No video

నీవు లేని చోటులేదు అరతుళం భంగారం గెలిచిన పాట మిస్సవకండి !! లిరిక్స్ వున్నవి pathinti ramakrishna

  Рет қаралды 6,757

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

2 ай бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp.com/IcEDcEuZI9Z...
2_chat.whatsapp.com/JZrSfj1pbNT...
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
గీత రచన,స్వరకల్పన డి రామగోవిందు మధురకవి ఎమ్మిగనూరు
రూపక తాళము 6counts
శోక భయానక రసాలకు సంబంధించిన రాగాలలో పాడుకొనవచ్చును.
గాయకుడు : ఆలం కొండ సూరి (చక్రవాకం లో పాడారు)
రామా....ముని శ్రీ రామా....
నీవు లేని చోటులేదు
నీవు కాని దొకటి లేదు నల రేడా....
పల్లవి :- నీవు లేని చోటులేదు
నీవు కాని దొకటి లేదు
నీవు లేని ఊరు లేదు
ఊరు లేని మేర లేదు. ౹౹నీవు లేని౹౹
చరణం:- నీవనాది యనుట నిజము
నేను నాదియనుట నిజము
నీవు లేని నేను లేను
నీవు కానిదంత నేనె. ౹౹నీవు లేని౹౹
చరణం:- నీవు కాని రూపు లేదు
నీవు లేని పేరు లేదు
నీది నాద సు శరీరము
నేననాథ స్వరూపము. ౹౹నీవు లేని౹౹
రంగా...... ముని రంగా......
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :
• శ్రీ వినాయక భక్తి పాటలు
2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :
• శ్రీ ఆంజనేయస్వామి భక్త...
3_శ్రీ రాముని భజన పాటలు :
• శ్రీ రామ భక్తి గీతాలు
4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :
• శ్రీ మళ్లీ కార్జున స్వ...
5_శ్రీ కృష్ణ భజన పాటలు :
• శ్రీ కృష్ణ భక్తి గీతాలు
6_శ్రీ సాయిబాబ భజన పాటలు :
• శ్రీ సాయిబాబా భక్తి పాటలు
7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు
• శ్రీ వేంకటేశ్వర స్వామి...
8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు
• రాఘవేంద్ర స్వామి
9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు
• శ్రీ చెన్నకేశవ స్వామి ...
10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :
• పాండు రంగ స్వామి భజన ప...
11_శ్రీ అమ్మవారి భజన పాటలు :
• అమ్మవారి భజన పాటలు
12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :
• రామిరెడ్డి తాత భజన పాటలు
13_శ్రీ విష్ణు భజన పాటలు :
• శ్రీ విష్ణు సాంగ్స్
14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :
• శ్రీ లక్ష్మీ నరసింహ స్...
15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :
• అయ్యప్ప స్వామి భజన పాటలు
16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :
• కాశినాయ్యన సాంగ్స్
17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :
• భ్రహ్మం స్వామి భజన పాటలు
18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :
• భసవేశ్వరా సాంగ్స్
19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :
• భాలయోగి సాంగ్స్
20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :
• పాపులర్ హైలెట్ పాటలు d...
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don't miss :
• Popular Padyalu FHD108...
2_( A - Z ) All పద్యాలు :
• ఆల్ పద్యాలు
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 6
@pathintiramakrishna
@pathintiramakrishna 2 ай бұрын
గీత రచన,స్వరకల్పన డి రామగోవిందు మధురకవి ఎమ్మిగనూరు రూపక తాళము 6counts శోక భయానక రసాలకు సంబంధించిన రాగాలలో పాడుకొనవచ్చును. గాయకుడు : ఆలం కొండ సూరి (చక్రవాకం లో పాడారు) రామా....ముని శ్రీ రామా.... నీవు లేని చోటులేదు నీవు కాని దొకటి లేదు నల రేడా.... పల్లవి :- నీవు లేని చోటులేదు నీవు కాని దొకటి లేదు నీవు లేని ఊరు లేదు ఊరు లేని మేర లేదు. ౹౹నీవు లేని౹౹ చరణం:- నీవనాది యనుట నిజము నేను నాదియనుట నిజము నీవు లేని నేను లేను నీవు కానిదంత నేనె. ౹౹నీవు లేని౹౹ చరణం:- నీవు కాని రూపు లేదు నీవు లేని పేరు లేదు నీది నాద సు శరీరము నేననాథ స్వరూపము. ౹౹నీవు లేని౹౹ రంగా...... ముని రంగా......
@avrchannel4659
@avrchannel4659 Ай бұрын
ఇలాంటి పాటకు స్వర్ణం ఏపాటి.. తులాభారమే సాటి. సాహిత్యం జీవిత సారం, గానం రామ నామామృతం.
@somaiahkandi960
@somaiahkandi960 Ай бұрын
Jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram krishnamvandeyjagatguru jaisrimnarayana sarwaryjananasukeynobavanthu omsridattatereyanamaha omsrishubaramanyeshwarayanamaha jaisrikrishna jaisrimnarayana sarwaryjananasukeynobavanthu omsridattatereyanamaha omsrishubaramanyeshwarayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha
@JeevanKumar-go1gi
@JeevanKumar-go1gi Ай бұрын
Super.anna
@lovelygameingmgvff3847
@lovelygameingmgvff3847 2 ай бұрын
Super anna
@lovelygameingmgvff3847
@lovelygameingmgvff3847 2 ай бұрын
Me village name anna
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Lipsika, Sabiha  Amazing Song Performance | Padutha Theeyaga | ETV
13:50