No video

నమ్మకపోతే నరకం అనే వాడు దేవుడు ఎలా అవుతాడు || Ex-Christian Praveen Kumar ll praveen kumar latest

  Рет қаралды 8,697

Telugu Ex-Christian

Telugu Ex-Christian

Ай бұрын

నమ్మకపోతే నరకం అనే వాడు దేవుడు ఎలా అవుతాడు ll praveen kumar latest video ll ex christian praveen kumar latest video ll ex christian praveen kumar new video ‪@TeluguExChristian‬
#నమ్మకపోతేనరకంఅనేవాడుదేవుడుఎలాఅవుతాడు #TeluguExChristian #exchristian #exchristianpraveen #praveenkumar #shivashakthi #dharmamargam_ధర్మమార్గం
Telugu Ex-Christian KZfaq Channel కి Support చెయ్యాలనుకుంటే
9059914875(Phone Pay Google Pay Paytm)
Bank : S.B.I
Name : Praveen Kumar
A/C : 31818562553
IFSC : SBIN0001173
"ఓ క్రైస్తవుడా మేలుకో" అనే పత్రికలో పాస్టర్లను బైబిల్ ప్రకారం ఎలా ప్రశ్నించాలో బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాము వాటి కొరకు 7981556981(Only WhatsApp) Contact అవ్వగలరు. ఈ పత్రిక క్రైస్తవులకు అలోచింపచేస్తుంది. మీరు చెప్పే సాక్ష్యం భాదిత క్రైస్తవకుటుంబం ప్రభావితం చేస్తంది.
ప్రతి ఒక్కరి మాజీ ్రైస్తవ సభ్యుడి సాక్షం అవసరం. ప్రస్తుత సమాజం లో ఈ మత మార్పిడి మాఫియా ప్రతి ఒక్క గ్రామంలో శవాల దగ్గర రాబంధువుల వలే తిష్ట వేసుకొని కూర్చున్నాయి, దేవుడు పేరు చెప్పి లేదా నరకం అని భయపెట్టి పరలోకం అనే ఆశ చూపి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన ఈ దృష్ట్య శక్తులు నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్లకు సరిఅయిన మార్గం చూపెట్టడమే మా Telugu Ex Christian You tube Channel ముఖ్య లక్ష్యం.
మాజీ క్రైస్తవుల అందరికి ఈ ఛానల్ మీ కోసమే మీ రాక కోసం ఎదురు చూస్తున్నది.

Пікірлер: 250
@A.S.shooooo
@A.S.shooooo Ай бұрын
ప్రవీణ్ గారూ మిపనికి పరమశివుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్న 🚩🚩🚩🚩
@anywayitsme8765
@anywayitsme8765 Ай бұрын
Moksha Dharmam channel naresh garu and అతని సతీమణి గారికి నా హృదయపూర్వక అభినదనలు...జై ప్రవీణ్
@jayhind3731
@jayhind3731 Ай бұрын
ధర్మ రక్షణాయ సంభవామి యుగే యుగే.... ఇటువంటి మహానుభావులకు మా హృదయపూర్వక అభినందనలు. ధర్మో రక్షతి రక్షితః ( మనం మన ధర్మాన్ని కాపాడితే, మనల్ని ఆ ధర్మమే కాపాడుతుంది )🌹🙏🌹
@ahammeditation1495
@ahammeditation1495 Ай бұрын
Great job💯💯👏👏👍👍
@Sri-Satya
@Sri-Satya Ай бұрын
తమ్ముడూ చిన్న వాడివైనా నీమాట చాలా తార్కికంగా ఉంటుంది..
@9291955
@9291955 22 күн бұрын
బలే చెప్పావు తమ్ముడు బట్ట తల మీద వెంట్రుకలు మొలిచిన నేను మారుతాను అన్నావు సూపర్ 🙋‍♂️👌🙏
@nandlalnandlal7075
@nandlalnandlal7075 Ай бұрын
Dear brother ji, your work extremely nice. Jay Shree Ram
@GopuSrikanth-z3x
@GopuSrikanth-z3x Ай бұрын
రెండు వారాల క్రితం మా ఊరికి పాస్టర్స్ వచ్చారు మా ఊరు పెద్ద మనుషులు వెలగొట్టారట ఈరోజు మా నాన్నగారు చెప్పారు
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k Ай бұрын
ప్రవీణ్ అన్న చాన రీస్కే చేస్తున్నారు అన్న గ్రేట్ మిరు నిద్ర పోతున్న హిందువులనీ తట్టి లేపూతూనారు జై హింద్
@Naresh---Hindu.
