No video

Neneppudaina adukkunnana

  Рет қаралды 492,161

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

4 жыл бұрын

Пікірлер: 1 200
@TheQueen-fb3pu
@TheQueen-fb3pu 4 жыл бұрын
సినిమాల్లో నవ్వుతూ , మా అందరినీ అలరిస్తూ, నవ్విస్తూ ఉండే మా రమాప్రభ అస్సలెప్పటికీ ఏడవనే కూడదు . ఎప్పుడూ హాపీ గా దర్జా గా ఉండాలి . మీరు బై అంటూ నవ్విన నవ్వు ఎంత అందంగా ఉంది !?. Love you amma ! 💕 💕 💕
@teluguvaryramesh8534
@teluguvaryramesh8534 4 жыл бұрын
ఎంత గొప్ప నటి మీరు ఇంతసింపుల్గ జీవితం సాగిస్తున్నారు బాబ ఎప్పుడు మీకు తోడుంటాడు
@sridevituraga3509
@sridevituraga3509 4 жыл бұрын
అమ్మ ప్రభ గారు జీవిత సత్యాలు అద్భుతం గా చెపుతున్నారు
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 жыл бұрын
అమ్మా...మీ మాటలు నాకు ఎంతో ఓదార్పు ఇస్తున్నాయి...ఆత్మ విశ్వాసం కలిగిస్తున్నాయి..
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 жыл бұрын
మీ ముత్యాల్లాంటి మాటలు,మనసుకి స్వాంతనలు అమ్మా
@upenderreddy1821
@upenderreddy1821 4 жыл бұрын
అమ్మగారు మీరు మీకు నచ్చినట్టుగా ఈ వయసులో మీరు మీకు నచ్చినట్టు గా ఉండాలి ఇప్పుడు అప్పుడు దాక బతికిన ది బాధ్యత తోటి ఇప్పుడు బతికేది విశ్రాంతి కోసం కాబట్టి మీరు మీ లాగే ఉండండి
@aryanic4406
@aryanic4406 3 жыл бұрын
Mam ur simply great
@jnagamani5955
@jnagamani5955 4 жыл бұрын
So inspiring lady. Old age lo ee health adrustam. Meeku pedda fan ayipoyanu. Meelo Edo magic undi. Merem cheppina vinalanipusthundi
@mayufunnies4184
@mayufunnies4184 4 жыл бұрын
అమ్మ మీకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు . మీ మంచి మనస్సుతో మీరు చెప్పేటువంటి ప్రతి విషయం నేటి యువతకు చక్కటి జీవిత పాఠాలు.
@babykumar8444
@babykumar8444 4 жыл бұрын
100 percent correct ga chepparu amma 👌🏼👌🏼deni meeda ekkuva aasalu penchukokudadu.... bhagavantudi meeda penchukovali aa prema edo .... edi nijam ....nijam amma baba garu mimmalani Chala Chala manchi place lo vuncharu ... mee manchi manasuki naa hats off maa 😍😍
@sahasarva111
@sahasarva111 4 жыл бұрын
Nijam oppukovali ante nijayathi undali amma 🙏 Kullu ani cheppadam reasons tho saha chepparu great Miru...
@vijayasheelachakrapani6784
@vijayasheelachakrapani6784 3 жыл бұрын
So sweet mam. Rightly said golden words. I am ur fan from chennai
@saistuthi6147
@saistuthi6147 3 жыл бұрын
Manishi tana balaheenathalni vadilesthe ne moksham dorkutundi avanni mi concepts excellent mummy 🙏🙏
@kanakadurgamuggulla4670
@kanakadurgamuggulla4670 4 жыл бұрын
మీరు హాయిగా ఉండాలి 🙏🌺🙏ఓం శ్రీసాయిరామ్ 🙏🌹🙏
@sujathapamujula5093
@sujathapamujula5093 4 жыл бұрын
Great amma meru.
@sreenivasanlakshimipathy8300
@sreenivasanlakshimipathy8300 3 жыл бұрын
@@sujathapamujula5093 l9
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 4 жыл бұрын
ఓం సాయిరాం, నేను favourite మీ యొక్క మాటలు, ఛానెల్ కి, ఎంతో అనుభవ సారం మీది.
