కనకధారా స్తోత్రం తప్పుల్లేకుండా ఎలా చదవాలి | How to chant Kanakadhara stotram | Nanduri Srinivas

  Рет қаралды 2,100,628

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

2 жыл бұрын

Biggest problem while learning Kanakadhara is its correct order.
You open 10 books, you wont find the right order in any book. Even great singers sang it but the order is wrong.
Kankadhadhara sloka order has the actual power. Here is a video with which you can learn Kanakadhara in the right order
Kanakadhara English & Telugu PDF (You can download only by GMail id)
drive.google.com/file/d/1AWCw...
Kanakadhara Kannada Lyrics (Courtesy: Sri. Srinivas - Karnataka)
drive.google.com/file/d/1edGE...
Why Kanakadhara should be in this order only? - Listen to this video you will know the secret
కనకధార ఈ వరుస క్రమంలోనే ఎందుకు ఉండాలి? ఈ వీడియో చూడండి అసలు రహస్యం అర్ధమౌతుంది
• కనకధారా స్తోత్రానికి త...
- Uploaded by: Channel Admin
Q) గతంలో చేసిన కనకధార వీడియోకీ దీనికీ తేడా ఏమిటి?
A) గతంలో చేసినది వ్యాఖ్యానం - 30 నిముషాల పెద్ద వీడియో. అలా కాకుండా విని నేర్చుకోవడం కోసం నండూరిగారి చేత చదివించి చేయమని వేలమంది అడిగారు. అందుకే ఈ వీడియో చేశాను
రెండు వీడియోల్లోనూ వరుసక్రమం ఒక్కటే
రెండు చిన్న మార్పులు ఉన్నాయి అంతే
1) కమలే కమలాక్ష వల్లభేత్వం అనే సంకల్ప శ్లోకం
2) దిఘ్ఘస్తిభిః - అనే ధ్యాన శ్లోకం.
ఈ మధ్య నండూరి గారు దశమహావిద్యల్లో "కమలాత్మిక" పై పరిశోధన చేస్తూ ఉండగా , మొదటి శ్లోకంలో ఒక మంత్ర రహస్యం ఉందని, రెండవది కమలాత్మిక ధ్యాన శ్లోకం అనీ, అందుకని కనకధార ప్రారంభంలో ఆ రెండూ పెట్టుకోమని మాకు చెప్పారు. (లలితా / విష్ణు సహస్రనామాలకి ఉన్నట్టుగా కనక ధారకి ధ్యాన శ్లోకం లేదుగా, అందుకు) మేము అలాగే చదువుతున్నాము. అందుకనీ మీ కోసం నేను అడిగి అలాగే వీడియో రికార్డు చేయించాను (Rishi Kumar)
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#kanakadhara #kanakadharastotram #mahalakshmi #lakshmipooja #adishankaracharya
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 400
@royalsrilakshmi70
@royalsrilakshmi70 Ай бұрын
Thank you so much Guru Garu❤🙏🏻💯 I am Srilakshmi😊2006లో నేను ఈ కనకధారా స్తోత్రము నెలరోజులు చదివాను, దాని ఫలితంగా నాకు పిలిచి ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్ల మల్లా కనకధారా స్తోత్రం మీ పుణ్యమా అంటూ 🙏🏻తప్పులు లేక చదవటం ప్రారంభించాను అనుకోకుండా నాకు ఒక పెద్ద సమస్త ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. నమ్మకంతో ఎవరైతే కనకధారా స్తోత్రం చదువుతారో వాళ్ళకి తప్పనిసరిగా మంచి జరుగుతుంది💯🙏🏻🤞🏻💐💖 సర్వేజనా సుఖినోభవంతు 🙌🏻 ఓం నమశ్శివాయ 🙏🏻
@lokeshwarsomaram1868
@lokeshwarsomaram1868 2 жыл бұрын
మీరు ఏ వీడియో ఎందుకు చేస్తారో అర్ధం కాదు. కానీ వీడియో విన్న తరువాత, కేవలం సామాన్య ప్రజానీకం కోసమని అర్ధమైంది. చాలా కృతజ్ఞతలు.
@KhyathiTeluguFacts
@KhyathiTeluguFacts 2 жыл бұрын
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం.. అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని.. మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకంద మనిమేషమనంగతంత్రం.. ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీ విభాతి.. కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాళి లలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ… మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన.. మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం మందాలసం చ మకరాలయకన్యకాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి… ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదరసహోదరమిందిరాయాః ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే… దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే.. దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి… సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై.. శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై… నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై… నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై… నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై… నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి.. త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్.. ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్ కమలే కమలాక్ష వల్లభేత్వం కరుణాపూరతరంగితైరపాంగైః.. అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే.. దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్ ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం… రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో భవంతి తే భువి బుధభావితాశయాః
@NoPurchaseNation3
@NoPurchaseNation3 2 жыл бұрын
మీరు చెప్తూంటె విష్ణు మూర్తి ,అమ్మవార్ల మద్య జరుగుతున్న సన్నివేశం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది....ఇది వరకు మీరు చేసిన కనకధార స్తోత్రం వొవరన చూస్తె అర్దం ఔతుంది...మీకు శత కోటి వందనాలు..🙏🙏
@civilashokkumar282
@civilashokkumar282 2 жыл бұрын
నేను గత రెండు సంవత్సరాలుగా ప్రతి రోజు కనకధారా స్తోత్రము పారియణం చేస్తున్నాను . ఆర్థికంగా నా జీవితంలో చాలా అద్భుతంగా ఉంది
@konurulakshmipraveena9968
@konurulakshmipraveena9968 2 жыл бұрын
have you avoided non veg to read this , please let us know
@sankalprealestate369
@sankalprealestate369 2 жыл бұрын
@@konurulakshmipraveena9968 no need
@Omkark82
@Omkark82 2 жыл бұрын
చాలా సంతోషం స్వామి 🙏... మీరు ఆ దేవుడు మాకు ఇచ్చిన వరం... మీరు హిందూ ధర్మాన్ని కాపాడు తున్నారు, మీ దారిలోనే మేము, మా పిల్లలు నడుస్తాం🙏🚩...
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Жыл бұрын
సులభ తరం గా, ఆర్తి తో, భక్తి భావం పొంగి పొరలే పద్ధతి లో మీ మాటలు, స్తోత్రాలు ఎంతో ఆత్మ స్థైర్యాన్ని ఇస్తున్నాయి 🙏🙏🙏
@saidumpa7421
@saidumpa7421 Жыл бұрын
గురువు గారు నేను మీ వీడియో చూసి పది రోజుల నుంచి కనకధారా స్తోత్రాన్ని చదివాను. ఒక సంవత్సరం నుంచి ఉన్న అప్పును ఈరోజే తీర్చటం జరిగింది.
@ganeshmidde5487
@ganeshmidde5487 Жыл бұрын
నిజమా ? Great 👍
@sarvanikasturi3513
@sarvanikasturi3513 2 жыл бұрын
శ్రీ సూక్తం కూడా మీ వాయిస్ లో విన్పించండి.మీరు నేర్పినవి చాలా వివరాలు గా అర్దం అవుతున్నాయి
@anumakondavanitha4263
@anumakondavanitha4263 2 жыл бұрын
Same request guruvaru
@pasavalanagamani6118
@pasavalanagamani6118 2 жыл бұрын
Sir ,thri sathi sotram video cheyandi plz
@swathiaila2822
@swathiaila2822 2 жыл бұрын
Nijam guruvugaru meru chaduvuthunte chala spashtam ga Ardam aovthunaye..
@satyavathinammi5620
@satyavathinammi5620 2 жыл бұрын
@@swathiaila2822 ni
@vasm510
@vasm510 Жыл бұрын
ఇంత మందికి జ్ణానాన్ని ప్రసాదిస్తున్న మీరు ధన్యులు గురువు గారు...కృతజ్ఞతలు మీకు...👍🙏
@avenkateswarareddy5509
@avenkateswarareddy5509 11 ай бұрын
నేను గత 9 సంవత్సరాల క్రితం 40 రోజులు కనకధార స్తోత్రం చేయడం జరిగింది నా జీవితంలో అద్భుతం జరిగింది చాలా మార్పు వచ్చింది ఇప్పుడు మళ్ళి మొదలుపెడుతున్నాను ధన్యవాదాలు గురువుగారు
@kcskanth
@kcskanth 2 жыл бұрын
మీరు కనకదార స్తోత్రం చదివితే, మీరు మీ సంపదను పెంచుకోవచ్చు లేదా పెంచుకోకపోవచ్చు, కానీ మీరు అప్పుల బారిన పడరు. కాబట్టి దయచేసి ప్రతిరోజూ కనీసం 11 సార్లు జపించండి. ఇది నా వ్యక్తిగత అనుభవం
@Datta003
@Datta003 2 жыл бұрын
Avuna andi morning and evening kalipi 11 times chadavacha
@ramadevi4415
@ramadevi4415 2 жыл бұрын
Daily chadavalani maku undi kani non verge tentamu weekly once kabatti neanu chadavalenu
@sravani27
@sravani27 2 жыл бұрын
Ledandi, memu 3 yrs nunchi chadhuvuthunnam, Kani em difference ledhu..chala kastallo vunnam, Father leru, asthi ledhu, naku Lakhs appulu...cheyani Pooja ledhu, Job kuda tension ne...
