వైవాహిక జీవితం గురించి చాలా బాగా చెప్పారు., కేవలం సమాజం, సంస్కారం, కుటుంబ పరువు, బాధ్యత అంటూ నరకం అనుభవిస్తున్న ఆడవాళ్లు మానసిక ఆలోచన ధోరణి మార్చుకోవాలి. 🙏🙏
@godisgrestslittlecreation90192 жыл бұрын
S
@panyamhemamalini36932 жыл бұрын
Welsaid amma ❤️
@panyamhemamalini36932 жыл бұрын
Amma meto matladali please number ivvandi
@modugulavanisri42952 жыл бұрын
Bhagavantudu ramaprabha gaariki nindu nuurelu aaroghanni evvalani korukuntu God bless you maa 🥰
@rameshpudhipatla5366 Жыл бұрын
Rama amaa 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌✊sreeram 🇮🇳✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@lakshmipodapati26252 жыл бұрын
రాను రాను ప్రేమలు తగ్గుతున్నాయ్. మనసుకు ఎక్కడ బాగుంటే అక్కda హాయిగా వుండాలి. హ్యాపీ గా వుంdanడి అమ్మ 💐💐
@telugintiathakodaluruchulu2 жыл бұрын
🙏🏻❤️👌 రామ ప్రభ గారు ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి జీవితం అంటే ఇది మిమ్మల్ని చూసి అందరూ నాతో సహా అందరూ మారాలి ధైర్యంగా ముందుకు నడవాలి
నమస్కారం అమ్మ...🥰🙏❤️ మీ ఇద్దరు మాట్లాడుకుంటూనే మన ప్రయాణ ఆత్మీయులకు చక్కని సందేశాన్ని అందిచేసారు... ఏవేవో చెప్పాలి ఇంకా చాలా రాయాలి అని ఉంది... కానీ కొన్ని ఎలా చెప్పాలో అర్థం అవ్వదు.. దగ్గర ఉండి మన భావాలతో చెప్లుకొగలం ఆ బాబా కనుకరించి మిమల్ని కలిసే అవకాశం ఇస్తే అదే నాకు ప్రాప్తి...❤️🥰 ప్రేమతో నీ మనవడు నవీన్ కుమార్...🥰❤️ రమాప్రభ అమ్మ 😍🥰🙏❤️
అమ్మ అంటే నిజంగా అమ్మో....మీరు చెప్పినట్లు....మార్పే జీవితం సంతోషం గా ఉంచటానికి అద్భుత ప్రణాళిక అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻💐💐💐💐
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟padhmavathi. 😊🤲🙏⚘🙏
@padmavathigumpena8422 жыл бұрын
@@RamaprabhaPrayanam5 Thank you Amma...I love u ur teachings and your real words Amma.🙏🙏🙏🙏🙏🙏
@nspathri2 жыл бұрын
Soooper combination lakshmi garu with Ammaaa 😍👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@manjeerabhargaviv3506 Жыл бұрын
అమ్మగారు..ఎంత బాగా చెప్పారండి... Practical గా చెప్పారు... ఏ పెళ్లి అయినా ఒకటే... Understanding లేకపోతే. మీది బంగారం లాంటి మనసు మా... పసి పిల్ల లాంటి మనసు ఉన్న వాళ్ళు మీరు... మిమ్మల్ని ఎవరు తగ్గించలేరు.. మీ స్థానం బాబా దగ్గర ఉన్నతము. మీ మాటలు వింటూ ఎంత సేపైనా ఉండొచ్చు. Encyclopedia of experiences = రమా ప్రభ అమ్మ
@sriharipriya12162 жыл бұрын
