, ఎందరికో అధ్యయనాంశం. ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ - రచయిత్రి నేపథ్యం, కథలోని ప్రత్యేక అంశాలు, కథా విశ్లేషణతో బాటు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే తరహాలో కథను వివరించారు. ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్:
drive.google.com/file/d/1AZMY...

Пікірлер: 101
@teluguteacher5458
@teluguteacher5458 2 жыл бұрын
చాలా చక్కటి వివరణ ఇస్తూ మాకు తెలియని విషయాలు అద్భుత మైన మీ గొంతుతో తెలుగు సినిమా రచనలు వింటున్నాము ఆ అదృష్టం మాకు దక్కింది .👌👏🙏🙏🙏💐💐💐
@varalakshmikala440
@varalakshmikala440 2 жыл бұрын
గొప్పగా చెప్పబడిన అద్భుతమైన కథ. కథారచన చేయాలనుకునే వారికి మార్గదర్శకమైన కథ. ఈ కథ చదివిన తర్వాత తేలిపోయే కథలు రాయడం కష్టం ఏ పాత్ర ఎలా నడుచుకుంటుందో, ఎప్పుడు వర్ణన ఎలా ఉండాలో పాఠ్యఅంశం లా నేర్పించే కథ. దానితో బాటు మనసును వికలం చేసి దుఃఖాన్ని నింపే కథ. కిరణ్ ప్రభ గారూ!ఇంత మంచి కథను పాఠకులకు పరిచయం చేసినందుకు మీకు అభినందనలు 🌹
@ramanammamallajosyula1548
@ramanammamallajosyula1548 2 жыл бұрын
చాలా బాగుంది. కధ చదవాలి అనిపిస్తోంది. అ కాలం లో ఆడవాళ్ళ ఆస్వతంత్రత దయనీయం. పాపం సత్యవతి. 😢
@apparaothota2318
@apparaothota2318 2 жыл бұрын
ఈ కధ విన్నాక మమ్మల్ని ఇంకా ఆలోచింప చేస్తుంది కధ లో నుండి అంత వేగంగా బయటకు రాలేకపోయాను చాలా బాగా వివరించారు
@rajinikanthbabu7457
@rajinikanthbabu7457 2 жыл бұрын
Thank you Kiran Prabhu Garu
@ramamohanaraobobba2244
@ramamohanaraobobba2244 2 жыл бұрын
చాలా బాగుంది 👌
@damburraopatipiti2657
@damburraopatipiti2657 2 жыл бұрын
అయ్యా , తమరికి పాదాభివందనాలు.మీ వ్యాఖ్యాత వినసొంపుగా వుందండి.కథ వింటుంటే అలా మయకం లోకి జారిపోయి చలనచిత్రం చూసినట్టు ఓ భావన మెదిలింది.మా తెలుగు సాహిత్యం లో దాగివున్న ఘుమాయింపు వెలుపలికి తెచ్చారు
@SobhaRanikilaru-uv2ew
@SobhaRanikilaru-uv2ew Жыл бұрын
Nijam ga jarigina kadha la vundi..👌
@viswam446
@viswam446 2 жыл бұрын
Nice voice sir..
@telugudailyquiz955
@telugudailyquiz955 2 жыл бұрын
Korada👍
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Thank you so much sir... Alarasa puttillu.... Kalyana sundari jagannad.n...enta chakkaga rachincharo anta chakkaga chepparu sir....rachirikapu ante dhanavantulu illu vakillu kattubatlu chala sunnitanga vuntayi ante bhayankaramga vuntayi. Paruvu pratistalu chala mukyamayinadi ... Bhavanti vybhavamu pathanamu rendintini. Gurinchi chepparu sir.1962. Nkundi Naku baga gurtu sir... Joint families appatike taggi poyinavi. Maa family kooda dhanavantulu kadu kani joint family...aa years nu gurtu chesaru sir... Santosha padatamu badapadatamu.. meeru cheppina taruvata relax avutanu sir. Adi chala happy...good afternoon sir...
@VamsiVamsi-dk7ww
@VamsiVamsi-dk7ww 6 ай бұрын
Super explain chesaru sir exam before veni velthunna super ga ardham avendi
@umanaid9408
@umanaid9408 Жыл бұрын
కిరణ్ ప్రభ గారు మిమ్మల్ని ఇంతకాలం నేను ఎట్లా మిస్సయ్యాను నాకు అర్థం కావటం లేదు ఎంత గొప్ప వ్యక్తి మీరు ఎంత బాగా మాట్లాడగలరు విషయాన్ని విషయంలో ఉన్న దానికన్నా ఇంకా బాగా చెప్పగలరు చలంగారి జీవితానికి సంబంధించి నేను 20 ఎపిసోడ్ ఒకటి తర్వాత ఒకటి మూడు రోజుల్లో మొత్తం వేశాను మీ గొంతు ఎంత గొప్పది మీరు ఎంత అదృష్టవంతులు మీ మాటల ద్వారా ఎంతో మందికి ఉత్తేజం ఉత్సాహం కలుగుతుంది కథలను నవలలను మీరు పరిచయం చేసే విధానం ఎంత గొప్పగా ఉంటుంది ధన్యవాదాలు సార్ నాపేరు శివ శంకర్ రావు భద్రాచలం లో ఉంటాను
@sanghamitra265
@sanghamitra265 2 жыл бұрын
Thank you kiran praba garu nice 👌
@user-yy4me3jx7i
@user-yy4me3jx7i 7 ай бұрын
Tnq sir chala baga explain chesaru tomorrow maku Telugu exam mi class maku chala use avthadhi tnq sir 🙏🙏🙏
@user-nr6vr3gt5q
@user-nr6vr3gt5q 2 жыл бұрын
ఆసక్తికరమైన కథనాన్ని వివరించినందుకు కృతజ్ఞతలు
@prasadnaidu214
@prasadnaidu214 2 жыл бұрын
Chaala baaga chepparu sir...
@kusumakumari5121
@kusumakumari5121 Жыл бұрын
Naa చిన్నప్పుడు చదివాను, ఇంత మంచి కథను - మళ్ళీ గుర్తు చేసుకోగలిగిన, మీకు many many thanks ▄▀▀▀▄▄▄▄▄▄▄▀▀▀▄ █▒▒░░░░░░░░░▒▒█ ─█░░█░░░░░█░░█ ──█░░░▀█▀░░░█ ──▀▄░░░░░░░▄▀ █▄█ █▀█ █▀█ █▀█ █▄█ █▀█ █▀█ █▀▀ █▀▀ █
@khajavali2971
@khajavali2971 2 жыл бұрын
Sir, your, programe, is, excellent, thanks. Khajavali. Gooty.
@b.umeshumesh5480
@b.umeshumesh5480 2 жыл бұрын
Eager to hear from u all these
@sudhamanin8155
@sudhamanin8155 Жыл бұрын
చాలా హృదయవిదారకంగా వుంది. పరువు హత్యలకు నాడూనేడూ బలయ్యేది ఆడపిల్లలే! శైలి అద్భుతంగా వుంది. చదివిన, వివరించిన విధానం చాలా బాగుంది. అభినందనలు!!
@varalakshmikala440
@varalakshmikala440 2 жыл бұрын
మీరన్న కథా సౌందర్యం అన్న మాట కరెక్ట్ 👍
@DivyatejaHCTOO
@DivyatejaHCTOO 2 жыл бұрын
చాలా బాగుంది కిరణ్ ప్రభ గారు ధన్యవాదాలు
@mohanramprasadpotluri6410
@mohanramprasadpotluri6410 Жыл бұрын
నాటిక కూడా చూసాను... కధ ఒక అద్భుతం.. నాటిక మరో అద్భుతం... పాత్రలు కళ్లముందు సాక్షాత్కరింప చేశారు...