@vb6216
@vb6216 2 жыл бұрын
Thanks a lot for the guidance sir 🙏🙏🙏
@ROHITH746
@ROHITH746 2 жыл бұрын
Niyamalu. Emiti
@bandarusivakumar8491
@bandarusivakumar8491 2 жыл бұрын
గురువు గారు అండి మీ గురించి ఎంత చెప్పినా తక్కువే నండి. మీరు దీనుల పాలిట అమ్మ నాన్న అండి గురువుగారు. పరమ పవిత్రమైన మీ పాదపద్మాలకు శిరసా అభివందనం. ఓం నమః శివాయ నమః
@lakshmikala6267
@lakshmikala6267 2 жыл бұрын
నండూరి గారికి వందనాలు..2years నుంచి మేము పడుతున్న మానసిక బాధలకు మీ పలుకులు ఊరట ను ఇస్తున్నాయి🙏🙏🙏🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
ప్రతీ రోజూ కనకథారస్తోత్రం చదుకోండి, గురువుగారు వీడియో లు అన్ని క్రమం తప్పకుండా చూడండి
@Datta003
@Datta003 2 жыл бұрын
@@ramaratnamvlogs enni sarlu chadavli ani emaina rule unda
@peethanishailaja7176
@peethanishailaja7176 2 жыл бұрын
Nenu 2016 nundi chadavatm start chesanu.makuoka guruvugaru chepparu..appati nundi eppativaraku roju evng chaduvtanu ma fainancial status bavundi.amma daya valana 2017 lo open plot konnamu..ma husband salary meda loan tesukoni konnam.evari help lekunda eppudu 🏠 construction chestunamu..antha amma daya valane ani cheppagalanu.endukante maku 2 side parents nundi em property s levu.alantidi epudu memu tesukuna plot rate 3 retlu ekkuva epudu asali konalemu kattalemu.alantidi ela sadyam auendi anta a thalli ke telusu..ma family nanduri gari videos anni fallow avtam anta bane undi untundi ani nammakam kuda kaligindi maku amma chese adbutalu alantivi..ma entlo..enno sangatanalu cheptu pote msg kuda saripodu anta shakthi ammvaridi..amma ni namamu anni kastalonchi amme bayatapadestunaru.antaku minchi em kavali..srinivasgariki na padabivandanalu🙏🙏
@mindishiva3771
@mindishiva3771 2 жыл бұрын
Niyamalu emana vunnaya andi?
@tummalapallisaiyasaswi7940
@tummalapallisaiyasaswi7940 Жыл бұрын
@@peethanishailaja7176 l
@dhaakshu9960
@dhaakshu9960 2 жыл бұрын
గురువు గారు నేను మీ వీడియో చూసి 2 రోజులుగా కనకాధార స్తోత్రం చదివాను. మమ్మల్ని చాలా రోజులుగా ఒక అతను డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అతను నిన్న సాయంత్రం వడ్డీతోసహా ఇచ్చేసారు. అసలు అతను డబ్బు ఇస్తాడు అన్న నమ్మకం కూడా పోయింది నాకు, కానీ మీ వల్ల నా డబ్బు వెనక్కి వచ్చింది. కానీ, కనకధారా స్తోత్రం result ఇంత త్వరగా వస్తుంది అని మాత్రం ఊచించలేదు. అంత మీ వల్లే సాధ్యం అయ్యింది. మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.
@prasadchowdary1950
@prasadchowdary1950 2 жыл бұрын
Enni sarlu chadivaru a dayslo cheppandi
@neelimapadmavathi80
@neelimapadmavathi80 2 жыл бұрын
Jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
@neelimapadmavathi80
@neelimapadmavathi80 2 жыл бұрын
Jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
@neelimapadmavathi80
@neelimapadmavathi80 2 жыл бұрын
Jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
@neelimapadmavathi80
@neelimapadmavathi80 2 жыл бұрын
Jjjjjjjjjjjjjjjjjjjjjjjj
@machepallipadma9308
@machepallipadma9308 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు. నేను ఎప్పటినుంచో సరైన పద్ధతిలో కనకధార చదవాలని ఎవరైనా చెప్తే వినాలని ఎదురుచూస్తున్నానండి .ఇన్నాళ్ళకి మీ వీడియో ద్వారా నేను చక్కగా వరుస క్రమంలో రాసుకోగలిగాను తప్పకుండా మళ్లీ మీ వీడియో పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తాను. ఇంకొక్కసారి ధన్యవాదాలు మీకు ఎంత చెప్పినా తక్కువే గురువుగారు .మీకు పాదాభివందనం
@vsadiqbasha3567
@vsadiqbasha3567 2 жыл бұрын
Nenuu Muslim guru Garu prathi sukravaram kanakadhara chaduvuthanu
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
చాలా సంతోషం. లక్ష్మీ దేవి మన అందరికీ అమ్మే!
@vsadiqbasha3567
@vsadiqbasha3567 2 жыл бұрын
Vekatewara vratham chesanu, varalakshmi vratham chesanu ,Lalitha sahastranam nerchukunnanu guru garu
@bvijaikumar1
@bvijaikumar1 2 жыл бұрын
🙏🙏
@raghunathraghunath5233
@raghunathraghunath5233 2 жыл бұрын
🙏🙏
@saibabapaidi9370
@saibabapaidi9370 2 жыл бұрын
చాలా సంతోషం
@kiranjyothika1268
@kiranjyothika1268 2 жыл бұрын
Proud to be an Hindu 🙏 Chala baag cheparu Guru Garu..Meeku Dhaynavadumulu 🙏
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 2 жыл бұрын
ఈ మంత్ర వల్ల మా వ్యాపారము భాగా అభివృద్ది చెందింది.🙏🙏🙏🙏🙏🙏
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
ఆహా! చాలా చక్కగా చదివి వినిపించారు 🙏🌷🙏 రోజూ నేను కూడా ఈ స్తవము చాలా యేళ్ళ నుండి శ్రవణం చేస్తున్నాను
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి చాలా సార్లు అభ్యర్థన చేసాము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇక మీ ఇష్టం స్వామి 😒
@TheArjun116
@TheArjun116 2 жыл бұрын
Email cheyandi, comments lo pedite pattinchukoru
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
@@TheArjun116 మెయిల్ ID చెప్పండి
@chiru_yt309
@chiru_yt309 2 жыл бұрын
@@TheArjun116 email ela cheyalo teliyatledu
@Datta003
@Datta003 2 жыл бұрын
Avunu
@manisuraj7243
@manisuraj7243 2 жыл бұрын
రాము గారు కాలభైరవ అష్టకం వ్యాఖ్యానం చాగంటి కోటేశ్వరరావు గారు సామవేదం వారు చెప్పినవి ఉన్నాయి దయ చేసి చూడండి చాగంటి వారు కనకధారా స్తోత్రాన్ని మరియు సామవేదం వారు శ్రీ సూక్త వ్యాఖ్యానం చేశారు వివరంగా చెప్పారు నేను అక్కడ నుండి నేర్చుకున్నాను నిరాశ నిస్పృహలు చెందకండి. మీకు కాలభైరవ అష్టకం తెలుగు అర్దం కూడా ఇచ్చారు కదా వీడియోస్ సులువుగా ఉంటుంది దాన్ని అర్దం చేసుకొని నేర్చుకోండి . మీకు చెప్పే అంతటి వాడ్ని కాను ... క్షమించండి
@anushakusumanchi7806
@anushakusumanchi7806 2 жыл бұрын
నమస్కారం గురువు గారు మీ దయ వల్ల కనకధారా స్తోత్రము రోజు చదువుతున్న
@vijjulb6307
@vijjulb6307 2 жыл бұрын
గురువు గారు నమః సుమంజలి 🙏🙏🙏 అత్యద్భతమైన స్తోత్ర పఠనం.... మనస్సు లీనమయిపోయింది...... 🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayavardhanikaki1381
@vijayavardhanikaki1381 Жыл бұрын
గురువుగారూ మీ పాద పద్మలకు శత కోటి వందనాలు,ఓం నమో నారాయణాయ
@ajajju17
@ajajju17 2 жыл бұрын
I bow my head on ur feet always ... From one week i used to get maha Lakshmi picture just like which u placed as Thumbnail for this video .. today I am seeing same 👌👌👌👌 spiritually u r greatly connected ,🙏🙏🙏
@KhyathiTeluguFacts
@KhyathiTeluguFacts 2 жыл бұрын
Lyrics in english :- Angam Hareh PulakaBhooshana Maashrayantee Brujgaajganeva Mukulaabharanam Thamaalam Angeekruthaakhila Vibhoothira Paangaleela Maangalyadaasthu Mama Mangaladevathaayaah Mugdaa Muhurvidadhathee Vadane Muraareh Prematrapaa Pranihithaani Gataagataani Maalaa Drushoormadhukareeva Mahothpale Yaa Saa Me Shriyam Dishathu Saagarasambhavaayaah Aameelitaakshamadhigamya Mudaa Mukundam Aanandakanda Manimeshamanangathanthram Aakekara Sthitha Kaneenikapakshma Nethram Bhootyai Bhavenmama Bhujanga Shaamganaayaah Bhaahwaanthare Madhujithah Shrithakausthube Yaa Haaraavaleeva Harineelamayee Vibhaathi Kaamapradaa Bhavathopi Kataakshamaalaa Kalyaanamaavahaathu Me Kamalaalayaayah Kaalaambudaali Lalithorasi Kaitabhaareh Dhaaraadhare Spurathi Yaa Thatidamganeva Maathuspamastha Jagathaam Mahaneeyamoorthih Bhadraani Me Dishathu Bhaarganandanaayaah Praapatham Padam Prathamatah Khalu Yathprabhaavaath Maangalyabhaaji Madhumaathini Manmathena Mayyaapathetthadiha Mantharameekshanaardam Mandaalasam Cha Makaraalayakanyakaayaah Vishwarendra Padavibhradaanandaksham Aanandahethuradhikam Muravidvishopi Eeshannisheedathu Mayi Kshanameekshanaartham Indeevarodarasahodaramindiraayah Ishtaa Vishishtamatayopi Yayaa Dayaardra Drushtyaa Trishtapapadam Sulabham Labhanthe Drushtih Prahrushta Kamalodara Deepthirishtaam Pushtim Krusheeshta Mama Pushkaravishtaraayaah Dadyaaddayaanupavano Dravinaambudhaaraa Asminna Kinchana Vihaangashishau Vishanne Dushkarmaghrmamapaneeya Chiraaya Dooram Naaraayana Pranayinee Nanaambuvaah Geerdeva Thethi Garudadhwajasundareethi Shaakambareethi Shashishekharavallabhethi Srushtisthiti Pralayakelishu Samsthitaayai Thasyai