Natanalayam ga Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel

  Рет қаралды 1,895,783

Digital Gospel Songs & Tracks

Digital Gospel Songs & Tracks

4 жыл бұрын

Song Download Link ➟ drive.google.com/open?id=1Ljc...
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
VISIT : www.digitalgospel.org/
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

Пікірлер: 856
@Bro.Samuel.Yemmiganur
@Bro.Samuel.Yemmiganur 3 жыл бұрын
నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా... అల లాంటిదేగా కల లాంటిదేగా ఇలలోని సిరి సంపద... ఈ లోకమంతా గతియించిపోగా మన ఆశలన్నీ అడియాసలేగా... ఒక రోజు అందర్నీ వదలాలి ఆరోజు ఒంటరిగా వెళ్లాలి ఒక రోజు అందర్నీ వదలాలి ఇక ఆరోజు ఒంటరిగా వెళ్లాలి. " నటనా " నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు.....__ నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లెక్క లేక దైవాలోచనలనేవి లేక తండ్రి ఆశ తెలుసుకోక లొకాశల్లోనే మునిగిపోతే... తండ్రి మనసు నొచ్చుకోదా తండ్రి గుండె పగిలిపోదా నిన్ను చూడగా... గుండె బరువు ఓపలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా లోకమే నిజమని మోసపోకు సోదరా ఎండమావి లాంటిదే కాస్త గమనించారా. కళ్ళు తెరుచుకో మనసు మార్చుకో- తండ్రి బాధ తెలుసుకో........___ * నటనా * చేసింది మనమైతే నేరం క్రీస్తు మోయలేదా పాప భారం... పాప కూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయ లేదా క్రీస్తు రుధిరం.....__ సంక్రమిస్తే మనలో పాప రోగం దాన్ని తీయలేదా సిలువ యాగం... లేదు కాస్తయినా తనలోన మలినం నా యేసు జీవితమంతా పావనం... ఏసు త్యాగాన్ని గుర్తించక యేసు బోధనలు లక్ష్య పెట్టక., ఆత్మ బంధాన్ని గుర్తించక-బంధుప్రీతితోనే బ్రతుకుతుంటే.. మరణం పలకరిస్తే-కాదని అనగలమా అది సాధ్యమా...? ఆయువు తీరిపోతే...ఊపిరి ఆగిపోదా ఆపగలమా....? యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే నీతిగా బ్రతికితే నిత్యజీవముందిలే. దేహ వాంఛలు అదుపు చేసుకో క్రీస్తులాగే బ్రతికి పో........____ * నటనా *
@boddukollavarasri5859
@boddukollavarasri5859 2 жыл бұрын
Tq
@suneethabaddipudi1742
@suneethabaddipudi1742 2 жыл бұрын
Tq bro
@rmnchannel8603
@rmnchannel8603 2 жыл бұрын
Tq bro
@nomulamarthadas8802
@nomulamarthadas8802 2 жыл бұрын
Thank you so much bro
@davidnadipintidavidnadipin2373
@davidnadipintidavidnadipin2373 2 жыл бұрын
కాఫ్కా
@saikumarinapanuri2515
@saikumarinapanuri2515 4 жыл бұрын
ఈ ప్రపంచములో దేవుణ్ణి మించిన గోప్ప తనం ఏమి లేదు మనం చేసే పని మన పనులు మన కడుపు నింపు కోవడానికి గాని దేనికి పనికి రాము so.మన అందరమూ పరలోకం వెళ్ళడానికి ప్రార్థన చేద్దాము
@shekarvani2201
@shekarvani2201 4 жыл бұрын
Brother prardhana paralokaanni ivvadhu .manam chese dhevuni Pani isthundhi
@vasu577
@vasu577 4 жыл бұрын
Lk
@gonuguntlanehemya5442
@gonuguntlanehemya5442 3 жыл бұрын
0987
@kavithabobbili9331
@kavithabobbili9331 2 жыл бұрын
Devunikosame brathakali 🙏
@mythily7870
@mythily7870 2 жыл бұрын
@@gonuguntlanehemya5442 0987 ante enti madem
@Timothyvemulapally
@Timothyvemulapally Жыл бұрын
నా జీవితంలోనే ఇంత అర్థవంతమైన పాట వినలేదేమో అనిపించింది ఈ పాటను ప్రపంచంలోకి తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు 🙏
@ramachandrasreeram3497
@ramachandrasreeram3497 4 жыл бұрын
అద్భుతం....అద్భుతం... గుండె బరువెక్కిపోయింది.
