No video

Nannitla chusthe meekemanipinchindhi.

  Рет қаралды 281,793

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

3 жыл бұрын

Пікірлер: 517
@sailajareddyvodiveti5322
@sailajareddyvodiveti5322 3 жыл бұрын
మిమ్మల్ని చూస్తూ వుండాలనిపిస్తుంది అలాగే. మీరేం మాట్లాడకపోయినా సరే.మీరేం చెప్పినా వినాలనిపిస్తుంది.రోజూ మీరు మా ముందుకు వస్తే చాలనిపిస్తుంది.ఆ తరం వాళ్ళలో మాకు మిగిలిన ఏకైక రత్నం మీరు. మిమ్మల్ని ఎప్పటికీ అలాగే కాపాడుకోవాలనిపిస్తుంది.మీరున్న ప్రతి నిమిషం మిమ్మల్ని మిస్ కాకూడదనిపిస్తోంది.లవ్ యూ అమ్మా.ఇంకేం చెప్పను.మీమీద వున్న అభిమానం,ప్రేమ endless అమ్మా
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
Good
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hello madam Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
@@greenseasonings good
@PADMAVATHICHANNEL
@PADMAVATHICHANNEL 3 жыл бұрын
kzfaq.info/get/bejne/hp-IesyEzau5m4k.html
@LathaJyothula
@LathaJyothula 3 жыл бұрын
Avunu nijam cheparu
@teluguvaryramesh8534
@teluguvaryramesh8534 3 жыл бұрын
మా రమామ్మ చిన్న పిల్లలా ఎంత ఉషారుగా తిరుగుతున్నరో ఇలాగే వందేళ్లు హాయిగా ఆనందంగా జీవితం సాగలని భగవంతుడిని వేడుకొంటాను
@KirthiCravings
@KirthiCravings 3 жыл бұрын
హాయ్ అండి దయచేసి నా యూట్యూబ్ ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
@ICTRVD
@ICTRVD 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి -kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w Subscribe , Like, Share చేయండి
@Ksujatha52921
@Ksujatha52921 3 жыл бұрын
నమస్కారం అమ్మ మీ విడేయో కోసం రోజు చుస్తున్న అమ్మ .చాల చక్కగా వుంది మీ గార్దేన్ .మిమ్మల్ని చూస్తుంటే వయసు కీ సంభందం లేదు అనిపిస్తుంది అమ్మ .🌹🌹🌹🌹🌷💐
@KirthiCravings
@KirthiCravings 3 жыл бұрын
హాయ్ అండి దయచేసి నా యూట్యూబ్ ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
@sarath_ff
@sarath_ff 3 жыл бұрын
అవును నిజం....పల్లెటూరులో వున్న వాళ్ళకి ప్రేమ పంచటం తప్ప ఇంకోటి తెలియదు...అక్కడ వాతావరణమే కాదు వాళ్ళ మనసులు కూడా చాలా స్వచ్చం గా వుంటుంది. జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ప్రేమ పుట్టిల్లు పల్లెటూరులో నే బ్రతకాలి...నిజానికి అవే మనిషి మనిషి గా ఎదిగిన పట్టణాలు. అమ్మ మీకు శుభోదయం ❤️.
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
True
@sarath_ff
@sarath_ff 3 жыл бұрын
@@ektashomefood3522 🙏
@padmashravani4487
@padmashravani4487 3 жыл бұрын
Cha.. antha ledu
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
@@sarath_ff yes sir
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
@@padmashravani4487 madam, aa matalu nijame madam, kani ippudu kadhu, okappudu, nenu palle nunchi vachhina danne, so I can say it, ye avasaram vachhina antha thalalo naaluka laa kalisi kattu ga untaru
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
ఎంత పాజిటివ్ థింకింగ్ అమ్మ మీది? నిజమైన ప్రేమని, స్వచ్ఛమైన ప్రకృతినీ నమ్ముకున్నారు, మేకప్ లో ఉన్న మీరు అందంగా ఉన్నారు అప్పుడు, మేకప్ లేకుండా ఈ వయసులో ఇంకా అందంగా ఉన్నారు, దానికి కారణం మీ మనసే.
