నీటి ప్రాజెక్టులకు పూర్వవైభవం తెస్తాం | మంత్రి నిమ్మల | Minister Nimmala Ramanaidu Interview

  Рет қаралды 41,966

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

9 күн бұрын

ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టు పూర్తి చేసి... లక్ష్యం నెరవేరుస్తామని... జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి... జలవనరుల శాఖకు పునర్వైభవం తీసుకొస్తామన్నారు. జలవనరుల శాఖను సమర్థంగా నిర్వర్తించడమంటే... ప్రజల రుణం తీర్చుకునే అవకాశమన్న మంత్రి... దాన్ని జగన్ వృథా చేసి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ.. వివాదరహితంగా హక్కులు సాధించుకుంటామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో ముఖాముఖి..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 29
@shivasairam8925
@shivasairam8925 7 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రస్తుతం అత్యంత ప్రధాన , కీలకమైన , " జల వనరుల శాఖ, " కు , గౌరవనీయులు , సమర్ధులైన నిమ్మల రామా నాయుడు గారు నియమించబడడం ముఖ్య మంత్రి గారి నమ్మకం , భరోసా , విశ్వాసం ఆనందకరమైన విషయం . వారికి యావదాంధ్ర ప్రజానీకం తరఫున హృదయపూర్వక అభినందనలు . 😂🎉❤😅🎉❤😊🎉❤😂🎉❤
@kumarimata1142
@kumarimata1142 7 күн бұрын
అన్నా నిమ్మల రామానాయుడు గారు ధన్యవాదములు అండి మీరు చాలా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది మీలాంటి ఎమ్మెల్యే ప్రపంచంలోనే లేడు దేవుడు ఎప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అతి తొందరలో పోలవరం పూర్తి అవుతది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
@Shon528
@Shon528 7 күн бұрын
అన్న మా పల్నాడు కి వరిఖపూడిసెల ప్రాజెకట్ కట్టండి అన్న కేంద్రం క్లియరెన్స్ కూడా వచ్చింది మా పల్నాడు ప్రజల జీవనాడి వరిఖపూడిసెల... పక్కనే కృష్ణ నది ఉన్న గుక్కెడు నీళ్లు తాగలేని బతుకులు మా పల్నాడు ప్రజలవి
@munagasudheerkumar6618
@munagasudheerkumar6618 7 күн бұрын
Correct 💯 anna karempudi 🔥
@user-lg7be9fl9h
@user-lg7be9fl9h 7 күн бұрын
E minister chesthaaru manchi person nimmala gaaru super human
@ladivenky6660
@ladivenky6660 7 күн бұрын
జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷
@coolBabu197
@coolBabu197 3 күн бұрын
Good to see First Time Minister from PALAKOL Town..hopefully Required projects will be completed in next 4 years without any problems
@grandipadma2208
@grandipadma2208 7 күн бұрын
మీరు పోలవరం సాధిస్తారనే నమ్మకం వుంది సార్. 🙏🙏🙏💐💐
@gsankaram5795
@gsankaram5795 7 күн бұрын
🙏🙏💐💐
@babu.vunnam3470
@babu.vunnam3470 7 күн бұрын
👍
@palyaamlakshmidevi5457
@palyaamlakshmidevi5457 7 күн бұрын
✌️✌️🙏🙏
@user-pt9ep9pm2f
@user-pt9ep9pm2f 5 күн бұрын
Jai tdp jai cbn jai lokesh jai ramanaidu
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 7 күн бұрын
Good decision. Congractulations to you tdp,BJP/janasena..jaiho bharat jaiho modiji
@MunupalleShivaji-xg3xq
@MunupalleShivaji-xg3xq 5 күн бұрын
Nice leader Rama nadu garu ❤👍
@churchilkonda7400
@churchilkonda7400 6 күн бұрын
💯✌✌✌👍👍👍💐💐💐💐
@awesome7548
@awesome7548 7 күн бұрын
Anil yadav , vadavani , vadaladhu sir
@sivanarayana9111
@sivanarayana9111 7 күн бұрын
meat development into chupinchandi dantaram to Jagan name ok media
@pottursreenivasulu8505
@pottursreenivasulu8505 7 күн бұрын
Ramanaidu gaaru godavari projects meeda drusti pedutaru
@harshajyothijyothi4322
@harshajyothijyothi4322 5 күн бұрын
Ramanaidu Gari Subject ila Powerfull gaa vuntundi Gatam lo YCP irrigation Minsters Pressmeet Petti Movie Dialogues chebutaru
@nagakumarv9321
@nagakumarv9321 7 күн бұрын
Thagu neeti meedha dhrusti pettandi.prasthutham thaguneeti sasya chala ekkuva.
@subbareddychilakala690
@subbareddychilakala690 7 күн бұрын
TDP government lo E water projects development undadu ..100%…
@gnsyoutubevlogs8030
@gnsyoutubevlogs8030 7 күн бұрын
Erripuka reddy mana puli Anna palana anakunnaraa edi TDP
@bsantosh8322
@bsantosh8322 7 күн бұрын
Reddy gaaru 😂😂
@pavanpanguluri1206
@pavanpanguluri1206 7 күн бұрын
Reddy garu 😂😂😂
@sumanthrock9497
@sumanthrock9497 7 күн бұрын
Mee reddy garu marara ra😂😂😂😂
@sravanbodha4590
@sravanbodha4590 7 күн бұрын
Avunu Jaggu REDDY gari paalana lo Polavaram laanti projects 10 kattinchaaru
Which one is the best? #katebrush #shorts
00:12
Kate Brush
Рет қаралды 25 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 63 МЛН
1 класс vs 11 класс  (игрушка)
00:30
БЕРТ
Рет қаралды 4,2 МЛН
Which one is the best? #katebrush #shorts
00:12
Kate Brush
Рет қаралды 25 МЛН