ఆనందం నీలోనే - ఆధారం నీవేగా | Anandam Neelone | Hosanna Songs| Dr. Betty Sandesh | LCF Church

  Рет қаралды 2,224,080

LCF Church - India

LCF Church - India

2 жыл бұрын

Cover Sung by Dr. Betty Sandesh for Sunday LCF Church Service.
Song Name: Anandam Neelone
Original Composition - Hosanna Ministries.
పల్లవి:
ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా ,స్తోత్రర్హుడా ||2||
అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతునిలలో నీకోసమే సాక్షార్ధమై.
||| ఆనందం నీలోనే|||
చరణం1.
పదే పదే నిన్నే చేరగా- ప్రతిక్షణం నీవే ధ్యాసగా ||2||
కలవరాల కోటలో కన్నీటి బాటలో||2||
కాపాడే కవచంగా నన్ను ఆవారించినా,
దివ్య క్షేత్రమా- స్తోత్రగీతమా
|||ఆనందం నీలోనే|||
చరణం2.
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్త్యము నీవని||2||
నీ సన్నిధి వీడకా సన్నుతించి పాడనా||2||
నీకొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించినా
సత్య వాక్యమే- జీవ వాక్యమే
|||ఆనందం నీలోనే|||
చరణం3.
సర్వ సత్యమేనా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై||2||
లోక మహిమ చూడకా
నీ జాడలు వీడకా||2||
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం నా ఆశ్రయం
|||ఆనందం నీలోనే|||

Пікірлер: 790
@chakrivadlamudi7175
@chakrivadlamudi7175 2 ай бұрын
ఆనందం నీలోనే - ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే - నాయేసయ్యా స్తోత్రార్హుడా /2/ అర్హతే లేనినన్ను ప్రేమించినావు జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై /ఆనందం/ 1. పదేపదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా /2/ కలవరాల కోటలో - కన్నీటి బాటలో /2/ కాపాడే కవచముగా - నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా - స్తోత్ర గీతమా /ఆనందం/ 2. నిరంతరం నీవే వెలుగుని - నిత్యమైన స్వాస్థ్యం నీదని /2/ నీసన్నిధి వీడక - సన్నుతించి పాడనా /2/ నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్య వాక్యమే - జీవ వాక్యమే /ఆనందం/ 3. సర్వ సత్యమేనా మార్గమై - సంఘ క్షేమమేనా ప్రాణమై /2/ లోకమహిమ చూడక - నీజాడను వీడక /2/ నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో నీదర్శనం నా ఆశయం /ఆనందం
@DHANALAKSHMIVARASALA
@DHANALAKSHMIVARASALA 29 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏
@gokasrinu6503
@gokasrinu6503 26 күн бұрын
Thank you 😊
@VenkataSwami-qe9ir
@VenkataSwami-qe9ir 18 күн бұрын
Hi
@VenkataSwami-qe9ir
@VenkataSwami-qe9ir 18 күн бұрын
Hi❤😊🎉
@VenkataSwami-qe9ir
@VenkataSwami-qe9ir 18 күн бұрын
😂
@dovariravi7390
@dovariravi7390 2 жыл бұрын
ఎంతో మంది తమ తమ స్వరాన్ని వ్యర్ధమైన పాటల కోసం ఉపయెగిస్తుంటే ,మీరు దేవుణ్ణి ఘనపర్చటానికీ ఉపయేగుస్తున్నారు 🙏👏👌
@avinashchagantipati6015
@avinashchagantipati6015 2 жыл бұрын
super cheppavu broo
@panditivenkatamma3839
@panditivenkatamma3839 2 жыл бұрын
Super మా god బ్లేజ్ you
@jesupadambandaru2248
@jesupadambandaru2248 2 жыл бұрын
Praise God.
