నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపద నీవేనయ్యా (2) మారని మమతల మహనీయుడ (2) కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా - మనసారా నిన్నే ప్రేమింతునయ్యా (2) ||నాలో నివసించే|| 1. మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం (2) నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను (2) ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను (2) ||కీర్తించి|| 3. వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం (2) నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే (2) ఏమని వర్ణింతును నీ కృపలను (2) ||కీర్తించి|| 4. మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం (2) సియోనులో చేరాలనే - నా ఆశయం నెరవేర్చుము (2) యేసయ్య నిన్ను చూచి హర్షింతును భువినేలు రాజ నీకే నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం (2) ||నాలో నివసించే||
@chandrap38752 ай бұрын
తండ్రీ నీకు వందనాలు నీ చూపులే నను కాచెను నీ బాహువే నను మోసెను ఎంత గొప్ప ఆదరణ అయ్యా నీ కృప నీ ప్రేమ నీ వాత్సల్యం ఎంత ఓదార్పును ఇస్తాయి. ఆమేన్
@baburaotummapudi1884Ай бұрын
అయ్యగారు చక్కటి పాటన వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు🎉
@gaddiparthisiva55782 жыл бұрын
Praise the lord anna మా కుటుంబం గురించి పార్ధన చేయ్యండి అన్నయ్య
@user-ml8dj7ho8n3 ай бұрын
నాకు చాలా ఇష్టం అబ్రహం అయ్యగారు అంటే 😘
@dividraju406410 ай бұрын
వందనాలు అయ్యా గారు
@GopaldasPrasad-il3im6 ай бұрын
Hosanna Songs Super Hit❤
@hosannasukumar8522 жыл бұрын
ఎన్నిసార్లు వినినా,పాడిన ఈ పాట లో మాధుర్యము తరుగదు.... సమస్త మహిమ యేసయ్య కు కలుగును గాక
@GopaldasPrasad-il3im7 ай бұрын
Nijam bro
@kakivijay37603 ай бұрын
Amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA yesayyaaaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaa naalo nivasinche naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤manoharaaaaaaaa naa yesayyaa yesayyaaaaa yesayyaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤naa Thandri Naa Thandri Naa Thandri ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ meeekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesayyaa NAA yesayyaaaa parishuddathma Deevaa parishuddathma Deevaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤meeke sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤nivee yesayyaa yesayyaaaa yesayyaaàaaa niveee yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa dyanam naa pranamm amen amen amen amen amen amen amen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaaa Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakkaa Mee manassu lo undhanathaa maa andhari patlaa neraverchabadunu gaakaaa mee sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaaa nindugaa undunu gakaaaa maa andhari patlaa Mee chithame neraverunu gakaaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa naa Thandri mee padala mundhuu naa sirassu vanchii namaskaristhunnanyyaaa ❤❤❤❤❤❤namaskaristhunnanyyaaa ❤❤❤❤❤❤❤❤❤mee chithamee maa andhari patlaa neraverchabadunu gaakaaa mee prajalandharu Mee rajyamunaku cherudhuru gaakaa naa Thandri parishuddathma Deevaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ meeekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా❤❤❤❤❤ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా❤❤❤❤❤ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jyothi26632 жыл бұрын
Amen Amen Amen అబ్రహం అన్నగారికి నా నిండు వందనాలు. 🌹🌹
@chandrap38752 ай бұрын
హోసన్నా సాంగ్స్ వింటే ఎంత బారం ఉన్నా. ఆ బరువు అంతా తీరిపోతుంది.ఆమేన్
@babyrani79186 ай бұрын
Praise God 🙏
@prasadjaldi58665 ай бұрын
Praise the lord Anna
@ManiA-er1qn13 күн бұрын
Praise the lord anna amen amen amen amen amen amen hallelooya jesus ❤❤❤❤