No video

నాటి బాల నటుల సందడి చూద్దాం రండి Part -1 | Telugu Child Artist Reunion | Aadhan Talkies

  Рет қаралды 1,506,278

Aadhan Talkies

Aadhan Talkies

Жыл бұрын

Watch Here To నాటి బాల నటుల సందడి చూద్దాం రండి Part -1 | Telugu Child Artist Reunion | Aadhan Talkies
అలనాటి బాల నటుల సందడి చూద్దాం రండి 😍 Part-1 : • అలనాటి బాల నటుల సందడి ...
అలనాటి బాల నటుల సందడి చూద్దాం రండి 😍 Part-2: • అలనాటి బాల నటుల సందడి ...
అలనాటి బాల నటుల సందడి చూద్దాం రండి 😍 Part-3: • అలనాటి బాల నటుల సందడి ...
అలనాటి బాల నటుల సందడి చూద్దాం రండి 😍 Full Video : • అలనాటి బాల నటుల సందడి ...
#baladitya #alanatibalanatulu #childartistreunion #herotanish #rojaramani #tollywood #tollywoodupdates #tollywoodactor #tollywoodactress #aadhantalkies
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Пікірлер: 360
@AadhanTalkies
@AadhanTalkies Жыл бұрын
Download Aadhan App For Latest News & Viral Videos - aadhan.in/mobile
@ashasri7148
@ashasri7148 Жыл бұрын
కృష్ణవేణమ్మ గారికి నా పాధాబి వందనాలు🙏🏻 ఈ వయసులో కూడా ఎంత మెమరీ పవర్ ఉంది ఆవిడకు.ఎంత చక్కగా వివరించారు 🙌🏻🙏🏻
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 5 ай бұрын
కృష్ణవేణి గారు ఎంతో అద్భుతంగా మాట్లాడటం ఆశ్చర్యం వయోవృద్ధులు గౌరవనీయులు అమ్మ గారు ఆమె వర్ఛస్వి అమోఘం 🙏🙏
@ArunKumar-vx2hr
@ArunKumar-vx2hr Жыл бұрын
చాలా రోజుల తరువాత మెమొరబుల్ పర్సన్స్ ని చూడడం జరిగింది, దీని అంతటికీ కారణం రోజా రమణి గారికి నా హృదయపూర్వక అభినందనలు
@visalakshisista6959
@visalakshisista6959 Жыл бұрын
కృష్ణవేణి గారిని చూస్తే తెలియనిగొప్ప అనుభూతికలిగిండి అవిడ మాట ఎంత విలువయి ంది సరస్వతి సేవ 🙏🙏 ఇక రొజరమని గారి మాట అహర్యము వరిఅలొచన కి అభినందనలు👍👍
@prabhakar1436
@prabhakar1436 Жыл бұрын
ఎప్పటికి మరచిపోని అద్భుతమైన దృశ్య కావ్యం లవకుశ......
@prprasad4122
@prprasad4122 Жыл бұрын
కృష్ణవేణమ్మగారి కార్యక్రమము చూస్తుంటే ఆనందముతో కళ్ళు చెమర్చాయి. పరిచయము చేసిన మా ప్రహ్లాద కుమారునికి ధన్యవాదములు. ----భక్తప్రహ్లాద అభిమాని. 👏
@slsma1999
@slsma1999 5 ай бұрын
కృష్ణ వేణి అమ్మగారికి శతకోటి వందనాలు..🙏🙏🙏🙏🙏💐💐🎇🎆👏👏🥰 అమ్మ ఇంకా ఎన్నో పుట్టిన రోజు లు జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... ఈ వయస్సు లో కూడా ఆవిడ voice చాలా clear గా ఉంది..🙏🙏🙏
@VijayaLakshmi-by1oh
@VijayaLakshmi-by1oh 5 ай бұрын
@nagamaniayyagari2040
@nagamaniayyagari2040 Жыл бұрын
99years antunnaru krishnavene Amma ki aa age lo mind padava ledu adigina questions ki answers sarigga chepperu so great Amma
@Rks1983
@Rks1983 Жыл бұрын
చాలా అద్భుతమైన కార్యక్రమం.. ఆదాన్ టీవీ వారికి ధన్యవాదాలు❤
@priyab6609
@priyab6609 Жыл бұрын
చాలా గర్వం గా ఉంది నాకు ఇంతటి గొప్ప వాళ్ళని చూస్తున్నందుకు ❤️❤️❤️❤️ మళ్ళీ పాత రోజులు వచ్చేస్తే బాగుండు ❤️❤️❤️❤️❤️❤️
@obasavaraju4796
@obasavaraju4796 Жыл бұрын
Patha kalam vasthe Ntr savithri Ila chala Mandi vastharu kada
@himabinduvajjala2059
@himabinduvajjala2059 Жыл бұрын
Krishna veni Amma gari interview tho program start cheyadam chala bagundi 100 year's of film industry lo 99 year's witness chesaru great Let her wish to celebrate next year 100 th birthday 🙏 Devudu healthy ga choodalli Krishna veni amma gari ni
@mjr8527
@mjr8527 Жыл бұрын
రోజా రమణి గారికి, వేణు గారికి నా కృతజ్ఞతలు, ఈ ఈవెంట్ కోసం మీరు ఎంతో కష్టపడి ఈ వీడియో చేసినందుకు, మా కుటుంబం అందరి తరపున ధన్యవాదాలు. అమ్మ కృష్ణవేణి గారిని ముందుగా పరిచయం చేసిన విధానం ఎంతో సంతోషాన్ని, కలిగించింది. అందుకు మీకు ధన్యవాదాలు. మాస్టర్ రాము గారు, ఆది నారాయణ గారు, వీళ్లిద్దరూ కూడా ఉంటే బాగుండేది. ఇంకా చాలామంది ఉన్నారు, బహుశా అందుబాటులో లేకపోవచ్చు. దయచేసి మా విన్నపాన్ని గమనించ వలసినదిగా ప్రార్థన, ఒక్కో పది సంవత్సరాల (ex- 1950-60, 1960-70, 1970-80, 1980-90 ఆ విధముగా) లను ఒక్కో వీడియో గా భాగాలుగా చేసి, ప్రతి ఒక్కరినీ పరిచయం చేస్తూ, వాళ్లు నటించినటువంటి చిత్రాల పోస్టర్స్ లేదా సీన్స్ చూపించగలరు, కొత్తవారికి సంభందించిన సీన్స్ మీరు ఈ పార్ట్ లో పెట్టలేదు. అందరికీ అందరూ తెలియరు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి సీన్స్ పరిచయంలో చూపించగలరు.
@sailaxmi6881
@sailaxmi6881 Жыл бұрын
చాలా మంచి అలోచన ఆనాటి తారల ని వెలుగులోకి తీసుకు రావడం ..ప్రొసీడ్....ఇంకా ఎందరినొ వెలుగులోకి తెచ్చే మీకు 🙏👍
@harshithaguda8079
@harshithaguda8079 Жыл бұрын
Venu... it is wonder full programme... Nenu meetho konthakalam work chesanu.
@gjrani2277
@gjrani2277 Жыл бұрын
ఇలాంటి ప్రోగ్రాం చేయటం ఎంతో మంచి ప్రయత్నం.ఈనాటి వారికి తెలియాలంటే ,వారి అందమైన సినిమా క్లిప్పింగ్ లు తప్పక పెట్టండమ్మా ,.మళ్ళీశ్వరి,దేవదాసు బాలనటులను ,చూపిస్తె ,చూడటం మా అదుృష్టంగా భావిస్తామమ్మా
@fnmedia9009
@fnmedia9009 Жыл бұрын
మీకు చాలా థ్యాంక్స్ అండీ.. ఈ కార్యక్రమం చూస్తూ అసలు ఎంత ఆనందించానో...❤
@vallikumarisomayajula1458
@vallikumarisomayajula1458 Жыл бұрын
అద్భుతమైన ప్రయత్నం చేసి మాకు ఒక అబ్బురాన్ని చూపించారు...ఆదాన్ టి.వి. వారికి ధన్యవాదాలు.
