సాయి బాబా ఒక దొంగ..| | Radha Manohar Das Sensational Interview | Third Eye

  Рет қаралды 94,481

Third Eye Web

Third Eye Web

Ай бұрын

Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
#ThirdEye
Click the link for more videos👉 - goo.gl/TPdVag
Follow Us On
Facebook: / thirdeyewebb
Twitter: / telugushows1
Instagram: / telugushows
సాయి బాబా ఒక దొంగ..| | Radha Manohar Das Sensational Interview | Third Eye
#WhoIsSaiBaba #SaibabaisNotGod #Radhamanohardas #PredictionsAboutApnextcm
#TdpVsysrcp #apnextCm

Пікірлер: 670
@Prasad-wu7lw
@Prasad-wu7lw Ай бұрын
ఆయన నేను దేవుణ్ణి అని చెప్పలేదు
@sivakrishna1968
@sivakrishna1968 6 күн бұрын
orey bahujana Veerya Putra, watch nanduri srinivas videos on sai , you will get better understanding.
@nkgamingft...6655
@nkgamingft...6655 13 күн бұрын
ఆయన కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు ... అల్లాహ్ యే దేవుడు అన్నడు ... అలాంటి వాన్ని దేవున్ని చేసిన మన ఎడ్డి గొర్రెలది తప్పు .... ఆ గుళ్ళల్లో సాయి పూజలు చేసే బ్రహ్మణులది తప్పు ....ఆ గుళ్ళలో పూజలు , పాలాభిషేకం ఎందుకు చేస్తున్నారు , చేసేవాళ్ళని పండితులు ఎందుకు సమర్తిస్తున్నారు ....😢😢
@Adhi.gameing007
@Adhi.gameing007 10 күн бұрын
😊 super ga adigav bro 🤔avu sai baba masjid katinchada rama mandiram katinchada cheppu bro🦚.hare krishna🦚
@sivakrishna1968
@sivakrishna1968 6 күн бұрын
orey bahujana Veerya Putra, watch nanduri srinivas videos on sai , you will get better understanding.
@pramodbandari1391
@pramodbandari1391 Ай бұрын
ఓ మహానుభావా ఓ దేవర్శీ ఓ మహర్షి మహాశయా ఈ కలియుగంబు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మా బ్రతుకులకు వెలుగు పంచి జ్ఞాన ప్రసాదమ్మునిచ్చి ఈ జన్మకు అర్ధమ్ము జెప్పి మమ్ములను కృతార్థులను చేయ జనించిన యుగ పురుషా మా కలియుగ హనుమయ్య నీవే మిమ్ము దర్శించి మీ చరణ స్పర్శ చేసుకునే భాగ్యం కల్పించు స్వామీ మీరు చూపే మార్గమున నడిచే శక్తినీ జ్ఞానాన్నీ ప్రసాదించండి గురుదేవా 🙏🙏
@kandimallavenkatreddy4880
@kandimallavenkatreddy4880 Ай бұрын
కరెక్ట్ కానీ ఈ మన హిందువులు మోసపోడంలో మొదటి వరుసలో ఉంటారు
@LgLg-xl1ce
@LgLg-xl1ce 13 күн бұрын
Hindhulu hindhuvu lane unnaru evarini evaru hurt cheyakunda , evari poojalu vallu, evari prayers vallu, evari namaj lu vallu chesukuntu, etochi ee sanathanile adhikooda elanti pani pata lenivalle, manchi vallu unnaru kani vallani kooda spoil chestunnaru ee yadhavalu.
@msahsikapur5439
@msahsikapur5439 19 күн бұрын
మంచిగా బ్రతకమని చెప్పే ఎవరైనా దేవుడే
@RajuRaju-ns8kd
@RajuRaju-ns8kd 18 күн бұрын
👍🏿కర్రెక్ట్
@sukumarv9007
@sukumarv9007 13 күн бұрын
కర్మరా బాబు నీ లాంటి వాళ్ళ వల్లనే హిందువుల సంఖ్య తగ్గిపోతుంది ముస్లీం క్రిష్టియన్ల సంఖ్య పెరిగి పోతుంది
@sukumarv9007
@sukumarv9007 13 күн бұрын
కర్మరా బాబు నీ లాంటి వాళ్ళ వల్లనే హిందువుల సంఖ్య తగ్గిపోతుంది ముస్లీం క్రిష్టియన్ల సంఖ్య పెరిగి పోతుంది
@saimudhiraj8662
@saimudhiraj8662 6 күн бұрын
Yes
@nanim3
@nanim3 4 күн бұрын
Evaranna devude ane kanna goppavadu anadam correct kani baba devudu anedi tappu . Deeni valla asalu ainaa bagavantudu evaru anedi confuse avutamu. So baba goppavadu
@madhusudhanavedantam726
@madhusudhanavedantam726 23 күн бұрын
ఒక యోగి ఆత్మకథ చదివితే అసలు సనాతన ధర్మం అంటే యేమిటి, గురు పరంపర అంటే యేమిటి అని తెలుస్తుంది. హిమాలయ యోగులు యెలా వుంటారో అర్థం అవుతుంది.
@syamalapatnaik4680
@syamalapatnaik4680 12 күн бұрын
బరువు గారు చాలా చక్కటి నిజాలు చెప్పేరు పిచ్చి ప్రజలు పిచ్చి నమ్మకాలు నిజంగా దూరం చేస్తే మన దేశం బాగు పడుద్ది జై శ్రీ రామ్.
@RajeshKumar-og6vs
@RajeshKumar-og6vs 11 күн бұрын
సనాతన ధర్మం యొక్క ఉద్దేశము విచారణా తత్వాన్ని ఉత్తేజ పరిచేదిగా ఉండాలే గానీ, మన ఆలోచనలని వేరే వారి మీద రుద్దేలా కాదు.
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 5 күн бұрын
Mari Hinduism antay ne. Kulalu (castes) kadaa mari Aakulam goppa Eekulam goppa ani alage yevariki tochina devunni (God) ni nammutaaru meekocchina difficulty yento mari , as per constitution every citizen has liberty to pray their own Gods why un necessarly rising issue of Religion let them follow their own Gods what is the wrong in it
@narasimhareddygn383
@narasimhareddygn383 Ай бұрын
యే తురక, యే క్రీస్తు సాయిబాబా ను దేవుడు అనరు, వో క్క హిందూ వులు మాత్రమే అం త రు,
@mdrafi9791
@mdrafi9791 Ай бұрын
మిమల్ని ఎవడు పూజించమని అన్నారు
@vijayguddati2939
@vijayguddati2939 Ай бұрын
మీ దేవుళ్లకు పుట్టినరోజు చెప్పు
@kdr4684
@kdr4684 Ай бұрын
Okka..nippal gaallu thappa ..evaru pujincharu... Nippal gallaku manchi chedu teluvadu kada...
@vijayguddati2939
@vijayguddati2939 Ай бұрын
మీ దేవుళ్ళ పుట్టినరోజు చెప్పు
@indianmuslim2086
@indianmuslim2086 Ай бұрын
Turakollani marichipolekapotunnavante nuvvu turakollake.......🥱
@guduriraju3016
@guduriraju3016 Ай бұрын
మహిమలతో మంచి చూపిస్తే హిందువులు అతనిని దేవుడు అంటారు. ఇది హిందువుల బలహీనత. పృతి మనిషి సర్వ జీవుల లో ఆత్మ ను తెలుసుకుంటే దేవుడే.
@kesulokesh5489
@kesulokesh5489 Ай бұрын
సాయి బాబా గురించి పురాణాల్లో కానీ వేదాలలో కానీ లేదు.వాస్తవం చెప్పారు
@supathachannel8392
@supathachannel8392 24 күн бұрын
@@kesulokesh5489 రమణ మహర్షి, వివేకానందులు, రామకృష్ణులు, అది శంకరులు గురించి పురాణాల్లో వేదాల్లో ఉందా... నీ మేధస్సులో నా ఉచ్చ
@homeolife
@homeolife 20 күн бұрын
వెంకటేశ్వర స్వామి గురించి
@arunachalavenuganithi1534
@arunachalavenuganithi1534 20 күн бұрын
​@@supathachannel8392రమణ మహర్షి గారు వివేకానంద రామకృష్ణ పరమహంస వాళ్లు దేవుళ్ళని ఎక్కడైనా చెప్పారా
@ravikumarchoti18
@ravikumarchoti18 19 күн бұрын
@@kesulokesh5489 వేదాల్లో రాముడు వెంకటేశ్వరుడు, శివుడి గురించి ఉందా
@klr718
@klr718 5 күн бұрын
గురువు గారు మీరు నిజాలు మాత్రమే చెప్తున్నారు మన తురక హిందువులకు అర్థం అవడం లేదు
@sainadhgvv4478
@sainadhgvv4478 Ай бұрын
సాయిబాబా దేవుడు కాదని బాబానే చెప్పారు. బాబాని గురువుగా కొలుచుకున్నారు ప్రజలు. గురువును దైవంగా భావించి సేవ చేసుకునే సంస్కృతి మనది. మన సంస్కృతిలో తల్లిదండ్రులు మరియు గురువు దైవ సమానులు. అందుకే బాబా దైవమే మాకు. 🙏. గురువన్న వారు ఎవరిని విమర్శించరు. వారి శిష్యులకు జ్ఞానం ప్రసాదిస్తారు.
@pandugavenuprasad
@pandugavenuprasad 21 күн бұрын
సాయిబాబా అల్లా మాలిక్ అంటారు కదా, మరి మనకు అల్లా మాలిక్ ఎలా అవుతాడు
@637mahendra4
@637mahendra4 21 күн бұрын
షిరిడీ సాయి బాబా మహత్యం సినిమాలో నువ్వు లేక అనాధలం అనే పాట అప్పటి నుంచే పెద్ద హిట్టు.. ఈ సినిమాలోని అన్ని పాటలు సాయి బాబా భక్తులను పెంచాయి అనడంలో సందేహం లేదు అయితే ఆ పాటలోని రెండవ చరణం ఇలా ఉంటుంది.. మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని ప్రార్ధనలు చేశామయా నిన్నే.. అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని చేశాము సలాం సలాం నీకే గురునానకైనా ....గురుగోవిందైనా... గురుద్వారమైనా...నీ ద్వారకేననీ నీ భక్తులైనాము సాయి....రావా .. నువ్వు.. కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి (2) అల్లాసాయి మౌలాసాయి (2) నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డి సాయి ఓం... నానక్ .. సాయి సాయి బాబా సాయి.. పై పాటలోని ఆధారంగా చర్చికి వెళ్ళే ఏ క్రైస్తవుడయినా ఏసే-సాయి,సాయినే ఏసు అని సాయి బాబా ఫోటో పెట్టుకుని ప్రార్థనలు చేయడం మీలో ఎవరైనా చూసారా??? అలాగే మసీదుకి వెళ్ళే ఏ ముస్లిమైనా అల్లానే సాయి-సాయి బాబానే అల్లా అని నమాజు చేయడం మీలో ఎవరైనా చూసారా?? కాని హిందువులు మాత్రం రాముడే సాయి-కృష్ణడే సాయి అని రామ సాయి-కృష్ణ సాయి అని పూజలు చేస్తారు..! పూజిస్తే పూజించారు కాని మరి వాళ్ళెందుకు పూజించరో అని ఒక్కసారైనా ఆలోచించారా! అలాగే ఎవడన్న ఏసు సాయి,సాయి మరియా, సాయి పాదం, ఖాన్ సాయి,సాయి రహమాన్ అని పేర్లు పెట్టుకున్నారా? వేల సంవత్సరాల క్రితం నుండి ఆచారాలు, సాంప్రదాయాలు, జీవన విధానం రూపంలో సనాతన ధర్మం ఆచరించబడుతూ వచ్చింది... మొదటి సారి బౌద్ధ ధర్మాన్ని అనుసరించడం తో ధర్మం స్థానంలో మత భావన ప్రారంభం అయ్యింది.... ఎడారి మతాలు భారత దేశం లో ప్రవేశించడం తో, బలవంతం గానో లేక సమస్త ప్రకృతిని సమభావంతో చూసే సనాతన ధర్మ మౌళిక లక్షణం వల్ల సనాతన వైదిక సమాజం పై ఎడారి మతాల ప్రభావం స్పష్టంగా పెరగసాగింది.... అప్పటి సామాజిక అసమానతలను ఈ ఎడారి మతాలు తమకు అనుకూలంగా మలుచుకుని సమాజంలో ప్రజల మధ్యన మానసిక విభజనను తేగలిగాయి... ఇతర మతాలకు చెందిన వారిలో సగం మంది వారి మత గ్రంథాలను ఒకసారైనా చదివి ఉంటారు లేదా వారి ఇంట్లో ఉంచుకొని ఉంటారు.... అదే హిందువులలో కనీసం పది శాతం మంది కూడా వారి ధర్మ గ్రంథాలైన రామాయణ, భారత, భగవద్గీత లను కనీసం కంటితో కూడా చూసి ఉండరు..... హిందువులలోని ఈ ఉదాసీనత, ఏ మతం గురించి తెలియకుండా అన్ని మతాలు సమానమనుకునే మానసిక దాస్యం వలన క్రమంగా తన అస్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని కోల్పోయి ఇలాంటి కలుపుమొక్కలు పెరగడానికి అవకాశం ఇస్తోంది. తిరిగి మన పూర్వవైభవం పొందాలంటే మన పిల్లలకు మన ధర్మ గ్రంథాలను, మన ఆచార సాంప్రదాయాలను, మన పురాణ పురుషులు, మన నిజమైన స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను చిన్నతనం నుండే పరిచయం చేయడం మన తక్షణ భాధ్యత... భారతీయులను మానసికంగా ఏకం చేయగల శక్తి ఒక్క రామనామానికే ఉంది. రామ నామమే తిరిగి భారతీయ ఆత్మను ఉద్దీపన చేయగలదు. జై శ్రీరామ్... జై హింద్... జై భారత్.... *©️ Hindu Dharmika Sena - హిందూ ధార్మిక సేన*
@user-jl1pc3lu7h
@user-jl1pc3lu7h 19 күн бұрын
Guruji....Lord Sai Baba Kaliyuga antham varaku ...Shri Sai Baba Daiva dhoota ok....Devudu Nene Ani analedhu Daivathwamtho unnavaruki Sai Baba Kooda Devude Sarena ....Nenu Lord Shiva Bhakthudini Mee maatalaki Vyathirekini kaanu Shri Manohar Das garu kaani Okka Guruvu Sthaanam lo undi meeru.., Shri Sai Baba ji Allah Malik ante Devudu kaadhu hindu Devudu kaadhu antunnaru ..Aayana Devudu kaadhu ani Baba gare annaru Nenu Daivam pampina dhoota ani Hinduvula Prajala gundello 90% Shri Sai Baba garu unnaaru lord Shiva Bhakthulaki , Lord Shri Krishna Devotees ki Sarena... Shri Sai yeppatiki Devude , ippatiki Devude raaboye tharaaniki Devude ...🕉️🧘🙏Hare Krishna, Om Sairam, Jai Shri Sitaram, Om Namah Shivaya...Hari Ananth ,Hari Katha Anantha🧘🕉️🙏Shivoham Sab ka malik ek hain Surya , Chandradhulu ..Kanipinche Daivam ... Kabatti Evari nammakam vaaridhi aa nammakaanni Vammu chesi Value kolpokandi hinduvullo meeku vyathirekatha raavachu Daivam samaanulu meeru meeku cheppe anthativarimi kaamu cheppaalsi vasthe Stand theesukuntaamu Maanavaali Manamandharam okkate Shri Hari Manohar Das garu Devudni nammukunnavaru World lo 90% percent unnaaru kabatti thamaru dayachesi Devulla prasthavana theeyakandi ...Thappuga matladunte chadhivina prathi okkatu kooda Kshaminchandi.Om Shivoham 🧘🕉️🙏
@user-jl1pc3lu7h
@user-jl1pc3lu7h 19 күн бұрын
🧘🕉️🙏 Well said Anna garu Sanathana dharmam ante idhi Anna garu ...🕉️🙏And Kothaga hinduvulaki hinduvule vyathirekatha vache antharayam chesthunnaru Annaru like these ...Hari Das kaabatti ilaa inkoka Shiva bhakthudu , repu Inkoka Vyakthi vachi Okka Ramude Devudu ani ...emavuthondhi Anna garu maanavaaliki assalu ... bhakthule ilaa vaadhinchukunte Dharmam and Sanathana dharmam yelaa Nilabathundhi Anna garu..😢😢😢Guru Sthaanam lo unna vaare Bhagavanthulani alaa maatladithe yelaa??? Teliyajeyali annagaru Devulla gurinchi , dharmam gurinchi meelaanti vaaru andhariki teliyajeyali
@user-jl1pc3lu7h
@user-jl1pc3lu7h 18 күн бұрын
Thank you SainathGvv4478 Anna garu Nenu Reply ichindhi meeku.. Om Shivoham 🧘🕉️🙏
@sivakumar-vf3hd
@sivakumar-vf3hd Ай бұрын
Om sai ram my god is sai ram
@sivakumar-vf3hd
@sivakumar-vf3hd Ай бұрын
Shird sai is my god on sai ram
@avrchannel4659
@avrchannel4659 Ай бұрын
బాబానే కాదు, రమణులు, రామకృష్ణుల వారు వంటి మహనీయులు కూడా జనంలోకి వెళ్ళలేదు. జనమే వాళ్ళ దగ్గరకు వెళ్లారు. గురువులుగా కొందరు, దైవాలుగా ఇంకొందరు..ఇలా వారి అనుభవానికి, భావానికి తగ్గట్టుగా ఆరాధిస్తున్నారు. నేనే దైవమని ప్రకటించుకున్న ది మాత్రం కృష్ణ భగవానుడే. అహం బ్రహ్మాస్మి..అని ఆది శంకరులు చెప్పింది కూడా ఆ అర్హత సంపాదించుకున్న వారికే వర్తిస్తుంది.
@supathachannel8392
@supathachannel8392 27 күн бұрын
Sahbhaash sir❤
@user-jl1pc3lu7h
@user-jl1pc3lu7h 18 күн бұрын
​@@supathachannel8392 Ramanulu lekapothe Arunachalam (Thiruvannamalai) Undedha Andi Devudi viluva , Guruvu viluva teliyani vaallaki cheppina , Agnaniki cheppina okkate ...Dharmo rakshathi rakshithaha ...may be chinnappudu prathi okka matham vaallu chadhuvuntaaru adhi marchipoyaaru ante Daiva drohule vaaru ...🧘🕉️🙏 Om Shivoham
@Prasad-wu7lw
@Prasad-wu7lw Ай бұрын
వారి వారి భక్తి నా బట్టి దేవుడు అని గురువు అని వైద్యులు అని. భావననీ భావాన్ని బట్టి దొంగ అన్నావు అది నీ ఆలోచన
@kanapareddisrinu4478
@kanapareddisrinu4478 17 күн бұрын
మంచి చెప్పేవాడు మంచి చేసేవాడు ఎవరైనా దేవుడే అంతమాత్రం చేత కఠినంగా ఎవర్ని విమర్శలు చెయ్యాల్సిన పనిలేదు
@sukumarv9007
@sukumarv9007 13 күн бұрын
కర్మరా బాబు నీ లాంటి వాళ్ళ వల్లనే హిందువుల సంఖ్య తగ్గిపోతుంది ముస్లీం క్రిష్టియన్ల సంఖ్య పెరిగి పోతుంది
@harikrishna929
@harikrishna929 Ай бұрын
It's true sir.
@MachaMaruthi-ev8jj
@MachaMaruthi-ev8jj Ай бұрын
shrI dattatreyAya namaH srhIpada shrIvallabhA
@RamaKrishnaReddy-zf1dc
@RamaKrishnaReddy-zf1dc Ай бұрын
Enlightening the public is good job 👏 👍 👌 mr das in this aspect. Hinduism needs more people like you at this juncture
@leviinstitute-
@leviinstitute- 20 күн бұрын
*బాబా* అనే పదమే భారత దేశానికి చెందిన పదం కాదు...
@chinthanisaranappa1156
@chinthanisaranappa1156 Ай бұрын
భక్తి లేను వారు, విశాల హృదయం లేని వారు, అందరిలోనూ భగవంతుని చూడ ని వారు మూర్కుడు
@Damulurirao157
@Damulurirao157 Ай бұрын
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయు విన్నపం ! (మరియు ) గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సామజిక మాధ్యమం ద్వారా ఒక సామాన్య వ్యక్తి ( వెంకటేశ్వర స్వామి భక్తుని ) అభ్యర్ధన ! ................................................ తిరుమల క్షేత్రాన్ని హైందవ పవిత్ర, ఆధ్యాత్మిక కేంద్రంగ తీర్చి దిద్దటానికి పూనుకోవటం హర్షించ దగ్గ పరిణామం. ప్రతి రోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకునే క్షేత్రం తిరుమల మాత్రమే. అంతటి పవిత్ర స్థలాన్ని విప్ సేవకోసం , రాజకీయం కోసం, వ్యాపారం కోసం వినియోగించటం వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తుని బాధిస్తూనే ఉంది . ప్రతి స్వామి సేవకుడు కోరుకునే మార్పులు : 1.వారంలో, ఆరు రోజులు పూర్తిగ విప్ దర్శనాలు నిలిపి వేయాలి. 2. ప్రతి భక్తుడు ఇచ్చే స్వామి విరాళాన్ని హిందూ మత ప్రచారానికి కేటాయించాలి. 3. తిరుమల పరిసరాలలో మీడియాని అనుమతించకూడదు . 4. తిరుమల హుండీ ధనాన్ని 80% హిందూ ధర్మ కార్యాలకోసం కేటాయించాలి. అప్పుడు మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచం లోనే జనులందరు పూజించే హిందూ దేవుడుగా విరాజిల్లుతాడు . స్వామికి istamina భక్తులైన మీరు మాత్రమే తిరుమల దేవస్థానాన్ని ప్రపంచ పటంలో నిలపెట్ట గలరు . ఇట్లు , తిరుమల స్వామి వారి భక్తుడు దాములూరి వెంకటేశ్వర్ రావు నిజాంపేట్, హైద్రాబాద్. తేదీ : 16 జూన్ 2024 గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయు విన్నపం ! (మరియు ) గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారికి సామజిక మాధ్యమం ద్వారా ఒక సామాన్య వ్యక్తి ( వెంకటేశ్వర స్వామి భక్తుని ) అభ్యర్ధన ! ................................................ తిరుమల క్షేత్రాన్ని హైందవ పవిత్ర, ఆధ్యాత్మిక కేంద్రంగ తీర్చి దిద్దటానికి పూనుకోవటం హర్షించ దగ్గ పరిణామం. ప్రతి రోజు లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకునే క్షేత్రం తిరుమల మాత్రమే. అంతటి పవిత్ర స్థలాన్ని విప్ సేవకోసం , రాజకీయం కోసం, వ్యాపారం కోసం వినియోగించటం వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తుని బాధిస్తూనే ఉంది . ప్రతి స్వామి సేవకుడు కోరుకునే మార్పులు : 1.వారంలో, ఆరు రోజులు పూర్తిగ విప్ దర్శనాలు నిలిపి వేయాలి. 2. ప్రతి భక్తుడు ఇచ్చే స్వామి విరాళాన్ని హిందూ మత ప్రచారానికి కేటాయించాలి. 3. తిరుమల పరిసరాలలో మీడియాని అనుమతించకూడదు . 4. తిరుమల హుండీ ధనాన్ని 80% హిందూ ధర్మ కార్యాలకోసం కేటాయించాలి. అప్పుడు మాత్రమే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రపంచం లోనే జనులందరు పూజించే హిందూ దేవుడుగా విరాజిల్లుతాడు . స్వామికి istamina భక్తులైన మీరు మాత్రమే తిరుమల దేవస్థానాన్ని ప్రపంచ పటంలో నిలపెట్ట గలరు . ఇట్లు , తిరుమల స్వామి వారి భక్తుడు దాములూరి వెంకటేశ్వర్ రావు నిజాంపేట్, హైద్రాబాద్. తేదీ : 16 జూన్ 2024
@Shivaji-ui9nc
@Shivaji-ui9nc Ай бұрын
Nuvvu chebite vintaraa Asalu Nuvvu nenu Vaariki Cheemato Samanam
@meerkvision8959
@meerkvision8959 Ай бұрын
నిజం సర్. మీ వాదన తో నేను ఏకీభవిస్తాను..... ఆర్.కె. పసుపులేటి నిజాం పేట
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామివారే కుబేరుడి నుండి అప్పు తీసుకున్నాడని పురాణ కధలో చెప్పారు. ఆ అప్పు తీర్చడానికే స్వామి వద్ద ధనము లేదు, ఇక ప్రజలకు ఏమి పెట్టగలుగుతాడు? ఏవిధమైన జీతభత్యాలు తీసుకోకుండా, వసతులు అనుభవించకుండా స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళే స్వామివారి నిజమైన భక్తులు. ప్రజలు హుండీలో వేసిన కానుకలతో కుబేరునికి వడ్డీ తీరుస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్న స్వామివారి ధనాన్ని కూడా జీతభత్యాల రూపంలో తినే అప్రాచ్యపు వెధవలకు పుట్టగతులు ఉంటాయా?
@7984csmile
@7984csmile Ай бұрын
స్వామి వారికి ఇష్టమైన భక్తుడా వాడు,నీకు స్క్రూ లూసా,వాడు ok అబద్దం,మోసం
@chandrashekarkokkalla5408
@chandrashekarkokkalla5408 Ай бұрын
U R 💯 % correct
@rrroyal1880
@rrroyal1880 14 күн бұрын
డిచికి డిచికి బాబా వీడు 😂
@sreekaruninguva2397
@sreekaruninguva2397 Ай бұрын
Sri.Daasu garu! Melo pancha paandavulu kanipistunnaru. Mukyamgaa Dharmaraaju👌💥🙏
@avkrishnarao1818
@avkrishnarao1818 Ай бұрын
అదెలా...!
@NageshamGuddeti
@NageshamGuddeti 23 күн бұрын
Sairam jai Sairam jai sri ram jai shree ram jai shree krishna
@Amurutha.gulikalu2799
@Amurutha.gulikalu2799 Ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ కాని ఈ గొఱ్ఱెలు వినవు వీళ్ళు కూడా ఖాళీ స్థలము కనబడితే కబ్జా చేసేస్తారు ఇది కూడా బయంకరమైన మాఫీయా
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
ఒరే దాసు, వేదాలలో ఎక్కడైనా హిందువు అనే పదం ఉంటే చెప్పరా! భగవద్గీతలో ఎక్కడైనా సరే ఎవడో చెక్కిన రాతి బొమ్మకి గుడి కట్టి, దానికి పూలూ, పళ్ళూ, నైవేద్యాలు సమర్పించి, దాన్నే భగవంతునిగా పూజించమని ఉంటే చెప్పరా! పోనీ అంతవరకు ఎందుకు? మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి ఇష్టసఖిగా రామానుజులు ప్రతిష్టింపజేసిన బీబీ నచ్చియార్ ఎవరి ఆడపడుచో చెప్పరా! కనీసం! థూ ... నీ విద్వేష బ్రతుకు చెడా!
@vijayguddati2939
@vijayguddati2939 Ай бұрын
ఇంతకీ మీ ఇంటిని గాని కబ్జా చేసేసారా
@GoDepthtelugu
@GoDepthtelugu Ай бұрын
Super cheppavu bro
@mahadev___ka_bhaktt
@mahadev___ka_bhaktt 29 күн бұрын
@@Amurutha.gulikalu2799 ch6
@supathachannel8392
@supathachannel8392 24 күн бұрын
@@Amurutha.gulikalu2799 నీ యమ్మ పూజును కబ్జా చేశారా
@SantoshKumar-fv4bb
@SantoshKumar-fv4bb Ай бұрын
మతం అనేది స్వయంగా దైవ అంశమైన జీవుడు దేవుడుగా మారడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే, అంతేకానీ మతమే పరమావధి కాదు. సర్వ మతాల సారాంశం దేవుడు సర్వవ్యాపి. హిందూ మత సారాంశం, వేదాల-ఉపనిషత్తుల సారాంశం కూడా అదే "ఏకమేవ అద్వితీయం బ్రహ్మ". చివరికి ఆది శంకరులు చెప్పిన సారాంశం కూడా ఇదే "జీవుడే దేవుడు. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు". జీవుడు దేవుడి యొక్క అంశ అయితే సర్వవ్యాప్తి అయిన దేవుడు కేవలం హిందువులలోనే ఉంటాడా? ముస్లింలలో, క్రైస్తవులలో, ఇతర మతస్తులలో లేడా? మన దేవుడు మనకు మాత్రమే దేవుడై ఇతర మతస్తులకు దేవుడు కానప్పుడు ఆయన సృష్టికర్త ఎలా కాగలడు? పరమాత్మ అయిన దేవుడిని పరిమిత ఆత్మగా సృష్టించడం మన సంకుచితం కాదా? పిపీలికాది బ్రహ్మ పర్యంతం పరివ్యాప్తమై దేవుడు ఉన్నాడని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా! అసలు విభిన్న మతాలలో వేర్వేరు దైవాలు అస్తిత్వంలో ఉన్నట్లయితే అది దైవం ఎలా అవుతుంది? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఎలా అవుతుంది? ఒకవేళ అలాగే ఉన్నట్లయితే మనకంటే మొదలు ఆ దైవాలే ఏక చత్రాధిపత్యం కొరకు గొడవ పడతారు.😊 అలాంటప్పుడు సాయిబాబా నినాదం అయిన "సబ్ కా మాలిక్ ఏక్" తప్పు ఎలా అవుతుంది? ఈ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు మత చాందసులుగా, అజ్ఞానులుగా పిలవబడతారు. ఎందుకంటే పైన చెప్పిన మతోన్మాదులు వారి మత ప్రబోధకుల అభిమతాన్ని మార్చి విపరీత పోకడలతో, స్వార్ధ బుద్ధితో మత వ్యాప్తి కొరకు మా మతమే గొప్పది అని చెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే పంథాలో మనం కూడా ఇతర మతాలను, మహనీయులను కించపరుస్తూ ఉంటే వారికి మనకు తేడా ఏముంటుంది? ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే మనం వ్యతిరేకించేది ఇతర మతాలలోని మత చాందసాన్ని, మతోన్మాదాన్ని-అంతేకానీ వారి వారి దైవ సమానమైన మత ప్రబోధకులను(అల్లా, జీసస్) కాదు. ఎందుకంటే దైవం వేర్వేరు దేశకాల పరిస్థితుల కనుగుణంగా వేర్వేరు మతాలలో ఆ స్థితిగతులకు అనుగుణంగా, ఆయా దేశ భాషలకు అనుగుణంగా విభిన్న మహనీయుల రూపంలో అవతరిస్తారు. ఏ ఒక్క దైవం లేదా మహనీయుని అవతారం మరొక దైవ అవతారంతో పోలి ఉండక భిన్నంగా ఉంటుంది. దీనికి చరిత్రననే సాక్ష్యం. మన హిందూ దేవతలే సాక్ష్యం. కాబట్టి స్వార్ధ బుద్ధితో, సంకుచిత భావంతో మహనీయులను సరిపోల్చడం మన హిందూ ధర్మ అభిమతం కాదు. కానీ కొంతమంది కపట గురువులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం, గుర్తింపు కోసం సాధకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. సర్వేజనా సుఖినోభవంతు.
@mahadev___ka_bhaktt
@mahadev___ka_bhaktt Ай бұрын
😂
@sanaathanadharma3511
@sanaathanadharma3511 29 күн бұрын
వాట్సాప్ కామెంట్స్ పెట్టడం కాదు వాస్తవాలు తెలుసుకో మిత్రమా , సనాతన ధర్మం అంటే ఆది కాలం నుండి ఉన్న ధర్మం అర్థం ఈ ధర్మం ప్రపంచ వ్యాప్తంగా ఉండేది ,ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న ఆధారాలు తెలియజేస్తున్నాయి ,ప్రస్తుతం భారత దేశం లో మాత్రమే వుంది ఇక్కడ కూడా నీలాంటి మహానుభావుల వల్ల అంతకంతకూ పోతుంది బాధపడకు మీకు అదే కథ కావాలి,నీలాంటి స్వార్థపరులు అయిన పాచ్చత్యులు సనాతన ధర్మం కు మతం రంగు రుద్ధారు ,మతాలు కూడా రెండు వేల సంవత్సరాల లోపే పుట్టుకొచ్చాయి ,నీలాంటి దైవాంశ సంబుతులే అవి ఏర్పాటుచేశారు, ఒరిజినల్ వెర్షన్ ఖురాన్ ,బైబిలు చదివావా ఎప్పుడైనా మిత్రమా ??సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ పరిరక్షిస్తున్న అజ్ఞానం నుండి మనల్ని జ్ఞానం లో కి తెస్తున్న రథమనోహర్దాస్ గారి లాంటి వ్యక్తిలకి నువ్వు చేస్తున్న కామెంట్స్ బట్టి చూస్తే తెలుస్తుంది,మీకు అనుకోవడానికి ఏమి లేదు కలి ప్రభావం అంటే ఇదే ,రాక్షసులు అంటే ఎక్కడో వుండరు నీరూపం లోనే వుంటారు కొద్ది రోజులు ఆగితే కసబ్ కి కూడా గుడి కడదాం అంటారు నీలాంటి వాళ్ళు ఆది కలి ప్రభావం 😂😂భగవంతుడు(పరమాత్మ)అతని ప్రతినిధులు (దేవతలు)ఎప్పుడు భూవిపైకి వస్తారు అనేది సనాతన ధర్మశాస్త్రాలు లో స్పష్టంగా వుంది మిత్రమా,మీలాంటి అజ్ఞానులు వల్లే మన దేశంలో బాబాలు ఫేమస్ అయ్యారు సమస్త బ్రహ్మాండ నికి పురాణాలు,వేదాలు అందించిన రోజు అయిన గురుపౌర్ణమి రోజు ను నీలాంటి అజ్ఞానులు వల్ల సాయిబాబా అనే ఒక సూఫీ సన్యాసి నీ పూజిస్తున్నారు నీకు తెలియడం లేదు మీరు సనాతనధర్మం ముసుగులో వున్న కన్వర్టెడ్ బ్యాచ్ 😊😊😊
@Chkeshwar
@Chkeshwar 21 күн бұрын
Devudu vividha rupaalalo vividha desaalalo ,vividha prrulatho anduku vundakudadu ,so Venkateswara Shiva,yesu prabhu Allah ,budha jaina jorastrian etc so andar Okkate prak
@sanaathanadharma3511
@sanaathanadharma3511 21 күн бұрын
@@Chkeshwar మిత్రమా ,భగవంతుడు భూమి పైన ఎప్పుడు అవతిరంచాలో అది నుండి వున్న సనాతన ధర్మం లో స్పష్టంగా వుంది, వివిధ దేశాలలో వివిధ మతాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ ఒరిజినల్ వెర్షన్ గ్రంధాలు చదివి మాట్లాడండి ,వాళ్ళు కనీసం పరమాత్మ ప్రతినిధులు కూడా కారని తెలుస్తుంది ,ఒక వేళ మీరు చదివి కూడా ఇలా కామెంట్ చేశారంటే కన్వర్టెడ్ బ్యాచ్ అయ్యుంటారు
@Chkeshwar
@Chkeshwar 21 күн бұрын
@@SantoshKumar-fv4bb andaru samanam ,e bhavana vunte Desam manam bagupadatham,kulaalenduku ,anni kilaalaloni andharu gurthisthe goppavaadivi,oka kulam varu goppaga cheppatam kaadu so devudu anni rupaalalo rama,Krishna,yesu,budha,alla,rupaalalo anni deselalo world wide ga aa praanthalabatti daiva bodhana jaruguthundi avaro bhakti vaaridi ,thappu veyhakakidadu ,boudham manadi konnidesalalo pujisthunnaru manam usa,Dubai lalo kattukinnamkada manchide kada
@mdrafi9791
@mdrafi9791 Ай бұрын
సాయిబాబా దేవుడు కాదని సాయిబాబా చెప్పారు గుడులు కట్టింది ఎవరు హిందువులే కదా వాటి పూజారులు ఎవరు బాపనోళ్లే కదా
@Hare_krshna2014
@Hare_krshna2014 Ай бұрын
Agreed
@arjunkasyap6558
@arjunkasyap6558 Ай бұрын
రాజకీయ నాయకులు ఎవరు మనవాళ్ళు కాదా మనకి మేలు చేస్తున్నారా అంతే వీళ్ళు కూడా వాళ్ళ సంపాదన కోసం భక్తి అనే ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారు 🙏🙏🙏
@ravikumarchoti18
@ravikumarchoti18 Ай бұрын
ఈ బాపనగాళ్ళే...ప్రతిదీ వ్యాపారం వాళ్ళకి
@rpeonworld1289
@rpeonworld1289 Ай бұрын
@@ravikumarchoti18 who told you that??
@santino1258
@santino1258 Ай бұрын
Ayithey temples ki velladam maney... Akkada bapanolle untaru​@@ravikumarchoti18
@srinupaluri172
@srinupaluri172 Ай бұрын
Thandri meeru nijalu chepthunnaru. Jagratha
@RaghavSharmaTimmaraju-qn4dq
@RaghavSharmaTimmaraju-qn4dq Ай бұрын
Sirdhi committe hindu temples ki donation evvaru, including ayodhya temple.
@swarnagowri6047
@swarnagowri6047 Ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏
@venkateswarrao2784
@venkateswarrao2784 9 күн бұрын
మన ధర్మంలో, మన గురువులు లేరా? వ్యాసుడు, వాల్మీకి మొదలగు వారికి గుడులు ఎందుకు కట్టరు? ఎందుకు పూజించరు? పోరుగింటి పుల్ల కూర రుచి నైజం మన వాళ్ళది.
@boblubohai8568
@boblubohai8568 11 күн бұрын
సగం తెలిసి సగం తెలియని వారి చేత ఇంటర్వ్యూ చేయటం 😂😂😂😂😂😂😂
@Udayamoviecreations
@Udayamoviecreations 13 күн бұрын
ఇన్ని రోజులు మీరు మంచి స్వామీజీలు అనుకున్నా మీరు కూడా దొంగ స్వామీజీలని అర్థం అయిపోయింది ఎందుకంటే ఏదైనా తెలిస్తేనే మనం మాట్లాడాలి తెలియకపోతే రెండు మూసుకొని కూర్చోవాలి సాయిబాబా గారు ఏం చెప్పారు అది అర్థం చేసుకుని తర్వాత మాట్లాడండి మీ హక్కు అర్థమవుతుంది ఇలా మీరు దొంగ మాటలు చెప్పి మంచిగా ఉన్న అందర్నీ నువ్వు ముస్లిం దేవునిముకుతావ్ నువ్వు సాయిబాబాని మొక్కుతావ్ నువ్వు యేసునే మొక్కుతావ్ అని ఎందుకు మధ్యలో వాళ్ళని గొడవ పెట్టడానికి వస్తున్నారు మేము అయితే అందరూ కలిసిమెలిసిగా ఉన్నాం. మీలాంటివాళ్లే దొంగ సచాలు పుట్టిస్తూ కులం వేరు మతం వేరు దేవుడు వేరు నా దేవుడు వేరు నీ దేవుడు వేరు అని విడగొడుతున్నారు నీలాంటి దొంగ స్వాముల గానినీలాంటి దొంగ స్వాముల గాని దొంగ పాస్టర్లు గాని తరిమి తరిమి కొట్టాలి అని కోరుకుంటున్నా జైశ్రీరామ్
@shanmukh5327
@shanmukh5327 Ай бұрын
మరి సాయిబాబా దత్త అవతారాలలో ఒక అవతారము అంటారు కదా. మరి ఇది కరక్ట్ కాద? బాబా విష్ణు సహస్ర నామాలు, భాగవతం చదవమని భక్తులకు సలహాలు ఇస్తుంటారు అని అంటుంటారు.
@shudumbumartialarts4484
@shudumbumartialarts4484 Ай бұрын
సాయి బాబా దత్త అవతారాలలో ఒక భాగం కాదు కానే కాదు దత్త అవతారాలు వేరు.
@arjunkasyap6558
@arjunkasyap6558 Ай бұрын
అదంతాప్రజలను దోచుకుని సొమ్ము చేసుకోవడానికి చెప్పే కట్టు కధలు నమ్మి మోసపోకండి 🙏
@murthyinutube
@murthyinutube Ай бұрын
దత్తావతారమా??? ఆ రేంజు కూడా దాటించేశారు. ఇపుడు అఖిలాండ కోఠి బ్రహ్మాన్డ నాయకుడు. 😂😂😂
@kousalyakompella1334
@kousalyakompella1334 Ай бұрын
పక్కా అసత్యం
@RamaKrishnaReddy-zf1dc
@RamaKrishnaReddy-zf1dc Ай бұрын
Pichi peaks 😃 😃 😃
@mbskumar74
@mbskumar74 Ай бұрын
Yes ..... guruvu garu I agree with you
@marinavenkatadurgaprasad2539
@marinavenkatadurgaprasad2539 Ай бұрын
డిచికి బాబా కి జై,
@supathachannel8392
@supathachannel8392 27 күн бұрын
😂😂😂😂
@KrishnaAsi-if9we
@KrishnaAsi-if9we Ай бұрын
సాయి బాబా వాళ్ళ మీకేమైనా నష్టం కలిగిందా?
@kousalyakompella1334
@kousalyakompella1334 Ай бұрын
పేడ రాసుకోవడం నష్టమేమైనా ఉందా?,
@RamaKrishnaReddy-zf1dc
@RamaKrishnaReddy-zf1dc Ай бұрын
😃 😃 😃 😃
@nukqlanag1662
@nukqlanag1662 23 күн бұрын
నేను peda raasukunta baba ni pujistha krishna sai anta rama sai anta
@sukumarv9007
@sukumarv9007 13 күн бұрын
కర్మరా బాబు నీ లాంటి వాళ్ళ వల్లనే హిందువుల సంఖ్య తగ్గిపోతుంది ముస్లీం క్రిష్టియన్ల సంఖ్య పెరిగి పోతుంది
@rajannanagunuri6748
@rajannanagunuri6748 11 күн бұрын
అయ్యా ముందు పూజారులకు చెప్పండి. ఆ ఆలయాల్లో పూజలకు దూరముండమని… అపుడు కొంత మారుతుంది.
@msahsikapur5439
@msahsikapur5439 19 күн бұрын
నీతిగా బ్రతికే ఏ దేవుడు ఈ మనువాధులకు నచ్చడు
@rathnakumar8398
@rathnakumar8398 5 күн бұрын
Yes,
@telanganatelangana5853
@telanganatelangana5853 Ай бұрын
Jai shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@cvsatyanarayana2388
@cvsatyanarayana2388 Ай бұрын
Saibaba is not Hindu guru he is Muslim beggar hindhu guru is shankara achryoulu ragavendra swamy and madhva achryoulu they are hindhu gurulu ok even Muslims are also accepted
@Prasad-wu7lw
@Prasad-wu7lw Ай бұрын
ఆయనను గురువుగా చూడాలి
@sukumarv9007
@sukumarv9007 13 күн бұрын
కర్మరా బాబు నీ లాంటి వాళ్ళ వల్లనే హిందువుల సంఖ్య తగ్గిపోతుంది ముస్లీం క్రిష్టియన్ల సంఖ్య పెరిగి పోతుంది
@jayanaganna3109
@jayanaganna3109 12 күн бұрын
Who is God, what is God. The feeling of God is a myth. God is only creation of man.
@ksiva4302
@ksiva4302 Ай бұрын
❤❤❤
@ketinihariarmytirupatiINDIA
@ketinihariarmytirupatiINDIA Күн бұрын
జై ✊ శ్రీ రామ్
@user-zp5yx4vk7b
@user-zp5yx4vk7b 22 күн бұрын
Sai బాబా గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను memmulanu ఏవిధంగా vmarshenchtunnaru ఎన్ని సంవత్సరాలు లేనిది ఎప్పుడూ యందు కు అనుమన్ ఆము వచ్చినది చూడండి ఆయనవల్న సమాజములో ఎవరికైనా నష్టము వచ్చినద అనవసరంగా పని పాట లేని మాటలు కట్టి పెట్టండి మీకు ఎమ్మి పని పాత లేదా భగవంతుడు ప్రతీ యుగములో అవతార పురుషుడు పుత్తుతాడు దయ చేసి ఆయనను వేమర్షెంచ కంద్ది జై శ్రీ రామ్
@Yourdarknesstolight
@Yourdarknesstolight Ай бұрын
మీ జీవిత ఆశయం ఏమిటంటే, భారత దేశం హిందు రాష్ట్రం అవ్వాలి, ఇక్కడ ఏ ఇతర దర్మాల వాళ్ళు ఉండకూడదు, అందుకు మీరు ఎన్ని అబద్ధాలైన , ఎన్ని కుతంత్రాలైన ఎన్ని రకాలుగా అయిన మనుషుల మధ్య ద్వేషాన్ని రగిలిస్తారు . నాకు తెలియక అడుగుతాను, ఒక వ్యక్తి నేను వంకాయ కూర తినను, బంగాళా దుంప కూర నాకు ఇష్టం అంటే, లేదు లేదు నువ్వు వంకాయ కూర తింటేనే భారతీయుడివి బంగాళా దుంప ఎక్కడో బయట నుండి వచ్చింది, నువ్వు వంకాయ ఘన కీర్తిని విస్మరిస్తున్నావు , కాబట్టి నిన్ను చంపిన, సంఘ బహిష్కరణ చేసిన పాపం లేదు అన్నట్లు ఉంటుంది, ఈ రాధమనోహర్ వంటి so calledహిందు activist ల వాదన. ప్రజలు మేల్కొనంత వరకు ఇలాంటి నాయకులు గొర్రెల్లా మనలను ఎటు పడితే అటు తిప్పుతారు.
@sushma7144
@sushma7144 Ай бұрын
Very well said...👏👏👏👏
@youthiconp.s8477
@youthiconp.s8477 Ай бұрын
నీకు అలా అర్దం అయ్యిందా
@sayeecharanyamula
@sayeecharanyamula 19 күн бұрын
ఇలా ఫాలో కానీ వాళ్ళని బహిష్కరించి, చంపే సంస్కృతి గొర్రెల జాతి నిచే వచ్చాయి. ఎడారి మతాల లో ఇది క్వైట్ కామన్. హిందువులు అందరినీ, అన్నింటిలో భగవంతుణ్ణి వేతుకుతారు కాబట్టి ఈ గొర్రెల మతాలు ఇంకా భారత్ లో బ్రతికాయి. ఇప్పుడు హిందువులు మిమ్మల్ని ఫాలో చేసే రోజులు వచ్చాయి.. కర్మ..
@nandirajusrinivas1923
@nandirajusrinivas1923 19 күн бұрын
Sai baba is not God. 100 years back, he was preacher only. We should not make him god
@nanajiyandra76
@nanajiyandra76 Ай бұрын
స్వామి ప్రతి మనిషి భగవంతుడు వున్నాడు భగవతగీత చెప్పారు కదా భగవతగీత లో సమస్త మానవవలి సమస్త ప్రనికోటి నేనే అని చెప్పారు
@Superfast-Gamez
@Superfast-Gamez Ай бұрын
😂 vellu Mari turakolato
@venkataanjaneyareddydwaram9260
@venkataanjaneyareddydwaram9260 Ай бұрын
P
@Shivaji-ui9nc
@Shivaji-ui9nc Ай бұрын
Ade maata Allah, Jesus Enduku Cheppaledu
@commanman_81
@commanman_81 Ай бұрын
నీకు మన హిందూ మతం మీద ఉన్న విశ్వాసం కన్నా ముస్లిం ల పై ద్వేషం ఎక్కువ గా కనపడుతోంది. ​@@Superfast-Gamez
@commanman_81
@commanman_81 Ай бұрын
​@@Shivaji-ui9ncఅల్లాహ్, జీసస్ లను నువ్వు నమ్ముతున్నావా ? లేనట్లయితే వారు ఏమి చెప్పినా నీకు అనవసరం కదా. భగవద్గీత లో ఉన్నదే నమ్మకపోతే నీవేమి హిందువు ?
@user-kq1vs7xl6l
@user-kq1vs7xl6l 22 күн бұрын
సాయి బాబా ,రాముడు,కృష్ణుడు ఎవరూ దేవుళ్ళు కాదు దాసుగారు. సమాజానికి ఎవరు మంచి చేశారో వారినే దేవుడు లా భావిస్తాము. సాయిబాబాను దేవుడి లో పూజిస్తే నీకేమైంది? అందరూ దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేసే వారే. అసలు దేవుడనే భావన నుండి బయటకు రా దాసు.
@vidyaD776
@vidyaD776 19 күн бұрын
such as honesty, refraining from injuring living beings, purity, goodwill, mercy, patience, forbearance, self-restraint, generosity, and asceticism.
@annapoornag9163
@annapoornag9163 22 күн бұрын
రాధా మనోహర్ గారు, మీ కు, ఎం దుకండీ, మీ గురించి, మీ సంస్థ గురించి, చూసుకో వచ్చు కదా, సాయి బాబా గారు, మీ కు ఏమైనా, అన్యాయం,చేసారా, అనవసరం గా లేని పోని వి చెప్పి, అందరి నీ, దయచేసి, ఇబ్బంది, పెట్టడం, మంచిది కాదు,ఎవరి, నమ్మకం, వారిది, మీ రు ఎన్ని చెప్పినా, మా నమ్మకం, మా ది, మీ రు ఎన్ని చెప్పినా, మేము, మా సాయి ని,వదలం,
@lakshmimvs3515
@lakshmimvs3515 13 күн бұрын
మన కన్నా ముందుపుట్టి మనకేదైనాజీవనోపాధి కల్పించిన ప్రతివ్యక్తీ గురువులే భగవత్స్వరూపులే .
@rupaprem8560
@rupaprem8560 Ай бұрын
YES GURUVU GARU U R RIGHT
@ChavalaSathyanarayana
@ChavalaSathyanarayana 27 күн бұрын
Jai gurudev ji
@krishnareddy4172
@krishnareddy4172 29 күн бұрын
మతముహితముకూర్చునదైఉండాలి మతముమత్తుకలిగంచరాదు. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామివాక్యం గొప్పవారుఏమతంలోపుట్టినాగౌరవించాలిఆయననేనుదేవుడను అని చెప్పినట్లు ఏగ్రంధములోలేదుదేవునిసేవకుడను అన్నట్లుఉంది
@chekurirameshbabu2623
@chekurirameshbabu2623 11 күн бұрын
మేధావిని అని అహం బాగా తలకెక్కింది.అందరూ ఎదవలు నేను........మాత్రం,.కాదు.
@laxman9862
@laxman9862 20 күн бұрын
గురువు గారు తమరు కొంచం తగ్గించు కోండి ఎవరి నమ్మకం వారిది దేవునికి రూపం లేదు అంటారు ఎవరు ఏ రూపాన్ని ఆరాధిస్త ఆ రూపానికి ఒక మహిమ వస్తుంది అదే సాయిబాబా విషయం లో కూడా జరుగుతోంది ఇన్ని కోట్ల మంది సాయి బాబా భక్తులు ముర్కులా? అలా అంటే మీరు చెప్పేది కూడా అంతే కేవలం మాటలే అనుకోవచ్చు గా?
@rallabandiramakrishna2427
@rallabandiramakrishna2427 17 күн бұрын
Miru correct kaadhu..... Konchem mana books chadavandi
@ramaraopt1659
@ramaraopt1659 Ай бұрын
శ్రీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదవండి... మత గందర గోళం పోతుంది
@supathachannel8392
@supathachannel8392 28 күн бұрын
Yes ❤
@user-jl1pc3lu7h
@user-jl1pc3lu7h 18 күн бұрын
Yes Absolutely right 🧘🙏🕉️
@rameshsuthrave
@rameshsuthrave Ай бұрын
Saibaba chesina donga thanaliu emito cheppandi?
@nagarajbarakam9862
@nagarajbarakam9862 Ай бұрын
Ila matladi poorthiga digajari poyaru.
@krajeswari850
@krajeswari850 Ай бұрын
Sai ani baba emi cheppaledu shirdilo sai ani piliste palikaaru anthe.వటపత్ర శాయి అంటే కృష్ణుడు. అందులో శాయి అని రాయకుండా సాయి అని రాసుకుంటున్నారు.ఏదేమైనా నమ్మకం కలిగిన చోట మనసు నిలుస్తుంది.
@rangareddy2720
@rangareddy2720 Ай бұрын
Correct
@Ramu112
@Ramu112 Ай бұрын
Correct ga chepparu
@Gopirenka
@Gopirenka Ай бұрын
🙏🙏🙏
@kvr8137
@kvr8137 Ай бұрын
హిందువులు మూర్ఖులు.వినరు
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
ఒరే దాసు, వేదాలలో ఎక్కడైనా హిందువు అనే పదం ఉంటే చెప్పరా! భగవద్గీతలో ఎక్కడైనా సరే ఎవడో చెక్కిన రాతి బొమ్మకి గుడి కట్టి, దానికి పూలూ, పళ్ళూ, నైవేద్యాలు సమర్పించి, దాన్నే భగవంతునిగా పూజించమని ఉంటే చెప్పరా! పోనీ అంతవరకు ఎందుకు? మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి ఇష్టసఖిగా రామానుజులు ప్రతిష్టింపజేసిన బీబీ నచ్చియార్ ఎవరి ఆడపడుచో చెప్పరా! కనీసం! థూ ... నీ విద్వేష బ్రతుకు చెడా!
@gubbalataraktejmadhukar991
@gubbalataraktejmadhukar991 Ай бұрын
❤Avubu we
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Ай бұрын
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp
@raymondsantas2765
@raymondsantas2765 Ай бұрын
Modiji sahajam ga puttaledu atta . Thelusco .
@sourabhbabloo2462
@sourabhbabloo2462 Ай бұрын
Om Sai Sri sai jai jai sai..❤🎉
@raghu1929
@raghu1929 3 күн бұрын
OM NAMAH SHIVAYA IN BEST OF MY KNOWLEDGE A BRAHMIN START THIS IN KURNOOL , IT'S THE FIRST DARIDRAM IN SOUTH INDIA.
@jayaramreddy1545
@jayaramreddy1545 Ай бұрын
🙏
@Devaratha6823
@Devaratha6823 Ай бұрын
Guys, one thing I will say, Sai baba is true Hindu and he is Guru not a direct god. Gurus are another form of existence of gods. There are lot of gurus who reflects gods. Baba is one of them. If you trust Sai Baba, you will see the magic. I pray all hindu gods and gurus equally including Sai Baba Simply, he is more than a Human❤
@AmruthaSiddhi
@AmruthaSiddhi Ай бұрын
devudu nunchi guruvu ayyadu.. ippudu guruvu nunchi turaka avutadu.
@RamaKrishnaReddy-zf1dc
@RamaKrishnaReddy-zf1dc Ай бұрын
Helping needy ex. Heeling tips, exhibiting some magic tricks ex. Stirring boiling water with bare hands etc Are not the parameters to assign a man to a god. Analyze with a rational thinking
@harshatheprinceno1
@harshatheprinceno1 Ай бұрын
Sai Baba oka veshyaku janminchaadu....vaadi nanna oka muslim bandhipotu....Sai Baba bikari la ooruru velli, motham samacharam valla bandhipotu nannaki samacharam andhajesevaadu ...shiridi lo yedho burudi chesi settle ayyadu....mana gorrelu easy ga nammesaru....mana desham lo logic kante magic famous
@user-jl1pc3lu7h
@user-jl1pc3lu7h 18 күн бұрын
​@@harshatheprinceno1 Manushyula gurinchi manushyulake and Amma , nannaki Nijamaina samadhanam ivvani rojulu ivi dear brother...alaantidhi Daiva prasthavani theesthunnaaru even we don't no we won't see about Shri Sai Baba Edho choosinattu chepthunnaaru meeru Nagupaamu devudaithe Udukkappani minguna annaru peddalu...Baba nenu Aayana Devudu analedhu nenu harischadrudu analedhu Sathyamargamlo vellandi ani Guru sthanam lo undi cheppaaru like manam chadhuvukune tapudu manaku teacher laaga aa kaalamlo Guruvuni devudila bhaavinchaaru mana thathala tharam peddalu anthe ninnu aayanni Devudu anu ani evaruu cheppaledhu Evari bhakthi bhaavam vaariki goppadhi don't blame it...యదాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుతానామధర్మస్య తధాతమానం శృజామ్యహమ్ ॥ Manushyulaki gurthundaalsindhi okkate nuvvu Dharmam , Neethi nyaayam matha vaadhana vadhu Dharmame muddu 🙏
@jameerskjameersk9289
@jameerskjameersk9289 16 күн бұрын
Shukla yajurveda verse no32. 3 natasy pratima asti meening cheppandi guruvu gaaru ! Yedi vaidikamu yedi avaidikam
@user-yb1jz3ze8h
@user-yb1jz3ze8h 22 күн бұрын
Radha Manohar Das next god
@supathachannel8392
@supathachannel8392 28 күн бұрын
సాయి అనే పదం మరాఠా పదం సాయి అంటే "స్వామి" అని అర్థం. ఆయనని ఒక గుడిలో అర్చకుడు అవో సాయి అంటారు అది సంస్కృతం లో లేదు అంటే అసలు సంస్కృతం అంటే ఏంటో చెప్పల్సి వస్తుంది. సంస్కరించ బడింది సంస్కృతం. సంస్కృతం లో లేని చాలా స్తోత్రాలు, ద్రవిడ పాశురాలు వంటివి వాడుకలో ఉన్నాయి. హనుమాన్ చాలీసా సంస్కృతంలో లేదు అందుకని హనుమాన్ చాలీసా కి అర్ధం లేదు అంటావా...? ఎవరు సామి నీవు...ఎక్కడ నుండి వచ్చావు...? షెగాం గజానన్ మహారాజ్ సాయి బాబాని అన్న అని పిలిచే వారు, ఉపాసిని మహారాజ్ బాబా దగ్గరకి వెళ్లారు, వెర్రి పప్ప లా ఉన్నావే. సాయి బాబా చరిత్ర వ్రాసింది హేమాడ్ పంత్ ఈయన బ్రాహ్మణుడు భరద్వాజ గోత్రీకుడు, చరిత్ర ఓవీ ఛందస్సులో వ్రాయబడింది. ఆయన బాబా కులము, తల్లి తండ్రి ఎవరు అనే దానిమీద అనేక ప్రయత్నాలు చేశారు. ఏమి ఆధారాలు దొరకలేదు. కొందరు మూర్ఖులు ఆయన ముస్లిం అంటారు బర్త్ సర్టిఫికేట్ లేని వాడికి క్యాస్ట్ సర్తిఫికెట్ ఎలా ఇస్తారు....? అంటే తల మోలలో పెట్టుకున్నారు దిబెట్స్ లో... సాయి సమకాలికుల్లో కానీ, ఆయన 16 ఏళ్ల పిల్లడిగా షిరిడీ వచ్చినప్పటికి పెద్ద వయసులో ఉన్నవారు కానీ ఆయన పుట్టుక, తల్లి తండ్రులు గురించి హేమాడ్ పంత్ కి నిర్దిష్ట సమాచారం ఏదీ ఇవ్వలేదు. సమకలేనులకే తెలియని విషయాలు ఇక్కడ రాధ మనోహర్ వంటి కొందరు లోఫార్స్ చెబుతూ ఉంటారు.
