Рет қаралды 39,571
#vamsibudgettraveller #NadikudiSriKalahasthiRailwayLine
ఈరోజు నేను ఈ వీడియోలో నూతనంగా నిర్మిస్తున్న నడికుడి, శ్రీకాళహస్తి రైలు మార్గం గురించి తెలియచేసాను. అలాగే ఈ రైలు మార్గం ప్రకాశం జిల్లాలోని పామూరు నుండి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు వరకు ఏ ఊర్ల గుండా పోతుంది అనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం ఇంకా పూర్తి కాలేదు, కొన్నిచోట్ల పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది, కొన్నిచోట్ల పనులు జరుగుతున్నాయి.