@djjagan1
@djjagan1 2 жыл бұрын
మారో చక్కని కథ మాకు పరిచయం చేసారు కిరణ్ ప్రభ గారు. ఈ కథల కోసం ఎదురుచూసేలా చేస్తున్నారు. మా అంతట మేము చదివిన దానికన్నా మీరు వివరించాక కథను చదివితే ఇంకా అందంగా, అద్భుతంగా అనిపిస్తుంది. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు..
@krishnavenivemuri819
@krishnavenivemuri819 2 жыл бұрын
🙏Namaskaram sir...nijamuga vinna taruvata kuda alochipma chese vidamuga vivarinchi chepparu...thank you sir🙏
@meena143raja3
@meena143raja3 Жыл бұрын
Super😰😰😰😰😰👌
@nagavenil7584
@nagavenil7584 2 жыл бұрын
Thank u sir for the wonderful story the narration was so nice as though I am seeing really in front of my eyes was very emotional n heart touching so only it is remembered even today waiting for the next week.
@saisri7543
@saisri7543 2 жыл бұрын
మీరు కథ చెపుతున్నంతసేపు కథ వింటున్నట్టు లేదు చూస్తున్నట్టుంది చాలా బాగా చెప్పారు కృతజ్ఞతలు 🙏
@emmanuelmaremandla7104
@emmanuelmaremandla7104 11 ай бұрын
Chala THANKS sir
@tiraud3634
@tiraud3634 2 жыл бұрын
నమస్కారం కిరణ్ ప్రభ గారు ఎలా ఉన్నారు.....
@apparaothota2318
@apparaothota2318 2 жыл бұрын
Excellent explaination Sir
@brundarao4629
@brundarao4629 2 жыл бұрын
Thanks andi. Meeru kuda chaala baaga chepparu. Kallaku kattinatluga undi ee katha
@satyagowriballa7913
@satyagowriballa7913 2 жыл бұрын
అద్భుతమైన కథ🙏
@bhargaviacharya6500
@bhargaviacharya6500 2 жыл бұрын
Exactly 60 years ago published story we can see plava samvatsaraadi in the pdf of story 👍
@nvmsivaji
@nvmsivaji 2 жыл бұрын
Poignant. Excellent narration.
@rajyalakshmik9102
@rajyalakshmik9102 2 жыл бұрын
Excellent, మాటలు లేవు,ఉన్నది ఉన్నట్లు ఆ రోజుల్లో పరిస్థితి ని చక్కగా వర్ణించారు🙏🙏
@kdeekshitulu31
@kdeekshitulu31 2 жыл бұрын
అలరాస great story sir
@rameshvadali
@rameshvadali 2 жыл бұрын
Chala bagundi kiran prabha garu. Mee valla maku ilanti kotta kathalu telusthunnayi.
@savitriayapilla3943
@savitriayapilla3943 2 жыл бұрын
మీరు చెప్పే వివరాలు చాలా ఆసక్తి కరం గా ఉంటూ ఉన్నాయి
@drkrishnavenivaddy9833
@drkrishnavenivaddy9833 8 ай бұрын
ఇప్పుడు డిగ్రీ పాఠ్యాంశంగా ఈ కధ ఉంది
@krishnaswamyraju7488
@krishnaswamyraju7488 2 жыл бұрын
మీ వివరణ, వస్తు సేకరణ అద్భుతం సార్
@KusumakumariButu
@KusumakumariButu 6 ай бұрын
Super sir
@mallikabhumireddymao6704
@mallikabhumireddymao6704 2 жыл бұрын
Nijam gaa....chala touching aa undi sir
@omakshMs.Krishna
@omakshMs.Krishna 2 жыл бұрын
👏👌🏽అద్భుతం! విషాదమైన, చాలా అందంగ కళ్ళకు కట్టేల వర్ణించిన చక్కని కథ. ధన్యవాదాలు కిరణ్ ప్రభగారు🔥👍🏽 ఒక వినతి, దయచేసి వారానికి 2రోజులు మీ ఈ అపురూపమైన ఉత్తమ కార్యక్రమాలని అందించగలరా?🙏🏽🤞
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 2 жыл бұрын
The appreciation by Gollapudi is apt. Kiranprabha presentation has given imagination of all characters in the story. Thank you sir
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Wonderful narration. Great work. God bless you Sir.
@umavallamsetty5406
@umavallamsetty5406 2 жыл бұрын
పరువూ,ప్రతీష్ట కోసం అలరాస పుట్టిళ్ళలో వుండే కాఠిన్యాన్ని తెలియజేసింది ఈకథ.
@kusumakumari5121
@kusumakumari5121 Жыл бұрын
U mistake n, మధ్య తరగతి & పేద వారి ఇళ్ళలో కూడా నేటికీ తటస్థ పడుతూనే ఉన్నాయి, వార్తలే ెఇందుకు సాక్షి 😇🤢😵‍💫🤔
@emmanuelmaremandla7104
@emmanuelmaremandla7104 11 ай бұрын
For giving explanation
@sarathchandrawriter1410
@sarathchandrawriter1410 Жыл бұрын
అద్భుతమైన కథ ఇది. స్వాతి పంతుల ఇంకా అద్భుతం గా చదివారు.. వీలైతే వినండి.. కిరణ్ గారు కథ ని పరిచయం చేసి సాహితీ లోకాన్ని మురిపించారు
@leelavathiminnakuru6061
@leelavathiminnakuru6061 2 жыл бұрын
Katha ni kallamundhu pettaru Aanaati kalaaniki thisukuvellaru meeku dhanyavadhalu 🙏🙏🙏
@VoiceofSindhuri
@VoiceofSindhuri 2 жыл бұрын
manchi kadha ni rachayithri ni maaku parichayam chesinanduku dhanyavadalu Sir...
@dlnartmedia
@dlnartmedia 2 жыл бұрын
అద్భుతం సార్ థాంక్ యూ
@HarshapriyaTakiles-2009
@HarshapriyaTakiles-2009 2 жыл бұрын
సూపర్ గా ఉంది సార్.......
@sandhyakannoju3134
@sandhyakannoju3134 2 жыл бұрын
Enta bagundi katha cheppadaniki matalu levu
@Prabhatakamalam1351
@Prabhatakamalam1351 2 жыл бұрын
chaalaa baagundi.
@manjulay5461
@manjulay5461 5 ай бұрын
Namaskaaram sir.
@narsimharao7400
@narsimharao7400 2 жыл бұрын
సర్ నమస్తే. చాలా మంచి కథ,మంచి విశ్లేషణ అందించారు. ఇంటి వర్ణన మా అమ్మమ్మ గారి ఇంటి ని గుర్తు చేసింది. వారు కూడా జమీందారులు.కన్నీళ్లు వచ్చాయి సర్😢
@ksgtilak409
@ksgtilak409 2 жыл бұрын
Sir, Requesting you once again please peruse Commentry on Viswanadha Satyanarayana poetry and navala saahityam. If possible Ramayana Kalpavriksham in future, Dhanyavaadalu
@smkaza8796
@smkaza8796 2 жыл бұрын
S Murthy Kaza Hi Kiran Prabha garu, Your narration of the story is so excellent,that made reading the story very interesting. Hats off to you. Its an excellent story. This is the first time I am watching this program. It’s great pleasure listening you sir. Thank You.🙏🙏
@suryanarayana1228
@suryanarayana1228 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు.
@jayasreegoparaju2394
@jayasreegoparaju2394 2 жыл бұрын
Chakkagaa chepparu appati saanghika paristhitulu.
