No video

Nandyala: మైనర్లలో ఇలాంటి రాక్షస ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? దీనిపై సైకాలజిస్టులు ఏమంటున్నారు?

  Рет қаралды 99,628

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఒక బాలికకు చాక్లెట్ ఇస్తామని ఆశ చూపి తీసుకెళ్లి కొందరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. అసలు పిల్లల్లో ఇలాంటి విపరీత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి?
#AndhraPradesh #Nandyala #Girl
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 200
@rathnakark6224
@rathnakark6224 Ай бұрын
తెలుగు స్టేట్స్ లో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా సెంటర్ ఈ 2 షో లు బ్యాన్ చేయాలి. ఇలాంటి ఇన్సిడెంట్ లు సగం తగ్గిపోతాయి.
@user-rm1wq5yy8c
@user-rm1wq5yy8c Ай бұрын
Correct
@JohnBabuNekuri
@JohnBabuNekuri Ай бұрын
అది ఈటీవి లో కదా. అందుకోసం టిడిపి తమ్ముళ్లు పట్టించుకోరు.
@balajiram758
@balajiram758 Ай бұрын
అవునా అందులో చిన్న పిల్లల్ని,ఆడవాళ్ళని ఎలా రేప్ చేయాలో చంపాలో ఎలా ఎస్కేప్ చేయాలో టెలికాస్ట్ చేస్తున్నారా ,మీ బుర్రల్ని తీసికెళ్ళి లారీ టైర్ లు కింద పెట్టలిర
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Ай бұрын
Correct 💯
@JohnBabuNekuri
@JohnBabuNekuri Ай бұрын
@@balajiram758 ఎర్రి పప్పా ..డబల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్ పోజింగ్ .. ఇవి చాలదా ? ముందు నిన్ను తొక్కించాలిరా..
@manikanta-gc7tj
@manikanta-gc7tj Ай бұрын
ఎస్పీ స్థాయి అధికారులు నే వాళ్ళు తప్పు దోవ పట్టించారు ...వాళ్ళు మైనర్ లు కాదు,మహా ముదుర్లు ..
@Jaintr765
@Jaintr765 Ай бұрын
విపరీతమైన youtube చానల్స్ విపరీతమైన చెత్త చానల్స్ youtube వీటికి ఒక సెన్సార్ ఉండదు ఏమీ ఉండదు
@venkatakrishna1811
@venkatakrishna1811 Ай бұрын
100%
@నంద్యాలబాలిక
@నంద్యాలబాలిక Ай бұрын
🧑‍🍼పాలు తాగే పిల్లలని వదలడం లేదు, 🤱పాలిచ్చే తల్లులని వదలడం లేదు, గడ్డిమేసే 🐃బర్రెలను వదలడం లేదు.అచ్చా... బహుత్... అచ్చా....😎👌🙏
@Rajkumar-ko1is
@Rajkumar-ko1is Ай бұрын
Yes ..😊
@lossprince1496
@lossprince1496 Ай бұрын
Maraka Area laloo Anu Nityam .. ilanti case lu Amayaka Add pillal pai Back ree moon dull pai .. ikkada case bayatiki ayina vachindi Akkada case lu Bayataki Ravu kada ..Atu nunchi ate
@maheshvloginTelugu
@maheshvloginTelugu Ай бұрын
ఉడుమును కూడా వదలలేదు 😢
@RedBusChitChat
@RedBusChitChat Ай бұрын
Liquor Belt shops started after 4th June result , this is the effect
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Ай бұрын
@@నంద్యాలబాలిక mayadari,drugs,ganjayi vagaira... vagaira..kompa munchu tunnayi..
@krishnakrrish9680
@krishnakrrish9680 Ай бұрын
దయచేసి మగ పిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో భార్యతో గౌరవంగా ప్రవర్తించండి ఇంటి పనుల్లో ఆడవాళ్ళకి సహాయం చేయండి అందరూ ఇలా చేయగలిగితే సమాజంలో చాలా వరకు ఇలాంటి ఘటనలు జరగవు🙏🙏🙏🙏🙏🙏😂
@subhadradevi5353
@subhadradevi5353 Ай бұрын
👏👏👏👌
@2009tpsarathi
@2009tpsarathi Ай бұрын
సరైన చదువులు లేవు 🙏🙏🙏 విద్య తోనే మార్పు సాధ్యం 🙏🙏🙏
@PavanKumar-kn8ov
@PavanKumar-kn8ov Ай бұрын
Yes 💯
@sivaswamy4642
@sivaswamy4642 Ай бұрын
ముందుగా నాలో మార్పు రావాలి,,
@DR-zf5vn
@DR-zf5vn Ай бұрын
అని అందరు నీలా అనుకోవాలి..
