అమరావతిపై మళ్లీ అవే విషపు రాతలు విజయసాయిరెడ్డి కంపెనీపై చర్యలుండవా? | Suresh Kalluri |- Rajaneethi

  Рет қаралды 13,134

Rajaneethi

Rajaneethi

11 күн бұрын

అమరావతిపై మళ్లీ అవే విషపురాతలు విజయసాయిరెడ్డి కంపెనీపై చర్యలుండవా? | Suresh Kalluri |- Rajaneethi
#rajaneethi #sureshkalluri #newspaperanalysis #newspapersheadlines #newsupdate #news #appoliticalnews #appolitics #cmchandrababu #ministerpawankalyan #ministernaralokesh #ysjagan #andhrapradesh #bossisback #AndhraPradesh
For More Updates
► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
► Our Website : www.rajaneethi.com/
► Like us on Facebook: / itsrajaneethi
Subscribe to RajaNeethi for Latest News.
#Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

Пікірлер: 70
@nagasundaryerramilli3867
@nagasundaryerramilli3867 19 сағат бұрын
ముందు అవినాష్ ని, అప్పిరెడ్డి నీ అరెస్ట్ చెయ్యాలి. Jagan team మన రాష్ట్రానికి పట్టిన దుష్ట శక్తులు. సాక్షి పేపర్, ఛానల్ లో రాసిన వార్తల మీద ఆధారాలు చూపెట్టలేకపోతే సాక్షి మీద defamation suits court లో వేసి వాటిని close చెయ్యాలి. లేకపోతే రాష్ట్రం బాగుపడదు. అమాయక ప్రజలను ఈ వార్తలు మోసగించి మళ్లీ అధికారం లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
@RaoGurram
@RaoGurram 19 сағат бұрын
సురేష్ గారు అసలు సాక్షి పేపర్ అనాలిసిస్ వద్దండి ఆ పేపర్ ఎవడు చూడడు మీరు చెప్పడం వల్ల అనవసర పుబ్లిసిటీ.
@csrao6639
@csrao6639 19 сағат бұрын
రోజువారీ విచారణ 100 ఏళ్లలో పూర్తి చేయాలి
@kirankumar1858
@kirankumar1858 19 сағат бұрын
అన్న గత ప్రభుత్వం లో వున్న ప్రతి నాయకుడి మీద వల్ల అవినీతి మీద విచారణ జరిపి నిజమని తెలియె ఆ మోతాన్ని వాసులు చేసి ఖజానాకి డిపాజిట్ చేయండి
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi 19 сағат бұрын
ముందు ఆ సాక్షి టీవీ, ని, పత్రిక ను నిరోధించాలి, లేదా పూర్తి గా ఈ రెంటిని పూర్తి గా ఎత్తి వేసే ప్రయత్నం చెయ్యాలి
@csrao6639
@csrao6639 19 сағат бұрын
దోపిడీ లు మాత్రమే చెయ్యాలి
@Lovesavarkar
@Lovesavarkar 19 сағат бұрын
ప్రజలందరూ blue media channel ని paper ని బహిష్కరించాలి.
@um242
@um242 19 сағат бұрын
జూలై 8 వై యస్ జయంతి, ఉచిత ఇసుక కి ముహూర్తం ఆ రోజే కుదిరిందా
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 19 сағат бұрын
సురేష్ గారు. ఈ సాక్షి లో వ్రాసిన ప్రతి దానికి వివరణతో అంటే మిర్రర్ ఇమేజ్ గా "మనస్సాక్షి" అనే పేరు తో ఓ డైలీ పేపర్ నడిపితే బాగుంటుందేమెా! దీనివలన మిగిలిన పేపర్స్ మీద బరువు తగ్గుతుంది. వారి వార్తలు వారు వ్రాసి కుంటారు.
@ramanakumarchv
@ramanakumarchv 19 сағат бұрын
రోజువారీ విచారణ హై కోర్టు అదేశించడమేనా, అమలు చెయ్యక పోతే ఏం చెయ్యాలి అది కూడా చెప్పాలి
@ramakrishnabhagavan2505
@ramakrishnabhagavan2505 19 сағат бұрын
సాక్షి ఒక రోత పుట్టించే పత్రిక
@SRISRI.4689
@SRISRI.4689 19 сағат бұрын
సురేష్ బ్రదర్... ఈ విషపురుగులను తక్షణమే చర్యలు తీసుకొని పూర్తిగా సమూలంగా నాశనం చేయకపోతే అతి భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది
@gopalmalapati1446
@gopalmalapati1446 19 сағат бұрын
మర్యాద రామన్న(CBN) గారికి మొహమాటమేక్కువ, ఏమిచేస్తాడో చూద్దాము.
@umabitr8157
@umabitr8157 19 сағат бұрын
Very good🙏
@singumadhunaidu4867
@singumadhunaidu4867 19 сағат бұрын
Jai CBN
@prasadvemulapalli1247
@prasadvemulapalli1247 19 сағат бұрын
చెప్పేది ఎవరో అయితే వినేవాళ్ళు వెర్రోళ్ళు అని, ఇంకా వీరి మాటలు వినేవారు ఆంధ్రలో ఉన్నారంటే అశ్చర్యంగా ఉంది.
@csrao6639
@csrao6639 19 сағат бұрын
మరి కే మాన్ ఐలాండ్ లో 7 లక్షల కోట్లు ఊరకే వస్తాయా
@saraswathic1559
@saraswathic1559 19 сағат бұрын
ఇంకా ఆంధ్ర ప్రజలు 11 మందిని నెగ్గించటమే దుర్మార్గం.
@asprasad2328
@asprasad2328 19 сағат бұрын
అలా తప్పు వార్తలు, అబద్దాలు ప్రచురించే వారిమీదే కాకుండా నిజాలు ప్రచురించే పేపర్లను, ప్రతిపక్షాలను అణిచి వేయాలన్నా జగనే చేయగలడు.
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 19 сағат бұрын
Very well said sir🎉
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,4 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15