Pagilina Pahchchikundalu | Telugu Story | పగిలిన పచ్చికుండలు। కథ । నార్ల చిరంజీవి రచన

  Рет қаралды 22,497

Kiran Prabha

Kiran Prabha

2 жыл бұрын

#Kiranprabha #TeluguStory #AlarasaPuttillu
తెలుగు కథా సాహిత్యంలో అతి తక్కువ కథలు వ్రాసినా నాణ్యమైన రచయితగా పేరుతెచ్చుకున్న నార్ల చిరంజీవిగారు వ్రాసిన కథ ఈ 'పగిలిన పచ్చికుండలు'. 1954 ఏప్రిల్ నెల భారతి మాసపత్రికలో పచురితమైన ఈ కథ, టెక్నిక్ పరంగా అద్భుతమైన రచన. నార్ల చిరంజీవిగారు తన మనసులోని ఆర్ద్రతనంతా రంగరించి వ్రాసిన కథ. చదవడం పూర్తయ్యాక కూడా వెంటాడే కథ. ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ - రచయిత నేపథ్యం, కథలోని ప్రత్యేక అంశాలు, కథా విశ్లేషణతో బాటు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే తరహాలో కథను వివరించారు. ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్:
drive.google.com/file/d/120tQ...

Пікірлер: 51
@neelimasurabathula2092
@neelimasurabathula2092 2 жыл бұрын
ఇప్పుడే మనసులో అనుకుంటున్నాను ఏదయినా మంచి కథ పెడితే బాగుండును అని వెంటనే వచ్చింది... చాలా చాలా ధన్యవాదాలు 🙏 ఇప్పుడే వినేస్తాను.
@saisri7543
@saisri7543 2 жыл бұрын
ఈ మద్యం వ్యసనం వల్ల ఎంతో మంది ఆడవాళ్ళు బలైపోతున్నారు అఇనా సరే ఈ ప్రభుత్వాలు దాన్నే ఆదాయ వనరుగా చేసుకుని బతికేస్తున్నాయి ఖర్మ
@YugandharStories
@YugandharStories 2 жыл бұрын
👌
@narsimharao7400
@narsimharao7400 2 жыл бұрын
నిజంగా మనసును మెలిపెట్టిన కథ.మీరు అద్భుతమైన కథలు పరిచయం చేస్తున్నారు. ధన్యవాదములు సర్. మళ్ళీ మంచి కథ కోసం ఎదురుచూస్తాను సర్
@sobhakankanala8743
@sobhakankanala8743 2 жыл бұрын
అద్భుతమైన సాహితీసేవ 🙏
@mallikabhumireddymao6704
@mallikabhumireddymao6704 2 жыл бұрын
Wow.....emi padaaku .....entha baga chepparu ......Nijam gaa gunde melipettinatlundi
@MAbhi-qd9nd
@MAbhi-qd9nd 2 жыл бұрын
కిరణ్ ప్రభ గారి కి ఎంతో మంది అద్బుతమైన వ్యక్తుల గురించిన వారి ప్రతిభ
@muralimohan1909
@muralimohan1909 2 жыл бұрын
Very beautiful n heat touching story. Moreover the narration of the story by you simply superb.
@ihaveadream7904
@ihaveadream7904 2 жыл бұрын
Adbhutamga undi sir katha
@dupatiprasanthkumar6162
@dupatiprasanthkumar6162 7 күн бұрын
Heart touching story Super
@Bhadraofficial924...
@Bhadraofficial924... 2 жыл бұрын
Thank you sir bagundi katha
@srinivaskonda4941
@srinivaskonda4941 2 жыл бұрын
Sir story meru chala baga chepparu Yevaikina drinking habit unnavallu koddiga alochistaru
@nukarajukomarapuri3103
@nukarajukomarapuri3103 2 жыл бұрын
మారిన కాలంలో మారని మానవీయత ఆధునికతని సంతరించుకుని విన్పించే కిరణ్ ప్రభ గారు చిరస్మరణీయంగా నిలిచిపోతారు.
@geetaganesh2435
@geetaganesh2435 2 жыл бұрын
Excellent stories sir
@sivakilaru5406
@sivakilaru5406 Жыл бұрын
నార్ల చిరంజీవి గారి అద్భుతమైన కథకు కిరణ్ ప్రభ గారి కథనం చాలా బాగుంది. శ్రోతల ఆసక్తి సడలకుండా నడిపించడం ఇంకా బాగుంది. చాలా కాలం క్రితం, ఆంధ్రప్రభ వారపత్రికలో ఆయన వ్రాస్తుండిన 'కాలమ్' చదివేవాడిని. అప్పుడు నేను చిన్నతనం. రచనలలోని మంచిచెడులను విశ్లేషించగల వయసు కాదు. నార్ల వెంకటేశ్వరరావు గారు, నార్ల తాతారావు గారు, నార్ల చిరంజీవి గారు సహోదరులని కౌతవరం వారి స్వగ్రామం అని విన్నాను. కానీ చిరంజీవి గారు కాటూరులో జన్మించారని మీరు చెప్పారు కనుక, చిరంజీవి గారు వేరే కుటుంబపు వారు అవుతారేమో.
@murarijayasri169
@murarijayasri169 2 жыл бұрын
entha bagundi appati katha ....enno gnapakalu ....gunde baruvekkindi ..😯
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
Wonderful story of yesteryears Narlavari marku kadha Madyapaanam ennokutumbaalni bali teesukundi teesukuntondi Taalibotlante madyaniki entaishtamo. Madyam mana madya veelaite undakoodadu Thanks for the story
@jagadeeshadepu6797
@jagadeeshadepu6797 Жыл бұрын
మీ కథ చెప్పటం నాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు
@sowbhagyavathibukka2402
@sowbhagyavathibukka2402 Жыл бұрын
Chalaa baavunandi
@raoai455
@raoai455 2 жыл бұрын
Narrative style, liveliness as if the scene happened just a moment before. Older generation people are gifted in telling the past events. HABITS RUIN DIDN'T SPARE ANY ONE RICH OR POOR. I must appreciate, how people shouldn't lose their loved ones and their precious lives.Even today one can see the imbalance social fabric of Andhra and TN.
@umarani2159
@umarani2159 2 жыл бұрын
Thanks sir
@suribabukaranam4260
@suribabukaranam4260 2 жыл бұрын
Heart touching story sir thank you so much from Vizag
@YugandharStories
@YugandharStories 2 жыл бұрын
Very nice story🌺
@venugopal4559
@venugopal4559 2 жыл бұрын
Amazing sir
@jayagouriatchutanna3505
@jayagouriatchutanna3505 2 ай бұрын
ఈ నాడు కూడా ఇలాంటి కథలు ఇంకా జరుగుతూనే వున్నాయి.ప్రభుత్వాల ఆధ్వర్యం లో,అండదండlàతో బెల్ట్ షాప్ పెట్టి పాఠశాలల పక్కన, గుళ్ళ పక్కన . కరోనా లాక్డౌన్లో కూడా wine shop ల ముందు బారులు తీరిన జనాలని చూసా ము.ఎన్నో కుటుంబాలను ఆ నాటి నుంచి ఈ నాటి దాకా నాశనం చేస్తో oది ఈ వ్యసనం.
@pramilakumarigoteti9053
@pramilakumarigoteti9053 Жыл бұрын
Extent sir
@manjulay5461
@manjulay5461 5 ай бұрын
Namaskaaram sir.
@sunithathodeti136
@sunithathodeti136 2 жыл бұрын
Excellent sir 🙏🙏🙏🙏🙏
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Great work by bringing old stories and great personalities/poets to the present n future generations.God bless you Sir.
@bharthivijji6864
@bharthivijji6864 2 жыл бұрын
👌👌
@narasimhapathrudu8775
@narasimhapathrudu8775 Жыл бұрын
Nice sir
@chandrasekhar8212
@chandrasekhar8212 2 жыл бұрын
Exlent your voice
@subbubvch2163
@subbubvch2163 2 жыл бұрын
Seethalu anni peru pettukonna..siitha kastalu tappaledu sir.
@gunanidhi123
@gunanidhi123 Жыл бұрын
Good
@varalakshmikala440
@varalakshmikala440 2 жыл бұрын
👌
@venkateswarluk1570
@venkateswarluk1570 2 жыл бұрын
Thank you sir kiran prabha garu. Naku 68 years sir. 60 years munchi Naku telusu sir. Tenali ,vijayavada nagaralali madyalo kaluvalu vunnayi sir. Nenu ippudu akkadaku vellanu sir. Andhra Pradesh.
@msmerugumanusri462
@msmerugumanusri462 Жыл бұрын
🙏🏻
@krishnareddy9922
@krishnareddy9922 2 жыл бұрын
Shilalolitha kavithavam gurinchi introduce cheyyandi please
@shaiksubhan1909
@shaiksubhan1909 2 жыл бұрын
Heart Touching Story
@srinivasmandangi4271
@srinivasmandangi4271 2 жыл бұрын
🙏
@MAKTHALNAGARAJU
@MAKTHALNAGARAJU 2 ай бұрын
Sir navalalalu kooda chadavandi sir Okavela chadivinavi unte playlist lo unchandi sir
@musicccc9421
@musicccc9421 2 жыл бұрын
Hi sir Sir ravindranath tagore gaari Geethanjali gurinchi cheppandi sir
@krishnareddy9922
@krishnareddy9922 2 жыл бұрын
Do programme on VADDERA CHANDIDAS.
@shaliviran9071
@shaliviran9071 2 жыл бұрын
Great narrative voice..
@appalarajukoppaka172
@appalarajukoppaka172 8 ай бұрын
చాలా బాగుంది ఈ కధ కానీ పేరుకి ఈకధ కు సరిగ్గా సారి పోయిందా? సార్
@dmvrambabu774
@dmvrambabu774 2 жыл бұрын
👏👏👏👏👏👌
@sivaprasadkolisetty
@sivaprasadkolisetty Ай бұрын
What is meaning of Chataku
@sambasivaraomandalapu4963
@sambasivaraomandalapu4963 2 жыл бұрын
Pakshulu. Kappagantula. Mallikharjunaraogari. Navel Visleshana. Cheyandi. Please
@chowdalavenkateswarlu442
@chowdalavenkateswarlu442 2 жыл бұрын
Ee katha parichayam chesinanduku meeku dhanyavadalu
@allauddinshaik7103
@allauddinshaik7103 2 жыл бұрын
Thank you sir
@peamiladevijonnalagadda6654
@peamiladevijonnalagadda6654 2 жыл бұрын
Chaala bagundikatha
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 35 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 62 МЛН
KOUMUDI - Audio Magazine - Issue 80
1:02:20
Kiran Prabha
Рет қаралды 17 М.
小路飞跟姐姐去哪里了#海贼王#路飞
0:45
路飞与唐舞桐
Рет қаралды 8 МЛН
小路飞跟姐姐去哪里了#海贼王#路飞
0:45
路飞与唐舞桐
Рет қаралды 8 МЛН
Крокодил получил по-заслугам! 😱
0:32
КиноСклад
Рет қаралды 4,8 МЛН