@NadupuruLokesh
@NadupuruLokesh Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jo4387
@jo4387 Ай бұрын
Neelo marpu eppudu vadtundi eppatiki radu
@mohiddin_pasha
@mohiddin_pasha Ай бұрын
మైనర్ అనే పదం 15 సం. నుండి ముందు తొలగించాలి
@ratchasrinivas4923
@ratchasrinivas4923 Ай бұрын
Phone addicted Instagram, porn site and parents neglected
@Saleempc2829
@Saleempc2829 Ай бұрын
టీచర్లు కొడితే తప్పు, పోలీసులు కొడితే తప్పు మరి ఎలా సొసైటీ బాగుపడేది.....
@smartdancervizag5065
@smartdancervizag5065 Ай бұрын
Edhi kuda oka reason aa
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 Ай бұрын
​@@smartdancervizag5065yes bro
@trammanoharlohia4959
@trammanoharlohia4959 Ай бұрын
ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం చిన్నారులకి మంచి, చెడు చెప్పే పెద్దలు లేకపోవడం ప్రధాన కారణం 😢
@Ramprasad-ub5ch
@Ramprasad-ub5ch Ай бұрын
చాలా దారుణం.. తల్లి తండ్రుల తప్పు. మొబైల్ ఇవ్వడం. ఎందుకంటే pm ni ట్రోల్స్ చేసిన ఏమి పీకలేని దేశం మనది కాబట్టి. నార్త్ కొరియా లో అతివ్రష్టి, ఇండియా లో అనావృష్టి.. ఇంత స్వేచ్ఛ పనికిరాదు అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలు తేవాలి. You tube కి కూడా కొన్ని ఆంక్షలు పెట్టి update చేయాలి. అలాగే కుక్కలు కూడా చాలా దారుణం గా పిల్లల్ని చంపేస్తున్నాయి. వీటిని కూడా నియంత్రించాలి.
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
Yes, కనీసం కుక్కల నుండి బుడ్డి బుడ్డి పిల్లలను కాపాడలేకపోతున్నారు
@prasanthikumari4132
@prasanthikumari4132 Ай бұрын
Ye street lo vaaru aa street lo dogs ki koncham annam pedite avi aaakali to alaa radikal ga behave cheyyavu, aaha alaa kaadu annam chetto kaaki ni kudaa తొలరు, మెతుకులు raalutaayani, neechya మానవులు.🎉
@udaykiran2798
@udaykiran2798 Ай бұрын
India lo athivrusti north korea lo anavristi
@mohanrao5632
@mohanrao5632 Ай бұрын
Google nundi porn vedios ni ban cheyyali
@Mahesh1432.
@Mahesh1432. Ай бұрын
దీనికి కారణం :- సెల్ ఫోన్ లు కోనివ్వడం, ఆ ఫోన్ లో ఏం చేస్తున్నారో గమనించకపోవడం. తల్లిదండ్రులు పిల్లలని గమనించకపోవడం. అలాగే Action movies, PUBG, Free fire etc... Games, ప్రస్తుతం పురాణాలకి సంబందించిన సినిమాలు పిల్లలకి తెలియజేకపోవడం,ప్రస్తుతం బుతు సినిమాలు, love సినిమాలు ఇలాంటి వాతావరణనికి అలవాటు పడిపోవడం. తల్లిదండ్రులుని కూడా ఒక్కోసారి తప్పు పట్టలేం కారణం పొట్టకూటి కోసం వాళ్ళ బాధలు వల్ల. ఇవి పిల్లలే తల్లిదండ్రులు కష్టలని చూసి అర్ధం చేసుకోవాలి. ఇది మంచి కథలు పుస్తకాల వల్ల సాధ్యమవుతుంది.