Namastribhuvanaikagurostharunyai Shruthyai Namosthu Shubhakarmaphalaprasoothyai Rathyai Namosthu Ramaneeyagunaarnavaayai Shakthyai Namosthu Shatapatranikethanaayai Pushtyai Namosthu Purushotthamavallabhaayai Namosthu Naaleekanibhaananaayai Namosthu Dugdoodadhi Janmabhoomyai Namosthu Somaamrutha Sodaraayai Namosthu Naaraayana Vallabhaayai Namosthu Devyai Brugunandanaayai Namosthu Vishnorurasisthitaayai Namosthu Lakshmyai Kamalaalayaayai Namosthu Daamodaravallabhaayai Namosthu Kaanthyai Kamalekshanaayai Namosthu Bhoothyai Bhuvanaprasoothyai Namosthu Devaadibhirarchithaayai Namosthu Nandaathmajavallabhaayai Sampathkaraani Sakalendriya Nandanaani Saamraajyadaanavibhavaani Saroruhaakshi Twadwandanaani Durithaaharanodyathaani Maaveva Maataranisham Kalayanthu Maanye Yathkataaksha Samupaasanaavidhih Sevakasya Sakalaarthasampadah Santhanothi Vachanaangamaanasaih Twaam Muraarihrudayeshwareem Bhaje Sarasijanilaye Sarojahasthe Dhavalathamaanshukagadhamaalyashobhe Bhagavati Harivallabhe Manojne Thribhuvanabhoothikari Praseeda Mahyam Bhagavati Harivallabhe Manojne Thribhuvanabhoothikari Praseeda Mahyam Dhigghastibhih Kanaka Kubhamukhaavasrushta Swarwaahinee Vimalachaaru Jalapluthaaomgeem Praatharnamaami Jagathaam Jananeemashesha Lokaadhinaathagruhinee Mamruthaabdiputreem Kamale Kamalaaksha Vallabhethwam Karunaapooratharamgithairapaagaih Avalokaya Maamakinchanaanaam Prathama Paatramakrutrimam Dayaayah Devi Praseeda Jagadeeshwari Lokamaathah Kalyaanadaatri Kamalekshanajeevanaathe Daaridryabheethihrudayam Sharanaagatham Maam Aalokaya Prathidinam Sadayairapaangaih Sthuvanti Ye Sthutibhirameebhiranwaham Trayeemayeem Thribhuvanamaatharam Ramaam Gunaadhikaa Gurutharabhaagyabhaagino Bhavanthi The Bhuvi Budhabhaavithaashayaah
@ushamurthi9043
@ushamurthi9043 2 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు గురువుగారు నేను కొన్ని రోజుల క్రిందట కనకధారా స్తోత్రము నేర్పించండి అని అడిగాను మీ మార్గదర్శనంలో స్తోత్రాలు పూజలు నేర్చుకున్నాం చాలా ధన్యవాదములు అండి. మీ మీద అలాగే మీ కుటుంబం మీద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆశీర్వాదము ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము ధన్యవాదములు🙏
@Duckeydoo701
@Duckeydoo701 2 жыл бұрын
wanted to learn this stotram for so long.. thanks srinivas gaaru
@sarvanikasturi3513
@sarvanikasturi3513 2 жыл бұрын
ధాన్యవాదాలు గురువు గారు. చాల రోజుల నుండి యెదురు చూస్తున్న వీడియో దొరికింది
@jithendrapoola9698
@jithendrapoola9698 2 жыл бұрын
Every time when ever I pray/read kankadhra stothram ,I feel very much positive energy in my mind n body . Om namo narayani
@nanibabumosya7155
@nanibabumosya7155 Жыл бұрын
Narayani ante పార్వతీదేవి.
@sowmyavaradharajan484
@sowmyavaradharajan484 Жыл бұрын
@@nanibabumosya7155 Lakshmi, Saraswati and Parvati mugguru oke moola shakti ki vividha swaroopalu.
@sudheerb4979
@sudheerb4979 2 жыл бұрын
Excellent Video andi, ituvanti manchi informations istunanduku meeku SathaKoti Vandanaalu 🙏
@anusurinagasrinu9866
@anusurinagasrinu9866 Жыл бұрын
చాలా సంతోషం గురువు గారు చక్కటి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్
@edaradevotionalchannel
@edaradevotionalchannel 2 жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువు గారు. చాలా చక్కగా వివరించారు. శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏
@vssunilkumar
@vssunilkumar 2 жыл бұрын
Such a clear pronunciation 🙏🏼
@veeresh6041
@veeresh6041 Жыл бұрын
❤️❤️❤️🙏🙏🙏 మీరు మా జనరేషన్ కి దొరికిన ఒక గొప్ప వరం
@swamypanasa7727
@swamypanasa7727 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః గురు గారికీ ప్రణామాలు గురు గారు రుద్ర స్తోత్రం నేర్చుకున్న గురు గారు కృతజ్ఞతలు
@arunapapasani4587
@arunapapasani4587 2 жыл бұрын
🙏🙏🙏 గురువు గారికి శతకోటి వందనాలు
@sowjikiran3006
@sowjikiran3006 2 жыл бұрын
మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు గురువు గారు 🙏🙏🙏🙏
@suryaapendyala3612
@suryaapendyala3612 2 жыл бұрын
thanks andi.. correct way intriduce chesinanduku
@sandhyavelishala7544
@sandhyavelishala7544 2 жыл бұрын
Namasthey Gurugaru .Chaala easy ga vundandi.Dhanyavadumulu Gurugaru.