@user-yr3ot7uu7q
@user-yr3ot7uu7q 4 жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగకా ఈ పాట ద్వారా మంచి మేసేజ్ చేసారు
@syamalatelu9867
@syamalatelu9867 Жыл бұрын
Heart touching lyrics God bless you brother
@laharivanaparthi2550
@laharivanaparthi2550 3 жыл бұрын
నటనాలయం గా ఈ లోకమంతా భ్రమలో నా బ్రతుకు రా కలలాంటి దేగా అలాంటిదే గా ఇలలోన సిరి సంపద చేసింది మనమైతే నేరం క్రీస్తు మోయలేదు ఆ పాప భారం పాప కోపం లో మునిగి ఉంటే అందరం శుద్ధి చేయాలి క్రీస్తు రుదిరం సంక్రమిస్తే మనలో పాప రోగం దాన్ని తీయలేదా సిలువ యాగం లేదు కాస్తయినా తనలోన మలినం నా యేసు జీవితమంతా పావనం
@durgaraokopperla2671
@durgaraokopperla2671 Жыл бұрын
Nhook
@rithwikramuvlogs2153
@rithwikramuvlogs2153 Жыл бұрын
ఒకరోజు అందర్నీ వదలాలి ఆరోజు ఒంటరిగా వెళ్ళాలి...గుండె పిండేస్తుంది బరువెక్కుతుంది దేవా
@Ajay-ns9ut
@Ajay-ns9ut 3 жыл бұрын
ఈ పాట ఎన్ని సారులు విన్న ,ఆలా వినలనె వుందీ,thank you for giving this song,god bless you
@RasrumanBah-yv1gq
@RasrumanBah-yv1gq 4 ай бұрын
Prece the lord brother aunu manakosam mana thandri pranam echadu manamu elokamu chusukuni murisipotunamu. Mamulanu prabuve marumanasu amdariki evalani prayar chesthunanu amen deuniki mahimakalugunugaka Amen Amen Amen Amen ❤❤❤.
@revbonamprabhudasul.j.c.ch460
@revbonamprabhudasul.j.c.ch460 3 жыл бұрын
దేవుడు చూపుతున్న తన ప్రేమను మనుషులు లెక్కచేయకుండా తమ ఇష్టానుసారంగా బ్రతుకు చున్నారు ఒక రోజు దాని ఫలితంగా శిక్ష పొందుతారు
@user-tu5pn2tp3j
@user-tu5pn2tp3j 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చాలా అద్భుతంగా పాడారు అమ్మ ఆ పాట వింటుంటే మనసు చాలా బాధపడింది గాడ్ బ్లెస్స్ యు మా✝️🙏🛐💐👌💐🙋🙌🤝🙌🙋
@srinukurala5183
@srinukurala5183 4 жыл бұрын
గుడ్ ఫిల్లింగ్ పాట.. వందనాలు.. bro
@BenuguAmosu
@BenuguAmosu 4 жыл бұрын
క్రీ స్తుపేరట. వందనాలు
@pulletivenkatesh5476
@pulletivenkatesh5476 4 жыл бұрын
వందనాలు అన్నా సూపర్ పాట ఈనాటి సమాజానికి చాలా అవసరం
@spl3476
@spl3476 4 жыл бұрын
మనస్సును మార్చే పాట. ఈ పాట ద్వారా మనము ఏం చేస్తున్నమో,ఏం కోల్పోయామో తెలుస్తుంది.i love det song super god bless you👌👌👌
@lawrenceragava1596
@lawrenceragava1596 9 ай бұрын
😂myjesus
@balakrishna2091
@balakrishna2091 3 жыл бұрын
ఈపాట రాసిన వారికి అలాగే ఈపాట పడిన వారికి అల్ మెంబెర్స్కి వందనాలు బ్రదర్ ఈపాటని పూర్తిగా మనం మనస్సుతో వింటే కనుక కచ్చితంగా ఒప్పుకుంటాం ఈలోకమనే భ్రమలోనే బ్రతుకుతున్నాం అని అయితే ఈలోకం శాశ్వతం కాదని పరలోకమే శాశ్వతం అని ఈపాటతో మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు 👌👌👌👍👍👍
@salmanrajmaddela7445
@salmanrajmaddela7445 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@manisatwik8964
@manisatwik8964 Жыл бұрын
O
@user-ng9lj3lg7m
@user-ng9lj3lg7m 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mercygurram5317
@mercygurram5317 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇటువంటి సాంగ్స్ మరెన్నో మీరు రక్షించాలని ప్రజలందరూ ఎదుటికీ వీటిని తీసుకురావాలని ఆత్మీయంగా బిడ్డలు ఎదగాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను మీకు నా ధన్యవాదములు🙏
@mogathalanagaraju2471
@mogathalanagaraju2471 4 жыл бұрын
దేవునికి స్తోత్రం దేవుని మాటలను పాటలుగా మలచి వినిపించిన మా ఆత్మీయ సహోదరులు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు ఈ పాట ప్రతి హృదయంలో ఆలోచించి మన తండ్రియైన దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుద్ధం అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వందనాలు🙏🙏
@kommayuvi6026
@kommayuvi6026 3 жыл бұрын
ఈ పాట వింటే తండ్రి బాధ తెలుస్తుంది
@user-uk4yx8wg9x
@user-uk4yx8wg9x 10 ай бұрын
✝️✝️✝️✝️ నిన్ను కన్నా తండ్రి నువ్వు తిరిగి 🙏🙏🙏🙏❤️❤️❤️
@mercygurram5317
@mercygurram5317 Жыл бұрын
ప్రెస్ ది లార్డ్ బ్రదర్ ఈ సాంగ్ మూడు సంవత్సరాలుగా మీరు రచించారు కానీ ఇది నేను నేను వింటున్న ఇప్పుడే కానీ చాలా ఇంతకాలం ఈ సాంగ్ కి మిస్ అయ్యానని అనుకుంటున్నాను 🙏మీకు నా ధన్యవాదములు
@racheljyothi3470
@racheljyothi3470 3 ай бұрын
Yes real word Same feel
@johnbabu6380
@johnbabu6380 4 жыл бұрын
దేవుడు చూస్తున్నాడు లోపలకీ
@Keerthi-xp5dn
@Keerthi-xp5dn 5 ай бұрын
Abaaaaa antha bagundhi yesayaaa niku sthoram ayyaa deVaaaaaa ❤
@krantikumarvirodula7283
@krantikumarvirodula7283 4 жыл бұрын
మంచి పాట ఈ సమాజానికి అందించారు వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunkusalaashok6136
@sunkusalaashok6136 2 жыл бұрын
Matalu ravatle brother 👌👌👌👌👌chala chala bhagundi song
@nannakupremathonenu
@nannakupremathonenu Жыл бұрын
కనువిప్పు విప్పు కలిగించే ఈ పాటకై మొదటగా దేవునికి మరియు రాసిన వారికి నా నిండు కృతజ్ఞతలు అండి sucha a wonderful and eye-opening song
@realme8438
@realme8438 4 жыл бұрын
ఈ పాట లో లిరిక్స్ ద్వారా అక్షయమైన ఆహారం అందించారు సోదర..🙏
@hagajendra9322
@hagajendra9322 2 жыл бұрын
Yes
@balumaharaj1397
@balumaharaj1397 Жыл бұрын
మంచి అర్థవంతమైన పాట thank you all team 🤝👏
@PaulDominion.
@PaulDominion. 4 жыл бұрын
నటనాలయం గా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా...☹️ అల లాంటిదేగా కల లాంటిదేగా ఇలలోన సిరి సంపద...💰 ఈ లోకమంతా గతియించిపోగా🌐🌋 మన ఆశలన్నీ అడియాసలేగా... ఒకరోజు అందర్నీ వదలాలి ఆరోజు ఒంటరిగా వెళ్లాలి🚶🏃 ఒకరోజు అందర్నీ వదలాలి ఇక ఆరోజు ఒంటరిగా వెళ్లాలి.🚶🏃 "నటనా” నిన్ను కన్న తండ్రి నీ కోసమే, కష్టపడి సృష్టి చేశాడు🗺️🏞️ నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. ✝️ నిన్ను కన్న తండ్రి నీ కోసమే, ఆలోచించి సృష్టి చేశాడు నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు.💌💌 దేవుడంటే లెక్క లేక దైవాలో చనలనేవి లేక తండ్రి ఆశ తెలుసుకోక లొకాశల్లోనే మునిగిపోతే...🍹🍷🥂 తండ్రి మనసు నొచ్చుకోదా తండ్రి గుండె పగిలిపోదా నిన్ను చూడగా., గుండె బరువు ఓపలేక ,💔💔 ప్రకృతికి చెప్పుకుంటే... నీకు పట్టదా... లోకమే నిజమని మోసపోకు సోదరా ఎండమావి లాంటిదే కాస్త గమనించారా. కళ్ళు తెరుచుకో మనసు మార్చుకో తండ్రి బాధ తెలుసుకో ..✝️😰😰 # నటనా # చేసింది మనమైతే నేరం క్రీస్తు మోయలేదా పాప భారం...✝️💙 పాప కూపంలో మునిగుంటే అందరం శుద్ధి చేయ లేదా క్రీస్తు రుధిరం....💝💝 సంక్రమిస్తే మనలో పాప రోగం దాన్ని తీయలేదా సిలువ యాగం...✝️✝️ లేదు కాస్తయినా తనలోన మలినం నా యేసు జీవితమంతా పావనం...💝💝 ఏసు త్యాగాన్ని గుర్తించక యేసు బోధనలు లక్ష్య పెట్టక.📝📝 ఆత్మ బంధాన్ని గుర్తించక బంధుప్రీతితోనే బ్రతుకుతుంటే..👩‍👩‍👧‍👧👩‍👩‍👧‍👧 మరణం పలకరిస్తే కాదని అనగలమా అది సాధ్యమా...❓ ఆయువు తీరిపోతే...👴👵 ఊపిరి ఆగిపోదా ఆపగలమా....❓❓❓ యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే నీతిగా బ్రతికితే నిత్యజీవముందిలే.🧚🧚 దేహ వాంఛను అదుపు చేసుకో క్రీస్తులాగే బ్రతికి పో....👑👑👑 # నటనా
@Rajub-tl1ke
@Rajub-tl1ke 4 жыл бұрын
I lovie Jesus
@krishnab9736
@krishnab9736 4 жыл бұрын
Anna, super
@jesusbouimahendra5786
@jesusbouimahendra5786 4 жыл бұрын
Mahendra Mahendra
@domalaprasannakumar7839
@domalaprasannakumar7839 4 жыл бұрын
Nijam brother nakosam ayana chesina tyagamu Chala goppadhi devuniki mahima kalugunu gaka amen
@lathasankuru164
@lathasankuru164 3 жыл бұрын
Praise the LORD JESUS✨✨✨
@msulochana4776
@msulochana4776 3 жыл бұрын
*అద్భుతంగా సృష్టి కర్త ఆవేదన* వ్యక్తంచేశారు.
@cisrael2139
@cisrael2139 2 жыл бұрын
TRUE sister
@trajkumar2967
@trajkumar2967 2 жыл бұрын
My dear friends my favourite song Thank you JESUS ❤️❤️
@nbharathi5319
@nbharathi5319 2 жыл бұрын
Really very good song bro ...👌👌 Konchem mama gurinchi prayer cheyara eentlo Shanthi samadham ledhu ....😭😭😭
@sujathamohan9v614
@sujathamohan9v614 Жыл бұрын
Thank you Jesus 🙏🏻🙏🙏I love you Jesus 🙏🏻💞 praise the lord brother 🙏🙏 God bless you 🙏🙏
@mercygurram5317
@mercygurram5317 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఒక ఆత్మీయమైన సాంగ్ చాలా ఉత్తేజ భరితమైన సాంగ్ అందించినందుకు మీకు నా ధన్యవాదములు 🙏
@danag1270
@danag1270 4 жыл бұрын
వందనాలు బ్రదర్ అ దేవుడు మీమ్మల్ని దీవించును గాక ఈ లాటి పాటలు ఇక ఎన్నో మా కోసం మీరు సిద్ధపరచి అ దేవుని కృపలో మీరు ఇక్క బలంగా వుండాలి అని నాకోరిక బ్రదర్ 🙏🙏🙏
@sudhakarananchu9203
@sudhakarananchu9203 Жыл бұрын
Z
@k.thirumal148
@k.thirumal148 3 жыл бұрын
దేవుని మాటను...పాటగా మలిచి న.... నా ఆత్మీయ పెద్దలు అందరికీ..పాదాభివందనం🙏
@surigowtham521
@surigowtham521 3 жыл бұрын
Very wonderful song tnqqq to all 😥😥😥😥😥
@mcavenkat4656
@mcavenkat4656 4 жыл бұрын
ఈ పాట నా మనసుకి బాగ నచింది
@ashoknadipintiashoknadipin212
@ashoknadipintiashoknadipin212 4 жыл бұрын
Voice చాలాబాగుంది అన్నయ దేవుని పేరీట వందనాలు
@jhansidangudubiyyam6103
@jhansidangudubiyyam6103 4 жыл бұрын
Devudu yokka badanu Chala Baga ardamayyela chepparu beother
@ramveer8532
@ramveer8532 4 жыл бұрын
దేవుడు అంటే విలువ లేని నాకు. ఈ పాట తో. దేవుడి విలువ తెలిసింది. God bless you bro
@lavanyabhimadas9740
@lavanyabhimadas9740 4 жыл бұрын
Methopaate nenu telusukunna anna
@shirishashirisha2600
@shirishashirisha2600 4 жыл бұрын
Chala bagundi song.manchi meening undi.
@ambikasabbavarapu8765
@ambikasabbavarapu8765 3 жыл бұрын
@@lavanyabhimadas9740 ,
@beaulajbr1280
@beaulajbr1280 3 жыл бұрын
Praise god....
@nvn...777
@nvn...777 3 жыл бұрын
Elohim grace pracenc and peace b with u allways
@juttusandhayajuttusandhaya7305
@juttusandhayajuttusandhaya7305 Жыл бұрын
Juttu sandhya,song exlent
@navyanavya1736
@navyanavya1736 4 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు చాలా మంచిగా పాటలు అర్థం జీవితంలో ఉన్న సత్యము
@jhansidangudubiyyam6103
@jhansidangudubiyyam6103 4 жыл бұрын
Me Seva lo devudu thappakukunda thodu untadi .....amen....
@jessisatya4915
@jessisatya4915 2 жыл бұрын
entha bagundi ee song .... thank you Jesus 😊😊
@indusrisrinivas7887
@indusrisrinivas7887 4 жыл бұрын
చాలా అద్భుతంగా జీవిత సత్యాన్ని తెలిపారు. దేవుని కోసం చాలా బాగా చెప్పారు
@sekharbarnabas
@sekharbarnabas 4 жыл бұрын
అన్నా పాట ఒక్కసారే విన్న మనసు పులకరించిపోయిందన్న దేవుడు మిమ్ములను తన కృపలో మరి ఎక్కువగా వాడుకోవాలని ఆశిస్తూ మీ సోదరుడు
@venkateswaraovalisetti7113
@venkateswaraovalisetti7113 2 жыл бұрын
Super
@jyothsnamadhuri8323
@jyothsnamadhuri8323 4 жыл бұрын
Simply super song. I listen this song daily many times. I get cry while listening to song
@ganeshbotsa7505
@ganeshbotsa7505 3 жыл бұрын
S
@manibhupathi8167
@manibhupathi8167 2 жыл бұрын
వందనాలు బాగుంది పాట అన్నయ్య 🙏🙏
@BetterwayMinistries
@BetterwayMinistries 3 ай бұрын
Super super song annaya🙏🙏🙏🙏
@v.barnbassboui4922
@v.barnbassboui4922 4 жыл бұрын
వండర్ పుల్ సాంగ్
@pradeepkumarpilli8119
@pradeepkumarpilli8119 3 жыл бұрын
Ok
@nallivijaykumar6027
@nallivijaykumar6027 4 жыл бұрын
మంచి ఆత్మీయత ఉన్నాయి సాంగ్స్ thank you lord👌👌👌👌
@psukumar5442
@psukumar5442 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఈ పాట నన్ను చాలా బలపరిచింది...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ఎలాంటి పాటలు ఎప్పుడు వినలేదు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@ushakumarikanila1811
@ushakumarikanila1811 Жыл бұрын
Wonderful words in this song and meaningful song... 👍👍👍 Praise the lord 🙏🤝
@nirmalnageswaraonageswarao5421
@nirmalnageswaraonageswarao5421 3 ай бұрын
Very thanks for the song
@ArjunArjun-sj9yy
@ArjunArjun-sj9yy 2 жыл бұрын
Wonderful song brother god bless you 💐💐💐💐💐
@madhuk6393
@madhuk6393 4 жыл бұрын
వందనాలు అన్న 🙏 ఈ పాటలో చాలా అర్థం ఉంది. ఆత్మయమైన పాట రాసారు చాలా బాగుంది.👏👏👍
@sureshd6527
@sureshd6527 2 жыл бұрын
Praise the Lord
@sudhagboui2723
@sudhagboui2723 2 жыл бұрын
అన్నా సూపర్ సాంగ్ 😍🖤🖤👍🏻👍🏻
@surya2531
@surya2531 2 жыл бұрын
Praise the lord brothers All glory be to Jesus amen 😭
@user-kt3ww9os9v
@user-kt3ww9os9v 9 ай бұрын
సూపర్ సాంగ్ అన్న ఇ సాంగ్ నాకు చాలా ఇష్టం
@swaruparanimuduku1176
@swaruparanimuduku1176 2 жыл бұрын
amen, Praise the lord brothers and sisters
@john.yeohon6117
@john.yeohon6117 3 жыл бұрын
ఏ పని చేసిన దేవుడు లేడని మర్చిపోవద్దు చూస్తూనే ఉంటాడు
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 4 жыл бұрын
చాలా బాగా చేసారు సర్. సాంగ్, బాగా పాడారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది.💐👍
@anandacha692
@anandacha692 4 жыл бұрын
Wonderful song and every word are true it's holy spirit leading song...
@babyratnam4139
@babyratnam4139 4 жыл бұрын
God bless you brother.vy good meaningful song. E song vinagane ado teliyani bhayam
@jesusgouthami9036
@jesusgouthami9036 2 жыл бұрын
Praise the Lord..
@Timothyvemulapally
@Timothyvemulapally Жыл бұрын
ఈ పాట నేను ఎన్నిసార్లు విన్నాను నాకే గుర్తులేదు 🌹❤️🌹god bless you brother 🤝
@anjalibhavan8666
@anjalibhavan8666 Жыл бұрын
Super song brother...
@penugondagovindaih2726
@penugondagovindaih2726 4 жыл бұрын
Super song annaih God bless you anna Vandhanalu
@vandanavictoriarani1107
@vandanavictoriarani1107 2 жыл бұрын
Glory to my Lord🙏🏻🙏🏻🙏🏻.. Such a wonderful and meaningful song 💜💜💜🙏🏻🙏🏻🙏🏻...
@veerannanayak9902
@veerannanayak9902 2 жыл бұрын
Praise the lord 🙏 wow superb 💞 song ❣️ lyrics
@arunak6965
@arunak6965 Жыл бұрын
దేవుని కి సమస్త మహిమ ఆత్మీయ బ్రదర్ గారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@yantrapatinagadurga6552
@yantrapatinagadurga6552 Жыл бұрын
Praise god
@veliminatinageshwarrao4140
@veliminatinageshwarrao4140 3 жыл бұрын
చాలా చాలా బాగుంది. ఈ పాట .నిజ జీవిత.పాట అన్న.
@mass9711
@mass9711 2 жыл бұрын
Great song n voice bro...Keep it up
@gudipudikrishna1233
@gudipudikrishna1233 4 жыл бұрын
Praise the Lord Amen Amen Amen 🎤🎤🎤🎤🎤👏👏👏👏👏💒💒💒💒💒🎄🎄🎄🎄🎄Nice song God Bless you
@rajeshrajpulapakula1941
@rajeshrajpulapakula1941 4 жыл бұрын
ఈ పాటతో మంచి మెసేజ్ ఇచ్చారు
@p.shalini3358
@p.shalini3358 2 жыл бұрын
😝😝😝😝
@kingramu3004
@kingramu3004 4 жыл бұрын
ప్రపంచం lo unna andharamu dhevudu ప్రేమ ne aradhamchesukolekapothunnam ఆయన కోపం ki Ugrathaki చోటిస్తూ untunnam andharam dhevudi manasu baibil lo undhi baibil chadhuvukundham plzzzzzzz plzzzzzz tq అన్నయ్య song 🎶🎤 bagundi
@soniak4156
@soniak4156 3 жыл бұрын
Yenni sarlu vinna kothaga undi.. love u jesus
@santhosrajsamba4114
@santhosrajsamba4114 2 жыл бұрын
Tnq sir.. E song maku andinchinanduku... Praise the Lord.... God bless you sir
@Santoshstevensen7060
@Santoshstevensen7060 2 жыл бұрын
Praise the Lord annaya, nice composition
@racheljyothi3470
@racheljyothi3470 3 ай бұрын
Amen Praise the LORD 🙏🙌 amen 🙌 Goppa saahitham very heart touching song 🙏🙌 Truth words. excellent 👌 song Awesome GOD🛐 bless you dear Lyricist gaaru Very very nicee singing Music composing. Wonderful
@mailaramchitti28
@mailaramchitti28 2 жыл бұрын
Still am listening this Song❤❤❤❤
@karunakarkarveti7473
@karunakarkarveti7473 2 жыл бұрын
Super lyrics brother God bless your families all of team
@sunnybunny1972
@sunnybunny1972 3 жыл бұрын
Nice song annaya exlent
@kussu-sunee599
@kussu-sunee599 2 жыл бұрын
Felt very lucky to listen this great song,praise the lord
@alladividyasagar5596
@alladividyasagar5596 4 жыл бұрын
అద్భుతం, అద్భుతమైన పాట .సంగీతం చాలా బాగుంది.
@naveenraju8010
@naveenraju8010 4 жыл бұрын
What a song bro ... Really super...👌👌👌
@rajureddy7975
@rajureddy7975 3 жыл бұрын
Life is not a game it’s a god gift 🎁
@pnrao1121
@pnrao1121 Жыл бұрын
Glory to God.
@bellappaa3753
@bellappaa3753 Жыл бұрын
My favourite song 😍
@paddaeranna8498
@paddaeranna8498 2 жыл бұрын
Jivitham,marce,patta
@Sarva-Shakthuni-Krupa-Ministry
@Sarva-Shakthuni-Krupa-Ministry Жыл бұрын
Super sir hrudhayam paguluthundhi
@rajeswarimasa8063
@rajeswarimasa8063 10 ай бұрын
Very nice song and singing
@keerthipathipati2224
@keerthipathipati2224 4 жыл бұрын
devuni manasunu ardham cheskogalige manchi maatalunna paata....................................
@sunipattabhi3332
@sunipattabhi3332 2 жыл бұрын
Ee song vinetappudu na heart chala wait anipistundhi brother. I like this song
@sudhakarchinna4056
@sudhakarchinna4056 4 жыл бұрын
చాలా అద్భుతమైన పాట ,tnq
@vimalakamalakar2122
@vimalakamalakar2122 Жыл бұрын
Wonderful song.padina brother ki rakina brother ki Devudu divichinugaka
Ee Jeevitham viluvainadi Audio Song || Telugu Christian Songs || CBOUI Songs, Digital Gospel
7:48
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Ley nilabadu Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel
6:21
Digital Gospel Songs & Tracks
Рет қаралды 1,1 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
Viluvainadi Audio Song || Telugu Christian Audio Songs || KY Ratnam, Digital Gospel
5:16
Digital Gospel Songs & Tracks
Рет қаралды 2,2 МЛН
Akari kshanamokati Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
9:44
Digital Gospel Songs & Tracks
Рет қаралды 758 М.
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 106 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 37 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 15 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 21 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 126 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 897 М.