@venkatakrishna1811
@venkatakrishna1811 Ай бұрын
ఇదివరకు పెద్దలను చూసి పిల్లలు భయపడేవాళ్లు ఎవరికైనా ఏమైనా చెబితే పెళ్లి పని చూసుకో అంటున్నారు
@venkatakrishna1811
@venkatakrishna1811 Ай бұрын
Who wants those sections Sir
@medcomm541
@medcomm541 Ай бұрын
Correct ga chepparu. Anduke nenu chaala chinapati nunche ma abbayi ki book reading alavatu chesanu. Parisaraalanu gamaninchadam nerpaanu. Train lo kaani bus lo kasni travel chesthe window lo nunchi chustaadu. Identi, adenti ani questions adugutaadu. Vadiki bore kodithe books chaduvutaadu.
@Mahesh1432.
@Mahesh1432. Ай бұрын
@@medcomm541 💕
@chittibabugarugu8186
@chittibabugarugu8186 Ай бұрын
మన దేశంలో చట్టాలు అమలు కావడం లేదు.దీంతో భయం లేదు. తక్షణమే శిక్ష పడి అది అమలు జరగడం దానిని live గా చూపి మళ్లీ ఇలాంటి తప్పుడు పనులు చెయ్యాలి అనే ఆలోచన కూడా రాకూడదు.
@JaganAnna666
@JaganAnna666 Ай бұрын
వాళ్ళు హీరో దిక్కు చూసి ఫాలో అవుతున్నారు పిల్లల సైన్స్
@leelakrishna2729
@leelakrishna2729 Ай бұрын
ఈ విషయంలో కూడా రాజకీయాలే థూ
@iamsrinivas8243
@iamsrinivas8243 Ай бұрын
Entha chillar gaa. Elaa alochistunnaru thu
@Kankan53
@Kankan53 Ай бұрын
​@@leelakrishna2729పావలా గాడు ఒక్కసారి అయినా వాళ్లను కలిశాడా
@Blackcaps7420
@Blackcaps7420 Ай бұрын
Inkoti gamanichara last govt lo , asalki govt ki sambandham Leni incidents vochina comments section lo jagan ni abuse chesevalu , eppudu intha darunalu jarguthuna parents ni internet ni blame chesthunaru ade magicu
@viswanath4473
@viswanath4473 Ай бұрын
@@Kankan53 me jal-aga gadu kalisada? khaligane unnadu kada eyy pani pata lekunda.......
@maheshvloginTelugu
@maheshvloginTelugu Ай бұрын
School lo oka subject పెట్టాలి అడవలని ఎలా గౌరవించాలి అనే అంశంపై పాటలు పెట్టాలి మగ వాలను కూడా ఎలా గౌరవం ఇవ్వాలి అని పాటలు చెప్పాలి
@saibaba1280
@saibaba1280 Ай бұрын
Why it is late telecast news in this channel
@ayodhyayodha9445
@ayodhyayodha9445 Ай бұрын
Finally..... ఏమీ తేల లేదు .....దోషులు అందరూ టోటల్ సేఫ్ ...... పాప తలి తండ్రులు ఏడుస్తూ ఉండండి......మీకు మంచి బహుమానం దొరికింది.
@Ravi-Entertainment-Center
@Ravi-Entertainment-Center Ай бұрын
1. పిల్లలా ఎదుట తల్లిదండ్రులా ప్రవర్తన 2. పిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్, ట్యబ్, ల్యాప్ టాప్స్ అందుబాటులో ఉండటం. 3. తల్లిదండ్రులకు పిల్లలాపై ఎప్పటికప్పుడు సరైన పర్యవేక్షణ లేకపోవడం ముక్యమైన కార్ణలు..
@shanmukmaths617
@shanmukmaths617 Ай бұрын
పిల్లలకు ఫోన్లు కొనిచ్చే తల్లిదండ్రులు కొంచం ఆలోచించాలి . 12,13, ఇయర్స్ ఉన్న పిల్లలే ఇంత ఇలా బరితెగించర ఇందుకు మళ్ళీ పెద్దలు సహాయ పడటం ఇంకో తప్పు కన్న ప్రేమ ముందు తప్పు ఒప్పులు కనబడవా ఆలోచంచాలి తల్లిదండ్రులు
@durgambabu791
@durgambabu791 Ай бұрын
Only KZfaq and daridra maina internet , Restrictions Lev kabati ela aiendhi mundhu bavishat lo kuda jarege avakasam enka vunaiii !