మీది రాజబాబు గారిది కలిసిన సినిమాలు అన్ని చాలా బాగుంటాయి అమ్మ💯💯💯❤️❤️ నేను ఎన్నో పాత సినిమాలు మీ కామెడీ కోసం చూస్తాను. రమణారెడ్డి గారి పుత్రికగా మీ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి.💌💌💌🙏🙏🙏💐💐💐
@HariKrishnan-hn8ip2 жыл бұрын
Super. Amma. 👌👌AKkA. 👌👌. 💐💐🙏🙏🙏🙏🙏❤️❤️
@shaikrajiya61392 жыл бұрын
అమ్మ. మీ.సలహా.మకు.మరగదశకము Super..Nice
@lakshmich52552 жыл бұрын
Old is gold annaru aa Rojulu thirigi ravu chala baga chepparu
@jogusarithasrikanth75982 жыл бұрын
Meru chala goppavaru Amma me matlu vintuntae chala happy amma
@umamaheswari75382 жыл бұрын
Super video Amma garu, Lakshmi madam meeku manchi snekithi ani ee video mulanka thelisinthi,chaala prematho mee thagata mattlatinaru Roju Rojuki mee antham perkuthunthi, meemalni mosam chesinavaru munthu meeru chaala superka Bathukuthunaru amma, jeevitham ante ethera antu nirubisthunaru ,தைரியத்துக்கு பெண்ணாக பிறந்தவர் நீங்கள் சிங்க பெண்ணே வாழ்க உனது சிறப்பு , என்றும் உங்களுக்கு இறவா புகழ் உண்டு இவ்வுலகில் 🙏🌹🌹🌹🌹🌹❤ umamaheswari chennai
@nandyalaumadevi71212 жыл бұрын
అమ్మా నమస్కారం 🙏 గతించిన దాని గురంచి ఆలోచించి.. ప్రస్తుతాన్ని పాడుచేసుకోకూడదు. అమ్మా మీరు ఎప్పటికీ నిలిచి పోయి ఉంటారు మాతో మీ జ్ఞాపకాలు.. 🙏🥰💌 మీ హేమ 🤗😍💌
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟hemaa.. yetlaa unnav yekkada uttav🤗😊
@akhilaka68652 жыл бұрын
Namaste..You are a legendary actor and a real person.....Great madam....God bless u andi.....Inspirational videos....
@sadalaxmi9877 Жыл бұрын
Namaskharam Ramaprabha Garu. You are such a good soul and down to earth! ♥🙏
@anithamurali9432 жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹
@arunatextiles8936 Жыл бұрын
Superma meru
@ramudammu4052 жыл бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు సొసైటీ లో చేంజెస్ పరంగా అన్ని చేంజస్ వచ్చాయి మీరు చెప్పింది నిజం 👍👍👍
@kvs49 ай бұрын
Rama Prabha garu....great humanbeing ❤
@anuparuchuri36052 жыл бұрын
Mee maatateru really super amma.
@naravullaradhanarravullara6262 жыл бұрын
Superrrrrrrrrrr ammaaaaaaaaaa
@akul24032 жыл бұрын
