Narnimeraka Village Westgodavari Beautiful Houses Village Andhrapradesh By@Godavarimuni

  Рет қаралды 320,836

Godavari Muni

Godavari Muni

6 ай бұрын

Пікірлер: 228
@sakhinalavenkatrao65
@sakhinalavenkatrao65 6 ай бұрын
శ్రీనివాసరాజు గారికి విజయలక్ష్మి గారికి ఆస్తి ఉన్నప్పటికీ ఇంత పల్లెటూరులో నివసిస్తున్నారంటే 🙏🙏🙏 నాకు మాత్రం ఇలాంటి ఇల్లు నాకు లేదని చాలా బాధగా ఉంది మీరు ఇలాంటి వీడియోలు తీసి మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది బ్రదర్
@kaluvamaddhusudhanrao8457
@kaluvamaddhusudhanrao8457 6 ай бұрын
Wow so nise na 😅😅❤😂
@sitalakshmi7423
@sitalakshmi7423 6 ай бұрын
నిజంగా చాలా బాగా ఇల్లు ఉంచుకున్నారు, మన పెంకుటిల్లు, పూరిల్లు, తాటాకు పాకలు చల్ల గా ఉండేవి, అందులో నివసించే వాళ్ల హృదయాలు కూడా చల్ల గా ఉండేవి
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@Ramya.anusuri
@Ramya.anusuri 4 ай бұрын
Yes avunu 🎉👌👌
@msitaramacharyulu4245
@msitaramacharyulu4245 6 ай бұрын
గ్రామీణ ప్రాంతాల ప్రాముఖ్యత చూపిస్తున్నారు ధన్యవాదాలు
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Thanks andi
@NNKP504
@NNKP504 Ай бұрын
ఇల్లు శుభ్రంగా శుభ ప్రదం గా ఉంది.. మెయింటైన్ చేసే ఓపిక, ఆసక్తి, ఆ ఇంట్లో నివసించే అవకాశం ఉంటే అదృష్టవంతులే.. అయితే ఇప్పుడు తామర తంపర గా పుట్టుకొస్తున్న వాస్తు ముష్టి వాళ్ళ వలలో పడకండి. వాళ్ళు డైరెక్ట్ గా రారు. ముందు ఏజెంట్లని పంపి మీకు సందేహాలు పుట్టిస్తారు తరవాత రంగం లోకి దిగి .గోడ కట్టించమనీ గొయ్యి తవ్వించమనీ భయపెట్టి సర్వ నాశనం చేస్తారు.... మరీ అవసరం అనుకుంటే గోదావరి జిల్లా లలో మంచి పండితులు ఉన్నారు.. వారిని వెతుక్కుని వారి సలహాలు తీసుకోండి... కుదిరినప్పుడు అన్నార్థుల ఆకలి తీర్చండి.. శుభం..
@GodavariMuni
@GodavariMuni Ай бұрын
👍👍👍
@rajeswarirudraraju1163
@rajeswarirudraraju1163 6 ай бұрын
ఇంటిని అందంగా మార్చుకోవడం కూడా ఒక కళే 😊
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@AnilkumarYadav-gn7bj
@AnilkumarYadav-gn7bj 6 ай бұрын
ఇంద్ర భవనాలు చూసినా కలగని మధురానుభూతి, ఈ మండువా లోగిలి ఇళ్లను చూస్తే కలుగుతుంది...😊
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@gangabhavanibhavani478
@gangabhavanibhavani478 2 ай бұрын
Avunu
@gangabhavanibhavani478
@gangabhavanibhavani478 2 ай бұрын
​@@GodavariMuniavunu
@Datta003
@Datta003 Ай бұрын
Varshalu padina leakage lantivi undava andi
@sitalakshmi7423
@sitalakshmi7423 28 күн бұрын
కొబ్బరి తోటల మధ్యలో పచ్చని పొలాల మధ్య ఎన్ని డాలర్లు పోసిన కొనలేని ప్రశాంత వాతావరణం,....బీపీ లు షుగర్ లు ఎందుకు వస్తాయి చెప్పండి, కోనసీమ వాసుల్లారా, మీరు స్వర్గం లో ఉంటున్నారు, మేము కాంక్రీట్ కికారణ్యం లో, ట్రాఫిక్ జంగల్ లో ముందుకు కదలలేక, వెనక్కి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నాము, దయచేసి ఊరు ని వదలకండి
@svm14
@svm14 6 ай бұрын
శ్రీనివాసరాజు గారి ఇల్లు గురించి విన్నా. చూడాలని చాలా రోజల నుండి ఉంది. ఇప్పటికి తీరినందుకు సంతోషం. వారింటిలో దేవాలయమే ఉంటుంది. దేవునికి పెట్టనిదే మంచి నీరైనా ముట్టరు. భార్యాభర్త లిద్దరిదీ ఒకే మాట. సనాతన ధర్మాచరణ వారి ఊపిరి. ఇప్పుడే లింకు పంపినందుకు శ్రీనివాసరాజు గారికి కృతజ్ఞతలు.
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 6 ай бұрын
🎉ఇది ఇల్లు అనడంకన్నా మనసున్న మారాజుల దివ్యమందిరం అనడం సబబు.పెద్దతరం అభిరుచిని సంప్రదాయాన్ని గౌరవించిన శ్రీ రాజు గారికి వారి పరివారానికి అభినందనలు.
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@Ramya.anusuri
@Ramya.anusuri 4 ай бұрын
👌👌
@ppadmapriya8386
@ppadmapriya8386 6 ай бұрын
చాలా గొప్ప గా ఉంది అండీ మీ ఇల్లు, 🙏
@subhadrarayavarapu1950
@subhadrarayavarapu1950 6 ай бұрын
నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి పొందేము . సరి అయిన పని వాళ్ళు దొరకాలి. చాలా శ్రమ దీని వెనకాల వుందని తెలుస్తోంది .డబ్బు కూడా చాలా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. వారికి పెద్దల పట్ల వుండే గౌరవం అలాంటిది. దంపతులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@pemmarajuramasaran7211
@pemmarajuramasaran7211 6 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది. మీరు చూపించిన విధానం, వివరించి చెప్పిన విధానం కూడా అద్భుతంగా ఉంది. 💐
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Thanks andi
@jaisrinivas1450
@jaisrinivas1450 5 ай бұрын
చాలా Excellent గా తయారుచేశారు.....easy గా 50లక్షలు పెట్టుబడి అయిఉంటాది.....
@mahalakshmiduggirala3331
@mahalakshmiduggirala3331 3 ай бұрын
ఇల్లు చాలా బాగుంది మెయింటైన్ చేస్తున్నా వాళ్ల అభినందనలు
@dharanikumaranagani9471
@dharanikumaranagani9471 6 ай бұрын
beautiful memories for those who grew up in those beautiful houses.
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@arunarani401
@arunarani401 Ай бұрын
Beautiful house really liked watching the video 🙏Hyderabad
@sudhamadha1869
@sudhamadha1869 6 ай бұрын
Beautiful houses 🏘
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 6 ай бұрын
There are no words with me to explain that heaven house...🙏🙏🎉🎉
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@user-wu6ow3jy2f
@user-wu6ow3jy2f 6 ай бұрын
హాయ్ ముని అన్న గుడ్ మార్నింగ్ వీడియో అయితే చాలా బాగుంది ఇల్లు కూడా చాలా అందంగా ఉంది నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Thanks thammudu
@alapatijitesh7278
@alapatijitesh7278 5 ай бұрын
​@@GodavariMuniku 14:47
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 5 ай бұрын
అద్భుతం అమోఘం భావితరాలకు వారసత్వంగా మధుర జ్ఞాపకం ఆదర్శం ధన్యవాదాలు
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@vijaykishenv1778
@vijaykishenv1778 3 ай бұрын
చాలా బాగుంది. అభినందనలు.
@pradeepvk1912
@pradeepvk1912 4 ай бұрын
Very nice, beautiful house and so Very well maintained. Hats of to Mr Raju couple.pls keep sharing such videos.Good job.
@barthavarshi8482
@barthavarshi8482 Ай бұрын
గృహలక్ష్మి అనుగ్రహం అంటే గృహాన్ని ఇంత andamga chusu kovadame ❤thankyou bro ఇలాంటి అందమైన ఇల్లు చూ సి నం దుకు .
@GodavariMuni
@GodavariMuni Ай бұрын
Welcome Andi
@mohanacharyuluannavaram6413
@mohanacharyuluannavaram6413 5 ай бұрын
చాలా బాగుంది 👍🏘️
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@PadmaAkella
@PadmaAkella 3 ай бұрын
Chala bagundi super
@thirumalacheekati9962
@thirumalacheekati9962 6 ай бұрын
Beautiful house Nice video
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@karthikpuvvula
@karthikpuvvula 4 ай бұрын
Loved the saffron flag on the house. Jai Sri Ram🙏
@padmavatichiluka1333
@padmavatichiluka1333 5 ай бұрын
చాలా చాలా బాగుంది
@krishnapriyadasari2955
@krishnapriyadasari2955 6 ай бұрын
చాలా బాగుంది మండువ లోగిలి.
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 6 ай бұрын
Antha punyathmulooo viru. Intha manchi ellu viri peddalu migilchivellaru. Danini viru kapadukuntunnaru. Great. 🙏🤗👌👌👌
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@vaniveerni7196
@vaniveerni7196 3 ай бұрын
చాలా చాలా బాగుంది ఇల్లు
@jramarao639
@jramarao639 6 ай бұрын
Excellent 👌 Thanks for diverting my mind to a beautiful and peaceful environment...
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Welcome andi
@PathuriLeelalakshmman
@PathuriLeelalakshmman 3 ай бұрын
Sreenivasaraju గారు విజయలక్ష్మి గారికి అభినందనలు
@rajasekhar4903
@rajasekhar4903 Ай бұрын
Wow super. Sweet home
@thenmozhiloganathan6353
@thenmozhiloganathan6353 6 ай бұрын
Beautiful and good maintenance
@penumetsaramachandraraju
@penumetsaramachandraraju 6 ай бұрын
రాజుగారు గ్రేట్ మీరు పెద్దల గౌరవం కాపాడుతున్నారు మీకు ధన్యవాదాలు
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@sarojavanka2497
@sarojavanka2497 3 ай бұрын
Mee Haus chusaka chla chala happy anipnchindhi
@LakshmiRudraraju-ev5hb
@LakshmiRudraraju-ev5hb 2 ай бұрын
Beautiful house athayya and mavayya... from lakshmi narnimeraka
@GodavariMuni
@GodavariMuni 2 ай бұрын
👍👍👍
@bhuvansoc9432
@bhuvansoc9432 3 ай бұрын
Mr.Srinivasa Raju garu, the grandson almost looks like his grandfather Mr. Bhadra Raju garu. My wishes for his thought and maintaining the house with all its serenity. The video made me the feel of good old days of our forefathers. The only things we don't see in this video are the other family members moving from one room to the other and kids playing across. Congratulations and Best wishes to the owners and also for making such a nice video by Godavari Muni
@GodavariMuni
@GodavariMuni 3 ай бұрын
Thanks andi
@tjhansi4742
@tjhansi4742 4 ай бұрын
Chala bagundi
@m.r.n8163
@m.r.n8163 5 ай бұрын
Chala baagundandi
@chinnammaravada7834
@chinnammaravada7834 3 ай бұрын
Wonderful house
@indirairagavarapu7189
@indirairagavarapu7189 6 ай бұрын
Beautiful House vallu chala baga maintenance chesthunaru American lo vundi kuda pelli turu meda mamma karamu chala Great music super vuru bagundi Elantti videos chupichi maku manchi vishayalu teliya jesthunaduku meku Abbi nadanalu Enka manchi vulu old House lu chupistharani Eduru chusthamu thanku👍
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@myworld-gy7gz
@myworld-gy7gz 5 ай бұрын
Superb
@krishnavenisomasundaram3715
@krishnavenisomasundaram3715 5 ай бұрын
Super house 👌👌
@gollarukmini
@gollarukmini Ай бұрын
చాలా బాగుందండి 😊
@laksshmiepraasaad2267
@laksshmiepraasaad2267 5 ай бұрын
అద్భుతం ❤❤❤
@virajajikasimahanthi4906
@virajajikasimahanthi4906 6 ай бұрын
beautiful home
@chakradharsidda7300
@chakradharsidda7300 6 ай бұрын
Entha manchi video pdtinanduku thanks anna
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Welcome thammudu
@malathipuvvula4095
@malathipuvvula4095 6 ай бұрын
Wow, so beautiful. Feel like staying there. God bless them
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@mohana3687
@mohana3687 2 ай бұрын
Excellent home
@sharmilarao2678
@sharmilarao2678 5 ай бұрын
Very beautiful
@keaneswamy
@keaneswamy 5 ай бұрын
My name is Sailaja..idi ma nannamma gari ooru..memu ippudu America lo untunnam..mee video to ma ooru ni Malli chusanu..thank u..
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
Welcome madam
@satyammudakala6502
@satyammudakala6502 4 ай бұрын
Very nice Babu. YouaregoodincoveringallthevillagesofmyoldTalkofNarsapur.
@GodavariMuni
@GodavariMuni 4 ай бұрын
K thanks sir
@tannirulakshmirani907
@tannirulakshmirani907 4 ай бұрын
👌 super 👌
@Hadhya2017
@Hadhya2017 6 ай бұрын
Mi videos kosam waiting sir..miru explain chese vidhanam chalaaa baguntadhi sir...
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Thanks your support sir
@ravikumarkandehyd8341
@ravikumarkandehyd8341 6 ай бұрын
Super sir chaala baagavundhi ee penkutillu
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@user-uw9ox3ue2f
@user-uw9ox3ue2f 6 ай бұрын
Super cute ❤❤❤ super 👍👍👍
@gvramaraju4546
@gvramaraju4546 6 ай бұрын
Excellent
@gvramaraju4546
@gvramaraju4546 6 ай бұрын
Peacefull Spiritual life lead chesthunnattu aa house lo full positive energy tho vundi
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@nandamurisaru9-uw1fg
@nandamurisaru9-uw1fg 5 ай бұрын
Challa bagundi annaya house 🏠 challa happy ga undi manchi house ni chupincharu 👍💐
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@ushaneduri4279
@ushaneduri4279 2 ай бұрын
Tradional and unique house
@chandrachandu3925
@chandrachandu3925 6 ай бұрын
munigaaru you you and harish saved safly our villages for future generation maby this houses don't know when people will do demolition
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@TheVarma9009
@TheVarma9009 6 ай бұрын
Super
@Rj8137
@Rj8137 6 ай бұрын
Heaven on earth Great Raju garu 💐
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@suchethagowravam5938
@suchethagowravam5938 5 ай бұрын
Nice house
@ks.ramarajuramaraju3690
@ks.ramarajuramaraju3690 6 ай бұрын
ఇల్లు చాల అందంగా ఉంది
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@AnuRadha-zy2tr
@AnuRadha-zy2tr 6 ай бұрын
చాల బాగుంది
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@user-sj2ue6hl8x
@user-sj2ue6hl8x 3 ай бұрын
I AM Ravi from vikarabad Telangana iam ur subscriber super videos
@GodavariMuni
@GodavariMuni 2 ай бұрын
Thanks your Support and Valauble Comment Andi
@sitaprattipati9399
@sitaprattipati9399 6 ай бұрын
Very nice
@SriSri-fk3nn
@SriSri-fk3nn 6 ай бұрын
Beautiful
@ratnakarjandhyala7958
@ratnakarjandhyala7958 5 ай бұрын
Beautiful house, well maintained.
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@Pranavinitin
@Pranavinitin 2 ай бұрын
Nijanganr 8ndra bhavanamla vundi chala chala neetga, illu chustuntene mind relax ga vundi sir
@GodavariMuni
@GodavariMuni 2 ай бұрын
👍👍👍👍
@ParvathiJami
@ParvathiJami Ай бұрын
👌👌👌
@kidz.doyouknowthis4415
@kidz.doyouknowthis4415 6 ай бұрын
Touching andi.
@karimullamohammad9863
@karimullamohammad9863 5 ай бұрын
Wow what a wonderful. Old. House. But New. Location. Hatsup. Both. Congratulations. Really great program
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@Lucky-1961
@Lucky-1961 5 ай бұрын
Congratulations🎉
@ramanipamireddy7595
@ramanipamireddy7595 6 ай бұрын
House chala bagundhi.
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@kusumajoy2737
@kusumajoy2737 5 ай бұрын
Superb ❤
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@vijaya3033
@vijaya3033 6 ай бұрын
Gruham ela unte..,jeevitham prashanthanga untundi. I like very much. 😍🙏👍
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@madhusree9096
@madhusree9096 5 ай бұрын
Chalaaa bagundi
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@laharivlogs5277
@laharivlogs5277 6 ай бұрын
House 🏠 chala bagundi bro
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Thank you sister
@basavanagamanidandamudi139
@basavanagamanidandamudi139 6 ай бұрын
Very nice house 🏠
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@jhansiraninikkondi1185
@jhansiraninikkondi1185 2 ай бұрын
super ,super, super 😍🤩🤗🥳👌👏👏👏🙏
@GodavariMuni
@GodavariMuni 2 ай бұрын
👍👍👍👍
@satyanarayanayellina62
@satyanarayanayellina62 6 ай бұрын
Well maintained house
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@srujanpranavbrothers123amma
@srujanpranavbrothers123amma 5 ай бұрын
My dream house, chinna illu kattu kovadame gaganam ga undi, malli dream house kudaana, dream house dream lone undetattu undi
@SruthiSruthisurekha-wc4wl
@SruthiSruthisurekha-wc4wl 5 ай бұрын
Super 👌👌👌👌👌
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@eswarik539
@eswarik539 6 ай бұрын
Super 🏡 ❤
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@user-ui9eg2fn8p
@user-ui9eg2fn8p 6 ай бұрын
చాలా చాలా బాగా చూపించారు ముని నైట్ విడియో కూడా పెట్టవలసింది దీపాలు వెలుగులో చాలా బాగుంది
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
అవును అండి తరువాత చూసుకున్న ఆ క్లిప్ వేరే మొబైల్ లో ఉండిపోయింది
@user-ui9eg2fn8p
@user-ui9eg2fn8p 6 ай бұрын
థేంక్స్ ముని
@balagolla9443
@balagolla9443 5 ай бұрын
Supar.brother.chalabaguni.house.
@GodavariMuni
@GodavariMuni 5 ай бұрын
👍👍👍
@ramarajuborukati1340
@ramarajuborukati1340 5 ай бұрын
❤ maintenance chala kastam
@varaprasadg5571
@varaprasadg5571 4 ай бұрын
🙏🏼🙏🏼., ధన్య జీవులు . వారి పెద్దల ఆశీస్సులు వారికెప్పుడూ ఉంటాయి
@LoveNature15
@LoveNature15 6 ай бұрын
Love Your videos try to cover railway line also last piller work going in dindi side please try to cover
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Ha Chestha Sir
@venusvlogs3032
@venusvlogs3032 6 ай бұрын
Very nice. Muni bro...Too difficult to maintain this house ....tooo great neat ga maintain chestunnaru...
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
Thanks andi
@pillisirisha6158
@pillisirisha6158 2 ай бұрын
@renukajanaki3494
@renukajanaki3494 6 ай бұрын
Chala bagundi.no words to express its beauty.but it is very difficult to maintain.it's my experience about my house
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@gannojuparimala4296
@gannojuparimala4296 Ай бұрын
ఇల్లు కాదు... స్వర్గం... చక్కటి అభిరుచి కలవాళ్లు
@g.moksha1331
@g.moksha1331 6 ай бұрын
Super 🙏🙏🌹🌹❣️
@GodavariMuni
@GodavariMuni 6 ай бұрын
👍👍👍
@SanthoshInjeti-oc7vj
@SanthoshInjeti-oc7vj 3 ай бұрын
Super house vake intilo entamandena undochu evaru ekkadaki vellakunda
@Mynameis11292
@Mynameis11292 2 ай бұрын
A provision may be made for the pot (at kitchen )in the present drawings
@dr.navyakalavenky1993
@dr.navyakalavenky1993 2 ай бұрын
Chutu big trees undali aapude baguntundi oxyge vostundi pollution and heat tagutundi
Kosuri Vaari Andamaina Manduva Logili #Konasema @GodavariMuni
38:22
Godavari Muni
Рет қаралды 61 М.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Choices for your loved ones❤️
0:15
ISSEI / いっせい
Рет қаралды 19 МЛН
There’s A Starman #superman #shorts #memes
0:26
Walking Streets 워킹스트리트
Рет қаралды 49 МЛН