No video

NeeliMeghalaPallaki Full 4K HDVideoSong| Srinidhi | BodduDilip | Mahender| LasyaSmily |KarthikReddy

  Рет қаралды 11,613,198

KMR Musicz

KMR Musicz

11 ай бұрын

NeeliMeghala Pallaki Full 4K HD Video Song| Srinidhi | BodduDhilip | Mahender Mulkala | LasyaSmily | KarthikReddy.
#NeeliMeghalaPallaki #trending #viral #djsong #folksong #melody #boddudilip #srinidhi #telanganafolk
📽️ Hii viewers.... You're watching KMR Musicz channel was showing Telugu Folk music videos & Telugu music & Dj songs and more with original content upload in this channel, So please do subscribe and support my channel........
◆ జంట పదాలు, ప్రాస పదాలు, అంతరంగ ప్రేమ పదాలు, అచ్చమైన పల్లెపదాలు పేర్చి అందంగా రాయబడిన ఈ నీలిమేఘాల పల్లకి సాంగ్ మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తూ.. మీ ఆశీర్వాదం మాపైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము - KMR Team 🙏
✪ Lyrics - Concept - Screenplay - Direction :- Mahender Mulkala ( 9014763337 )
✪ Singers :- Srinidhi - Boddu Dhilipkumar
✪ Music :- Praveen Kaithoju
✪ Dop-Editing-Di :- Suresh Suriya
✪ Drone :- Shekhar
✪ Assistant Cameraman :- Shiva Krishna
✪ Cast :- Lasya Smily - Karthik Reddy
✪ Actors :- Krishna kumar, B.Babu, M.Surender,
G.Raju, V.Ashwin Tej
✪ Producer's :- V. Krishnakumar
Ch. Rajashekhar Reddy.
►Like us on Facebook:
/ kmrmusicz
►Follow us on Instagram:
/ kmr__musicz
🎵మా నీలి మేఘాల పల్లకి పాట కాపీ చేసి మీఛానల్ లో పోస్ట్ చేసినట్లతే మీకు Copy right Strike పంపటం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాతో సహకరించగలరు - 【 KMR Musicz Channel 】
🎵Copyright of Audio and video belong to KMR Musicz Media.
Any unauthorized dj mixing, reproduction, redistribution or re-upload on youtube or any other streaming platforms is strictly prohibited, A copyright notices will be sent on your channel and you may lose your channel.
►For brand partnership and collaborations please reach us at KMR.music2022@gmail.com
#folksong #folksong
#folkmusic #trending#love# #lovestatus
#newfolksongs2023
#folksong
#melody
#folksongs
#NeeliMeghalaPallaki
#adavimalletheega
#Lasyasmily
#viral
#telanganafolksongs
#trending
#trendingvideo
#youtubevideo
#djsong
#djremix
#trend
#selayerupaduthunte
#agar
#bestfolksongs
#srinidhi
#boddudilip
#karthikreddy
#djsong
#newfolksongs2022
#trending
#viratkohli #viral #viralvideo #viralshorts
#telugufolksong #djsong #nagadurga
#telugufolks #djviral #kmrmusicz
#djsong #studioversionsong #studio
#youtubeshorts #youtube #youtuber
---------------- Thankyou --------------
🌺🌻🌹

Пікірлер: 1 200
@rebakarajasekhar8453
@rebakarajasekhar8453 8 ай бұрын
ఈ పాట చాలా బాగుంది. వినడానికి వినసొంపుగా ఉంది. సాహిత్యం బాగుంది. చక్కని సంగీతం ఈ పాటకు తోడయ్యింది. నటీనటులు కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు. మేమంతా పార్ట్ - 2 కోసం ఎదురుచూస్తున్నాము. God bless you.
@Suridu-gf6yi
@Suridu-gf6yi 8 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Suridu-gf6yi
@Suridu-gf6yi 8 күн бұрын
😊
@sathyamfootwear5337
@sathyamfootwear5337 11 ай бұрын
పిట్ట గూడు కట్టుకున్నట్టుగా, చుక్కలను ఒక చోట పోగుచేసినట్టుగా ... అచ్చమైన తెలుగు పల్లెపదాలను అల్లి చక్కని పాట రాశారు...lyrcs చాలా బాగున్నాయి...overall superb melody song... All the best to entire team... from ....#mittu official# channel
@mallikarjungunti2374
@mallikarjungunti2374 11 ай бұрын
Chala bagundi song more then 20 listen ❤❤❤.