@t.vramanamurthy1958
@t.vramanamurthy1958 Жыл бұрын
ఆలోచన బాగుంది ఆచరణ బాగాలేదు
@mahaboobsubhanisk6784
@mahaboobsubhanisk6784 Жыл бұрын
ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@ramaaraghava3967
@ramaaraghava3967 Жыл бұрын
చాలామంచి కార్యక్రమం చేస్తున్నారు చాలాబాగుంది
@poornimabhagavat7627
@poornimabhagavat7627 Жыл бұрын
సూపర్ ప్రోగ్రాం. అలనాటి నటీ మణి కృష్ణవేణమ్మగార్ని చూసి, మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇలాంటి కార్యక్రమాల్ని మరిన్ని వస్తే బాగుటుంది. థాంక్ యు మామ్. 🙏🏻❤️
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 Жыл бұрын
అమ్మ రోజా రమణి గారు మీకు శత కోటి వందనాలు అందరూ బాగా మాట్లాడారు specially రవి గారు very down to earth, ఇంక బాలాదిత్య కౌశిక్ సంస్కారం కి పెట్టింది పేరు అసలు ఈ ప్రోగ్రాం చూసిన మా ఆనందానికి హద్దులు లేవు ఎన్ని సార్లు చూసిన సినిమా వీళ్ళు ఇప్పుడు ఎలా వుంటారో అన్న ఆలోచన కి రూపం ఇచ్చారు వేణు గారు good effort And successful event
@lakshmipbr3588
@lakshmipbr3588 Жыл бұрын
చాలా బాగుంది.....కుట్టిపద్మిని ‌కూడా వస్తే‌‌ బాగుండేది. అందరి చేత. మాట్లాడిస్తే బాగుండేది...టైమ్ లిమిట్ పెట్టి..
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Жыл бұрын
మంచి ప్రోగ్రామ్, ఒక్కొక్కరిని పరిచయంచేసి వారికి సంబంధించిన ఒక క్లిప్పింగ్ చూపిస్తే బాగుండేది.
@syed_najma
@syed_najma Жыл бұрын
ఒక్కో ఆర్టిస్ట్ పరిచయం తో పాటు వారు నటించిన సినిమా క్లిప్ కూడా పెట్టీ ఉంటే బాగుండు
@priyab6609
@priyab6609 Жыл бұрын
ఇలాగే ముందుకు కొనసాగాలని కోరుకొంటూ పాత వాళ్ళని పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు 🙏🙏🙏🙏
@priyab6609
@priyab6609 Жыл бұрын
సినిమా చరిత్రలో వీరి అందరిదీ ఒక్కొక్క ప్రస్థానం 🙏🙏❤️🙏
@srinivasuluongole168
@srinivasuluongole168 5 ай бұрын
అలనాటి బాల నటులు ప్రోగ్రాం చానా బాగుంది భావితరాలకు వారి యొక్క కష్టాలు సుఖాలను తెలిపినందుకు ధన్యవాదాలు
@vimalakumari1917
@vimalakumari1917 Жыл бұрын
భగవంతుడు ఆమెకి పుర్నాఆయేదయం ఇవ్వాలని కోరుకుంటున్న.
@syed_najma
@syed_najma Жыл бұрын
నాకు భక్త ప్రహ్లాద బాబు అంటే ఎంతో ఇష్టం.బాబు ఎంత ముద్దొస్తాడో ❤
@channapatnamsathya16
@channapatnamsathya16 Жыл бұрын
A babu avide
@karthikeyamusicchannel5222
@karthikeyamusicchannel5222 Жыл бұрын
Yes
@syed_najma
@syed_najma Жыл бұрын
@@channapatnamsathya16 తెలుసు
@KKomalShashank
@KKomalShashank Жыл бұрын
Roja Ramani Garu gathered many people, but why she hasn't brought her own son? Tarun is an award-winning child actor.
@K.24editz10
@K.24editz10 Жыл бұрын
He is Hero may be that's why.... even mahesh babu, Vishnu, tarun , jrntr manchu Manoj nd so many are there
@luckypandu4267
@luckypandu4267 3 ай бұрын
ఈ కార్యక్రమం ఎంతో బాగుంది, ఇప్పటి తరంవారికి ఎంతో స్పూర్తి దాయకం, వారు ఈ వయసులో కూడా కృష్ణవేణి గారు ఎంతో ఆరోగ్యంగా వున్నారంటే వారి నియమబద్ధ జీవితం , ఇది అందరికీ స్పూర్తి.
@jayanthimala2680
@jayanthimala2680 Ай бұрын
Hats off to adhan t.v. and roja ramani mam.
@jyothirmayeechandrappa3002
@jyothirmayeechandrappa3002 Жыл бұрын
Serious ga nen eppudu vinaledu krishnaveni gari gurinchi, nalanti vari kosam introduce chesinanduku 🥰chala danyavadalu🤗
@vimalakumari1917
@vimalakumari1917 Жыл бұрын
అలనాటి బాల నటి కృష్ణవేణి గారిని చూడటం ఆనందంగా వుంది.
@swapnaoddem65
@swapnaoddem65 Жыл бұрын
అంత పెద్ద ఆవిడను చూడడం మాకు కూడా చాలా గర్వకారణం గా ఉంది
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Жыл бұрын
KanthaRaogari abbayi matalu swaram same kantharao gari lagavunnavi .
@saitejasweereddypasham
@saitejasweereddypasham 5 ай бұрын
కృష్ణవేణమ్మ లాంటి వారి మాటలు వింటుంటే అలనాటి చలనచిత్ర పరిశ్రమని కళ్ళారా చూడాలనే కోరిక కలుగుతుంది The sheer thought of how difficult it would have been to build an industry from scratch 90 years ago simply amazes me! Would be fascinating to learn how she feels about the current Film Industry
@coolguypravara
@coolguypravara 4 ай бұрын
కృష్ణవేణి అమ్మగారిని సన్మానించడం చూసాక నా కడుపు నిండిపోయింది. ఏనాటి 1938 లో వారు నటించిన సినిమా.. ఇప్పటికీ వారు మన మధ్య సజీవంగా ఉన్నారు అంటే అది ఎంత అదృష్టం. తెలుగు సినిమాకి పునాది రాళ్ళు వేసిన ఆవిడని సినిమా పెద్ద తలకాయలు ఏనాడు పట్టించుకోలేదు. ఏడెనిమిది ఏళ్ల క్రితం టీవీ9 అన్వేషణ కార్యక్రమం ద్వారా వారిని చూసాను. నేను 80ల్లో పుట్టినవాడిని అయినా ఒక 20 ఏళ్ల క్రితం వారు నటించిన లక్ష్మమ్మ కథ సినిమా చూసాను. ఆ తరవాత కూడా రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ చూసాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. చాలా ధన్యవాదములు రోజా రమణి గారు, వేణూ గారు మీరు వెళ్లి మాట్లాడడం వలన ఈ చివరి రోజుల్లో ఆవిడకి ఎంతో సంతృప్తి, సంతోషం కలుగుతాయి. అలాగే నాది ఒక విన్నపం పాత బాల తారల్లో ఆదినారాయణ రావు (లేరని ఈ ప్రోగ్రాం ద్వారా తెలిసింది 😢), రాము, అలాగే బాలమిత్రుల కథలో నటించిన దేవదాసు, సురేంద్ర వంటి వారిని ప్రయత్నించి ఈ కార్యక్రమానికి తీసుకుని రాగలరు అని మనవి. చాలా ధన్యవాదములు అండి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు 😊 🙏