@Naresh---Hindu. Ай бұрын
ప్రవీణ్ గారు మా నిజామాబాదు కి వచ్చారా.. నిజామాబాద్ వచ్చిన మీకు స్వాగతమ్...🙏🤝🤝
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Ай бұрын
నమ్మకపోతె నరకానికీ పొతాడు అని చెప్పె సాతాను ఆసాతానే రెండుచెక్కలు,రేండుమేకులు కొట్టించుకొని పిక్కోలేక సచ్చిన శవమే ఇస్రాయిల్ సాతాను, ఈపరమపాపి పాస్టరులను వీదుల్లోకీ వచ్చి మతప్రచారాలు చేస్తే చెప్పులతో కోట్టి తరిమేయండి.ప్రవిణ్ కుమార్ గారికి జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏
@praveen919
@praveen919 Ай бұрын
మత్తయి 17:22 వారు గలిలయలో సంచరించుచుండగా యేసుమనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు, And while they abode in Galilee, Jesus said unto them, The Son of man shall be betrayed into the hands of men: మత్తయి 17:23 వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. And they shall kill him, and the third day he shall be raised again. And they were exceeding sorry. మత్తయి 20:17 యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను. And Jesus going up to Jerusalem took the twelve disciples apart in the way, and said unto them, మత్తయి 20:18 ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి Behold, we go up to Jerusalem; and the Son of man shall be betrayed unto the chief priests and unto the scribes, and they shall condemn him to death, మత్తయి 20:19 ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును. And shall deliver him to the Gentiles to mock, and to scourge, and to crucify him: and the third day he shall rise again. మత్తయి 20:28 ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. Even as the Son of man came not to be ministered unto, but to minister, and to give his life a ransom for many. మార్కు 8:31 మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను ఉపేక్షింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను. And he began to teach them, that the Son of man must suffer many things, and be rejected of the elders, and of the chief priests, and scribes, and be killed, and after three days rise again. మార్కు 10:33 ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరు. Saying, Behold, we go up to Jerusalem; and the Son of man shall be delivered unto the chief priests, and unto the scribes; and they shall condemn him to death, and shall deliver him to the Gentiles: మార్కు 10:34 వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. And they shall mock him, and shall scourge him, and shall spit upon him, and shall kill him: and the third day he shall rise again. మార్కు 10:45 మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. For even the Son of man came not to be ministered unto, but to minister, and to give his life a ransom for many. లూకా 9:22 మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను. Saying, The Son of man must suffer many things, and be rejected of the elders and chief priests and scribes, and be slain, and be raised the third day. లూకా 18:31 ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచిఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. Then he took unto him the twelve, and said unto them, Behold, we go up to Jerusalem, and all things that are written by the prophets concerning the Son of man shall be accomplished. లూకా 18:32 ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి, For he shall be delivered unto the Gentiles, and shall be mocked, and spitefully entreated, and spitted on: లూకా 18:33 ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. And they shall scourge him, and put him to death: and the third day he shall rise again. యోహాను 10:11 నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. I am the good shepherd: the good shepherd giveth his life for the sheep. యోహాను 10:14 నేను గొఱ్ఱెల మంచి కాపరిని. I am the good shepherd, and know my sheep, and am known of mine. యోహాను 10:15 తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. As the Father knoweth me, even so know I the Father: and I lay down my life for the sheep. యోహాను 10:16 ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును. And other sheep I have, which are not of this fold: them also I must bring, and they shall hear my voice; and there shall be one fold, and one shepherd. యోహాను 10:17 నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. Therefore doth my Father love me, because I lay down my life, that I might take it again. యోహాను 10:18 ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. No man taketh it from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment have I received of my Father.
@user-fp4ho9wi4v
@user-fp4ho9wi4v Ай бұрын
@@MYmreddy-mu7ne noru jagratha, mee devudula gurinchi meymu mataladi hi, kaani barrey ki gorrey ki theyda undadhu., siluva viluva teyleka ala bible. Chadavandi. Meykulu kotty dham mu, yessayya permit. Cheystey. Ayindi, but I respect hi duism,
@OPAL605
@OPAL605 Ай бұрын
Great brother జై శ్రీ రామ్
@RBM124
@RBM124 Ай бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@tanikantinarendra610
@tanikantinarendra610 Ай бұрын
ప్రవీణ్ అన్న ప్రతి ఒక్క జిల్లాకు మీ లాంటి వారు కావాలి. JAI HIND
@maheshkonne3125
@maheshkonne3125 Ай бұрын
అన్న నీ పట్టుదలకు 🙏🙏🙏🙏🙏నీవు ఇలాగె దూసుకుపొవాలి
@ymahesh7252
@ymahesh7252 Ай бұрын
ఓం నమశ్శివాయ ప్రవీణ్ అన్న
@venkateshhg2564
@venkateshhg2564 Ай бұрын
You are doing great work to retain sanatana. 👏👏👏👏👏👏👏👏👏👏
@tejasjogi8055
@tejasjogi8055 Ай бұрын
మతం అంటే అభిప్రాయం బైబిలో యేసుని ఆదర్శం గా తీసుకుందామంటే అబద్ధాలవా డు నర హత్య చెయ్యవద్దు అంటాడు మళ్ళీ నన్ను నమ్మని వారిని చంపండి అంటాడు దొంగ తనలు చెయ్యవద్దు అంటాడు నన్ను నమ్మినవారు వారి సమస్తం నాకు ఇవ్వాలి ఎవరైనా అబద్దలు చెప్పి కొంతే ఇస్తే వారిని చంపేయ్యండి అన్నాడు కోపిష్టి ఎవరైనా ప్రశ్నిస్తే వ్యభిచార సంతానమా (లంజకొడుకులారా )అని తిడతాడు పోనీ ఇంకా ఎవరినైనాను ఆదర్శగా తీసుకుందామా ఎవరు కనిపించలేదు గొర్రెలు ఎలా నమ్ముతున్నాయో ఆ నిజమైన సైతనికే తెలియాలి!
@Anantajit218
@Anantajit218 Ай бұрын
అద్భుతమైన గ్రౌండ్ వర్క్ ప్రవీణ్ గారూ. జై శ్రీ రామ్ 🚩🙏.
@vtmtriblecluture
@vtmtriblecluture Ай бұрын
జై శ్రీ రామ్ ❤❤❤❤❤
@chinnapakkurthi7861
@chinnapakkurthi7861 Ай бұрын
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఈ లోకంలో ఎవ్వడూ బ్రతకడు.అందుకే యేసయ్య అందరినీ క్షమించి మంచిగా బ్రతికి తనున్న చోటికి ఈ లోకాన్ని విడిచి పెట్టిన తరువాత రమ్మని చెపుతున్నాడు.అదే నిజమైన సువార్త..
@kammaribramham8967
@kammaribramham8967 Ай бұрын
అభినవ "అభిమన్యుడు"తమ్ముడు, ప్రవీణ్.🎉
@hinduunity8016
@hinduunity8016 Ай бұрын
Abhimanyudu కాదు అర్జునుడు
@bonammanibabu3616
@bonammanibabu3616 Ай бұрын
ప్రవీణ్ జీ💐🙏
@True_indian8
@True_indian8 Ай бұрын
Nee గ్రంథాలలో కూడా ఇదే ఉంది ప్రవీణ్. నీకు తెలియకపోతే రా చూపిస్తా...
@rajeshm9875
@rajeshm9875 21 күн бұрын
Ee grandham
@govindkarlakunta8372
@govindkarlakunta8372 Ай бұрын
🚩🇮🇳🚩
@Pastormosesofficial8199
@Pastormosesofficial8199 Ай бұрын
సోదర నికుఅర్థం కాకపోతే బైబిల్ను బాగచదువు
@bharatmantri5535
@bharatmantri5535 Ай бұрын
Yes meeru cheppindi 100% correct
@SaivinodVinod-zt2gz
@SaivinodVinod-zt2gz Ай бұрын
Jai sri ram nice thammudu keep it up
@ksridevi8148
@ksridevi8148 Ай бұрын
👍👍
@nareshbabu5107
@nareshbabu5107 Ай бұрын
Great👏👏👏👏
@soulapurvenkataswamy2193
@soulapurvenkataswamy2193 Ай бұрын
om❤namhashivai,melukondi ,jai krishna parmathma,jai bheem jai human dignity jai nayak,manam hindulam,priyaa banduvlam❤manchi,speech ❤
@kannaammalu4651
@kannaammalu4651 Ай бұрын
ప్రవీణ్ సోదరా, మీరు బాగా famous అయ్యారు insta లో ఎక్కడ చూసినా మీ వీడియోస్ ఏ, ధర్మస్థాపనకి బాగా కృషి చేస్తున్నారు, మీకు మీ కుటుంబా సభ్యులకి త్రిమూర్తుల ఆసిస్సులు లు ఉంటాయి🙏, అలాగే అరకులో కూడ పెద్ద చర్చ్ కట్టారు దాన్ని పాడగొట్టేలా చేయడం
@keshavaraom4432
@keshavaraom4432 Ай бұрын
Pravine is indean solger 🚩🚩🚩🚩🚩🚩🦁🦁🦁
@krishnakumar-pp8ie
@krishnakumar-pp8ie Ай бұрын
Gutti lo kuda Pedda church undhi,Danni kuda pikeyali 😡😡😡
@rajiv9877
@rajiv9877 Ай бұрын
​@@krishnakumar-pp8ie Meeku em nastam jarigindi gutti church valla konchem cheptara
@narayanaswamyvaradi6317
@narayanaswamyvaradi6317 Ай бұрын
Paapam chesina vaallaku narakam thappadhu
@GARUDAGAMANA558
@GARUDAGAMANA558 Ай бұрын
ప్రవీణ్ గారు నమస్తే జై శ్రీ రామ్ శ్రీమాత్రేనమః.....మీ కృషి ధన్యవాదాలు సర్ 🙏🏾🕉️
@manimanikanta3871
@manimanikanta3871 Ай бұрын
జైహింద్ అన్నయ్య నువ్వు ఇలాగే ముందుకు సాగిపోయే గొర్రె నిన్ను ఆపలేదు ఓం నమో నారాయణాయ
@venkatrathnam4241
@venkatrathnam4241 Ай бұрын
శభాష్ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya Ай бұрын
Super pravin garu 🙏🙏🙏 jai sri ram 🧘🧘🧘
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Ай бұрын
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@akshith1091
@akshith1091 Ай бұрын
అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి
@user-zp4pw7bd6s
@user-zp4pw7bd6s Ай бұрын
మీ శ్రమ కు శతకోటి నమస్కారం
@narasimhulunarasimhulu75
@narasimhulunarasimhulu75 Ай бұрын
Jai Sreeram.
@nammivasudevarao7739
@nammivasudevarao7739 Ай бұрын
Jai shree Ram
@GreeshmaTanneeru
@GreeshmaTanneeru Ай бұрын
జయహో ప్రవీణ్ కుమార్ జీ 🙏🙏🙏
@gayatribhavani600
@gayatribhavani600 Ай бұрын
ప్రవీణ్... చిరంజీవ చిరంజీవ... సుఖీభవ సుఖీభవ ❤
@ashoknayak.kashoknayak.k321
@ashoknayak.kashoknayak.k321 Ай бұрын
Jai sevalal
@sreeramulu4945
@sreeramulu4945 Ай бұрын
జై నారాయణ 'నాయక్
@KoneruSuresh-qb4pq
@KoneruSuresh-qb4pq Ай бұрын
జై శ్రీరామ్ 🚩
@PremarajA-np1uu
@PremarajA-np1uu Ай бұрын
భావం ;యతి అయినవారు శిలామయాలు,లోహామయాలు,మణి మయాలు,మృత్తిల(మట్టి )కా మయాలు, అయిన దేవతవిగ్రహాలని పూజించకూడదు.ఎందుకు అంటే వారికీ తిరిగి పునర్జన్మను కలిగిస్తుంది గనుక. మోక్షం కోరుకొనే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మనే ఆర్చించాలిగాని, బాహ్య పూజ చేయకూడదు.మైత్రియెపనిషత్ 2;27.