@pshivakumar2277
@pshivakumar2277 10 ай бұрын
చాలా బాగుంది ఈ పాట పాడిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు...❤❤❤
@raghavaB-qw3tl
@raghavaB-qw3tl 8 ай бұрын
ఈ పాట చాలా బాగుంది ఈ పాట నాకు ఎంతో ఇష్టం ఈ పాట పాడిన వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను
@mbnrkeshavdon4955
@mbnrkeshavdon4955 11 ай бұрын
న చెల్లమ్మ ఇపుడు మంచిగానే చేస్తది బెస్ట్ యాక్టర్ 🧡💫💫
@ChellimilaVamshi
@ChellimilaVamshi 29 күн бұрын
❤😂😢😮bgsjahjjshhh
@damamkarraghavendra6847
@damamkarraghavendra6847 11 ай бұрын
Woww......lasya song tho patu miri chala baga chesaru hero meekosam paduntnte kuda chala bagundi ........mee acting ki nenu chala Fiddaa......Congratulations lasya....🎉
@avutachalam7814
@avutachalam7814 11 ай бұрын
ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన
@Kanna665
@Kanna665 11 ай бұрын
పాట గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు... చాలా అంటే చాలా అద్భుతంగా రాసారు పాటని.....
@malothjagan9125
@malothjagan9125 11 ай бұрын
ఈ పాట చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది👌👌❤❤
@sureshchinthala4953
@sureshchinthala4953 10 ай бұрын
Super bro naku chala Baga nachindi elanti enkka padali bro
@sureshparrepati2499
@sureshparrepati2499 10 ай бұрын
Llppppl0p0l0l0p0 lo ok ❤
@sureshparrepati2499
@sureshparrepati2499 10 ай бұрын
@sowjanyasowji9500
@sowjanyasowji9500 10 ай бұрын
​@@sureshparrepati2499❤ 1:05
@yadagirib3096
@yadagirib3096 5 ай бұрын
143 ra
@ashoknarige
@ashoknarige 10 ай бұрын
పాట చాలా బాగుంది మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తిస్తుంది❤❤❤❤
@localboyraju8504
@localboyraju8504 6 ай бұрын
Villege Life best ఇలాంటి పాటలు విన్నపుడు మనసంతా హాయిగవుంటుంది❤❤❤❤
@ammulu5406
@ammulu5406 11 ай бұрын
Ammye anti me la undalli lasya smiley garu emi andham emi andham apurupu myna bappu bomma devakanya lo swargamu lo ne untaru anu kuna memalani chosti ma bome medha kuda vacharu anntlu undhi appurupamyna navvu roppam personality Lasya smiley garu🥰song lyrics ma Karthik garu action me action me edharu unti song vera levvalu untndhi dop all excellent matlu levvu entha chepena thakkuve awesome excellent ❤❤❤❤🥰❤️💐💐💐💐🥳🎉🌻
@umapraveen7224
@umapraveen7224 6 ай бұрын
E uko biscute veyyaku
@GangaramBegari-wf8fr
@GangaramBegari-wf8fr Ай бұрын
❤️🛌❤️🤩
@srikanth.dchiru6553
@srikanth.dchiru6553 5 ай бұрын
ఈ పాట నా మనసుకు బాగా నచ్చింది...... మంచి పాట......
@nunavathsrinivas99
@nunavathsrinivas99 11 ай бұрын
అద్భుతమైన పాట...🎉🎉 సూపర్ లీరిక్స్ మహేందర్... God bless you all team members...
@mallikarjunragalla6534
@mallikarjunragalla6534 11 ай бұрын
Song Chala bagundhi srinidhi voice sprb👌👌
@swamyongolebulls2231
@swamyongolebulls2231 11 ай бұрын
జానపద పాటలు అంటే చాలా ఇష్టం వింటాఉంటే వినాలి అనిపిస్తుంది పిచ్చి అంత బాగుంటాయి ఊర్లలో ట్రాక్టర్ మీద లారీల మీద కార్లలో ఎక్కడ చూసినా ఈ పాటలే వింటుంటే అంత తియ్యగా ఉంటాయి మనస్సులో ఏదో తెలియని ఫీలింగ్ మనస్సుకి హత్తుకుపోయేలా ఉంటాయి
@kirancharry9262
@kirancharry9262 11 ай бұрын
బొడ్డు దిలీప్ అన్న గొంతుకు 🙏🏻
@SunnySunny-gl3mb
@SunnySunny-gl3mb 11 ай бұрын
Me to also broh 🥰
@surendharkorra
@surendharkorra 11 ай бұрын
​k
@shekersheker5707
@shekersheker5707 11 ай бұрын
Super
@krishnakommarajula2748
@krishnakommarajula2748 7 ай бұрын
​❤❤
@shmrshmr
@shmrshmr 9 ай бұрын
Dileep❤ and Srinidhi ❤ మీ ఇద్దరి వాయిస్ సుపర్బ్ ఈ పాట రచయిత మహేంధర్ కేవలం మీకొసమే రాసడు అన్నట్టూ పాడరు ఇద్దరు కూడ. ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలి అనిపించే సాంగ్.
@rajeshutnoori6333
@rajeshutnoori6333 11 ай бұрын
వావ్ సూపర్... ఈ పాట కోసం నెల నుంచి వెయిటింగ్.. 👌👌👌👌
@durmutlasrinivasmudiraj5064
@durmutlasrinivasmudiraj5064 11 ай бұрын
ఈ జానపదం చాలా మధురంగా ఉంది. ప్రతి పదం స్పష్టంగా ఉన్నాయి. కార్తీక్, లాస్య జోడి బాగుంది లాస్య నీలి మేఘాము కార్తీక్ మొగలి వన్నెకాడు
@berugushiva4966
@berugushiva4966 11 ай бұрын
xxxxxxxxxxxxxxxxxxxx. ivfff g
@ravinderparichanurabejadi3230
@ravinderparichanurabejadi3230 11 ай бұрын
సూపర్ మహేందర్.... మంచి లిరిక్స్ ఉన్నాయి... మంచి భవిష్యత్తు ఉంది మీ టీమ్ కి నా అభినందనలు❤
@kindaanushaanusha3315
@kindaanushaanusha3315 10 ай бұрын
😊
@rameshgoudkompally6217
@rameshgoudkompally6217 10 ай бұрын
​@@kindaanushaanusha3315❤❤❤
@gnggoud9389
@gnggoud9389 7 ай бұрын
మన తెలంగాణ వాళ్లకు సాధ్యం ఇటువంటి పాటలు🎉🎉🎉🎉🎉❤❤❤❤
@gopigopi1166
@gopigopi1166 7 ай бұрын
Super duatyfull song. Sangeetamkiuna krez ante idemari manasukihaiegaundi
@kingofkalinga2461
@kingofkalinga2461 10 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤
@badavathmaruthi9774
@badavathmaruthi9774 11 ай бұрын
సాంగ్ చాలా బాగుంది ఇలాంటి పాటలతో ఇంకా ముందుకు రావాలని కొరుకుంటూ మీ బృందానికి కృతజ్ఞతలు.. 🤝💐
@alapatisaisisters2306
@alapatisaisisters2306 10 ай бұрын
Yes...... absolutely
@user-ub8wl1wi1i
@user-ub8wl1wi1i 11 ай бұрын
పాటకి ప్రాణం పోసినట్టు వుంది ఈ పాట ❤ ఎన్ని సార్లు విన్నా వినాలని అని పిస్తుంది
@srikanthyadav4835
@srikanthyadav4835 5 ай бұрын
😮
@chantichanti6517
@chantichanti6517 10 ай бұрын
తెలుగుభాషకి పట్టం కడుతున్నా నీకు వేల వేల వందనాలు అన్నా🙏🙏🙏
@thirumyadaraveni767
@thirumyadaraveni767 11 ай бұрын
చాలా అద్భుతమైన పాట❤
@VinayakaToursTravelsVinayakaTr
@VinayakaToursTravelsVinayakaTr 2 ай бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది ❤❤
@kandhanoolibalakrishna1295
@kandhanoolibalakrishna1295 11 ай бұрын
Nenu 9 times vinna
@Sujathabaddi
@Sujathabaddi 2 ай бұрын
Daily 2,3 times vintunna, super song 😊
@RaviTeja-zz6io
@RaviTeja-zz6io Ай бұрын
Super song 👌👌 👌👌 ❤❤❤ e song lo chala manchi ardhalu chalaa baaga vivaarincharu🙏🙏🙏
@pramakwt9538
@pramakwt9538 8 ай бұрын
ఈ పాట ను చాలా రోజులు నుంచి చూస్తున్న కాని కామెంట్ చేయలేదు తెలంగాణా ఫ్లోక్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట లో మంచి అర్ధం వుంది
@nagendragangadri8121
@nagendragangadri8121 11 ай бұрын
అన్నో ఈ సాంగ్ సూపర్ గా ఉంది నేను చాలా సార్లు విన్నాను ... సూపర్బ్ అన్న ❤
@yogiharsha5788
@yogiharsha5788 10 ай бұрын
Daily 10 times ayina vintanu ee song ni i love this song .. ❤️❤️❤️❣️
@d.abhiram4113
@d.abhiram4113 4 ай бұрын
ఈ పాట చాలా బాగుంది ఇప్పటికి పది సార్లు విని ఉంటాను అయినా వినాలని ఉంది
@laxmanmandha7143
@laxmanmandha7143 10 ай бұрын
ఇంత మంచి మధురమైన పాటను అందిన...ప్రతి ఒక్కరికి...tnq❤❤❤
@ParmeshwarSaryam
@ParmeshwarSaryam 9 ай бұрын
Hello
@ParmeshwarSaryam
@ParmeshwarSaryam 9 ай бұрын
Hey
@dasskishta5032
@dasskishta5032 10 ай бұрын
10 time విన్న బ్రో
@Aloneboygaming980
@Aloneboygaming980 9 ай бұрын
ఎంత మంచి పాట సూపర్ ❤❤❤
@SoniaNaveen-ql6bc
@SoniaNaveen-ql6bc 5 ай бұрын
Enni saarlu vinna kooda bore kottadhi... ❤
@SIVAKUMAR-iz1nr
@SIVAKUMAR-iz1nr 11 ай бұрын
మీ కాంబినేషన్ బాగుంటుంది bro. ఆశలు ఎన్నో లోన చేరుతున్నాయి song లో కూడా బాగా చేశారు.
@sathishthalla6428
@sathishthalla6428 10 ай бұрын
ఈ పాట చాలా బాగుంది ❤ పాట వింటే మనసు చాలా హాయిగా ఉంది ❤❤❤🎉
@jahangir2662
@jahangir2662 7 ай бұрын
Mahendar garu lyrics superb, n Srinidhi & Dileep singing very very superb, and specially Praveen kaithoj music awesome.
@ManideepManideep-hq4js
@ManideepManideep-hq4js 8 ай бұрын
E song Anni sarlu vinna budditiradu nice song anna
@alapatisaisisters2306
@alapatisaisisters2306 10 ай бұрын
Yes....... absolutely u all said right........wonderfullllll song forever nd ever ❤❤❤🎉🎉🎉❤❤❤
@pavankumaryadav7333
@pavankumaryadav7333 5 ай бұрын
పది సార్లు విన్నాను సూపర్ సాంగ్స్
@SoniaNaveen-ql6bc
@SoniaNaveen-ql6bc 5 ай бұрын
Super song..... Chaala chaala. Superd ga undi..🎉
@chintunageswararao1309
@chintunageswararao1309 11 ай бұрын
ఈ పాటలో అమ్మాయి లానే , పాట కూడా చాలా బాగుంటుంది
@kingnagarajum5993
@kingnagarajum5993 11 ай бұрын
ఈ పాట వింటూ ఉండగా మనసు ఎంతో హాయిగా ఉంది
@telugugaming7868
@telugugaming7868 11 ай бұрын
Excellent inni rojulu wait chesina
@ammumahee6Mahee
@ammumahee6Mahee Ай бұрын
మేము చాలా సార్లు విన్నాము 👌👌👌👌song
@RamaKrishna-kx5zz
@RamaKrishna-kx5zz 2 ай бұрын
ఇద్దరి సూపర్ సాంగ్ అదుర్స్
@dommataswamygoodsong9484
@dommataswamygoodsong9484 10 ай бұрын
నేను ఇ పాతవిని పది సార్ల విన్నా నాకు బావ గుర్తూ కు వచ్చాడు నా ఇ పేరు కల బావ సూపర్ గా ఉది సాంగ్ ❤❤
@venkataiyakommu5175
@venkataiyakommu5175 5 ай бұрын
ఈ పాట 20 సార్లు విన్నాను
@ramakrishnach2543
@ramakrishnach2543 10 ай бұрын
Elanti patalu eni sarluai vintage bro love u
@yakubreddykollu4326
@yakubreddykollu4326 3 ай бұрын
Nenu 20 times vinnanu
@KukatlaBalaSwamy-mp4vi
@KukatlaBalaSwamy-mp4vi 9 ай бұрын
చాలా నాకు ఈ జెన్మమా
@maniraj7648
@maniraj7648 6 ай бұрын
Chala bagundhi ee pata
@rajkumarjammikunta8350
@rajkumarjammikunta8350 6 ай бұрын
ఎంతో ఆనందంగా హాయిగా ఉంది మనసుకి ఈ పాట విన్నాక మహేందర్ గారి కలంతో జానపద పాటలకి ప్రాణం పోసారు
@dj.saikumar..4621
@dj.saikumar..4621 11 ай бұрын
ఈ పాట నచ్చి ఐదు సార్లు విన్న వారు ఉంటే చెప్పండి బ్రో నేను ఆరు సార్లు విన్నా 👌👌👌👌👌
@dj.saikumar..4621
@dj.saikumar..4621 11 ай бұрын
@@ladduyadav6608 Tq bro
@ammulu5406
@ammulu5406 11 ай бұрын
Antha ka menchi vennanu
@dj.saikumar..4621
@dj.saikumar..4621 11 ай бұрын
@@ammulu5406 Tq vinnandhuku
@user-tm1ry2hu6k
@user-tm1ry2hu6k 11 ай бұрын
Neanu
@RajuYadav-sy1fz
@RajuYadav-sy1fz 11 ай бұрын
💯 times ❤
@rajdssinger
@rajdssinger 11 ай бұрын
శ్రీనిధి, సుమన్,దిలిప్ మీ సాంగ్స్ బాగుంటాయి
@ch.shekarshekar7559
@ch.shekarshekar7559 6 ай бұрын
నీ పాట వింటుంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అన్న 🙏🙏❤️❤️
@RAMARAMA5272-sf5ts
@RAMARAMA5272-sf5ts 11 ай бұрын
Namardalu gurrtukuvachidi super song
@devyTricks
@devyTricks 7 ай бұрын
1:57 Ee Lyrics ippatiki enni sarlu vinnano gurthu ledhu! Beautiful song ❤️‍🔥
@tejavathashokkumar3586
@tejavathashokkumar3586 11 ай бұрын
అన్న ఈ పాట తోనే నా ప్రాణం పోశెనట్టు వుంది అన్న duper💞❤💞🌹❤❤👌🏾👌🏾👌🏾👌🏾👍
@KNagesh-fk9sb
@KNagesh-fk9sb 5 ай бұрын
Nin 50 times vinna bro I love song ❤
@kishanraomokidi8474
@kishanraomokidi8474 4 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂​@@KNagesh-fk9sb
@ThualaRajandar
@ThualaRajandar 4 ай бұрын
​@@KNagesh-fk9sb❤❤❤❤😂😂😅
@chandramohangakkula3820
@chandramohangakkula3820 8 ай бұрын
Aneka marlu ee patanu vintunnanu. Rachana, coreografy ,gaanam total bagundi. Congrats and best wishes to total team. Chandra Mohan. Rtd H.M.
@hemaguniganti
@hemaguniganti 11 ай бұрын
Lasya fan's unnna vallu like cheyandi❤
@gangaraboinalinganna1220
@gangaraboinalinganna1220 11 ай бұрын
Super I love this song....❤❤❤
@AshokKumar98491
@AshokKumar98491 11 ай бұрын
Hi Karthik gaaru bagunnara Amma gaaru maa village ki vacharu. Ammagaaru ikkada Mee gurinchi chebuthuvuntaru Anna bagunnaru shoot ki vellaru ani ఇంతకీ evaru ani alochisthuvunnara nenu okasari meeru illushift chesaru ga akkadiki vachammu akkada morning mimmalni choosi meeku meeru టిఫిన్ చేస్తూ vunnaru maaku train ki late avuthunte bye చెప్పి వచ్చేశాము మీకు గుర్తు vunnamo లేదో teliyadu ok Anna congratulations all the best song block buster avvalani కోరుకుంటున్నాను
@jalendherjai481
@jalendherjai481 11 ай бұрын
చాలా బాగుంది❤❤
@jalendherjai481
@jalendherjai481 11 ай бұрын
Super song ❤❤❤
@nagendracreations4054
@nagendracreations4054 3 ай бұрын
Awesome song chalasarlu vinna
@jeevankolakani4710
@jeevankolakani4710 10 ай бұрын
1 వీక్ నుండి రోజు వింటున్న ❤❤❤సూపర్ ఎంత విన్న తనివి తీరడం లేదు
@lingaswamypagidi5628
@lingaswamypagidi5628 7 ай бұрын
Yes Brother fell it...Srinidhi Sister ....it's awesome song Maa
@MedapuShekar
@MedapuShekar 6 ай бұрын
Super 👌 song 🎵 ❤
@adharshjcbtelugu1667
@adharshjcbtelugu1667 11 ай бұрын
లైఫ్ లో మొదటిసారి ఒక అద్భుతమైన పాటను వింటున్నాను ఈ పాట లిరిక్స్ రాసిన అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంగ్రాట్యులేషన్ టు టీం❤🎉
@aacreation2131
@aacreation2131 11 ай бұрын
సాంగ్ చాలా బాగుంది అన్న స్వేచ్ఛమైన పల్లె ప్రేమ పాట 💚💐
@rajesamthokala2103
@rajesamthokala2103 10 ай бұрын
గుడ్ సాంగ్ 💯💯💯
@mukeraravi9442
@mukeraravi9442 11 ай бұрын
సూపర్ సాంగ్ పాడారు ఇలాంటి ఎన్నో మరెన్నో పాడాలని కోరుకుంటూ నా రవి
@Arunmadhari
@Arunmadhari 9 ай бұрын
మహేందర్ బ్రో.... ఎమ్ రాసినవే... మత్తు పదార్థాలు కలిపినవే అన్న.... నీ అవ్వ తాగకుండా నే మతు మత్తు ఎక్కుతుంది ❤❤😂🎉
@user-fg6wm9fi6d
@user-fg6wm9fi6d 10 ай бұрын
ఇంత కంటే ఇంకా ఎక్కువ మా మదిని దోచే మంచి మంచి పాటలు తీసుకు రాగలరని కోరుతున్నాను. ఈశ్వరుని ఆశీర్వాదాలతో బ్లాక్ బస్టర్ సాంగ్స్ తీసుకు రాగలరని కోరుతున్నాను ఎంటైర్ టీమ్ కి అభినందనలు
@egurapusrinivas9746
@egurapusrinivas9746 10 ай бұрын
You tube ni shekh చేస్తున్న జానపద కళారూపాలు
@buchannaandra394
@buchannaandra394 10 ай бұрын
Supar song👌👌👌👌
@jarpalashivakumar3317
@jarpalashivakumar3317 11 ай бұрын
అన్న ఈ సాంగ్ కోసం చాలా వెయిటింగ్ చైష ఇప్పుడు చాలా హ్యాపీ గా ఉంది సాంగ్ చాలా బాగుంది ❤టచింగ్ అన్న
@bidemshivashenkar4541
@bidemshivashenkar4541 10 ай бұрын
😊
@RameshJetala
@RameshJetala 10 ай бұрын
ఆవును 10 సరులు వినను
@seenutharakshortfilms9516
@seenutharakshortfilms9516 3 ай бұрын
సినిమా పాటలకంటే ఫోక్ సాంగ్స్ చాల బాగుంటాయి
@lakkamsanthosh687
@lakkamsanthosh687 11 ай бұрын
Supar song ❤
@konintiposhaiahkonintiposh6570
@konintiposhaiahkonintiposh6570 11 ай бұрын
Super nice song 🧡👌👌👌👌👌
@raviaapka
@raviaapka 10 ай бұрын
Dilip my Fav Singer always rocks....Super Srinidhi, Great music, Smily Karthik.! Please give DJ Tadka with DJ...Linga..!
@srikanthnani2380
@srikanthnani2380 10 ай бұрын
Music exalent kottaru bro .....I lv itm❤
@pavipotti143..channel8
@pavipotti143..channel8 10 ай бұрын
🎉అవును బ్రో నేన్ను ఒక్క 10 టైమ్స్ కీ పైన చూసాను.. సాంగ్ చాలా బాగుంది కాద ❤
@alapatisaisisters2306
@alapatisaisisters2306 10 ай бұрын
Yesssssssss❤
@thokalavasantha8297
@thokalavasantha8297 11 ай бұрын
Nice song 👌👌👌👌👌👌
@pravi5895
@pravi5895 7 ай бұрын
చక్కటి సాహిత్యం సాధారణ మానవునికి కూడా అర్ధం అయ్యో విదంగా చాలా చక్కగ పాటను రాసిన మీకు అందరికి శుభాకాంక్షలు all the best ❤❤❤❤❤
@laxmisrinivassankulalaxmis4185
@laxmisrinivassankulalaxmis4185 2 ай бұрын
ఈ పాటను ఎలా పొగడాలో నాకు అర్ధం కావట్లేదు... అందరు పొగడశారు.. సూపర్ 👌👌👌👌💐💐
@adimallashekar1258
@adimallashekar1258 11 ай бұрын
Excellent song 😘❤
@aksharaphotographybprasad557
@aksharaphotographybprasad557 4 ай бұрын
చాలా బాగుంది...మ్యూజిక్..సినిమా లెవెల్ ఉంది.... మంచి మెలోడీ సాంగ్ హాయిగా ఉంది మనసుకు
@aduvalamahipal1957
@aduvalamahipal1957 10 ай бұрын
పారేటి గోదారి నీళ్ళల్లో కాల్లుపెట్టి వింటుంటే పరవశమే తరువాయి నీటి అలలపై ఒలయాడుతున్నట్లు ఎంత కమ్మగా తియ్యగానుందో పాట
@varahalnathdharavath7261
@varahalnathdharavath7261 11 ай бұрын
అమ్మాయి పేరు శ్రీ "నింది" కాదు అందాల "మూట" చూడ ముచ్చటగా ఉంది పల్లెటూరి పిల్ల నిండు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటు మరో సారి all teem all the best and best of luck 👍
@KomalaChilveri
@KomalaChilveri 11 ай бұрын
ఈ పాట వింటే మనసు హాయిగా❤❤❤🎉🎉
@kmfolkmusic2366
@kmfolkmusic2366 11 ай бұрын
❤❤ very nice song 😍🥳
@nagunooriarunkumar1033
@nagunooriarunkumar1033 5 ай бұрын
enda needala vole vidaleni thodai...veyi janmala sati nenunta neela....../////....e line naku chala baga nachindhi.....good lirics-good ferformance-.&..good expressions...all the best..god bless you..
@digutlaswamykumar8619
@digutlaswamykumar8619 10 ай бұрын
ఈ పాట రాసిన అన్నకి మరియు పాడిన అన్నకి నా నమస్కారం చాలా బాగుంది అన్న పల్లె పాట చాలా అందాలను చాలా క్లియర్ గా చూపించారు ఈ పాట యూత్ని ఎట్రాక్ చేసింది అంటే నమ్మవచ్చు
@user-cw8lp7jr2d
@user-cw8lp7jr2d 3 ай бұрын
😊😊😊😊😊😊😊
PANCHAVANNE NEW FOLK SONG 2023 #SUMANBADANAKAL #SRINIDHI #ANJANAMUSIC
5:27
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 31 МЛН
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 50 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 172 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 31 МЛН