@sujathareddyp9444
@sujathareddyp9444 4 жыл бұрын
నిజం అమ్మ ఈ దేహం మనది కాదు. ఎంత గొప్పగా చెప్పారు అమ్మ. జీవితం లో ఈ వీడియో చూసేవాళ్ళు తప్పక మారతారు. 🙏❤️
@TeluguKavithaManjari
@TeluguKavithaManjari 3 жыл бұрын
రమాప్రభ గారు మీరు చేసిన నటన అద్భుతమమ్మ ! రాజు బాబు గారు మీరు నటించిన (వినరా సూరమ్మ కూతురి మగడా !) మేమెప్పుడూ మరిచి పోలేము. మరియు అల్లు రామలింగయ్య గారి తో (ముత్యాలు వస్తావా ) మా మనసుల్లో తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మీరు ఇలాగే ఆరోగ్యంగా శక్తి వంతంగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ బాబా గారిని వేడుకుంటున్నాను.
@srilakshminc4164
@srilakshminc4164 4 жыл бұрын
అమ్మా i love you ☺️ .. నాకు బెల్లం తినే అలవాటు ఉంది . మంచిదే కదా . మీరు ఎపుడూ నవ్వుతూ ఇలా నాలుగు మంచి మాటలు చెపుతూ . ఇక మాటల్లో చెప్పలేను . హాపీ అమ్మ
@saralasadhanala5933
@saralasadhanala5933 4 жыл бұрын
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు వుంటారు వుండాలి అమ్మ మీరు మీ అంతా కాకపోయినా కొన్ని లక్షణాలు మీలా వున్నాయి అమ్మ....నాకు అందుకే మీ మనసుకు దగ్గరగా వుండాలి అని కోరిక ఆశ తపన రోజు రోజుకీ బలపడుతోంది
@sharinkattupalli2002
@sharinkattupalli2002 4 жыл бұрын
Same feeling
@sumagajjala5962
@sumagajjala5962 4 жыл бұрын
Same feel
@subbalakshmigk2350
@subbalakshmigk2350 4 жыл бұрын
Same feeling
@nalinimokkapati7845
@nalinimokkapati7845 4 жыл бұрын
Same feeling
@bhuvaneswaripalluru4322
@bhuvaneswaripalluru4322 4 жыл бұрын
Same feeling
@sudhasurampudi6263
@sudhasurampudi6263 4 жыл бұрын
జీవిత సత్యాలను చాలా చక్కగా వివరిస్తున్నారు ...
@mymaster730
@mymaster730 3 жыл бұрын
Amma u r great soul....🙏🙏🙏 Enni sarlu chusina nerchukovaalsindi chala vundi...vayasu ayaka kadu...ippudi nunde bhagavantuniki arpitham ayipovali....nenu ee roju telusukunna thank u amma
@Asyasri
@Asyasri 4 жыл бұрын
ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ చేసుకుంటేనే ఇలాంటి లోపాలు మనలో ఉన్నాయని అర్థం ఐ దిద్దుకొనే వీలుంటుంది అది మీ మాటల్లో తెలుస్తోంది అమ్మ,,, మీరు చూడని జీవితం ఏముంది
@pouluseelam6305
@pouluseelam6305 4 жыл бұрын
Amma miru cheppevanni 💯 facts mi matalu vinna prathisari life entha dairyanni isthuntay miru life long happy ga vundalani pray chesthunna
@thamanthaman2988
@thamanthaman2988 3 жыл бұрын
Yes 100% correct amma dislikes aney vi e video ki meeku dhisti thagalkunda chesthai anukuntuna. Golden words from our ramaprabha garu.
@raniindirachandika6797
@raniindirachandika6797 4 жыл бұрын
నాకు మీ భావాలు వింటుంటే నాలోనేను చూసుకుంటున్నట్లే వుంది అండీ. మీ మాట అక్షరాల నిజం..మనసులో అనవసరపు భావాలను తీసివేస్తే..ఆనందంగా వుండవచ్చును కదా అనిపిస్తూంటుంది. అలా వుండేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాను. బాధ్యతల వలన కాస్త డిస్టర్బ్ అవుతున్నప్పటికీ ప్రశాంతంగా వుండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. నా చుట్టూ వుండేవారు కూడ సంతోషంగా వుండాలని భగవుంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటాను🙏
@katyayanisridevi8254
@katyayanisridevi8254 4 жыл бұрын
అమ్మా.. ఈసారి నాకు మాటల్లేవు...మీరు చెప్పేది ప్రతి మాట అర్ధం చేసుకున్నాను...అవునమ్మా.. మీలా నిష్కల్మషంగా మాట్లాడేవాళ్ళు ఇక ఉండబోరు...సొంతవాళ్లే ఇంత హాయిగా మాట్లాడరు..అలాంటిది మీరు సహృదయంతో మాట్లాడుతుంటే happy గా ఉంది...ఇంకా నెలరోజుల్లో మమ్మల్ని అలరించే చిన్నిపాపాయి పుట్టినరోజుకోసం ఎదురుచూస్తుంటాము..
