New Criminal Laws Comes into Effect | How These Will be Useful to Indian Citizen ? || Pratidhwani

  Рет қаралды 8,216

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

9 күн бұрын

మన దేశంలో బ్రిటిష్‌ కాలం నుంచి అమలవుతున్న IPC, CRPC శిక్ష్మాస్మృతుల స్థానంలో
మూడు కొత్త నేర న్యాయ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇకపై జీరో FIR, ఆన్‌లైన్‌ ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్‌ సాధనాలతో సాక్ష్యాధారాల సేకరణ సులభతరం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేసుల సత్వర విచారణకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నాయి. అయితే ఈ చట్టాల్లో పోలీసులకు అపరిమిత అధికారులు కల్పించారనీ, విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయాలు సేకరించలేదనీ విమర్శలు వస్తున్నాయి. అసలు కొత్తగా అమలులోకి వచ్చిన మూడు నేర న్యాయ చట్టాలతో నేరాల దర్యాప్తు, న్యాయ విచారణలో ఎలాంటి మార్పులొస్తాయి? ఏఏ కేసుల్లో శిక్షలు కఠినతరం అవుతాయి? ఈ చట్టాల రూపకల్పన జరిగిన తీరుపై భిన్న వాదనలు ఎందుకు వస్తున్నాయి?
#pratidhwani
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 4
@moulalmoulal5359
@moulalmoulal5359 7 күн бұрын
Good explanation
@poornimaak2344
@poornimaak2344 7 күн бұрын
Super explanation Shailaja mam👏👏👏thank you very much 😍
@MadhavJK
@MadhavJK 3 күн бұрын
కొత్త చట్టాలు తెచ్చే ముందు ఉభయ సభల్లో చర్చించ కుండా, 140 మంది యంపీలను సస్పెండు చేసి, గతంలోకన్నా ఘోరమైన చట్టాలు తెచ్చింది బీజేపీ ప్రభుత్వం. కేవలం పేర్లు మార్చి కొత్త చట్టం అని చెబితే సరిపోదు. నిర్దిష్ట నిర్వచనాలు లేని అస్పష్టమైన చట్టాలు తెచ్చి తమను ప్రశ్నించే వారిని బెయిలు లేకుండా జైళ్ళలో కుక్కాలనుకోవటం దారుణం. కేవలం పేపరుమీద చట్టాలు చేసి పడేస్తే సరిపోదు. దేశంలో అన్ని వ్యవస్థల ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన ముందు పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల నుంచే మొదలు కావాలి. మన దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు, న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టి పోయింది. దానికి కారణం మన పాలకులే. మన రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు… వారే చట్టాలకు తూట్లు పొడుస్తారు. నీతులు చెబుతారు… నియమాలు ఉల్లంఘిస్తారు. పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ, తాము అవినీతికి పాల్పడుతూ, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలను (సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ, న్యాయ) కూడా పంజరంలో చిలుకలను చేసి, తమ చెప్పు చేతల్లో ఉంచుకుని, తమకు కావలసినట్టు ఆడించటం వల్లనే మన దేశ పాలన అస్థవ్యస్థమై పోయింది. అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా గట్టుపై కూర్చున్న పాలకులు మాత్రం అడ్డమైన గడ్డీ మేస్తూ… మింగ మెతుకు లేని సామాన్యుడు మాత్రమే నీతిగా ఉండాలని ప్రవచనాలు చెబుతూ చట్టాలు చేస్తే ఎవ్వరూ పాటించరు. కాబట్టి మార్పు పైనుంచి మొదలు కావాలి. దేశాధినేతలే ముందు తాము నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శక పాలన అందిస్తే… ఆ తర్వాత సమాజం ఆ దేశాధి నేతను ఆదర్శంగా తీసుకుని, తనంతట తానే నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగుతుంది. అంతే కానీ, కడుపు కాలే సామాన్యుడికి నీతులు చెప్పి, వాడిని మాత్రమే నీతిని పాటించమంటే, ఎన్ని చట్టాలు చేసినా వాడు పాటించడు. దానికి మన రాజకీయ నాయకులే సహకారం అందిస్తారు.
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 6 күн бұрын
Bagalevu chattalu
7 AM | ETV Telugu News | 9th July 2024
22:54
ETV Andhra Pradesh
Рет қаралды 177 М.
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 35 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 159 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 109 МЛН
Ismart Immanuel Performance | Jabardasth | 22nd June 2024 | ETV Telugu
10:04
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,6 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 35 МЛН