Kandula Ramesh Analysis | Gautam Sawang Resigns | Case Filed On MLA Kolikapudi Srinivasa Rao | TOne

  Рет қаралды 53,922

Tone News

Tone News

4 күн бұрын

Kandula Ramesh Analysis | Gautam Sawang Resigns | Case Filed On MLA Kolikapudi Srinivasa Rao | TOne News
#kandularamesh #kolikapudisrinivasarao #andhrapradesh #gautamsawang
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 89
@bandarukrishna4595
@bandarukrishna4595 2 күн бұрын
జడ్జి గారు మారితే కేసు మొదటికి రావటం అనేది ఇప్పుడే తొలిసారి వింటున్నాం. SI లు, సీఐ లు మారితే పరిశోధనలు మొదటికి వచ్చే పద్దతి కూడా వెంటనే ప్రవేశ పెట్టాలి.
@apparaomandadapu133
@apparaomandadapu133 2 күн бұрын
అవినీతి సొమ్ముతో న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యము చెయ్యవచ్చు అని జగన్ రెడ్డి కేసులే ఉదాహరణ,అవినీతి సొమ్ముతో అన్ని వ్యవస్థలను అవినీతితో ముంచెతెచ్చు.
@rakingkingking
@rakingkingking 2 күн бұрын
ప్రజలు టీడీపీ కి అధికారం ఇచ్చింది వైస్సార్సీపీ అక్రమార్కులని బయటికి లాగి, వాళ్ళు కబ్జా చేసిన ఆస్తుల ను తిరిగి సొంత వారికి అప్పజెప్పమని, వాళ్లకు తగిన శిక్ష వేయమని. అది కొలికపూడి చేసేపని కాదు, అది లేదు ఇది కాదు అని కూర్చుంటే పుణ్యకాలం పూర్తి అవుతుంది. బాధితులకు సత్వర న్యాయం జరగాల్సిందే.
@muralikrishna-cu9ue
@muralikrishna-cu9ue 2 күн бұрын
వ్యవస్థ లు నిర్విర్యం అయినప్పుడు , భాదితులకు న్యాయం ఆలస్యం అయినప్పుడు, ఆయుధం పట్టక తప్పదు
@mulintisubhashini6885
@mulintisubhashini6885 2 күн бұрын
Good morning sir i support srenivas garu
@semilong-gb8hp
@semilong-gb8hp 2 күн бұрын
MLA Srinivas garu is a true hero. Please support Srinivasa Rao garu in his fight against criminals. What do you do if someone takes your property
@ramakrishnaraolakkaraju3750
@ramakrishnaraolakkaraju3750 2 күн бұрын
ఈ ఫార్మాట్ బాగుంది ఈ విధంగా కంటిన్యూ చేయండి.
@vrdasari3299
@vrdasari3299 2 күн бұрын
Kolikapudi cannot be arrested as local Revenue officials are ptm batch of YCP leader. Better Kolikapudi takes lawful action instead of going directly.
@dcrao6186
@dcrao6186 2 күн бұрын
నవసాంగ్ పోలీస్ అధిపతి గా ఉండి పూలిష్ గా వ్యవహారించారు ఎప్పటికైనా ఖర్మ ఫలితం అనుభవించాలి
@MRAJESHM-oq5js
@MRAJESHM-oq5js 2 күн бұрын
Avunu sex raket stop chesadu
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 2 күн бұрын
This may also be Drama of Telangana High Court. Justice is not Alive in AP .
@nagamohankowtha2263
@nagamohankowtha2263 2 күн бұрын
As a person I appreciate Kolikapudi but as an elected representative ,I expected him to go by rule book but not taking law into his own hand . Further it pains me , he is a person who conducts IAS academy .