@sherlockwatson4469
@sherlockwatson4469 2 жыл бұрын
ధన్యవాదాలు సర్ 🙏
@kaushalone8439
@kaushalone8439 2 жыл бұрын
Kallambadi neellu vacchetattuga chepparu Aa katha kosam try chestanu Sultan bazar Navodaya lo try chestanu
@madhavikakuturu7386
@madhavikakuturu7386 2 жыл бұрын
Excellent Story.
@radhakrishnaupadhyayula3617
@radhakrishnaupadhyayula3617 2 жыл бұрын
Excellent sir
@nizamgaming5818
@nizamgaming5818 2 жыл бұрын
It's like a Christopher Nolan screenplay
@venkatangara6228
@venkatangara6228 2 жыл бұрын
ఇది ఈటీవీలో టెలీఫిల్మ్ గా వచ్చింది. రాజమండ్రి' కళావాణి' ప్రసాదమూర్తి గారి దర్శకత్వంలో కళావాణి కళాకారులు ఈ కథలోని పాత్రలకు జీవం పోశారు.ఇదిగో ఆ లింకు kzfaq.info/get/bejne/ZtCBg6iKytu7gZs.html
@suribabukaranam4260
@suribabukaranam4260 2 жыл бұрын
Very nice sir 👌👍👌👍
@umarani2159
@umarani2159 2 жыл бұрын
Thanks sir.
@bhargaviacharya6500
@bhargaviacharya6500 2 жыл бұрын
Where can we get this authors book?
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Tanaka sir for video 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
@sunithan4368
@sunithan4368 2 жыл бұрын
👌👌💐💐🌹🌹
@gkpearls4443
@gkpearls4443 2 жыл бұрын
Great
@tulasi659
@tulasi659 2 жыл бұрын
Super
@raobn9438
@raobn9438 2 жыл бұрын
🙏
@Bravebhavi
@Bravebhavi 10 ай бұрын
Kanneellu vacchai andi last lo
@hymavathivadlamani9747
@hymavathivadlamani9747 2 жыл бұрын
మీరు కేవలం చదివితే అర్థం అవుతుందండి మీరు ఇస్తున్న వివరణ అనవసరం అనిపిస్తుంది
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 2 жыл бұрын
హైమావతి గారూ.. నా టాక్ షో లు కథా పఠనం కోసం కాదండీ.. నా టాక్ షో లలో అదనపు విలువ ( వాల్యూ ఎడిషన్) ఉండాలని అనుకుంటాను. అందుకే నా షో లలో - రచయిత నేపథ్యం, కథా నేపథ్యం, కథా పరిచయం, కథా విశ్లేషణలు ఉంటాయి..
@sivanageswararaonelluri8354
@sivanageswararaonelluri8354 2 жыл бұрын
Very good sir
@kanuru.b1798
@kanuru.b1798 2 жыл бұрын
Dear sir You are requested to do your talkshow on excellent and eminent Engineer Dr K.L.Rao,
@g.kstudeos7485
@g.kstudeos7485 2 жыл бұрын
Sir Dr Raj Kumar gari meeda oka video cheyyandi please
@ramadevi9262
@ramadevi9262 2 жыл бұрын
K. N. Y. Patanjali. Gari. Gurinchi. Cheppandi
@Kommi_Lakshmi
@Kommi_Lakshmi 2 жыл бұрын
😢😢🙏🙏🙏🙏🙏
@harishchandrayenaganti8728
@harishchandrayenaganti8728 2 жыл бұрын
Katha vinte gunde baruvekkindi. Ardratha nindina Katha. O.Henry story type of ending.
@kishorebabujasti1014
@kishorebabujasti1014 2 жыл бұрын
ఈ కథ లో ఒక సంఘర్షణ వుంది. రాచరికపు ఫ్యూడల్ విలువ లు ఒక వైపు సుబ్బారాయుడు ని చెంగాలరాయుడి నుండి వేరు చేసాయి. పెళ్లి తో సమాధాన పడలేని సత్యవతి మానసిక సంఘర్షణ పట్ల సానుకూలంగా వ్యవహరింపకుండా అడ్డుపడ్డాయి. పరువు, ప్రతిష్ట లకోసం చంపే సాహసానికి తెగబడేలా చేశాయి. తీరా ఆప్యాయత లు, అపరాధ భావనలు వెంటపడి కుంగ తీశాయి. చివరన ఉత్సవాలు జరుపమని చెప్పడం ద్వారా పశ్చాత్తాపం తో, సందేశం తో రచయిత్రి కధ ముగించినట్లు అనుకో వచ్చు
@tsnbabuji2612
@tsnbabuji2612 2 жыл бұрын
Na kallu chemmagillae.gunde baruvekkinadi ardratato.
@vivekanandareddykovvuri4989
@vivekanandareddykovvuri4989 2 жыл бұрын
వంశీ 'మహల్లో కోయిల' ('సితార' సినిమా)కు ప్రేరణ కావచ్చా?
@nlakshmi4225
@nlakshmi4225 2 жыл бұрын
కిరణ్ ప్రభగారూ 70ల్లో అనుకుంటా సరిగా గుర్తులేదు .ఆంధ్రప్రభ వారపత్రిక లో జీవితంఏమిటి సీరియల్ రచన క.కు.భ. రచయిత కలంపేరు అంతకుముందెప్పుడో అదే పత్రికలో పచ్చనికలశంలో మేలిమిముత్యాలు సీరియల్ నాచిన్నప్పుడు మాఇంట్లో పాత ప్రభలుంటే చదివాను. రచయిత్రి పేరు గుర్తులేదు .దయచేసి ఈ2 సీరియల్స్ గురించి ఏమయినా సమాచారముంటే తెలియచేయండి ఫ్రీజ్.
@rajaneekota6561
@rajaneekota6561 2 жыл бұрын
Kamalakumari bhavani ,two writers,ka ku bha,people told that it is hero krishna biopic
@sobhakankanala8743
@sobhakankanala8743 2 жыл бұрын
మాట లేని మౌనంలో గుండె బరువెక్కింది
@kalivarapugovinda7110
@kalivarapugovinda7110 2 жыл бұрын
Katha chavakkaraledu,vinte chalu
@chillukotikishorebabu7198
@chillukotikishorebabu7198 2 жыл бұрын
టైమ్ మిషన్ లో ప్రయానించి నట్లుంది.
@AparnaVegireddi
@AparnaVegireddi 9 ай бұрын
Alarasa meaning cheppandi
@ramaraodronamraju4557
@ramaraodronamraju4557 2 жыл бұрын
ఈ TV 2 లో ఈ కధ నాటిక గా వచ్చింది.
@PATRIKEYA
@PATRIKEYA 2 жыл бұрын
అలరాస పుట్టిల్లు అని ఉండాలి.
@sobhakankanala8743
@sobhakankanala8743 2 жыл бұрын
ఇది ఒక పుట్టింటి కథ మాత్రమే కాదు
@PATRIKEYA
@PATRIKEYA 2 жыл бұрын
@@sobhakankanala8743 ధన్యవాదాలు
@ramaraodronamraju4557
@ramaraodronamraju4557 2 жыл бұрын
@@sobhakankanala8743 అవును
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 7 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Tripuraneni Gopichand Asamardhuni Jeevayatra - telugu novel - full book summary..
1:20:44
Mana tharam PEDDA BALA SIKSHA
Рет қаралды 21 М.
Bangaru murugu
34:41
Swathi Pantula
Рет қаралды 1,4 М.
ToRung short film: the robber pretended to be a statue😬
0:30
Кого она вытащила из воды?😱
0:51
Следы времени
Рет қаралды 4,8 МЛН
Дымок или Симбочка?? 🤔 #симба #симбочка #mydeerfriendnokotan
0:19
Симбочка Пимпочка
Рет қаралды 2,9 МЛН