@Sairam-pq8sp
@Sairam-pq8sp 2 жыл бұрын
@@avinashchagantipati6015 v hmm
@Sairam-pq8sp
@Sairam-pq8sp 2 жыл бұрын
@@avinashchagantipati6015 p0
@Mejsb9567
@Mejsb9567 2 жыл бұрын
పదే పదే నిన్నే చేరగా... ప్రతిక్షణం నీవే ధ్యాసగా...... కలవరాల కోటలో కన్నీటి బాటలో.... నా యేసయ్య నాకు తోడుగా ఉండును....
@bollamsamrajyam6543
@bollamsamrajyam6543 2 жыл бұрын
W
@bollamsamrajyam6543
@bollamsamrajyam6543 Жыл бұрын
6
@kiranbhisetti1438
@kiranbhisetti1438 Жыл бұрын
​@@bollamsamrajyam6543 mm. .. ... o. kk .....k. mm 9m000000o0000
@ajaykote7417
@ajaykote7417 Жыл бұрын
😢
@jyothigampala7867
@jyothigampala7867 9 ай бұрын
Praise the lord sister
@kodaliminneswarrao3641
@kodaliminneswarrao3641 2 жыл бұрын
పరలోకంలో దేవదూతల గానం ఇలాగే ఉంటందేమో ....అన్నట్టు ఉంది ...మీరింకా పాడాలి ,మేం చూడాలి.
@ramadevipolaki194
@ramadevipolaki194 2 жыл бұрын
సహోదరి మీరు పాడిన పాటలు అన్ని చాలా బాగున్నాయి ఇలాంటి పాటలు ఇంకా పాడాలి అని దేవుడు మీకు ఆ కృపా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను 🙏
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
@sanjayram-xg1ri
@sanjayram-xg1ri Жыл бұрын
మీ యొక్క స్వరం ఆ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వారం ..అక్క......ఆ దేవుడు మిమ్ములను... భహుగా దేవించును గాక...
@supriyaprathipati964
@supriyaprathipati964 2 жыл бұрын
Loka mahima chudaka ❌ Nee jadalu veedaka ❤ Nithone nilavali Nithya siyyonulo 😍❤Amen
@sureshgodservantofzion
@sureshgodservantofzion Жыл бұрын
దేవుని అరాదించుటలో పవిత్రత,భయము, ప్రేమ,భక్తి,కృతఘ్నత ఉండాలి,...అవి మిలో గమనించాను.....దేవునికి మహిమ కలుగును గాక.....
@SaimonY-hw6mz
@SaimonY-hw6mz 22 күн бұрын
❤❤❤
@vasuhema9966
@vasuhema9966 Жыл бұрын
చక్కని స్వరం దయచేసిన దేవుని కే మహిమ కలుగును
@jayakaranchowdary
@jayakaranchowdary 2 жыл бұрын
I AM HINDU. BUT THE JESUS WILL BE GIVEN BLESSINGS TO ME... 🥰 SOME DAY I WILL BE GO TO CHURCH 💖💖
@emmanuelemmy1220
@emmanuelemmy1220 2 жыл бұрын
PRAISE THE LORD BETTY SISTER ఆహా ఎంత ఆనందంగా దేవుని పాట మహిమ పరిచారో . ఆ ఆనందం యేసయాలో నే ఉంటుంది. యేసయ్య లో ఆనందమే ఆనందం ...
@singapogupaulraj
@singapogupaulraj 8 ай бұрын
సిస్టర్ ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్
@stephenyerikipati4644
@stephenyerikipati4644 2 жыл бұрын
చాలా అద్భుతమైన సాంగ్ చాలా బాగుంది దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతలు స్తుతులు చెలిస్తున్నాను అక్క 👌👌👌🎼🎼🎤🎤🎤🎹🎹👍👍👍
@babusubhakar9869
@babusubhakar9869 Жыл бұрын
ప్రతిరోజూ జరిగే ఆరాధనలో sis గారి పాట ఒకటి తప్పకుండా ప్రసారం చేస్తాము.... god bless you
@DayakarKommu-jv1qy
@DayakarKommu-jv1qy Жыл бұрын
1:53
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 2 жыл бұрын
Prise the lord 🙏🙏🙏 Sister. మీరు పాడిన పాటకు యేసయ్య ఎంతో మురిసిపోయి ఉంటారు అని అనిపిస్తోంది. అంత చక్కగా పాడారు. ఎంతో మంది జ్ఞానవంతులు అజ్ఞానంలో పడి వ్యర్థమైన మాటలు, పాటలు వింటు పాడుతూ ఉంటారు. మరియు మీరు చక్కగా దేవుని ప్రేమను పొందుకొని, దేవుని సేవలో మీ యొక్క గాత్రాన్ని దేవుని సంతోష పెట్టడానికి ఎంతో ఆశపడుతున్నారు. దేవుని నామమునకు మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. మేము కూడా అదే ఆశతో ఆసక్తితో యేసయ్య నామంలో ఆయనను సంతోష పెట్టువారిలాగా మా కోసం మీ సొంత ప్రార్ధనలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోగలరు అని మనవి చేస్తున్నాను.ఆమేన్.💐💐💐🌹🌹🌹🙌🙌🙌GOD BLESS YOU.👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏.
@saithegamerff6034
@saithegamerff6034 11 ай бұрын
iam hindu but I like jesus Praise the lord
@manibarpati6320
@manibarpati6320 2 жыл бұрын
సూపర్ వాయిస్ అక్క ప్రైస్ ది లార్డ్, glory to god 🙏🙏🙏
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb 8 ай бұрын
12345678999999
@Mikijhon
@Mikijhon 6 ай бұрын
అక్కా..మీకు ఇంత మంచి స్వరాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక.❤
@tharunsunkesulasunkesula9890
@tharunsunkesulasunkesula9890 2 жыл бұрын
Praise the Lord akka Mee voice chala bagundiiii akka దేవునికి మహిమ కాలుగును గక amen🙏🙏🙏 Abbaaaaa em padaru akka, superrrrrr
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు సహాదురి మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏🙏
@nagarajualluri655
@nagarajualluri655 Жыл бұрын
Ap
@chavvakulasanthaiah1612
@chavvakulasanthaiah1612 2 жыл бұрын
Amen.praise the lord Jesus Christ 🙌 🙏 Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక.
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 жыл бұрын
Song lyrics in telugu & english :: ఆనందం నీలోనే - ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే - నాయేసయ్యా ​స్తోత్రార్హుడా } 2 అర్హతే లేనినన్ను ప్రేమించినావు జీవింతునిలలో నీకోసమే సాక్షార్థమై|| ఆనందం || పదేపదే నిన్నే చేరగా - ప్రతిక్షణం నీవే ధ్యాసగా } 2 కలవరాల కోటలో - కన్నీటి బాటలో } 2 కాపాడే కవచముగా - నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా - స్తోత్ర గీతమా|| ఆనందం || నిరంతరం నీవే వెలుగుని - నిత్యమైన స్వాస్థ్యం నీదని } 2 నీసన్నిధి వీడక - సన్నుతించి పాడనా } 2 నీకొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్య వాక్యమే - జీవ వాక్యమే|| ఆనందం || సర్వ సత్యమేనా మార్గమై - సంఘ క్షేమమేనా ప్రాణమై } 2 లోకమహిమ చూడక - నీజాడను వీడక } 2 నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో నీదర్శనం నా ఆశయం|| ఆనందం | Aanandam Neelone - Aadhaaram Neevegaa Aashrayam Neelone - Naa Yesayyaa.. Sthothraarhudaa } 2 Arhathe Leni nannu - Preminchinaavu Jeevinthu Ilalo - Nee Kosame.. Sakshyaardhamai|| Aanandam || Pade Pade ninne Cheragaa Prathikshanam Neeve Dhyaasagaa } 2 Kalavaraala Kotalo - Kanneeti Baatalo } 2 Kaapaade Kavachamgaa - Nannu Aavarinchina Divya Kshethramaa - Sthothra Geethamaa|| Aanandam || Nirantharam Neeve Velugani Nithyamaina Swaasthyam Needani } 2 Nee Sannidhi Veedaka - Sannuthinchi Paadanaa } 2 Nee Korake Dhwajametthi Ninnu Prakatinchinaa Sathya Vaakyame - Jeeva Vaakyame|| Aanandam || Sarva Sathyame Naa Maargamai Sangha Kshemame Naa Praanamai } 2 Loka Mahima Choodaka - Nee Jaadalu Veedaka } 2 Neethone Nilavaali Nithya Seeyonulo Ee Darshanam - Naa Aashayam|| Aanandam ||
@swarupa.b797
@swarupa.b797 2 жыл бұрын
Thank you brother
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 жыл бұрын
@@swarupa.b797 Praise the lord sister
@swarupa.b797
@swarupa.b797 2 жыл бұрын
Praise the lord brother.
@kollabathulasunitha3984
@kollabathulasunitha3984 2 жыл бұрын
o
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 жыл бұрын
@@kollabathulasunitha3984 Praise the lord sister
@m.sudhakarchowdary3590
@m.sudhakarchowdary3590 Жыл бұрын
Sister మీరు చాలా బాగా పాడారు. మీ గొంతు దేవుడిచ్చిన గొప్పవరము. ప్రతిరోజు మీ పాటలు తప్పకుండా వింటాను.🙏🙏🙏
@uumessh4530
@uumessh4530 2 жыл бұрын
All Praise to King Jesus,,🙏🏻🙏🏻
@a.veeranjaneyulu796
@a.veeranjaneyulu796 2 жыл бұрын
✝️ PRAISE THE LORD 🛐 ⛪ AMEN ✝️ AMEN 🛐 AMEN
@rameshthondapu860
@rameshthondapu860 2 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్..God bless you
@Venkatalakshmipakanati
@Venkatalakshmipakanati Жыл бұрын
Hii
@katakamrambabu1282
@katakamrambabu1282 Жыл бұрын
శభాష్ సిస్టర్ .చాలా చాల బాగుంది మీ స్వరం.మీరు దేవుని పరిశుధథ్మా పొంద0డి. అపుడు దెవుడూ మీ ద్వారా గొప్ప పనులు చేస్తాడు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
@estherilla2717
@estherilla2717 2 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@srinivasasrinivas5919
@srinivasasrinivas5919 11 ай бұрын
ದೇವರು ನಿಮ್ಮನ್ನು ತುಂಬಾ ಆಶೀರ್ವಾದ್ ಮಾಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದೆ 🎉
@KATTAKIRANOFFICIAL
@KATTAKIRANOFFICIAL 2 жыл бұрын
Praise the lord akka in the name of our savior Jesus Christ .....baga padinaru akka miru ..mi voice ki baga vachindhi song ....may God bless you abundantly .. Music also good memorable voice akka..thank you for singing this song ... Andhra kristhava keertanalu padandi akka
@srikanthsilarapu7755
@srikanthsilarapu7755 2 жыл бұрын
Thanks akka wonderful song chala bhaga padaru praise the lord akka 🙏🙏🙏
@ammajiosipilli425
@ammajiosipilli425 2 жыл бұрын
Beulah church⛪ akka God most bless you to your voice akka🙌🏻👏🏻👏🏻🙏🏻వందనాలు🙏🙏🙏 akka దేవునికి మహేమ కలుగునుగాక🙏🙏
@ashakirankadiyam534
@ashakirankadiyam534 2 жыл бұрын
అద్భుతమైన పాట..వందనాలు సిస్టర్..మీరు ఇంకా ఇలాంటి పాడి దేవునిని మహిమ పరచాలని ప్రార్థన
@jedidiahm3670
@jedidiahm3670 2 жыл бұрын
Praise the lord 🙏 pastor Amma garu nice message nice song praise and worship nice voice nice singer good family blessed children God bless u 🙏👋🧖🙋✋🤝💯👐👍🛐👌☦️✝️👏🤲💅⛪
@voiceofjesus3777
@voiceofjesus3777 2 жыл бұрын
నీ స్వరాన్ని దేవుని దేవునికి మహిమ యుగయుగములు దేవుని మహిమ పరిచే పాటలు హృదయాన్ని స్పందించే పాటలు పాడుతూ మమ్మల్ని ఆనంద పోస్టు నందుకు వంద లాలు గాడ్ బ్లెస్స్ యు ఆమెన్ ఆమెన్ ఎల్లప్పుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@rajuswathi6406
@rajuswathi6406 2 жыл бұрын
Super song Akka mi voice bagundi vandanalu Akka miru enka deuni kosam vadabadali
@showryvl7204
@showryvl7204 10 ай бұрын
అధ్బుతంగా ఉంది, చాలా బాగా పాడారు, God bless you 🎉🎉
@geethameesala2136
@geethameesala2136 Жыл бұрын
Tqqq jesus eroju nannu pedha accendent nundi kapadinav tandri tqq so much lord
