Nigama Nigamantha | Annamayya Keerthana | Prakruthi Reddy |Mahathi | Pranathi

  Рет қаралды 2,129,043

Prakruthi Reddy

Prakruthi Reddy

2 жыл бұрын

hey all! do watch my performance in Annamayya pataku pattabhishekam with mahathi and Pranathi!!
#prakruthireddy #kommauyyalasinger #rrr
#kommauyyala

Пікірлер: 702
@krishnaraopolamarasetty2289
@krishnaraopolamarasetty2289 6 ай бұрын
ఈ రోజు రాత్రి తిరుమల కొండపై 11.35కి ఈ పాట వింటూ ఉంటే మనసు భక్తి రసం తో పులకించిపోయింది. చిన్నారులపై శ్రీమన్నారాయణ శుభాశీస్సులు చిరకాలం వర్షించు గాక! 🙏💐🙏💐🙏💐👏👏👏👏👏👏👏
@PrakruthiReddy
@PrakruthiReddy 6 ай бұрын
Thank you 🙏🙏🙏
@prasadyvl2995
@prasadyvl2995 3 ай бұрын
ఏ శుభ కార్యానికైనా, మైక్ సెట్ ఆన్ చేయగానే వినిపించిన తొలిపాట తెలుగునాట గత 70 సంవత్సరాల నుంచి ఇదే పాట..ఘంటసాల గారికి పాదాభివందనాలు
@PrakruthiReddy
@PrakruthiReddy 3 ай бұрын
Thank you
@choudarimuralikrishna5729
@choudarimuralikrishna5729 Жыл бұрын
ఈ పాట ముందు ఎన్నో సార్లు విన్నా కానీ ఇంత లా వినాలి అనిపించలేదు... ఈరోజు ఎన్ని సార్లు విన్నానో తెలీదు... అంతలా పాడారు నాన్న ఎక్స్లెంట్..... God bless you maa...
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@venkateswarlubade982
@venkateswarlubade982 Жыл бұрын
Sri venkat eshwar a swamy namaha
@devulakshmanarao4762
@devulakshmanarao4762 28 күн бұрын
Very good
@pjayaprakash1986
@pjayaprakash1986 Жыл бұрын
అద్భుతంగా కలియుగ దైవం దిగివచ్చినట్టు వుంది వెంకటేశ్వర స్వామి చూస్తూ పాడినట్టువుంది చిట్టి తల్లులు, చిన్నారి దేవతలు
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@pjayaprakash1986
@pjayaprakash1986 Жыл бұрын
👍🌹
@JMNaik
@JMNaik Жыл бұрын
మనస్సు అనందొచ్చవం లో తేలి అడింది...అద్భుతంగా పాడారు అమ్మలు.. 👌👍
@VasudevA-jv4uy
@VasudevA-jv4uy 10 ай бұрын
🙏🙏🙏
@sureshgundu1660
@sureshgundu1660 5 ай бұрын
5😂😊​
@govindaraobeesetty
@govindaraobeesetty Жыл бұрын
గళ గాయత్రీలు.. సాంసృతి శిఖరాలు.. అలౌకిక ఆనందలహరీలు. 🙏🙏🙏గాన సరస్వతీలు 🙏🙏🙏
@ananthaamara7418
@ananthaamara7418 Жыл бұрын
B,
@vanivizapurapu780
@vanivizapurapu780 4 ай бұрын
, ఆహా ఎంత అద్భుతం వీనుల విందుగా ఉందమ్మా మహతి ప్రణతి అలానే ప్రకృతి చాలా చాలా బాగా పాడారు మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టం వంతులు పాట వింటుంటే మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అంత అద్భుతంగా పాడారు గాడ్ బ్లెస్స్ యు👏👏👏👌👌👌
@arjunreddy3836
@arjunreddy3836 Жыл бұрын
అద్భుతం అద్భుతం చిట్టితల్లులు మీ యొక్క గానామృతం మరియు ఈ అన్నమయ్య కీర్తనలు ఇంత అలవోకగా పాడిన మీకు ధన్యవాదములు
@potrusai8887
@potrusai8887 Жыл бұрын
Super
@RaviPrakash-yf2rs
@RaviPrakash-yf2rs 11 ай бұрын
Super pentastic marvaless.
@ramprasadtumbalamgooty2799
@ramprasadtumbalamgooty2799 8 ай бұрын
Super song
@KishanReddy0007
@KishanReddy0007 Жыл бұрын
ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు నీ మీద ఉండాలని కోరుకుంటున్నాను.. జై నమో వెంకటేష 🙏❤️
@lalitaakella581
@lalitaakella581 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారమ్మ ముగ్గురు.చిరంజీవులు కి ఆ దేవ,దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి.
@raghavendracharyedukoju3939
@raghavendracharyedukoju3939 Ай бұрын
శాస్త్రీయ సంగీతం మీ కంఠం నుండి జాలువారుతూ ఉన్నట్లు అనిపిస్తుంది తల్లులు.....❤❤❤
@ashokpeeta2811
@ashokpeeta2811 Жыл бұрын
చాలా అభ్యుతం గా పాడేరు చిన్నర్లు ఆ వెంకటేశారా ఆశిషులు ఎల్లపుడు ఉంటాయి
@geethaiswary5876
@geethaiswary5876 Жыл бұрын
Kl
@ramachandranps4229
@ramachandranps4229 11 ай бұрын
చాలా చక్కగా రక్తి కట్టించారు ఆ స్వామి వారి ఆశీస్సులు పొందుతారు
@pullaiahgundapaneni8118
@pullaiahgundapaneni8118 Жыл бұрын
సరస్వతి మానస పుత్రికలు మీకు నా ఆశీస్సులు అమ్మా 🌺🌺👍🏻👍🏻👌👌👌
@ratnamalas6329
@ratnamalas6329 Жыл бұрын
జన్మ ధన్య మైనది. . బంగారు తల్లులు. . ఈ కీర్తన మీరు పాడగా విని పులకించి పోయాము. శతమానం భవతి.
@mullagurivenkateshwara5731
@mullagurivenkateshwara5731 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍
@Ram.hp.sunnyff
@Ram.hp.sunnyff Жыл бұрын
అద్భుతం మీ గానమృతం.రామ్.
@parvathammab5856
@parvathammab5856 Жыл бұрын
చాలాచాలా బాగ పాడారు తల్లీ.మీ అందరీకీ ఆ భగవానుని ఆశీస్సులు వెన్నంటి రక్షించాలి.ఆయుష్మాన్ భవ
@shantakmath2491
@shantakmath2491 Жыл бұрын
Gg Dr hu it it utt y it utt ye bhi y
@peramkondareddy4025
@peramkondareddy4025 Жыл бұрын
బంగారు లాంటి పిల్లలు బంగారు లాంటి పాట ఆహా ఎంత బాగా పాడారమ్మ తల్లి జీవితం ధన్యమైపోయింది ఎన్నిసార్లు విన్నా మల్లి మల్లి వినిపించాలని పాట సూపర్
@syamalaraoponnada6125
@syamalaraoponnada6125 Жыл бұрын
your y6 wa
@srinivas7996
@srinivas7996 2 ай бұрын
అమ్మ ప్రశాంతత కావాలనుకున్నపుడల్లా మీ పాటే వింటాను. 🙏ఓం నమో వెంకటేశాయ 🙏
@PrakruthiReddy
@PrakruthiReddy 29 күн бұрын
Thank you 🙏
@hrudhayabharathi9776
@hrudhayabharathi9776 Жыл бұрын
అద్భుతం... అమృత ధారాలతో వీనులవిందు...ఆనంతుని సంకీర్తనా మృతముతో హృదయం అమృత మయం...గోవిందుని కృపతో మీరు నిత్యానందంతో సదా చిరునవ్వుతో విరిజిల్లాలి...
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@arjunreddy3836
@arjunreddy3836 Жыл бұрын
అద్భుతం ఈ చిట్టి తల్లులు పాడిన పాట అద్భుతం అన్నమయ్య సంకీర్తనలు మీరు ఇంత అద్భుతంగా పాడినందుకు చాలా సంతోషంగా ఉంది.
@pujarinaresh8888
@pujarinaresh8888 Жыл бұрын
ఈ సాంగ్ 200 సార్లు విన్నాను చాలా బాగా పాడారు
@venkateswararov1303
@venkateswararov1303 Жыл бұрын
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచి పాటలు బాగా పాడారు చిట్టి తల్లులు మీ అందరికీ పాదభి వందనం మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్. ఓం నమశ్శివాయ ఓం నమో వెంకటేశ్వర స్వామి వారి కి వందనం జై శ్రీ రామ సీత దేవి నమో నమః పద్మావతి నమో నమః శ్రీ దేవి శ్రీ భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కి వందనం 11.11.2022
@godavarthipichaiah7024
@godavarthipichaiah7024 11 ай бұрын
Vani sarada vagdhevi mugguru bangarutallulu🙏🙏🙏👍👍👍👌👌👌
@chavithinasadhu8143
@chavithinasadhu8143 Жыл бұрын
అద్భత గాన గాత్రాలు , దైవసాక్షత్కారాన్నిచ్చారు.🙏🛕🍒
@pujarinaresh8888
@pujarinaresh8888 Жыл бұрын
ప్రతి రోజు వింటూనేఉంటా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@user-ei3po9jf1c
@user-ei3po9jf1c Жыл бұрын
Excellent sisters. You three of them will became a famous singers. Keep it up. All the best for three of them.
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you so much
@Padmavathi-cc2hf
@Padmavathi-cc2hf 5 ай бұрын
Gana gandhsrvulu chinnarulu
@kandadairukmini32
@kandadairukmini32 Жыл бұрын
Excellent performance by little talents.Mind blowing.God bless them.
@ramamurthykandi4874
@ramamurthykandi4874 Жыл бұрын
God bless these children with the best of everything.
@isankararao7151
@isankararao7151 Жыл бұрын
Om Namo Venkatesaya! 🙏🙏 Excellent rendition of Annamacharya keertana by these three extremely talented girls. Thanks to their parents teacher/mentor. God bless the children.
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anandankam5849
@anandankam5849 Жыл бұрын
@@lakshmisivaraju3594🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@surisinka8621
@surisinka8621 Жыл бұрын
@@lakshmisivaraju3594 u
@chveerachary6804
@chveerachary6804 Жыл бұрын
చిట్టి బంగారు తల్లులు పాడిన మధుర గానం విన్న తర్వాత వైకుంఠ లోకం లో శ్రీనివాసుని సూచి నట్టు అనిపించినది..
@user-kn7wd8du9z
@user-kn7wd8du9z 4 ай бұрын
😊😊😊😊😊😊😊
@lakshmanaraokodukula1884
@lakshmanaraokodukula1884 3 ай бұрын
చాలా‌‌,చాలాచాలా. బాగా పాడేరు.దీర్ఘయుష్మాన్భవ.
@JaiSriRamajaijaiSriramajai
@JaiSriRamajaijaiSriramajai 2 ай бұрын
Teacher
@JaiSriRamajaijaiSriramajai
@JaiSriRamajaijaiSriramajai 2 ай бұрын
Guru u god govinda peddalu
@JaiSriRamajaijaiSriramajai
@JaiSriRamajaijaiSriramajai 2 ай бұрын
1teacher 100 children's me mother
@raampraas
@raampraas 5 ай бұрын
ఆహా.. మీ గానామృత0 లో కాలం మునిగి పోయింది.. ప్రకృతి కూడ హాయిగా ఊగింది.. సాక్షాత్తు ఆ సరస్వతి పాడినట్టు0ది.. శతమానం భవతి.. చిన్నారి తల్లులకు..
@ramalingamk5319
@ramalingamk5319 Жыл бұрын
அருள் அற்புதம்.. அருளின் திருவருள்
@vithalkumari8028
@vithalkumari8028 Жыл бұрын
గంధర్వ లోకం నుండి దారి తప్పి మా అందరి చెవుల్లో అమృతం పోయడానికి వచ్చిన చిట్టి తల్లులూ, ఆయుష్మాన్ భవ
@saraswathibotsa8259
@saraswathibotsa8259 Жыл бұрын
@@venkeysampathi4983 ముగ్గురు చిన్నారులకి మాఅభినందనలతో పాటుదీవెనలు కూడా
@israoinnamuri6168
@israoinnamuri6168 Жыл бұрын
@@saraswathibotsa8259 q
@visalakshij1395
@visalakshij1395 Жыл бұрын
@@venkeysampathi4983 టూ పిట పెళ్ళి
@vanikakarlapudi3970
@vanikakarlapudi3970 Жыл бұрын
@@saraswathibotsa8259 Sdeàaàa in by CT 1 ki h
@vyasamurty6962
@vyasamurty6962 Жыл бұрын
@@venkeysampathi4983 మహాద్భుతం
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 Жыл бұрын
Super ..super..super presentation. ALL THE BEST CHILDREN
@sudhasrinivasarao7563
@sudhasrinivasarao7563 Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు తెలుగు ఆణిముత్యాలు
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@choudarimuralikrishna5729
@choudarimuralikrishna5729 Жыл бұрын
Excellent 👌... Super voice- super outstanding performance....
@pujarinaresh8888
@pujarinaresh8888 Жыл бұрын
ఈ పాట వింటుంటే సాక్షాస్తూ దేవుడేనే చిస్తున్నట్లు అనిపిస్తంది
@LakshmangoudJillella-nj4hi
@LakshmangoudJillella-nj4hi Жыл бұрын
CV ,
@chiranjeevipalamangalam2383
@chiranjeevipalamangalam2383 Жыл бұрын
అద్భుతంగా పాడారు
@ddharani4004
@ddharani4004 Жыл бұрын
Beautiful trio. Very good rendition. All the best.
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Many thanks!
@aravindhaavi1117
@aravindhaavi1117 Жыл бұрын
Very great thalli out standing performance excellent
@thejakondapalli6741
@thejakondapalli6741 Жыл бұрын
Wonderful rendition of Annamayya kirtan by these three young girls. May God bless them with all that they need in life for their spiritual and material upliftment. Jai Shri Krishna.
@sathishm443
@sathishm443 Жыл бұрын
🎉🎉😢
@MhaswarradevendraraoPolamarase
@MhaswarradevendraraoPolamarase 5 ай бұрын
Enise
@MhaswarradevendraraoPolamarase
@MhaswarradevendraraoPolamarase 5 ай бұрын
Goo rrapm
@ramamohgangupta1741
@ramamohgangupta1741 Жыл бұрын
నిజంగా గంధర్వ గానమే,ఈ చిట్టి తల్లులు తమ అపురూప సాహితీ నైపుణ్యంతో గానం చేసిన అన్నమయ్య కీర్తనకే శోభను తెచ్చి శ్రోత్తలను మంత్రముగ్ధులను చేసిన ఈ చిన్నారులను, మనస్పూర్తిగా శతమానం భవతి అని దీవించి ఆశీర్వదించాలి.
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@nadakuditivenkat2419
@nadakuditivenkat2419 Жыл бұрын
​@@PrakruthiReddy2:54 bi
@premapadmanabhan9739
@premapadmanabhan9739 Жыл бұрын
Excellent singing.All the best,👍💐💐
@rajreddy6452
@rajreddy6452 Жыл бұрын
Every child is blessed with an exordinary talent! No need for comparison.... Wishing you all a beautiful life! ❤️
@bommalaharivardhanareddy8998
@bommalaharivardhanareddy8998 Жыл бұрын
Thank you
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@malleswarareddy4772
@malleswarareddy4772 Жыл бұрын
@@bommalaharivardhanareddy8998 ml
@pujarieswaramma1572
@pujarieswaramma1572 Жыл бұрын
💐💐💐 excellent song baga padi anadasagaramlo munchettharu .meeku venkateswar uni aasissulu ellappudu undalani pratthisthunnanu tq
@perikenagaraju2182
@perikenagaraju2182 9 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు... God Bless
@pujarinaresh8888
@pujarinaresh8888 Жыл бұрын
ఈ పాట రోజు వింటాను సూపర్
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@mukundamankala9608
@mukundamankala9608 Жыл бұрын
No words to say, only happy tears
@bhanumathichittilla8827
@bhanumathichittilla8827 Жыл бұрын
ఈచిన్నారులు.పాటని.లిరిక్స్. కావాలి దయచేసి.ఇయ్యవలెను. మీకుదన్యవాదాలు
@svrao6488
@svrao6488 2 ай бұрын
చిట్టి తల్లులు సూపర్ అమ్మా.మిమ్ము చూసి నేర్చుకోవాలి.
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 3 ай бұрын
Adbhuta ganamrutam.Chitti Tallulaku Lord Venkateswara Swamy Blessings alwaya ..🙏🙏🙏
@ramammap.v3286
@ramammap.v3286 Жыл бұрын
చిట్టి తల్లులూ మీ గొంతుల నుండి అమృతం జాలువారుతోంది... మీలోని సంగీత సరస్వతికి పాదాభి వందనం. మీకు మాత్రం శుభాశీస్సులు.❤❤❤
@hanumantharao2709
@hanumantharao2709 Жыл бұрын
Chinni Bangaaraalu ..chaalaa chakkaga paadaaru ..baagundi.. Deerghayushmanubhava..
@ranganathankrishanan1247
@ranganathankrishanan1247 Жыл бұрын
Excellent voices by these girls. God blesses. Radhekrishna
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you 🙏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Жыл бұрын
Wow Wonderful Voice 's God bless you Chitti TALLULU Prakruthi &Mahathi..
@peddirajaji1928
@peddirajaji1928 Жыл бұрын
God bless you Chitti Tallulu. Very good.
@madhaviyellapragada2765
@madhaviyellapragada2765 Жыл бұрын
❤super chitti thallulu
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@skbasheer.gnt7
@skbasheer.gnt7 Жыл бұрын
అద్బుతం 👌👌👌👍👍👍👍
@pvnarayananarayana6654
@pvnarayananarayana6654 Ай бұрын
ఇంత చిన్న వయసులో సంగీతంపై మంచి పట్టు సాధించిన ఈ చిట్టీ తల్లులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను.
@PrakruthiReddy
@PrakruthiReddy Ай бұрын
Thank you
@raokatikaneni1440
@raokatikaneni1440 Жыл бұрын
Great song,sung by trio,so young ,with unique coherence ,God given Gift,only few get it it , Blessed are these three children.and there parents.
@ramasesharao7050
@ramasesharao7050 Жыл бұрын
Omnamonarayanaya. Godbless. You prakruti. Pranathi. Mahati
@padmajagummadi5985
@padmajagummadi5985 Жыл бұрын
Super super👌🙏
@sujathaboora9671
@sujathaboora9671 Жыл бұрын
Supper ra thalulu muguru bagunnaru❤❤🎉🎉
@lakshmibysani825
@lakshmibysani825 Жыл бұрын
Exlent అద్భుతం ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండుగాక చిట్టి తల్లులు
@guduruashok4872
@guduruashok4872 Жыл бұрын
మీరు పాడుతున్నంత సేపు తేని తగినంత తియ్యగా అనిపించింది 👏
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you 🙏🙏
@ganiramulu1149
@ganiramulu1149 Жыл бұрын
Chala chala manchi amruthamlanti patalu marenno padalani chittithallulanu korukuntunanu,god bless you 100years
@mahathichilakala9239
@mahathichilakala9239 Жыл бұрын
Great keep it up. 3 members sung very well
@shanthabsmanian6967
@shanthabsmanian6967 Жыл бұрын
Excellent children. God bless u. U brought tears. Future generations children must be taught all our culture, music, heritage and make them feel proud to be an Indian
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you so much
@govindammaayinabathini993
@govindammaayinabathini993 Жыл бұрын
L
@psantharam5760
@psantharam5760 Жыл бұрын
Incredible kids the Sweetest Voice
@ramamohanarao8984
@ramamohanarao8984 Жыл бұрын
WONDERFUL AND MORVELOUS VOICE. GOD BLESS YOU ALL
@manikumarib9382
@manikumarib9382 Жыл бұрын
Super singing God bless you children
@dacharambalraj6977
@dacharambalraj6977 10 ай бұрын
Excellent child singers. I would not keep quite without appreciate them
@PrakruthiReddy
@PrakruthiReddy 10 ай бұрын
Thank you
@selvarajkannan9923
@selvarajkannan9923 Ай бұрын
Ecstatic 💅. WOW ! Splendid rendition of hymn song 👏🙏🇮🇳
@tnirmaladevitanniru1291
@tnirmaladevitanniru1291 Жыл бұрын
Exlent ga padindi. Bangaru talli...
@chi.umashankar3623
@chi.umashankar3623 Жыл бұрын
My dear child, which you are singing with Mahathi and Pranathi, rea beautiful Swararchana for Srinivasa , God bless you, Continue your singing, make good practice, all the best my child Prakruthi.
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@haripriyamyneni1074
@haripriyamyneni1074 Жыл бұрын
Out standing perpance and bright feuturer all the best
@sanjeevareddy2880
@sanjeevareddy2880 Жыл бұрын
Hats off to these small gems
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you 🙏
@tulasirampeddireddi8094
@tulasirampeddireddi8094 9 ай бұрын
😮 hi
@settids3429
@settids3429 Жыл бұрын
సూపర్ పిల్ల లు
@janardhanreddy1227
@janardhanreddy1227 Жыл бұрын
Wonderful sing and sweet voice
@shanthiguna8811
@shanthiguna8811 Жыл бұрын
கண்களில் நீர் பெருகுகிறது
@bsubashini3389
@bsubashini3389 Жыл бұрын
Very sweet voice to all little singers and God bless them
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@bvrmurthy8488
@bvrmurthy8488 Жыл бұрын
Excellent👍
@bsubashini3389
@bsubashini3389 Жыл бұрын
Thanq for your compliment
@nageswararaomamillapallisb4759
@nageswararaomamillapallisb4759 4 ай бұрын
జై శ్రీమన్నారాయణ. చిన్న తల్లులు చక్కగా పాడరు. శతమానం భవతి.
@PrakruthiReddy
@PrakruthiReddy 4 ай бұрын
Thank you
@krupanandammkrupanandam3949
@krupanandammkrupanandam3949 2 ай бұрын
Xx​///X/
@muralidharrao8815
@muralidharrao8815 Жыл бұрын
Swet melodeous voice uchchrarais fine God bless you Prakruthi
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@SivaramaiahNallu-tq8bz
@SivaramaiahNallu-tq8bz Жыл бұрын
God bless you all girls
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@SelvamSelvam-dt1qq
@SelvamSelvam-dt1qq Жыл бұрын
அருமையான பாடல்
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you 🙏
@sivapathasuntharamsinnapod1301
@sivapathasuntharamsinnapod1301 Жыл бұрын
Super three stars. Narayana namaha.
@thirutrinadha7374
@thirutrinadha7374 Жыл бұрын
💞💞💞wonderful performance prakriti
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@yadatisreenivasulu2423
@yadatisreenivasulu2423 10 ай бұрын
Excellent na Bangaru thallulu. A swami assissulu meeku kalakalamu undalani manasara vedukuntunnanu na Bangaru thallulu
@PrakruthiReddy
@PrakruthiReddy 10 ай бұрын
Thank you so much 🙏🙏
@c.vijayaroy5215
@c.vijayaroy5215 Жыл бұрын
Adbhutham chinnarulu gathram animuthyalu god bless you
@dhananjaymunigal1810
@dhananjaymunigal1810 4 ай бұрын
Eee Ammailu Yentha manchiga Padaru❤❤❤❤❤❤❤❤❤❤
@PrakruthiReddy
@PrakruthiReddy 4 ай бұрын
Thank you
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 3 ай бұрын
Om NamO Venkatesaya..Super..❤❤❤❤❤❤❤ NamO Annamaiah..11.5.24. Nellore..
@satyad3882
@satyad3882 Жыл бұрын
God bless u chittithallulu wonderful osmmmmm
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@jayalaxmichennu8952
@jayalaxmichennu8952 3 ай бұрын
Awesome voices very divinely song song by these three angles, God bless them❤🎉
@manideepak6820
@manideepak6820 Жыл бұрын
You are really child prodigy God blessed child
@bpchsastrybhuvanagiri6307
@bpchsastrybhuvanagiri6307 Жыл бұрын
Chinnatinundi eerithiga nerchukute vaari jeevithamulo elanti lotu rakunda untundi.
@sagilikumari9474
@sagilikumari9474 Жыл бұрын
Wooooooooooowwwwwww yentha talent
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Жыл бұрын
God bless you thallulu ❤️
@selvarajkannan9923
@selvarajkannan9923 8 ай бұрын
Hare Rama Hare Krishna 💅.Literally we are committed to making sure every child gets the best start in their life 👏🙏🇮🇳.
@peddivenkatesham9964
@peddivenkatesham9964 Жыл бұрын
God Sri Venkateshwara bhaghwan bless you all
@rammohanpuri4187
@rammohanpuri4187 6 ай бұрын
Excellent...outstanding perfoemance. Mind blowing. May god shower his blessings on them.
@calluruvenkataseetharamaba5172
@calluruvenkataseetharamaba5172 6 ай бұрын
These THREE CHILDREN ARE BLESSED BY HAREEE.GOOD SYNCHORNISING AMONG THEM.I KEEP HEARING THEM WITH TEARS ROLLING OMG.EXCELLENT EXHIBITION BY THE THREE.GOD BLESS THEM TO GROW INTO GOOD CARNATIC EXOONENTS IN FUTURE.🙏🙏🙏🌺🌺🌺
@PrakruthiReddy
@PrakruthiReddy 6 ай бұрын
Thank you so much
@suryajanttribhovandas5413
@suryajanttribhovandas5413 10 ай бұрын
Nice Bhktigeet in raag Malkauns. ( Hindola ) sung by three girls with full dedication and concentration. God bless them and their parents. Inspite of my 76 years age at present I can give it's Music on my Casio nicely. I have learnt it from shri Lalshminivasaa Video inspite I am Gujarati.
@PrakruthiReddy
@PrakruthiReddy 10 ай бұрын
Thank you
@ratnamalayalamarty4920
@ratnamalayalamarty4920 Жыл бұрын
Entha bagaa padaaru chinnari chitti talluluuu. Ayushman bhava...vijayiii bhava..sri venkatesha kataaksha praapti rastu
@eshwarojubhaskar1037
@eshwarojubhaskar1037 Жыл бұрын
Sooper ga padaru god blessyou
@gayatrineti2330
@gayatrineti2330 Жыл бұрын
అద్‍భుతము👌👌👌👌👌👌👌👌👌
@muralidharrao8815
@muralidharrao8815 Жыл бұрын
God gifted children with golden voice ateblessedone
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you
@suryaprasad8192
@suryaprasad8192 Жыл бұрын
Chiranjeevulaku naa subhaasseessulu .Chalabaga Padinaru. God bless you
@PrakruthiReddy
@PrakruthiReddy Жыл бұрын
Thank you so much
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 33 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 26 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 31 МЛН
Annamayya Pataku Patabhishekam
6:05
Bhavya Tumuluru Singer
Рет қаралды 22 М.
Annamaya Pataku Pattabhishekam || Show Reel || Prakruthi Reddy
14:53
Prakruthi Reddy
Рет қаралды 686 М.
Antharyami Aannamayya Song with English Subtitles I Telugu Movie Annamayya
11:21
T-Series Bhakti Sagar
Рет қаралды 11 МЛН
Deadpool vs Wolverine  Wolverine want to relax  Marvel Animation
0:10
Deep Camera
Рет қаралды 3,7 МЛН
Стакан воды
1:00
Штукенция
Рет қаралды 2,6 МЛН
В Гостях у БАБУШКИ (смешное видео, юмор, приколы, поржать)
0:59
Натурал Альбертович
Рет қаралды 2,2 МЛН
ШЕШЕҢНЕН ШАРШАДЫМ! | ЕНЕШКА 2  | 6-бөлім
21:59
Өзіміз Bilemiz
Рет қаралды 506 М.