@sarojapasham1078
@sarojapasham1078 Жыл бұрын
Krishnaveni ammavaarini choostuntay chaala anandanga vundi interview lo naaku epudu seventy years dhanyavaadamulu Amma me programme eroju choosinanduku happy ga feel abutunnanu shobhanachala paata paatalu utubelo choosi download chesikoni kinni paatalu nerchukunnanu
@hemanthdhulipudi3930
@hemanthdhulipudi3930 Жыл бұрын
41Serials Lead Twice Nandi Award Winner Small Screen Evergreen Superstar Kittigadu Kaushik fans ❤
@mazharmazhar3126
@mazharmazhar3126 Жыл бұрын
Anati bhalalu neti bosinavalu ammamalu, thathayalu, pinnilu, babailu annalu akka lu soo nice
@arunagavini4753
@arunagavini4753 Жыл бұрын
Madala Ravi garu nenu 8th class nundi Mee నాన్నగారికి పెద్ద ఫ్యాన్ నీ నాన్నగారి అన్ని సినిమాలు చూసాను ఆయన మా మేనత్త కల్యాణి గారు class mates ఆయన భావాలు చూసి అలాగే ఇప్పటికీ అలాగే వున్నాను T q sir
@sarojapasham1078
@sarojapasham1078 Жыл бұрын
Rojaramanigaarini choosinanduku very happy vaari prasangam adbhutam payru payruna okkakarini gurinchi cheputuntay anandanga vundi thanks Amma
@anupamakale4965
@anupamakale4965 Жыл бұрын
Amma Ani gurthu oettukuni matladatam chala great 👌👌👌devudu ayurarogyalu ivvalani manaspoorthuga korikuntunnanu.👏👏👏
@rkkaruturi
@rkkaruturi Жыл бұрын
All time record....lava kusha...such a goosebump song
@susimithasusimitha8634
@susimithasusimitha8634 Жыл бұрын
S
@padmavathi9563
@padmavathi9563 Жыл бұрын
Abbai baladithya ninnu chusaka big boss baaga gurthonchindi nanna God 🙌 u
@dhoomdhaamtv6761
@dhoomdhaamtv6761 Жыл бұрын
Editing avaru chesaro gani challa baga chesaru opika akuva undi anukunta I think edi editing pakka ammai garu chesaru anukunta miru em anukuntunaru viewers nijam anukunty oka like veskondi ah mam ki 😍🤝🤝all the best andi editing avaru chesaro 😍👍
@lakshmich5255
@lakshmich5255 Жыл бұрын
Chala bagundi program Bala national late sridevi gari gurinchi oka two words chepthe happyga undedi so thank q
@kusumakumari5121
@kusumakumari5121 Жыл бұрын
waw, intha manci vedio - entha krshi, srama - unnaayo- ardham autunnadi, ఆదాన్ టి.వి. వారికి ధన్యవాదాలు. ;
@sridasyamlaxmi396
@sridasyamlaxmi396 4 ай бұрын
Chala Manchi interview mrny thsnks
@hemalatha-yu3kg
@hemalatha-yu3kg Жыл бұрын
Intha manchi alochana ravadam great aa tharam vallani e tharam vallaki parichayam cheyadam tq amma 🙏🙏
@cooknology4808
@cooknology4808 Жыл бұрын
Kantha rao gari abbai ni choosthunte kantha rao garini choosthunnatte undi.. Entha manchi alochana .chaalaa bagundi mmimmalni andarni peddayyaka ila choodatam chaalaa santhosham ga undi..mikante maaku chaalaa exciting undi..e event organisers and creaative head ki ma krithagnathalu