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 жыл бұрын
💥katyaini sridevi🙏🙏😔🙏😌😍🙏💥
@sureshsangam725
@sureshsangam725 4 жыл бұрын
Amma God bless you thalli I like your videos and your simplicity Iam so amazed
@arunasrinivas1172
@arunasrinivas1172 4 жыл бұрын
Me matalu chala inspiration Amma. Chala manchi vishayalu cheptaru. Oka manchi book lanti vallu meru. God bless you amma. Eppudu elane navvutu undali. Advance happy birthday Amma. 75yrs complete avutunnaru ante supreme age vacchesariki mem kuda melane active ga Anni panulu chesukuntu undali aa baba dayavalla.
@rachapudisrilakshmi651
@rachapudisrilakshmi651 4 жыл бұрын
Namaste ramaprabhagaru miru cheppevashayalalo oka vishyam naku chala nachhindi yendukante manalni chusi yedchevallu vimarsinchevallu tappulupattevallu chala chala yekkuva chala chala badhapadedanni naku yila yenduku jarugutundi ani kani yippudu chala hayiga vundi yenduko cheppana miru oka vishayam chepparu manaki vunna dishti Ni babagaru tisestaru ani chepparu Abba yenta hayiga vundo cheppaledu manasu chala telikaga vundi manasu chala hayigavundi
@anushasravanam4126
@anushasravanam4126 4 жыл бұрын
Amma u are super mom giving confidence to face any situation in life. Hates off to u
@hiranmayi6270
@hiranmayi6270 4 жыл бұрын
Hats off....I think it's not hates off..
@aakashsridhar4482
@aakashsridhar4482 4 жыл бұрын
Amma I love each and everything you say and you do... Hats off to your confidence level.whenever I feel depressed, I watch your videos and it kicks out all my worries.. Stay blessed and happy always.. Eagerly waiting for your next video
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 жыл бұрын
💥akash Sridhar🤗😌😊👆👌👍
@KavithaKavi-vt3oy
@KavithaKavi-vt3oy 3 жыл бұрын
Amma me videos ne 1st time chustunna chala chala nerchukovali amma memmalni chusi Anni vishayallo merento me goppathanam nto telustundi ❤️😘
@rallapallisuvarna7947
@rallapallisuvarna7947 4 жыл бұрын
Super. Praba garu happy
@sunitathadigadapa5234
@sunitathadigadapa5234 4 жыл бұрын
Mam You are really true and innocent to heart. Really 14 years of film journey. God Bless you.
@penmatsavisali5842
@penmatsavisali5842 3 жыл бұрын
40 years
@itsmartjayalakshmi7233
@itsmartjayalakshmi7233 4 жыл бұрын
సూపర్ ఆంటీ మీరు ఎప్పుడు happy గా ఉండాలని బాబా ని కోరుకుంటున్నాను
@bhamidipativasu18
@bhamidipativasu18 4 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది.ఆ సాయిబాబా మనకు రక్ష.
@karthikasarees3905
@karthikasarees3905 3 жыл бұрын
So sweet of you amma... Mimmalni chusthuntey, me maatalu vintuntey chaala santhosham ga undi.... Garvamga undi amma... Meeku johar...
@sasikalaamanaganti5527
@sasikalaamanaganti5527 4 жыл бұрын
Madam,, You are so great 👍 ......your simple words are Very true..🙂
@Grace-jn6md
@Grace-jn6md 4 жыл бұрын
Amma god bless you.... At end of the video I just feel like.... your looking like cutiepie .......😊😊😊😊😊
@lakshmiangaluru8958
@lakshmiangaluru8958 4 жыл бұрын
Jeevitam patla Mee avagahana, bhagavantuni patla mee Bhavana chala bagundi, malanti chinna vallaki oka manchi inspiration 💚💚
@nagajyothivittaldevuni422
@nagajyothivittaldevuni422 Жыл бұрын
అమ్మా మీరు చెప్పింది చాలా సత్యం.మీలాగే నన్ను,నాపిల్లలను బాబా కాపాడుతున్నాడు.ఎన్ని అనుభవాలని చెప్పను.మీకు కుళ్ళు కాదు.వాళ్లకు కుళ్ళు.ఎలా అంటారా! దీనికి ఇన్ని కష్టాలున్నా సంతోషంగా ఉందే అన్న బాధ.మిరుపట్టించుకొకం డి.ఇది నేను తెలుసుకున్న నిజం.😊❤❤
@jyothik1192
@jyothik1192 4 жыл бұрын
Seeing your lifestyle and listening to your thoughts is so comforting....meeru edhi thelusukovaalo adhi thelusukunnaru...jeevitham dhanyam!!
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 жыл бұрын
💥jyothi,k😌🙏🙏😌
@mithunapriya9376
@mithunapriya9376 3 жыл бұрын
Mam u relieved urself from all emotions and materialistic happiness and leading the puresstttttt and peaceful life, which is not at all easy and possible for everyone.Really you are blessed by God to have this peaceful life.stay Happy always.🤗🤗.Very lucky to listen to ur golden words.
@varunkumar1223
@varunkumar1223 3 жыл бұрын
Mee matalu ventuntia life journey chala easy& happy ga cheyochu anipistundi thank you amma
@prameelakarthik671
@prameelakarthik671 4 жыл бұрын
Amma nenu pille cheyshukoni 3 years nunde ma mother ki duram ga untunna.. but, me video chustunte meeru chesi panulu chustunte ma amma kalla mundu kanapadutunnaru mello amma..love u so much amma.meku aa Baba manchi health evali me nunde inka memu chala manchi nerchukovali amma..
@earlywings2039
@earlywings2039 4 жыл бұрын
Lovely free soul...very very happy to see u.....entha mandiki dorukutundi ela nachchinattu vundatam...live life as you wish...ma...and post vedios like this...its more inspiration
@swethabujji7476
@swethabujji7476 4 жыл бұрын
మేము ఉన్నాం అమ్మ మీకు మీరు చాలా చాలా హ్యాపీ గా ఉండండి గాడ్ బ్లెస్స్ యు అమ్మ bye జాగర్త అమ్మ 🙏❤️❤️
@manikyasrikar6731
@manikyasrikar6731 4 жыл бұрын
Amma mee maatalu vintunte manasu baadaga vuntundi u r genious
@shivarajthota5748
@shivarajthota5748 3 жыл бұрын
Me matalu naku chala nachutayi,nenu mi video chudanide nidra ponu,mi matalu naku dyryani,santoshani estunayi.meru ma jeevitaniki avasramyna vani chebutunaru.chala,santoshamadi .
@user-yi3uy5cj8n
@user-yi3uy5cj8n 3 жыл бұрын
మీరు చెప్పిన మాట నిజం అమ్మ
@shashidevarkonda9781
@shashidevarkonda9781 4 жыл бұрын
So sweet anddi meeru god bless you we love you forever 🙏
@sudhasudheer394
@sudhasudheer394 4 жыл бұрын
Amma Hii.......me matalu chala baguntayeee.......strong women
@umamaheswari-yf8xu
@umamaheswari-yf8xu 4 жыл бұрын
ఎవరు మిమల్ని అల అన్నది మీరు వున్నా ప్లేస్ చూస్తే ఎలా మీ దగ్గరకు రావాలా అని చూస్తున్నా నేను. ఉదయానే ఆ సూర్యోదయం ఆ పచ్చని చెట్లు ఈ వయసులో అంతటి ప్రశాంతత ఎంత మందికి ఉంటుంది దేనికైనా అదృష్టం వుండాలి అటువంటి అదృష్టం యిప్పుడు మీ సొంతం వాళ్ళ మాటలు వాళ్ళకే సొంతం
@prasadktnv1636
@prasadktnv1636 3 жыл бұрын
అమ్మ అకౌంట్ నెంబర్ పెట్టండి
@Dakshacollectionsvlogs5967
@Dakshacollectionsvlogs5967 4 жыл бұрын
Amma badha padakandi..... yevaru ante vari papana potharu....me valla memu chala nerchukuntunnam...🙏🙏🙏 Miru yeppudu ilane happy ga undali love you amma❤️❤️
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 жыл бұрын
💥vaishnavi🤗😀😍
@phanikumarsegu863
@phanikumarsegu863 4 жыл бұрын
@@RamaprabhaPrayanam5 amma naki replyevvara nennu big fan of you
@homelytalkschannel1593
@homelytalkschannel1593 4 жыл бұрын
Correct
@sheelajayakumar9436
@sheelajayakumar9436 4 жыл бұрын
Golden words.. Golden words.. Golden words.. Amma we are so lucky to hear about almighty. Loads of love from chennai. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 жыл бұрын
💥sheela jaikumar romba nandri😊❤️🙏
@sheelajayakumar9436
@sheelajayakumar9436 4 жыл бұрын
@@RamaprabhaPrayanam5 thanks amma for replying. ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
@rubyrani3216
@rubyrani3216 3 жыл бұрын
Hai Aunty I Love you because you are fair and Frank... Miru Anni straight forward ga unnaru..naku kuda elanti qualities unnai.anduke mirante naku eshtam..you are very kind and generous ..mi daggara Chala sportive nature undi..miru happy ga unnaru..elane undali God bless you
@greeshmagreesh9254
@greeshmagreesh9254 3 жыл бұрын
Amma chala baaga matladtaru meeru ,asalu aa maatalu vinadanike mudhu ..elaane manchi vishyalu manchi matalu nerpandi ... Lots of love from france ❤️
@sujathafoods702
@sujathafoods702 4 жыл бұрын
అమ్మ మీ స్వభావం చాలా మంచిది,👏👏👏
@shirluban9427
@shirluban9427 4 жыл бұрын
Awesome. My god you are so very real. Besides your valuable words, I like your munching style. You are a pure heart. ❤
@PRADEEPKUMAR-wp3ej
@PRADEEPKUMAR-wp3ej 4 жыл бұрын
Miru ila you tube channel lo kanipiyadam chala anandanga vundhi Amma gaaru 💝 So happy to see you like this 💕 ❤️😍
@sakhamuriparamesh8528
@sakhamuriparamesh8528 4 жыл бұрын
లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. మీ మాటలు వింటే అజ్ఞానం తొలిగిపోతుంది.
@radhamunni8154
@radhamunni8154 4 жыл бұрын
Hii Amma me matalu vini nalo konni negetives alavatulu vunnai avi marchu kovadaniki try chesthanu I LOVE YOU AMMA thank you so much 😘😘😘😘😍😍🙏
@janakiramasai242
@janakiramasai242 4 жыл бұрын
No psychologist required If a person like you stays at home. Because of your lovely words.. Every day 10k plus subscribers are adding
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 4 жыл бұрын
💥Janak😌🙏🙏🙏😌
@krupavathi127
@krupavathi127 3 жыл бұрын
Nijam andi
@janakiramasai242
@janakiramasai242 3 жыл бұрын
@@RamaprabhaPrayanam5 Thanks for reply maa...
@swethasirimalle
@swethasirimalle 3 жыл бұрын
Ammmmmaaaaaa... Nijamga chala realise ayyanu.. Past ni asal gurthunchukokudadani correct chepparu.. Amma nijamga mee videos chala inspiration gaa vunnai...
@kakarlajyothi5259
@kakarlajyothi5259 4 жыл бұрын
Amma mee videos kosam roju yeduru chusthunnam. Meeru maatladthunte vinaalanipisthundi maa intlo pedavaaru gaa anipisthundhi naaku.
@ilovethecolourblu
@ilovethecolourblu 4 жыл бұрын
So cute expressions amma.
@srimanvashishtarts6147
@srimanvashishtarts6147 4 жыл бұрын
Ippudu vallu andaru alage unnaru andi . Pakkana valla to full polikalu pettu koni jivitalanu bad ga chesukuntunnaru chala mandi.cheppedi okati chesedi okati untadi chala alage untaru andi. Anni baga chestaru aina nenu emi cheya ledu ani cheptaru andaru . Unnadi unnatu chepte emina aitada colse friends ee ala cheptaru inka close friends Antara vallani .enduku friendship inka . Real friendship eee undadam ledu asalu . Manishulu marali Amma.me matalalo purity undi Amma . Chala baga chepparu amma
@suvarnabhavani8478
@suvarnabhavani8478 4 жыл бұрын
నా లాంటి చిన్నవా ళ్ల ఆశీస్సులు కూడా మీకూ వున్నాయి, వుంటాయి.మీనుంచి ఎన్నో మంచి విషయాలను తెలుసు కుంటున్నాం, Tq
@jaishreeram..4085
@jaishreeram..4085 4 жыл бұрын
Chaaaaaala baga chepparu amma.. Meeru cheppindhi 100percent nijam 👌👌😍😘.......yantha baga matladtharu 💖
@sowmyavemuri9428
@sowmyavemuri9428 3 жыл бұрын
Amma u r still a child in gods hands.luv u
@pavanidanduboyana4060
@pavanidanduboyana4060 4 жыл бұрын
Great Amma. I an proud of you amma. Mela andharu vundali.
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 4 жыл бұрын
Ee kalmasham leni mahanati Rama prabha garu great.
@Prasansu
@Prasansu 3 жыл бұрын
Amma meeru nijam ga great ! nijam chebutunnamu memu mee abhimanulam. mammalni meeru chaala santosha pettaru. Memu mee gurinchi, Rajababu, Nutan prasad, Allu migata comefians gurinchi maa chinnstanamlo cinemaalaku vellevaallam. Maaku hero yevaraina parvsledani. Thanks to you.
@winningstars8122
@winningstars8122 3 жыл бұрын
Meru noorellu happyga undalammaa.
@tipstopicteluguchannel1377
@tipstopicteluguchannel1377 3 жыл бұрын
అమ్మ 🙏 జీవితం గురించి చాల బాగ చెప్పారు
@padmavathikrovvidi2565
@padmavathikrovvidi2565 3 жыл бұрын
చాలాబాగా cheptunbaramm రమాప్రభ గారు. నేనూ ఆ babane నమ్ముకున్నను
@padmavathikrovvidi2565
@padmavathikrovvidi2565 3 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@msirisha7351
@msirisha7351 3 жыл бұрын
Amma Mee Anni korikalu baba vi ayyayi,u blessed baba gives ur all wishes comes true,inta prayanam lo maku meru cheppe matalu margadarshalu,ur really lucky amma
@mahalakshmiorganicterraceg6336
@mahalakshmiorganicterraceg6336 4 жыл бұрын
Meereppudu ilage santhosham ga undalamma🙏😊
@Pratheek859
@Pratheek859 4 жыл бұрын
God 🙏 bless you sooo much.. enta positive ga alochistunaru.. idi nerchukovali..mi arogyam epudu ilage undali..
@shravanasandhya3687
@shravanasandhya3687 4 жыл бұрын
Amma 🙏
@nataraj1929
@nataraj1929 3 жыл бұрын
Meeru ma andarki inspiration amma, me maatalu chala baguntay
@RamaDevi-by9qf
@RamaDevi-by9qf 4 жыл бұрын
అమ్మ...వాస్తవాలు...చెప్పారు.... అనుభవాలు పాఠా లు.... మంచి మనస్సు... God bless you
@Siddipetammayi
@Siddipetammayi 4 жыл бұрын
అమ్మ మీరు చెప్పిన ప్రతీ విషయం వస్తవం అమ్మ 💯🙏🙏🙏
@padmavathisrinivasam6765
@padmavathisrinivasam6765 4 жыл бұрын
Harih Aum. Jai Sadguruve. Amma meetho kasepaina undalani undi. I love you Amma.
@deepudeepika6588
@deepudeepika6588 4 жыл бұрын
Amma me matalu vintunte enka kasepu vinalani untundhi manasu bagolenappudu me videos chusthu untanamma....chaala thanks amma meru eppudu matho elaane matladuthune undali amma 🙏
@shaikmasthan6119
@shaikmasthan6119 3 жыл бұрын
Baba always with you ma
@raniprasad8580
@raniprasad8580 3 жыл бұрын
Hats off to ur inspiring words amma life is precious u have seen everything ups and downs
@shirluban9427
@shirluban9427 4 жыл бұрын
Absolutely, meeru bagunnara. You were are and will be beautiful and natural . Beautiful and pure by heart and soul
@ChandraKala-sr8rs
@ChandraKala-sr8rs 4 жыл бұрын
Super amma e vayasulo kuda mee pani meere chesukuntu happy ga vunnaru👌👌
@priyadilip3332
@priyadilip3332 3 жыл бұрын
Thanks amma....God bless you amma. You are so influencing my life now. So much to learn from you
@swathibari9771
@swathibari9771 4 жыл бұрын
Baba blesses is always with you amma.🤗
@tulasinagalakshmi2712
@tulasinagalakshmi2712 4 жыл бұрын
Good videos 👍Amma 🙏 God bless you Amma 💖💖
@Varadati
@Varadati 4 жыл бұрын
🙏🙏 అమ్మ మీ మాటలు వేదవాక్కులు లాగ వున్నాయి, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే అన్నింటికన్నా ఉత్తమం.. మీ ఛానెల్ మా కు మంచి సందేశం.. 🙏
@jyothigrandhi6414
@jyothigrandhi6414 3 жыл бұрын
Namastey amma .....vastavam matladaru....mimalni chustey addhamlo nannu nenu chusukunattu unde amma
@munnangimadhuri3334
@munnangimadhuri3334 4 жыл бұрын
Sweetest madam on earth 😍
@cutychandanacastle19
@cutychandanacastle19 4 жыл бұрын
Mn
@prrjyothi4276
@prrjyothi4276 4 жыл бұрын
You are simply great Madam be happy godbless you Madam c
@DrKiranmayiKorlagunta
@DrKiranmayiKorlagunta 4 жыл бұрын
అమ్మ మిమ్మల్ని చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. నేను మీకు ఎంతో కనెక్ట్ అయ్యాను. నా లైఫ్ కూడా ఎన్నో challenges ఫేస్ చేసాను. Yes మీరు అన్నట్టు భగవంతుడిని నమ్మాలి. ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. చాలా thanks అమ్మ. ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. నాకు మీలగా మంచి మాటలు చెప్పాలని అనిపిఅటుంది. కానీ నేనీ celebrity కాదు కదా. నేను ఆరోగ్యయం గురించి నా ఛానెలో చెప్తాను. మీరన్నటు ప్రజలకు ఎదో నాకు తెలిసిన విద్యను పంచుతున్నాను.
@komalakumari2322
@komalakumari2322 3 жыл бұрын
Chala Baga chepparu mamma garu Meru miku nachiinatlu vundadi adhe santhosham
@sowmyavemuri9428
@sowmyavemuri9428 3 жыл бұрын
Still the same innocent smile.after seeing many ups and downs.how is it possible.evvaru emanukunte mikenduku u r a 💎
@prasannalakshmi6813
@prasannalakshmi6813 4 жыл бұрын
Namaste amma cinima lokame oka mayadari prapancham. Atuvanti chotu nundi meeru bayata paddaru. Manchi maargam lo vunnaru. Manchidi Sai anugraham meeku vundi amma. Idi nijam.
@harisarran3aappanna110
@harisarran3aappanna110 3 жыл бұрын
Meeru oka divine soul.bale comedy.bale bale thamasha
@swethasirimalle
@swethasirimalle 3 жыл бұрын
Awnamma baaga chepparu... 😍😍😍😍mee anubhavalu mee maatallo chala spasthtam ga artham avtundi... 😍😍
Naavanni chinna chinna chitkalae  part 2
14:04
Ramaprabha Prayanam
Рет қаралды 401 М.
Alitho Saradaga | 16th July 2018 | Rama Prabha | ETV Telugu
45:06
etvteluguindia
Рет қаралды 4,2 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН
Я не голоден
01:00
К-Media
Рет қаралды 10 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 31 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 10 МЛН
Naa hero heroine lu gurinchi kudaa nenu cheppali kadha...
12:58
Ramaprabha Prayanam
Рет қаралды 394 М.
My Marriage is an ACCIDENT | Episode#4 | Ramaprabha Prayanam
14:00
Ramaprabha Prayanam
Рет қаралды 904 М.
Meerandharu  marchipoyinaa, nenunnanthavaraku gurthu chesthune vuntaa...
9:29
Ramaprabha Prayanam
Рет қаралды 122 М.
☀️ vurike mana vaallatho maatlaadu dhaamani... 🤗
28:49
Ramaprabha Prayanam
Рет қаралды 304 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН