నా వల్ల కాదు - అనే స్థితి నుంచి కాపాడే అష్టోత్తరం| Lalitha Ashtottaram can save | Nanduri Srinivas

  Рет қаралды 2,821,578

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

2 жыл бұрын

- Uploaded by: Channel Admin
Telugu & English Lyrics PDF of this Ashtottaram (Use Gmail id to download)
drive.google.com/file/d/1ssNE...
Important Note: 38 వ నామం : శచీముఖ్యా మరవధూ సేవితాయై నమోనమః
ఇక్కడ శచీ అని చదవడానికి బదులు నేను శశీ అని చదివారు. అది తప్పు. శచీ అనే చదవాలి
దాని అర్ధం: శచీదేవీ మొదలైన అమర కాంతల చేత సేవింపబడే తల్లి - Comment by Nanduri garu
------------------------
Q) ఈ అష్టోత్తరం పూర్వ సువాసినులూ / గర్భవతులు/ మగవారూ/బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు. ఇది లలితా సహస్రంతో సమానమైనది
Q) ఈ పారాయణ ఏటి సూతకంలొ చేయవచ్ఛా?
A) చేయవచ్చు. మైలలో , రజస్వలాకాలంలొ మాత్రం చేయకూడదు
Q) రాజరాజేశ్వరి దేవికీ లలితా దేవికీ తేడా ఏమిటి? ఒకేలా ఉంటారు?
A) ఇద్దరూ ఒకే శక్తి కి అభిన్నమైన వ్యక్త రూపాలు
ఒక స్వరూపం సృష్టికి Macro Level లో సహాయ పడుతుంది . మరొక స్వరూపం మనకి Micro Level లో సహాయ పడుతుంది . అంతే తేడా!
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#lalithasahasranamam #lalithasahasram #soundaryalahari #lalithadevi #lalitha
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 2 500
@prasanthibollu3091
@prasanthibollu3091 7 ай бұрын
We all are very much thank ful to u nanduri garu. I started doing daily puja as per ur videos of nithya puja. And did duseera navaratrulu this year and started doing navadurga dhyana slokas. Also. Asalu enni changes ante life lo i can not explain . chala profound effect undi life meeda.
@naturalcreations398
@naturalcreations398 2 жыл бұрын
గురువు గారు నేను ఈ తల్లి దయవల్ల ముక్కు ఆపరేషన్ చేయించుకుంటున్న ఈ అష్టోత్తరం చదువుకొనే ఎలాంటి భయం లేకుండా తల్లిని తలుచుకుంటూ ఎలాంటి బాధ లేకుండా జరగాలని నన్ను దీవించండి 😭😭😭 శ్రీ మాత్రే నమః
@sravanthiuday6985
@sravanthiuday6985 2 жыл бұрын
మీ వీడియోస్ వల్ల నేను ఎంతో నేర్చుకున్న ఎలా ఉండాలో పిల్లల్ని ఎలా పెంచలో తెలుసుకున్నా ఈ వసంత నవరాత్రులు 10 సంవస్సరాలు నుండి చేస్తున్న ఏఇబ్బంది లేకుండా లలిత పారాయణ చేసుకుంటా గత సంవత్సరం మావారు చాలా సీరియస్ కండిషన్ నుండి మళ్ళీ మా దగ్గరికి వచ్చారు నా సౌభాగ్యం నాకు ఇచ్చారు అంతా ఆ అమ్మ దయ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే... శ్రీ మాత్రే నమః
@ushasreecreations7667
@ushasreecreations7667 Жыл бұрын
గురుగారు chala baga cheputharu anny. భక్తీ లేని వారు kuda మీవల్ల భక్తులు ఇపోతారు. మీలాంటి మహానుభావులు చెప్పినవి అన్నీ మేము పాటిస్తున్నాము 🙏🙏🙏
@navathaannamreddi8398
@navathaannamreddi8398 2 жыл бұрын
గురువు గారికి నమస్కారము, నేను వసంత నవరాత్రులు చేశాను. రోజు లలిత అష్టోత్రరం మీతో పాటే( మీ వీడియో ) చదువుతూ కుంకమార్చన చేసేదాన్ని, నాకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఇది నాకు కావాలని అడుగు లేదు. సర్వేజన సుఖినోభవంతు అందరూ బాగుండాలని పూజ చేశాను. నిజంగా నాలో ఎంత మార్పు వచ్చిందంటే, ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. ధన్యవాదములు గురువు గారు
@advikavlogs2520
@advikavlogs2520 2 жыл бұрын
Pooja ela chesaru cheppandi
@jhansirani8474
@jhansirani8474 2 жыл бұрын
Sree maatre namaha 🙏🙏🙏 Good deeds make great time
@nagrotte
@nagrotte Жыл бұрын
మనం చేసే పూజలు, ధ్యాన ప్రయోజనం ఇదే!! ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగానే కనపడడం. అసలు భయమనేదే లేకపోవడం, సుఖదుఖాలకు పొంగి పోకుండా, కృంగిపోకుండా ఉండడం. మీరు అట్లాంటి స్థితి కి చేరారంటే మీరు ధన్యులు🙏, మీ ధ్యానం ఫలించినట్లే🙏🙏
@praveenananapuraju4840
@praveenananapuraju4840 Жыл бұрын
Sir ma friend ki thana husband tho theerani vedana amiki baithi dyanam istam kani athanu aumanam tho cheppudu matlu vine vedanaku gri chesthu athanu thguduku bansa avthu vedana paduthunnadu. Amivalana nenu drinking chesthunnani ani pi nunchi neraropan manasikabada litless darilo unnavarri tho kooda chedu bandam alocenci badapetti athanu kooda vedana paduthu thagadam. Sunnithapu rekalu datina matalu amiku okapriskaram chupi punyam kattugogalru
@chpoornachalamakunta8114
@chpoornachalamakunta8114 Жыл бұрын
@@advikavlogs2520 Pooja bhakthi tho cheyandi.
