SV Ranga Rao Grandson Jr. SV Ranga Rao First Interview | Emotional Words About Properties Lost | NTR
Пікірлер: 215
@yvr6553 ай бұрын
SV రంగా రావు గారు మా అభిమాన నటుడు, ఆ హావ భావాలు, తెలుగు భాషా పద ప్రయోగం మహా అద్భుతం...No actor never again like ... SV RangaRao గారూ...👏👌🙏
@kusumakumari5121Ай бұрын
అనేకమంది అభిమానుల లో నేను కూడా 🎉 🐚🪶💐🌼🌏🌍🌺
@krishnakvs45983 ай бұрын
పులి బోన్ లో ఉన్నా అడివిలో ఉన్నా పులి పులేరా డోంగ్రే .......❤ SVR ❤
@bandhabindaas3 ай бұрын
SVR garu a Legend of Indian Cinema. He deserves Bharath Ratna 🙏🙏
@Vennelaporanki-ks7cs3 ай бұрын
Jr.sv Ranga Rao garu. Meru chala Baga matladuthunaru.. meku thappakunda industry lo manchi heights ki reach avalani korukuntunanu 🤝🤝 all the best sir💐💐
@ramaraojuvvireddi33853 ай бұрын
రోషన్ మహానటుడు గురించి వారి మనవిడిని పరిచయం చేయటం అభినందనీయం
@dgnkumar5383 ай бұрын
SV Ranga Rao గారి జీవిత చరిత్ర వ్రాసి ఇప్పటివారికి తెలియజేయాలి.
@gowrilaxmigovindu65803 ай бұрын
రోషన్ గారు నమస్తే సినీ సినీ యాక్టర్ గా రు ఎస్వీ రంగారావు గారు గురించి ఆయన వారసుడిగా మళ్లీ రంగారావుగారు జన్మించారు న్యూ జనరేషన్ ఎస్వీ రంగారావు గారు మళ్లీ తెర మీదకు వచ్చి రంగారావుగారు మనవడిని పరిచయం చేశారు కానీ చాలా సంతోషంగా ఉంది. రంగారావు గారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మనవడికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి మంచి రోజులు వస్తాయి జూనియర్ ఎస్వీ రంగారావు గారు మీరు బాధపడకండి భగవంతుడు మంచే చేస్తాడు సాయిరాం రోషన్ జూనియర్ ఎస్వీ రంగారావు గారు ఇద్దరికీ నమస్తే
@jblegalcrafts32423 ай бұрын
Even today, every one will admire Sri. SVR garu, fact is Mr. Jr. SVR is also a very good and talented person. I know him personally and I wish him the Best to his Future. Thank you Roshan garu. _Jayendra Adv Hyd
@a.ramaswami...94763 ай бұрын
Roshan.. bro... చాలా చాలా మంచి పని చేశారు...సార్..svr గారి లాంటి గొప్ప నటుడు యొక్క... మనవుణ్ణి...జనాలకి పరిచయం చేసినందుకు
So nice to see this interview Roshan garu. Good to hear things about SV Ranga Rao, one of the greatest actors of India!! Wishing Jr. Ranga Rao the very best in life.
@venkatsai34413 ай бұрын
Great actor family. He also spoke that level. Good and all the best jnr SVRgaru
@nageswararaosaladi99802 сағат бұрын
చాలా బాగుంది, రంగారావు గారి ఇల్లు కూడా చూపిస్తే బాగుండేది.
@mramabuddhudu24493 ай бұрын
కాలం వస్తుంది అది ఎప్పుడో చెప్పలేము కానీ ప్రయత్నం మానకండి మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి best of luck 👍🏻👍🏻
@indianjvv45713 ай бұрын
Thank you Roshan for the interview. Welcome to SVR Junior to the industry. People are with you.
@tekumatlasathyam3 ай бұрын
రోష్యాన్ గారు 👌🏻 ఇంకా చాలా మంది ఉన్నారు వారందరికీ కలిసి రేలంగి గారి కుటుంబం ఇంకా రమణ రెడ్డి గారు రాజనాల గారు ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు దయచేసి వారందరిని కలిసి కుటుంబ సభ్యులతో ఇంటర్యూ చేయండి ప్లీజ్.
@srinivasulukadem32783 ай бұрын
కరెక్ట్
@sudhakarr92752 ай бұрын
సార్ మీ చిన్న తాతయ్య గారు నాకు బాగా తెలుసు, ఈ మధ్యే చనిపోయారు చాలా బాధాకరం
@kanchinagendra21203 ай бұрын
Jr.S.V.Ranga Rao garu mee Tata garu oka Legend meeru malli Industry lo success kotti Tata gari Peru nilapedtarani ashistunnam. "Sahasam seyara dimbaka" wish you all the best.