ఒక్క విషయం అమ్మా ..... వేలాగు పంచడం దీపం సహజ లక్షణం ఆ వేలుగు లో ఒకడు పూజ చేసుకుంటాడు ఒకడు వంట చేసుకుంటాడు ఒకడు చదువుకుంటాడు ఒకడు జూదం ఆడుతాడు ఇంకొకడు దీపం అడ్డం అని ఆర్పేస్తాడు కానీ దీపం ఇవి అన్ని చూడదు దాని పని వేలగడం జ్ఞానం పంచడం దాన్ని సమీపించిన ఇంకో దీపాన్ని వేలిగించడం మీరు మన ప్రయాణం లో దీపం మేము మీ వేలుగు లో జ్ఞానం పొందుతున్నాం అమ్మా ...... మీరు చెప్పే మంచి మాటలు వింటూ , విన్న తర్వాత దాన్ని మన జీవితం లో ఎలా అనునయించు కోవాలి అని ఆలొచించి , మీ నుండి మంచి నేర్చుకునే వడిలో నేను ఒకడిని.... అమ్మా ఇప్పుడు ఉన్న వారికీ నీతి కధలు , మంచి మాటలు కన్నా కాంట్రవెర్సీ, ఎంటర్టైన్మెంట్ , గోస్సిప్స్ , వారి ఫేవరెట్ హీరో లైఫ్ స్టైల్స్ , టికెటాక్స్ ఇవి అంటేనే ఎక్కువ ఇష్టం ..... ఇందులో తప్పు కూడా పట్టలేము .... వారి స్వభావ , సంస్కారాలు బట్టి వారి ఇష్టా ఇష్టాలు ఉంటాయి ........ రమణ మహర్షి శిష్యులు ఎంత మంది ఉన్నారు?? రామ కృష్ణ పరమహంస కి ?? వివేకానంద కి ?? మరి అన్ని లక్షల మంది శిష్యులు వారికీ ఉంటె వారి లా ఎంత మంది ముక్తిని పొందారు ..... ఒక్కరు కూడా లేడు .... వినడం వేరు చూడటం వేరు ఆచరించడం వేరు మన ప్రయాణం లో మేము అంతా ఉన్నాం ఉన్న ది కొంత మంది అయినా ిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిిి చూస్తున్నది కొంత మంది ిిి అయినా చాలు ... మీరు మన ప్రయాణం లో దీపం మేము మీ వేలుగు లో జ్ఞానం పొందుతున్నాం We always love u amma ❤️
Bangaru! Ur way of talking is excellent By seeing .Lakshmi garu with u i am feeling very good. Both conversation nice. Expecting more interesting and valuable speechs from you thalli.
@arunaboyapati31432 жыл бұрын
Amma namaskharam amma Avida chepinatlu meru chepe jeevitha sathyalu vinni memu ipudu ipude maruthunamu Nijam amma pedha illu chinna manasu epatikayina ibandhi Adhe pedha manasu chinna illu epudu life long happy amma 100%
@neerajaundru64482 жыл бұрын
Chala mandiki time leka chudatam ledu, anthegane enkem kadu. Ramaprabha garu ante andariki abimaname
@sujathatiens39792 жыл бұрын
Amma...super maa.love u maa
@arunasree52282 жыл бұрын
Hi amma mi stories chala baguntayi inspringa maku life lo chala nerchkuntamu mi valla 🙏
@velupukondashanthan79062 жыл бұрын
Super amma
@kalepukavitha54152 жыл бұрын
Chala chakkaga chepparu amma 🙏🙏
@manupriya-gb9wy Жыл бұрын
Amma Meeru Chala Great. Talli. Manu Priya.
@shoukathshoukath84852 жыл бұрын
Amma garu meeru chala great me Manodhairyaniki na vandanam god bless you Amma garu
@srirammouli25072 жыл бұрын
Vanakkam amma.. 😁😄
@chandrashekarr19772 жыл бұрын
அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟chandhra shekar🤲romba nandri 🙏😌
@Universalgardens7862 жыл бұрын
Sai baba meeku aarogyam santosham evvali.
