నాకేఆశ్చర్యంగా అనిపించింది|ఎవరికైనాఇలాజరుగుతుందా?వాళ్ళేఇలా వస్తున్నారేమో!చూడకపోతే ఎవరూ నమ్మరు|

  Рет қаралды 916,680

Ammamaata

Ammamaata

3 жыл бұрын

Пікірлер: 698
@KannasKitchenTelugu
@KannasKitchenTelugu 3 жыл бұрын
అమ్మా మేము కూడా త్వరగా మంచి ఇల్లు కట్టుకోవలని మా కోరిక కూడా ఆ దేవా దేవుడికి విన్నవించండి🙏🙏🙏🙏
@satyaprasadupadhyayula7298
@satyaprasadupadhyayula7298 2 жыл бұрын
Sarvadevathala aaseessulu meelu vundani Naku anipimchindi amma
@k.suneethareddy8419
@k.suneethareddy8419 3 жыл бұрын
అమ్మ మేము కూడా ఇల్లు కట్టుకోవాలని ఆశీర్వదించండి. 🙏🙏
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
Thadastu thondhara ga Ellu kattu koni..... Gruha pravasani ki mammali ni pelavandi...... Sister.....
@ankamnagamani3373
@ankamnagamani3373 3 жыл бұрын
Congratulations sister
@samathasrihari1577
@samathasrihari1577 3 жыл бұрын
Memu kudAa
@npr764
@npr764 2 жыл бұрын
మీ ఇంటి పేరేమిటండీ. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ పేరు కూడా సేమ్.
@king.311
@king.311 2 жыл бұрын
నమ్మకమే జీవితం ఖచ్చితంగా కట్టుకుంటారు.... 100% జరుగుతుంది ...
@pillianuradha1736
@pillianuradha1736 3 жыл бұрын
ఇటువంటి గోమతల సేవని గోమాతలు రావడాన్ని ఎక్కడ చూడలేదు. ఇంత మంది గోమతలు అండగా ఉన్నారు.
@Sasi838
@Sasi838 3 жыл бұрын
Anuradh emi anukovaddu andi Mee smile chaalaa bagundandi .elage eppudu navvutu vunadandi.
@chdp69
@chdp69 3 жыл бұрын
సర్వదేవతల ఆశ్శీసులు మీకు దొరికినాయి. మీరు అదృష్టవంతులు. ఇంత హడావుడి లో విడియూ పెడుతున్నారు. మీరు చాలా గ్రేట్ 💐💐💐💐
@chandrakalaa9782
@chandrakalaa9782 3 жыл бұрын
Baga chepparandi🙏
@Arjun-ru9le
@Arjun-ru9le 3 жыл бұрын
అమ్మ మీరు నాకు సాక్షాత్తు ఆ... మహాలక్ష్మి దేవి అమ్మల కనిపిస్తారు అమ్మ 🙏🙏🙏
@deekshachennapragada4684
@deekshachennapragada4684 3 жыл бұрын
పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లీ. ఎంత తొందరగా పూర్తి స్థాయిలో ఇల్లు చూద్దాం అని కుతూహలం గా ఉందమ్మా 🙏🙏🙏
@dhanojigopaldhanojigopal3173
@dhanojigopaldhanojigopal3173 3 жыл бұрын
దేవుని దయ వల్ల మేము కూడా ఇల్లు కట్టుకుంటున్నాం amma, ఇల్లు కట్టే స్థలము లో ఆవులు తిరిగితే మంచిది అంటారు amma. 👍👍
@sirishapadmaja9850
@sirishapadmaja9850 3 жыл бұрын
మీ పూజ ఫలితం ఇలా దక్కింది లెమ్మ మీరు యెపుడు అందరి మంచి కోరుకుంటారు అందుకే gomatalu మీకు రక్ష
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 жыл бұрын
👍
@kkb5888
@kkb5888 3 жыл бұрын
ధన్య జీవులండి జయాగారూ. మీ వీడియో మనసుకి ఆనందంగా వుంది.