@sudhakartransport7369
@sudhakartransport7369 2 күн бұрын
గౌతం సవాంగ్ చాలా ఎనకేసుకున్నాడులే ఉద్యోగంలేకపోయినా పర్వాలేదు
@ramapathapati6026
@ramapathapati6026 2 күн бұрын
Puchi pothaadu chachemundu
@gangadharamdwadasi1850
@gangadharamdwadasi1850 2 күн бұрын
Good topics told reasonable
@RKdreamhomes
@RKdreamhomes 2 күн бұрын
వాయిస్ చాలా బాగుంటుంది రమేష్ గారు
@RadhaNettem-yn8go
@RadhaNettem-yn8go 2 күн бұрын
Kaliyuga venkannaswaamy e jagan nu jailuku pampinchu swamy
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 күн бұрын
కేసు ఫైల్ అక్కడే ఉంటుంది కనుక కొనసాగించాలి న్యాయవ్యవస్థ ఒకే కాలు ఆ కాలుకు నాలుగు ఫేక్చర్లుఅన్నట్టు రాజ్య సభలో సంఖ్యాబలం కోసం జగన్ కు రెండేళ్లు వేసులు బాటు ఉండచ్చు
@muralimukkamala9811
@muralimukkamala9811 2 күн бұрын
Excellent analysis Sir 👍
@RamkoteswararaoPaladugu
@RamkoteswararaoPaladugu 2 күн бұрын
Meeru cheppindi correct sir kaani kolikapudi gaaru chesindi bhai bhaditula drustilo correct.cbn garu Meena meshalu lekkapedutuntae 5 years gadisi potayi. Ycp ki kolikapudi correct
@gopalaraokadiyala313
@gopalaraokadiyala313 2 күн бұрын
What will happen if EXPOSURE. Already many decades passed but offenders still enjoying. Jagan Reddy cases are pending from 11 long years. Things are in that direction
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 2 күн бұрын
Good morning sir
@durgaannamraju5267
@durgaannamraju5267 2 күн бұрын
అవును కొలికపూడి గారు అలా చెయ్యకూడదు
@durgaannamraju5267
@durgaannamraju5267 2 күн бұрын
సెపెరేతే ఫాస్ట్ తెరాసక్ కర్ట్ వెయ్యచ్చుగా వెయ్యరు. దిభ్రసం గా బయట తహరుగుతారు
@సంగారెడ్డి6174
@సంగారెడ్డి6174 2 күн бұрын
సవాంగ్ ముందు బయటికి పో. మోస్ట్ కరప్ట్ ఆఫీసర్ అని పేరుంది.
@tavitisettynaramsetty7160
@tavitisettynaramsetty7160 2 күн бұрын
Newly ele govt have some patience take action slowly & give important way to good governance
@narasimharaokurada8122
@narasimharaokurada8122 2 күн бұрын
Your’s is very dignified channel in social media . Congrats !!!
@chandrapothineni1150
@chandrapothineni1150 2 күн бұрын
Mee visleshana baaguntundi
@semilong-gb8hp
@semilong-gb8hp 2 күн бұрын
Sawang is a criminal
@ramanakumarchv
@ramanakumarchv 2 күн бұрын
అంటే మా జగనన్న కేసు మళ్లీ మొదటికి వచ్చినట్టా
@nagendrareddy9255
@nagendrareddy9255 2 күн бұрын
Tdp vaalla meeda case pettina evdaru emi peekedi ledu ga
@sivaramakrishnaprasad3509
@sivaramakrishnaprasad3509 Күн бұрын
Format is good sir. Pl continues to give latest political analysis.
@apsarathi1
@apsarathi1 2 күн бұрын
No low level officer will take action as all of them corrupted , and nobody was corrected with suspensions or actions etc...
@shekarreddy8931
@shekarreddy8931 2 күн бұрын
Why don't you talk about them What happend to 17a and bail cse
@tatavenkatamahesh8301
@tatavenkatamahesh8301 2 күн бұрын
Meelaga neethi vakyalu cheppadam bagundhi kani badha padinavariki telustundi
@user-vz4lq4fz2y
@user-vz4lq4fz2y 2 күн бұрын
Shuld not take drastic desicon
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 2 күн бұрын
Karyakartalanu kapadali.
@radhakrishna5916
@radhakrishna5916 2 күн бұрын
What Sri Kolikipudi Done in Kambhampadu Is Nothing Compared To Atrocities and Dismantlements of Authorised Constructions Perptrated by YSRCP Without Even Booking Cases.Don't Make Much Ado About Nothing. If The Police Acted Judiciously Hundreds Of Cases Would Have Been Booked Against YSRCP.