@chjemes6985
@chjemes6985 2 жыл бұрын
సిస్టర్ మీకు వందనాలు మీ స్వరాన్ని దేవునికి వాదుతున్నందుకు మీకు వందనాలు🙏
@bullibabubabu7963
@bullibabubabu7963 2 жыл бұрын
సిస్టర్ మీరు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, దేవుని కొరకు మీ స్వరం వడుతున్నందు వందనాలు 🙏🙏🙏🙏🙏
@bashashaik719
@bashashaik719 2 жыл бұрын
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
@thappitlasailaja387
@thappitlasailaja387 2 жыл бұрын
Sister you have amazing voice praise the Lord
@merimeri9815
@merimeri9815 2 жыл бұрын
వందనాలు సిస్టర్
@krajasekhar2149
@krajasekhar2149 2 жыл бұрын
Sister praise lord. మీరు చాలా బాగా పాడారు. వెరీ గుడ్ స్వీట్ వాయిస్. దేవుడు మిమ్ములను బహుగా దీవించి వాడు కోవాలని నా ప్రార్థన. గాడ్ BLESS you.
@godministriesashok7410
@godministriesashok7410 Жыл бұрын
వందనాలు సిస్టర్ సూపర్ సాంగ్
@emmanuelmanchala6473
@emmanuelmanchala6473 2 жыл бұрын
Praise God Akka 🙏
@ponukumatianusharani9094
@ponukumatianusharani9094 Жыл бұрын
Praised the Lord sister 🙏🏻chala devuniki dhaggara chesedhiga padaru. chala anandhamga undhi. Halleluya 🙌🙌🙌🙌 TQ 🙏🏻
@amithajampana146
@amithajampana146 2 жыл бұрын
Praise the Lord Betty sister 🙏mee voice e song paadina Adbuthanga paaduthav...all glory to GOD🙌🙏🙏
@prashanthibethala7091
@prashanthibethala7091 2 жыл бұрын
Praise the Lord akka nice singing God bless you and your family and your ministry🙌🙌🙌🙌
@amen670
@amen670 2 жыл бұрын
Praise the lord Dr Betty Super singing
@SatishKumar-ms4bp
@SatishKumar-ms4bp 2 жыл бұрын
Wow wonderful song Amma Garu 🙏🏻🙏🏻👌👌👌👌
@ammajiosipilli425
@ammajiosipilli425 2 жыл бұрын
Beulah Church⛪ akka Praise the👩💝💐 Lord అక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻
@nasaraiahnelapatla6303
@nasaraiahnelapatla6303 2 жыл бұрын
దేవునికి.మహిమ.కలుగు.కగ.వందనాలూ
@umamaheswarareddy7886
@umamaheswarareddy7886 2 жыл бұрын
Praise the Lord sister
@kancharlamadhukumar7715
@kancharlamadhukumar7715 2 жыл бұрын
Your voice is very nice sister and your voice is utilizes for Jesus upto end of your life
@s.obulesu4732
@s.obulesu4732 Жыл бұрын
Amen Amen Amen Praise The Lord🙏🙏🙏
@nagaanjaneyulunani768
@nagaanjaneyulunani768 2 жыл бұрын
Praise the Lord sister glory God bless you sister
@nsssrinivaskadali9797
@nsssrinivaskadali9797 2 жыл бұрын
Very nice tone sister Praise lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏
@devakumar2598
@devakumar2598 Жыл бұрын
SISTER you are EXCELLENT singer among all women singers TODAY GOD BLESS YOU PASTOR DEVAKUMAR
@sundararaja4731
@sundararaja4731 Жыл бұрын
PRAISE THE LORD, O MY LORD INTHA MANCHI SWARAMICH E NAA CHELINI MEE MAHIMARDAM VADUTHUNNA NAA THANDRI, MEEKE SthuTHI MAHIMACHELLICHUTHUNNA NU THANDRI. AMEN AMEN AMEN.
@rajarathnam8333
@rajarathnam8333 2 жыл бұрын
Wow super singing 👌🎸🎸🙏 praise the Lord ma 🙏
@sravanthisamrat6037
@sravanthisamrat6037 Жыл бұрын
Thank you jesus
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
నా దేవుడు యేసు క్రీస్తు ప్రభువు నీవే నా ఆనందం నీవే నా ఆధారం నీవే
@bro.satish2448
@bro.satish2448 2 жыл бұрын
Praise the lord 🙏 excellent song
@keerthananallamaka3743
@keerthananallamaka3743 2 жыл бұрын
Praise thelord sister
@Noel-hosanna
@Noel-hosanna 2 жыл бұрын
అక్క మీరు ఈ పాట పడటం చాలా ఆనందాని కలిగించింది..... ఆమెన్....
@mulkalashamalashamala3731
@mulkalashamalashamala3731 6 ай бұрын
Avvnu akka nijame miru great dhevvdu icchina varam akka jesus namamlo amen Jesus Love you God bless akka
@myatharisudharani4778
@myatharisudharani4778 2 жыл бұрын
Praise the Lord God bless you sister
@josephdammu8604
@josephdammu8604 2 жыл бұрын
Praise the Lord akka nice voice song hallelujah
@kousalyac477
@kousalyac477 2 жыл бұрын
Wonderful voice sister..Glory to Jesus
@avanigaddavijayalakshmi635
@avanigaddavijayalakshmi635 Жыл бұрын
Sister entha bagumdo mee voice..god's gift ,, praise the lord
@krishnadammu9472
@krishnadammu9472 2 жыл бұрын
Praise the lord sister 🙏🙏
@Anublondiee
@Anublondiee 2 жыл бұрын
Praise the lord 🙏 Beautiful voice ❤️ Glory to God 🙏🙏
@suvvadasiva8716
@suvvadasiva8716 2 жыл бұрын
Praise the lord 🙏
@estherranipuli1355
@estherranipuli1355 2 жыл бұрын
Praise be to god🙏
@anupamaanupama199
@anupamaanupama199 2 жыл бұрын
Excellent maa chaala baaga padaavu devudu ninnu tana mahima ki bahugaa vaadukovaali
@spiritualmelody4404
@spiritualmelody4404 2 жыл бұрын
Glory to Jesus Christ
@KrishnaVeni-od7sw
@KrishnaVeni-od7sw 2 жыл бұрын
Praise the lord Betty Amma nice singing Amma 🙏👌
@munni990
@munni990 Жыл бұрын
All Glory To God 🙌 Amen 🙏
@pravallika.g9007
@pravallika.g9007 2 жыл бұрын
Praise the lord 👏🏻 akka! E song meeru eppudeppudu padatharo ani wait chesthunna! Thanks for this song 😊
@bobbiliudaykumar5c995
@bobbiliudaykumar5c995 2 жыл бұрын
Excellent song 🎵 👌 👏 amazing voice 👌 😍 ❤ praise the lord sister 🙌
@nsmmurty
@nsmmurty 2 жыл бұрын
Praise the lord Akka, God given wonderful voice to you, all glory to God only
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb 8 ай бұрын
12345678999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb 8 ай бұрын
12345678999999
@avinashchagantipati6015
@avinashchagantipati6015 2 жыл бұрын
Devudaki mahima kalugunu gaaka
@vickyraj-po2qe
@vickyraj-po2qe 24 күн бұрын
God bless you sweet voice, praise the Lord 💞🌹💞🙏
@sureshgurrapu9858
@sureshgurrapu9858 Жыл бұрын
Nice voice sister chala manchigaa padaaru praise the lord sister 🎉🎉😊
@user-fy1to7nc2s
@user-fy1to7nc2s 8 ай бұрын
Praise the lord Sister.🙏....nenu bhadhalo unnappudu....ee song vinte .. naalo unna bhadha mottham potundi....Devunike...ghanatha....mahima...prabhavamulu...chellunu gaaka .....Amen🙌🙌
@venkeyvenkatesh7973
@venkeyvenkatesh7973 11 ай бұрын
క్రీస్తు యేసునందు కలిగే ఆనందం☺️✨ మాటల్లో చెప్ప లేనిది ప్రైజ్ ది లార్డ్🙏
@sreelusreelu2030
@sreelusreelu2030 Жыл бұрын
Praise the lord akja excellentga padi devuni ganaparcharu akka god bleds you akka thank you lord amen🙏🙏
@ramuppuluri7672
@ramuppuluri7672 Жыл бұрын
మంచి స్వరం సిస్టర్ 🎧🎶🎶
@kattupallijhansi3710
@kattupallijhansi3710 2 жыл бұрын
Praise the lord sister
@bujjiprabhabujjiprabha5446
@bujjiprabhabujjiprabha5446 2 жыл бұрын
Praise the Lord sister
@SivakumarPulivarthi-xd1tp
@SivakumarPulivarthi-xd1tp 11 ай бұрын
దేవుడు మాములదివిచలనిప్రధనచేయిడి
@intisalome-lm1lz
@intisalome-lm1lz Жыл бұрын
Praise the Lord sister u r voice so melody god was chosen u r voice to praise and worship amen amen
@erapagangadevi5941
@erapagangadevi5941 Жыл бұрын
Wow wonderful song .God bless you sister.🙏🙏🙏👌👌
@babychenkizhakkedathil5351
@babychenkizhakkedathil5351 2 жыл бұрын
God bless you sister. We are shareing your song in the whatsapp group. We are praying your family and church ministry. (Pr. Babychen. Christian brothers All Kerala pastors group.)
@praneethanattala6889
@praneethanattala6889 4 ай бұрын
AMEN My life line my everything my family love you jesus christ help me with my family love you jesus christ ✝️✝️
@teddupavani4190
@teddupavani4190 Жыл бұрын
Praise the lord Jesus tq Soo murch 🙏🙏
@martin9167
@martin9167 Жыл бұрын
May God bless you and ministry daughter.🎉🎉 Glory to God 🙏
@holynation1212
@holynation1212 2 жыл бұрын
Glory to God 🙏
@malleswarimadisetti3784
@malleswarimadisetti3784 2 жыл бұрын
Amen prasie the lord👌👍🙏👌👍🙏👌👍💙💐💐💐💐💐
@samadanambethapudi2173
@samadanambethapudi2173 2 жыл бұрын
godbless you thalli chala baga paduthunnavu nana
@prasaddasi2316
@prasaddasi2316 2 жыл бұрын
PRAISE THE LORD SISTER. 🙏🙏
Hosanna Ministries Songs Jukebox 5 BY Betty Sandesh || 1 Hour Non-Stop worship songs
1:27:16