Рет қаралды 145,046
#vamsibudgettraveller #NadikudiSrikalahasthiRailwayLine
ఈరోజు నేను ఈ వీడియోలో నూతనంగా నిర్మిస్తున్న నడికుడి, శ్రీకాళహస్తి రైలు మార్గం గురించి తెలియచేసాను . అలాగే ఈ రైలు మార్గం ప్రకాశం జిల్లాలోని కనిగిరి నుండి పామూరు వరకు ఏ ఊర్ల గుండా పోతుంది అనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం ఇంకా పూర్తి కాలేదు కొన్నిచోట్ల మాత్రం చాలావరకు పూర్తి చేశారు.