@ritantareprises7967
@ritantareprises7967 Ай бұрын
జై శ్రీ రామ్
@sarmaammu8818
@sarmaammu8818 Ай бұрын
Regards Praveen and Moksha dharma team
@user-km7gv7bm8k
@user-km7gv7bm8k Ай бұрын
పాస్టర్ గలకి ఏ మూలన ఉన్న వదలడు మతం మార్చాలి అనే చూస్తారు అలాగే నాయక్ అన్న మిరు చాన గ్రేట్
@KalavenaSampath-mk8bl
@KalavenaSampath-mk8bl Ай бұрын
Jai sriram
@nagendraguruswamy6765
@nagendraguruswamy6765 Ай бұрын
ಹರೇ ಶ್ರೀನಿವಾಸ
@praveen919
@praveen919 Ай бұрын
1కోరింథీయులకు 15: 21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను రోమీయులకు 6: 23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. హెబ్రీయులకు 9: 27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. 1కోరింథీయులకు 15: 22 ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. హెబ్రీయులకు 10: 4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. 1తిమోతికి 1:15 ​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. 1యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ(ఒక్కడే,కుమారుడుగా)కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 1యోహాను 4: 10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. యెషయా 9: 6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. రోమీయులకు 9: 5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. 1తిమోతికి 3: 16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఫిలిప్పీయులకు 2:6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని ఫిలిప్పీయులకు 2:7 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. ఫిలిప్పీయులకు 2:8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. 1పేతురు 2: 22 ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. 1పేతురు 2: 23 ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను. 1పేతురు 2: 24 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. 1పేతురు 3: 18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. కొలస్సీయులకు 1: 14 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కొలస్సీయులకు 1: 15 ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడైయున్నాడు. కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; 1తిమోతికి 2: 5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు. యోహాను 1: 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1: 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 1తిమోతికి 2: 6 ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. . తీతుకు 2: 14 ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.
@praveen919
@praveen919 Ай бұрын
హెబ్రీయులకు 9: 16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. హెబ్రీయులకు 9: 17 ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? 1కోరింథీయులకు 15:3,4 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. హెబ్రీయులకు 9: 28 ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. ప్రకటన గ్రంథం 1: 18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రకటన గ్రంథం 22: 13 నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. యోహాను 14: 6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు. యోహాను 11:25,26 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. రోమీయులకు 10: 9 అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. రోమీయులకు 10: 10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మార్కు 16: 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. హెబ్రీయులకు 1: 3,4 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,(లేక, ప్రతిబింబమును) ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తీతుకు 2: 13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. 1కోరింథీయులకు 8: 4 లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 1కోరింథీయులకు 8: 5,6 దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము. ద్వితియోపదేశకాండము 4: 39 కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము 1తిమోతికి 6: 16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. 1తిమోతికి 4: 10 మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. 1యోహాను 2: 2 ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు(ప్రాయశ్చిత్తమైయున్నాడు); మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. 1యోహాను 2: 25 నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము, 1తిమోతికి 2: 4 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. 1యోహాను 5:19 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. 1యోహాను 5: 20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు. అపో.కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు.
@PremarajA-np1uu
@PremarajA-np1uu Ай бұрын
అసంబుతుని ఉపాసించువారు అందతమమునకు చేరుదురు. సంబుతియందే మునిగినవారు మరింత అంధకారమునకు చేరుదురు.యజర్వేదం 40;9,లో ఉంది హిందూ గ్రంధాల్లో కూడా నరకం ఉంది కాదా బ్రదర్
@jagadeshviyyapu9584
@jagadeshviyyapu9584 Ай бұрын
Jai sree ram 🕉️🕉️🕉️🕉️
@keshavaraom4432
@keshavaraom4432 Ай бұрын
Pravine super excited to you 🎉💐💐❤
@sarithamamilla8514
@sarithamamilla8514 10 күн бұрын
Great job anna working in field is more difficult and challenging job.