@a.ramaswami...94763 ай бұрын
ఇలాగే..చాలా మంది గొప్ప నటులు పాత తరం వారు వున్నారు... పద్భనాభం గారి కుటుంబం వాళ్ళ గురించి కూడా...try చెయ్యండి...బ్రో
@bandelaprasad80343 ай бұрын
Jr sv ranga rao garu happy to see and feeling great of you
@chennavijayalakshmi6107Ай бұрын
All the best jr SV gaaru తాత గారి ఆశీస్సులు తప్పకుండా వుంటాయి.
@eswarpoosarapu66883 күн бұрын
మీరు అభివృద్ధిలోకి రాలేకపోవడానికి కారణం ఒక్కటే సర్ , మీరు కూడా తాత గారి లా నిర్మల హృదయం తో ఉన్నారు , బురదలో పుట్టిన కమలం తాత గారు , ఈ రోజుల్లో ఆ విధమైన మనస్తత్వం తో భగవంతుడు తొక్కి నార తీస్తాడు . ఈ ఒక్క కారణంతోనే మీరు అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు అని నా ఫీలింగ్
@anandkumar6473 ай бұрын
Nice episode roshan ,. Naaku ishtamaina evergreen best actor in Telugu film industry SV Rangarao garu, interview with Ranga Rao garu grandson tho, soon jr SV Ranga Rao bro kuda film industry lo manchi position lo undaalani korukuntunnanu. 👌👍👏
@chkk-figamingyt64253 ай бұрын
Thank you sir meeru mathrame mana telugu animuthyallanti vari gurinchi valla kutuba sabulu thoti chesthunte varibavalu manatho panchu konnatha anabam ga undi sir you are great
@ramkin88713 ай бұрын
Great legendary actor in INDIAN film industry 🎉
@DivyAnilGoud-ye1ji2 күн бұрын
S v rangRao he is emotion who had watched his films but athanu unte ...ah movie lo unnadu ante chudali anipinche laaga chese arudhaina naatudu pedhaa abhimanini nenu ANR NTR .......SVR gariki seperate respect fan base ekkuva but his voice personality ......his dailogues his acting makes everyone cry .....🙏🙏🙏 Hats off to the one nd only actor SVR ......... lives on always in Telugu hearts
@ramamsunkara78232 ай бұрын
బాగున్నావు బాబు నీకు అంతా మంచిగానే జరుగుతుంది శుభం భవతు రంగారావు గారు మనవడు
@gorkyroy90043 ай бұрын
Roshan , you are a substandard interviewer
@varagantinagesh59262 ай бұрын
Roshan. You are doing excellent job. You are greatly loved by all for these interviews. There are lakhs of hard core fans for these great actors.
@VenkataRamana-so2cf2 ай бұрын
Great interview. Both discussed good points. We watched the video with a lot of interest. The talk of Sri. Jr. S. V. Ranga Rao Garu is so mature and nice. As the fans of the great S. V. Ranga Rao Garu we all pray God to give wonderful opportunities to Sri. Jr. S. V. Ranga Rao Garu. We should again see in glory.
@MaheshMahesh-gz9fv3 ай бұрын
Successful Kannada Artist Ravi Kiran Grandson Of SV Ranga Rao Lives In Bengaluru. Very Nice Human Being, Down To Earth Person.
@balakrishnasharmapenumarti17802 ай бұрын
Most diplomatic way this SVR junior is talking
@shellymadiki56113 ай бұрын
he is great actor is very belittling...he is a GREAT LEGEND
@SridharSridhar-qs8ol3 ай бұрын
మీకు మంచి భవిష్యత్ చేకూరాలని కోరుకుంటున్నాము 👍
@jayasreepavani90372 ай бұрын
రంగారావు గారికి సాటి...పోటీ ఎవరూ లేరు. మహానటుడూ. మహా కట్ అవుట్. ఆనాటి బాహుబలి. మనవడు రంగారావు గారూ మీరు చక్కగా మాట్లాడేరు. Your responses are sensible. All the best to you.
@user-si3jl1sw9gАй бұрын
మహానటులు ఎస్ వి రంగారావు గారి వారసులకు సినిమా పరిశ్రమలో అవకాశాలు ఇవ్వగలరని ఆర్థిక సహకారం ఇవ్వగలరని కోరుచున్నాము.