@anumakondavanitha4263
@anumakondavanitha4263 2 жыл бұрын
మీ నిరంతర కృషి , సేవ విలువ కట్టలేనిది guruvaru, మీ తల్లదండ్రులు ని చూపించు నందుకు కృతజ్ఞతలు 🙏🙏
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో సార్, మిమ్మల్ని కనీసం ఇలా యూట్యూబ్ (ఇంటర్నెట్) ద్వారా అయినా వీక్షించగలగటం. మీ ద్వారా ఎన్నో వెలకట్టలేని, విలువైన వాటిని పొందగలగటం... ఏదో జన్మ చేసుకున్న పుణ్యం కాకపోతే మరేంటి...! మీ పాద పద్మములకు అనంత కోటి సాష్టాంగ ప్రణామములు... సార్ . 🙏🏻🙏🏻🙏🏻
@sadularajitha3118
@sadularajitha3118 2 жыл бұрын
Yes
@rashmipadakandla5671
@rashmipadakandla5671 2 жыл бұрын
Hownu గురుగారి పదాల చరణలకు కోటి సాష్టాంగ ప్రణామం గురుగారు
@kamalakshisai1139
@kamalakshisai1139 Жыл бұрын
నిజం
@sunilgujja7233
@sunilgujja7233 Жыл бұрын
నేను గత 20 రోజులుగా మీరు చెప్పినట్లు కొన్ని పూజలు చేస్తున్నాను. ఇదివరకు ఒక సంఘటన వలన నా మానసిక స్తితి చాలా చిరాకుగా ఉండేది. దానివల్ల 2 సంవత్సరాల నా మొహం నాకే చూడాలని లేకుండ ఉండే. ఈ పూజలు చేయడం స్తోత్ర పారాయణం చేయడం వల్ల మళ్లీ నా మానసిక స్తితి మంచిగా అయింది మళ్లీ నా మొహం నాకూ చూసుకోవాలి అనిపించుట ప్రారంభం అయింది. మీ అపార నిస్వార్థ సేవకు ధన్యవాదాలు 🙏
@bhargavaraju3358
@bhargavaraju3358 Жыл бұрын
Na manasika paristhiti kuda baledandi, meeru chesina Puja vivaralu telupagalaru @Sunil Gujja.
@geethalakshmi7210
@geethalakshmi7210 Жыл бұрын
Guruvu gariki padbivandalu Meeru pettina e video Chala comfort ga vuntundi astotharam chadavatam Easy ga
@karanamumamaheswari6293
@karanamumamaheswari6293 Жыл бұрын
🙏SreeMatre Namaha
@bhavanraj7810
@bhavanraj7810 Жыл бұрын
Same feeelimg nadi kuda bro
@rakeshden
@rakeshden Жыл бұрын
Can you please help me with the best ones which take less time.. If you don't mind.. Thank-you
@pavanid7421
@pavanid7421 2 жыл бұрын
Namaskaram nanduri garu..na married life maximum divorce varaku vellindi...e process jaruguthunna time lo nen Amma nve nannu kaapadali e situation nunch ani vedukunna ashtotham kuda chadivedhanni...ipud na life turn aindi..ma husband nenu kalise untunnam...tq Amma & TQ nanduri garu
@durga6606
@durga6606 2 жыл бұрын
Same problem nakuda. Meru ela chesaru
@user-re9wj1vw1d
@user-re9wj1vw1d 2 жыл бұрын
Same problem andi nadhi kuda.. Pls cheppandi... Ma ayana valla amma ne mammalni vidadhisthundhi
@vishnuwaddepally778
@vishnuwaddepally778 2 жыл бұрын
Amma na Peru Vishnu...naadi kuda same problem.. Dayachesi meeru yela yenni saarlu chant chesaaro cheppi..naaku dhaari chupandi thalli please 🙏
@mallukannadiga7
@mallukannadiga7 2 жыл бұрын
Reply me sis... 🙏🙏
@wolvesholic
@wolvesholic 2 жыл бұрын
Vinadaniki chala santhosham ga vundhi,,,,ah amma vaari Krupa mee meedha ala ne vundali ani manspurthi ga korukuntuna 🙏🙏🙏🙏
@JyothiKitchen
@JyothiKitchen 2 жыл бұрын
ఈ కలియుగం లో నండూరి శ్రీనివాస్ గారు ఇక్కడ వున్నారు అని ఈ తరం రాబోయో తరం గర్వం గా చెప్పుకుంటాయి సందేహం లేదు 🙏🙏🙏🙏🙏
@Vaaraahi5
@Vaaraahi5 2 жыл бұрын
Yup
@lucky-omg
@lucky-omg 2 жыл бұрын
@Jyothi Kitchen chala manchi comment iccharu
@dilipkumar-pr7wf
@dilipkumar-pr7wf 2 жыл бұрын
Yes
@padmajareddy759
@padmajareddy759 2 жыл бұрын
Aunu andi
@s.v.subbaiah1011
@s.v.subbaiah1011 Жыл бұрын
Avunu sir
@manchalamurali6206
@manchalamurali6206 2 жыл бұрын
ఓం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమః ఓం హిమాచల మహావంశ పావనాయై నమః ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమః ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమః ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః ఓం కస్తూరీ తిలకోల్లాసిత నిటలాయై నమః ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః || 10 || ఓం వికచాంభోరుహదళ లోచనాయై నమః ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమః ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమః ఓం తాంబూలపూరితస్మేర వదనాయై నమః ఓం సుపక్వదాడిమీబీజ వదనాయై నమః ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమః ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమః ఓం గిరీశబద్దమాంగళ్య మంగళాయై నమః ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమః || 20 || ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమః ఓం సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమః ఓం రమణీయచతుర్భాహు సంయుక్తాయై నమః ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః ఓం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమః ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమః ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః ఓం దివ్యభూషణసందోహ రంజితాయై నమః ఓం పారిజాతగుణాధిక్య పదాబ్జాయై నమః ఓం సుపద్మరాగసంకాశ చరణాయై నమః || 30 || ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః ఓం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమః ఓం సచామర రమావాణీ విరాజితాయై నమః ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః ఓం భూతేశాలింగనోధ్బూత పులకాంగ్యై నమః ఓం అనంగభంగజన కాపాంగ వీక్షణాయై నమః ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమః ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః ఓం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమః ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః || 40 || ఓం ఏకాపత్ర సామ్రాజ్యదాయికాయై నమః ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః ఓం దేవర్షభిస్తూయమాన వైభవాయై నమః ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమః ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్యై నమః ఓం చిదగ్నికుండసంభూత సుదేహాయై నమః ఓం శశాంకఖండసంయుక్త మకుటాయై నమః ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః ఓం వందారుజనసందోహ వందితాయై నమః || 50 || ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమః ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః ఓం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమః ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః ఓం మహాపద్మాటవీమధ్య నివాసాయై నమః ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః ఓం మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమః || 60 ||
@spandanapatha6678
@spandanapatha6678 8 ай бұрын
మీరు చేసే ఈ సేవ అత్యుత్తమమైన సేవ ఒకడికి ఆకలేస్తే అన్నం పెడితె కొంత సమయం వరకె, ఆర్థిక సహాయం చేస్తే దాని ప్రభావం కొంత మేరకే కానీ మీరు చేసే ఈ జ్ఞాన సేవ జన్మ జన్మలకు తరింపచేయగల శక్తి వంతమైనది. మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీదు.😊మీకు మీ కుటుంబానికి ఆ జగదాంబ పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.
@santoshdubbala2176
@santoshdubbala2176 2 жыл бұрын
మహానుభావా... మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే కదా.... మీరు మా పాలిట కల్పవృక్షం....
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 жыл бұрын
Gurugariki శతకోటి వందనాలు...మీరు చెప్పాక నేను డైలీ కొన్ని స్తోత్రాలు చదువుతున్నాను... వేంకటేశ్వరా వజ్ర కవచము నృసింహ రునవిమొచన స్త్రోత్రం కనకధారా స్తోత్రం సౌందర్య లహరి 3శ్లోకాలు సర్వ గాయత్రి సరస్వతి కవచం అసలు ఒక ట్రాన్స్ లో unna nenu me videos chusi chala maranu....inka marali , అభివృద్ధి కావాలి...ఎం ఇచ్చిన మీ రుణం terchukolem...ty so much
@shanvi5581
@shanvi5581 2 жыл бұрын
నిజంగానే ఈ శ్లోకాలు అన్ని చదివితే జీవితం బాగుంటుందా pls చెప్పండి జీవితంలో అస్సలు ప్రశాంతత లేదు
@rajesht1052
@rajesht1052 2 жыл бұрын
@@shanvi5581 Yes 100 Percent
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 2 жыл бұрын
@@shanvi5581 నాకైతే నామీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది,activeness perigindandi...ఒక ట్రాన్స్ లో నుండి బైటకి ochanu
@sathyavaralaxmi5232
@sathyavaralaxmi5232 2 жыл бұрын
Yes
@srilakshmitgt410
@srilakshmitgt410 2 жыл бұрын
Avnu nijangane stotralaki sakti vuntundhi kaani tappulu lekunda chadavali
@civilashokkumar282
@civilashokkumar282 2 жыл бұрын
గురువు మీరు చెప్పిన అర్జున కృత దుర్గ స్తుతి రోజు పారాయణము చేస్తున్నాను.నా లోని నెగిటివ్ ఎనెర్జీ అంతా పోయింది.ఒక్క వారం రోజుల లోనే ఊహించని రీతిలో మార్పు లు చూసాను.మీకు పాదాభివందనాలు
@k.ksreejanu7675
@k.ksreejanu7675 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rameshgolle8698
@rameshgolle8698 2 жыл бұрын
Daily enni times chadivaru andi
@nagalakshmi6419
@nagalakshmi6419 2 жыл бұрын
Ela chesaaru parayam
@chandhana4110
@chandhana4110 2 жыл бұрын
నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని | కుమారి కాళీ కపాలి కపిలే కృష్ణపింగళే || భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే | చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ || కాత్యాయని మహాభాగే కరాళీ విజయే జయే | శిఖి పింఛధ్వజధరే నానాభరణభూషితే || అట్టశూలప్రహరణే స్వంగఖేటకధారిణి | గోపేంద్రస్యానుజే జ్యేష్టే నందగోపకులోద్భవే || మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసినీ | అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే || ఉభేశాకంబరి శ్వేతే కృష్ణే కైటభనాశినీ | హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే || వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ | జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే || త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం | స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసినీ || స్వాహాకారః స్వధాచైవ కళా కాష్ఠా సరస్వతీ | సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే || స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా | జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే || కాంతారభయదుర్గేషు భక్తానాంచాలయేషు చ | నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ || త్వం జంభనీ మోహినీ చ మాయా హ్రీః శ్రీస్తథైవ చ | సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా || తుష్టిః పుష్టిః ధ్రుతిః దీప్తిశ్చంద్రాదిత్య వివర్ధినీ | భూతిర్ భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః || స్తుతాసి త్వం మహాదేవి విశుద్దే నాంతరాత్మనా జయో భవతు మే నిత్యం త్వత్ర్పాసాదా ద్రణాజిరే.
@rathnasai9709
@rathnasai9709 2 жыл бұрын
@@rameshgolle8698 nirmala maina manasutho nistaga arthitho ROJU LO OKKASARI CHADHIVINA FALISTHUNDHE 🙏🏻
@hemchendbommideni6873
@hemchendbommideni6873 Жыл бұрын
గురువుగారి పాదాలకు వందనములు అయ్యా మీరు చెప్పినవన్నీ మాకు ఒక బుక్కు రూపములో ఇస్తే చాలా బాగుంటది
@rajeshwarkothakonda6785
@rajeshwarkothakonda6785 Жыл бұрын
మిమ్మల్ని కన్న తల్లి తండ్రులకు వందనాలు 🙏
@sarojaprakash452
@sarojaprakash452 2 жыл бұрын
It's true Nenu 8years tarvata pregnant ayyanu 7thweek. Last week scan cheyiste no baby ani vachindi. Abortion ayindi annaru. Continue ga bleeding ayindi but ninna velli scan cheyiste I am pregnant Thank you amaa Ee astottaram vinna taruvata scan cheyinchukunnanu. Chala thanks guruvugaru
@saisrinaidu
@saisrinaidu 2 жыл бұрын
congratulations ma it's really heart touching comment 😊
@aishwaryachinna1655
@aishwaryachinna1655 2 жыл бұрын
🙏🙏🙏om sree matre namaha
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jyothijyo7802
@jyothijyo7802 2 жыл бұрын
Aunu pls cheppandi 🙏
@subbusundari107
@subbusundari107 2 жыл бұрын
గురువుగారు నమస్కారమండి లలితా అష్టోత్తరం మీరు చెప్పిన అప్పటినుంచి చదువుతున్నాను మానసికంగా ఆరోగ్యంగా ఉంది మీకు శతకోటి వందనములు
@muniraju.cgowda9492
@muniraju.cgowda9492 2 ай бұрын
100 percentage true. 1000 nijam. Nannu mariyu Na baryanu kalipina Lalitha Ashtothram... Thnq so much Guruvu Garu❤🎉
@Happy28282
@Happy28282 2 жыл бұрын
ఆ అమ్మవారే మీ రూపంలో ఇలా మమ్ములను కటాక్షిస్తుంది, ఎన్నో అద్భుతమైన మంత్ర పూరితమైన స్తోత్రాలను మాకు అందిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక కతజ్ఞతలు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@karanamumamaheswari6293
@karanamumamaheswari6293 Жыл бұрын
My feeling also same, it is our luck God given one more opportunity and best guru like Nanduri srinivasarao jee to us , I do not have no words to say how much my life is blessed my God by the blessings of Gurujee Nanduri Srinivasrao jee🙏
@knarayana
@knarayana 2 жыл бұрын
గురువు గారు మీకు మా కృతజ్ఞతలు మీరు హైందవ సంస్కృతి, సంప్రదాయాలను వెలుగులోకి తీసుకు వస్తున్నందుకు🙏🙏🙏🙏
@lathasree1987
@lathasree1987 Жыл бұрын
అమ్మా మాకు దిక్కు లేదు నీవ్వే అమ్మా మా నాన్నగారు చనిపోయారు అమ్మకు ఆరోగ్యం బాగాలేదు నాకూ బాగాలేదు .. నీవే మమ్మల్ని కాపాడుతల్లి మాకు మంచి జరగాలి తల్లి మమల్లి కాపాడు తల్లి నీవే మాకు శరణం 🙏🙏🌹🌹🙏🙏
@sai_lahari9999
@sai_lahari9999 Жыл бұрын
Meeku manchi jarugutundi Andi, antha aa Amma eh chusukuntaru. Miru nischintaga vunandi, miku antha subham jarugutundi. Ayur arogyalatho, prasanthanga santoshanga sukhanga vunde jeevitam miku kalugutundi avi aa Amma eh kachitanga niraverustaru. Om sri matre namaha 🙏🙏🙏 Om sai ram 🙏🙏🙏 Om sri krishna 🙏🙏🙏
@Janardhanappana
@Janardhanappana Жыл бұрын
ఆ పరమేశ్వరుడు మీ కుటుంబ బానికి మంచే చేస్తాడు తల్లి
@abhi255280
@abhi255280 Жыл бұрын
Sree Mathre namaha.
@devaansh6853
@devaansh6853 4 ай бұрын
గురువుగారు నేను మీరు చెప్పిన రాజ్యశ్యామలాదేవి పూజ చేస్తున్నాను నిన్న మీరు వీడియో చూసిన కాని వద్దు అని ఆలోచిస్తూ ఉన్నాను నిన్న మధ్యాహ్నం చిలకలు కనిపించింది సరే అని నేను సాయంత్రం స్టార్ట్ చేశాను మళ్లీ పొద్దున కూడా చిలకలు కనిపించాయి చాలా సంతోషంగా ఉంది గురువుగారు
@ramsa2370
@ramsa2370 2 жыл бұрын
🙏🙏🙏 లలిత పరా భట్టారిక తన యెక్క కరుణా కటాక్ష వీక్షణాలు మానవాళి పై ప్రసరింప చేసి శాంతిని ప్రసాదించాలి. మహమ్మారిని తొలగించాలి 🌷🌷🌷🌷.
@DurgaDurga-xu1xz
@DurgaDurga-xu1xz 2 жыл бұрын
గురువు గారు నమస్కారము . మీరు చెప్పినవన్నీ విని నాలో వున్న కోపం చాలా తగ్గిపోయింది. మీకు ధన్యవాదములు
@vforvijji
@vforvijji 2 жыл бұрын
గురువుగారికి నమస్కారం, ఈ లలితా అష్టోత్తరం అర్దం కూడా చెప్పగలరు అని వేడుకుంటున్నాను. కొన్ని అర్దం తెలుసుకున్నాను ..చాలా అద్భుతంగా ఉన్నాయి...పూర్తిగా వివరించాలని వేడుకుంటున్నాను.
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 5 ай бұрын
tq so much గురువు గారూ, నా తరువాత నాబిడ్డల్ని ఎవరు చూస్తారు అనే దిగులు ఉండేది, ఇప్పుడు ధైర్యం వచ్చింది 🙏🙏🙏
@manasasolleti6821
@manasasolleti6821 2 жыл бұрын
గురువూ గారు చాలా అద్భుతమైన స్తోత్రాన్ని అందించారు.మా జీవితాల్లో వేలుగులు నింపడానికి , గురువూ గారికి పాదభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏
@bhuvanadodda3918
@bhuvanadodda3918 Жыл бұрын
Happy to inform this ... Thank you so much sir .. I can't explain my gratitude towards you for letting us know about this It saved my father from death I read this everyday when my father was on ventilation for almost 10 days Thank you so much.. Lalitha Asthotaram is so powerful
@saitejreddy5966
@saitejreddy5966 Жыл бұрын
Madam can we read this ashtottaram with beejakshras please tell me 🙏🏻 How did you read?
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
స్వామి మీ అమ్మగారి నాన్నగారిని చూసినందుకు దేవతలను చూస్తూ అంతా ఆనందంగా ఉంది నమో నారాయణ ఓం నమశ్శివాయ
@jyo8331
@jyo8331 Жыл бұрын
Lalitha astotaram 0:59 to 7:58 Shodashi మంత్రం శ్రీ విద్యా రహస్యాలు,దంపతులు అనురాగం, సౌభాగ్యం నిలుపుతుంది,విశుద్ధ చక్రము activate అవుతుంది 16 చక్ర పద్మం, అవ్యాజమైన ఆనందం,సారమైన జీవితం, ప్రశాంతం ,వాక్ శక్తి
@muppidisupriya2760
@muppidisupriya2760 2 жыл бұрын
ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏
@sarithamosali562
@sarithamosali562 2 жыл бұрын
ఆ జగజ్జననీ జగన్మాత స్వయంగా మీ రూపంలో వచ్చి చెప్పి నట్టు వుంది, 🙏🙏🙏శ్రీ మాత్రే నమః
@radhikathodupunooru9684
@radhikathodupunooru9684 2 жыл бұрын
ఏ విషయమై నా హృదయానికి హత్తుకునేలా ఎంతో అర్థవంతంగా చెప్తారు. మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేసినందుకు మీకు మా పాదాభివందనాలు🙏🙏
@edaradevotionalchannel
@edaradevotionalchannel 2 жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువు గారు. శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏🙏
@raviaishwarya2031
@raviaishwarya2031 2 жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనం
@kusumalingisetty5078
@kusumalingisetty5078 Жыл бұрын
గురువు గారికి వందనములు. Lalitha devi ని పూజించే nenu అమోఘమైన ఫలం anubhavinchanandi. ఏదైనా శ్రద్ధ bhakthi mukham ఆ తల్లి దయ అందరికీ ఉండాలి. నాకూ Sri కృష్ణుడు amma ఒక్కటే అనిపిస్తుంది Sir.
@mvsirisha691
@mvsirisha691 2 жыл бұрын
Chala thanks Andi ma nannagaru nerpincharu nenu degree lo nunnappudu 2000 lo .... Appudu oorike nerchukommannaru manchidi nerchuko annaru.... Meanings thelsukoni chala santhoshanga undi.... Ma nanna ku kuda Mee videos chudamani cheppanu . Chusthu untaru...nannu videos chuddam continue cheyamannaru.... Inka anthe yeppudu video pedthara ani wait chesthuntanu Naku ma nanna Mata Veda vakku....
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 2 жыл бұрын
శ్రీ మాత్రేనమః.. 🙏🙏🙏✨️🌹✨️అమ్మవారి అద్భుత ప్రసాదం మీ ద్వారా అందినందుకు గురువుగారికి హృదయపూర్వక పాదాభివందనం 🙏🙏🙏
@prabhavathimandala7962
@prabhavathimandala7962 Жыл бұрын
Guruvugaru nenu Lily Vintunanu naku okadari kanipichindi🙏
@arunamanjunatha6137
@arunamanjunatha6137 2 жыл бұрын
Gurugale, Koti Koti dhanyavadgalu 🙏🙏, did the recitation in Vasannt Navratri, felt immense calmness, energy and happiness inside me. Thank you so so much. Shree Matrey Namah 🙏🙏
@jyotishmca
@jyotishmca 7 ай бұрын
చాలా ధన్యవాదములు గురువుగారు 🙏ఆ అమ్మవారి అనుగ్రహంతో రోజూ లలితా అష్టోత్రం చదువుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
🕉️ శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻👏👏👏
@srisriss3374
@srisriss3374 2 жыл бұрын
దక్షిణా మూర్తి స్తోత్రం గురించి వీడియో త్వరగా చేయ్యండి గురువుగారు please 😭
@rajuramba6700
@rajuramba6700 2 жыл бұрын
Already chesaru chundandi
@battulavenkatesh6366
@battulavenkatesh6366 2 жыл бұрын
Avnu sir
@vikrampatil3538
@vikrampatil3538 2 жыл бұрын
🙏🌺🌼🌹💐👃
@srinuanusha3512
@srinuanusha3512 2 жыл бұрын
నేను గత రెండు వీడియోస్ నుండి చూస్తున్న మీకు రిప్లై కూడా ఇచ్చారు సమయం వచ్చినప్పుడు వివరిస్తాను అని. మీరు అదే రోజు దగ్గర దగ్గర 15 మెసేజ్ వరకూ పెట్టారు. విసిగిస్తున్న ఏమో అనిపించలేదా మీకు. ఆ అడ్మిన్ గారు చదువుకుంటూ గురువుగారు దగ్గర జాబ్ చేస్తున్నారంట. చదువుకుంటున్న లేకపోయినా కూడా ఏదో అప్పు ఉన్న వారిలా వెనక పడి 100 సార్లు మెసేజ్ పెట్టి విసిగించడం ఎంత వరకూ కరెక్ట్. సమయం వచ్చినప్పుడు ఆయన వీడియో చేస్తాను అన్నారు కదా. ఇలా ప్రశ్న లతో పీడించే మెయిల్ కి రెస్పాండ్ అవ్వడం మానేశారు. ఇలా యూట్యూబ్ లో కూడా చిరాకు పెడితే కామెంట్స్ ఆఫ్ చేసేస్తారు అని భయపడి మీకు ఇలా మెసేజ్ చేయాల్సి వస్తుంది. కష్టం ఏదయినా ఉండి అడుగుతుంటే గురువుగారు చేసే వీడియోస్ లో చాలా కష్టాలు తీరడానికి చెప్పారు. కాదు నాకు దక్షిణా మూర్తి శ్లోకం మాత్రం కావాలంటే ఆగండి రిప్లై ఇచ్చారు కదా మీకు ఇంతకు ముందు. చేస్తారు వెయిట్ చేయండి. ఇలాంటి మెసేజెస్ ఎక్కువ అయిపోయి ఎక్కడ కామెంట్స్ ఆఫ్ చేసేస్తారు అన్న భయం మాది. మా అడ్మిన్ ని విసిగించొద్దు అని మొన్ననే ఒక వీడియో చేసారు. ఐనా కూడా మీరు నిజం గా దేవుడు ని నమ్మితే ముందు పక్క వారి మనసు కష్ట పెట్టకుండా ఉంటే భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడు. మంచి మనిషికి ఒక మాట చాలు. 🙏
@SriLalithakamakshi
@SriLalithakamakshi 2 жыл бұрын
@@srinuanusha3512 ఎంత వివరణ గా, సంస్కారంతో చెప్పారండీ.. నమస్కారం అండి.
@sarithasudamalla8943
@sarithasudamalla8943 2 жыл бұрын
గురువు గారికి శత కోటి పాదాభివందనాలు 🙏🙏🙏
@telaprolusankarkumar1481
@telaprolusankarkumar1481 3 ай бұрын
గురువు గారికి నమస్కారాలు. చర్మ రోగాలు నయం కావడానికి మరియు శరీర కాంతి మెరుగవడానికి ఏవైనా పరిష్కారాలు ఉంటే దయచేసి తెలుపగలరు.
@sadhanaalekhya8485
@sadhanaalekhya8485 2 жыл бұрын
Thank you so much guruvugaaru for sharing lalitha ashtottaram with us and letting us know the importance 🙏🙏💐
@lakshmisujatha5285
@lakshmisujatha5285 2 жыл бұрын
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏
@naveenreddy7950
@naveenreddy7950 2 жыл бұрын
స్వామి వివేకానంద, రామకృష్ణ పరమ హంస లాగా ఈ రోజుల్లో ఉండే గొప్ప వాళ్ళ వీడియో ఒకటి చేయండి..గురువు గారు
@vasantkrishna1246
@vasantkrishna1246 2 жыл бұрын
Already chesaru see his videos on siddeswarananda bharati swami
@bussasudha7715
@bussasudha7715 2 жыл бұрын
Me phone number please give me guru Garu
@ashachandra1052
@ashachandra1052 Жыл бұрын
Very Powerful....it did miracles for us too. Thank you Andi.🙏🙏🙏
@suryaprakashvasam9741
@suryaprakashvasam9741 2 жыл бұрын
స్వామి ...మీరు చెప్పిన దేవి ఖడ్గ మాల మా ఇంట్లో రోజు పూజలో చేస్తున్నాం...చాలా బాగుంది. ఇలానే ఇంకా ఎన్నో గురు చరిత్ర ,అర్జుంకృత దుర్గ స్తుతి,కూడా చేస్తున్నాం. ఏదో ఆశించి చేయడం కన్నా ఈ వన్ని చేయడం మన అదృష్టం అని భావించి చేసే స్తోత్ర పారయణము ఎంత ఆనందం అది చేసేవారికీ తెలుస్తుంది. ఎంతో బాగుంది.మీకు శతకోటి నమస్కారాలు స్వామి....
@padmapriya3504
@padmapriya3504 2 жыл бұрын
Wonderful mahatma thank you for sharing great blessings of mother to all the females for unlimited auspiciousness in the world. Our dedication is only left with now .🙏🙏🙏🙏
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@ramdevisriram4999
@ramdevisriram4999 2 жыл бұрын
Video release date 20-03-2022 but I decided to start Monday Akadasi After rendering 9th one i.e Vajra Manikya kanaka kireetayai nano namaha I confused whether it is KANAKA or KATAKA as rendered by PUJYA Pumbhava Saraswati At that time I got a call from one person that he is going to settle the contracted transaction which is pending since 2012 AMMA Ammanu vedukommanna SRINIVAS garu (my internal DAKSHINAMURTHY no exaggeration) bhavaateetamaina kshanam
@guruprasaad8770
@guruprasaad8770 2 жыл бұрын
ఈనాటి యువతకు ఈ లలితా అష్టోత్తర శత నామావళి ఎంతో అవుసరం.
@yashasvichannel1546
@yashasvichannel1546 2 жыл бұрын
Amma 9th line mari kanaka Or kataka chepagalaru..
@user-re9wj1vw1d
@user-re9wj1vw1d 2 жыл бұрын
Can you please tell me.. When should I start.. And how many times should I recite this?
@hariKrishna-vj6lt
@hariKrishna-vj6lt Жыл бұрын
నమోనమః మీరు చాలా ఎంతోమందికి పనికొచ్చే విషయాలు విశ్లేషణతో చెప్పండం జరుగుతుంది యిదే విధంగా అందర కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందులకి వెళ్లాలని కోరుకుంటున్నాను
@pantangikrishnamounika2412
@pantangikrishnamounika2412 2 жыл бұрын
గురువు గార్కి నా నమస్కారాలు.....దయచేసి "సౌందర్య లహరి " గురించి కూడా ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నా ను.
@annupurnapanthul3680
@annupurnapanthul3680 2 жыл бұрын
Namaty guru ji bartha chnipoyena ahdavalu day month year pooja year dhavalalaya ku vilakudadhu
@aaishwarya9990
@aaishwarya9990 2 жыл бұрын
Namaskaram guruvu gaaru🙏🏻🙏🏻🙏🏻 lots of thanks to you for sharing this valuable information to us. Me and my family and my friends nd their families follow ur videos and we feel blessed. Chala chala krithgnyathalu meeku 🙏🏻🙏🏻
@gopalgoud9643
@gopalgoud9643 2 жыл бұрын
గురువుగారికి శతకోటి పాదబివంధనములు🙏🙏
@chandrakalasrinivas3948
@chandrakalasrinivas3948 Жыл бұрын
చాలా మంది జీవితంలో భక్తి కలిగిస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dileswararao196
@dileswararao196 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః. మీరు కారణ జన్మలు.
@mindishiva3771
@mindishiva3771 2 жыл бұрын
Namaskaram guruvu garu, nenu mee videos 2months nundi chustunanu sir.meru cheppina nrusimha runa vimochana mantram 41 days chadivanu sir.aa swami daya valana makunna ardika ibbandulu chala varaku taggayi sir.ma husband kuda manasikam ga bagunnaru sir.ma intlo chala marpu vachindi sir.anta mee daya sir,danyavadalu guruvugaru🙏🙏🙏🙏
@mounikamounika9866
@mounikamounika9866 2 жыл бұрын
A time lo chadivaru enni sarullu chadivaru
@mindishiva3771
@mindishiva3771 2 жыл бұрын
Morning 6'0 clock ki 11 times&evening 6'o clock 11 times chadivanamma
@sailajaprabhakar1973
@sailajaprabhakar1973 2 жыл бұрын
Emina rules unnaya Andi ...nv & bramhachryam cheyala Andi..pls reply
@mindishiva3771
@mindishiva3771 2 жыл бұрын
Guruvu garu pettina "nrusimha runa vimochana stotram teelikabasha lo ardam" video chudandi anntiki andulo samdanam vuntundandi.nenu nv tinkunda chesanandi
@geethikpavanvemavarapu5008
@geethikpavanvemavarapu5008 2 жыл бұрын
Manthram yemito cheppandy plz
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 Жыл бұрын
After believing this and daily hearing with trust I went to Tirumiyachur Lalithambigai temple. Tq both nanduri couple for best spiritual support to all Hindus. 👌👌🙏🙏🙏🙏🙏🙏
@raghuveerendranadh9199
@raghuveerendranadh9199 2 жыл бұрын
Guruvu Gariki padabhivandanam Guruji ! You are helping every difficult situation of me. Really God Almighty has sent you for all of us to come out of our difficulties. Thank you very much for taking lot of effort to give these videos Namasthe
@kiranmayigannavarapu1750
@kiranmayigannavarapu1750 2 жыл бұрын
Sairam 🙏 Thank you so much Sir i want to chant this daily
@baddipudibhavani19
@baddipudibhavani19 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@kakarlajhansi134
@kakarlajhansi134 10 ай бұрын
లాస్ట్ లో నా డౌట్ తీర్చివేసి సంతోషాన్ని అందించిన మీకు నా 🙏🏻
@dilipkumar-pr7wf
@dilipkumar-pr7wf 2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@raamraajmk7103
@raamraajmk7103 2 жыл бұрын
🕉️శ్రీ మాత్రే నమః🌹🌹🙏🙏 🕉️శ్రీ గుుభ్యోన్నమః🌹🌹🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏
@JampalaMohhann
@JampalaMohhann 2 жыл бұрын
Gurubyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏 Tears has flown 🙏😌
@viswaneedevisunnasee4454
@viswaneedevisunnasee4454 6 ай бұрын
Chaala Dhanyavaadamulu Guruvugaaru for all the explanation and time spent in making this video for us. Namaskaaram 🙏🙏🙏
@sivanagendra9830
@sivanagendra9830 Жыл бұрын
Namaskaram naduri garu.. e madya Naku ma variki madya pedda godava aindi. Ika ippatlo ayana natho sariga matladatu anukunna. Ascharyam ga ammavarini pujinchina 6days lone malli ayana manchiga matladatam start chesaru. Idi antha Amma vari mahima anipinchindi. Appati nunchi ammavarini prathi roju pujistunnanu. E stotra mahima teliya chesina meku Vela Vela krutagnathalu
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
సంతోషం తల్లీ. అలాగే ఒక చిన్న సూచన. 6 రోజుల పాటు భార్యా భర్తల మధ్య మాటలు లేకపోవడం దారుణం. భవిష్యత్తులో గొడవ పడకండి. ఒకవేళ గొడవ అయినా,తప్పు ఎవరిదైనా, మీరే ముందు వెళ్ళి సారీ చెప్పడానికి సంశయించకండి మీరు సారీ చెప్తే తాత్కాలికంగా ఓడిపోయినా, దాంపత్యంలో గెలుస్తారు
@manjulaabbaraju6349
@manjulaabbaraju6349 2 жыл бұрын
Namaste Nanduri Garu and team.Thank you for the spiritual guidance. We have performed Shyamala nava rathri aradhana with the guidance of you and your children. With Ammavaru blessings Maa building meeda ramachilakani choosamu. We want to perform Vasantha navaratris. we watched the Pooja Vidhanam and Sri Lalitha ashtothara namalu. Please share the meaning of each namam in Lalitha ashtotharam and Symala Dandakam. Its gives immense satisfaction when we read it with meaning. Thank you andi
@manohar2498
@manohar2498 2 жыл бұрын
జై గురు దేవ దత్తా....🙏 గురువు గారికి పాదాభివందనాలు...🙏 గురువు గారు సరియైన వరుస క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రము తెలుపగలరు...
@Vaaraahi5
@Vaaraahi5 2 жыл бұрын
I am waiting for it Andi.
@kasyapa11
@kasyapa11 2 жыл бұрын
Please share o me
@harika-gh2cs
@harika-gh2cs 3 ай бұрын
Sadarnamga nenu social media lo comment cheyanu kani meku thanks chepali anipinchindi andke pedthuna.Me nunchi chala nerchukamu guru garu,roju memu mahaniyula charithralu kuda me dwara vintunamu, pujalu ela cheyalo telusukoni sulabam ga cheskuntunamu me videos & pdf documents chuskoni.Ma anadariki oka dari chupisthunaduku meku chala chala thanks.Ah devudi blessings meku epudu undali ani korukuntunam...Sri matreh namaha...🙏
@newbujji
@newbujji 2 жыл бұрын
I started doing 21 Tuesdays ammavari puja last month, today 5th tuesday. And I feel so blessed to come across this video. So now i got to know what i have to read/ recite exactly. Thank you srinivas garu & team for making such useful spiritual videos & giving us knowledge about so many vedic & spiritual things /\ - Pallavi
@Manvish-b4s
@Manvish-b4s Жыл бұрын
How dis puja please tell me
@podishettyrajakumari1626
@podishettyrajakumari1626 2 жыл бұрын
గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు. మీ ఋణం మేము ఎలా తీర్చుకోగలం.🙏🙏.
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👩‍👧‍👦🔯🔱🕉️🏵️🌸🌿🥥🍋🍎🌹🌼🥭🍊🍇🌽🌴🇮🇳🙏
@apparaosamatam5592
@apparaosamatam5592 2 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నమస్తే.మీరు స్తోత్రం చదువు చునప్పుడు మీతో పాటు మేము చదువు చున్నాను. కానీ ఒక సారి కొన్ని నామాలు స్క్రీన్ పై వచ్చునపుడు చాటింగ్ అని ఒక లైన్ వస్తుంది. దాని వల్ల మాకు ప్రతి సారి స్క్రీన్ మీద నామాలు వస్తున్నాపుడు చాటింగ్ అని రావటం వల్ల మేము ప్రతి సారి ఒక నామం మిస్స్ అవటంజరుగుతుంది. అందుచేత చాటింగ్ అనే ఇంగ్లీష్ పదం తొలగించవలసింది కోరుచున్నాను. నమస్తే గురువు గారు.🙏🙏🙏🙏🙏🌺💐🌷🌸
@polaparameshwar1699
@polaparameshwar1699 Жыл бұрын
గురువు గారికి నమస్కారము పూజ వీడియోలో సీసీ (creative comments) పెడితే మేము కూడా స్పష్టంగా పలికి దైవానుగ్రహం మరింత తోడ్పాటు అవుతుంది అని అనుకుంటున్నాను
@anilswathibezawada4053
@anilswathibezawada4053 2 жыл бұрын
Guruvugaariki padaabhivandhanam U r doi amazing job for this society which is getting detiorated day by day by the influence of modern Western culture.
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు మీ సేవ వెల కట్ట లేని నిధి 👣🙏
@venkateswarlukondamala5042
@venkateswarlukondamala5042 2 жыл бұрын
Sri gurubuo namaha guruvugaru meru maa margadarshakulu Malo bakti penche programs chala cestunaru thankyou guruvugaru
@kskmedia
@kskmedia Жыл бұрын
Chala chakkaga Chapparu andi.
@manikyavidyarupini9735
@manikyavidyarupini9735 2 жыл бұрын
Sir, namaste, your service to our people, in gaining ,spiritual knowledge is precious and immortal.
@ravinderbali5154
@ravinderbali5154 2 жыл бұрын
Thank you for your kind service to Santana dharma followers. Please add English subtitles 🙏🙏🙏
@Telugintiadapilla9
@Telugintiadapilla9 2 жыл бұрын
గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻 మీరు మాకు గురువూ గారు గా దొరకడం మా అదష్టం ........నేను every Friday chadavakuntanu really chala bagauntundhi
@srinuanusha3512
@srinuanusha3512 2 жыл бұрын
శ్రద్ద గా వినండి వీడియో మీకు అర్ధం అవుతుంది. అంటే బీజాక్షరాలు ఉన్నాయ్ కాబట్టి భయం అనుకుంటే వద్దు ఇవి చాలు అని చెప్పారు
@yashmithroy4453
@yashmithroy4453 2 жыл бұрын
Thank you so much sir, bcoz I got complete relief from headache... Actually I started to listen to ur chanting by just closed my eyes... After end of the Vedio... When I opened my eyes,without knowing me I completely OK, ND healthy....some thing positive vibes I felt..... Thank you so much for ur blessings ..Thank God 🙏
@jayasree9212
@jayasree9212 Жыл бұрын
Your guidance is the blessing from the Goddess Lalitha Devi 🙏🙏we feel lucky to have such Gurus... Thank you Guruvu garu 🙏🙏we are so blessed 🙏🙏
@ashagupta7293
@ashagupta7293 2 жыл бұрын
గురువుగారు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@pushpakanna7922
@pushpakanna7922 2 жыл бұрын
Sri matrey namah,,,,nandhuri garu i read every day read sri Lalitha sahasra namalu every day but once I heard sri Lalitha astrotram in tv ,,i felt very connected to that,,,, i started reading ,,,now you brother explained about them so nice ,. Sri matrey namah,,,,,, please make a video what a women should do if husband is out of control 🙏🙏🙏🙏🙏🙏
@chichulajayakakshmi1774
@chichulajayakakshmi1774 2 жыл бұрын
🌻🙏Om Sree Lalitha Parameswari Devyi Namaha; Sivaya Sree Mathre Namaha:🙏🌻. Dhanyavadamulu Guruvugariki. 🙏🌹
@swarnalatha6792
@swarnalatha6792 10 ай бұрын
Tq for your expectations. Dhanyavadamulu.guruvugaru.🎉
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@Kanamac
@Kanamac 2 жыл бұрын
Thank you Guruvugaru.
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 Жыл бұрын
Thank you for sharing the importance. 🙏🙏
@sknaagulmeeraomsaisrisai.9238
@sknaagulmeeraomsaisrisai.9238 Жыл бұрын
Bless my husband and My sister and My brother families and good health and wealth and behavior, 🙏🙏🙏🙏🙏
@raghubhagya
@raghubhagya 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 💐💐🙏🙏🙏
@umasri2
@umasri2 2 жыл бұрын
🙏🙏🙏 పాదాభి వందనాలు గురువు గారు
@radhasreepad7284
@radhasreepad7284 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు, మాకు అవసరం ఉన్న ప్రతి సందర్భం లో మీ యొక్క విషయాలు, నిజంగా వరం లాంటివి, ధన్య వాదాలు శ్రీ మాత్రే నమః
@attadadurgabhavani6471
@attadadurgabhavani6471 6 ай бұрын
గురువు గారు మా తమ్ముడి పాప కీ చాలా సీరియస్ గా ఉంది చాలా రోజులు గా హాస్పిటల్ ల్లో ఆక్సీజన్ పెట్టి ఉంచారు బ్రెయిన్ కీ ఫుల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటున్నారు. (1yearపాప) ప్రస్తుతం ఐసియు లో ఉంది ఇంకా స్పృహ లేకుండానే ఉంది. డాక్టర్స్ ఇంకా టెస్ట్ లు చేస్తూనే ఉన్నారు. ఎంతో మందికి చూపించాం ఎన్నో పూజలు చేసాం.మాపై ఏ దేవునికి జాలికలగడం లేదు ఏం చేస్తే మా పాప తొందరగా ఆ నరకం నుండి బయట పడుతుంది. ఏ దైవం మా బాదని విని మా పాప మాకు దక్కేలా చేస్తారు. చెప్పండి గురువు గారు🙏🙏🙏
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 55 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 34 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 33 МЛН
Devi Kavacha | Durga Saptashati | Argala Stothra | Durga Kavacha | Chandi Kavacha | Sindhu Smitha |
20:47
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 55 МЛН