@vkr8620
@vkr8620 2 күн бұрын
ఇలా ముఖ్యమైన విషయాల మీద క్లుప్తంగా, అర్ధమయ్యేటట్లు చెప్పారు. ఇలా తక్కువ నిడివి (length ) వున్న వీడియోలు చేయండి. ధన్యవాదములు
@chsrinivas8038
@chsrinivas8038 2 күн бұрын
PK shifted his constituency
@lax20662
@lax20662 2 күн бұрын
Goutam sawang...became victim og ysjagan .
@noorshaik6308
@noorshaik6308 2 күн бұрын
Cbn meedha రాయి వేసి na vallalo కందుల Ramesh hand vundi
@MRAJESHM-oq5js
@MRAJESHM-oq5js 2 күн бұрын
Jagan garu pothe podam Kathi pate samyam vachindi.kathi Pata pothe ma pranalu potheye sir
@giribabusaggurthi862
@giribabusaggurthi862 2 күн бұрын
Kolikapudi garu chesindi correct UP lo ilane chestaaru akrama kattadalu jcb tho koolchi veyyali adhikarulu badhitulani pattinchukopthe evaru Mari dikku
@zarya331
@zarya331 2 күн бұрын
4. Ekaralu kadu sir 3 ekaralu ani eppde announcement chesad correct ga cheppandi sir leka pote nammaru meru cheppedi
@subrahmanyam9492
@subrahmanyam9492 2 күн бұрын
Meeru mla kavachu anantha matrana Chandra Babu garini bad chestara T.D.P. ni chulakana chese panulu cheyakandi edyna babu garito aalochinchi cheyandi
@JyothiReddy007
@JyothiReddy007 2 күн бұрын
బెటర్ చంద్రబాబు గారిని పరిపాలించుకోమని చెప్పండి, కార్యకర్తలు అవసరంలేదు, కేడర్ అవసరంలేదు, ఇప్పటికే వైసీపీ వాళ్ళు తిరువూరులో టీడీపీకి ఏమాత్రం స్థానబలం లేకుండా చేసారు, ఇంక అధికారులైతే టీడీపీ నాయకుల మాట అసలే వినరు, చంద్రబాబు గారికి వైసీపీకి ఊడిగం చేసే అధికారులనే నమ్ముతారు తప్ప సొంతవాళ్లను ఏమాత్రం పట్టించుకోరు, ఏమన్నా అంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని అంటారు, అధికారులు టీడీపీ చెప్పేది కొంచెమైనా పట్టించుకుంటే కదా లీగల్ గా యాక్షన్ తీసుకొనేది? పైగా టీడీపీ అధికారంలోకి వచ్చాక మీలాంటి చాలామంది టీడీపీకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు, ఎల్లో మీడియా అని చెప్పుకునే వాళ్ళు అందరూ కలిసి కొలికపూడి లాంటి నాయకులమీద కావాలనే విషయాన్ని పట్టించుకోకుండా సొంతవాళ్లపైనే విషప్రచారం చేస్తున్నారు,2019 ఓటమి నుంచి చంద్రబాబు ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదు, క్యాడర్ అంటే ఆయనకు అంత నిర్లక్ష్యం ఎందుకో అర్థంకాదు , వయసైపోయిన చంద్రబాబు తన మెతకవైఖరితో చివరకు టీడీపీని ఒక పనికిమాలిన చేవచచ్చిన చేతకాని పార్టీగా తయారుచేస్తున్నాడు, మళ్లీ మళ్లీ చెబుతున్నాం, బాబుగారు మారాలి, ఇలా అధికారులను నమ్ముకుని రాజకీయాలు చేస్తే చివరకు మిగిలేది చేతిలో చిప్ప మాత్రమే, ఈలోపు జగన్ మెల్లగా బలం పుంజుకుని,గట్టిగా తంతే,ఆ దెబ్బకు టీడీపీ వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది. దరిద్రం పోతుంది. ఆఖరికి యువనాయకుడు అనుకున్న లోకేష్ గారిని కూడా బాబుగారు తనలాగే నిస్సత్తువగా ఆవహించిన వ్యక్తిలా తయారు చేస్తున్నాడు.. ఇప్పటికైనా బాబు గారు మారితే మంచిది, లేదంటే టీడీపీ ఇంక ఆంధ్రప్రదేశ్ లో ఉండదు, ఇలా సొంతవాళ్లమీద కేసులు పెట్టి పనికిమాలిన కోపం చూపిస్తే, కాడర్ పూర్తిగా దూరం అవుతారు, అప్పుడు టీడీపీ షట్టర్లు పూర్తిగా క్లోజ్ చేసుకోడమే. చంద్రబాబు లోకేష్ లు ఎదిరెదురుగా కూర్చుని టైంపాస్ చేయడమే.‌.
@PrasadReddy-bm8bn
@PrasadReddy-bm8bn 2 күн бұрын
That is chndrababu
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 2 күн бұрын
Mr. కొలికపూడి శ్రీనివాస్ గారు, 5 సంవత్సరాలుగా YCP చేసిన పనే మీరు చేసారు. తేడా ఏముంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పార్టీ పెద్దతో మాట్లాడి ఏం చెయ్యాలో అది చేయండి. ప్రజల వలన మాత్రమే మీరు గెలిచారు. Please mind this. Dont be so smart.
@trinadharaododdi974
@trinadharaododdi974 2 күн бұрын
Why to show difference? Law has so many loopholes. Justice delayed is justice denied. Kolikapudi garu may be too anxious to do justice. It is not wrong. Why that Municipal authorities delayed all these years.? People accepts kolikapudi action.
@shekarreddy8931
@shekarreddy8931 2 күн бұрын
These people only can win as alliance not themself
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 күн бұрын
Sir, "Raajyaangamulo Judgement Ichchina time lo Judge gaarini trasfer without explanation of reason, and agian New Judge first nunchi vinadam" Ilaantiivi Desamulo unna prajalandaru chaala kadupumantho aavedhanatho Bhaadhatho Aandolanatho Kopamutho unnaaru Sir. Nyaava Vyavastha meedha Nammakam Sannagisthundaa? Ani Desamulo unna prajalandaru mundu oks Milion Dollor Questions.
@NeerukondaPrasadarao
@NeerukondaPrasadarao 2 күн бұрын
Kotikala pudi chesidhi chala tappu, chattanni mee chetululoki teesukone hakku meeku ledhu, meeku yedayna ibbandhi vunte chattam amalu chese adhikarulu vunnaru,meeru varitho cheppi chattaprakaram charyalu teesukommani cheppi vuda valasindhi.
@user-ex5pf8hl8c
@user-ex5pf8hl8c 2 күн бұрын
మొన్న మంత్రి భార్య,శ్రీనివాసరావు ఎంఎల్ఏ. వీళ్ళకు చేప్పవలసినది ,పిలిచి గోప్యంగా చెప్పవలసిన విషియాలు భీర్గతం చేసి అవమాన పరిచారు, ఎ మి విలువ వుంటుంది,జనాలలో,పూర్తి రాజకీయం చేయగలరా.
@rammohanraonalla3935
@rammohanraonalla3935 2 күн бұрын
gattiga warning ivvali chusinollu appude kallu netting meedhakochaya anukontaru
@user-ff1pg9us5p
@user-ff1pg9us5p 2 күн бұрын
Kootami valla gelichru
@user-fm9oq8ou6l
@user-fm9oq8ou6l 2 күн бұрын
పని కట్టుకొని మహసేనా రాజేష్ మీద,కొలికపూడి గారి మీద ఇలాంటి పోస్ట్ లు పెట్టటానికి మీరు చాలా అత్యుత్సాహం చూపిస్తున్నట్టున్నారు.
@pchittemma2822
@pchittemma2822 2 күн бұрын
వాస్తవమే చెబుతున్నారు ఆయన చట్టపరమైన చర్యలు ఉండాలి వ్యక్తిగత చర్యలు తప్పు బ్రో నోటిదూల వ్యక్తిగత దాడి మంచిది కాదని మొన్ననే ప్రజలు తీర్పు చెప్పారు కదా
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 2 күн бұрын
Don’t misunderstand his analysis. One has to go by law. It’s always the rule and a good way
@pchittemma2822
@pchittemma2822 2 күн бұрын
@@prabhavathipotipireddi3757 మీది విశాఖ కదండీ
@imumaryratnammummidi4198
@imumaryratnammummidi4198 2 күн бұрын
Peeda vadilindi.sawang chesina thappulu mammuluva?
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao 2 күн бұрын
మీకో విషయం చెప్పాలి ! అదే భవనాన్ని జగన్ ప్రభుత్వంలో ఒక ఎమ్ ఎల్ ఏ గుర్తించి పడగొట్టాల్సి వస్తే అధికారులు ఆగమేఘాల మీద వెళ్ళి పడగొట్టేస్తారు ! అదే చంద్రబాబు ప్రభుత్వంలో అయితే మీన మేషాలు లెక్కిస్తారు ! అధికారులకీ, అంతేకాదు చెప్పుకోదగ్గ శాతంలో ప్రజలకి కూడా చంద్రబాబు అంటే ఎప్పుడూ లోకువే ! ఈ రాష్ట్రం ఎదుర్కునే ముఖ్యమైన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇదొక సైకోలాజికల్ డ్రా బేక్ ! 🙏
@Nazeershaik1819
@Nazeershaik1819 2 күн бұрын
పరిస్థితులు మారాయా😂😂 YCheap govt లో opposition మీద case పెట్టేవాళ్లు.. ఇప్పుడు own MLA మీద case ఫైల్ చేసారా🤣🤣🤗🤗 మీరు (టీడీపీ) మారరు
@shekarreddy8931
@shekarreddy8931 2 күн бұрын
What about cases against CBN?
@NarayanaRaoBeesetti
@NarayanaRaoBeesetti 2 күн бұрын
సుద్దులు చెప్పకండి సార్
@venkateswararao3775
@venkateswararao3775 2 күн бұрын
ప్రభుత్వ శాఖల పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది పాత ప్రభుత్వం పట్ట అధికారుల విశ్వాసం ఏ మాత్రం తగ్గలేదు
@harikrishna9445
@harikrishna9445 2 күн бұрын
కొలికపూడి చాలా తెలివైనోడనుకున్నాము.. కాదని తేలిపోయింది.. సీబీఎన్ ఇలాంటోళ్లను కంట్రోల్ చెయ్యాలీ. జాగ్రత్తగానూ ఉండాలి...
@noorshaik6308
@noorshaik6308 2 күн бұрын
Iddru EVM లను మేనేజ్ chesi gelicharu
@krikis9056
@krikis9056 2 күн бұрын
ప్రజావేదికను కూలగొట్టారండి ..అమరావతిని కూడా రేపు కులగోడతారండి ..దానిమీద ఫోకస్ చేయండి.. మీరు జర్నలిజ0 బ్రతికించండి... ఎంతోమంది శ్రీనివాసరావు వచ్చారు పోయారు మళ్ళీ వస్తారు....
@rameshchunduru8571
@rameshchunduru8571 2 күн бұрын
Meeru enduku vivarana istunnaru Vata unda Building pote chattaparanga kesu pettamanandi
@pchittemma2822
@pchittemma2822 2 күн бұрын
వాస్తవం చెబితే ఈ రాష్ట్రం లో తలకి ఎక్కడం లేదు సగం మందికి
@elleshamrao2653
@elleshamrao2653 2 күн бұрын
ఎక్కువ కేసులుంటే మినిస్టర్ కావచ్చు కొలికపుడి
@crnarayanareddy4086
@crnarayanareddy4086 2 күн бұрын
పచ్చని బాచి కి పవర్ వున్న ది
@dhulipalasatyanarayanamurt9008
@dhulipalasatyanarayanamurt9008 2 күн бұрын
మీకు కూడా ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే కేంద్రం లోని ప్రభుత్వానికి సరైన కప్పం కట్టండి, జగన్ రెడ్డి గారి మాదరిగా వ్యవస్థల నుండి రక్షణ మరియు స్వస్థత మరియు స్వాంతన చేకూరుతుంది.
@sivakumarnidamarthy8101
@sivakumarnidamarthy8101 2 күн бұрын
Meru sodhi.లేకుండా .చేపుతారు . పాయంట. మీకు ధన్యవాద లు
@user-yy5pm7ky5i
@user-yy5pm7ky5i 2 күн бұрын
Chattalu Bharat lo Pani chestunnaya sir. Oka ardika nerastudu oka saiko babai ni murdar chesina hantakudu 31cesulalo bail meeda tirigevadu unna e state lo Inka chttalu unnayantara ade oka midil clace manishi chinna tappu cheste police wallu llu fir katti jail lo padestaru yekkada chattalu unnao meru cheppandi
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,4 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 18 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 46 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,4 МЛН