@vijayalakshami6275
@vijayalakshami6275 2 жыл бұрын
విష్ణు సహస్ర నామం...వ్యాఖ్యానం కూడా మీరు చెబితే వినాలని వుంది గురువు గారు
@mounikanagaraj1435
@mounikanagaraj1435 Ай бұрын
Chanipoyentha kastam miku vaste okkasari vaarahi navaratrulu chesukondi amma ni manaspoorthiga nammi pooja chesukondi meeku enni problem vunna kachitamga taggutay 100% kaani chanipovali anukovaddu
@PalaniSV
@PalaniSV Жыл бұрын
Excellent explanation. Thank you!
@hazarisrinivasarao2407
@hazarisrinivasarao2407 2 жыл бұрын
ధన్యవాదాలు హృదయ పూర్వక నమస్కారాలు నండూరి శ్రీనివాస్ గారు, మీరూ కుటుంబ సభ్యులు, అడ్మిన్ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు
@ajajju17
@ajajju17 2 жыл бұрын
Meeku Only gratitude is my koti koti pranaam 🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 2 жыл бұрын
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏 మీకు ధన్య వాదములు 🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@santhisrik3470
@santhisrik3470 2 жыл бұрын
Samputitha sri suktham kuda cheyandi guruvu garu plzz
@divyadevi2006
@divyadevi2006 2 жыл бұрын
Meru chepinavi vintuntatey manasu chala santhosham ga undhi andi.. Chala teliyani veshyalu gurinchii telusukuntunam. Meku runapadi poyam guru garu.
@pallaeswari2886
@pallaeswari2886 7 ай бұрын
Very powerful slokam.శ్రీ మాత్రే నమః
@narsimulu9367
@narsimulu9367 2 жыл бұрын
Jai Sri guru Deva 🔱🕉🔱🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@parimalap9087
@parimalap9087 2 жыл бұрын
గురువుగారు నమస్కారం.... మీరు చెప్పినప్పటినుండి శ్యామల దండకమ్ నేర్చుకుంటున్నాను ... అర్ధం తెలుసుకోవాలని ఉంది ... మీకు వీలున్నప్పుడు దయచేసి చేయండి🙏🙏🙏
@shummanparvathi8871
@shummanparvathi8871 2 жыл бұрын
Chala thanks guruji meru chapnde
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు చిన్న మనవి గురువుగారు 🙏 నాకు చెవులు 👂సరిగ్గా వినిపించవు కొంచెం మైక్ పైకి పెట్టమని నా మనవి మన్నించగలరు 🙏💐
@vijaikumaar7587
@vijaikumaar7587 2 жыл бұрын
Guruvu gariki padhabi vandanalu.. Thank you so much guruvugaru thank you.
@prasaddevathi09
@prasaddevathi09 11 ай бұрын
Thanks Very Much guruvu gaaru
@vasanthik4121
@vasanthik4121 2 жыл бұрын
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🌺🙏 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
@srinivasgurram3586
@srinivasgurram3586 2 жыл бұрын
గో మాత వైభవం గురించి ఒక వీడియో చేయండి గురువు గారు 🙏
@Datta003
@Datta003 2 жыл бұрын
Avunu guruvu garu
@Rajumnp
@Rajumnp Ай бұрын
Gurugaru artham chala baga chepparu memu chala anandinchanu baga chepparu Radu naaku tq
@srilakshmi1596
@srilakshmi1596 2 жыл бұрын
Danyavadamulu guruvu garu enka elanti vedies cheyyandi
@harikajhansi2517
@harikajhansi2517 2 жыл бұрын
Sri maathre Namaha..🙏🙏🙏
@raghavendraim2490
@raghavendraim2490 2 жыл бұрын
Long live sir!! We are gaining some knowledge because of you. We are all blessed to be associated with you 🙏
@swarooparamagiri9886
@swarooparamagiri9886 2 жыл бұрын
🙏ధన్యవాదములు గురువుగారు 🙏great job🙏
@sakthisuchithra5105
@sakthisuchithra5105 2 жыл бұрын
Om sakthi admin sir,I was happy seeing kannada lyrics.thank you so much.
