ఈ నెలలో అర్జంటుగా చేయాల్సిన గార్డెన్ పనులు మరియు మా సాయిల్ మిక్స్#

  Рет қаралды 11,496

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట

Ай бұрын

Пікірлер: 43
@srikrishnavijayakolatabrundham
@srikrishnavijayakolatabrundham Ай бұрын
హై అమ్మ చాలా విషయాలు చెప్పారు ధన్యవాదములు,🙏🏻🙏🏻🙏🏻
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
థాంక్యూ ఇందిరా థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
@HousewifeCreatives
@HousewifeCreatives 24 күн бұрын
Hi Andi ఆదిలక్ష్మి గారు ❤️
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 24 күн бұрын
హాయ్ అక్క🌹🌹🌹
@padmavathiy8220
@padmavathiy8220 Ай бұрын
హాయ్ అండి ఆదిలక్ష్మి గారు వర్షాకాలం కి పని రెడీ చేస్తున్నారండి చాలా బాగా చేసుకుంటున్నారు❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
😃👍👍🙏
@Gousemd5406
@Gousemd5406 Ай бұрын
good healty leafy vegetable
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🙏🥰
@dasarijhansi209
@dasarijhansi209 Ай бұрын
Lakshmi garu mi garden chusthuvunte noruru thundi❤❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
😂😂🤝🤝🙏🙏
@suryakumari1937
@suryakumari1937 Ай бұрын
అమ్మ మీ రు చాలా చక్కగా చెప్పారు మీ రు మొక్కలు చాలా చక్కగా పెంచుతారు మీ రు మొక్కలు పెంచడం గురించి చెపుతుంటే మొక్కలు పెంచాలి అని అందరికీ అనిపిస్తుంది అంజీర మొక్క కొనండి అమ్మ
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
ఓకే కుమారి తప్పకుండా కొంటాను కాకపోతే నర్సరీకి వెళ్లడం టైం కుదరడం లేదు ఓకేనా తప్పకుండా కొంటాను👍🥰
@suryakumari1937
@suryakumari1937 Ай бұрын
Thank you Amma
@satyaterracegarden501
@satyaterracegarden501 Ай бұрын
Very nice 👌 👍
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🙏👍
@chandramallanirmala8663
@chandramallanirmala8663 Ай бұрын
Nice
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🙏🙏🤝
@gudisrilu2856
@gudisrilu2856 Ай бұрын
Super
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🥰
@reddybeliver2100
@reddybeliver2100 Ай бұрын
Nice information madam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🙏🥰
@parimalaofficial8855
@parimalaofficial8855 Ай бұрын
Hi andi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
హాయ్ అండీ 🤝🌹
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 Ай бұрын
మొక్కలయినా మనుషులయినా ఏది అలవాటు చేస్తే అవే కావాలనిపిస్తుంది. తోట బాగుందండి.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
అవునండి చాలా చక్కగా చెప్పారు థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 Ай бұрын
@@AadiLakshmiTerraceGarden wellvome.
@user-gb3mv3uk2b
@user-gb3mv3uk2b Ай бұрын
Right time లో రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్స్ మేడం 🎉🎉🎉
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
థాంక్స్ అండి🙏
@arunabellam7993
@arunabellam7993 Ай бұрын
Good information very nice Lakshmi garu ❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
🤝🤝🤝🥰
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 Ай бұрын
Adi nema
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
అర్థం కాలేదండీ
@bsrmurthy7226
@bsrmurthy7226 Ай бұрын
తోటకూర మొక్కలు కుండీలలో సైడ్ కి బాగా వస్తున్నాయి. మనం తినవచ్చా
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
తినొచ్చండి 🥰
@keziayabbojupandu724
@keziayabbojupandu724 Ай бұрын
Vizianagaram lo neam powder yee shop lo vuntundi aunty
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
గంట స్తంభం దగ్గర కోళ్ల బజార్ అంటాం కదండీ ఆ లైన్ లో ఎరువులు షాప్ ఉంది అక్కడ తీసుకుంటానండి
@keziayabbojupandu724
@keziayabbojupandu724 Ай бұрын
Ok thank you aunty
@madhusri1677
@madhusri1677 Ай бұрын
హాయ్ అక్కా గంగవాయలు కూర కలుపు మొక్కలు అనుకున్న ను తింటారా
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
Yes
@saralareddy1378
@saralareddy1378 Ай бұрын
అవి నిమాటోట్స్ కాదక్కా
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
అవునా థాంక్యూ రా😍😍
@dhanalaxmipatthi2030
@dhanalaxmipatthi2030 Ай бұрын
ఇది పొన్నగంటి కాదు అని కొందరు యూట్యూబ్ లో చెప్తున్నారు ఆకు ఆకుకి పువ్వు ఉంటే వర్జనల్ పొన్నగంటి అంటున్నారు కదా ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది ఏది మంచిదో అని
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden Ай бұрын
పొన్నగంటిలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి
జూన్ నెలలో తప్పనిసరిగా పెట్టుకోవలసిన విత్తనాలు#@AadiLakshmiTerraceGarden #june lo seeds
19:04
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 20 М.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 60 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
ఆకుకూరలు స్పెషలిస్ట్ ఈ టవర్#@AadiLakshmiTerraceGarden #leafy vegetables harvest#tower Garden
17:33
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 1 М.
ఈరోజు నాటుకున్న విత్తనాలు కోసిన కూరగాయలు#@AadiLakshmiTerraceGarden #seeds natukovadam#vanga harvest
20:39
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 1,5 М.
ఈ ఆకు కూర ఎప్పుడైనా తిన్నారా#@AadiLakshmiTerraceGarden #leafy vegetables#health and taste 🥰
14:03
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 2,1 М.
పాడైపోయిన రుబ్బు లున్నాయి అయితే మొక్కలకు పండగే#@AadiLakshmiTerraceGarden #
11:12
Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Рет қаралды 7 М.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН