No video

నరకుడు ! ఒక కామాఖ్య సాధకుని కథ ! ఎన్ని వరాలు పొందాడు ! గురు శాపం వలన ఎలా పతనం అయ్యాడు పూర్తి కథనం

  Рет қаралды 6,075

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Жыл бұрын

Please read this warning before you proceed to call upon Kali. Kali is fierce. Meaning, when you use her mantra you are invoking a fierce energy. Her energy is not subtle. The results can be rather dramatic, Kali, the dark mother of the Hindu pantheon is oft the most misunderstood Goddess in all human spiritual endeavor. Her images often depict her as being an evil and a demonic force that few should ever dare call upon whilst others worship her as benign Goddess whom bestows blessings upon her supplicants. She is, in fact, both of these.
Kali will challenge the stuffiness and properness you have acquired in this life. She will challenge who you think you are. She will spit in your face, she will push your buttons and will humble you. She will make you face your demons. Cut away your pride. She will make you grow whether you feel you're ready or not. All for the sake of breaking you out of your shell, a shell you so readily hide in. Kali will throw you into your challenges raw. Thus, letting you learn on your own. She would be the one to push you into the deep end of the pool so you can learn to swim. She will show you the futility of your overly valued words and notions of yourself to which we all idolatrously worship. If you are ready to call Upon Kali then this video is for you.
మహిమాన్విత శక్తులైన దశమహావిద్యల తత్త్వం స్వరూపస్వభావాల గురించి కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని ' దశమహావిద్యా సూత్రావళి ' అనే గ్రంథాన్ని రచించారు . దీని ప్రకారం దశమహావిద్యల వైశిష్ట్యం మనకు స్పష్టంగా అవగతమౌతుంది . ముందుగా వీటి గురించి ఇక్కడ సంక్షిప్తంగా తెలుసుకుందాం .
కాళీ పటలం
దశమహావిద్యలలో ' కాళి ' మొదటిదేవత . క్రియాశక్తి స్వరూపిణి అయిన కాళి విద్యకి అధిదేవత ‘ మధ్యమ ' . ఈ కాళికాశక్తి సర్వత్రా వ్యాపించి వుంటుంది . విద్యుత్శక్తితో సమానమైనది . సృష్టిలో వున్న సకలభూతాలనీ ఈ దేవి నిత్యం పచనం చేస్తూ వుంటుంది . కాళి కాలస్వరూపిణి . అండాండ , పిండాండ , బ్రహ్మాండాలన్నిటినీ ఈమె సంహరించింది . అందుకే ఆ అండాలస్మృతిగా ఈమె మెడలో మండమాలని ధరిస్తోంది . పరిణామ కల్పన చేయగలిగిన కాళి కేవలం సంహారాన్నే కాదు సృష్టిని కూడా చేస్తుంది . ఆత్మశక్తి వృద్ధి చెందాలనుకునేవాళ్ళు కాళీ ఉపాసన చేయాలి . ' క్రీం ' అనేది ఈ దేవిని ఉపాసించే బీజాక్షరం . ఈ బీజాక్షరాన్ని రసజ్ఞబీజం అంటారు . ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ధ్యానం చేయటం కూడా కాళీ ఉపాసన క్రిందే వస్తుంది . ఈ రకమైన కాళీ ఉపాసన మనస్సుకి , వాక్కుకి , కంటికి శక్తినిస్తుంది . దీర్ఘాయువుని ప్రసాదిస్తుంది . ఈ కాళీవిద్యని ఉపనిషత్తులు ' సంవర్గవిద్య ' అని గానం చేసాయి . కొందరు కాళీఉపాసనని ' ప్రాణవిద్య ' అన్నారు . మరికొందరు ' ప్రాణోద్గీథ ' విద్యగా భావించారు . యోగులచేతికి స్వాధీనమైన ఖడ్గంగా , సంసార జీవితంలోని ఆటంకాలను ఛేదించే ఖడ్గంలా వెలుగొందే కాళీవిద్య మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది .

Пікірлер
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 26 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 28 МЛН
గరుడోపాఖ్యానం • Garuda • Chaganti • Mahabharatham
2:30:36
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 591 М.
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,3 МЛН
Sri Maha Varahi Moola Mantra | 108 Chants | Varahi Mantra | Powerful Mantra
1:19:17
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН