NAA YESU NAADHA |

  Рет қаралды 1,111,976

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Жыл бұрын

CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Sireesha B
Lyrics:
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము
ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య
నా దాగుచోటు నీవే యేసయ్య
1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే - బలమైనదీ
ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం
నీ జీవవాక్యమే - వెలుగైనదీ
నీ సన్నిధానమే - సంతోష గానమై
నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై
భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా
గానమై - రాగమై
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
2. కొనియాడి పాడనా - మనసార వేడనా
నీ ప్రేమ మాటలే - విలువైనవీ
ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా
నా యందు నీ కృప - ఘనమైనదీ
నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం
నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే - నాలోని ఆశగా
ప్రాణమా - జీవమా
అనుదినము నిన్నే - ఆరాధింతును
కలకాలం నీలో - ఆనందింతును
Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve
Nee Prema Chalu Naaku
Naa Daagu Chotu Neeve Yesayya
Naa Jeevinthaanthamu Ninne Sthuthinthunu
Ne Bratuku Dinamulu Ninne Smarinthunu
Ye Reethi Paadanu Nee Prema Geethamu
Yenaadu Veedani Nee Sneha Bandhamu
Naa Yesu Naadha Neeve - Naa Praana Daata Neeve
Nee Prema Chalu Naaku
Naa Daagu Chotu Neeve Yesayya
1. Prabhu Yesu Daivamaa - Chirakaala Snehamaa
Neelo Nireekshane - Balamainadi
Priyamaara Nee Swaram - Vinipinchu Ee Kshanam
Nee Jeeva Vaakyame - Velugainadi
Nee Sannidhaaname - Santhosha Gaanamai
Nee Naama Dhyaaname - Siyonu Maargamai
Bhayapadanu Nenika - Nee Prema Saakshiga
Gaanamai - Raagamai
Anudinamu Ninne Aaraadhinthunu
Kalakaalam Neelo Aanandinthunu
2. Koniyaadi Paadanaa - Manasaara Vedanaa
Nee Prema Maatale - Viuvainavi
Enaleni Baatalo - Venuventa Thodugaa
Naayandhu Nee Krupa - Ghanamainadi
Naa Neethi Sooryuda - Nee Prema Sasvatham
Naa Jeeva Yaatralo - Neevega Aashrayam
Nee Paada Sevaye - Naaloni Aasaga
Praanamaa - Jeevamaa
Anudinamu Ninne Aaraadhinthunu
Kalakaalam Neelo Aanandinthunu
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZfaq or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #SireeshaB #TeluguChristianSongs2023 #JesusSongsTelugu

Пікірлер: 719
@JoshuaShaik
@JoshuaShaik Жыл бұрын
Lyrics: నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య 1. ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే - బలమైనదీ ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే - వెలుగైనదీ నీ సన్నిధానమే - సంతోష గానమై నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును 2. కొనియాడి పాడనా - మనసార వేడనా నీ ప్రేమ మాటలే - విలువైనవీ ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా నా యందు నీ కృప - ఘనమైనదీ నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం నీ పాద సేవయే - నాలోని ఆశగా ప్రాణమా - జీవమా అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును
@venkat14345
@venkat14345 Жыл бұрын
ఎంత అధ్దుతం sir.... సంగీతం & ఆత్మీయ సాహిత్యం రెండు అధ్ధుతం గా ఉన్నాయి.... కమలాకర్ అన్న సంగీతం లో illayaraja గారి నీ తలపిస్తు నా రు.
@srinivasrao9844
@srinivasrao9844 Жыл бұрын
Supar sister'
@isukapallichanti6244
@isukapallichanti6244 Жыл бұрын
22O1
@Rajas-Raj
@Rajas-Raj Жыл бұрын
Pls అన్నయ్య... ట్రాక్ కూడా provide చెయ్యండి... మా చర్చిలో పాడటానికి వీలుగా ఉంటుంది... మా చర్చిలో music instruments కేవలం కాంగో మాత్రమే ఉంది అన్నయ్యా... ఇలాంటి మంచి మెలోడీ ఫీల్ songs పాడటానికి కాంగో music సెట్ కాదు ... నాకు ఈ పాట వింటుంటేనే ఏడుపు వస్తుంది... నా హృదయాన్ని చాలా కదిలించిన పాట ఇది.. దయచేసి ట్రాక్ కూడా పెట్టండి అన్న... Plz.... Plz.... Plz... Plz... అన్నయ్య.... 🙏🙏🙏🙏🙏🙏
@ratnakumariaddala9951
@ratnakumariaddala9951 Жыл бұрын
7n
@thimothyofficialdkpm5889
@thimothyofficialdkpm5889 Жыл бұрын
నా యేసునాథ నీవే - నా ప్రాణదాత నీవే నీ ప్రేమ చాలు నాకు - నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతియింతును నే బ్రతుకు దినములు స్మరింతును ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము ఏ నాడు వీడనీ నీ స్నేహ బంధము ప్రభుయేసు దైవమా చిరకాల స్నేహమా నీలో నిరిక్షణే బలమైనది ప్రియమార నీస్వరం వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే వెలుగైనది నీ సన్నిధానమే సంతోష గానమై నీ నామ ధ్యానమే సీయోను మార్గమై భయపడను నేనిక నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే ఆరాధింతును కలకాలం నీలో ఆనందింతును కొనియాడి పాడనా మనసారా వేడనా నీ ప్రేమ మాటలే వెనువెంట తోడుగా నాయందు నీకృప ఘనమైనది నా నీతి సూర్యుడా నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో నీవేగా ఆశ్రయం నీ పాద సేవయే నాలోని ఆశగా ప్రాణమా జీవమా అనుదినము నిన్నే ఆరాధింతును కలకాలం నీలో ఆనందింతును
@frgasparraja5835
@frgasparraja5835 4 ай бұрын
I am in the world of peace whenever i listen to your songs, the soul melting voice
@user-tl2zj2gd8r
@user-tl2zj2gd8r 4 күн бұрын
Best melodious song forever All glory to God
@paulprasadpattika5261
@paulprasadpattika5261 Жыл бұрын
మనసుకు ఎంత హాయి ఆదరణ నిరీక్షణ, ధైర్యం నిస్తుంటాయి అన్నా... మీ చేతిలోనుండి రాయబడిన ఆ పదాలు& ప్రెసెంట్ చేసిన ఆ స్వరం ... మ్యూజిక్ ప్లేయర్స్ నిష్ఠ...
@subramaniansubramanian2477
@subramaniansubramanian2477 29 күн бұрын
God is grace supper holySong btother
@Nagurofficial
@Nagurofficial Жыл бұрын
బ్యూటిఫుల్ సాంగ్. హ్యాపీ న్యూ ఇయర్
@dandeshantharaju7713
@dandeshantharaju7713 10 ай бұрын
మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం కలుగునుగాక ఆమేన్ మీకు వందనాలు
@aloneviber63
@aloneviber63 Ай бұрын
Thanks more and more.Glory to God.Thanks to all of the Team
@yeliyachintu6810
@yeliyachintu6810 Ай бұрын
Nice vocals its heaven
@JohnMahesh.Official
@JohnMahesh.Official Жыл бұрын
సన్నాయి సంగీతం అద్భుతం ప్రాణం తెప్పరిల్లుతుంది 👌
@pilakavenkataramanamurty688
@pilakavenkataramanamurty688 Жыл бұрын
దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, పాట చాలా బాగుంది
@sankarrehman8644
@sankarrehman8644 Жыл бұрын
అందరికీ వందనాలు సమస్తం అయిన కొరకు అయిన నిమిత్తము దేవునికే మహిమ కలుగును గాక kamalakar garu super sir
@balaboinapapaiah4947
@balaboinapapaiah4947 Жыл бұрын
L7
@pavankumar-dk4fo
@pavankumar-dk4fo Жыл бұрын
పరలోకంలో ఇలానే దేవున్ని స్తుతిస్తూ ఆనందంగా ఉంటుందేమో..... Thanku all💐
@IsraelPastor23
@IsraelPastor23 Жыл бұрын
అవును
@kalyanikk3223
@kalyanikk3223 Жыл бұрын
Yes I'm literally waiting 🤍✝️
@vanajagudipalle9899
@vanajagudipalle9899 Жыл бұрын
Yes. Really...
@dasuroyalanil1292
@dasuroyalanil1292 Жыл бұрын
Ye
@ch.swarnalatha7221
@ch.swarnalatha7221 Жыл бұрын
Manavulu achana ki andhanidhi paralokarajyam
@sundarpauljesonkandukuri8227
@sundarpauljesonkandukuri8227 Жыл бұрын
పదాలు,సంగీతం పరలోకం నుంచి దిగినటున్నాయి . హృదయాన్ని కరిగించే పాట. దేవునికే మహిమ.
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 Жыл бұрын
I love you yes or good song super
@bmlr8848
@bmlr8848 19 күн бұрын
God bless u sister &all musicians 👌
@umakantasingha7625
@umakantasingha7625 Жыл бұрын
Joshua n kamalakar ji. I am from odisha n a pastor I know n understand very less Telugu but when I listen your Christian songs my heart stires and overwhelming but please share testimony n interviews in Hindi it will be great blessing, inspiration n encouragement to others. Keep it up. God bless you both.
@parimalathangirala6841
@parimalathangirala6841 6 ай бұрын
Really uncle song vintuntey goosebumps ostunnaie
@koteshsuperbrotherpraiseth1382
@koteshsuperbrotherpraiseth1382 3 ай бұрын
Thank you sister wonderful sing a song God bless you
@motapothula7
@motapothula7 Жыл бұрын
మనసారా కొనియాడే వేడే పాటలు మీవి మన యేసయ్య గురించిన మీ పాటలు 😍 జాషువా షైక్ మినిస్ట్రీస్ 🙌🙌 హల్లెలూయ
@Siidhibaath
@Siidhibaath Жыл бұрын
Bagundhi chaala. Yentha antee 100 saarlu vineetanthaga.
@bhupalbhupal6608
@bhupalbhupal6608 Жыл бұрын
Neet and complete presentation of the song
@oldisgold647
@oldisgold647 Жыл бұрын
Em cheppalenu Inka...... 🙏🙏🙏
@prasadtalabattula8668
@prasadtalabattula8668 Жыл бұрын
ప్రాణం కమలాకర్ గారి సంగీతం మరియు శిరీష భాగవతులు వారి స్వరం మనసుకు ఎంతో హాయినిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక
@bro.bathinirameshbabu9417
@bro.bathinirameshbabu9417 Жыл бұрын
ట్యున్ లో కొన్ని మార్పులు చేసి ఫిమేల్ వాయిస్లో కూడా అద్భుతంగా పాడించారు,👌🙏
@mannachurchmydukur7294
@mannachurchmydukur7294 Жыл бұрын
Super
@mohanlb5497
@mohanlb5497 Жыл бұрын
Thanks!
@pothugantisrinu4359
@pothugantisrinu4359 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించాను గాక చాలా చక్కగా పాడి నారు అక్కా 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sekharkurnool7745
@sekharkurnool7745 Жыл бұрын
kamalakar sirrrrrr good melody thank u
@suryabommali9225
@suryabommali9225 Жыл бұрын
Amen
@joshijoy4072
@joshijoy4072 Жыл бұрын
🙏❤️amen
@srinumajjichristiansongs
@srinumajjichristiansongs Жыл бұрын
🙏brother joshua garu కీ వందనములు🙏
@karthikadalaballas8341
@karthikadalaballas8341 Жыл бұрын
Joshuashaik Garu👋 praise the lord I am waiting this song music.. track ..please upload.👍
@koteshsuperbrotherpraiseth1382
@koteshsuperbrotherpraiseth1382 3 ай бұрын
Super sister sweet voice Youre sing a more than jesus songs God bless you
@jedidiahm3670
@jedidiahm3670 Жыл бұрын
Praise the lord joshu Shaik hallelujah thank you Jesus ⛪🤝🤗🔥👍💅👌🕎🙏🙌🛐🧎🙇📖👋👏✝️💯
@prasannapressl.e.f3808
@prasannapressl.e.f3808 Жыл бұрын
దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమేన్
@AnkitKumaryadav-lz6ww
@AnkitKumaryadav-lz6ww 9 ай бұрын
🙏🙏🙏✝️🙏🙏🙏 super music and super singer ,,,,God bless you all
@rameshvadeepalli6347
@rameshvadeepalli6347 Жыл бұрын
gad blass you 👏👏👏👏👏💐
@kiranragula9502
@kiranragula9502 Жыл бұрын
చాలా బాగా పాడిన అమ్మాయి. బట్ అబ్బాయి వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది. అబ్బయి వాయిస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌 👍👍👍👍👍👍👍👍👍👍👍 నాకు చాలా ఇష్టమైన పాట ఆల్ టైమ్ సూపర్బ్ 👌👌👌👌👌👌💐💐💐💐💐
@mahithabudipati482
@mahithabudipati482 6 ай бұрын
Yes sir
@Anandkumar-fe9vl
@Anandkumar-fe9vl 10 ай бұрын
❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@tribalchristianteamvlogs676
@tribalchristianteamvlogs676 Жыл бұрын
When I am in suffering and all the time I lessen this song. May God bless all Team behind this prasentation
@garnepudipraveen7306
@garnepudipraveen7306 Жыл бұрын
శిరీష గారు నా యేసు నాథ సాంగ్ చాలా బాగా పాడారు, మీ వాయిస్ సో క్యూట్ మేడం...
@amiteshbintu3091
@amiteshbintu3091 Жыл бұрын
You are a professional singer god. Bless you my sister
@satoshsantosh4161
@satoshsantosh4161 Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾 praise the lord 🙏🏾🙏🏾🙏🏾 Wow wonderful New song God bless you sister your time 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 God bless you all 🙏🏾🙏🏾🙏🏾
@priyanka-ph6hj
@priyanka-ph6hj 3 ай бұрын
Super akka lyrics uncle👌🏻👌🏻❤
@rajiswari7391
@rajiswari7391 Жыл бұрын
🏃🏾👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿
@harshitkumar-pm5xd
@harshitkumar-pm5xd Жыл бұрын
One of the finest song in the career of sireesha garu.The best 👌👌👌.God Bless You Always 🙌🙌🙌
@MOSHEBHAIGAMINGYT8228
@MOSHEBHAIGAMINGYT8228 Жыл бұрын
🙏🙏🙏👋🤝👍
@Sunil-nn3ob
@Sunil-nn3ob Жыл бұрын
God bless
@yohananumula8790
@yohananumula8790 Жыл бұрын
Nice song
@johnrobertjayabalan6277
@johnrobertjayabalan6277 Жыл бұрын
Na yesu naadha neeve - naa prana datha neeve Ni prema chaalu naaku Naa daagu chotu neeve yesayya||2|| Naa jeevithanthamu ninne sthuthinthunu Ne brathuku dinamulu ninne smarinthunu Ye reethi padanu - nee prema geethamu Ye naadu veedani - ni snehabandhamu Na yesu naadha neeve - naa prana datha neeve Ni prema chaalu naaku Naa daagu chotu neeve yesayya 1.prabhu yesu dhaivama - chirakaala snehamaa Neelo nireekshane - balamainadhi Priyamaara ni svaramu - vinipinchu ee kshanam Nee jeeva vakyame - velugainadhi Nee sannidhaname - santhosha gaanamai Nee nama dhyaname - siyonu maargamai Bhayapadaku nenika - nee prema saakshigaa Gaanamai - raagamai Anudhinamu ninne - aaradinthunu Kalakaalam neelo - anandhinthunu ||Naa yesu naadha|| 2.Koniyaadi paadana - manasaara vedanaa Nee prema maatale - viluvainavi Yenaleni baatalo - venuventa thodugaa Naa yandhu nee krupa - ghanamainadhi Naa neethi suryudaa - nee prema sasvatham Naa jeeva yathralo - neevega aasrayam Nee padha sevaye - naaloni aasagaa Pranamaa - jeevamaa Anudhinamu ninne - aaradhinthunu Kalakaalam neelo anandhinthunu ||Naa yesu naadha||
@prathapchittibabu2302
@prathapchittibabu2302 Жыл бұрын
Praise the lord 🙏
@asirinaidunakka7571
@asirinaidunakka7571 Жыл бұрын
Wondar full song brorher
@huldahyerramsetty7956
@huldahyerramsetty7956 Жыл бұрын
👏👏👏👏🙏🙏wonderful
@sureshbabukeerthi
@sureshbabukeerthi Жыл бұрын
Super song ,
@KumariKumari-lw1zv
@KumariKumari-lw1zv Ай бұрын
❤❤❤❤❤
@ammusugunraoammu8716
@ammusugunraoammu8716 Жыл бұрын
Devuniki mahima kalugunu gaka...amen 🙏
@geetanjalikumar2455
@geetanjalikumar2455 Жыл бұрын
Shehnai woow.
@languagesvlog7092
@languagesvlog7092 Жыл бұрын
Thank you for female version 🥰
@emmanuelemmy1220
@emmanuelemmy1220 Жыл бұрын
Devuni Yandu Ee Pata Rasinavariki Chala Vandanalu Devudu Memmalni Devinchunu Gaka
@mr.jayaraj530
@mr.jayaraj530 Жыл бұрын
Male voice lo chaala adbuthanga undhi song.... Ippudu e song kosam wait chesthunnam......
@prasannagorapati4416
@prasannagorapati4416 Жыл бұрын
Very nice song
@zainubkanchighar3205
@zainubkanchighar3205 Жыл бұрын
Adbhutam 🙏🙏🙏
@seethamahalakshmi5023
@seethamahalakshmi5023 Жыл бұрын
🙏🙏🙏🙌🙌🙌👌👌👌
@user-ko1cq8ne2p
@user-ko1cq8ne2p 5 ай бұрын
Super ra . Nijame aayana Prema chalu manaki
@manohars7290
@manohars7290 Жыл бұрын
Amen bro
@msattibabu3380
@msattibabu3380 6 ай бұрын
my favourit song
@dominicsangati
@dominicsangati Жыл бұрын
Chitti thalli God bless you. Dominic RCM
@akbarpashashaik4869
@akbarpashashaik4869 Жыл бұрын
Music is allowed in Christianity ?
@nelloresharon8748
@nelloresharon8748 Жыл бұрын
Wonderful song
@aloneviber63
@aloneviber63 11 ай бұрын
God Bless you
@ch.racheljyothi4707
@ch.racheljyothi4707 Жыл бұрын
Praise the lord Anna... Chala baga compose chesaru... Awesome anna, great effort... God bless you all...
@beulahreddykosuri5870
@beulahreddykosuri5870 Жыл бұрын
Praise god annaya 🙏
@neelamjeevan2846
@neelamjeevan2846 Жыл бұрын
Praise to God jesus christ awesome song and music
@vincentchembakassery9967
@vincentchembakassery9967 Жыл бұрын
Thank you so much Rev.Joshua Shaik, for your Spiritual, Music Ministry. Excellent work. Vince Chembaka,Dayton, Land of Aviation,OH,USA.