@barthavarshi8482
@barthavarshi8482 2 жыл бұрын
గోవు లతో ఉన్న వారికి ఏకష్టాలు ఉండవు . గోవు గోపన్న కృష్ణ పరమాత్మ అక్కడ ఆనంద తాండవం చేస్తాడు .ఆ గోవులను వాటితో సవాసం చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు చెప్ప లేనంత ఆనందంగా ఉంది. సోదరి.🙏🚩
@gatramvijayanagababu7421
@gatramvijayanagababu7421 3 жыл бұрын
హాయ్ పెద్దమ్మ పెద్దమ్మ ఇల్లు కట్టడం అనేది దైవ నిర్ణయం అందుకే ఆ గోమాత లు దగ్గరుండి కట్టిస్తున్నయీ
@anilkumarsunuguri805
@anilkumarsunuguri805 3 жыл бұрын
👌andi
@sirishaachanta3201
@sirishaachanta3201 3 жыл бұрын
అమ్మ బృందావనం కట్టకముందే గోవులు వచ్చేసాయి 👌👌 ఇంకా కన్నయ్య రావడమే తరువాయే
@dronamrajusubramanyam6965
@dronamrajusubramanyam6965 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@kkushali9474
@kkushali9474 3 жыл бұрын
Avunavu
@chandrakalaa9782
@chandrakalaa9782 3 жыл бұрын
Balebale
@chandrakalaa9782
@chandrakalaa9782 3 жыл бұрын
Kannayya already intlo vunnaruga
@venkateswaramutyala3539
@venkateswaramutyala3539 3 жыл бұрын
Hi hello mummy my name is Madhavi Khushi mummy I love you so much mummy
@krishnajakrish6156
@krishnajakrish6156 3 жыл бұрын
Me smile super amma me smile Kosame nenu video chusthanu, me videos chala peaceful ga untundhi
@shobhap127
@shobhap127 3 жыл бұрын
Go mata yokka ashirwadamu meeku sampoornanga undandi God bless u always mam🙏🙏👌👌👍👍💚💚🌹🌹
@rajeswarihari2465
@rajeswarihari2465 3 жыл бұрын
హాయ్ అమ్మ ఇల్లు మొదలు పెట్టారు చాలా హ్యాపీగా ఉంది అమ్మ గోమాతలు చాలా బాగున్నాయి అమ్మ 🙏🙏🙏
@sirivantaluandpatalu5504
@sirivantaluandpatalu5504 3 жыл бұрын
రాజేశ్వరి గారు మంగళ హారతులు కోసం మా ఛానల్ కి రండి
@vijayadurga7331
@vijayadurga7331 3 жыл бұрын
చాలా సంతోషం అండీ మీకు బాగా అలవాటు అయినాయండీ చక్కగా అన్నింటికీ పేర్లు పెట్టండీ
@hemadevi7988
@hemadevi7988 3 жыл бұрын
NAMASTE AMMA, CHALA ASCHARAM, GOVULA NI CHOOSTHE HAPPY GA UNDI
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 2 жыл бұрын
మీరు మంచి గృహాన్ని నిర్మించుకొవా లని మనసారా కోరుతూ
@ravasri123
@ravasri123 3 жыл бұрын
Amma nijamga aschrayam ga vundi Amma. Gomatalaku 🙏🌹🙏🏼 Meeru blessed amma .🙏🙌
@saranyamuttina6436
@saranyamuttina6436 3 жыл бұрын
Chala peaceful ga anipistunay aunty me videos meru matlade vidhanam , meru chese panulu me jeevana vidanam chala.happy untundhi aunty
@sriindusri6596
@sriindusri6596 3 жыл бұрын
మా ఊరిలో మా ఇంటికి ఒక తల్లి ఆవు,పిల్ల ఆవు ఇంటికి ప్రతిరోజు వచ్చేవి..వాటికి తౌడు,నీళ్లు పెటదాన్ని..రోజు తిని వెళ్ళేవి..అనుకొనట్లు ఆ ఊరు వదిలి వచ్చేసాము.. మళ్ళీ 7 సంవత్సరాల తరువాత మా ఊరికి వెళ్ళాము..పిల్ల ఆవు చాలా పెద్దది అయ్యింది.. ఆ ఆవు నన్ను చూడగానే ఇంట్లోకి వచ్చేసింది..నేను చాలా భయపడ్డ..ఎదురింటి వాళ్ళు చెప్పారు నేను ఆ ఊరు వదిలి వెళ్ళాక కూడా ఆ రెండు ఆవులు ప్రతి రోజు మా ఇంటి బయట కాసేపు ఉండి వెళ్ళేవట..తల్లి ఆవు స్వర్గస్తులు అయ్యారు..పిల్ల ఆవు ఎన్నో సంవత్సరాల తరువాత కూడా నన్ను గుర్తు పెట్టుకొని నా వద్దకు రావడం నాకు కళ్ళ నీళ్లు తెప్పించింది..మనిషికి లేని విశ్వాసం మూగ జీవులకు ఉంటుంది అంటే ఇదేనేమో.. నిజంగా ఆవు లు ప్రేమ మూర్తులు..