@dpraju90062 жыл бұрын
Eagerly waiting for next vedio. What an useful discussion. "SADGOSTI".🙏🙏🙏
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟dp raju. sathgoshti.?????. 🤗😆🤣
@RJosyula212 жыл бұрын
మిమ్మల్ని ఒక్క సారి కలవాలని ఉంది అమ్మా. ఆ బాబా ఎప్పుడు అవకాశం కల్పిస్తారో🙏
@ismartsadhayoutubechannel2 жыл бұрын
Sem
@vaniprasadaraoadina6082 жыл бұрын
Ammamma garu🙏🙏🙏🙏mee prayanam lo maku avkasam echinamduku Baba gari 🙏🙏om Sai ram 🙏🙏😍😍😍evianni maku animutyalu 🙏🤩🤩🤩🤩 from kumari,Rajnala
@sukanya12492 жыл бұрын
రమాప్రభ గారు నాకు కూడా మీ ఇంటికి వచ్చి దోష తినాలని ఉంది
@renukahomefoods73302 жыл бұрын
Super🙏🙏🙏💐💐
@vamshi36562 жыл бұрын
Amma....nenu chalasarlu cheppaanu kadha, Meeru cheppinavi Anni paatisthunnamu. Chala vishayalalo mimmalni follow authunnamu. Anduke ippudu happy ga unna amma
@ishabeynazeer2 жыл бұрын
Amma aa allah daya to meeru sadaa happy ga mariyu Aarogyamga bhasillalani korukuntunnanu 🙏🙏🙏
@savithrinairpk49922 жыл бұрын
Correct ga chepparu madam , Stay blessed always 🙏🙏💐
@usharani17772 жыл бұрын
Very nice interview amma 👌👌🙏
@yks65432 жыл бұрын
Amma okhasari మీరు రాజబాబు గారు కలిసి నటించిన ఒక సాంగ్ కి మూమెంట్ వీడియో chiyara ilove రాజబాబు రమాప్రభ acting
మంచి ఇష్టాగోష్టి. చాలా విలువైన విషయాలు అమ్మా.. ఇంకా ఎక్కువ వీడియోలు చెయ్యండి.. మీ జీవితానుభవంతో మాకు మీరు చెప్పే ఏ సలహా ఐనా మార్గదర్శకమే.. 🙏🙏
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟priya pavan..adhi kuudaa🙏naa baba guruvudhe🤗🙏😊
@priyaskitchen782 жыл бұрын
@@RamaprabhaPrayanam5 సాయిరాం 🙏🙏. అమ్మా ..బాబా చల్లని దీవెనలు మీకు ఎప్పుడును ఉండాలి.
@revathibaskar86562 жыл бұрын
Ma amma bangaram... Meerante naaku chala istam, abhimanam...
@lathanakka18942 жыл бұрын
Amma 🙏🙏🙏🙏🙏
@lakshmis33692 жыл бұрын
Amma namasumanjali bagunnara health ala vundhi maa house chala bagundhi mi vedio kosam weighting ma meeru explain chece vidanamu baguntundhi problems ku pariskaram mi daggara dorukutundhi mi maatalu chala sukmanga vuntae chala arthalu vuntae depth Kelli alochana cheyyali healthy and happy ga vundandi many many thanks maa oom sairaam
@srivenkatesha852 жыл бұрын
mee vanthuga maaku Manchi manchi vishayalu chebtunnaru thank you ammamma
@rsslove0092 жыл бұрын
amma that's y I love u ❤
@user-yg2sh5ey5q2 жыл бұрын
చాల చక్కగా చెప్పరు అమ్మ
@devipriyag15642 жыл бұрын
I love u Amma😍
@chitkaladevialava4312 жыл бұрын
Ome santhi
@sailajak15452 жыл бұрын
🙏 amma vandanalu meeku maatalaku meru bagunndali take care health 👌👌👌👍😀
@sivareddychalla52852 жыл бұрын
అమ్మ ఎంతమంది ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసిన మీ వైవాహిక జీవితం గురించి అది మీ పర్సనల్ లైఫ్ మీ మీద గౌరవం ఏనాడు తగ్గదు నేను మీ ప్రతి వీడియోలు చూస్తాను నాకు కామెంట్ పెట్టడం రాదు కానీ మీరంటే చాలా అభిమానం ఇంకా సినిమాలు చేయాలని ఆశగా ఉంది
@malleshwariboorusu3212 жыл бұрын
Amma😍😍❤
@columbioaudioskrishnamoort6492 жыл бұрын
Very nice interview amma 🙏🙏🙏🙏🙏
@harshavardhanreddy45052 жыл бұрын
Amma🙏😍
@Govu122 жыл бұрын
Nice video amma 😍👍
@vemuriprasad26642 жыл бұрын
🙏.. 🙏.. 🙏.
@suneethanarapareddy88522 жыл бұрын
Om shanti Amma garu
@nithyajyothi64052 жыл бұрын
🙏Maa...Vvvnice
@d.mouranidiyyala50232 жыл бұрын
Amma mimalini yela kalavalli..mpl lo yekkado pls chepandi
@ishabeynazeer2 жыл бұрын
Amma mee maatalu naalo kotta kotta prapanchaani grahinchettu oka bhavana kalugutondi meeru elaage aeppudu maato prayaninchaalali aa devunni korukuntunnanu 🙏
@RamaprabhaPrayanam52 жыл бұрын
🌟Isha.😊🤲🙏🤗
@ishabeynazeer2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 🙏Amma🌹 🥰🌹
@bhanu....pakkathelugammayi21352 жыл бұрын
Hai.. Ramaprabha garu meru yappudu happy ga undali...
@ishabeynazeer2 жыл бұрын
🙏🙏🙏Amma 🙏🙏🙏
@sanjayganti8452 жыл бұрын
Laxmi garu u said it right. We all love amma and u will not belive how amma's stories has united so many families. We love her episodes and that's why we all watch with love and respect. Keep visiting amma and take her arround. My request take amma to villages and do something different like giving nice folk songs and arts into light through amma.
@lakshmitangirala94492 жыл бұрын
Sanjay garu suure.. we are already in Tirupati... 🙏
@sanjayganti8452 жыл бұрын
That's awesome andi. Have a blissful darshan. Thanks so much. My regards and love to amma. From the beginning I like her each and every episode and respect amma a lot. We are blessed to have arround to give most value suggestions and life experiences. I implement and seeing awesome change in life style. Ikkada US lo amma has so many fans.
@sanjayganti8452 жыл бұрын
Also we all from US want to do a small thank you video for amma. US fans andharam. Please let us know how to share it please.
@lakshmitangirala94492 жыл бұрын
@@sanjayganti845 🙏🙏 really really glad... Sure Sanjay garu... I Will let you know ..
@RamaprabhaPrayanam52 жыл бұрын
@@sanjayganti845🌟..video yetlaa pettocho ani meeru chepthe nenuu chepthaanu.🤲🙏
@vijaylakshmi10382 жыл бұрын
Amma namaste 🙏🙏 miru yeppudu chala ga vundali 🙏🙏
@pushpakk20492 жыл бұрын
Mom God bless your family sai Appa thunay 🙏🙏🙏🙏💅💅💅💅👍👍👍👍👌👌👌👌
@DHEERAJYadav-zo6ig2 жыл бұрын
Amma🙏🙏
@ramadevipyapili999992 жыл бұрын
Chinna chinna vatiki ippati vaalu depression antaru parinathi vunna vaalu badalu kuda life lo oka part that's all annattu artham vachela eroju episode vundi so friends andariki avo problems vuntayi solve chesukovali mundhuku nadavali anthe depression anukokudadu life yevvariki vaddinchina vistara kaadu yes it's true 💕
@narasammathota26352 жыл бұрын
9
@aashurishichannel89852 жыл бұрын
Correct 🙏
@swathantrameme11832 жыл бұрын
Manchi vishayalu cheppaaru amma, valuable information chala vundi ee video lo. Namaskaram amma🙏🙏
@fashionblog64712 жыл бұрын
Super explanation
@subhalakshmibhavaraju13602 жыл бұрын
Nice 👌 video
@holirangoli13362 жыл бұрын
మీతో మాట్లాడాలి అని వుందమ్మా మాట్లాడచ్చా. Please reply ivvandi
@neenav20102 жыл бұрын
Ramprabha garki Stage meeda sanmanam chesti choodalni chal undi, kanisam stage meeda piliche iyna mtladinchru mana Telugu starulu…..Ramprabha Garu bagarmu .. manku Kani pinche .,vinipinche ippati female BABA🙏🏽🙏🏽