NEEVU NAA THODANI | A Pranam Kamlakhar Musical

  Рет қаралды 895,571

Smile Forever

Smile Forever

3 жыл бұрын

Producer: Prasad rao & Jyothirmayi
Music: Pranam Kamlakhar
Singer: Sireesha .B
Lyrics: Father. Johnson Chettur
keys - Williams
Guitar - Keba
Santtor & Harp - Seenu
Solo violin -Chandru
Veena - Haritha
Sound engineers - Sireesha (Vizag)
Avinash (20 db)
Mixing by A.P.Sekar @ Krishna Digi Design Studios (Chennai)
Mastered by Suresh.P at A.R.Rahman studio
Music Coordinator: K. D. Vincent
Video by Karthik (Vizag)
Video Editing: Priyadarshan pg.

Пікірлер: 935
@nikithapaulson1926
@nikithapaulson1926 2 жыл бұрын
నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ పదము తాకి వేడనీ నీవే నా జతవై రావా దేవా మాత్రుమూర్తి మరచిన నీవు నన్ను మరువవు నింగి నేలను తాకిన నీవు నన్ను విడువవు ప్రభుని మాటే పసిడి బాటై సాగిపోయే బంధమై మధురమైన మందిరాన తనివి తీరేను సేవ చేసేను కలత చెందిన నా మది-తల్లడిల్లే వేళలో పాపమంటి నా యద అలసిసొలసే ఘడియలో జీవితాన కడలి కెరటం మునిగిపోయే బ్రతుకులో నన్ను లేపి దారిచూపి దరికి చేర్చేవా ఊరడించేవా
@adarshsandy694
@adarshsandy694 2 жыл бұрын
Superb
@chinni9563
@chinni9563 Ай бұрын
😊
@thaligattusubramanyam289
@thaligattusubramanyam289 2 жыл бұрын
దేవుడు చేసిన మనుషులు ఇంత చక్కని సంగీతం మరియు వాయిద్యాలతో మనిషి ని మైమరిపింపజేస్తుంటే స్రుష్టికర్త యైన దేవుడు తన చెంతకు చేరిన వారికి శాశ్విత విశ్రాంతి నివ్వడా దేవుడు మీ బ్రృందం ను దీవించి ఆశీర్వదించును గాక!
@VVani-gh4qf
@VVani-gh4qf 9 ай бұрын
Super sister
@rsatyaswaroop3958
@rsatyaswaroop3958 3 жыл бұрын
చెవిలో తేనె పొసినట్టుగా వుందీగా... ఇటు గాత్రం అటు సంగీతం....God bless you one and all....🤝
@vaniuravakonda9373
@vaniuravakonda9373 3 жыл бұрын
Crct ga cheparu
@johnsonchintu1180
@johnsonchintu1180 3 жыл бұрын
💯%
@sunithapattugarla7688
@sunithapattugarla7688 3 жыл бұрын
@@vaniuravakonda9373 😂😂😂😂😂😂😂😂 to
@awwalakhirawwalaurakhirawa4486
@awwalakhirawwalaurakhirawa4486 3 жыл бұрын
100% strongly agree
@venkysriramula7373
@venkysriramula7373 3 жыл бұрын
Nice voice sister
@aishublessy3059
@aishublessy3059 3 жыл бұрын
మంచి పాట.మంచి స్వరం.మంచి సంగీతం. మంచి దేవుడు.తప్పకుండా మీ స్వరాన్నీ miss కాకుండా మన యేసయ్య పాటలకే అర్పించమని నా కోరిక..(సుదర్శన్ బెంగళూరు)
@shinysusanna_followingjesus
@shinysusanna_followingjesus 2 жыл бұрын
Sweet voice sister..దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చాడు..అంతకన్నా గొప్ప విషయం దేవుడు ఇచ్చిన స్వరమును దేవునికి ఉపయోగించడం..God bless you sister..
@vijaykumarsodi4069
@vijaykumarsodi4069 2 жыл бұрын
బహు తియ్యని ఖంఠస్వరం తల్లి నీది.దేవుడు నిన్ను దీవించును గాక.
@sampathpathi9033
@sampathpathi9033 3 жыл бұрын
మనకు ఎన్ని బాదలున్న ఈ పాట ఒకసారి వింటే అన్నీ మర్చిపోవచ్చు ....Feel good song.. god bless you all....glory to God♥️
@prasadaraokommukuri7783
@prasadaraokommukuri7783 Жыл бұрын
అద్భుతమైన, ఆత్మీయమైన పాట. పాట కొరకు పని చేసిన ప్రతిఒక్కరికి వందనాలు. ఇంత మంచి పాట ను మీ నుండి తీసుకొచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
@chandrapaulgera4474
@chandrapaulgera4474 2 ай бұрын
భగవంతుడు నిన్ను ఆశీర్వదించి మంచి స్వరం ఇవ్వటం ద్వారా మేము నీ స్వరం నుండి ఎన్నో పాటలు వింటున్నాము.
@samuelsbathala8155
@samuelsbathala8155 3 жыл бұрын
మెస్మరైజ్ మ్యూజిక్.. అండ్ సింగింగ్.. ఆల్ గ్లోరీ టూ లార్డ్ జీసస్ ఓన్లీ.. ఆమెన్.. హల్లెలూయా. మే గాడ్ బ్లేస్ యు ఆల్ టీం స్పెషల్లీ కమలాకర్ సార్.. వి విష్ యు ఆల్ ది బెస్ట్.. 🙏🙏👌♥️
@PRABHUYELETI
@PRABHUYELETI 3 жыл бұрын
శిరీష చాలా బాగా పాడారు... లిరిక్స్ చాలా అర్థవంతంగా వున్నాయ్... ఫాదర్ జాన్సన్ గారు చాలా బాగా రాశారు... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్...ఒక మాటలో చెప్పాలంటే పాట అద్భుతం
@bethlehemagchurchladdigamp4687
@bethlehemagchurchladdigamp4687 3 жыл бұрын
యేసయ్య మిమ్ములందరి ని దీవించి ఆశీర్వదించును గాక ! చక్కని పాట .🙏🙏
@SISERE1986
@SISERE1986 3 жыл бұрын
గాత్రం,సంగీతం అద్భుతం.నేను ఈ మధ్య విన్న చాలా మంచి పాట.రణగొణు ధ్వనులు లేకుండా..సాంప్రదాయ వాద్య సంగీతం..అందరికి అభినందనలు..
@avullamparthi
@avullamparthi 2 жыл бұрын
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
@AMMA_HOME_RAJ..
@AMMA_HOME_RAJ.. 3 жыл бұрын
వింటున్న కొట్టి వినాలనిపిస్తుంది సాంగ్ నేను కనీసం వెయ్యి సార్లు విని ఉంటాను
@ajayrenakoti7982
@ajayrenakoti7982 3 жыл бұрын
E songa
@rajkumardone7180
@rajkumardone7180 3 жыл бұрын
చాలా చాలా బాగుంది. మంచి సంగీతం. చెల్లి శిరీష బాగా పాడింది. దేవుడు మీ అందరిని దీవించును గాక
@padmavathikadimi7092
@padmavathikadimi7092 3 жыл бұрын
బ్యూటిఫుల్ వాయిస్ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది. గాడ్ బ్లెస్స్ యు మీకు దేవుని సాంగ్స్ మరిన్ని పాడాలని కోరుకుంటున్నాను
@uppusankar3522
@uppusankar3522 3 жыл бұрын
Amen
@sharath4408
@sharath4408 3 ай бұрын
Praise the lord 🎉
@vijayaamma7936
@vijayaamma7936 3 жыл бұрын
Super song akka Mind blowing What a melodious voice akka OKA LIKE VASUKONDI FRIENDS You are very very very Beautiful akka😍👌👌😊
@chaphapeter
@chaphapeter 2 жыл бұрын
నిజముగా చెవిలో తెనిఫోసినట్లే ఉంది God bless all
@bro.pavanjesussavemylifeyo9642
@bro.pavanjesussavemylifeyo9642 2 жыл бұрын
ఈ టీమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రభువు పేరట వందనములు 🙏 అక్కగారు పాట చాలా చక్కగా పాడారు. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🙏
@yyash293
@yyash293 2 жыл бұрын
కమలాకర్ గార్కి ప్రనమం,అద్భుతమైన స్వరం,సంగీతం
@vstrhythm-keys1639
@vstrhythm-keys1639 3 жыл бұрын
Very good composing sir. Even I doesnt understand this language , I feel the presence....Jesus bless you sir.
@dhanarajdaniel8431
@dhanarajdaniel8431 5 ай бұрын
❤இயேசு நல்லவர். எல்லாப் புகழும் இயேசுவிற்கே. அருமையான பாடல். கம்போஸ் ரொம்ப நல்லா இருக்கு. வரியின் ஆழம் நன்று. 🍎🍊🍉🥭🍍
@saraswathi1075
@saraswathi1075 3 жыл бұрын
Manchu binduvu laanti nee swachamyna nee momu song paduthunte nee mukha kavalikala expressions Suuuuuper Suuuuuper Suuuuuper. Patanu Andaru padutharu kani prathipadaanni anubhavisthuu padadam veru. God bless you my lovely daughter. Rachana music Suuuuuper Suuuuuper Suuuuuper. God bless you all. Tq
@satya4374
@satya4374 3 жыл бұрын
Nee paata vintunte, roju motham lo anni struggles ni marchipoyi, happy ga nidra povachu.. So melodious.. 💐
@bhaskarraobhatra9058
@bhaskarraobhatra9058 3 жыл бұрын
first song youhit like anything but your first song is so so so nice and sweet praise ❤️ the Lord
@ravikumarveludandi3289
@ravikumarveludandi3289 3 жыл бұрын
నెమ్మదిగా జలాలు ప్రవహించినట్లే నిజం సమర్పించబడింది. పాట ప్రవహించే నీటిగా ప్రదర్శించబడింది. చాలా అర్ధవంతమైన పాట. గౌరవనీయమైన మహిళా గాయని ఈ పాటను చాలా సహజంగా పాడింది. దీవెనలు.
@banavathvenkatesh6357
@banavathvenkatesh6357 Жыл бұрын
Wow excellent composition. 😊🤩 I am regretting that I don't know this song earlier. Thankyou god for this 🎵 song.🥰😇
@ashok5526
@ashok5526 3 жыл бұрын
Congrats Sireesha. I m watching all your performances from your childhood.. Very happy to see you child after a long period. May God bless you in your career n have a great n brightful future. Thank you Jyothirmayi garu for encouraging good n talented youth in singing.
@prasadpaka2816
@prasadpaka2816 3 жыл бұрын
I'm listening atleast once a day glory to god almighty.. NYC compose ,lyrics, sweet voice sister...
@ajayrenakoti7982
@ajayrenakoti7982 3 жыл бұрын
Yes sir I'm also listening 🎧 daily
@sjrai3038
@sjrai3038 2 жыл бұрын
Appreciate.. Your professional, dedicated melodies combined.. You earn His blessings. Bright new year 2022.
@jyothipunyamanthulabtech763
@jyothipunyamanthulabtech763 3 жыл бұрын
Very pleasant and peaceful christian devotional song❤️❤️❤️-❤️ చాలా ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన క్రిస్టియన్ భక్తి పాట ❤️
@spurgeonperikala94
@spurgeonperikala94 Жыл бұрын
I have been listening to this song again and again it looks Ray of light in dense of darkness. Sounds delicious.
@AshokAshok-kt3cy
@AshokAshok-kt3cy 3 жыл бұрын
Wowwwww Speechless God bless you kamaakar garu mery enka elanti songs maku evvalani aa devuni pradisthamuuu Thank u and god bless you prasaad garu jyothiramaie garuuu,, Meru kuda devuni chitham batti enka ennoo videos maku andinchali,,,, Waiting for next videos
@jasminesurender8633
@jasminesurender8633 3 жыл бұрын
Its like walking in the garden of Eden along with Jesus singing a love song with total commitment. Wonderful lyrics, music composition and soulful singing.
@moshejesus-rm2wh
@moshejesus-rm2wh Жыл бұрын
చాలా అధ్బుతంగా ఉంది పాట దేవునికి మహిమ
@suryakumarikumari3913
@suryakumarikumari3913 Жыл бұрын
Intha manchi voice icchina God ki chala chala vandanamulu God bless you mam
@chskvideos
@chskvideos 3 жыл бұрын
Congratulations dear Sireesha Bhagavathula for ur debut Christian Devotional.. Your voice is as sweet as honey and as beautiful as urself.. God bless you.
@bavusaipetasreevally6253
@bavusaipetasreevally6253 3 жыл бұрын
Shreesha debut song under ar rehman sir composition in bigil movie song she sings in Telugu and Tamil also and she sings her next song also ar rehman sir composition that song in the movie of 99songs okay
@lavanyabongarala2290
@lavanyabongarala2290 3 жыл бұрын
Nice song produced by Anna n vadina❤❤ Excellent music by kamalakar garu 👏👏
@sunoaursocho9766
@sunoaursocho9766 3 жыл бұрын
వెరీ మెలోడియస్, బ్రాండ్ ఆఫ్ కమలాకర్. సూపర్ 👏👏👏👏
@Sapskumar
@Sapskumar Жыл бұрын
Hats off to Kamal Sir, rarest compositions of melodious strings usage. Wording by Joshua sir is like pearl. More and more to hear from Kamal sir.
@jayaprasad8563
@jayaprasad8563 3 жыл бұрын
Veena , violin players brought life to this beautifully sung కీర్తన by Sireesha.
@suneelapidintla8750
@suneelapidintla8750 3 жыл бұрын
Yes lord you are my Sheild when I was in deep sleep.Lord you never leave me nor forsake me.My lord.Very meaningful and melodious song.Thank you so much brother.
@user-jj1kx5en5g
@user-jj1kx5en5g 4 ай бұрын
GOD bless you చెల్లి చాలా మధురంగా పాడావు
@obbulreddymary1299
@obbulreddymary1299 Жыл бұрын
సూపర్
@vijayanandbondala2443
@vijayanandbondala2443 3 жыл бұрын
అద్భుతమైన గాత్రం, కమనీయమైన సంగీతం
@jhansinethala8388
@jhansinethala8388 3 жыл бұрын
I have listened dis song so many times....I don't even know the count...addicted to the voice Nd lyrics as well....Nd felt the the luv of god Nd presences of almighty❤️❤️❤️🔥🙏🙏
@moshajashvamoses5113
@moshajashvamoses5113 3 жыл бұрын
Hi yalla unnarandhi
@avullamparthi
@avullamparthi 2 жыл бұрын
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
@PremKumar-bq6kd
@PremKumar-bq6kd 3 ай бұрын
❤❤ అధ్బుతం ❤❤
@BroJohnJ
@BroJohnJ 3 жыл бұрын
Awesome Song❤️ మనసు ఎంత హాయిగా ఉందో పాట వింటుంటే 🙏 BGM ❤️🙏🙏🥰🥰💞💞💘💘💖💖🎧🎧🎚️🎚️🎛️🎛️ 😘😘😘 KAMALAKAR ANNA 🙏🙏 THANK YOU Jyothirmai Akka
@bhaskarraobhatra9058
@bhaskarraobhatra9058 3 жыл бұрын
congratulations for your KZfaq channel your Chanel Wii become at a top range praise the lord
@deepavictoria
@deepavictoria 3 жыл бұрын
Wonderful and sweet voice, felt the presence of Almighty. Song is very soothing. Sis, may God bless you to glorify HIM more and more with your beautiful voice 😇❤👌
@kkrishnaveni747
@kkrishnaveni747 2 жыл бұрын
Song is very nice & voice is very sweet & melodious tq br manchi song vinnanu
@jimmyraj9626
@jimmyraj9626 3 ай бұрын
Super compose kamlakar sir and orcestra arang wondar sung a singar good singar God bles you all from bengaluru
@cgphchannel
@cgphchannel 3 жыл бұрын
My favrite pranam kamalakar garu song super and nice song
@johnrevival7116
@johnrevival7116 3 жыл бұрын
Communion of sweetness of lyrics, music, glassy voice heart touching and really wonderful of blended melody - own fragrant collection of pra(a)nam for songs... I praise God for sharing the fragrance.
@VVani-gh4qf
@VVani-gh4qf 4 ай бұрын
❤❤
@rajbinkam7766
@rajbinkam7766 3 ай бұрын
మీ బ్రుoదానికీ వందనాలు
@bachhannapetgirlscampus2986
@bachhannapetgirlscampus2986 3 жыл бұрын
నా దేవా.... మీకే మహిమ 🙏🎼🙏🎤🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@solomonpeter8033
@solomonpeter8033 Ай бұрын
Good voice good singing good music Kamalakar congratulations God bless you accordion peter potla
@sudarshinikarem1799
@sudarshinikarem1799 3 жыл бұрын
Mellifluous composition by Pranam kamlakhar Annaya and a dulcet tone by Sireesha bagavatula...I congratulate whole team for giving us a new song to worship the Lord Almighty with all our heart ,mind and soul....May God bless Mr.Prasad rao and Jyothirmai garu abundantly for presenting such a beautiful melody..💐🎂👍😊😊😊😘😘❤️❤️
@orangekamal
@orangekamal 3 жыл бұрын
Thank you chittemma
@Ch.Gracemani
@Ch.Gracemani 3 жыл бұрын
Great music kamalakar sir 🎶 and congratulations..
@surendrakattepogu9150
@surendrakattepogu9150 3 жыл бұрын
Excellent song sister devunike mahima meeru inka ilanti patalu enno padalani korukuntu amen
@yjayaraju701
@yjayaraju701 Жыл бұрын
చాలా చాలా చక్కటి పాట మనసును ఆనందింప చేసే పాట కఠినాత్ముల గుండెలను కరిగించే కంటస్వరం ఇంతటి గొప్ప పాట రచయితకు సంగీత బృందానికి చాలా చక్కగా పాడిన చిట్టితల్లికి నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏
@jangamanjibabu8182
@jangamanjibabu8182 3 жыл бұрын
Melodious voice Siri,God bless you,praise the LORD
@rajammakiritapp5024
@rajammakiritapp5024 3 жыл бұрын
God bless you Sir and team
@chanducvc3571
@chanducvc3571 3 жыл бұрын
Super fantastic voice Akka mee voice devudu echina gopa varam dhani meru antho chekaga devuni pani korkay vaduthunaru mee voice vala ee music vala mariyu ee pata lo voona ee manchi ardham vala devunika mahima kalugunu gaka AMEN..............
@kjhansikjhansi7681
@kjhansikjhansi7681 3 жыл бұрын
Super song me voice superb .... God bless you Maaa😍😍😘😘
@gracemani5097
@gracemani5097 3 жыл бұрын
Nice song produced by Teresa n Prasad ❤❤ Fantastic music by kamalakar garu👏👏
@Joshiba.V
@Joshiba.V 3 жыл бұрын
You guys produced a nice song..akka n bava❣❣ Awesome music by Kamalakar garu 👏👏👏
@shanthakumari1825
@shanthakumari1825 3 жыл бұрын
చాలా చాలా బాగా పాడావమ్మా శిరీషా..మ్యూజిక్ కంపోజిషన్ అద్బుతంగా ఉంది కమలాకర్ గారూ
@awwalakhirawwalaurakhirawa4486
@awwalakhirawwalaurakhirawa4486 3 жыл бұрын
The team has glorified ❤️ YHWH. (Father SON and HOLY SPIRIT). God bless u guys.
@josemathew5536
@josemathew5536 2 жыл бұрын
So nice to hear....I don't know telegu but once started hear the music .voice heart touching...god bless you all
@Rajesh-id5vz
@Rajesh-id5vz 3 жыл бұрын
Kamalakar sir many times listening . your team did marvelous God Bless you all dears....
@neelamjeevan2846
@neelamjeevan2846 7 ай бұрын
Awesome song and music and voice and God bless you all Amen.
@priscillagrace1676
@priscillagrace1676 3 жыл бұрын
Breathtaking song.. Really amazing. Congratulations to the whole team for making this a great success🎉🎉🎉All the credit goes to the music 🎶 of course it is heart of the song❤️❤️ Magnificent singing 🥰
@WayOfJesusMinistries
@WayOfJesusMinistries 3 жыл бұрын
Glory To Almighty JESUS CHRIST 💚🙏
@TeluguYouTubeCreaterPraveen
@TeluguYouTubeCreaterPraveen 2 жыл бұрын
Exelent సంగీతం అందించారు వాయిస్ అద్భుతం
@pandusmile
@pandusmile 2 жыл бұрын
WoW lvly voice.buatyful plasent music totale gud team work
@praveendasari1627
@praveendasari1627 3 жыл бұрын
Fine tune and sweet voice!
@bennupianomusic4828
@bennupianomusic4828 3 жыл бұрын
Congratulations Jyothirmai and Prasad Anna..such a wonderful song
@churchofchristdubai9071
@churchofchristdubai9071 3 жыл бұрын
kzfaq.info/get/bejne/mLulbNecr9qxZ40.html
@vadlamaniaruna1071
@vadlamaniaruna1071 9 ай бұрын
Kamalakargaru me tunes superb meeru tune chesina pratipaata nenu paadukuntanu
@prabhuaquila
@prabhuaquila 3 жыл бұрын
This sister participated in Indian idol.. This song very good.. God bless u thalli
@AnandKumar-wg8tu
@AnandKumar-wg8tu 3 жыл бұрын
VERY NICE SONG NICE VOICE CONGRATULATIONS TO ALL THE MEMBERS OF THE TEAM GOD BLESS YOU 🙏
@Binny_74
@Binny_74 3 жыл бұрын
Praise the LORD Jesus Christ. Very excellent lyrics, very Beautiful God gifted melodious voice, and the Music by Brother Kamalakar garu is super. Truly appreciated all the team, and once again special thanks to Brother Kamalakar garu for the awesome Album, and I request all the viewers any one kind hearted, please bring the lyrics in English, as I can understand telugu, but cannot read and write telugu 🙏.
@joshvivek981
@joshvivek981 Жыл бұрын
Wonderful lyrics....and music ... Soothing voice.... Fantastic Telugu sahityam ... All glory to God alone
@kovelakuntlaswamiji181
@kovelakuntlaswamiji181 3 жыл бұрын
శిరీషకు నా ధన్యవాదములు. పాట చాలా soothing గా వుంది జాన్సన్ గారు.. పాటలోని నీవు ఎవరు తెలియజేయగారా please
@venugopalkamale1264
@venugopalkamale1264 3 жыл бұрын
Try to listen & understand you will discover him
@vasavibobbili3621
@vasavibobbili3621 3 жыл бұрын
It's very nyc singing,and good lyrics n voice & after I watched this song I felt very happy and peaceful to mind,god bless you..!!! Praise the lord 🙏..!!
@churchofchristdubai9071
@churchofchristdubai9071 3 жыл бұрын
kzfaq.info/get/bejne/mLulbNecr9qxZ40.html
@mounikavalluri8285
@mounikavalluri8285 2 жыл бұрын
Lyrics please
@swarnabangaaram5497
@swarnabangaaram5497 3 жыл бұрын
Simply superb sister ur voice is amazing... All glory to God 🙏🙏🙏🙏
@prabhudas2788
@prabhudas2788 2 жыл бұрын
What a melodious song and vocal. Wonderful. God bless the entire team. Amen.
@dara4006
@dara4006 2 жыл бұрын
Pata chalaa bagundi. Good bless you.
@testemail8275
@testemail8275 3 жыл бұрын
Very impressive. lyrics, singer voice, editing... everything is good.
@vishnureddy7873
@vishnureddy7873 3 жыл бұрын
Your voice is so sweet and mesmerizing every time and the back ground score played by them is attracting everyone. Your song with background music is wonderful.By listening your voice some people forget themselves for sometime in their life and leave the work what they are doing at present.
@kumari1478
@kumari1478 2 жыл бұрын
E pata vinte chalu manasu telika avthundhi🙏👌👐🤩
@sharathkumar3563
@sharathkumar3563 3 жыл бұрын
Very nice song God bless you all 👌👌 Best of luck to Music director Kamalakar gaaru and Producers Prasad and Teresa gaaru👍
@choiceofwings8654
@choiceofwings8654 3 жыл бұрын
Likes for Veena and Casio players along with singer and liricist
@NaveenKumar-pn2pb
@NaveenKumar-pn2pb 3 жыл бұрын
తనివితీరా
@krupach4245
@krupach4245 3 жыл бұрын
Wowww speech less very nice song. Congratulations akka.❤
@yesupadamgolconda6843
@yesupadamgolconda6843 2 жыл бұрын
Nice Song... Greatly composed and voice is beautifully. God Bless.
@mohanarao6728
@mohanarao6728 3 жыл бұрын
100% best song in christian songs and lyrics. 👍👍👍👍
@grace6871
@grace6871 3 жыл бұрын
Superb singing sister and super song 👏🏻👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Glory to God
@elinaroofus6777
@elinaroofus6777 3 жыл бұрын
First of all many congratulations to the whole team for bringing out a chartbuster...it shows Mr.kamalakar has put his soul to bring out the best and it worked wonders as always...thanq for giving us a beautiful song and you are no less than a magician...and now my heart felt best wishes and congratulations to the producer Prasad Rao& Jyothirmai duo who happens to be my dear sister n bro -inlaw...wishing you both much success and many blessings
@avullamparthi
@avullamparthi 2 жыл бұрын
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
@sudhakar2jesus
@sudhakar2jesus 2 жыл бұрын
Plz clarify is she daughter of servent of most high shri joshuva kamalakar, who spread gospel to agency areas!!!!
@sivadurgasivadurga7174
@sivadurgasivadurga7174 Жыл бұрын
Chala chala bagumdi
@mariabombina5836
@mariabombina5836 3 жыл бұрын
Wonderful, Excellent voice and music hatsup to You Kamalakar Sir --Maria
@saibabagajulawar4039
@saibabagajulawar4039 3 жыл бұрын
No words to explain how much soothing it is.. Thanks team for bringing such a brilliant composition
@anandruben
@anandruben 7 ай бұрын
This is Fantastic composition Kamalakar anna.
@creationskerala
@creationskerala 2 жыл бұрын
What a feel😌😌😌👍
Tharinchiponi | God's Love | A Pranam Kamlakhar Musical
7:02
Pranam Kamlakhar official
Рет қаралды 1,7 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 43 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 59 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Evaro Nannila Cover by Naadha Priya || Hosanna Ministries
8:12
Pranam Kamlakhar official
Рет қаралды 664 М.
NAA YESU NAADHA | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | 2023 NEW Telugu Christian Songs
9:10
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 1,1 МЛН
Vesaarina - A song of comfort in grief...
7:30
impactzoneindia
Рет қаралды 2,9 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,5 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 9 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 870 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 700 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 15 МЛН