@rajanimahanthi6278
@rajanimahanthi6278 3 жыл бұрын
Feeling very happy to see ❤️the activities of cattle and you
@sridevisanga7605
@sridevisanga7605 3 жыл бұрын
హాయ్ అమ్మ మీ పూజ ఫలించింది మీ కోరిక నేరవేరింది నాకు ఇల్లు కట్టుకొవలని కోరిక నా కోరిక కూడ తిరాలని ఆ భగవంతుని కోరుతున్నారు
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
అమ్మ, మీ మాటలు వింటే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ శ్రీరాముడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
@nagamani9572
@nagamani9572 3 жыл бұрын
all the best amma. మీ అదృష్టం ఆ supervisor. we too happy for watching this video amma.
@polaganianuradha1388
@polaganianuradha1388 3 жыл бұрын
All the very best Jaya garu Iam soooooooo happy to see you with. గో మాత లు. 🙏🙏
@indiradevibhima3144
@indiradevibhima3144 3 жыл бұрын
Amma I like you very much, everyday I saw your video it is very important message to all. I pray cows, please blessing me Namaste
@lalithambicaakunuri5427
@lalithambicaakunuri5427 3 жыл бұрын
Sooooooo sweet ,chaala bagundi video,govu ekkadunte akkada antha subhame me inti pani nirvignanga jaruguthi.😍
@Tweety2894
@Tweety2894 3 жыл бұрын
Nature ichae happiness inka emi ivvaledhu 😍🙏
@mamathakoramoni626
@mamathakoramoni626 3 жыл бұрын
Manasu ki haiga vundhi amma e video chustunte Andulo meru superviser&gang(cows) gurinchi chepe vidanam super
@sivakumari1305
@sivakumari1305 3 жыл бұрын
Ammaa.. Mee video choosthunte manasu chaalaa santhosham gaa untundi
@adhilakshmi1180
@adhilakshmi1180 3 жыл бұрын
Entha bagundi amma ee roju vedio,gomathala gurinchi chepthunte manasu entho anandam amma,inti pani baga thondaraga meeru anukunna vidhangaa jaragali ani devunni manasporthiga korukuntunnam amma ❤️💕👍
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 3 жыл бұрын
Gouvlu mi Athagaru mi mamagaru mi Amma nana rupamlo mi Eellu kaduthunaru mam mana suparvaijar chalabagundi mi manchithaname miku rakshaga untadhi mam💐💐🌹🌹
@ratnaratna9843
@ratnaratna9843 3 жыл бұрын
ఇల్లు కట్టుకునే ముందు..ఆ స్ధలంలో ఆవులు ఉండడం.. చా లా మంచిది.. అమ్మా. 🙏
@npr764
@npr764 2 жыл бұрын
వాటికి ఏమైనా పెట్టి, డాక్టర్ కి చూపించి ఏమైనా జబ్బులు ఉంటే చూపించండి. పసుపు కుంకుమలు పెట్టకపోయినా ఏమీకాదు.
@abhiram8893
@abhiram8893 3 жыл бұрын
ఎంతో అదృష్టవంతులు అమ్మ మీరు సాక్షాత్తు గోమతి మీ వెంట వస్తుందంటే
@lakshmidurgaruthu7323
@lakshmidurgaruthu7323 3 жыл бұрын
Hi amma ur videos are heart touching and more happiness and peacefulness also thnq amma
@danalaxmi1323
@danalaxmi1323 3 жыл бұрын
Super amma.mee lage mee govulu kuda manchiga vunnyi.god bless you. Maa
@padmavathivulasala4823
@padmavathivulasala4823 3 жыл бұрын
💐All the best andi, mee kalala soudham twara twaraga complete avvali. Memuu waiting. Aavulu inti place lo vundatam valana dosarahitam avutundani maa relatives vallu garika, (navadanyalu) penchi aavulanu vuncharu some days. Meeku natural gane govulu friends, antaa monche jarugutundandi.
@seshubalakasturi4953
@seshubalakasturi4953 3 жыл бұрын
🙏 Jaya garu ivvalti video choosinanta sepu manasu ki santoshamga anipinchindi mee Pitrudevatale aa gomatala roopam lo ochhi mimmalni kachinattuga anipistundi annayya gariki 🙏 telapandi
@vallia2
@vallia2 3 жыл бұрын
అవును అమ్మా..గోమాతలు మీ చుట్టూనే తిరుగుతున్నాయి.." ఋణానుబంధ రూపేణ పశు పత్నీ సుతాలయ "అంటారు కదా అమ్మా..మీ విషయం లో అది నిజం అయ్యింది అమ్మా..
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 жыл бұрын
నమస్కారమండి చాలా మంచిదండి అలాగా ఉంది భగవంతుడు ఉన్నాయి గనుక గోమాతలు వస్తూ ఉన్నాయి అక్కడ గోమూత్రం గోమయం పడుతుంది కదా అండి మీకు మంచి జరుగుతుంది మీ ఇల్లు సూపర్ గా తయారవుతుంది తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@MrsBobby-qd9tw
@MrsBobby-qd9tw 3 жыл бұрын
🙏🙏🙏. Inthakanna emi cheppalo theliyatledu. Mee videos chuste manasu nindipothundi amma. 🙏🙏🙏
@arunak7371
@arunak7371 3 жыл бұрын
Chala bagundhendi video 🙏
@ranibandi8579
@ranibandi8579 3 жыл бұрын
Amma meru cheptu unte kallalo niruvastondi mee janma dhanyam aindi, chutunanduku madikudaa. Ur so lucky amma.
@padala100
@padala100 2 жыл бұрын
మీ subscribers అందరం కూడా మీ లాగా స్వంత ఇల్లు కట్టుకునే లాగా మీరు మీ గోమాతలు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను
@Naga6359
@Naga6359 3 жыл бұрын
Inti pani ...pujalu...vedios...ela manage chestunnaramma...really ur a super woman..
@dadiyamuna7814
@dadiyamuna7814 3 жыл бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తున్నా మీ మాటలు వింటున్న చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ❤️
@peddapallipadmavathi5500
@peddapallipadmavathi5500 3 жыл бұрын
Ffgg
@sowjanyayerra8134
@sowjanyayerra8134 3 жыл бұрын
super andi Mee supervisor..govulani chooste yento santosham
@vijayachoudala6458
@vijayachoudala6458 3 жыл бұрын
really u have more blessings Mam we also feel very very Happy Tq for sharing Mam
@veeraveniveeraveni843
@veeraveniveeraveni843 3 жыл бұрын
Namaste amma mee govulaku anni. Thelutaayi. Meeru ankuls gari prema vriki telustundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻🌺🌺
@srigiribhramaramba
@srigiribhramaramba 3 жыл бұрын
అవి కూడా బాధ్యత వహిస్తున్నాయంటే మీరెంత అదృష్టవంతులు... మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి... మీరు కూడా వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు... అందుకే మీరంటే వాటికి ఇష్టం...
@arunagana258
@arunagana258 3 жыл бұрын
Hare Krishna Amma 🙏 always Krishna bless you Amma🙌🙌
@sunitakoundinya9039
@sunitakoundinya9039 3 жыл бұрын
Very nice to see number of cows, really nice video amma
@parthasarathinpavithraarut7852
@parthasarathinpavithraarut7852 3 жыл бұрын
First Aavu videa pettinapude anipinchindi Amma Varu mee pitrudevatalu ani..... Meeku same feeling vachindi..... Super Amma
@sonusonu-uo2fs
@sonusonu-uo2fs 2 жыл бұрын
Ammaa mir dhi chupinchina clarity ga saptharu..... nen chusina vedios lo evar kuda rate chaparu......miru rate kuda 650000 anni chaparu anduke nen mi vedios ni roju repeat repeat ga chustanu..... I love uh amma
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 3 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు ఆవులు మీ వెంట అలా రావడం చాలా ముచ్చటగా ఉంది🙏🙏🙏🙏🙏 ♥♥♥♥♥
@prasunamudumba7033
@prasunamudumba7033 3 жыл бұрын
Amma miku bhagavadanugraham peddhala ashirvachanaalu chala vunnai anduke gomathalu meethopaatu ga vunnai..chala santhosham ga vundi vatini chusthunte...
@Divya-ly8iw
@Divya-ly8iw 3 жыл бұрын
హాయ్ అమ్మ సూపర్వైజర్ గారు అంటే ఆ మాత్రం పనులు పర్యవేక్షించాలి చాలా సంతోషంగా ఉంది అన్న మీ వెనక గోవులు నడిచి వస్తుంటే ఆ గోవులను చూసి చుట్టూ పక్కన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కొంచెం చెప్పండి
@sirishamulugu6417
@sirishamulugu6417 3 жыл бұрын
Amma meedi chaala pure soul. Meeru devudu nirnayinchina amma. Meetho maa parichayam chaala adrushtam ani nenu anukunta. Meeru,uncle mee pillalu yeppudu santho shamga vundalani bhagavanthuni prardhisthanu. 🙏
@CHILUKURIVLOGS
@CHILUKURIVLOGS 3 жыл бұрын
అమ్మ అతిశయోక్తి అనుకుంటరెమో ఒక మాట అంటే ఏమిటో తెలుసా మీ వీడియో లో గోమాతలిని చూస్తే రోమలు నిక్కపొడుచుకొని ఒక్క క్షణం పాటు గర్భలయం లో భగవంతుడుని దర్శించుకున్న అనుభవవం కలుగుతుంది. " ఓం నమో విష్ణవే నమః "
@drlakshmitalks4138
@drlakshmitalks4138 3 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు అక్క గారు, మీ కొత్త గృహం నిర్మాణం ఏ అడ్డంకులు లేకుండా జరగాలి అని దేవుడు ని praadhisthuñna
@umasatish4676
@umasatish4676 3 жыл бұрын
Kaamadhenu ashishulu mana intiki undamma, meeru uncle garu jagratha, buradaga undi, jaarutundi...all the best again
@srigourivasamsetti7041
@srigourivasamsetti7041 3 жыл бұрын
చాలా బాగుంది all the best amma 🙏👍
@sudhaprasad9165
@sudhaprasad9165 3 жыл бұрын
Nice video chalabagundi amma
@raveendranath4604
@raveendranath4604 3 жыл бұрын
Very happy for you and all your family. Bless me and my family with your whole heart as we are also planning to build a house. Congratulations and celebrations.
@nvskantham6658
@nvskantham6658 3 жыл бұрын
చాలా బాగుందండి గోమాతలపర్యవేక్షణ .సాక్షాత్తు కామధేనువే ముందు వచ్చాక ఇంక అన్నీ చక చకా జరిగిపోతాయి .
@suryayannamani9016
@suryayannamani9016 3 жыл бұрын
Gomata chala subham kalugachestundhi chala manchidhi amma have a nice day
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 2 жыл бұрын
అమ్మా ఈ బిజీ లైఫ్ లో మీ ఆటిట్యూడ్ చాలా సంతోషం కలిగించే , ఇంకా మాటలు రావటం లేదు...మీరు చూపించే ఆప్యాయత వాటికి అర్థమైపోతుంది...
@annapurnaparige4783
@annapurnaparige4783 3 жыл бұрын
Kotha illu model pettandamma..maku kuda upayogapadutundi...mee ideas baguntayi
@srilathakadivendi6534
@srilathakadivendi6534 3 жыл бұрын
Hi Amma Meru chala adrusta vanthulu gomathala Ashirvadam dorikindi meku 🙏🙏🙏🙏🙏
@newthoughtssmily2791
@newthoughtssmily2791 3 жыл бұрын
Amma🙏
@hanmantharao8536
@hanmantharao8536 3 жыл бұрын
Good Amma😊... If possible me house plan kuda explain cheyandi
@tuluvasatyam
@tuluvasatyam 2 жыл бұрын
🙏💐 జై గౌమాత అమ్మా మీరు చాలా ధన్యులు.🙏💐 మీరు నిర్మిస్తున్న గృహం మాములు గృహం కాదు సుమా ! గోవులు తిరుగాడే స్థలములో గోసేవ చేస్తూ కడుతున్న మీ యిల్లు స్వర్గం తో సమానం , ఎందుకనగా గౌమాత లో ముక్కోటి దేవతలు మరియు పితృ దేవతలు కొలువై ఉంటారని గురువుల మాట త్వరలోనే నూతన గృహ ప్రవేశ ప్రాప్తిరస్తు 💐🙏 🙏💐 తథాస్తు !!
@ranisiri8150
@ranisiri8150 3 жыл бұрын
Meeru chala adrushtavantulamma..meeru anukunna karyam poorti kaavalani nenu kuda korukuntunanamma..ma amma na mrg bfre chanipoyaru.. naake anduku enni kastalu vedio chusina taravata naaku konchem dhyramga undi..e aatagarintlo pade kashtalu avariki cheppukoleka nenu baadapadda roju ledu...meeru ma ammala anipinchi Cheptunnanu.😢😭
@peddapallipadmavathi5500
@peddapallipadmavathi5500 3 жыл бұрын
Amma challa Baga cheparu
@millidollynitish527
@millidollynitish527 2 жыл бұрын
అమ్మ మీ పాదాలకు నమస్కారం , నా కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తీరాలని కోరుకొండి అమ్మ . మీరు కూడా అందరూ బాగుండాలని కోరుతున్నాను.
@arunadeekonda3623
@arunadeekonda3623 3 жыл бұрын
Nice video aunty avulu daggarundi ashirvadissu mi vente undadam ascharyam ga undhi happy to see gomathalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neharikaamogha7330
@neharikaamogha7330 3 жыл бұрын
Chala happy ga anipinchindi amma video chusinanta sepu Love you amma
@smartvijji3244
@smartvijji3244 2 жыл бұрын
You r such beautiful humanbeaing
@shivakishorech
@shivakishorech 3 жыл бұрын
So meeting ki pilicharu De, 9 jes ,4 Aes mundala i am only one to answer, answer chestunte chudali mam okkari moham i felt grate there ala ne corrage and success anedi manam chese Danilo me vuntundi mam
@vishwateja206
@vishwateja206 3 жыл бұрын
మీరు చాలా అదృష్టంతురాలు అమ్మ చిన్న పిల్లలు కోంగు పట్టికుని తిరుగుతున్నట్లు గోమతలు కూడ మీ వెంటే వస్తున్నాయి
@sudharaniivaturi6390
@sudharaniivaturi6390 3 жыл бұрын
Chaala santhosham andii..Amma me jeevitham dhanyam....adrustam vanthulu 🙏🙏
@laxmifabs
@laxmifabs 3 жыл бұрын
Amma 🙏👌🙏👌🙏🙏🙏
@gayathrireddy705
@gayathrireddy705 3 жыл бұрын
చాలా బాగుంది అమ్మ మీ వీడియో
@savithrich1080
@savithrich1080 3 жыл бұрын
Amma, mee samsara ki pranamaalu. Oka aavuni, oka jeevanni kuda ento chakkaga sambhodistunnaru.
@Kumaridulam
@Kumaridulam 3 жыл бұрын
Chala Santosham ga vundandi. God is with you.
@bspchandrika5625
@bspchandrika5625 3 жыл бұрын
Nanu bhimavaram lo puti patiganu.7th varaku chaduvukuna.naku chala estam bhimavaram. Akada amma miru vundadi.mi videos chala pleasant ga vuntayi
@polepallipadmaja4573
@polepallipadmaja4573 3 жыл бұрын
Meru mee istamyna illu kattukuntunanduku chaala santhoshamga vundi
@devisri7925
@devisri7925 3 жыл бұрын
Chala ascharam gaa vundi amma govuluchusthuntay🙏
@revathinalla4128
@revathinalla4128 3 жыл бұрын
Mana illu mana illu antaru, na laga puttillu leni vallaki puttinillu gurinchi chepthunnattuntundi😢
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
Ameto me bhada ardham aye.... Avvanatlu vundhi...... Aa Devude dekku thappu ga anukokandi..... Sister.....
@revathinalla4128
@revathinalla4128 3 жыл бұрын
@@rupeshsaisurya7967 em ledu, amma, daddy iddaru heart complaint tho 😢😢vellipoyaru, athavarillu undi, amma valla illu ledu, Anna, thammudu kuda leru so asalu puttille ledu..
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 3 жыл бұрын
@@revathinalla4128 sorry sister naku me message chuse chala bhada anipinchi di.... Nenu Elane anukunna.....
@srinumamidipelli2995
@srinumamidipelli2995 3 жыл бұрын
Amma miru chupinchina kunkuma rai eroju vachindhi thayaru chesanu repu ammaku kunkumarchana chesukuntanu amma tqs
@anusadhu6961
@anusadhu6961 3 жыл бұрын
Chala chala happy ga undhi amma
@sujisagar9217
@sujisagar9217 3 жыл бұрын
Ammmaa... mee Mata vinadamay maku aanandam Amma.... naku me video chstaynay haeiga vuntundi Amma..🙏🙏.... meeru antha saypu chaypppina boru kottadu Amma.. 🙏🙏
@sandeepgbks1546
@sandeepgbks1546 3 жыл бұрын
మీరు చాలా లక్కీ ఆవులు చక్కగా పవిత్రం చేస్తున్నాయి
@arunachaganti2933
@arunachaganti2933 3 жыл бұрын
Hello jaya garu yelavunnaru 🙏noruvunna manushulakanna norulekapoina gomatale nayam yenta vinayamga vintayo mee maata 👏👌😊
@PADMAREDDY.
@PADMAREDDY. 3 жыл бұрын
You are blessed 🙏 and these are proofs
@RathanreddyPandu
@RathanreddyPandu 3 жыл бұрын
Chala happy ga undhi amma🙏🙏🙏
@Sumabala29
@Sumabala29 3 жыл бұрын
Andari devulla aasissulu mee pina unnay anataaniki intakanna nidarsanam vere am untundi cinnamma, god bless with u& ur family, take care
@ramyagadde8600
@ramyagadde8600 Жыл бұрын
Amma miru video ki e mobile use chestaru and editing ela chestaru plz chepara
@Manasa-k3o
@Manasa-k3o 3 жыл бұрын
చాలా బాగా ఉంది అమ్మ video 🙏👌😊 మీ పెద్దలే అల కనిపెట్టుకొని ప్రతీ పని చేయించి మీ ఇల్లు పూర్తి అయిన తర్వాత అవి కూడా గృహప్రవేశం చేయాలి కదా మరి . వాటికి కూడా తెలిసి ఉండవచ్చు ఇల్లు పూర్తి అయిన తరువాత అవి కూడా ఇక్కడికే రావాలి అని.
@srikanthreddy3228
@srikanthreddy3228 3 жыл бұрын
Super Amma 🙏👍
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 14 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,4 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 22 МЛН
Welcome to new family member in our farm | EP42 | telangana software farmer
4:16
telangana software farmer
Рет қаралды 1,4 М.
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
Vedanta
Рет қаралды 74 М.
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 15 МЛН