@satyanarayanareddy89583 ай бұрын
విశ్వ నట చక్రవర్తి సామర్లకోట వెంకట రంగారావు గారు
@s.jhanavi3b4043 ай бұрын
Emi leru valla thaathalane unnaru,
@hariprasadchakrala79006 күн бұрын
🙂💐👌🏻👍CONGRATULATIONS .PATHALA BHIRAVI lo S V R laga vunnaaru.Wish YOU Good Luck .🎉🎉🎉😊Iddaru Bold gaa Appropriate Q&A presentation.Nice Interview 👍
@sandhya_chandra03033 ай бұрын
You should have done more homework to introduce SV rangarao garu!! Just great actor SV rangarao annaaru, he is a legend .. peru kooda sarigga palakaledhu
@rrgurugubelli24153 ай бұрын
SVR is a legendary actor
@battagiripattabhiram312 ай бұрын
Jr SVR U look like sr SVR, i'm very happy n proud. U have all the guts to become a good position. All the best.
@dandachinni26923 ай бұрын
చాలా genuine గా మాట్లాడారు
@krishnakumari44273 ай бұрын
Rohan garu, appati maha natula genation ni maku paricham chestunnaru, meru great andi
@SudhakararaoTutikaАй бұрын
Very very thanks for old memories
@lakkojudurgaprasad12023 ай бұрын
మంచి టాక్ present చేసిన ROSHAN గారికి అభిందనలు.
@parvateeswararaolokanadham21532 ай бұрын
S V రంగారవు గారు Character Artist. వారి మనవడు గా మీరు ఎదో ఒక పాత్రలో ఎక్టింగ్ చేస్తుంటే మీరు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ప్రజలు మిమ్మల్ని గుర్తించే వరకు చేస్తూనే ఉండాలి. 🌹🌹
@manitejads751420 күн бұрын
I always think of interviews with the SVR family. Thanks to Suman TV and Roshan anna ❤❤❤❤
@kiranmaibanala86363 ай бұрын
Great SVR 🙏🏻🙏🏻
@purushothamreddy96Ай бұрын
He speaks very matured . He is a good orator and convincing guy . SVR - a legend beyond par .
@mohanrao99373 ай бұрын
అందుకే అంటారు నటాకాలు వేసేవాలు నాటకాలు ఆడుతారు ..వాలు చేసేదే యాక్టింగ్
@Hello-fd4sq2 ай бұрын
కృష్ణ తో ఏమీ రైవల్ లేదు కృష్ణ సొంత సినిమాలు అన్నింటిలో దాదాపుగా SVR ఉన్నారు.
@pothireddyhymavathi27503 ай бұрын
How sad the industry is treated like this
@jaggumark96513 ай бұрын
SV రంగా రావు మనవడు indastry లో act చేసినా చెయ్యక పోయినా పులి బిడ్డ పులి బిడ్డే
@varagantinagesh59262 ай бұрын
Great actor .S V RangaRao garu. .State govt. should as a mark of respect should give an award to a good character actor in his name every year.
@chandrakantganji70063 ай бұрын
Roshan garu thank you, From Solapur
@Krishnavenionlineshop3 ай бұрын
Super Suman TV
@ramanaraodevarakonda1457Ай бұрын
Great actor!.
@user-si3jl1sw9gАй бұрын
జూనియర్ ఎస్ వి రంగారావు గారికీ రోషన్ గారికీ ధన్యవాదాలు. రంగా రావు గారి మనవడికి సినిమాలలో అవకాశాలు ఇవ్వండి ఇది పరిశ్రమ బాధ్యత
@villagesantosh36903 ай бұрын
ఎస్పి రంగారావు ఒక కోహ్లీ వజ్రం లాంటి ఒక మహా నటుడు ఒక మంచి వ్యక్తి
@sunitharajashekar86583 ай бұрын
S.V.Rangarao movie aayana manavanni petti teeyali
@sadulamallesh35973 ай бұрын
Super bro....
@kiranmayiyarra13293 ай бұрын
Very very great legendary actor
@gajjarapuprasad7392 ай бұрын
SVR Sir Number One, Actor in Telugu movie Field, But, Aayanaki Drinking Habit Yekkuva Gaa Ayyi,,Cinema Shootings ki Time ki Raakapoovadam Valana, Aayana Ki, Vachhee Characters Annee Next Generation Vaallu Ayina, Raajanaala Sir, Satyanarayaa Sir ki Vachhaayi, Idhulloo, Evari Prameeyam Leedhu, Even, Appatlo, Enthoo Beautiful Person Ayina Haranaath Sir Kooda, Ilaagee, Side ki, Vellipooyaadu, Alaage, Raajanaala Sir Kooda, Muhurthaala Pichhi Thoo Good Time, Ani, Bad Time Ani, Cinema Field ki Dhooram Ayyaadu, Time ki, Shooting ki, Raakapoothee Cinema Field Vaallani Dhooram Pettadam Comman, Yenduku Ante, Producers Vaalla Own Money Investment Cheesi Moves, Theesthaaru, Shooting Problem Ayithe Next Alternative Actor, Ni, Pettukontaaru, Cinema Actor Naagabhooshanam Sir Kooda, Muhurthaala Pichhe Vundhi But Aayana Kooda Cinema Field ki Dhooram Ayyaadu, Cinema Field Maatrame Kaadhu, Bayata unna, Common Man Kooda, Yekkuva Gaa Drink Cheesthee, Own Families kooda Dhooram Pedhathaaru Adhi Comman, Senior NTR, ANR Lu, Time ki Shooting Loo Vundeevaallu Kaabatti Producers Vaallani, Innaallu, Continue Cheesaaru,.
@agmabms2 ай бұрын
Roshangari ki SV Rangarao gari manavadu Rangaraogarini parichayam chesinandu meeku krutanjnatalu. Rangaraogaru maaku teliyani aneka vishayalu vaari tatagari gurinchi chepperu. Maku late SV Rangaraogarante Chaala pranam. Maa hrudayalalo ayanaki special ppsition undi. Maa chinnappudu kakinada lo Ramaraopet lo maa intiki daggaraga Baby Rao gari illu undedi Varini kalavadaniki akkadaku appudappudu vacchevaru. Baby Raogaru late SV Rangaraogariki chuttarikamu ye vidhamgano, vaari manavadu Tangaraogaru cheppagalaru.
@ravikirankuntam78023 ай бұрын
The greatest legendary actor from Asia..
@user-eg2zj3xh3p2 ай бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
@srinikadesigners13413 ай бұрын
Every soul destiny is unique , nepotism not required one should find there own destiny of life .
హాయ్ రోషన్ గారు . కోవై సరళ గారిని ఇంటర్యూ చేయ్యండి . పెద్ద ఆర్టిస్టు గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
@shivannas20293 ай бұрын
Very nice and super name is SVR
@user-ru1qs9nx6p3 ай бұрын
Super mister seven😊
@munnurkrishna08883 ай бұрын
Roshan Gaaru Thankq Sir
@srinu_dvk_hyd_hub21693 ай бұрын
Roshan ..yours said correct
@user-pb7qq7se3y3 ай бұрын
Eluru badeti bujji good news
@Padmavathipeddi126523 ай бұрын
ఏమిటా హెడ్డింగ్.... ఆ మహా నటుడు బాగా ఉత్తమ స్ధితి టైం లోనే చనిపోయారు.... యశోద కౄష్ణ సినిమా ఆఖరి లో వారి మరణ యాత్ర చూపారు... అందరి కన్నా డిగ్ని పైడ్ గానే వుండేవారు....
@kovurisrinivas33133 ай бұрын
Great artist Great actor sv ranga rao garu
@naiduyelike71323 ай бұрын
Brother all the best
@nagendragalla97973 ай бұрын
పాండవ వనవాసం డైలాగ్ ఇన్సిడెంట్ కరెక్ట్. అప్పుడు పబ్లిక్ SVR ని చాలా మెచ్చుకునేవారు
@VijayaKumar-od6cp3 ай бұрын
Brother, seems you will become a good actor.. Puli pulera..
@vnarasimharao11203 ай бұрын
Natural actor SVR garu
@ravikiran80593 ай бұрын
Hi sir meru try cheste ipudu kuda manchi pouranikam movies vastunnay confirm ga chances vastay
మహాభారతం లో మీకు ఖచ్చితంగా గుర్తింపు తగ్గ ఒక పాత్ర ఉంటుంది ఉండాలి
@kondalaraob3936Ай бұрын
"సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎస్.వి.ఆర్ గారి మధ్య మంచి అనుబంధం ఉండేది,' పండంటి కాపురం ' దేవుడు చేసిన మనుషులు ' సినిమాలకు కృష్ణ గారు పట్టుబట్టి ఆయా క్యారెక్టర్స్ రంగారావు గారే చెయ్యాలి అని ఆయనను ఒప్పించి అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి మరీ చేయించారు!, 'దేవుడు చేసిన మనుషులు' షూటింగ్ పూర్తి అయ్యే వరకు రంగారావు గారు కృష్ణ గారికి ఇచ్చిన మాట ప్రకారం డ్రింక్ చెయ్యలేదు అని ఇండస్ట్రీలో చాలా గొప్పగా చెప్పుకుంటారు!"
@SleepyAlien-cd4kx2 ай бұрын
Roshàn.gàru.thanq.for.enter.svr
@viswanathk.v59683 ай бұрын
Chala bagunnadu
@Vishnumolakala.3 ай бұрын
All good
@dakshayaniaryas3 ай бұрын
SVR grt actor . First Indian taken Kansas film fest
@shanthibalagam28472 ай бұрын
Roshan, let the guest speak, don’t stop his thoughts abruptly, you can get lot of information from them by listening instead of interrupting