@ajayy6478
@ajayy6478 Ай бұрын
Superb.. Please focus in tribal areas m thandas
@TheSudheer103
@TheSudheer103 Ай бұрын
Thanks to both of your teams
@venkeyvenkey2550
@venkeyvenkey2550 Ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@blueice143
@blueice143 Ай бұрын
క్షేత్రస్థాయిలో మీరు బాగా పనిచేస్తున్నారు🚩🚩🚩🚩
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Ай бұрын
Super Praveen Kumar Anna 🙏🙏🙏
@joygani3535
@joygani3535 Ай бұрын
Super super super
@nageswararaopotluri5341
@nageswararaopotluri5341 Ай бұрын
🙏🙏🙏❤️❤️❤️
@user...224
@user...224 Ай бұрын
ప్రపంచంలో మనుషులు అందరు ఒకటే దేవుడు ఒక్కడే జీసస్ ఒక్కడే దేవుడు
@PuvvulasureshSuresh
@PuvvulasureshSuresh Ай бұрын
మరి యెహోవా ఎవరు ఏసు పాలేరా
@sharmismroy
@sharmismroy Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂 ఒకటే దేవుడా
@swanim1028
@swanim1028 Ай бұрын
Nice joke 😂😂😂
@Rajavashamkingking
@Rajavashamkingking Ай бұрын
Jai shree ram ❤
@kollinaresh9480
@kollinaresh9480 Ай бұрын
జైశ్రీరామ్
@dadimahesh
@dadimahesh Ай бұрын
supeer
@user-eg5kz7xd4g
@user-eg5kz7xd4g Ай бұрын
I support you Praveen sir
@abanakrn1659
@abanakrn1659 Ай бұрын
Good video Everyone should watch
@harishpulijala5001
@harishpulijala5001 Ай бұрын
jai shree ram .
@VKSanthani-kd8qb
@VKSanthani-kd8qb Ай бұрын
Praveen bro ni efforts 🙏🙏🙏
@thatipamulasatyanarayana649
@thatipamulasatyanarayana649 20 күн бұрын
Good Praveen very nice
@madhueppakayala7282
@madhueppakayala7282 Ай бұрын
👍🙏
@VemulaBhavani-qq8kr
@VemulaBhavani-qq8kr Ай бұрын
Super
@gourangahealthcarecenter9342
@gourangahealthcarecenter9342 Ай бұрын
అయ్యా తమరు అన్నారు 🛕🪬📿🙋 జై ⛎శ్రీ ⛳ 🏹రామ్ 🧎🙇🙏 No 1💃🙋🕺( *జై* ) A. అయితే కూడా 🕉️🩸⛳🛐⛎📿🛕హిందూ 🪦🥷☪️⚰️🕋💂ముస్లిం 🧑‍🎄✝️⛪క్రిస్టియన్ బోల్తే కీ నై హమే పతా నహి నహీ 🫦💋👄జయ్ జై శ్రీ రామ్ మగర్ 🏹రామ్ జీ కో హాంబోల్తే 🗣️ జోర్ 😫సే 🤯చిల్లాకే 🙋అంజై మాకు తెలియదు ఊరికే పనీపాట చేయకుండా సమయం చేయం ఏంజై అయితే కూడా చిన్న పెద్దా,పోయినా-Aజై. B. అమ్మాయ్ అబ్బాయ్ సునీత శృతి మాలినీ-జై సుధా-జై ప్రధా-జై TN కరుణా నిధి CM,లలితా-జై 💃🕺ఎవరైనా పేరు చైతన్య a అ'జై విజై సంజై నాగార్జున Bజై సబ్ లోగ్ ఖుషీ'సే ఖోల్కే ధ్యాన్ సే ఏక్ జాగా పే రక్కే ధిమాక్ 🧠 భేజై ప్యార్ సే మూఖోల్కే 🗣️ సబ్సే అచ్ఛా బోల్తే శ్రీరామ్, జీ కో 🙋🕺💃 బోల్'జై C. కోయి నహీ బోల్తే యే పరమ నీఛజై క్యూమ్ కావుం యే క్యాఛీజై జరూర్ ఫైధా మిలేజా బోలో బార్ బార్ 🙋5ఛేజై సబ్ కా ఫీచర్ బనేగా టూ రిచ్ఛాజై శ్రీ రామ్ జీ కో ప్రణామ్ కియాతో గాయబ్ హోంతే సబ్ ఖరాఫ్ డిCజై. D. ఎవరూ పైకి అనలేరు భారత దేశంలో ఉన్న సనాతన ధర్మం పాటించే వారు, కుమార్-ఇక్కడ ఎవడజై 🛕🎪👈 పహలే🧎🙇 ప్రణాం 🙏కర్కే ⛎శ్రీ 🏹రామ్ ప్రభూ జీ అప్కే 📿సేవా కర్నె కే లియే హమే దోజై బోల్కర్ 🧎🙇🙋🙏బజాయే తోభి గానా మ్యూజిక్ 🎶 🥁 డిజై 😡 ఫిర్ ప్యార్ సే భో'ల్ హామార ప్రధాన్మంత్రి సాబ్, జీకో-మోDజై. ( ⛎ *శ్రీ* ) A. ఇస్ దునియా మే లో సర్వే ఓహి వత్సల్,త-అశ్రి కోయి నహీ భో లే ఏంశ్రీ Aశ్రీ. B. దీవెన ఇచ్చే చేయ్య ✋శుభశ్రీ బోలో శ్రీ రామ్ నహీ భోలో భైశ్రీ ఆ బంగారు తండ్రీ సేవకోసం ఎవరైనా కొడ్తారు జాBశ్రీ. C. అందరికీ వారి ప్రేమ పంచేశ్రీ ఎందరో మానుభావులు స్వయంగా తమ కళ్ళతో 👀 👁️ చూశ్రీ ఏం అనీ సున్నితంగా నవ్వారు 🗣️💋 నన్నూ/రామ్ సిరి-చూCశ్రీ. D. ఎవరూ అనలేరు ఎవడా/డో/డేశ్రీ అయితే పరమ సేవక్ అయ్యారు జీ కీ రామ్-మోDశ్రీ. ( *రామ్* ) జై శ్రీ రామ్ బోలేంగే తో మూఖోల్కే 👄 🗣️ ఖా శక్తే హో ఖుషిసే అమ్, హర్ఫల్ అమృత్ ఆమ్ 🥭 కోయి నహీ బోలే చేస్తున్నావ్ ఏమ్ సరిగా ఉన్న లేకున్నా Aమ్. B. ఆ రామ మంత్రం పనిచేస్తది లా టైగర్ బామ్ పోతుంది భైమ్ సగటు మనిషి మనో బలాన్నీ చేస్తుంది పెంచీ మరో Bమ్. C. జపం చేస్తే చాలు కొంచమ్ ఆ నామంతో నే కదా మరి మనమ్ మన మనో బలాన్నీ పెంఛామ్ అందుకే వారి శ్రీ పాదాలకు 👣🦶 మేము 🪔 పూజ కదా,మరి-చేCమ్ D. తెల్లారేసరికి మంచంమీద ఉండమ్ కన్నన్ భక్తీ తవరే యేనక్కి ఎదుమే వెండామ్ అయితే కూడా బృందావన్ ధామ్ నామ జపము వల్ల జన్మ మృత్యు జరా వ్యాధి తెలిసింది రెండు చెక్కలు మూడు మేకులు కొట్టించు వేలాడుతున్న సమాధి తప్ప అక్కడ ఉందేమ్. అయితే కూడా కటిక చీకటి లో డ్రీమ్ మీరు 😡 కోపంతో గట్టిగా అనొద్దు ఎందుకు రా గొఱ్ఱె బిడ్డ అర్దం లేకుండా అంటావ్ రెండు చెక్కలు మూడు మేకులు కొట్టించు కొనే చచ్చిన యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి గాడి కోసం పోరాDమ్
@venkat4326
@venkat4326 Ай бұрын
🙏🙏🔥🔥🔥❤️
@gopaljyothi8877
@gopaljyothi8877 Ай бұрын
World dangerous job you doing bro 😮
@pericharlasai7242
@pericharlasai7242 Ай бұрын
Jai Sri Ram
@sridhar7258
@sridhar7258 Ай бұрын
Praveen thammudu done more confident and more zeal.
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA Ай бұрын
Super work team
@PremarajA-np1uu
@PremarajA-np1uu Ай бұрын
ఎవరైతే ప్రకృతిని ఉపాసిస్తారో, వారు గాడమైన అంధకారంలోకి ప్రవేశిస్తారు.అలాగే హిరణ్య గర్భణ్ణి (ప్రకృతితో పుట్టినవాని )ఉపాసించువారు అంతకంటే మించిన కటిక చీకటిలో ప్రవేశిస్తారు. ఈశావాస్యోపనిషత్ 12 వ శ్లోకం. హిందూ గ్రంధాల్లో కూడా నరకం ఉంది కాదా bro
@srikarthesketcher5566
@srikarthesketcher5566 Ай бұрын
Sir u r not saying about dasamabhagam and their danda. That's so important. Tell them u will be financially weak if u give 10percent of ur salary, bank loan and hospital bills and fistful of rice.
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w 28 күн бұрын
Hara hara maha dev❤❤🙏🙏🙏jai sriram🙏
@Sweetyroshni9490
@Sweetyroshni9490 Ай бұрын
Great job tammudu
@Mahendar143-rd3fz
@Mahendar143-rd3fz Ай бұрын
👌👌👌👌👌👌👌👌
@arv1528
@arv1528 Ай бұрын
Super bro...... you are doing good job
@manohara93
@manohara93 Ай бұрын
జై ప్రవీణ్ అన్నా ✊
@sripadmastudio7702
@sripadmastudio7702 22 күн бұрын
Jai sri ram
@jprao5387
@jprao5387 Ай бұрын
జై శ్రీరామ్🚩🚩🙏
@PremarajA-np1uu
@PremarajA-np1uu Ай бұрын
అవాంచిత సంతానము వృద్ధి అగుటవలన కుటుంబం వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురికిని నరకం ప్రాప్తించును.పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనం నొందుదురు.భగవత్గీత 1;42-44, కులాంతర వివాహం చేస్తే నరకంలో వెళ్తారంటా, హిందూ గ్రంధాల్లో కూడా నరకం ఉంది కాదా బ్రదర్
@koppalasanthosh9802
@koppalasanthosh9802 Ай бұрын
Jai Sri Ram anna
@sandyraokayyuri1218
@sandyraokayyuri1218 Ай бұрын
jai Sri ram Anna
@sravanrangula3467
@sravanrangula3467 Ай бұрын
జై శ్రీరామ్ అన్న
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Ай бұрын
Om namah shivaya
@user-zh7bu5yv9b
@user-zh7bu5yv9b Ай бұрын
❤❤❤
@bhargava32
@bhargava32 Ай бұрын
All the best to you brother
@kishorebabu8322
@kishorebabu8322 Ай бұрын
పోయేకాలం వచ్చింది నీకు అందుకే రెచ్చిపోతున్నావు నరకం కాయం నీకు బుర్రలో సైతాను తాండవం ఆడుతుంది అందుకే రెచ్చిపోతున్నావు విడి మాటలు వింటే మిరు కూడా నరకానికి వెల్తారు జాగ్రత్త 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🤲🤲🤲🤲🤲🤲
@swanim1028
@swanim1028 Ай бұрын
Em kadu
@Andysse
@Andysse Ай бұрын
Hindu conversion goes well 😂
@shivakamal7493
@shivakamal7493 Ай бұрын
Jai sree ram
@amruthareddysadala1249
@amruthareddysadala1249 Ай бұрын
Jai.pravinkumar.garu
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 40 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 30 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 40 МЛН
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
14:37
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 40 МЛН