@bmssstatibandhraipur4572
@bmssstatibandhraipur4572 Жыл бұрын
Very nice and melodious singing
@santhiarika9465
@santhiarika9465 Жыл бұрын
Super akka .. 🙏👌👌👌👌💞
@kalvikkarasan9311
@kalvikkarasan9311 Жыл бұрын
Praise the lord and thank God bless you and your team amen kalvikkarasan
@suvarnaraomeesarapu3830
@suvarnaraomeesarapu3830 Жыл бұрын
Lovely.
@enarendranaik
@enarendranaik Жыл бұрын
Wow.. Amazing and Beautiful 🥈 THANK YOU Joshua Shaik sir 🎄
@lokeshcuty8747
@lokeshcuty8747 Жыл бұрын
🙏🙏👍👍👍👍
@geneshrmarak8655
@geneshrmarak8655 Жыл бұрын
God bless you sister
@sweetygolla3185
@sweetygolla3185 Жыл бұрын
Madam, meee voice super chala bagaa paderu.....
@sebanisch
@sebanisch 11 ай бұрын
Woooow!
@phanibhushanchinta9372
@phanibhushanchinta9372 Жыл бұрын
Akka song Chala bagundi
@NaveenKodamanchili
@NaveenKodamanchili 9 ай бұрын
🙏🙏🙏
@childabusebyprophet6836
@childabusebyprophet6836 Жыл бұрын
Praise the Lord Jesus Salvation is from Jesus Amen.
@tabithapriya4708
@tabithapriya4708 Жыл бұрын
Praise the lord 🙏 pastor garu nice song 🙏👍
@pavithrapavi7113
@pavithrapavi7113 Жыл бұрын
🙌🙌🙌🙏🙏🙏
@chandravathidharmavarapu4403
@chandravathidharmavarapu4403 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@gangavarapurajeev6264
@gangavarapurajeev6264 Жыл бұрын
Veena is awesome to listening I think he is most deserved person for aaskar award❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarbabu2194
@kumarbabu2194 Жыл бұрын
Md, Irfan paadini paatalani marala shirisha gaaritho paadistunnaru.
@manikandan-cl6ci
@manikandan-cl6ci Жыл бұрын
Praise the lord
@rajuraghu1680
@rajuraghu1680 Жыл бұрын
Very good song congrats to all team members making this song hit glory to God amen 🙏🙏🙏🙏🙏🙏
@poulrajpilla7352
@poulrajpilla7352 Жыл бұрын
Peace full song me song ki big fan anna
@sudhakarchinta
@sudhakarchinta Жыл бұрын
Had goose bumps listening to the music of Vaidya …. Fantastic song and music 👌🏼
@pavanidusi7319
@pavanidusi7319 4 ай бұрын
Na yesayya ninnu stutistu na yesunada song varninchalenidi ❤❤
@p.srilekhasrilekha5307
@p.srilekhasrilekha5307 Жыл бұрын
It's really superb singing akka my touching this song tqu joshuva garu for giving wonderful god words keep going and may God bless you to continue god presence
@laxmanaraobonela5042
@laxmanaraobonela5042 Жыл бұрын
Praise the lord all teams
@prabhudaskorrapati4650
@prabhudaskorrapati4650 Жыл бұрын
prise the lord brather,woundrfull song ,god bless your teem thanq amen.
@kommuissakuissaku7486
@kommuissakuissaku7486 Жыл бұрын
God bless you🙏 akka
@BABU-nx5zw
@BABU-nx5zw Жыл бұрын
Praise the Lord sister Garu
NAA YESU NAADHA | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd Irfan | NEW Telugu Christian Songs 2022
9:10
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 1,8 МЛН
PREME NEEVAI ( GOD & NATURE ) | #JoshuaShaik, Pranam Kamlakhar, Sireesha B | Latest Telugu Songs
8:01
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 74 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 79 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
KARUNINCHAVA DEVA | #JoshuaShaik | Pranam Kamlakhar | Chaitra Ambadipudi|Telugu Christian Songs 2023
7:50
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,7 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 844 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,4 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 14 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 711 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,4 МЛН