@ChallaPeetar
@ChallaPeetar Ай бұрын
పాప బాడికి రాయి కట్టారు కదా ఎక్కడికి కొట్టుకొని పోదు పాపను మాయం చేసిన వాళ్ళ తండ్రులను శిక్షించాలని విజ్ఞప్తి
@yandratejaswi1281
@yandratejaswi1281 Ай бұрын
5th class ki IIT subject add cheyyadam kadu pillalaki bagvath geetha oka subject ga add chesi viluvalu nerpinchali
@user-vt7wz8xx9v
@user-vt7wz8xx9v Ай бұрын
Jai jagannath Jai jai jaganath
@One_Year_MLA
@One_Year_MLA Ай бұрын
తల్లిదండ్రులు పిల్లలను సరిగ పెంచడం లేదు.
@sathyakodali
@sathyakodali Ай бұрын
1 to 10 schools lo Mandatory ga PSYCHOLOGY teachers Ni recruit cheste better
@NadupuruLokesh
@NadupuruLokesh Ай бұрын
Idhi oka manchi aalochana
@sathyakodali
@sathyakodali Ай бұрын
@@rudra135-hd5lo OK BUT that means psychology teachers means psychology subject also not who are studied...... & also psychology subject also added to like maths, general science & social like that.....
@Biblepaataalu-
@Biblepaataalu- Ай бұрын
పోర్న్ సైట్స్ బ్యాన్ చేయాలి
@krishnakk9454
@krishnakk9454 Ай бұрын
నీళ్ళల్లోకి దిగితే పాప దొరుకుతుంది కానీ నీళ్ల పైన వెతికితే పాప ఎలా దొరుకుతుంది 😡😡😥😥
@unTOLD-IT
@unTOLD-IT Ай бұрын
May be sensor or screening unnayemo.
@saidulubaja4281
@saidulubaja4281 Ай бұрын
ప్రభుత్వం ఇచ్చే భావజాలం వల్లనే ఇలాంటివి జరుగుతాయి. పాఠశాలలో ఇచ్చే భావజాలం సక్రమంగా ఉండాలి. ప్రైవేటీకరణ తగ్గాలి.
@venkateshkatta2908
@venkateshkatta2908 Ай бұрын
Govt didn’t sanctioned any restrictions regarding chidren who are using socialmedia and mobile devices.they are bypassing their age to 18+and creating social accounts.govt should look forward for legalising usage of mobile phones and authentication of age while creating social accounts.moreover parents supervision is compulsory
@Sank838
@Sank838 Ай бұрын
Movies...tv shows.mobiles ..are encouraging..All should think of this issue
@venkatakrishna1811
@venkatakrishna1811 Ай бұрын
Change should from our home
@narasingaraopadi8179
@narasingaraopadi8179 Ай бұрын
Pathetic situation. Where this society going?
@Kalyan-oe6wl
@Kalyan-oe6wl Ай бұрын
Super bro nandyala I hat nandyala
@india2190
@india2190 Ай бұрын
పిల్లలు ఈ విధంగా ప్రవర్తించడానికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే అందులో ఎటువంటి సందేహ పడవలసిన అవసరం లేదు వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే తల్లిదండ్రులదే ఉపాధ్యాయుడు విద్యాలయంలో విద్యార్థి తప్పు చేస్తే కొడతాడు అది కూడా ఇటీవల కాలంలో వీడియోలు తీసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది ఎదవలు దండన లేకుండా ఎవడు దారిలోకి రాలేడు తల్లిదండ్రులు భయభక్తులు చెప్పకుండా విద్యాలయాల్లో ఉపాధ్యాయులు భయభక్తులు చెప్పకుండా ఇంకా పిల్లలకి ఏ విధంగా భయం అంటూ తెలుస్తుంది చిన్నతనంలోనే బెక్కం దెబ్బ తినకపోతే ఇప్పుడు పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది స్కూల్లో ఉపాధ్యాయుడు పిల్లల్ని కొడితే మొట్టమొదటిగా తిరుగుబాటు చేసేది తల్లిదండ్రులు అందుకే వాళ్ళు చదివినా చదవకపోయినా ఎన్ని ఎదవ వేషాలు వేసిన విద్యాలయాల్లో ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం మానేశారు ఈరోజు పిల్లలు ఈ విధంగా తయారవ్వడానికి గంజాయి మాదకద్రవ్యాలు అలవాటు చేసుకోవడానికి కారణం మొబైల్ ద్వారానే గత ఐదు సంవత్సరములు క్రితం కరోనా తోటి ప్రతి ఒక్కరికి మొబైల్ ఇచ్చి ఆన్లైన్లో క్లాసులు అని చెప్పడం మొదలుపెట్టారు పిల్లలందరిని ఒక దిక్కున కూర్చోబెట్టి వాళ్ళకి కాసులు చెప్తేనే బుర్రకి ఎక్కదు ఇక మొబైల్ ఇచ్చి ఆన్లైన్ క్లాసులు అంటే ఏ విధంగా చదువుతారు ఆ మొబైల్ తీసుకొని ఆన్లైన్ క్లాసులు చూస్తున్నాము అంటూ అడ్డమైన వీడియోలు చూస్తున్నారు కొంతమంది పిల్లలు అయితే గ్రూపులు గ్రూపులుగా వీధి చివర ఎక్కడో పాడు పడిపోయిన ప్రదేశాలలోనూ చెట్లు త్వరలోను లేకపోతే ఎవరూ తిరగని ప్రదేశాలకు వెళ్లి అక్కడ వీడియోలు చూడడం మొదలు పెడుతున్నారు. ఈ విధంగా రాష్ట్రమంతా దేశమంతా ఇదే విధంగా తయారయింది దీనికి పూర్తి బాధ్యతలు తల్లిదండ్రులే ముఖ్యంగా పిల్లలపై ప్రభావం పడేది సినీ పరిశ్రమ రెండున్నర గంటలకు సినిమా మొదలు పెట్టిన కాడ నుంచి హీరోగా చెప్పుకుంటున్న పనికిమాలిన ఎదవలు యాక్టర్లు మద్యం సేవించడం సేవించడం మాదకద్రవ్యాలు సేవించడం దొంగతనాలు చేయడం మానభంగాలు, మడర్లు చేయడం ఇవే చూపెడుతున్నారు. అందులో ఒక న్యాయస్థానాన్ని చూపెడతారు ఎన్ని తప్పులు చేసినా శిక్ష అంటూ లేకుండా తప్పించుకునే విధంగా సినిమాల్లో చూపెడుతున్నారు. వాళ్లు బ్రతకడం కోసం ఎంతమంది కుటుంబాలు నాశనం అయినా పరవాలేదు మేము పనికిమాలిన రొట్టెగాళం అందుకే మమ్మల్ని హీరోలు అంటారు పూర్వం సినిమాలో హీరోగా ఉండేవాడు విలన్లు విలన్గా ఉండేవారు ఇప్పుడు హీరోలే విలన్ పాత్రలు చేస్తున్నారు మొట్టమొదటిగా దొంగతనాలు ఎదవ పనులన్నీ హీరోలే చేస్తున్నారు సినిమాలో చూపెడుతున్నారు పిల్లలు కూడా అదే చూసి గొప్పగా అనుకుంటున్నారు నూటికి 95% సినిమా ప్రభావం పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది ఇటీవల విశాఖపట్నంలో ఒక రౌడీషీటర్ ని ఎవరో చంపేశారు వాడి అంత్యక్రియలకు సుమారుగా మూడు కిలోమీటర్ల దాకా DJ సౌండ్ పెట్టి అనేకమంది రాజకీయ నాయకులు ప్రజలు ఎంతో గొప్పగా ఊరేగింపు చేసి అంత్యక్రియలు చేశారు చివరకు శవానికి పాలాభిషేకం కూడా చేశారు దీనిని బట్టి పిల్లలు ఏమి నేర్చుకుంటారు చివరకు ఏ విధంగా తయారయింది అంటే రాష్ట్రం ఆ విధంగా తయారయింది దేశం కూడా రౌడీ షీటర్లనే అంత గొప్పగా చూస్తూ ఉంటే ఇక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఏమీ అర్థం చేసుకుంటారు పిల్లలు ఏ విధంగా తయారవుతారు
@amruthamanjunath4649
@amruthamanjunath4649 Ай бұрын
Teacher chethiki betham poendi vallaki gadi thappindi
@alishaik4896
@alishaik4896 Ай бұрын
School level nunche councelling ivvali ?? Drugs , smoking , alcohol strictly prohibited cheyyali under age vallaki ?? Teacher kodithe thappu ,oorantha vachi medha padtharu ,ma kids ni kottara ani ? politics , rowdyism school level lo lekunda cheyyali ?
@elisharao815
@elisharao815 Ай бұрын
గతంలో ఎలా మాట్లాడారు అనితా
@Noname.-739
@Noname.-739 Ай бұрын
జంతువు నుండి మనిషి రూపాంతరం చెందాడు...
@neeluchinnu2476
@neeluchinnu2476 Ай бұрын
Hello BBs plz vizianagaram lo kuda kondakarakm ane village school lo drugs use chestunnru nd mobile phone lo chetta vedieo s chustunnru 5years evry kids akkada techers em antm ledu 😢china pilla lu plz mere help cheyndi
@NadupuruLokesh
@NadupuruLokesh Ай бұрын
Drugs akkada dhorukuthunnaya? Yeppatununchi?
@raosview3136
@raosview3136 Ай бұрын
ఇది ఒక్క సారిగా జరిగింది కాకపోవచ్చు... పిల్లల మీద స్కూల్ కి కంప్లయింట్ ఇస్తే వాళ్ళు చూసీచూడనట్టు ఉంటున్నారు... కనీసం కౌన్సెలింగ్ ఇవ్వాలి కదా...
@suryanarayanabariko8934
@suryanarayanabariko8934 Ай бұрын
ప్రాథమిక దశలో విలువలు లేని విద్య పాఠశాల స్థాయి నుండి లేకపోవడం వల్లనే ఇటువంటి సంఘటన లు జరుగుతున్నాయి
@rajyalakshmik9102
@rajyalakshmik9102 Ай бұрын
మేరా భారత్ మహాన్.the great మోడీ గాడు, షా గాడు చచ్చిన రోజున దేశం,రాష్ట్రం బాగు పడతాయి.ఒక క్రిమినల్ పాలన లో ప్రజలు ఏ విధం గా తయారయ్యారు ,అయ్యో పాపా 😭😭😭😭
@raghurampamarthi2858
@raghurampamarthi2858 Ай бұрын
Anitha vangalapudi garu chala correct ga matladaru
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb Ай бұрын
Pathetic Situation 😭
@sarakanamKrishna
@sarakanamKrishna Ай бұрын
తల్లి తండ్రుల ప్రవర్తనలో నెగి టివ్ అంశాలు కూడా పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి మేడం గారూ! తల్లీ తొలి గురువు.జై శ్రీరామ్.
@sivatrendzzz
@sivatrendzzz Ай бұрын
Pillalu tho parents matladali inka mobile ni dooram pettali but everu kuda pattinchukoru
@ranachandrashekharazad5267
@ranachandrashekharazad5267 Ай бұрын
First free internet stop cheyali Internet ki amount penchali Previous day recharge plans internet ki pettali India lo total ga apply cheyali
@VijayaRaju-sw3mw
@VijayaRaju-sw3mw Ай бұрын
అది మాటల్లోనే చేతల్లో కనపడలా
@chellurisailokeshveeraraju3132
@chellurisailokeshveeraraju3132 Ай бұрын
Aadapillalu kuda chala gear ga pravarthistunnaru e rojulu adhi kuda chinnaptinunchi Iddaru aada maga chadipotunaru
@gummakonvdap
@gummakonvdap Ай бұрын
Smart phone problem
@user-tn2sl3mh3l
@user-tn2sl3mh3l Ай бұрын
KZfaq ni control cheyyali
@KarunakarMondla
@KarunakarMondla Ай бұрын
Smart phones and vulgarity in tv channels are the main reasons
@manikyabandari657
@manikyabandari657 Ай бұрын
Movies mahima
@nvishnuvardhanreddy7110
@nvishnuvardhanreddy7110 Ай бұрын
నేటి పరిస్థితులకు సమాధానం A N R గారి సుడి గుండాలు సినిమా సమాధానం
@jakkautube
@jakkautube Ай бұрын
Schools lo moral values nerpinchali. Shikshalu vesthe temporary relief only
@terranowa2080
@terranowa2080 Ай бұрын
There are so many people like these offenders amongst us
@VallipoguKavithanishu
@VallipoguKavithanishu Ай бұрын
దిసా ను అమలు చేయాలి 😢
@PRamesh-qy2kc
@PRamesh-qy2kc Ай бұрын
పోర్న్ వీడియో స్ సైట్ లో నుండి తొలగించాలి. పేరెంట్స్ ఎంత సేపు గమనించగలరు.
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 Ай бұрын
Gamanichali adi parents responsibility. Pillalu chesina thappu ki pillaltho paatu parents ki kuda punishment ivvali appude kastha jagratha ga penchutharu. Pasuvulu kanesinattu kaneyadam kaadu . Pillalu achieve chesthe navvukuntu pose istharuga success ni maa kashtam memu baaga penchamu antaruga thappu chesthe memu sariga penchaledu thappu maadi ani punishment theesukovali law change cheyyali
@samuelrepalle814
@samuelrepalle814 Ай бұрын
Free internet
@vamsikrishna7550
@vamsikrishna7550 Ай бұрын
ఇలాంటి తప్పు చేసిన వారికి మరల ఎవ్వరూ చేయకుండా శిక్ష కూడా బహిరంగంగా చూపించండి...
@sag4398
@sag4398 Ай бұрын
Madam meerey explain chaiyandi. Police luu cheypaydu ardam kadam leydu
@bunnyworld29
@bunnyworld29 Ай бұрын
😥💔💔💔
@Appleff1k
@Appleff1k Ай бұрын
Vallani chappayyandii sir plzzz😢😢
@arjunkrishna3412
@arjunkrishna3412 Ай бұрын
Proper parenting and education from their childhood and Data prices need to be increased. Unwanted youtube channels and porn due to cheap data cost.
@user-rc7gz9dy5d
@user-rc7gz9dy5d Ай бұрын
దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి, 📲 వాడటానికి 19+ వయస్సు హద్దుగా నిర్ణయించాలి🤔
@asmithamadhuri9660
@asmithamadhuri9660 Ай бұрын
"@ FREE TABS @" in the hands of every ineligible
@venkatakrishna1811
@venkatakrishna1811 Ай бұрын
Thanks to J n
@padalarajani2478
@padalarajani2478 Ай бұрын
Teacher kodithe thappu Thidirhe thappu Mari displine elavastudi
@michaelceasar
@michaelceasar Ай бұрын
*Idhi naa hindhu desham....Jai free ram.... thooo*
@Rani123-q
@Rani123-q Ай бұрын
Pawan Kalyan ఇంటిలో ఒకటి జరగాలి గాడ్
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Ай бұрын
16 సం "కుందించాలి.... అప్పుడే న్యాయం జరుగు తుంది
@dpchannel1019
@dpchannel1019 Ай бұрын
BBC KARANAM
@user-bf2ts8ur5b
@user-bf2ts8ur5b Ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@prasadthelegend9515
@prasadthelegend9515 Ай бұрын
This is the example of how AI generated content making this society....
@raghukurimilla7580
@raghukurimilla7580 Ай бұрын
Nadyala. Oka day evvry schllo lo. Minars ki. Counciling ivvandi police sir...parents ki kuda avereness ivvandi..
@akbarmohammad83158
@akbarmohammad83158 Ай бұрын
To Governmnet, Bigboss,jabardasth,shameless movie's,clothing code of girls in this genarition Instagram and some of the thing's are reasons of these worst incident's.
@KIRANKUMAR489
@KIRANKUMAR489 Ай бұрын
Crime and valgarity in Telugu movies...Jabardast and tv shows...abused language...
@sachin4619
@sachin4619 Ай бұрын
Sexual education should be must. Meelo chala mandhiki nenu cheppedi ruchinchakapovachu but this is sad truth 😢. Parents should discuss openly than letting children become curious and spoil their lives.
@satyanarayanakolli4660
@satyanarayanakolli4660 Ай бұрын
Vallani vallaki sahayam chesina talli tandrulani teesukelli janala andari mundu pittalni kalchinattuga kalcheyali
@buchibabub1189
@buchibabub1189 Ай бұрын
Reason is: parents don't know ,how to live and teach. Need education on how to live life
@malikshaik2870
@malikshaik2870 Ай бұрын
Battalu lekunda cenemalu teyavachu danike govt support
@aparnak1763
@aparnak1763 Ай бұрын
Asalu ee desam lo Chatham anedi unda?
@vedakiran1
@vedakiran1 Ай бұрын
Devuda😢😢😢😢
@kkrchannel2024
@kkrchannel2024 Ай бұрын
Ap లో గత జగన్ హయాంలో 6th,7th,8th, students కి Tab లు ఇవ్వటం వలనే ఇలా మైనర్లు రేపులు చేయడానికి కారణం అవుతున్నాయి.. వెంటనే ఈ Tab లను Govt వెనక్కి తీసుకోవాలి..
@Mrrichi536
@Mrrichi536 Ай бұрын
Mundu home minister , babu, Pavan ni kanu komande sir..vallani question cheyadam cheta kadu Kane past govt meda burada challadam correct kadu ...
@NadupuruLokesh
@NadupuruLokesh Ай бұрын
Avi lekapothey cell phone lo chustharu peddha theda yemi ledhu
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Ай бұрын
Baluru kaadhu Nara Rupa rakxasulu...manava mrugalu.sikxalu sariga lekapotey Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka Inka daarunalni konasagistaru.tasmth jagratta varini cover chese varu kudaa durmarguley
@solomonraju3480
@solomonraju3480 Ай бұрын
Vellu parents galiji fellows Vare sariyana varu kadu Varu pillalanu yela control chestaru
@JohnBabuNekuri
@JohnBabuNekuri Ай бұрын
పవన్ పూనకం వచ్చినట్టు ఉగిపోయేవాడు .. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు?
@sunilt8411
@sunilt8411 Ай бұрын
పప్పు అంకల్ direct ga హింసను support chesthunte.. ఇలాంటి సంఘటనలు జరగడం కమాన్ ... Sad day's for AP.. law and order completely failed
@kannapurushotham993
@kannapurushotham993 Ай бұрын
Stage la meeda red book choopinchi recha kodithe ilage untadi meeru emayana cheyyndi mee venaka nenu unnanu ani hami lu isthe ilage untadi. Anitha garu meeru red book rasina variki cheppandi idi paddathi kadu ani.
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 Ай бұрын
Pillalu thappu chesthe valla parents ni responsible chesi vallaki punishment vundali appude parents konchem vollu daggara pettukoni penchutharu. Law change cheyyali Pillalni kanadam kaadu oka responsible citizen la penchali. Kabatti minor or major ilanti rape, murder cases lo parents ki kuda punishment ichela law change cheyyali
@srinivasreddy-vv5be
@srinivasreddy-vv5be Ай бұрын
ముందు పిల్లలకి phone ఐ వాకండి
@unTOLD-IT
@unTOLD-IT Ай бұрын
I have seen 11-14yrs kids are watching porn. I was shocked to know how they are left so, and parents are least bothered about that. Parents a kontha mandhi chusthunnaru and it obviously affects the kids who uses social media.
@dealingnow5347
@dealingnow5347 Ай бұрын
ఎక్కడ అందరు పుణ్యాత్ములు లేని మాట్లాడతారు...మరి చెడ్డాం వాళ్ళు అక్కడ నుండి పెట్టుకొని వస్తున్నారు...మీ ఏంటిలో మీ పిల్లలు చిన్న తప్పు చేస్తే ఎప్పుడు మందలిస్తున్నారు..లేదు కాపాడుతున్నారు ..
@Artsacademy-vo2fd
@Artsacademy-vo2fd Ай бұрын
First nudity ni band cheyyali 😢 social media lo parents careful ga vundali vallu pillamundu kiss cheyskovadam alantivi leykunda apudu konta varaku marochiu , Facebook Instagram KZfaq edhi open cheysina nudity 😢 please stop this
@Dillutilluf
@Dillutilluf Ай бұрын
Cinema lu chudatleda enti. Cinema lu chedakodtunnai
@suryateja5153
@suryateja5153 Ай бұрын
Cell 📵 phones, side effects
@onemanshow3001
@onemanshow3001 Ай бұрын
Motham inst
@user-oi8qp2kx6h
@user-oi8qp2kx6h Ай бұрын
నీకు పనీ పాట లేదు గణిత
@kravivarma1567
@kravivarma1567 Ай бұрын
Sex education school education nunde vundali.. internet lo pornsites ni kuda control cheyali....ee KZfaq lo kuda konni channels chala over chestunnayi..
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,8 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 48 МЛН