@user-jl1pc3lu7h
@user-jl1pc3lu7h 18 күн бұрын
@@supathachannel8392 Well Said 🧘🕉️🙏 Om Shivoham,Om Shri Sai Ram , Om Shri Mathrenamaha , Hare Krishna
@RameshbabuJawaji-yc3zz
@RameshbabuJawaji-yc3zz 8 күн бұрын
KaliyugamlO.manavulegudikadataru.vigrahmpedata ru.pranapratishtacheshtaru.manavulepujalucheshtaru.vigraharupamkudamanavarupame.maridevuduekkada
@Udayamoviecreations
@Udayamoviecreations 13 күн бұрын
టీవీ యాంకర్ అయితే ఎలాగో చెప్పలేదు మీరేమంటే చెప్పగలరేమో అని నేను ఎదురు చూశానుటీవీ యాంకర్ అయితే ఎలాగో చెప్పలేదు మీరేమంటే చెప్పగలరేమో అని నేను ఎదురు చూశాను మీరైనా చెప్పండి సబ్కా మాలిక్ అంటే ఏంటి జైశ్రీరామ్
@Udayamoviecreations
@Udayamoviecreations 13 күн бұрын
దేవుడు నాలుక ఇచ్చాడు కదా కాబట్టి మనం ఏం చెప్తే అదే నమ్ముతారని ఈ మూర్ఖ జనాలు ఉన్నారు చూడు ఇప్పటిలో ఈ మూర్ఖ జనాలకి ఎంత చెప్పినా అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి వాళ్లు బాగుండడమే కావాలి అంతే తప్ప ఇతర వాళ్ళు ఎలాగైనా చెడిపోని మనకేం అవసరం మన కడుపునిండుతుంది చాలు అంతే ఈ జనాలు కావాల్సింది కావలసింది మిగతా వాళ్ల గురించి ఆలోచించేతట్లు ఉంటే మీరు ఎందుకు పుట్టుకొని స్వామీజీలు
@sudheer88
@sudheer88 Ай бұрын
very interesting comments on sai ... there is no meaning ..... thanks for the enlighten ... Guru ji ...... there is only one matching word for Sai .. which is Kasai
@sreegourivaddepalli4766
@sreegourivaddepalli4766 11 күн бұрын
omsairam
@skbasheer779
@skbasheer779 Ай бұрын
ఈ మధ్యన ఈయన చాలా ఫేమస్ అవుతున్నారు...
@masttanrao1108
@masttanrao1108 Ай бұрын
Shirdi Sai ante purn parabrahmam Jai sachidanand Jagadguru Sainath Maharaj ki Jay
@altlogodesigns1834
@altlogodesigns1834 Ай бұрын
if u like sai adore him .. do not include Hindu gods there .. start sai religion if like him..
@Devaratha6823
@Devaratha6823 Ай бұрын
​@@altlogodesigns1834 There is need to include as he is already true Hindu and raised by True Hindu Guru. If you don't like him don't pray and dont say to others to not include.
@iskapallik1
@iskapallik1 7 күн бұрын
Okka bhagwat Geetha ardham cheskunte radha madhav Prabhu chepinde 🎉🎉🎉🎉🎉 correct
@Rao.G.Sanku0011
@Rao.G.Sanku0011 Ай бұрын
మేము మాకు నచ్చిన సాయిని దేవుడి గా గురువు గా పూజిస్తాం మా ఇష్టం, హిందువులు ఇలా ఉండాలి వీళ్ళను మాత్రమే పూజించాలి అని చెప్పటానికి నువ్వు ఎవడివి? హిందూ మతం లో ఉండే సహనం నీకు లేదు, సాయి భక్తులను విమర్శించటం నీ పతనానికి నాంది..
@gmctheflash
@gmctheflash Ай бұрын
Uccha lo chepalu padutham antey...inkem cheptham...pattu..ni kharma
@supathachannel8392
@supathachannel8392 27 күн бұрын
​@@gmctheflash నువ్వు బాత్రూం లో అన్నం తిను. నీవు ఎవరు ఉచ్చ గిచ్చ అని బాబా భక్తులను అనటానికి వచ్చాడు మహా జ్ఞాని
@user-os4on5es3x
@user-os4on5es3x 5 күн бұрын
​​@@supathachannel8392 నివ్వు ఫకీర్ ను పూజించుకో, మాకు ఏమి సంబంధం లేదు....... ఆ ఫకీర్ ని పూజిస్తా, నీవు హిందువు అని చెప్పుకుంటే, నివ్వు ఆ ఫకీర్ భక్తుడువి కాదు?...
@hanumahari9679
@hanumahari9679 3 күн бұрын
Sai Baba nenu devunni ani eppudu cheppukoledu,itharulaki tanu cheyagalige sahayam chesaru,ala sahayam pondina vaaru aayanni devudiga bavincharu, present samajamlo mana manchi kante itharula cheduni pracharam cheyadaanike importance istharu
@ramufca
@ramufca 6 күн бұрын
అజ్ఞానం కంటే సగం జ్ఞానం ప్రమాదకరం
@prashik3739
@prashik3739 Ай бұрын
రేపు మీరు చచ్చి ఆ పైకి వెళ్లక ఈ మతోన్మాదం తో చచ్చిపోతున్న మీ అందరికీ ఆ భగవంతుడు మీ దూల తీర్చి తప్పక కనువిప్పు కలిగిస్తాడు😊జై హింద్
@Velamakani
@Velamakani Ай бұрын
Sai valla meekemaina nashtam jariginda, veedoka donga sanyasi, Bhagavatgeeta chadivina veedi mind Mature kaledu, Devotees ni tappu dari pattistunnadu, 😮😮
@user-vv2zy7ke1b
@user-vv2zy7ke1b 4 күн бұрын
అసలు. హిందువులకి. బుద్ది లేదు. పకీర్కి....గుడులు. కడుతున్నందుకు.
@srinivaskota7030
@srinivaskota7030 Ай бұрын
It's true
@maniinjeti6403
@maniinjeti6403 10 күн бұрын
We are proud to be sheep Because jesus said those who obey him like sheep He will be their shepherd This shepherd said you will be with me in my father's house we are planning to go To be with him we never come to this world
@avkrishnarao1818
@avkrishnarao1818 Ай бұрын
Anta nirbhayamgaa daiva dhooshana chestunnavaarini mana prabhutvam teevramgaa shikshinchakapovadaaniki kaaranam yemiti?
@narayanae3768
@narayanae3768 8 күн бұрын
నిజమే
@saikrupa8651
@saikrupa8651 Ай бұрын
Em pani nilnti chida purgulu undadu bhumi midha
@lolambhumanna5673
@lolambhumanna5673 17 күн бұрын
సాయి దేవుడని ఎక్కడ చెప్పలేదు మానవుని జీవితంలోకి మెలకువలు నేర్పారు ఒక గురువుగా ఆయన పూజిస్తారు
@swathichamundeswari5211
@swathichamundeswari5211 Ай бұрын
గురువు గారూ అన్ని నిజమే చెబుతారు..........ఈయన లాంటి వారు చాలా మంది కావాలి ఎప్పటి పరిస్థితులను బట్టి
@user-in1bv9ec9t
@user-in1bv9ec9t Ай бұрын
ఒరే దాసు, వేదాలలో ఎక్కడైనా హిందువు అనే పదం ఉంటే చెప్పరా! భగవద్గీతలో ఎక్కడైనా సరే ఎవడో చెక్కిన రాతి బొమ్మకి గుడి కట్టి, దానికి పూలూ, పళ్ళూ, నైవేద్యాలు సమర్పించి, దాన్నే భగవంతునిగా పూజించమని ఉంటే చెప్పరా! పోనీ అంతవరకు ఎందుకు? మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి ఇష్టసఖిగా రామానుజులు ప్రతిష్టింపజేసిన బీబీ నచ్చియార్ ఎవరి ఆడపడుచో చెప్పరా! కనీసం! థూ ... నీ విద్వేష బ్రతుకు చెడా!
@sgsds3931
@sgsds3931 Ай бұрын
Iouda ce utaru
@Hare_krshna2014
@Hare_krshna2014 Ай бұрын
To my knowledge he surely responded to us. Of course if we aren't interested in treating him as a god there is worry. But shouldn't speak to him as a beggar.
@sunv8500
@sunv8500 Ай бұрын
Manam TVlo Ads chusi items konnatlu..... ila over chestaaru Hundis adey manakunna doubhagyam..realityni vadili vekili veshaalu vestaamu'
@MLN-World_1644
@MLN-World_1644 Ай бұрын
Devudu ante sahayam.. manchi chesevade mana devudu.. manchi cheppevade mana bagavanthudu.. spered good .. Hindu muslim antu kottuku savakandra anadri ki devudu anevadu okkade ani, manshini premichu..mavaseve madava seva .. ani cheppinadu guruvu inadu.. nikulage nuve cheppedantala desham gurnchi , hinduvalu, brammanulu.. temple elaga bavundali ani cheppthunnavo alage ninnu gurvu ani elaga konthamandi ki ela nachuthunnavo .. alage sai ni istam tho vari sachetra chadivi .. varini manasutho asavadinchi nammi devudu ga.. gurvu ga .. bhakti premalu chupiste muku gani .. desaniki gani vache nastam emiledu.. 3cr la devathallo athanu kuda okadu ani sardukondi.. manollu chettyni, puttani devuduni chesinru.. manchi manishini devudu ani nammadamlo thapem ledu swami ji😊
@mahendravarma22
@mahendravarma22 Ай бұрын
Mee lanti mahanubavulu almost peddavallu ayipoyaru ..idi continue chese vallu next generation lo leru
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 13 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 13 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 60 МЛН
Поймали акулу
0:51
Pavlov_family_
Рет қаралды 1,8 МЛН
天使妈妈拍到了什么大家吓一跳?#火影忍者 #佐助 #家庭
0:23
Stay on your way 🛤️✨
0:34
A4
Рет қаралды 8 МЛН