@PADMAVATHICHANNEL
@PADMAVATHICHANNEL 3 жыл бұрын
Yes👍 #PADMAVATHICHANNEL
@KirthiCravings
@KirthiCravings 3 жыл бұрын
హాయ్ అండి దయచేసి నా యూట్యూబ్ ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 3 жыл бұрын
చాలా సంతోషంగా ఉంటుంది. శరన్నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ
@Kamaniyamramaniyam
@Kamaniyamramaniyam 3 жыл бұрын
భలె పడుచుపిల్లలా చలాకీగా పరిగెట్టారు. మేము సిగ్గుపడాలమ్మా నిజంగా. ముఫ్ఫైలు నలభైలకె అలసిపోతాము.
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
Yesh
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
Yeah
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 жыл бұрын
అమ్మ మీరు. భథ.లేకుండానే. వుండాలి. దేవుడిని ప్రార్థిస్తున్నా.. మీ భాను. సరైన అమ్మ.మీకోసం🙏🌹🙏👈🙏🌹🙏👈👍
@Varadati
@Varadati 3 жыл бұрын
పల్లెటూరి జీవితం ఒక వరం, ఈ వీడియో అద్భుతం.. అమ్మ అందం.. 🦋
@KirthiCravings
@KirthiCravings 3 жыл бұрын
Abba em cheppRandi
@aruunareddy1810
@aruunareddy1810 3 жыл бұрын
మీరు ఇప్పుడు కూడ ఇంత హుషారుగా ఉన్నారంటే అది మీకు మీరుగా తెచుకున్న ధైర్యం అని నేను అనుకుంటున్న . మీలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న 🙏
@KirthiCravings
@KirthiCravings 3 жыл бұрын
Baaga chepparandi
@joeram3194
@joeram3194 3 жыл бұрын
அம்மா.... உங்கள பார்க்கும்போது எல்லாம் எங்களுக்கு புது எனர்ஜி கிடைக்குது..... மிக்க நன்றி அம்மா...
@padmajasivaraju4427
@padmajasivaraju4427 3 жыл бұрын
ఎంత అందమైన వాతావరణం లో మీరు పెద్ద మహనటేమనులు అంతకు మించి మీ దగ్గరకు రావాలన్న ఎత్తయిన భవనాల్లో మిమ్మల్ని చూడాలని తపించే అభిమానులు . అవన్నీ తృణ ప్రాయంగా భావించి యెన్నో ఒడిదుడుకులు భరించి ఇంత సింపుల్గా ఒక పల్లెటూరి వాళ్ళను మీ ఫ్రెండ్ గా పలకరిస్తూ .మా లాంటి అభిమానుందరికీ మీ ప్రయాణం చూపిస్తూ .ఉన్న లెజెండ్ మీరు .ఇలాగే చక్కగా హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాము. రమాప్రభ గారు.సూపర్ అండి.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥padmaja sivaraju😊🙏
@earlywings2039
@earlywings2039 3 жыл бұрын
Happy soul....self centered and detached being..your strength n energy...is in your way of thinking. Superb ma
@starartsark
@starartsark 3 жыл бұрын
Mimmalni ee videolo chusinappudu maa andari facela meda smile vundamma,adi voka happiness. Meeru activega ala matho matladutu, activega tirugutu mee vurivishayalu cheputunte mee daggara kurchuni memu vintunnatle vundi. May God bless you amma
@sridevip2934
@sridevip2934 3 жыл бұрын
అమ్మా నమస్కారం🙏🙏🙏 మీరు సూపర్ ... చలాకీ గా ఉండటం అనేది అంటే ఏంటో చూసాం . మనసు ప్రశాంతం గా ఉంటె నే చలాకీ గా ఉండగలం..మీలోని ఈ చలాకీ తనం ఈ రోజుల్లో 40 దాటితే ఉండదు.. నిజంగా చాలా సూపర్ ..ఇన్ని సంవత్సరాలు పనిచేసి, ఎన్నో అటు పోట్లు తట్టుకొని ఇలా దైర్యంగా ఉండటం చాలా గొప్ప విషయం.. మీరు నుండి మేము చాలా నేర్చుకుంటున్నాము..ఇలానే మాకు అందరికి మీ ప్రేమని పంచుతూ సంతోషంగా ఉండండి అమ్మ❤❤❤
@padmavathi2911
@padmavathi2911 3 жыл бұрын
అమ్మ మీ మాటలు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు సంతోసం గా ఉంటుంది
@KirthiCravings
@KirthiCravings 3 жыл бұрын
హాయ్ అండి దయచేసి నా యూట్యూబ్ ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
@himabindugudipati9511
@himabindugudipati9511 3 жыл бұрын
మీరు చాలా గ్రేట్ అమ్మ .మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి.తృప్తిగా జీవించటం సం తోష ముగ జీవించటం.మీరు ఈతరం వారికందరకి ఒక గైడు అమ్మ.
@ICTRVD
@ICTRVD 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి -kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w Subscribe , Like , Share చేయండి
@shivamanivlogs315
@shivamanivlogs315 3 жыл бұрын
అమ్మ మీ సంతోషం ముందర ఎన్ని కోట్లు ఉన్న సరితూగదు
@varunarts3000
@varunarts3000 3 жыл бұрын
అమ్మ మీరు చేసిన వీడియో చుస్తే ఆనందముతో కనిళ్ళు వస్తునాయ్
@BlissSwapna22
@BlissSwapna22 3 жыл бұрын
Good morning Ramagaru💖🌸🌞, Green sweater and Greenery, beautiful dogs Sheru and Veeru💖 and your friend thulasamma💕👌 and peddayana...and beautiful you💖 Managing Sheru is challenging I think, he needs some training... Everything is lovely☺️ Villages lo people are real - as you said nijam - That atmosphere is really very beautiful to live😍 Watching this on a Friday evening after a productive day is fun amma💖 Take care!!💖
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hello sister Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Mee collection Chala bagauntadi
@subhasinikadiyala7637
@subhasinikadiyala7637 3 жыл бұрын
Vammo rama prabhagaru meru paduchu pillala parigedutunnaru memu 40 ki alasipotunnam meru chala chala chala great👏👏👏👏👏👏 Amma🙏🙏🙏 meru eppudu ilane undali
@bhagyan6856
@bhagyan6856 3 жыл бұрын
Super. How she is running at this age. Happy to see you. So so active. Enjoyed the video. Meerokkaru chalu Amma. Janam leru analemu. You alone equal to 100 people. Correct GA chepparu. Evari Pani Varu chesukovali villages lo. Town lo nijamga vundalemu. Correct GA chepparu. Artificial environment. Busy life.
@KirthiCravings
@KirthiCravings 3 жыл бұрын
True👍
@sriramoju-cu3we
@sriramoju-cu3we 3 жыл бұрын
అమ్మ మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీకు వుండాలి
@saralasadhanala5933
@saralasadhanala5933 3 жыл бұрын
అమ్మ మీకు వయస్సు అనేది కేవలం నంబర్ మాత్రమే కొంచమైనా అలసట అనేది లేదు మీకు. అందరూ సినిమా లో హీరోయిన్ లు మీరు మాత్రం నిజ జీవితం లో హీరోయిన్...😍💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚మాకు
@teluguvaryramesh8534
@teluguvaryramesh8534 3 жыл бұрын
చాలా చక్కగా చెప్పారండి
@umamaheshwari8961
@umamaheshwari8961 3 жыл бұрын
S
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hello amma Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
@@greenseasonings🤗👌👍
@lakshmirnair4089
@lakshmirnair4089 3 жыл бұрын
Correct ga chepparu
@Madhavichandu
@Madhavichandu 3 жыл бұрын
Ee age lo kuda Intha active ga vunnarante great! God bless you with good health! Sai baba ni chudaledu Kani movies lo chudatame, the simplicity the way you walk talk baba amsalaga lady pakeer la anipisthunnaru🙏🏽
@kasireddysaijoyal4697
@kasireddysaijoyal4697 3 жыл бұрын
Superb comment
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hello madam Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 3 жыл бұрын
💥🙏🙏🙏🙏😌
@Madhavichandu
@Madhavichandu 3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏🏽🙏🏽
@ramuusha2866
@ramuusha2866 3 жыл бұрын
Me videos chustunty manasuki yentho happy GA untundi okkasariga palleturulo nenu unnattu naku anipistundi me garden prashantham gA undhi
@naagasrineevaaspatibandla3363
@naagasrineevaaspatibandla3363 3 жыл бұрын
You helped many in your young age. That’s why god has given u now good environment and peaceful life to live with nature.
@krishnadammu9472
@krishnadammu9472 3 жыл бұрын
Chala bagundi ammamma garu super video
@NELLOREFOODS9
@NELLOREFOODS9 3 жыл бұрын
Good morning all...ramaprabha garu miru ilane 100years santhosham gavundandi
@ismartteluguhousewife1848
@ismartteluguhousewife1848 3 жыл бұрын
Amma Chaala Bagundhi video me manchi manasu and Nature 👌
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 3 жыл бұрын
Sairam amma. Maa ramaprabha Garu mataladutunte chala santhosham ga untundhi. Tensions marichi pothamu. Swamy blessed you amma.
@kalpanaboggarapu6056
@kalpanaboggarapu6056 3 жыл бұрын
Nizamga meeru vuntunna palle super,meeru Inka super,happy ga Nizam lo ne vundandi amma,I am happy for u😊
@swatantraambadas5672
@swatantraambadas5672 3 жыл бұрын
Mee matalu Chala arthavantham ga vuntayi. Mana kosam kooda manam bathakali ani meeru chakkaga chepparu amma 🙏🙏🙏
@vijayalaxmi4759
@vijayalaxmi4759 3 жыл бұрын
Me dress chaala baagundhi chinna pillala prugethuthunnaru meeru super amma
@nirmalarachala
@nirmalarachala 3 жыл бұрын
Chintha chiguru pulupani ,cheekatante nalupani,song lo chala bags act chesaru
@laxmirajapantula9387
@laxmirajapantula9387 3 жыл бұрын
Mee videos chuste challa happyga vndi
@padmajaj9449
@padmajaj9449 3 жыл бұрын
Oka padaharella amayakapu paduchupilla laagaa happy gaaa mee life enjoy chestunnaru....soooo happy to see you.
@vanidevarakonda9845
@vanidevarakonda9845 3 жыл бұрын
Super Amma మంచి లైఫ్ మీరు ఇలాగే ఉండాలి
@surenderreddy3049
@surenderreddy3049 3 жыл бұрын
Amma, at the age of 75.... Amazing activeness 👌.you are leading beautiful life 🙏.
@komaladevi7441
@komaladevi7441 3 жыл бұрын
Very energetic and enthusiastic at this age ....we are so lazy feel good to see you amma
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hello Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@kokkulasrikanth4403
@kokkulasrikanth4403 3 жыл бұрын
Amma meeru chala great intha active ga mee pani meere chesukuntunnaru...
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 3 жыл бұрын
వయసు కేవలం శరీరానికి మాత్రమే మనసు కి కాదు అని నిరూపించారు అమ్మ.. మీ మాటలు వింటూ ఉంటే ఎదో అనుభూతి కి లోనవుతున్నా అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajaa6896
@sailajaa6896 3 жыл бұрын
Super awesome anepinchindi amma
@gloryreema4821
@gloryreema4821 3 жыл бұрын
Mee vedios chala bagunnai amma..super..
@dhanalakshmi3851
@dhanalakshmi3851 3 жыл бұрын
Meru chala adrustavantulu amma pachani vatavaranam kalmasam leni hrudayam medi me vedio chusty naku entho happy ga vuntundi meru ninndunorellu ayurargyaltho challaga vundali 🙏🏼🙏🏼 godbless u amma meru daily vedio pedity enka happy amma pls amma
@ICTRVD
@ICTRVD 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి -kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w Subscribe , Like , Share చేయండి
@p.usha.
@p.usha. 3 жыл бұрын
Good morning Amma i love you sooo much daily waiting for your video.take care Amma 🙏🙏
@prasannalakshmi6813
@prasannalakshmi6813 3 жыл бұрын
Very Good morning amma. Mee village bagundi. 👌👌👌👌eppati lage meeru chinna pilla laga matlade vidhanam entho baguntundi. Nishkalmashamina manasu meedi. Sai nadhudu meetho vuntaru amma
@lakshmich5255
@lakshmich5255 3 жыл бұрын
Nature tho kalisi bathakadam Happy villagalo manushula manasulu nirmalamga untai you are a lucky
@mokkapatirajeswari5868
@mokkapatirajeswari5868 3 жыл бұрын
Chala happy ga unnaru anipisthondi amma maaku chala santoshma ga undi mimmalni ala chusthuntye meeru naa all time favorite actor🙏🙏
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hello ammaNamaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@RajyalakshmiN
@RajyalakshmiN 3 жыл бұрын
రాగులు తిను .. నేను పిండి చేసిస్తా.. నువ్వు బాగుండాల.. 😊 మీ ఫ్రెండ్ భలే చెప్తుందమ్మా నిజమైన ఆప్యాయత అంటే ఇదే 🤗
@aaraaga998
@aaraaga998 3 жыл бұрын
Hats off madam, ee concrete nworld nunchi nature kiii daggara gaaa....oka 4 matlalu matladataniki oka 4 guru kalmasham leni friends and oka chinaaa temple untay chaloooo.....🙏🙏🙏.
@Karti0734
@Karti0734 3 жыл бұрын
అమ్మ మిమల్ని ఇలా చూస్తే నాకు చాలా ఆనందం గా ఉంది.
@ICTRVD
@ICTRVD 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి -kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w Subscribe , Like , Share చేయండి
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Nighty Chala bagundi mummy
@johnkala6535
@johnkala6535 3 жыл бұрын
I am feeling jealous by sering u maa. How happy and energjtic u arr at this age. God bless u more more health. Be happy like this always maa
@soniasonia5279
@soniasonia5279 3 жыл бұрын
Hiii Amma garuuuu 💓 God bless u ... love u Amma garu
@Jk-dc8mj
@Jk-dc8mj 3 жыл бұрын
Great Rama prabha garu
@kathariaruna6876
@kathariaruna6876 3 жыл бұрын
Wow really you are Superb madam,me dagaranuchi memuchala nerchukovali,ee age lo kuda Meru chala active ga unnaru 🙏🙏
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
జీవితం లో ఒక్కా కల్మషం లేని, ఏది ఆశించకుండా ఆప్యాయత మన అనే ఆ పలకరింపు ప్రేమ పలేటూరిలోనే చూడగలము నిజం అమ్మ మీరు చెప్పింది ఒంటరి కాదు ప్రశాంతత అంటే నిజం గా ఇదే. అమ్మ మీకు మీ కుటుంబానికి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. 🙏🙏🙏🙏🙏
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
@@greenseasonings sister elaa vere valla channel msg pettakudadu adi meeke problem avuthadi so tc ma. నా సపోర్ట్ ఇచ్చాను హ్యాపీ నా
@rajsundarable
@rajsundarable 3 жыл бұрын
கெட்ட பய்யன் sheru 🤣வீரு நல்ல பய்யன் ,அம்மா வ பாத்தாலே நல்ல active energetic feel 👏👏👏😍
@amruthangamayah5226
@amruthangamayah5226 3 жыл бұрын
Hi అమ్మ నమస్తే🙏 ఎలా ఉన్నారు, మీ హృదయం చాలా విశాలమైనది, అందరినీ ఆదరించే గుణం ఉందని తెలిసి చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యానండి. అదే సమయం మీకు దైవ భక్తి అనిర్వచనీయమైనది విన్నాను. అందరూ తమ జీవితంలో భగవంతుని కరుణకై తపిస్తుంటాము. మీ గురు భక్తి దైవభక్తి మీకు ఎన్నడూ ఊహించని సద్గిఐఘ
@smartlikeswathi
@smartlikeswathi 3 жыл бұрын
Chala bagundhi me ellu... Me uuru... Me veeru sheru... Me Tulasi... Me prayanam...
@sridevikantamneni8890
@sridevikantamneni8890 3 жыл бұрын
Super vundamma. Amma nenu me vuru vastha. Retire ayyaka. Meeru nindu noorellu arogyanga vundali. Me vedio chusthe naku anadam pogipodi. Thank you amma. Aemi running amma. Super hero amma. Real hero amma.
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hello amma Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@sandhyasandhya4640
@sandhyasandhya4640 3 жыл бұрын
Madanapalli
@satyanjagu
@satyanjagu 3 жыл бұрын
గురూ, ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే...ప్రకృతి ఒడిలో అసలైన జీవితాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నావని పిస్తుంది... మనకున్న ఈ కొద్ది జీవితాన్ని ఇలా ప్రకృతి లో మమైక పోతే అంతకన్నా ఏముంటుంది జీవితం...
@nelimavalli4714
@nelimavalli4714 3 жыл бұрын
Village is always superb to live. Good friend ❤️👍🏻 no extras😂only love,respect and peace.❤️❤️
@ICTRVD
@ICTRVD 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి -kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w Subscribe , Like, Share చేయండి
@kurubasivasankara1829
@kurubasivasankara1829 3 жыл бұрын
నమస్తే అమ్మ మీరు వీడియోస్ పెడుతూనే ఉండాలి మాకోసం
@KirthiCravings
@KirthiCravings 3 жыл бұрын
హాయ్ అండి దయచేసి నా యూట్యూబ్ ఛానెల్ ఒక్కసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి 🙏
@ICTRVD
@ICTRVD 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి -kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w Subscribe , Like, Share చేయండి
@surojupallavi
@surojupallavi 3 жыл бұрын
Amma SREE kanchi pramacharya Garu assisulu meeku yallapudu meeku undali
@suvarnabhavani8478
@suvarnabhavani8478 3 жыл бұрын
మిమ్మల్ని ఇలా చూడ గలగడం మా అదృష్టం అనిపిస్తుంది,
@ICTRVD
@ICTRVD 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jeBondWo0NjVpnk.html మల్టీ గ్రైన్స్ వడ | ఎంతో ఫైబర్ ,ఆరోగ్యానికి ఎంతో మంచిది -క్రిస్పీ & క్రంచీ రోజు చేసే వడ కన్నా రుచిగా, kzfaq.info/get/bejne/g5-FjJd_xtfTqWw.html -Dmart cheapest glass jars - to buy links are given in description , దయ చేసి -kzfaq.info/love/yob7jlPZaru8grlo1Xjn3w Subscribe , Like , Share చేయండి
@talkingtom8649
@talkingtom8649 3 жыл бұрын
Chala active ga vunnaru elagay nindu nurellu vundali amma...nice..
@sunitharaghunath4803
@sunitharaghunath4803 3 жыл бұрын
An insight into your life sharan Navaratri shubhakankshalu 🙏🙏🙏
@divyashreepanem330
@divyashreepanem330 3 жыл бұрын
I really like the way you understood life.. So happy to see you.. Please make more vlogs of yours. I really enjoy
@ektashomefood3522
@ektashomefood3522 3 жыл бұрын
Yeah
@xd..deadshotgaming......6485
@xd..deadshotgaming......6485 3 жыл бұрын
Anna mi number PL mimmalni chudali mi vuru ravacha
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hiiiii thalli Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@durgachintha4799
@durgachintha4799 3 жыл бұрын
❤️
@manjeerabhargavivaranasi4116
@manjeerabhargavivaranasi4116 3 жыл бұрын
Chaala సంతోషం గా ఉంది అమ్మగారు..... మీరు మా పెద్ద అత్త (నాన్న వాళ్ళ అక్క) మీ లాగే మాట్లాడుతుంది...
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hi Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@manjulamekala3246
@manjulamekala3246 3 жыл бұрын
Namaskaramandi Ramaprabhagaru mee vooru mee illu mee maata nijam nijanga i Love ❤ you be happy 😊🌹💕 🙏
@pranav2581
@pranav2581 3 жыл бұрын
Good morning amma. Mi ru super amma
@hymavathieluru6370
@hymavathieluru6370 3 жыл бұрын
Really You are great Malvern. God Meeku Thoduga unnaru
@hymavathieluru6370
@hymavathieluru6370 3 жыл бұрын
Sorry Mom. Spelling Wrong. You are Great Madem. Thanks Very much. Really God Meetho unnaru. Meeku Annayam jariginna. Old agelo Goppa Nemmadi God Dayachesinaru
@risheelapandit7924
@risheelapandit7924 3 жыл бұрын
Konsepu vagutha😂superrr
@radhikapadmasri949
@radhikapadmasri949 3 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అమ్మ మిమ్మల్ని చూసి
@chandu2444
@chandu2444 3 жыл бұрын
Amma meru superb . Meru chepinavani correct Amma old generation ki and new generation ki chala different. At that time would have been love and affection. But now a days there is no such kind of things.
@chinnibangaram6269
@chinnibangaram6269 3 жыл бұрын
Avunu chala cool ga chala bagundi amma madi madanapalli bt intha prasanthanga undadu
@kavithag6432
@kavithag6432 3 жыл бұрын
amma maku chala happy ga anipinchndi amma🙏 miru epud inthe energetic and wth mor3 hpy ga undalani korukuntunam❤️❤️
@sarojinip8059
@sarojinip8059 3 жыл бұрын
Meeruunna place Chala bagundi okasari ravalani undi
@Varadati
@Varadati 3 жыл бұрын
Amma, simply beautiful 🙏🙏
@vijayavardhini7518
@vijayavardhini7518 3 жыл бұрын
Nejam Rama Prabha garu.naku Kuda village lo vundatam eshtam.me vedios watch cheyyatam eshtam.happy GA vunnaru .edemanchidi.👍
@dfghggdggfhh6291
@dfghggdggfhh6291 3 жыл бұрын
Namaskaram Amma ... Meeku & mee family ki navaratri shubhakankshalu .. 🙏🏻
@ramadevipyapili99999
@ramadevipyapili99999 3 жыл бұрын
Emiti madam e usharu super 😍
@sraa2468
@sraa2468 3 жыл бұрын
Hi Ramadevi garu..nice to c u gain..sory im not so fluent in telugu coz grewup in a diff continent but watever little v kno v try to converse but obviously cant match to ur kind of speaking.. tats nice rite i mean to talk the real kind of words..anyway least thru Rama Amma channel it gives tat onenez feel aint no matter whichever cnr of the World v R..😊😊
@ramadevipyapili99999
@ramadevipyapili99999 3 жыл бұрын
@@sraa2468 oh thanq
@sasirekhagreat3341
@sasirekhagreat3341 3 жыл бұрын
Emi Active ga vunnaru mam meru Ee age tho sambandamu lekunda. Meru challa Lucky. Chala bagundi akkada prasanthanga. . Memu chinna vallamu ayna meru send chese videos chala intrest ga chustamu.
@burlagaddaraji5612
@burlagaddaraji5612 3 жыл бұрын
Naturalga ma villageslo unnatte unnatu happy to see you
@hannahreynold6977
@hannahreynold6977 3 жыл бұрын
Mee matalu manchi energy ni estayi amma
@naveenbhai1867
@naveenbhai1867 3 жыл бұрын
Naku seem mila prashantham ga brathakalani Undi amma 👉❤❤🙏🙏🙏🙏
@vasanthaenugurthi3434
@vasanthaenugurthi3434 3 жыл бұрын
Wow entha active ga unnaru great mam.
@stanly3040
@stanly3040 3 жыл бұрын
U r great amma God is good all the time
@lakshmipodapati2625
@lakshmipodapati2625 3 жыл бұрын
Chala baagundamma Mee ooru.😊 Prasanthanga ..real life ante meedenamma,
@ushakunaparaju2836
@ushakunaparaju2836 3 жыл бұрын
You are very lucky enjoying the nature
@lakshmim3828
@lakshmim3828 3 жыл бұрын
Wow all the best live happily
@kingking-mz1ej
@kingking-mz1ej 3 жыл бұрын
Really great work madam
@thewolverine9610
@thewolverine9610 3 жыл бұрын
Chala bagunttunnai me video's eppudu Malli eppudu video pedatara ani eduru chustunntanu ❤️❤️from sandhya
@zoyanasir5212
@zoyanasir5212 3 жыл бұрын
Good decision tiskoni manchi place select cheskunnaru amma... Superb climate madanapalle diii... Nenu madanapalle lo untanu.. Every day me videos chustunanu
@lakshmikumari3957
@lakshmikumari3957 3 жыл бұрын
🙏అమ్మ. మీరు మీ ఏకాంతం సూపర్ 👌😊
@krishnasrilatha757
@krishnasrilatha757 3 жыл бұрын
🙏 amma. Super ga vundamma mana palleturu.meeku nacchinatlu meeruntunnaru.you are lovely person.
@greenseasonings
@greenseasonings 3 жыл бұрын
Hiii amma Hi Namaskaram Andi Memu kotthaga oka KZfaq CHANNEL Start chesaamu Okkasari ma PROFILE PIC meeda click chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho help avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏
@Reddy14325
@Reddy14325 3 жыл бұрын
మిరు రజిబాబు గారు నటించిన ఏ చిత్రంలో వచ్చిన హాస్య నీ వదల కుండ చూస్తాను అమ్మ అంత బాగుంటుంది మినాటన
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 30 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 36 МЛН
Idhae  Naa 75 dho puttina roju 🎂🍬
11:13
Ramaprabha Prayanam
Рет қаралды 1,6 МЛН
Bhale santhosham ga vundhi kadhuu ???🤗🤗
10:43
Ramaprabha Prayanam
Рет қаралды 1,2 МЛН
Jr NTR Praises his Father Hari Krishna | Open Heart With RK | ABN Telugu
11:34
Thuffan dhebba  maakuu thagilindhi lendi.
14:14
Ramaprabha Prayanam
Рет қаралды 161 М.
Idhe Naa Home tour
9:33
Ramaprabha Prayanam
Рет қаралды 5 МЛН
Naa kallathone meeruu chusi aanandhinchandi.
17:06
Ramaprabha Prayanam
Рет қаралды 348 М.