Adusumilli Srinivasa Rao Shocking Analysis on YS Jagan Palace | CM Chandrababu | TOne News

  Рет қаралды 68,133

Tone News

Tone News

24 күн бұрын

Adusumilli Srinivasa Rao Shocking Analysis on YS Jagan Palace | CM Chandrababu | Journalist Gopi | TOne News
#adusumillisrinivasarao #ysjagan #andhrapradesh #chandrababu
#apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 215
@veeraphani1525
@veeraphani1525 23 күн бұрын
నేను రాయలసీమలో 4ఇయర్స్ వున్నాను.అక్కడ వాళ్ళు చెప్పింది ఏమిటంటే జగన్ రెడ్డి కాదు. ఎ రుకల వాళ్ళు అని విన్నాను
@Krms5689
@Krms5689 23 күн бұрын
Yerukala Reddy Ani Nenoo Vinnanu !
@user-eo1js3ns4n
@user-eo1js3ns4n 23 күн бұрын
Brother meeru chayppindhhi chala correct, jaggadi muthathalu kerala nuchhi 100 years back vachharu. Kerla low ahanthayntha neechamayna kullam ,veedi mutthathalu chachhina barryla thowlu valuchukoni ahmmi bhathayksy varu
@malleswarimaroju400
@malleswarimaroju400 22 күн бұрын
ఎరుకల రెడ్డి . అందుకే అంత నీచమైన, కౄరత్వం, శాడిజం, స్వార్ధం కలిసిన రాక్షసుడు జగ్గడు.🤮🤮🤮🤮👏👏
@ambojudharmarao9709
@ambojudharmarao9709 22 күн бұрын
Ounu reddi kulam varu inta neechanga vundaru chala dayagalavaru 🙏
@vadlamudisrinivas8653
@vadlamudisrinivas8653 22 күн бұрын
Yes. He is yerukula reddy
@srilathakrovvidi2540
@srilathakrovvidi2540 23 күн бұрын
మీ అనాలసిస్ పూర్తి గా చూడాల్సిందే అంత చక్కగా ఉంటాయి...
@NivighnaSai
@NivighnaSai 22 күн бұрын
😊😊
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 23 күн бұрын
సంతోషం sir jagan చేసిన ఈ పనులు ( మోసాలు) ప్రభుత్వానికి చెప్పవలసింది మీ vantivaare
@lvvsvprasad5885
@lvvsvprasad5885 21 күн бұрын
😮
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 23 күн бұрын
మీలాంటి మేధావి ఉండటం మా అదృష్టం సార్
@kottusakunthala6282
@kottusakunthala6282 23 күн бұрын
మీరన్నట్టు వాడు వృద్దుడే,, మిమ్మల్ని, వాడ్ని,, పక్క పక్కన పెడితే, మీరు కింగ్ సార్,, చొక్కి దవడలేసుకొని,, ఎప్పుడూ ముఖం పీక్కుపోయి ఉంటుంది... పగ, ప్రతీకారం ఉక్రోషం తో రగిలిపోతుంటే,, ముఖం,,ఆరోగ్యమైనా,, అందమైన ఎలా ఉంటుంది? ఎవరైనా నవ్వితే చూడడానికి బాగుంటుంది.. వాడి వెకిలి నవ్వు కి అర్థము ఉండదు,, ఆహ్లాదమూ ఉండదు.. చెప్పాలంటే,, డబ్బు తప్ప,, జగన్ అనుభవిచిదేమి లేదు.. ఒక నిర్భాగ్యుడు
@mohammadiziauddin841
@mohammadiziauddin841 6 күн бұрын
Absolutely
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 23 күн бұрын
సొంత సొమ్మును సంపాదించి కడితే, తెలుస్తుంది, ప్రజలు సొమ్ము తో ఏది ఐనా అవుతుంది, అందుకే పోయాడు
@jayalakshmi706
@jayalakshmi706 21 күн бұрын
ఆ భవనాల్ని వేలంవేసి రాష్ట్ర ఖజానాకు జమ చెయ్యాలి
@mohanavelichety8770
@mohanavelichety8770 23 күн бұрын
ఇంతకూ ఆభవనాలను ఏమి చెయ్యాలంటే సీడ్ ఆక్సిస్ రోడ్ లాంటి వాటికి అడ్డు వస్తుందనుకుంటే కూల్చేయ్యాలి. మిగిలినవి కలెక్టరేట్ లుగా మార్చేసి లేదా కాలేజెస్, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయం గా మార్చేసి. ఆ భవనం నిర్మాణానికి ఎన్ని అక్రమాలు చేశారో ఆ చరిత్ర ఒక శిలా ఫలకం చెక్కించాలి. అందుకు తక్షణమే ఒక G. O తేవాలి.కట్టిన కాంట్రాక్టర్ నుండి దాని విలువకు రెట్టింపు సొమ్ము మైంటైనాన్స్ ఛార్జ్ వసూలు చెయ్యాలి. ఒక్క భవనాన్ని కూడా కూల్చ వద్దు. ఎందుకంటే గుండుసూది కొనాలన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించదు.
@rangaraopunati1343
@rangaraopunati1343 20 сағат бұрын
ఇది మంచి సలహా govt పాటించాలి.
@sangeethaalapana8798
@sangeethaalapana8798 23 күн бұрын
తెలిసినా. ఇతనకి. భయపడి. ఊరుకుnnaaru. ఇతనికి పవర్ వుంటే. ఏదైనా చేస్తాడని. అందరికీ తెలుసండీ. అందుకే. ఇప్పటి దాకా. కామ్ గా వున్నారు
@mohanavelichety8770
@mohanavelichety8770 23 күн бұрын
2004 కి ముందు ఎంత సంపాదించినా మహమేత వాటాకి వచ్చిన ఆస్థి అంతా ముఖ్యమంత్రులపై పోరాటాలకోసం జిల్లాకి వందమంది వెధవలని తయారు చేసి వాళ్ళని మేపినందుకు హారతి కర్పూరం లా కరిగి పోయింది. చివరికి లద్దగిరి పెద్దమనిషి విజయభాస్కర రెడ్డీ లాంటి పెద్దమనిషిని కూడా నిద్రపోనీయలేదు ఈ మహమేత. ఆయన ఎంత నిజాయితీ పరుడంటే చనిపోయేముందు వైద్యం చేయించుకునే డబ్బులేకుంటే చంద్రబాబు సందర్శించి విదేశీ వైద్యం కోసం ప్రభుత్వ సాయం చేస్తానన్నాడు. ఈ ఆర్ధిక పరిస్థితి చూసి చలించిపోయిన ఈ సైకోకి ఆస్తుల పిచ్చ పట్టింది. అసలే చదువు అబ్బలేదు. స్నేహాలేమో మంచివి కావు. అంతా మంగలికృష్ణ, కొల్లం గంగిరెడ్డి లాంటి బ్యాచ్ తండ్రి చాటున సంపాదించాడు. దాన్ని నిలబెట్టుకోవాలి. దానికి అధికారం కావాలి. అందుకు అధికారం పిచ్చ పట్టింది.
@mohammadiziauddin841
@mohammadiziauddin841 6 күн бұрын
Mohan? Velicheti?
@sangeethaalapana8798
@sangeethaalapana8798 23 күн бұрын
ఎవరో చెబితే చేయటం ఏంటండీ. అదంతా. అతని పైశాచిక మనస్తత్వం
@ramakoteswararao311
@ramakoteswararao311 22 күн бұрын
ముమ్మాటికి ఇది చాలా మంచి విశ్లేషణ అలానే చేయాలి 🎉
@durgak9122
@durgak9122 23 күн бұрын
meru చెప్పేవన్నీ నిజమే sir అల నాశనం చేసి ఎం చేద్దాం అనుకున్నాడు ఏపీ ni
@Panda-er4nd
@Panda-er4nd 23 күн бұрын
13:30 జలగ ఇప్పటివరకూ చూపించిన అరాచకాలు ఇంటర్వెల్ కాదు సార్, అది ట్రైలర్ మాత్రమే, తాను మళ్లా వస్తే పూర్తి వల్లకాడు చేసేస్తాడు
@sangeethaalapana8798
@sangeethaalapana8798 23 күн бұрын
అమ్మో. ఇది వక. వింత. నేచర్. మహా డేంజరస్
@surannaidukobagana7998
@surannaidukobagana7998 20 күн бұрын
శ్రీనివాసరావు గారు తమ అనాలిసిస్ 200 శాతం నిజం.
@stylish9629
@stylish9629 22 күн бұрын
Last 5 years నుండి ఏ media కూడా palace ల గురించి ఎందుకు చెప్పలేదు ? చూపించలేదు అర్థంకావడం లేదు 😯🙄😮
@rvkameswari7508
@rvkameswari7508 22 күн бұрын
ప్రభుత్వం తో పాటు ప్రజలు కూడా ఈ దొంగలను పట్టుకొని, తగిన శిక్ష , దారుణ, కఠిన శిక్ష వెయ్యాలి. చంద్రబాబు బాబు గారు కూడా ఈ విషయం లో చాలా కఠినం గా వ్యవహారించాలి. లేక పోతే ఈ దొంగలు ఎంత కయినా తెగిస్తారు, ఏ లాంటి దారుణ మారుణ హోమాని కయినా పాల్పడతారు.
@kalyan20091000
@kalyan20091000 22 күн бұрын
1జీవితం శాస్వితం2ధనమే మూలం అన్నిటికి4ఫ్యూడలిజం మీాద ఆశక్తి5రివిజనిష్టుల నిర్మూలన.--------దీనికి సమాధానం 3 వతరగతి పుస్తకములొ ఉంది.-------దురాశ ధుఃఖానికి చేటు 😢😢
@durgaannamraju5267
@durgaannamraju5267 22 күн бұрын
సార్ వీళ్ళకి ఇదివరకు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ వెనక అండగా ఉన్నాయి. అందుకే వాళ్ళ ఇస్తా రాజ్యం నడుస్తోంది
@srinivasulugosu2948
@srinivasulugosu2948 23 күн бұрын
Superb analysis Sir
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 23 күн бұрын
Iragadeesaaru. AS garu is all round multitask superstar analyst. Best analyst. Never before never after. Unbeatable rockstar. Athade oka sainyam
@nalluributchiprasadarao3665
@nalluributchiprasadarao3665 21 күн бұрын
చాలా బాగా చెప్పారండి.
@rajanigummadi9339
@rajanigummadi9339 18 күн бұрын
చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్టు తోమితే, AP రాజధానికి సరిపడా డబ్బూ, పేదలకు పంచే డబ్బూ వచ్చేస్తాయి
@anilkumar-ue2cx
@anilkumar-ue2cx 21 күн бұрын
ప్రతి నెల చివరి వారం లో మళ్ళీ 1స్ట్ తారీకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కొన్ని వేల మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి బైటకి చెప్పుకో లేక అల్లాడుతునారు ఇలాంటి నిజాలు వింటే బ్రతకటం కన్నా చవటం మేలు లేదా మనం వల్ల లాగ సిగ్గు నీతి వదిలేసి మోసాలు దౌర్జన్యాలు చేయ్యాలి ఇది ఒక్కటే ఆప్షన్ అనిపిస్తోంది.........మీరు బాగా చెప్పారు సార్ మన మామయ్య గురించి
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
మేం నూటికి నూరు శాతం మీ తో ఏకీభవిస్తున్నాము అప్పుడే మన దేశం బాగు పడుతుంది
@pprameeladevi
@pprameeladevi 23 күн бұрын
Correct sir two heroes ni pettali CBN sir please listen 🙏🙏
@srikrishnaippili4613
@srikrishnaippili4613 23 күн бұрын
Good explanation 🎉
@kumaraswamiraja6885
@kumaraswamiraja6885 23 күн бұрын
Super explanation sir
@tirumalasrinivasaraoambati2768
@tirumalasrinivasaraoambati2768 22 күн бұрын
Yes correct sir
@prasadllvn7865
@prasadllvn7865 22 күн бұрын
Very good presentation adusumilli garu
@anjaneyulua7596
@anjaneyulua7596 22 күн бұрын
యు.ఆర్. ఊహించినది తప్పు కావచ్చు... ఫీచర్‌లో స్టార్ హోటల్‌లుగా మార్చబడవచ్చు
@rambabubobba8712
@rambabubobba8712 23 күн бұрын
Excellent reasoning and analysis. His thoughts and speeches made people understand the situation in AP during YSRCP regime.
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 21 күн бұрын
Correct 👍👌
@saiprasadsajja1546
@saiprasadsajja1546 23 күн бұрын
Businessman సినిమా రిపీట్ అయ్యేది
@subosedevotional3658
@subosedevotional3658 23 күн бұрын
ఇంతకి అభవనాల్ని ఏమిచెయ్యాలి .. దీనికి సమాధానం చెప్పడంలేదు
@91873delete
@91873delete 22 күн бұрын
District collectorates or govt hospitals
@prasunaraj9161
@prasunaraj9161 23 күн бұрын
40 percent votes YSRCP vi kavu , old congress, opposite TDP, YCP free bees and donga vyaparalu chesevallu. These kind of people will support Jagan in my opinion.. emicheyyalo veellani exact ga chepparu Adusumilli garu..
@santunukala4034
@santunukala4034 22 күн бұрын
జగన్ కట్టిస్తున్న ఈ బిల్డింగ్స్ అన్ని అనుమతులు లేని వి ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవాలి.... రాంకీ సంస్థ ఎలా కట్టిస్తుంది సోర్సెస్ ఏంటి వైసీపీ తో ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా అనేది పూర్తి కఠినమైన సిబిఐ & ACB విచారణ చేయాలి ఆలా చేస్తేనే అ అవినీతి జలగలు బయటికి వస్తారు
@nagarajaraomantripragada9379
@nagarajaraomantripragada9379 17 күн бұрын
జనులు కి ఏం పట్టింది, సారు. ప్రశ్నిస్తే చంపుతుంటేెె!!
@trcrao5993
@trcrao5993 21 күн бұрын
యేమి చెప్పారు sar, ప్రజలకు తెరుసుకుంటాr., నసురకం మందుదుతో యుతుతో, వాడుకున్నాడు.
@tirumalasrinivasaraoambati2768
@tirumalasrinivasaraoambati2768 22 күн бұрын
Srinivasarao garu very good vishlesakudu
@user-xj7vs7gz4f
@user-xj7vs7gz4f 21 күн бұрын
ఇంత తెలిసాక ప్రజలు మళ్ళీ అతన్ని ఎన్నుకుంటే ఇక వాళ్ళు మాములుమనుషులు కారు.. ఇకనైనా ప్రజలు గ్రహించి ఇలాంటి నాయకులను సమాజం నుండి బహిష్కరించి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం..
@veeraphani1525
@veeraphani1525 8 күн бұрын
మళ్ళీ వాళ్ళు రాకుండా వుండాలంటే మనం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని జగన్ వాళ్ళు ఏమి అరాచకత్వం చేశారో అనేది చదువుకోని వాళ్ళు అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పాలి.ఈ 5 ఇయర్స్ మన అందరి డ్యూటీ అదే
@kavithapaladugu3288
@kavithapaladugu3288 18 күн бұрын
సూపర్‌ అండీ వజ్ర వజ్రేనభిద్యతే…! ఫాక్షనిజం, అక్రమ మైనింగ్‌, అవినీతిని వరదలా పారించిన వారిని మీన మేషాలు లెక్కిస్తూ చూడడమనేది అవివేకం . ముందుగా అవినీతి అధికారుల భరతంపట్టాలి. మీరన్నట్టు దొంగలదగ్గర ఎలా రికవరీ చేస్తారో అలాగే అవినీతిపరలందరినుండి సొమ్మునంతా రికవరీ చేయాలి.
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 23 күн бұрын
ఛీ తూ వైచిపి 😢 RIP వైచిపి 😢
@dharmarao1034
@dharmarao1034 22 күн бұрын
ఓరి నాయనో ..,
@krishnaveni8161
@krishnaveni8161 19 күн бұрын
ఇన్ని జిల్లాలుగా విడదీసినప్పుడే అనుకున్నాం ఇలాంటి కబ్జాల కోసమే అని, అది నిజం అయింది , ఆలోచన ఉన్నవారికి ఆ మాత్రం అర్థం.అవుతుంది sir , అయిన చాలా మందికి ఆలోచన లేదు ఇప్పటికీ కూడా
@user-wi4kq2fl5n
@user-wi4kq2fl5n 14 күн бұрын
Chalaa Goppa Analysis sir
@thokalanagaraju1592
@thokalanagaraju1592 14 күн бұрын
శ్రీనివాస్ రావు గారు వ్యవస్థపై ప్రేమ దోపిడీ పై ద్వేషం లొ మీ బాధ అర్తం అయ్యింది
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 22 күн бұрын
సర్ అడుసుమిల్లి గారు సైకో రాక్షస మనస్తత్వం కలిగిన నీచ నికృష్ట దుష్ట దుర్మార్గమైన జగన్ రెడ్డి గురించి మరియు ఆ అష్ట దరిద్రుడు జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే వాడు చేయబోయే అరాచకాల గురించి కళ్ళకు కట్టినట్టు వివరించారు, సర్ విశ్లేషణ అద్భుతం, ఈ సైకో గాడు పూర్వపు ఈడీ అమీన్ కంటే దుర్మార్గమైన ఆలోచనలు కలిగిన నీచుడు,ఇందులో అనుమానమే లేదు. ఈ దరిద్రుడు చచ్చిన తర్వాత వీడిని తాడేపల్లి పాలేస్ లోనే సమాధి చేయాలి ఎందుకంటే ఈ పిచ్చోడు వరుసగా ఐదు సంవత్సరాలు నివాసం ఉండి కాపురం చేసి చచ్చినాడు కదా పాపం,వాడి ఆత్మ తాడేపల్లి పాలేస్ చుట్టు తిరుగుతూనే ఉంటుంది.
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 20 күн бұрын
mundu 5 సంవత్సరాలు మననం చేసుకోవలసిన విషయం. 🎉❤🎉❤❤❤❤❤❤
@sathiraju7982
@sathiraju7982 22 күн бұрын
ఎక్కడికక్కడ దొంగల్ని పెంచి పోషిస్తున్న కేంద్రం.
@VenkateshM-jt1zv
@VenkateshM-jt1zv 15 күн бұрын
Chaala chaala correct sir meeru cheppindhi adusumilli srinivasarao gaaru ..
@annapurnas5407
@annapurnas5407 7 күн бұрын
Correct ga chepperu
@rajyalakshminallabantu7684
@rajyalakshminallabantu7684 20 күн бұрын
Correct ga chepparu sir
@veerrajuyeleti8541
@veerrajuyeleti8541 20 күн бұрын
Good analysis srinivas garu
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 16 күн бұрын
Good analysis sir. 💯 Right
@akkalachandrasekhar627
@akkalachandrasekhar627 21 күн бұрын
Goodspeech
@amarkumarmadhira4785
@amarkumarmadhira4785 21 күн бұрын
Great Ground level Analist God bless him
@sairam-cs5gt
@sairam-cs5gt 22 күн бұрын
Hat's up your speech sir. Your treatment is correct.
@housingsatya3453
@housingsatya3453 22 күн бұрын
Correct sir
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k 21 күн бұрын
Well said Sir..
@suryanarayana1228
@suryanarayana1228 20 күн бұрын
మీ వివరణ అద్భుతమైనది. జగన్ ది ఒక రోగం
@sasikalak1093
@sasikalak1093 21 күн бұрын
Sir Namaste You're telling true
@polinenisreenivas7050
@polinenisreenivas7050 22 күн бұрын
Sir, we like your hilarious narration.
@ghantajyothi4694
@ghantajyothi4694 21 күн бұрын
Super analysis👌 sir🎉❤😊
@swarnav4486
@swarnav4486 22 күн бұрын
I wonder why the neighbors didn't spread a word about these buildings.
@srinivasraokosana929
@srinivasraokosana929 19 күн бұрын
సగటు మనిషి అంత సాహసం చేసి బతుకుతాడా!
@lakshminsv6499
@lakshminsv6499 21 күн бұрын
Excellent
@seshasairangarao
@seshasairangarao 20 күн бұрын
తెలంగాణ లో బాలకష్ణ, సోమ శేఖర్ .కెసిఆర్,కేటీఆర్,హరీష్ రావు, వీళ్ళ ఆస్తులు జప్తు చేసినట్లు న్యూస్ రాలేదు ఏమిటి
@UmaDevi-tn2xy
@UmaDevi-tn2xy 22 күн бұрын
Centre should take action
@vasudevamurthyrajujampana6206
@vasudevamurthyrajujampana6206 18 күн бұрын
🌹🙏🌹
@vamsavardhanaraoavula1750
@vamsavardhanaraoavula1750 22 күн бұрын
Super sir
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 23 күн бұрын
Sir cbi court ku jagan podu a cbi vallu pattinchukoru 140 discharge petitions yeppudu vicharana jaragali kaneesam 5 years padutundi mana judiciary system ala undi ika siksha yeppudu bail cancel chesi lopaleyyochhuga viveka murder case vicharana speed up cheste uri padutundi delhi peddala sahakaram inka undi anipistundi
@narayannaravbandaru9516
@narayannaravbandaru9516 21 күн бұрын
40 percent voters tho jagan ku rajyam kavali sir, 60 percent tdp di, mee rajyam veru ,maa rajyam veru ani jagan chepputadomo?!?!?
@njrao007
@njrao007 13 күн бұрын
సార్ యాంకర్ గారు, శ్రీ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు మనవి చేసినట్టు, ఈ విధ్వంసం + ప్రాపర్టీ డ్యామేజ్ లయబిలిటీ / కాస్ట్ టోటల్ గా గత ప్రభుత్వం 2019-2024( వైఎస్ఆర్సీపీ) పెద్దలనినించి నిర్ధాక్షిణ్యంగా ముక్కుపిండి వసూలు చెయ్యాలి. ఎందువల్లనంటే ఇది మొత్తం ప్రభుత్వ( ప్రజానీకం) సొమ్ము. ప్రాపర్ అకౌంటబిలిటీ నిక్కచ్చిగా చెప్పడానికి వారికి భయమెందుకు. ప్రభుత్వ ఖజానా బొక్కినప్పుడు ఖాలి చేసినప్పుడు ఏమైంది విజ్ఞానం. జాలు, దయ, సిగ్గు, యెగ్గు, చీము, నెత్తురు లేవా ? ఇలాంటి కన్స్ట్రక్షన్ కేరళ స్టేట్ లో అనుకుంటా కట్టినప్పుడు, ఇటీవల నేను ఎక్కడో సోషల్ మీడియా లో చూసింది ఎవరో శర్మ గారు, EX IAS Retd ఆఫీసర్ న్యూ ఢిల్లీ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కొ దేనికో వ్రాసి సిఫార్సు చేసారుట, ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ /డ్యామేజ్ కాస్ట్ కట్టించిన ప్రభుత్వ పెద్దల నుంచి వసూలు చేయమని. కరెక్ట్ గా శ్రీనివాస్ సార్ సజెషన్ లాగే వుంది. ఐనా న్నాయేన మార్గ మహి మహిష, హానరబుల్ న్యాయస్థానాలు, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు + కాలమే నిర్న యిస్తుందని అనుకుందాం.
@riokia8595
@riokia8595 22 күн бұрын
Ayya Adsumillu gaaru Namastey
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 23 күн бұрын
Sir, ED and IT Vaaru maatharam meeru cheppinatlu "Ending Note" None can "Disclose" Cheyaru! Why! Common Citizens maatharam need to be compulsory Balance Sheet to be submitted, But why IT Dept. Can't disclose the Yearly Statement? Why?
@ammaniyalamandala6770
@ammaniyalamandala6770 22 күн бұрын
ఎందుకంటే, గుజరాతీ గుంటనక్కలు, ఢిల్లీ నుండి, సైకో గాడి పెంట తింటూ, కేసులు నమోదు కాకుండా, అణగదొక్కారు ED, CBI ,IT , supreme court , High court.. ఇలాంటి వ్యవస్థలన్నిటినీ.న్యాయానికి సంకెళ్లు వేసి, చేతులు కాళ్ళు రెండూ నోరు కట్టేశారు.
@RevathiValluri
@RevathiValluri 20 күн бұрын
I like his comments. Navvosthundhi
@mohanraokolli3239
@mohanraokolli3239 22 күн бұрын
Sir exactly.. first analysis is revealed truth.
@cnmreddy8974
@cnmreddy8974 21 күн бұрын
2024 lo Jagan gelichi vunte Rushikonda palace nu edovidamga sontam chesukone vaadu .
@ghantajyothi4694
@ghantajyothi4694 21 күн бұрын
With jokes you are giving Solution sir❤🎉😊
@saikanthv2325
@saikanthv2325 22 күн бұрын
Real analysis
@Omegavzgking
@Omegavzgking 21 күн бұрын
Asanthrupthi kaadhu.... Aham... And bayam.... Jagan lo teliyani edho bhayamkaramayina dark world undhi.... Idhi time tho thelusthundhi
@gopimandapati874
@gopimandapati874 23 күн бұрын
👌👌👌❤❤️👍🤝🤝
@VijayaLakshmi-yr6gr
@VijayaLakshmi-yr6gr 16 күн бұрын
అమ్మి ఆధనంఅపులుకటాలి
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
లిక్కర్ సొమ్మంతా డైరెక్టుగా
@mvrr6265
@mvrr6265 20 күн бұрын
Psychopathica intacta. No treatment, other than imprisonment .
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
ఈ గడిచిన 5 ఏళ్లు 😢😢😢
@cvprasad7152
@cvprasad7152 22 күн бұрын
God please save AP
@arunajyothi790
@arunajyothi790 8 күн бұрын
నవ్వ లేక😂
@rajendrayeluri6480
@rajendrayeluri6480 23 күн бұрын
It is better to allot all the palaces to welfare hostels and govt general hospitals with all the legal rightness and also take precautions not to distrub them in future
@ramasampath7305
@ramasampath7305 18 күн бұрын
కేంద్ర సహకారంతోనే ఇతని ఆటలు, కోర్టులు, పోలీసు వ్యవస్థ లన్నిటిని మేనేజ్ చేస్తూ, ప్రజలను, యువతను ఆకట్టుకునే ప్రయత్నం తో మూడు పువ్వులు ఆరు కాయలు గా జరిగింది. కోట్ల మంది ప్రజలు మౌనంగా చూస్తూ ఉండటం తప్ప ప్రశ్నించే దిశగా అడుగులు వేయటంలేదు. 2మంచిపనులుచేసి పేదవారి మెప్పు పొంది తేచాలు. వాళ్ళ కు మిగతా విషయాలు సమాజం లో అందరి గురించి ఆలోచించడం ఉండదు. అందరూ బాగుండాలి అనుకోరు కాబట్టే ఇన్ని విపరీతాలు, అవినీతి పెరిగి పోతున్ని. ఆదేవుడే కాపాడాలి అందరినీ.
@swarnav4486
@swarnav4486 22 күн бұрын
The buildings should be legalized and sell to the people who can afford to buy except Jagan&Co. That money should be used to build Amaravathi.
@Chandrika-mo7ng
@Chandrika-mo7ng 20 күн бұрын
Jagan ని మరియు అలాంటి రాక్షసుల ఫ్యామిలీని త్వరగా నరక లోకానికి తీసుకెళ్ళాలని ఆ త్రిమూర్తులను కోరుతున్న శూద్రులు సింహాసనం ఎక్కి లోకాన్ని సర్వనాశనం చేస్తున్నారు. నేను Varna ప్రకారం మాట్లాడుతున్న....ఆ నీచ Christians Varna ni Caste ki మార్చిన CASTE శూద్ర కాదు.... I belong to fisherman famipy, but iam not శూద్ర వర్ణ
@ashokraju944
@ashokraju944 22 күн бұрын
Srinivas Rao garu chala Baga Chepparu. 100% Correct. Collector office lu Banks lo Unnai. Chadhuvu kunna Valla Paruvu Theesthunnaru. Encounter cheyyandi.Regional Parties nu Ban chesi Valla Asthulanu Japthu Cheyali
@user-kn9kl1ly9z
@user-kn9kl1ly9z 22 күн бұрын
Jagan AP ki CM ayindi prajalaku manchi cheyyadadani kadu, prabutva, prajala astulunu dochu kovadadaniki vachhadu, chatta prakaram sikshalu veyyali
@leelasridhar1688
@leelasridhar1688 22 күн бұрын
Meeru Cheppedi bagane undi, Jarugutundani nammakam ledu.
@padmajyoti9057
@padmajyoti9057 23 күн бұрын
Ayana kanna,vallavidaki undi.
@jyothsnaravi2513
@jyothsnaravi2513 13 күн бұрын
ఇప్పటికి వాళ్ళు samrdistunnaru,jagan emi మాట్లాడిన vallaku చాలా బాగా anadistaru
@sankarkumar2788
@sankarkumar2788 21 күн бұрын
బురద జల్లడం మానండి మొదట ప్రభుత్వ భూమి ఎకరా కి, సంవత్సరాలనికి అద్దె 1000/- కి 33 years lease కి GO తెచ్చి రాష్ట్రం అంతా అనేక ఎకరాల ప్రభుత్వ భూములు తీసుకుని party office లకి పాలస్ లు కట్టుకున్నది Tdp కాదా 2014-19 లో బాబుగారు ఒక GO తెచ్చి, దాని ద్వారా Tdp party offices కొరకు అమరావతి లో 4 ఎకరాలు ప్రతి జిల్లా head quarters లో 2 ఎకరాలు చొప్పున ఎకరాకి అద్దె సంవత్సరానికి 1000/- చొప్పున 33 సంవత్సరాలు lease basis మీద ప్రభుత్వ భూములు తీసుకున్నారు అదే విధానం లో YCP party కూడ తీసుకుంది. ఇంకా తక్కువగా అమరావతి లో 2ఎకరాలు మాత్రమే తీసుకుంది న్యాయం ఆలోచిస్తే AP రాష్ట్రం లో ఏ party ఎన్ని ఎకరాలు తీసుకుంది, వీటి లో లొసుగులు ఏమిటి అని ఒక మంచిretired judge తో enquiry committy వేస్తే అందరి కంటే evaru ఎక్కువ ఎకరాలు తీసుకుంది అనేది వారి వారి constructionsలో లోపాలు కూడ తెలుస్తాయి.
@kishorebellpau5314
@kishorebellpau5314 22 күн бұрын
(పాపం పసివాడు..)..బలుపు చూసి వాపనుకున్నాడు..అదే ప్రజలసొమ్ము బాగా తిని లివర్ వాచింది,అవయవాలు చిక్కి,మెదడు మొద్దు బారింది..అయినా అర్థం కాలేదు😂😢😊
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,7 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 114 МЛН