@sarojadevi7966
@sarojadevi7966 Жыл бұрын
Chala chakkati.program
@radhagayatri-kv3hr
@radhagayatri-kv3hr Жыл бұрын
Wonderful program 👏🙏
@mahaboobsubhanisk6784
@mahaboobsubhanisk6784 Жыл бұрын
జీవితంలో పాత జ్ఞాపకాలు చాలా చాలా బాగుంటాయి
@meenakshicooking143
@meenakshicooking143 Жыл бұрын
Abba villandarini chustunte kannulapandugala undi chala manchi alochanalu chesaru thank you so much andi🎉
@kavithabachu2212
@kavithabachu2212 Жыл бұрын
Chala bagundi reunion meet Inka kontha mandi vasthe bagundu chala mandi miss ayyaru
@madhumathi8401
@madhumathi8401 Жыл бұрын
naati baala thaara, girst female play back singer Smt. Rao Balasaraswathi Devi garini kuda choopinchi vunte nindugaa vundedi. Aavida kuda 90 years daatina great artist
@padmajabhagavatula7372
@padmajabhagavatula7372 Жыл бұрын
Chala baagundhi karyakramam
@saraswatipolisetty9167
@saraswatipolisetty9167 Жыл бұрын
Super ga vunnathi program
@cvsatyanarayanavarma9681
@cvsatyanarayanavarma9681 Жыл бұрын
Many thanks for bringing this program uniting the child artists .
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Жыл бұрын
Krishnavenamma garu miru chakkaga matladutunnaru miku Bindu nurellu undalani asishtunamu🙏🙏🙏🙏
@lakshmipbr3588
@lakshmipbr3588 Жыл бұрын
రెండు ఎపిసోడ్స్‌‌‌‌‌ చూసాను చాలాబాగా చేసారు
@nagamaniayyagari2040
@nagamaniayyagari2040 Жыл бұрын
Wow awesome sign chesaru krishnaveni Garu
@udaykiranbaratam9836
@udaykiranbaratam9836 Жыл бұрын
Congratulations Venu garu!chaala manchi program arrange chesaru and Sudeepa(Pinky) inka koddi mandi miss ayyaru
@s.s377
@s.s377 Жыл бұрын
BALA ADITYA GARU 😊😊😊😊MOST MATLITALENTED PERSON, VERY POSITIVE, MOST KINDHEART,VERY GENUINE PERSON 😊❤❤❤GOD BLESS YOU BALA ADITYA GARU
@kakarlaparimala
@kakarlaparimala Жыл бұрын
Chala santhosham ga vundi old movies lo pillalni choosinappudalla eppudela vuntaro yemo anipinchedi,
@rayapudij
@rayapudij 3 ай бұрын
👏👏nice idea for us to know & see all you child artists now - Rojaramani garu , Tarun & all other Movies lo andharini choosi peri gaamu🙂
@sarojapasham1078
@sarojapasham1078 Жыл бұрын
Alanaati saahityakaarulaku shata koti vandanamulu
@sushankworld9009
@sushankworld9009 Жыл бұрын
Tq so much Roja ramani garu ,entha goppa natini chupincharu,na age 32 but evida movies chusa ma ammamma garitho ,eppatiki naku old movies istam
@sarojanamuthyam1827
@sarojanamuthyam1827 Жыл бұрын
Manchi alochana vallanu chudadam nijamga chala adrstam
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 5 ай бұрын
రోజారమణి మీ భక్త ప్రహ్లాద సినిమా నా చిన్న ప్పుడు ఏన్ని సార్లు చూశానో తెలీదు పరుగు పరుగున వెళ్ళి చేసేవాడిని ఆ రోజులు వేరు ఇపుడు నా వయసు 50 సంలు గుర్తుకొస్తే చాలా బాధ ఉంటుంది స్వీట్ రిమంబుర్ మధుర జ్ఞాపకం.....
@TeluguRadioChannel
@TeluguRadioChannel Жыл бұрын
Amazing..❤ అందరి డీటైల్స్ ఇవ్వాల్సిందండీ..👍
@modugulavanisri4295
@modugulavanisri4295 3 ай бұрын
Ammaa 99 years lo maata yantha swastam gaa vunnadi chaala great 🙏
@saradayetukuri5787
@saradayetukuri5787 3 ай бұрын
Roja Ramani garu ❤super andi
@movvanageswarao8006
@movvanageswarao8006 Жыл бұрын
Idi.maa.Adrustm. andariki dhanyavadamulu. Sir..❤❤❤❤
@venkateswarlukarakambaku9038
@venkateswarlukarakambaku9038 Жыл бұрын
Super. Wonder. Marvelous. Speechless. Greateoh
@chakradingireddy3934
@chakradingireddy3934 Жыл бұрын
Venu garu chala great program chestunaru miru chala great
@MadalaVenu
@MadalaVenu Жыл бұрын
thank u andi
@santoshkumarreddy7410
@santoshkumarreddy7410 4 ай бұрын
At this age, her pronunciation is very clear❤
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 ай бұрын
చాలా చక్కటి కార్యక్రమం. మీనా, పద్మిని, వరలక్ష్మి, తరుణ్ మొదలగు వారు కూడా వచ్చి ఉంటే బావుండేది. కమలహాసన్ కూడా బాలనటుడే.
@legoplay8516
@legoplay8516 Жыл бұрын
Kalama tallulaku namaskaramulu
@rampakala8357
@rampakala8357 Жыл бұрын
Megha Megha Hero n Mahaneta Dr.NTR gari Debut Mana Desam Movie (Guest Artist fr "Auction Practice purpose" in front of Movie Camera as Sub Inspector in British Regime) ni Produce chesi, Heroine ga act chesina Krishnaveni garu 🙏
@bvsnssastry3955
@bvsnssastry3955 Жыл бұрын
తరుణ్ కూడా child ఆర్టిస్ట్ కదా....మారీ రాలేదు. రోజరమని గారి అబ్బాయ్ కదా
@swatis7588
@swatis7588 Жыл бұрын
🙏amma meru chala chusaru manche chedu ani odedhudukulu chuseuntaro meru 100years birthday kuda jarupukovale ani korukuntunnam🙏💐
@akbarmohammad9749
@akbarmohammad9749 Жыл бұрын
As 90s kids we know child artist Tarun, baby shalini, baby shamili
@sandhya_chandra0303
@sandhya_chandra0303 Жыл бұрын
True! They are missing too .. I could recollect Raashi
@vijayakumarvijay4543
@vijayakumarvijay4543 Жыл бұрын
NTR, manoj, tharun, shalini, shamili
@lakshmicomputerembroideryw1832
@lakshmicomputerembroideryw1832 Жыл бұрын
Maheshbabu garu
@geethanagajyothidatla6467
@geethanagajyothidatla6467 Жыл бұрын
Meena missing too.
@geethanagajyothidatla6467
@geethanagajyothidatla6467 Жыл бұрын
pasi vadi pranam .. sujitha missing
@sreekaruninguva2397
@sreekaruninguva2397 Жыл бұрын
హ్యాట్సాఫ్ టు శ్రీమతి.రోజారమనీజీ❤ ఎక్స్లెంట్ ప్రోగ్రామ్ యూ ఆర్ doing.
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 Жыл бұрын
It's truely our fortune to have her in our amidst in this occassion. Hats off for her memory power.
@suryaprabha4239
@suryaprabha4239 Жыл бұрын
సూపర్ సూపర్
@bharadwaz-nq1py
@bharadwaz-nq1py 4 ай бұрын
Nice to see this Get Together event, expect more child artists to gather in the next meet 🤝👌
@subasharavindbommothula
@subasharavindbommothula Жыл бұрын
Suggestions lo video chusi Anti venu annaya la unnadu vallu andharu nee friends aa kadha nuvvu untav ani complete video chusanu chala bagundhi annaya Nuvvu adhan lo creative head chesthunav ani kanisam cheppaladhu Aithe inka ee channel nunchi manchi content expect cheyvachu nuvvu unav kadha all the best anna ❤
@suryaprabha4239
@suryaprabha4239 Жыл бұрын
అలాగే సీరియల్ బాల నటులు కూడా గేదర్ చేయండి
@viswabhaskar4404
@viswabhaskar4404 Жыл бұрын
Thanks for the interviewing legendary actress
@ushakhandavalli617
@ushakhandavalli617 Жыл бұрын
Excellent Programme
@shekharsravanthi
@shekharsravanthi Жыл бұрын
Great idea felt very happy go on 👍👌Thank you 😊
@vinodchirala7803
@vinodchirala7803 Жыл бұрын
👌👌Happy to see All 👌👌
@Devi-G
@Devi-G Жыл бұрын
తరుణ్ ,రాశి,మీనా కుడా చైల్డ్ ఆర్టిస్ట్ లే కదా వారి ఇన్వెంట్ చేసి ఉంటే బాగుండు
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
గంగా దేవి గారు పార్ట్ .1 .కదా..పార్ట్ . 2.3.4 లో ఉన్నారేమో చూడండి 🙏 ఏమైనా కనిపిస్తారేమో ఈ వీడియో స్ 4 నాలుగు భాగాలుగా తీసారు.🙏
@kavithasuggala4366
@kavithasuggala4366 10 ай бұрын
Vallu peddha hero heroine lu
@bhagyalaxmi9254
@bhagyalaxmi9254 5 ай бұрын
AAAaAàaaaaaaaaaAaaAaaAaaaaAAaaaAaaaaaaaAAaaaaaaaaaaaaaaaààaaaAaaaààaaàaaaaàAààaa AA​@@kavithasuggala4366
@narahariraghupradeep9687
@narahariraghupradeep9687 5 ай бұрын
​@pasupuletimeenakshiq⅓eqqqfķ❤😂🎉😢😮😅😊2160
@MummaneniDurgabavani
@MummaneniDurgabavani 3 ай бұрын
డఢతతై❤ఘ❤​@@kavithasuggala4366
@nalinitiruveedhi5109
@nalinitiruveedhi5109 Жыл бұрын
Chala manchi program
@arunakaashi4428
@arunakaashi4428 Жыл бұрын
Amma spr 🙏🙏🙏🙏
@punyavathig6968
@punyavathig6968 Жыл бұрын
Aavida garini chustunte maa amma gurtu vastunnaruru. Maa amma 2013 lo poyindi. Ammaki appudu 94 years.
@bollarevathi4604
@bollarevathi4604 Жыл бұрын
Bala natula sandadi inka munduku sagaali. Krishnaveni amma, Anuradha garu aanati vishayalu inka gurthunchukuni chepadam chala chakka ga undi. Coment box lo typing kakunda, voice record unte bagundu anipisthundi. Inka inka ennenno chepalani undi.
@appalarajunamala3000
@appalarajunamala3000 Жыл бұрын
Excellent program
@dammup6235
@dammup6235 2 ай бұрын
Mam my elder.sister name Krishnaveni she is also child artist. Her 5 years old first acted Malleswari movie small age Bhanumathiamma portion, next she acted Yogiwaymana film Nagaya garu great actor, next Missamma. Next she give her voice dubbing you Roja mam Bhaktha prahaladhaa movie. And papam pasivadu etc,... But she is no more now. Am her younger sis msg you. Just I watch your Aadhan tv show. Just I remember you Roja mam. Tq maa.
@gayathrisatya3315
@gayathrisatya3315 Жыл бұрын
🎉❤super idea 👏👏🙏
@KrishnaVeni-zw5so
@KrishnaVeni-zw5so 5 ай бұрын
Child artist la to program chala bagundi
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,8 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН