No video

Neela Neelamma Cheralo Neela||Singer Version||Latest Folk Song 2021||Karimnagar Tv

  Рет қаралды 51,541,895

KARIMNAGAR TV

KARIMNAGAR TV

3 жыл бұрын

Neela Neelamma Cheralo Neela||Singer Version||Latest Folk Song 2021||Karimnagar Tv||
Online Radio partner: SK2FM
Lyrics & Singer : Suman Badnakal
Female Singer : Matla Srujana
Cast : Goli Archana(Sweety) & Kore Ajay
Music : Ravi kalyan
Direction & : Sasala Suresh Patel
Cheoreography : Koluguri Surya Prakash
Camera : Prabha Janke
Editing : Amar B
Producer's : Sasala Madhukar patel - Sruthi Patel
: Sasala Suresh Patel (9666779525)
All Right Copy Reserved By : @KARIMNAGAR TV
Don't Copy This Song Issued By Copy Right Strike In 12 Hours
#Sumanfolksongs
#Matlasrujana
#Karimnagartv
Follow On Instagram:- www.instagram....
ట్యాలెంట్ ఉన్న వారికి ఒక్క అవకాశం ఇస్తూ వారికంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మా చిన్న ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానెల్...మా వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని subscribe చేసుకోండి.
మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటూ
మీ సురేష్ KARIMNAGAR TV
Official Online radio partner:
SK2FM-Kamareddy

Пікірлер: 7 600
@KARIMNAGARTV
@KARIMNAGARTV 2 жыл бұрын
Part 2 - Do Watch Support Karimnagar tv kzfaq.info/get/bejne/pa2Ymbqmu7S6aYk.html
@challaujwalking7494
@challaujwalking7494 2 жыл бұрын
Supersong
@bhukyamahi4252
@bhukyamahi4252 2 жыл бұрын
Hvvhb
@bharathlove870
@bharathlove870 2 жыл бұрын
@@challaujwalking7494 €
@nanimani2978
@nanimani2978 2 жыл бұрын
@@challaujwalking7494 aàààaaàaàààààaàaààaaaààaaaaààaààaàaààaaàaàaàaà5
@sreeramudugundlakunta6723
@sreeramudugundlakunta6723 2 жыл бұрын
Lñll l
@PraveenChinnariLavi
@PraveenChinnariLavi 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే మధురమైన ప్రేమ పాట మన తెలంగాణ పాట 👌👌👌👍
@smartcherry41
@smartcherry41 Ай бұрын
💯💯💯💯💯💯
@malgavenkateshwarlu6635
@malgavenkateshwarlu6635 2 жыл бұрын
తెలంగాణ పాటలు ఎంత మనసు ప్రశాంతంగా ఉన్నాయంటే పాటలు వింటూ హాయిగా నిద్రపోవచ్చు
@sarithamanthri964
@sarithamanthri964 2 жыл бұрын
అవును సూపర్
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
సినిమా పాటలు కంటే ఇలాంటి ప్రవేట్ పాటలు చాలా బాగుంటాయి కాద ఫ్రెండ్స్ 🥰🥰🥰🤗❤️
@rajeshammitta1791
@rajeshammitta1791 Жыл бұрын
Avnuu friend
@subbu8998
@subbu8998 Жыл бұрын
Super
@kanchugatlasuresh4816
@kanchugatlasuresh4816 Жыл бұрын
@@rajeshammitta1791 0
@SailuYellaboina
@SailuYellaboina Жыл бұрын
Same feeling.. Telanana folks songs rocks
@sagarb5924
@sagarb5924 Жыл бұрын
Exactly bro
@Venkatk9666
@Venkatk9666 Жыл бұрын
రోజుకి 50 సార్లు వింటాను ఈ పాట అంత అద్భుతంగా ఉంది.
@shankarboragalla5875
@shankarboragalla5875 3 жыл бұрын
సృజన మరియు సుమను మీకు కృతజ్ఞతలు మీగొంతు చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట.
@talarimahesh5973
@talarimahesh5973 2 жыл бұрын
సింగర్స్ ప్రాణం పెట్టి పాడారు పాట లిరిక్స్ కూడా ప్రాణం పెట్టి రాశారు. మంచి పాటని తెలుగు వాళ్లు ఎప్పుడు అదరిస్తూ ఉంటారు 💞
@shivasabavath6397
@shivasabavath6397 2 жыл бұрын
Chala baga radaru kabatee antha hit ayyendhi
@indaltejavath9039
@indaltejavath9039 2 жыл бұрын
@chintalayakanna7028
@chintalayakanna7028 2 жыл бұрын
@@shivasabavath6397 6xf
@lavanyasathukulavanyasathu6263
@lavanyasathukulavanyasathu6263 2 жыл бұрын
Chala Baga padaru brother and sister me voice super supet
@rachakondakavitha6986
@rachakondakavitha6986 2 жыл бұрын
@@shivasabavath6397 br
@siliverugopi7169
@siliverugopi7169 2 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ కావాలి అనుకొనే వాళ్ళు ఒక like వేసుకోండి
@venkatreddy2567
@venkatreddy2567 Жыл бұрын
సూపర్ పాట చాలా బాగుంది
@RajagopalY999
@RajagopalY999 2 жыл бұрын
పాట చాలా ఇంపుగా, రసవత్తరంగా ఉంది, అలా పాడారు. పాట పాడిన సుమన్ మరియు మటల శృజన కు అబివంధనలు. ధన్యవాదాలు, దీవెనలు.
@chinnanarasimha5547
@chinnanarasimha5547 2 жыл бұрын
beautiful song I like t
@raghugandi5072
@raghugandi5072 2 жыл бұрын
రోజుకు ఒకసారి అయినా ఈ పాట వినకపోతే మనసున వడుతలేదు😍❤️
@rsrcreations9116
@rsrcreations9116 2 жыл бұрын
RRP you grb my free RRP be free fr❤️ free demo
@RamuBOB
@RamuBOB 2 жыл бұрын
Same
@blessysudhakar8706
@blessysudhakar8706 2 жыл бұрын
@@rsrcreations9116 9oo6 you l 99 in ij🙄
@srikanthpirangi6090
@srikanthpirangi6090 2 жыл бұрын
Same
@salem786salem2
@salem786salem2 2 жыл бұрын
@@RamuBOB ll
@ram_naik123
@ram_naik123 3 жыл бұрын
దాదాపు ఒక 50 సార్లు విన్నాను కావచ్చు...ఆహా ఎంత వినసొంపుగా ఉందో ఈ పాట....కోకిల గొంతు లాంటి మీ గానానికి పాధాబి వందనాలు..!!
@mudavathnagaraju7595
@mudavathnagaraju7595 3 жыл бұрын
💕
@rajaiahneelam7367
@rajaiahneelam7367 3 жыл бұрын
।।
@fhhyyhj7411
@fhhyyhj7411 3 жыл бұрын
. your Brittny and.m.m.. The first to review ...
@letshaveaquickrecap9858
@letshaveaquickrecap9858 3 жыл бұрын
I too
@kushabraobadge5849
@kushabraobadge5849 3 жыл бұрын
@@mudavathnagaraju7595 lpppp
@dthirmaleshthirmalesh2557
@dthirmaleshthirmalesh2557 6 ай бұрын
ఈ పాట రసినవరికి పడిననవరి డ్యాన్స్ చేసిన వారికి ❤ చాలా బాగుంది 🎉🎉😊
@pawarpremdas7213
@pawarpremdas7213 2 жыл бұрын
రోజుకు వంద సార్లు వింటున్న ఈ పాట ఇద్దరు సింగల్ కు మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటున్న ఫిమేల్ వైస్ చాలా చాలా సుమన్ భయ్యా మీరైతే ఈ పాటని మనుషులను పెట్టి చాలా సిన్సియర్గా పాట పాడారు చాలా సంతోషంగా అనిపిస్తుంది
@naveenreddy141
@naveenreddy141 2 жыл бұрын
Krishnavardhan
@srinivassarla7634
@srinivassarla7634 3 жыл бұрын
ఏం పాటరా బాబు ఎనిమిదేళ్ల తరువాత ఇంత ఇష్టంగా ఏ పాట వినలేదు 👌👌
@nagarajumudhiraj8884
@nagarajumudhiraj8884 2 жыл бұрын
సూపర్ సాంగ్
@chandrareddyannareddy272
@chandrareddyannareddy272 3 жыл бұрын
ఈ పాట పాడిన తమ్ముడు, చెల్లి మీ గొంతు అద్భుతం ఇలాంటి పాటలు మా లాంటి శ్రోతలకు మరిన్ని అందించాలని ఆశిస్తున్నా.
@saiammu4164
@saiammu4164 3 жыл бұрын
Super bro
@srinua1021
@srinua1021 3 жыл бұрын
Supar anna
@vinodadarapu953
@vinodadarapu953 2 жыл бұрын
Super👌👌👌👌👌👃👃👃👃👃✍️💅👋
@naveenburgula7808
@naveenburgula7808 2 жыл бұрын
8io
@p.v.krishnareddypvkr9225
@p.v.krishnareddypvkr9225 Жыл бұрын
అద్భుతమైన పాట... రాసిన వారికీ పాడిన వారికీ అభినందనలు 💐💐💐
@user-gi3lr6rz8b
@user-gi3lr6rz8b Ай бұрын
Srujana...garu me voice..super..andhi..nak chala..nachindhi....🤗🤗👌👌😘😘💞🥰👍👍👑👑🔥🔥
@raghuraagakotagiri5122
@raghuraagakotagiri5122 3 жыл бұрын
ఈపాట పాడిన తమ్ముడు చెల్లి కి ధన్యవాదములు ఇంత మంచి బానిలో అద్భుతం పాడారు ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@dj_chinttu_smiley46
@dj_chinttu_smiley46 3 жыл бұрын
Super 👍👍👍
@srikanthnani9230
@srikanthnani9230 3 жыл бұрын
🐈🐁🐁🐳@@dj_chinttu_smiley46lk ml 🍮🐛
@srikanthnani9230
@srikanthnani9230 3 жыл бұрын
Loopm monk look y mom y polloi p loop look loop p polio o thy loop look t mm
@srikanthnani9230
@srikanthnani9230 3 жыл бұрын
Polo o
@djgopalnanismiley3718
@djgopalnanismiley3718 3 жыл бұрын
👌👌👌❤️👌👌👌
@dharavathmusic2906
@dharavathmusic2906 3 жыл бұрын
ఈ పాట నా లవర్ షేర్ చేసింది ఎంత బాగుందంటే తన రూపం చూసినప్పుడల్లా నా ముఖంలో చిరు నవ్వు ఎలా వస్తుందో,ఈ పాట విన్నప్పుడల్లా తనే గుర్తు వస్తుంది..👌👌👌🙏🙏🙏🙏
@gupchupvlogs
@gupchupvlogs 3 жыл бұрын
Nice bro
@bodigeisthari3811
@bodigeisthari3811 3 жыл бұрын
Super suman bro
@kommuyesubabukommuyesubabu7576
@kommuyesubabukommuyesubabu7576 3 жыл бұрын
𝓗𝓲𝓲
@tinkubhaigaming000
@tinkubhaigaming000 3 жыл бұрын
Avuna
@priyankapriya8492
@priyankapriya8492 3 жыл бұрын
Wow super
@sambarajmandala123
@sambarajmandala123 2 жыл бұрын
జీవితంలో ఇలాంటి పాటలు కొన్ని చాలు!😍😍😍
@geethagurrala9448
@geethagurrala9448 2 жыл бұрын
Miru e song padina... Adhi vere... Anthe... Super... Asalu.... Miru padina songs rojuki 10times vinta... 😘😘😘 ........ 😍
@kisaraganeshmudiraj1845
@kisaraganeshmudiraj1845 3 жыл бұрын
ట్రాక్టర్ & ఆటోలల్లో వెళ్ళేటప్పుడు ఇదే పాట తెలంగాణలో కరీంనగర్ జానపద కళాకారులకు చాలా మంచి పేరుహ్నది చాలా గర్వంగా ఉంది మన జిల్లా పేరు చెప్పుకోవడానికి 👏❤
@rameshsaliganti3321
@rameshsaliganti3321 3 жыл бұрын
Dhgcc
@sridhar_kuna970
@sridhar_kuna970 3 жыл бұрын
By usaged car also
@sunkeajaykumar3009
@sunkeajaykumar3009 3 жыл бұрын
👌👌👌👌
@linganayakvankudoth209
@linganayakvankudoth209 3 жыл бұрын
@@rameshsaliganti3321 oi
@soundaryanukabathini5169
@soundaryanukabathini5169 3 жыл бұрын
kj
@yadagiri6137
@yadagiri6137 3 жыл бұрын
సూపర్ సాంగ్ మీ గొంతు చాలా బాగుంది ఇద్దరు చాలా బాగా పాడారు 2021ఇదో ఒక్క మంచి పాట 👌👌👌👍👍👍అల్ ది బెస్ట్
@bhukyashiva2750
@bhukyashiva2750 3 жыл бұрын
5555e4
@singarapuramakrishna9677
@singarapuramakrishna9677 3 жыл бұрын
బాగా ఊథి
@sarangapanipothiredyy
@sarangapanipothiredyy Жыл бұрын
సాహిత్యానికి సలాం... పాడిన వారికి పాలాభిషేకం...🙏🙏
@gopikrishna445
@gopikrishna445 Жыл бұрын
ఏం పాట అద్భుతమైన సాంగ్ ఈ పాట పాడిన వాళ్లకి ధన్యవాదములు annisarlu vinna malli malli వినాలనిపిస్తుంది పాట 🙏🙏👌👌
@sureshmudavath2760
@sureshmudavath2760 3 жыл бұрын
అన్న ఈ పాట సుమారు 120 సార్లు విన్న అయిన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్....................అన్న
@santhoshreddy251
@santhoshreddy251 3 жыл бұрын
సూపర్ అన్న సూపర్
@abhiramtharala8441
@abhiramtharala8441 3 жыл бұрын
Right
@mahendermahesh850
@mahendermahesh850 3 жыл бұрын
అన్న సాంగ్స్ చాలా బాగుంది నేను డైలి 100 వేటు నన్ను
@mamidisravan3251
@mamidisravan3251 3 жыл бұрын
Super broo
@RajanRajan-nf6og
@RajanRajan-nf6og 3 жыл бұрын
@@abhiramtharala8441 .... ...... .... For 5.
@vishnudeshagani8133
@vishnudeshagani8133 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. ఇలాంటి పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 🎶🎶🎶🎶
@padalarajendhar1389
@padalarajendhar1389 2 жыл бұрын
అన్న చాలా బాగుంది ఈపాట విన్న కొద్దీ వినాలనిపిస్తుంది సింగర్లకు మరియు మ్యూజిక్ కు స్పెషల్ థాంక్స్
@idinijammacha
@idinijammacha 2 жыл бұрын
Female Singer voice Mind Blowing Also Male singer Extraordinary voice ......👌👌👌 Hrudayam Prashathamga vundi
@kothashekhar363
@kothashekhar363 2 жыл бұрын
సృజన వైస్ సూపర్
@manjunathk8681
@manjunathk8681 2 жыл бұрын
తెలుగు బాషా ఒక అద్భుతమైన సహీత్యం అందులో ఈ పాట ఆణిముత్యం 😍🤩
@gbrindia
@gbrindia 2 жыл бұрын
Well said brother 🙏🙏
@KDMBADRI
@KDMBADRI 3 жыл бұрын
ఈపాట ఎన్ని సార్లు విన్నా చూసినా మళ్ళీ చూడాలని ఉంది ❤️❤️❤️❤️❤️💐
@kondemaheshwari1775
@kondemaheshwari1775 3 жыл бұрын
Yes bro 😍❤
@chinnareddy9896
@chinnareddy9896 3 жыл бұрын
Q
@madhusudhanreddy3972
@madhusudhanreddy3972 3 жыл бұрын
@@kondemaheshwari1775 p0ppp0pppppp0ppppppp00pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppplppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@kondemaheshwari1775
@kondemaheshwari1775 3 жыл бұрын
@@madhusudhanreddy3972 wt this msg
@bhaskarbasu4070
@bhaskarbasu4070 3 жыл бұрын
Aythe chudu mari
@machkurisujatha2579
@machkurisujatha2579 2 жыл бұрын
Super padaru e pata elanti Mareno padalani korukuntunanu God bless you andi
@Ravindhar3171
@Ravindhar3171 2 жыл бұрын
Ss
@TirupatiDamera
@TirupatiDamera Жыл бұрын
సుమన్ మీ వాయిస్ చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చిన పాట
@veeruvijaya7451
@veeruvijaya7451 Жыл бұрын
అమ్మాయి & అబ్బాయి ఇద్దరి గొంతు చాలా బాగుంది
@rajusunchu7016
@rajusunchu7016 2 жыл бұрын
ఈ పాట‌ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది..
@brahmareddy3666
@brahmareddy3666 2 жыл бұрын
Yes
@pitlaswamy1873
@pitlaswamy1873 2 жыл бұрын
@@brahmareddy3666 may not 0
@kaverithipparavenilaxmithi7812
@kaverithipparavenilaxmithi7812 2 жыл бұрын
Yes
@someshburewad5239
@someshburewad5239 2 жыл бұрын
👌👌👌👌
@sreenugudi8999
@sreenugudi8999 2 жыл бұрын
yes
@parameshgoud4490
@parameshgoud4490 3 жыл бұрын
మాటల సృజన చాలా స్ట్రాంగ్ గా పడుతుంది టెన్షన్ లేకుండా ఈ పాటల ఎన్నో పాడాలి చెల్లి ❤️❤️🌺🥰
@mvenky9166
@mvenky9166 2 жыл бұрын
పాట చాల భగుంధి అన్న ...
@peralasambamurthy364
@peralasambamurthy364 2 жыл бұрын
Song. Super. B r o nise. Vari. Good. B r o
@idinijammacha
@idinijammacha 2 жыл бұрын
పాటకి ప్రాణం పోసిన మీకు నా 🤝👏👏🙏జోహార్లు 👌
@pandusiddharth2258
@pandusiddharth2258 3 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మ్యూజిక్, లిరిక్స్ సాంగ్ టోటల్ సూపర్. ముక్యంగా సింగర్స్ సుమన్, సృజన వాయిస్ అద్భుతం... Srujana voice is very nice....
@k.keerthanakothakapu3858
@k.keerthanakothakapu3858 2 жыл бұрын
Supar sang
@padmarajputhnayak7243
@padmarajputhnayak7243 3 жыл бұрын
Padipoyaa abbaaa paataki and voice ki .... Malli malli vintunna nen aithe😊😍😘
@Venkyteluguvlogs
@Venkyteluguvlogs 3 жыл бұрын
Vemulawada valladi
@padmarajputhnayak7243
@padmarajputhnayak7243 3 жыл бұрын
@@Venkyteluguvlogs ohh,Thanks 😊.
@pateltech9182
@pateltech9182 2 жыл бұрын
నీల నీలం సీరాలో నీల నింగిలో వెన్నలవే నా నీల నింగిలో వెన్నెలవే నా నీల మాయ మాటల తుంటరి వాడ మాయలు చేయకురా నా బావ సైగలు ఏయకురా నా బావ ఓయ్యరాల నడక దాన ఒంపు సొంపులు అందం దాన నెమలి కన్నుల సిన్నదాన నెగలలేని అందం జూడ ఒంటిగచ్చే దానిని చూసి ఎనుక ఎనుకా వచ్చుడేలా సిత్తురాల సిన్నవాడ సరసమాడ సమయమెలా కారులు అచ్చనే నీల కారులు అచ్చే కారులు అచ్చానే నా నీల, కారులు అచ్చానే నా నీల కారులోన కుంకుమ పువ్వుల వాసనలు వచ్చేర నా బావ, వాసనలు వచ్చేర నా బావ నెత్తి మీద గంపాను ఎత్తి నేల వంకల నువు పోతుంటే మొగిలి పువ్వుల వెన్నెలా దాన మోము జూడే ఒకసారైనా మత్తు జల్లే సూపుల తోటి మాటు కాసేద వేళ బావా సాలు సాలు సరసాల మాట నువు వలికే జూటాల మాట బస్సులు అచ్చనే నీల బస్సులు అచ్చే బస్సులు అచ్చానే నా నీల, బస్సులు అచ్చానే నా నీల బస్సులోనా బంతి పువ్వుల వాసనలు అచ్చేర నా దొర వాసనలు అచ్చేర నా దొర సిలకాల బాయి పోలము లోనా వంగి నాట్లు వేసేదాన నడుము మీద ఉన్న మడత చెంతా రావే బంగారు సిలకా కోర మీసాల చిన్నవాడ కొంటే సూపులు సూసుడు ఎలా ఆపులే నీ మాయ ప్రేమా పడదులే ఈ సక్కటీ భామ జీపులు అచ్చనే నీల జీపులు అచ్చే జీపులు అచ్చానే నా నీల, జీపులు అచ్చానే నా నీల జీపులోన జిలేబి పొట్లాల వాసనలు అచ్చేరా నా దొర వాసనలు అచ్చేరా నా దొర నువ్వు ఏసిన ముగ్గు ఎంతో ముద్దు నిన్ను సూడగా లేదే హద్దు నిన్ను మెచ్చిన పిల్లవాని నీ వెంటే వచ్చేటోని నాకు తోడు నీవు ఉండగా కలిసి రానా నీతో నీడగా ఏలు పట్టక రావా బావా నిత్యం నన్ను ఏలుకోవా లారీలు అచ్చనే నీల లారీలు అచ్చే లారీలు అచ్చానే నా నీల, లారీలు అచ్చానే నా నీల లారిలోనా లై లై పాటల లోల్లి జేయాంగ నా బావ నీ తోడు నేనుంటారా నా బావ లోల్లే జేయాంగా నా భామ నా తోడు నువ్వండవా నా భామ నా తోడు నువ్వండవా నా భామ నీ తోడు నేనుంటారా నా బావ నీ తోడు నేనుంటారా నా బావ
@nageshgolighattuppal6763
@nageshgolighattuppal6763 Жыл бұрын
ధన్యవాదములు
@muralitudum9446
@muralitudum9446 Жыл бұрын
Nbngn nk8ju# bjjjchkld
@g.neelachandra9225
@g.neelachandra9225 Жыл бұрын
Ee song meaning explain chestara
@manjuladobbala4959
@manjuladobbala4959 Жыл бұрын
Super
@e.shiva1238
@e.shiva1238 Жыл бұрын
Super 👌
@laxmikonda8992
@laxmikonda8992 Жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది సూపర్ సాంగ్
@pallapusaynna6329
@pallapusaynna6329 3 жыл бұрын
మీరు ఇద్దరుఎంత అందంగా ఎంత సాయిలెన్సుగా పాడినారు సృజన నీ గొంతు అందంగా ఉంది ప్రతి పాటఈనీలమ్మ రాగం లాగానే ఉండాలి మీకు ధన్యవాదాలు.
@vamshikrishnagajula1957
@vamshikrishnagajula1957 3 жыл бұрын
Can JB BM i
@karthikbairu4634
@karthikbairu4634 3 жыл бұрын
అచ్చ తెలుగు బాష పక్క తెలంగాణ యాస 👌సుపర్ సాంగ్ దయచేసి ఇలాంటి వాల్లని ప్రోత్సహించండి🙏
@shivarathribikshapathi7001
@shivarathribikshapathi7001 3 жыл бұрын
Keka suman
@swapnilswapnil7830
@swapnilswapnil7830 3 жыл бұрын
@@shivarathribikshapathi7001 m mm mm . me. M lkm .lm..m
@kurmaravinder9678
@kurmaravinder9678 3 жыл бұрын
Ho
@ch.shashich.shashi9239
@ch.shashich.shashi9239 3 жыл бұрын
Super song
@VSwamyVSwamy-je1tz
@VSwamyVSwamy-je1tz 3 жыл бұрын
Yes
@gopalyadav3930
@gopalyadav3930 2 жыл бұрын
Matla Srujana garu you are having beautiful voice thalli I expect many many more songs from your voice .Good Luck Thalli Srujana.
@Nagaraju-km3ek
@Nagaraju-km3ek Жыл бұрын
తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది పాట 🙏🙏
@ThallapallyMohan-jg9nu
@ThallapallyMohan-jg9nu Жыл бұрын
😊y😊
@ThallapallyMohan-jg9nu
@ThallapallyMohan-jg9nu Жыл бұрын
😮
@srinup.srinivas4858
@srinup.srinivas4858 3 жыл бұрын
ఈ పాట ఒక వెయ్యి సార్లు విన్నా కావచ్చు ఈ పాట ఎన్ని సార్లు విన్నా గానీ అలసట రాదు ఈ పాట సూపర్ పాడినవారు సూపర్గా పాడారు చేసిన వారు కూడా సూపర్ గా చేశారు ఈ పాట రచించిన వారు ఎక్స్లెంట్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ఎక్స్లెంట్ సూపర్ సూపర్ సూపర్
@MahaRudra_16
@MahaRudra_16 3 жыл бұрын
ఇద్దరి గొంతు చాలా బాగుంది. చెవులో అమృతం పోసినట్టుంది ఈ పాట వింటుంటే.
@swathimadduri4958
@swathimadduri4958 3 жыл бұрын
Super bro your voice and song very very super
@kosgisaritha9962
@kosgisaritha9962 3 жыл бұрын
@@swathimadduri4958 BB
@saitirumala1070
@saitirumala1070 3 жыл бұрын
💯💯💯❤️🙏
@upendarupee865
@upendarupee865 2 жыл бұрын
Vatta kotti
@srinivaslakavath4898
@srinivaslakavath4898 10 ай бұрын
ఇలాంటి సూపర్ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@lsnaidu143
@lsnaidu143 2 жыл бұрын
చెల్లెమ్మ మరియు తమ్ముడు గొంతు పాటను మరో మెట్టు ఎక్కించింది.......exellent lyrics and singing......superb music.
@siricillatv4031
@siricillatv4031 3 жыл бұрын
సూపర్ సాంగ్..... సృజన & సుమన్ ఇ పాటకు ప్రాణం పోశారు 👌👌👌👌💐💐💐
@mdmunna7443
@mdmunna7443 3 жыл бұрын
Super ❤️ lovely voice idharidi
@mydadmyhero4047
@mydadmyhero4047 3 жыл бұрын
నా all time fevarote song edhi ఎంతలా ఫిదా అయ్యాను అంటే మాటల్లో చెప్పలేను ,,both voice oussem ,, మీరు ఇలాంటి పాటలు మాకు మరెన్నో అందించాలి అని కోరుకుంటున్న ,,. Flok songs lo ఇది నా special song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@vijaysagarvijaysagarshivar8724
@vijaysagarvijaysagarshivar8724 2 жыл бұрын
Super సుమన్ అన్న👍👍👍👍👍
@j5bvrtv
@j5bvrtv 2 жыл бұрын
ఈ పాట పాడిన సింగర్స్ చాలా బాగా పాడినారు ముక్యంగా మగ గొంతులో పాడిన అబ్బాయి వాయిస్ చాలా తేడాగా ఏదో ప్రత్యేకంగా వినపడుతుంది. నేను ప్రస్తుతం శ్రీ జోగులాంబ చరిత్ర సినిమా నిర్మాణం చేసి డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది నెక్ట్ యువత కథ తో సినిమా చేసే వీలుంది అందులో ఈ అబ్బాయి తో పాట పండించాలని నా మనసు లో అనిపిస్తుంది అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి అమ్మాయి కూడ అవసరం కావచ్చు ముక్యంగా రేలారే జానపద ఫోక్ సింగర్స్ తెలంగాణ కళాకారులతో పండించాలని ఉంది.
@crazyboygani3842
@crazyboygani3842 Жыл бұрын
Mi lanti valu help vala vallki manchi futcure untundi sir🙏
@sreekanthdumala1421
@sreekanthdumala1421 Жыл бұрын
@@crazyboygani3842 me MN nn Mmhhygyyii9lm. Ha ha Ki e
@anilgoudposanpally1183
@anilgoudposanpally1183 Жыл бұрын
Maga gontulo padina abbayi voice yenti bro abbayi ke kada Moga gontu undedi 😀😀😀😀
@southakarisoundarya
@southakarisoundarya Жыл бұрын
@@anilgoudposanpally1183 hii hii
@iamalwaysking5307
@iamalwaysking5307 Жыл бұрын
Sir Please give me one chance
@myvillagenaturelife1895
@myvillagenaturelife1895 3 жыл бұрын
Matla Thirupathanna Kuthuru Srujana Singing & Suman Anna Singing Awesome.... ఎన్ని సార్లు విన్నా వినలనిపిస్తుంది.... ఇలాంటి జాన పదాలు మరిన్ని పాడాలని కోరుకుంటున్నా....
@srinivasulumudavath4047
@srinivasulumudavath4047 3 жыл бұрын
మీరు నిజంగా ప్రేమకోసమే పాడినట్టు చాలా సరళంగా ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా క్లియర్ గా నాచురల్ గా దృష్టి పాటమీద పెట్టి పాడారు . చాలా బాగుంది మీ వాయిస్ మీరు పాడిన విధానం అద్భుతంగా ఉంది.
@ashokkuhrami9936
@ashokkuhrami9936 3 жыл бұрын
Abuja
@siddakarunakar5126
@siddakarunakar5126 3 жыл бұрын
VA yang 6
@rudrakshimadhu4506
@rudrakshimadhu4506 3 жыл бұрын
👌
@rameshd5992
@rameshd5992 3 жыл бұрын
@@ashokkuhrami9936 voeyybui
@challamalliswar6706
@challamalliswar6706 3 жыл бұрын
@@ashokkuhrami9936 à
@AshokKumar-mc6nx
@AshokKumar-mc6nx 2 жыл бұрын
సింగర్స్ ఇద్దరూ చాల బాగా పాడారు..
@chnani8659
@chnani8659 Жыл бұрын
మీ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది హ్యాండ్సప్
@suthariravi3094
@suthariravi3094 3 жыл бұрын
మట్టిలో మాణిక్యాలు మీరు మీకు సరిపోయే వారు లేరు అని నా అభిప్రాయం 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@poojagula5618
@poojagula5618 3 жыл бұрын
🎂
@poojagula5618
@poojagula5618 3 жыл бұрын
🌷
@azizyashra2136
@azizyashra2136 3 жыл бұрын
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్నా మనసు నిండుత లేదు.ఎంత చక్కగా పాడారు.సుమన్ గారు, సృజన
@malothrahul9667
@malothrahul9667 3 жыл бұрын
ప్
@malothrahul9667
@malothrahul9667 3 жыл бұрын
00
@malothrahul9667
@malothrahul9667 3 жыл бұрын
0
@malothrahul9667
@malothrahul9667 3 жыл бұрын
0
@vadnalahanmandlu9533
@vadnalahanmandlu9533 11 ай бұрын
మీ ఇద్దరూ కలిసి పాడిన పాట చాలా బాగుంది ఏని సరులు వినా మాలీ వినాలి అనిపిస్తుంది
@srinuguntii5480
@srinuguntii5480 11 ай бұрын
Suman Badnakal & Kalyan Always Rocks👌🏻🔥
@sureshch7090
@sureshch7090 2 жыл бұрын
నిజంగా,అదేందో గాని ఈ పాట ఎన్ని సార్లు విన్నా. బోర్ కొట్టకపోగ, ఇంకా వినాలి అనిపిస్తుంది. Nijamga great
@sundarganesan3509
@sundarganesan3509 2 жыл бұрын
Tr ry
@santhoshgoud5436
@santhoshgoud5436 2 жыл бұрын
Me to bro
@rajendarpadidam4540
@rajendarpadidam4540 3 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న బోర్ కొడుతలేదు. ఇద్దరు బాగా పాడారు.
@varamamudigonda4722
@varamamudigonda4722 3 жыл бұрын
Super song no comment 💐💐🙏
@asura---vijaygoud6787
@asura---vijaygoud6787 2 жыл бұрын
super mansu prashantam ga vutadi e song vinapudalla...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rjallinonevedios5092
@rjallinonevedios5092 2 жыл бұрын
2022 లో ఈ పాట ఎంతమంది విన్నారు లైక్ వేసుకోండి
@venkatreddy2567
@venkatreddy2567 Жыл бұрын
Super
@jangaumesh5864
@jangaumesh5864 3 жыл бұрын
సాంగ్ మంచిగా పాడారు మి ఇందరి గొంతు బాగా వచ్చింది ఈ పాట విన్నకొది విన్నాలని వుంటుంది
@jalagamsumajalagamsuma8482
@jalagamsumajalagamsuma8482 2 жыл бұрын
Super song
@kvrsyoutubechannel5650
@kvrsyoutubechannel5650 2 жыл бұрын
పాట అంటే ఇలా ఉండాలి, అర్ధం చేసుకుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.... సూపర్ బ్రదర్.
@SekrOrugallu-fs5rc
@SekrOrugallu-fs5rc Жыл бұрын
ఈ పాటలో ప్రేమించుకున్న ఇద్దరు బావ మరదళ్ల సరసాలు మరియు ప్రేమ సాకారం అయిన లక్షణాలు కనిపిస్తాయి.ఇందులో కారులోచ్చే ,బస్సులోచ్చే ,జీపోలోచ్చే,లారిలోచ్చే నా నీలా అనే చరణాలు వచ్చాయి దానికి అనుగుణంగా మరదలు కుంకుమ పూల వాసనలు , బంతి పూల వాసనలు,జిలేబి పొట్లాల వాసనలు వస్తున్నాయి అన్నది అంటే కుంకుమ పూల వాసనలు అంటే మా అమ్మ నాన్న ఇద్దరు మీ ఇంటికి పిల్లని ఇస్త్సామని అడగడానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, బంతి పూల వాసనలు అంటే ఆడ పెళ్లి వాళ్ళు నన్ను తీసుకుని పెళ్లికి వస్తున్నారని భావన కనిపిస్తుంది,జీబులోన జిలేబి పోట్లాల వాసనలు అంటే నా కోసం మగ పెళ్లి వాళ్ళు నిన్ను కొన్ని మిఠాయి లను తీసుకుని వస్తున్నారని భావన కనిపిస్తుంది,తర్వాత లారీలో లోల్లై పాటల లోల్లే చేయంగ నీ తోడు నేను ఉంటారా అని అన్నది పెళ్లి అలుగుడ వెళ్తున్న సమయంలో పాటలో నీకు వంత (కోరస్)పాడుతా అని మురిపెమైన ఎన్నో భావాలు ఈ పాటలో కనిపిస్తున్నాయి ఈ పాట రోజుకి రెండు సార్లు కనీసం వింటున్నాను ఇప్పుడు సమయాం ఉదయం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల అవుతుంది నేను ఈ పాటకి ఎంత adict అయిపోయాను నా జీవిత భాగస్వామి నవీన ఎంత గుర్తు చేసుకుంటున్న అర్థం చేసుకోండి.
@sabavathseetharam1390
@sabavathseetharam1390 2 жыл бұрын
గాయిని గాయకులు చాలా మంచిగా పాట పాడారు
@kanakaiahm2414
@kanakaiahm2414 3 жыл бұрын
ఈ పాట ఎంత అద్భుతంగా పాడింరో మాటలలో చెప్పలేము ఈ విడియో ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది👌👌👌👌👌
@bhagavatamnarasimhamurthy4245
@bhagavatamnarasimhamurthy4245 3 жыл бұрын
అద్భుతమైన దృశ్య గీతం . No words to express my happiness.అందరికీ అభినందనలు.తెలంగాణా జానపద పాటల గొప్పదనం ప్రపంచానికి అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 9 ай бұрын
మాది ఆంధ్ర. కానీ ఈ తెలంగాణ పాట ఎన్ని సార్లు విన్నా ఇంక వినాలి అని పిస్తోంది . పాట సంగీతం సూపర్
@kanderajkumar2962
@kanderajkumar2962 26 күн бұрын
సుమన్ అన్న సూపర్ స్మార్ట్ 🎉🎉
@RajuRaju-lb3og
@RajuRaju-lb3og 3 жыл бұрын
ఎంతో అద్భుతమైన గొంతు మీ ఇద్దరిదీ పల్లె గాన కోకిలలు మీరు ఇంకా మంచి పల్లె పాటల తోటి ముందుకు రావాలి గాడ్ బ్లెస్స్ యు ప్రతిరోజూ ఒక రెండు సార్లు అన్నా ఈ పాట వింటున్నాను చాలా అద్భుతంగా పాడారు 🌹🌹🌹🌹🎉🌹
@kondalukindalu1433
@kondalukindalu1433 3 жыл бұрын
Hi
@kondalukindalu1433
@kondalukindalu1433 3 жыл бұрын
👌
@gudipallelinganna2005
@gudipallelinganna2005 3 жыл бұрын
@@kondalukindalu1433 please send us your contact info
@gudipallelinganna2005
@gudipallelinganna2005 3 жыл бұрын
@@kondalukindalu1433 please send us your contact info
@prabhakarm2868
@prabhakarm2868 3 жыл бұрын
@@kondalukindalu1433 88760yy
@jannuharish7863
@jannuharish7863 3 жыл бұрын
ఈ సాంగ్ చాలా చాలా బాగుంది నేను 1000 సార్లు విన్నాను ఈ సాంగ్ వింటుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది వాయిస్ సూపర్ ఆ గొంతులో అమృతం ఉంది 🌹🌹🌹 💘💘💘 🌷🌷🌷
@sreedhargoud7315
@sreedhargoud7315 Ай бұрын
What a folk melody, Fabulous!!!!!!!!!!
@rameshavadhuta7905
@rameshavadhuta7905 Жыл бұрын
తెలంగాణ అంటేనే గానం ❤
@Ggg-iu8cz
@Ggg-iu8cz 3 жыл бұрын
సాంగ్ ఎని విన గాని అమనిపివలేదు ఈ సొంగ్ వింటుంటే సూపర్ song ,♥️💯💗💖💯
@upendarreddy9180
@upendarreddy9180 3 жыл бұрын
@anilk9675
@anilk9675 3 жыл бұрын
Song super
@komararamnewskomararamnews3065
@komararamnewskomararamnews3065 3 жыл бұрын
అమ్మాయి అబ్బాయి వాయిస్ చాలా బాగుంది చాలా చక్కగా వినసొంపుగా ఉంది చాలా బాగా నచ్చింది....👍👍👌👌💐
@harikrishnabairaveni1556
@harikrishnabairaveni1556 3 жыл бұрын
Nice lovely song vice spr
@basampallyyeshwanth6911
@basampallyyeshwanth6911 Жыл бұрын
Super annaya me dance Meku chala pedda fan annaya❤
@ChantiRMDDJ
@ChantiRMDDJ Жыл бұрын
Suman bro voice kirak❤❤❤
@prasadlingampally2574
@prasadlingampally2574 2 жыл бұрын
ఇలాంటి పాటలు విన్నప్పుడే మనం పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం అనిపిస్తుంది అవునా ఫ్రెండ్స్
@mantrijagadeesh4372
@mantrijagadeesh4372 2 жыл бұрын
Avunu anna correct 💯
@shravanbattu7890
@shravanbattu7890 2 жыл бұрын
Kaadhu
@NagarajYadavGali90
@NagarajYadavGali90 2 жыл бұрын
పల్లె, , జానపద గీతాల్లో గొప్పతనం అదే...... మనసుకు హాయిగా ఉంటది....
@dharmapurisridhar8422
@dharmapurisridhar8422 2 жыл бұрын
Yes
@jadimahender
@jadimahender 3 жыл бұрын
సింగర్స్ వాయిస్ సూపర్ 100 సార్లు విన్న వినాలని ఉంది బ్రో సూపర్
@kotakondasreenivasulu46
@kotakondasreenivasulu46 3 жыл бұрын
Really super బ్రో
@durammahi4122
@durammahi4122 3 жыл бұрын
Yd Yyd yy yr dyy
@magiciansanthosh9756
@magiciansanthosh9756 2 жыл бұрын
Avunu bro
@narayangentela9581
@narayangentela9581 2 жыл бұрын
Super bro
@rangareddykokanti4260
@rangareddykokanti4260 2 жыл бұрын
@ashokyellavula1755
@ashokyellavula1755 2 жыл бұрын
Super singing 💐
@sanjuspace8076
@sanjuspace8076 2 жыл бұрын
amazing anna,song vintunte manasu theli nattu haiga unde .super cool vioce both of you
@Manasa-bf7dd
@Manasa-bf7dd 3 жыл бұрын
ఇద్దరు సింగర్స్ 👌👌👌 అల్ ది బెస్ట్ మీ కంబినేషన్ లో ఇంకా మరెన్నో సాంగ్స్ వినాలని ఉంది అన్న వాళ్ళు ఒక లైక్ 👍చేయండి
@eruguanji9705
@eruguanji9705 2 жыл бұрын
నాకు సతోషం కలిగినా బాధగా, అనిపించిన ఈ పాట విటే ఏదో తెలియాలి, మనసుకు శాంతి గా ఉంటది....💓💓💓
@venkatg1224
@venkatg1224 2 жыл бұрын
✍ + 🎶=👌100%
@sergionelson3582
@sergionelson3582 2 жыл бұрын
Beautiful around especially the voice of the singers. ❤️ Listening to it on repeat 👌
@esramshankar449
@esramshankar449 2 жыл бұрын
Super song
@narayanamunigela6796
@narayanamunigela6796 2 жыл бұрын
Super song fine
@puppalaupendhar2483
@puppalaupendhar2483 3 жыл бұрын
చాలా బాగుంది పాట 👌ఇద్దరు సింగర్స్ కీ ఇద్దరు యాక్టర్స్ కీ 🤝💐కృతజ్ఞతలు🤝💐
@Premkumar-bu5ne
@Premkumar-bu5ne 3 жыл бұрын
కారులు బస్సులు లారీలు...వచ్చేనా....ఇక్కడ మల్లి మల్లి వినాలనిపిస్తుంది. మేల్ సింగర్ అద్భుత౦
@niharikalingampelly9042
@niharikalingampelly9042 3 жыл бұрын
@Somu SSR పువ్వులా పువ్వులు
@sravanthichotu1976
@sravanthichotu1976 3 жыл бұрын
Super
@suppalaramesh482
@suppalaramesh482 3 жыл бұрын
@@sravanthichotu1976 mmmpmmmm
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
జిపులు
@ramuluchinthakindi3764
@ramuluchinthakindi3764 3 жыл бұрын
@Somu SSR l
@kodamunjasavitha6142
@kodamunjasavitha6142 Жыл бұрын
సూపర్ ❤❤👌👌
@asrkkumar4346
@asrkkumar4346 2 жыл бұрын
Singers chala bhaga phadina' variki Congrats 👏🎉🎊👏
@Srinivas-xf2yw
@Srinivas-xf2yw 3 жыл бұрын
బావ అనే పేరుతో ఇంకెన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నాం బావ అని ఎన్ని సార్లు విన్నా గానీ వినాలనిపించే పాటలు మీవి బావ మీద ఇంకెన్నో పాటలు తీయాలి కోరుకుంటున్నాంవెయిటింగ్ ఫర్ న్యూ సాంగ్ 👌👌👌👌👌👌😄😄😄
@tipparamsiddaiah8506
@tipparamsiddaiah8506 3 жыл бұрын
Ã
@RamRam-jw1jm
@RamRam-jw1jm 3 жыл бұрын
కొన్ని పాటలు వాళ్ల కోసమే రాసినట్లు అనిపిస్తుంది. ఇంత సింపుల్ గా మనుస్సును అత్తుకునేలా ఉంది. ఎంతనీ పోగడను..... మీ వాయిస్ ను అద్భుతం.
@ejjagirirajkumar8161
@ejjagirirajkumar8161 2 жыл бұрын
👍🙏❤️ paataku pranam posaru I love this song
@danthuriannapurna3558
@danthuriannapurna3558 Жыл бұрын
👌👌👌👌👌👌
@bottusureshofficial6791
@bottusureshofficial6791 3 жыл бұрын
బ్రదర్ సుమన్ ❤️❤️❤️❤️ నీ వాయిస్ చాలా అద్భుతంగా గ్రేట్ గ్రేట్ సాంగ్
@mittapallyravi3733
@mittapallyravi3733 3 жыл бұрын
Amzng డిఫరెంట్ వాయిస్ 👌👌
@posasuryanarayana560
@posasuryanarayana560 3 жыл бұрын
7hhggjhyuplt3g58kgg 99
@shmrshmr
@shmrshmr 3 жыл бұрын
సూపర్ సాంగ్ సుమన్ గారు మీ గొంతు చాలా బాగా ఉంది. సృజన వాయిస్ వెరీ వెరీ గుడ్. Morning నుండి ఇప్పటివరకు ఈ పాట నే వింటున్న ఈ రోజు మొత్తం ఈ సాంగ్. 💎 💎 💎
@user-vw5ps7jz8u
@user-vw5ps7jz8u 3 ай бұрын
I love you darling shirisha Ni songs chala bhagundi 💞💞🌹🌹
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 11 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 6 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 11 МЛН