Рет қаралды 33,959
Nammakame Nee Thandri ra ("నమ్మకమే నీ తండ్రి రా...! ") New Full Video Song HD || Nuthan Babu, Sagar J, Sai Charan || Digital Gospel 2nd Musical Single
నీ ప్రేమలో చూపించవా నమ్మకం సందేహమే లేకనే తనపై
ఆ దేవుడే ఇక నీకు తోడుండగా అడుగులే వేయవా ముందుకే //2//
జీవాన్ని ఇచ్చిన ఆ దేవుడే నిను జీవింపచేయునుగా
తండ్రిగా నిను కన్న మన దేవుడే నిను నన్ను కాయునుగా
నమ్మకమే నీ తండ్రిరా - నిన్నేనడు ఎడబాయడురా
నమ్మకమే మన తండ్రిరా - మననెన్నడు ఎడబాయాడురా
విత్తని కోయని ఆకాశ పక్షే నీకు పాఠాలే నేర్పెగ
పోషణే దేవుడని శ్రేష్టమే నీవని //2//
నీ బాధ్యత తండ్రిరా చింతయే పడకురా
నమ్మకం నీ తండ్రిరా ఆ దేవుడే మన తండ్రి రా
పంపెను ఆహారం ఆ పక్షులతో తన భక్తునికె
పోషించును కలకాలం తనకిష్టునిగా నీ బ్రతుకంటే //2//
// నమ్మకమే నీ తండ్రిరా //
విశ్వాసుల తండ్రి అబ్రహామే కొడుకునే బలి చేసెగా
జీవమే దేవుడని మరణము నుండి లేపునని //2//
యుద్ధమే తను చేసెగ చినరాయితో దావిదే
ముందుకే అడుగులు వేసేగా తన బలమే తన దేవుడని
కష్టం ఏదైనా చిత్తం అంటూ నిలిచారు
తెగించిన బ్రతుకులలో తండ్రే తోడని నమ్మారు...//2//
// నమ్మకమే నీ తండ్రిరా //
---------- నీ ప్రేమలో చూపించవా నమ్మకం ------------------
::: Song Credits :::
Song Title : Nammakame Nee thandri ra..!!
Banner : Digital Gospel
Lyrics : Br.G.Nuthan Babu
Music : Br.Sagar John
Vocals : Singer Sai Charan
-----------------
Song Recorded at : Melody Digital Studio, Hyderabad
Mix and Mastered by :J Vinay Kumar
Programmed & Arranged by : Sagar John
Acoustic & Electric Guitar : Vashni Jason
Violin : Thyagaraj
Flute : Srinivas
Rhythms : Michael Pawan
Chorus : Sudha & Revathi
Title Design : Chosen Charan
-----------------------------------
Our Other Video Songs : kzfaq.info?list...
Watch and stay connected with us!!
► Contact us at 9494081943 , 9492188898
► Website www.digitalgospel.org/
►Subscribe us: / gospelindigital
►Like us: / gospelindigital
►Follow us: / gospelindigital
►Circle us: plus.google.com/+gospelindigital
© 2019 Digital Gospel Musical Singles
Telugu Christian Video Songs HD , Latest Telugu Christian Video Songs 2019, Nammakam nee thandri Song, nammakam nee thandri ra, nammaka ne thandri ra Brother Nuthan babu Songs , Nuthan babu video Songs , nuthan babu editing Songs , nuthan babu jesus Songs , nuthan babu messages , Nuthan babu videos , nuthan babu christian Songs , nuthan babu Latest Songs , neekai vedana Song , yennenno vedanalu song , Ennenno vedanalu Song , nammakame nee thandri Song , Nee premalo chupinchava nammakam Song , kanna thandri kanneeru Song , ninnu kanna parama thandri Song, pashula Pakalo paraloka naadhudu Song, Kanulatho kanalenu Song ,