@ramya9342
@ramya9342 2 жыл бұрын
శివాయ గురవే నమః 🙏.దక్షిణామూర్తి స్తోత్రము గురించి వివరించండి గురువు గారు. 🙏🙏🙏.om namah shivaya 🙏
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 2 жыл бұрын
Please explain about dakasha Murthy storam
@kodi.mahesh.k.mahesh.2864
@kodi.mahesh.k.mahesh.2864 2 жыл бұрын
@@sunkaravisweswararao9172 ç xx
@nidimoruudayalakshmi8294
@nidimoruudayalakshmi8294 2 жыл бұрын
ఓం శ్రీ గురు బ్రహ్మః గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మైశ్రీ గురువే నమః 🙏🙏🙏🙏🙏
@sunandakakumani8598
@sunandakakumani8598 2 жыл бұрын
Chalabaga chepparu guruvu garu , maku ala chadava lo cheparu
@satyasai2612
@satyasai2612 2 жыл бұрын
గురువు గారి కి పాదాభివందనాలు🙏🙏🙏
@akilkumarca8444
@akilkumarca8444 2 жыл бұрын
Namaste Guru garu 🙏 Please do videos on 108 Divya Desam Temples.. We are wishing to see in our channel 🙏 Love and support from Bangalore
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏡👨‍👩‍👧‍👦🔯🔱🕉️🥥🏵️🌸🌺🌹🌼🍎🍋🥭🍊🍇🌽🌴🌿🇮🇳🙏
@varalakshmi9454
@varalakshmi9454 2 жыл бұрын
చాలా చాలా దగన్యవాదాలు సోదరా... 🙏🙏🙏
@p.surendra1664
@p.surendra1664 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం..
@vineeladevi9575
@vineeladevi9575 2 жыл бұрын
Namaste Guruvu garu Thank you for sharing Soundarya lahari gurunchi chepandi Guruvu garu
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@uppueswaraiah3599
@uppueswaraiah3599 2 жыл бұрын
గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం
@venky1202
@venky1202 Жыл бұрын
Ee video choosi dhanudanayyanu guruvu gaaru
@sureshsanapala571
@sureshsanapala571 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 save nature
@arunapapasani4587
@arunapapasani4587 2 жыл бұрын
🙏🙏🙏
@pranithacheganti7259
@pranithacheganti7259 2 жыл бұрын
గురువు గారు నేను కనకధార స్తోత్రం చదివాక కొన్ని రోజులకే నాకు job లో promotion వచ్చింది చాలా చాలా happy గా ఉంది.. అందరు కనకధార స్తోత్రం చదివి happy గా ఉండండి చాలా మనస్సుశాంతిగా ఉంది thank you గురువు గారు మిమ్మల్ని నా జీవితం లో అస్సలు మర్చిపోను మీరే నాకు మొదటి గురువు... 🙏🙏
@pranithacheganti7259
@pranithacheganti7259 2 жыл бұрын
Happy గురు పౌర్ణమి గురువు గారు... 💐
@killercat7514
@killercat7514 Жыл бұрын
@@pranithacheganti7259 Non veg avoid chesara....ee stotram chadivetappudu?
@sirishaNeNi
@sirishaNeNi 2 жыл бұрын
I requested this video.. thank you for uploading 🙏🏻 🙏🏻
@akellapadmavathi4318
@akellapadmavathi4318 2 жыл бұрын
Chala baga chepparu
@rameshwarlal7768
@rameshwarlal7768 2 жыл бұрын
గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి వివరించ గలరు గురువు గారు 🙏🙏🙏
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 Жыл бұрын
Please 🙏🙏🙏 superb questions jai dhashankana Murthy storma vivaraam
@karthikeya4228
@karthikeya4228 2 жыл бұрын
Guruvu garu శివ తాండవ స్తోత్రం గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీస్ గురుజి....
@malleshwarimedipally8314
@malleshwarimedipally8314 2 жыл бұрын
Thank you guruvu garu🙏🙏
@anjannak7340
@anjannak7340 2 жыл бұрын
శ్రీగురుభ్యోనమః, పాదాభివందనంలు ,ధన్యవాదములు, కృతజ్ఞతలు.
@saivenkat824
@saivenkat824 2 жыл бұрын
Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻 Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻 Jai Sitha Rama Jai Jai Sri Rama 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jai Sri Rama 🙏🏻Jai Jai hanuma 🙏🏻
@akilkumarca8444
@akilkumarca8444 2 жыл бұрын
Namaste Guru garu 🙏 Please do video on correct form of Govinda Namalu.. because many versions are available so we are unable to learn the correct version. Love and support from Bangalore😍🙏
@manohart6820
@manohart6820 10 ай бұрын
గురువు గారి కి నా నమస్కారం చాలా చాలా బాగుంది గురువు గారు
@krishnak9918
@krishnak9918 2 жыл бұрын
Srinivas Garu, thank you for sharing all your knowledge with us. మీకు చెప్పేంతటి వాడ్ని కాదు, కానీ ఒక చిన్న సలహా, స్త్రోత్రాలు వీడియో చేసేప్పుడు మీరు ముందు గురువు గారి లాగా చెప్తూ ఉంటె వెనక వేరే శిష్యులు పలుకుతున్నట్లు వీడియో చేస్తే బాగుంటుంది అని నా అభిప్రయం. అప్పుడు గురువుగారైన మీరు చెప్తుంటే, శిష్యులైన మేము, మిమ్మల్ని విని, తర్వాత పలకగలుగుతాం. ఇందువల్ల మా లాంటి శిష్యులకి విని పలకడం సులభం గ ఉంటుంది అని నా అభిప్రాయం. ఆలా కాకుండా మీరు స్తోత్రం చదువుకుంటూ వెళ్ళిపోతే, మాలాంటి వాళ్లకు విని పలికే లోపు తరువాత లైన్ మిస్ అయిపోతాం. అప్పుడు వీడియో రెవింద్ చేస్కుని లేకపోతె పాస్ చేసుకొని వినాల్సి వస్తుంది. ధన్యవాదాలు
@Motherchess
@Motherchess 2 жыл бұрын
గురువు గారు, మీకు పాదాభివందనములు. స్తోత్రం క్రింద అర్ధం కూడా PDF FILE లో ఇస్తే మేము చదువుకున్నప్పుడు ఇంకా బాగా అర్ధం అవుతుంది. నా ప్రార్ధన మాత్రమే.
@sidstar593
@sidstar593 2 жыл бұрын
Daniki vere video Link vundi undi description lo chadivetapudu a stanza meaning telsukondi next time chadivetapudu a bhavam ardhamtoh ammaji taluchukoni chadvandi.
@sravani27
@sravani27 Жыл бұрын
Net lo chusukovachuga, prathidhi adugutharenti
@abon2987
@abon2987 2 жыл бұрын
Thank u so much sir I was waiting for this video ❤️
@kanna3935
@kanna3935 2 жыл бұрын
Thank you guruvugaru 🙏🙏
@ushanagireddi2657
@ushanagireddi2657 2 жыл бұрын
Swami me daya valana adhyaatmika vishayalu chaalaa baagaa telusukunnm meku padabhi vandam🙏🙏🙏🙏🙌🙏🙏🙏daily I will chanting
@divyajyothi2157
@divyajyothi2157 2 жыл бұрын
Meku noorelluu( 100 ) aeshuu guruvu garuu
@mohanrajudandu6291
@mohanrajudandu6291 2 жыл бұрын
నమస్కారం గురువుగారు, మీరు ఒక క్రమపద్ధతిలో వ్రాసి పుస్తకం ద్వారా అందరికీ లభించేలా చేయండి, అన్నీ బుక్ స్టాల్స్ లో లభించాలి, ధన్యవాదములు💐🤝👏👏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
పుస్తకాలు ప్రింటు చేయడానికి చందాలు పోగేయాలి, మిమ్మల్ని అందరినీ కొనుక్కోమని బలవంత పెట్టాలి, మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి - ఈ తాపత్రయం అంతా ఎందుకు? వీడియో Description లో ఉచిత PDF మా అడ్మిన్ ఇచ్చాడు. అది Printout తీసుకొని పైసా ఖర్చులేకుండా హాయిగా చదవుకోండి!
@keerthiprashanth3188
@keerthiprashanth3188 2 жыл бұрын
Maa gurinchi alochine meru maku Nijanga Devudu echina guruvulu 🙏🙏
@raghunathraghunath5233
@raghunathraghunath5233 2 жыл бұрын
Good idea Guru garu
@thirumagalmangalam260
@thirumagalmangalam260 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks o
@swathi310
@swathi310 2 жыл бұрын
Maname oka book pettukoni pdf lo undi raasukunte inka mana chethi ratha manaki Baga gurthuntundi kada Stotram kuda thondarga kantastham Avthundi
@LoveMillets
@LoveMillets Жыл бұрын
Really Great Sir, Hats off to you
@anusurinagasrinu9866
@anusurinagasrinu9866 Жыл бұрын
చాలా సంతోషం గురువు గారు ధన్యవాదాలు
@tejachowdary8382
@tejachowdary8382 2 жыл бұрын
ఓం లక్ష్మి దేవి మామః 🙏🙏🙏
@sujathap4512
@sujathap4512 2 жыл бұрын
🙏🙏🙏 Gurugaru I'm from bangalore i won't miss u r video's all video's are very very worthy... I have been asking in the comment box for husband long life pls make a video on muthide (SUMANGALI) bhagya i will be waiting to this video 🙏🙏🙏🙏
@tejub8836
@tejub8836 2 жыл бұрын
Kalabhairavashtakam and subramanya bhujanga stotram chala manchidi roju chadavatam nerchukunte family lo andarki
@nagenderthati481
@nagenderthati481 2 жыл бұрын
Thanks so much guruvugaru for making this vedio for all us.
@sahidhap1966
@sahidhap1966 Жыл бұрын
Guruvu gariki dhanyavadhamulu
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 68 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 76 МЛН
SRI LALITA SAHASRANAMA STOTRAM (FULL) LEARN THROUGH BRAHMASRI  CHAGANTI
24:59
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН