Iron Laws :- భారత్ లో ప్రజలగాళ్లేంటి ఏంటి అంటే కదిలించుకొని మరీ తప్పుగా మాట్లాడే ఆకతాయిలు .ఈ వెదవల పై వెంటనే నేను అభయంకరమైన కేసు లు పెట్టమని కోరుతుంటాను ! I Like China Army - విజయ్ ,ఒంగోలు
నిజంగా "దుర్మార్గం" అనేది భారత్ లో పొలిసు డిపార్ట్ మెంట్ లో ఎక్కువగా ఉంటుందని నా ఫీలింగ్ ..ఈ పోలీసులు దొంగలను విచారణ చేస్తున్న సమయములో నేర ప్రక్రియల పట్ల విపరీతముగా టెంప్ట్ అవుతుంటారు .అంతే కాకుండా రహస్యముగా కొంత వరుకు అభివృద్ధి చెందిన ఏరియా గా వాళ్ళు రూపొందిస్తారు .ఇలా రహస్య ఏరియా ను రాజకీయ నాయకులకు ,సమాజములో అగ్రవర్ణాల వారికి ,వెదవలకు, తమకు తెలిసిన వ్యక్తులకు ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు .ఈ క్రమములో కొంతమంది పట్టుబడటం,ఈ పట్టుబడే సమయములో భయంకరముగా ఏడవటం మామూలే ! I Like China Beautiful Girls - విజయ్ ,ఒంగోలు