No video

నిజమైన దేవతా దర్శనం ఎలా ఉంటుంది

  Рет қаралды 44,934

om kalabhairavaya namah sadhana anugraham

om kalabhairavaya namah sadhana anugraham

Күн бұрын

#ఓంకాలభైరవాయనమః #omkalabhairavayanamah

Пікірлер: 223
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలనిజం, నిజంగా సాధనాదైవం దర్శనం చేసుకున్నప్పుడు మోదట దర్శనంలో మాటలువుండవు ఆదివ్వ రూపాన్ని తదేకంగా చూస్తూ జగదంబ కాలి నుండి మెుదలుపెట్టి కిరీటం భుజాలు ,ఆభరణాలు,ఆయుధాలు, మాతయెక్క ఆసాన భగిమ, ముద్ర, దేవియక్క కరుణపూరిత చూపులు, ఆచూపులలో భావం, మనతో ఏమి చెప్పకపోయిన తనకి ఏమికావాలో అనేది మనం ఏమిచేయ్యాలి అనేది మనకి అగ్థమైపోతుంది, ఇదికాకుండా అప్పుడపుపడు స్వప్న దర్శనాలు ఇస్తూ అదేశాలు అందుకుంటాము,ఇదంతా మనము ఆ జగమ్మతను మనం ఏంత ప్రేమిస్తూన్నాం అనే దానిమీద ఆధారపడివుంటుంది , మరియు మనమాసిక బుద్ది వికాశాన్ని,విశ్వశాన్ని జ్ఞానాన్నిపట్టి వుంటుది, నిజానికి బ్రమకి తేడా తలుసుకోవడంలో మన బుధికుశలతకి పనిపడుతుంది సత్యమే శివం సుందరం
@gavaskarr6889
@gavaskarr6889 2 жыл бұрын
శ్రీ సిద్ధేశ్వర నంద భారతి గురువు గారిని కలిసి మంత్రోపదేశం తీసుకోవాలి గురువు గారిని కలిసే అడ్రస్ తెలియజేయగలరు.
@gururaj9739
@gururaj9739 2 жыл бұрын
Peetaniki vellandi
@gavaskarr6889
@gavaskarr6889 2 жыл бұрын
@@gururaj9739 కుర్తాళం పీఠాని కా
@jaisriram333
@jaisriram333 2 жыл бұрын
@@gavaskarr6889 tirupathi lo rayala cheruvu
@gavaskarr6889
@gavaskarr6889 2 жыл бұрын
@@jaisriram333 thanks you
@kolukulabhavani6661
@kolukulabhavani6661 2 жыл бұрын
@@jaisriram333 guruv garu mi address kavali mantropadesam kavali mi nuchi 🙏🙏
@vidhaatha4148
@vidhaatha4148 2 жыл бұрын
ఒక మంత్రం తీసుకుని జీవితాంతం అదే చేయాలి. అన్ని కోరికలు తీరుతాయి. అన్ని శక్తులు వస్తాయి. అంతేనా గురువు గారు.
@Sri-yb4jo
@Sri-yb4jo 2 жыл бұрын
No sir, as you keep progressing your mantra will change...for example, life long you don't sit in same LKG class , 😉....you learn extra curricular activities other than studies right ...same here also , if you want liberation, you have to upgrade yourself in 5 dimensions ....
@Chandu-so2lo
@Chandu-so2lo Жыл бұрын
Yes
@rolex_yt_225
@rolex_yt_225 8 ай бұрын
​@@Sri-yb4josri vidya ki matramey ila untundi.. Bala, lalitha, shodasi... Varahi, pratyangira But dasa maha vidyalu swatatra devatalu... Life long okkati chalu..
@surendramani6560
@surendramani6560 7 ай бұрын
What are five dimensions, explain clearly
@surendramani6560
@surendramani6560 7 ай бұрын
Where we can learn dhasemaha vidyalu. Kindly explain
@Pvsrpammi
@Pvsrpammi 2 жыл бұрын
You are real great swamy ji, I m 100% believing your each words. Om sri kalabhirava ya namaha true God
@santakumarireddy
@santakumarireddy 4 ай бұрын
🌺🙏🌺
@MadhuSudhan-mf2xu
@MadhuSudhan-mf2xu 4 ай бұрын
ఎప్పటినుండో అడుగుతున్నా గురువు గారు, నా యందు దయ వుంచి ఇవ్వగలరు
@moutomsrinivas2382
@moutomsrinivas2382 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు నేను ఒక సం వాత్సల్యం నుండి అమ్మ వారి మంత్రం చేస్తున్న ను హోమం,మాజ్జనం,తర్పునం చేయలేదు,అంగన్యాస,కరన్యాసలు చేయడంలేదు, ఆసనం క్రింద ఒక రెడ్ కలర్ క్లాత్ పైన ఆసనం యంత్రం రాసి దాని మీద కూర్చుని జపం చేస్తూ న్నాను కానీ నాకు మాత్రం ఎలాంటి అనుభవాలు అనుభూతులు కలగడం లేదు, నేను రెండు లక్షల పైన జపం చేసాను, ఇప్పుడు కూడా చేస్తూ న్నాను నేను శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారి దగ్గర నుంచి మంత్రం తీసుకున్నా ను నా సమస్యకు పరిష్కారం చూపించగలరు గురువు గారు
@svijaylakshmi7124
@svijaylakshmi7124 7 ай бұрын
🙏🙏
@kothakondaanand1544
@kothakondaanand1544 2 жыл бұрын
Sri guru bonamaha mana guruvugaaru entha manchivaro namaskaaram guruji amma dumavati daya mi midaya yelapudu ma andari mida undaali
@tejachowdary8382
@tejachowdary8382 2 жыл бұрын
Om gurubyo namaha
@srimathrenamaha6887
@srimathrenamaha6887 2 жыл бұрын
గురువు గారు నమస్కారం.మీరుచెప్పింది.100%.కరెక్ట్ఇలాచేసినేనునాజీవితంలోచాలాఇబ్బందులుపడ్డాను.ధన్యవాదములు...
@chandrashekherk
@chandrashekherk 2 жыл бұрын
Om Shree Matrey Namaha Om Shree Mahadevaya Namaha Om Shree Gurubhyo Namaha Dhanyosmi
@srinuvasaraoch9164
@srinuvasaraoch9164 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు 🌹🙏🙏🙏🌹చాలా చక్కగా చెప్పారు స్వామి (జై శ్రీమాత్రేనమః )
@warangalbhava77999
@warangalbhava77999 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 2 жыл бұрын
🕉Om Kaalabhairavaaya Namaha🕉
@naveen.m7710
@naveen.m7710 2 жыл бұрын
స్వామి 🙏🙏🙏🙏🙏 కాలా భైరవ స్వామి కి, వాటుక భైరవ, స్వర్ణ ఆకర్షణ భైరవ..... ఈల అందరూ ఒక్కరేనా... వేరు వేరు నా ఒకరిని ఆరాదిస్తే అందరిని పూజించినట్టేనా... పూర్తి వివరణ ఇవ్వగలరు 🙏🙏🙏🙏
@mudragada8686
@mudragada8686 2 жыл бұрын
Good question sir, Give full details of ashtabhairava difference s In addition to above question
@dineshdinnu3644
@dineshdinnu3644 2 жыл бұрын
వటుక భైరవ అంటే బాల భైరవుడు స్వామి చిన్న పిల్లల తత్వం స్వామి వారు భైరవ ఉపాసన చేసే ప్రతి ఒక్కరు ఫస్ట్ వటుక భైరవ తీసుకొని తరువాత అష్టభైరవ వెళ్తారు శ్రీవిద్యలో బాలత్రిపురసుందరి అమ్మవారు ఎలాగో ఇక్కడ అంతే, శ్రీచక్రం తాళం చెవి బాల అమ్మవారి దగ్గర ఉంటుంది లలిత అమ్మని చేరుకోవాలి అంటే అలాగే same ప్రాసెస్ ఇక్కడ కూడా
@saibabukotra2283
@saibabukotra2283 2 жыл бұрын
.
@rolex_yt_225
@rolex_yt_225 8 ай бұрын
Bhairava tatwam okkate... Okka bhairava sadana chalu... Anni istundi..
@bashibhasker8699
@bashibhasker8699 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారాలు 🙏🙏🙏
@thallojuvidyasagar4105
@thallojuvidyasagar4105 2 жыл бұрын
Namaskaram guruvugaru Daiva Shakthi tho kalachakrani vennaki tippadam sadhyamena
@jayakrishnag5608
@jayakrishnag5608 2 жыл бұрын
స్వామి నా సందేహం కి పూర్తిగా సమాధానం ఇచ్చేరు మీకు శతకోటి వందనాలు
@yashbh629
@yashbh629 Жыл бұрын
Naku kuda
@venkynaidu2284
@venkynaidu2284 2 жыл бұрын
ఓం శ్రీ గురవే నమః ఓం కాళికా దేవ్యే నమః
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 2 жыл бұрын
om kalabhiravaya namaha om Arunachala siva
@prasadgunda4612
@prasadgunda4612 2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@punnasanjay9590
@punnasanjay9590 2 жыл бұрын
నమస్కారం స్వామీ
@puttarajuraj9162
@puttarajuraj9162 2 жыл бұрын
Shree Gurubyo Namaha
@anuradhavaranasi5153
@anuradhavaranasi5153 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@satyasastry4750
@satyasastry4750 2 жыл бұрын
Nijamyna devatha darsanam ante neeve sivuniga abhedanga miglatam (Ekameva adviteeyam Brahma)
@venugopal5799
@venugopal5799 2 жыл бұрын
Om Namah Sivaya 🙏🏻🙏🙏🙏🙏 Om Sri Kalabhairavaya Namah 🙏🏻🙏🙏🙏🙏
@venkataswami6674
@venkataswami6674 2 жыл бұрын
నిజమే గురువు గారు
@madatalasreenuvasulareddy
@madatalasreenuvasulareddy 2 жыл бұрын
నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
@kumarrachukachula3354
@kumarrachukachula3354 10 ай бұрын
THANK YOU ANDI......NAKU ANSWER ICHARU... NAMASKARAM...
@kameshvoleti
@kameshvoleti 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@tprabhakar7187
@tprabhakar7187 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః.అయ్యా దండ ప్రణామం.చాలా విషయాలు చక్కగా వివరించారు.అనేకానేక ధన్యవాదములు... తిరువరంగం ప్రభాకర్.
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 Жыл бұрын
Om sri gurubhyonamaha guruvugari padapamamulaku vandanum chalabaga chepparu swamy 🙏🙏🙏🙏🙏
@harirocking1530
@harirocking1530 2 жыл бұрын
Mimmalni choosi chaala rojulu ayyindhi guruvu garu
@kotikesreedhar4227
@kotikesreedhar4227 2 жыл бұрын
super sir.Useful video
@ganeshbabu3779
@ganeshbabu3779 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayaprakashnandigama5949
@jayaprakashnandigama5949 2 жыл бұрын
Om
@gayatrikosuru4741
@gayatrikosuru4741 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః🙏
@jaigurudattagallery2277
@jaigurudattagallery2277 2 жыл бұрын
Guruvugariki vandanalu.
@lingaswamydoti6425
@lingaswamydoti6425 2 жыл бұрын
🙏నమస్కారం గురువుగారు🙏ఓం నమః శివాయ 🙏
@shreeshaktiaaradhanaSpiritual
@shreeshaktiaaradhanaSpiritual 2 жыл бұрын
Guruvu garu ..eroju me matalu vini ...chala sabdamu anipinchindi manasuki.....
@pushkariambika4244
@pushkariambika4244 2 жыл бұрын
🙏🙏🙏
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv 2 жыл бұрын
🙏జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
@Legendgaming46669
@Legendgaming46669 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Pvsrpammi
@Pvsrpammi 2 жыл бұрын
Swamy I have been following your videos 👌👌👌👌
@guntureseva5440
@guntureseva5440 Жыл бұрын
Guruvugaru ki Naskaramulu 🙏, Swamy, can I meet you personally for my personal problems.
@gopalakrishnang5522
@gopalakrishnang5522 2 жыл бұрын
Inspiring, and interesting
@Mahathiexpress
@Mahathiexpress 2 жыл бұрын
good video swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mahathiexpress
@Mahathiexpress 2 жыл бұрын
iam all so doing sadhana swami 🙏
@deathshot1121
@deathshot1121 2 жыл бұрын
Dhanyavadhalu dhanyavadhalu guruvu Garu 🙏🙏🙏🙏🌺🌸🌺🌺
@sureshcholleti7622
@sureshcholleti7622 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏
@mahadev99189
@mahadev99189 2 жыл бұрын
Namaste guru garu
@rameshnaroju7374
@rameshnaroju7374 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః చాలా ధన్యవాదాలండి చక్కటి దిశానిర్దేశం చేశారు ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@salluriajaykumar8247
@salluriajaykumar8247 2 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@dhheerajkonjerla8926
@dhheerajkonjerla8926 2 жыл бұрын
Chala Baga cheparu guruvugaru naa manasulu unna sandheyalu ani clear chesaru entho guruvula video chusanu clarity rale kani meru chepey video chusaka naku chala clarity vachindi 🙏🙏
@kalyanchakravarthy4321
@kalyanchakravarthy4321 2 жыл бұрын
Namaskaram guru gaaru 🙏💐
@smartkidssvel4414
@smartkidssvel4414 2 жыл бұрын
🙏🙏🙏🤲🤲🤲🌹🌹🌹
@rkanne9169
@rkanne9169 2 жыл бұрын
గురుభ్యోనమః
@madhureddy6627
@madhureddy6627 2 жыл бұрын
Correct guruvu gaaru
@bonthanani2030
@bonthanani2030 2 жыл бұрын
దేవతా కట్లు గురించి చెప్పండి
@laxman9921
@laxman9921 2 жыл бұрын
దేవతా కట్లు, first time ఈ పేరు వింటున్నాము, చెప్పండి Sir
@gangasagarsagar7282
@gangasagarsagar7282 2 жыл бұрын
మీకు ఎదైన దైవం వస్తుందా
@laxman9921
@laxman9921 2 жыл бұрын
@@gangasagarsagar7282 sorry ardham kaledhu,intlo devudi gadhi undhi,puja chestham daily adhe telusu
@raghucena2473
@raghucena2473 2 жыл бұрын
Meru cheppedhi correct swamy, nenu Shiva mantranni chesthunte naku kalabhairava swamy Anubhuthulu vasthunay, nannu em cheyamantaru swamy
@Varthali467
@Varthali467 9 ай бұрын
నాకు మొన్న దేవి నవరాత్రులలో దుర్గాదేవి కలలోకి వొచ్చి నవదుర్గ పూజ చేయమని చెప్పింది. దీనినీ ఎలా తీయాలి.
@vijayaramakrishnakowluri2472
@vijayaramakrishnakowluri2472 2 жыл бұрын
Thank you sir for your valuable information and clearing all the doubts.... 🙏🙏🙏
@cgk3222
@cgk3222 2 жыл бұрын
Excellently told Guruji 🙏
@radhikakathi4062
@radhikakathi4062 8 ай бұрын
Sir karya siddi homam gurinchi vivarinchndi
@bujjisri7428
@bujjisri7428 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@priyadarsini6934
@priyadarsini6934 2 жыл бұрын
🙏guruvugaru.meegurudevula namadeyam cheppagalaru.naaku maathangi vajravirochini manthram icharu.ee devataku ela saadana cheyaalo theliyajeyagalaru.
@kameshvoleti
@kameshvoleti 2 жыл бұрын
Guruji astadikbandanam gurunchi cheppandi 🙏
@kchandrasekhar5104
@kchandrasekhar5104 2 жыл бұрын
Namaste guruvu garu ,please meru varaniki oka video Anna cheyandi
@Viratacharya3615
@Viratacharya3615 2 жыл бұрын
గురువుగారు మిమ్మల్ని కలవటం ఎలా
@thallojuvidyasagar4105
@thallojuvidyasagar4105 4 ай бұрын
నమస్కారం గురువుగారు మరి దేవత దర్శనం ప్రత్యక్షం గా మనతో మాట్లాడాలంట్టే కలలో ధ్యానం లొ కాకుండా నిజంగా మనతో మాట్లాడి వరాలు ఇవ్వాలంటే సాధన ఎలా చెయాలి తెలుపగలరు
@manimiracles9803
@manimiracles9803 Жыл бұрын
గురువుగారు నమస్కారం శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి దగ్గర నుండి... మంత్ర ఉపదేశం పొంది ఉన్నాను.... జపం చేసేటప్పుడు.... మనసు నిలకడగా ఉండటం లేదు.... నడుము నొప్పి..... కూర్చున్నప్పుడు కాళ్లు నొప్పులు... కాళ్లు నొప్పులు వస్తున్నాయి.... అతి కష్టం మీద ఏదోలా చేస్తున్నాను... నేను యువకుడ్ని. నే... దీన్ని ఎలా అధిగమించాలి.... ఉపాయం చెప్పండి.... గురువుగారు. ఓం.. శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏
@kumara1696
@kumara1696 11 ай бұрын
What rules you follow while doing japam?
@naveenkota99
@naveenkota99 2 жыл бұрын
Gurvugaru next video lo saibaba upsana gurinchi chyandi akuvamandiki theyliyadu baba upsana
@saikumaruppala1
@saikumaruppala1 2 жыл бұрын
Kanaka durgamma sadana gurinchi chepndie guruv garu 🙏🙏🙏
@chirudhilip9010
@chirudhilip9010 2 жыл бұрын
Tq
@hinduhindu2873
@hinduhindu2873 2 жыл бұрын
Guruvu garu ki munduga🙏🙏🙏 naku vaseekarana, sammohana, aakarsana vidyalu vunde Yakxini devata kosam cheppandi guruvu garu
@appalanaidusarisa9829
@appalanaidusarisa9829 2 жыл бұрын
గురువుగారు namaskaram
@appalanaidusarisa9829
@appalanaidusarisa9829 2 жыл бұрын
Phone lo matladavacha
@appalanaidusarisa9829
@appalanaidusarisa9829 2 жыл бұрын
గురువుగారు
@vmrao5556
@vmrao5556 2 жыл бұрын
Guruvugaru annapoorna devi sadhana gurinchi teliyacheyandi plz.
@radhikakathi4062
@radhikakathi4062 8 ай бұрын
సంకల్ప్ హోమం వివరాలు చెప్పండి🙏🙏🙏🙏
@hreemDurga
@hreemDurga 2 жыл бұрын
Me gnanam ki ,meku 🙏🙏🙏🙏🙏
@harishkommadi133
@harishkommadi133 2 жыл бұрын
Chandrakali ammavari gurinchi telapandi guruvu garu
@somusomuswamy1759
@somusomuswamy1759 2 жыл бұрын
Guru vu garu naaku vyapara abhivrudhiki cheepandhi
@AnandAnand-pm9nj
@AnandAnand-pm9nj 2 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🏾🙏🏾 మా డబ్బులు ఎవరో పోయాయి అవి ఎవరూ తీసారో కన్నుకోడం ఎలా గురువు గారు 🙏🏾🙏🏾 ప్లేస్ రీప్ల్ evvandi గురువు గారు
@gopikrishnaanantharaju7920
@gopikrishnaanantharaju7920 2 жыл бұрын
మీరు కార్థ్యావీరర్జున స్వామి ని కొలవండి పోయిన మీ డబ్బు మీకు అందుతుంది
@priyasubbarao4473
@priyasubbarao4473 2 жыл бұрын
Swami kamakya manthram sadhana cheya vacha guruvugaru
@MadhuSudhan-mf2xu
@MadhuSudhan-mf2xu 4 ай бұрын
గురువు గారు నాకు వజ్ర వారాహి అమ్మ అష్టోత్తరం వుంటే ఇవ్వగలరు, అమ్మ అంగణ్యసా, కరణ్యసాలు వుంటే ఇవ్వగలరు
@TheChaitu123
@TheChaitu123 2 жыл бұрын
venkateswara swami gurenchi chepandhi swami
@chetand8243
@chetand8243 2 жыл бұрын
Namaskaram gurugaru, naku ammavari korika tirche upasana cheppandi, miru cheppe deepdurga vidhanamu Pooja chesi bhayankaramaina shudra shakti badha to baitaki paddanu. Dayachesi pedda korika tirche vidhanamu nannu prasadinchandi. Shudra debbato nenu chala kulli poyanu, shigranga manchi jeevitamu jeevinchale ani undi, pelli, job samasya undi gurugaru. Dayacheyandi.....
@sravanthisheela7588
@sravanthisheela7588 2 жыл бұрын
Guruvu Garu, 4th stage cancer patients ki remedies cheppandi 🙏
@jagadishlinganaboina1743
@jagadishlinganaboina1743 2 жыл бұрын
Lord Shiva only saves them
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 жыл бұрын
అమృతపాసుపాతం శివాలయం లో చేయించండి
@sravanthisheela7588
@sravanthisheela7588 2 жыл бұрын
@@omkalabhairavayanamahsadha2502 Chala thanks Guruvu Garu 🙏🙏🙏🙏
@sravankumar920
@sravankumar920 2 жыл бұрын
నమస్కారం గురువు గారు. దయచేసి జపమాల పంపించగలరు.,,
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 жыл бұрын
Plz send your address satyahyd2013@gmail.com Ye mala theliyajeyagalaru
@KumarKumar-tv3vi
@KumarKumar-tv3vi 2 жыл бұрын
Namaskaram Guruvugaru 🙏🙏🙏 modata nenu meku namaskaram pytalydu ani aapardam chyisukookandi naku viyntany aaloochanavachindi. Anduky pytanu
@vijayalakshmikarekar4052
@vijayalakshmikarekar4052 2 жыл бұрын
Namaste Guruji. I m doing mantra sadhana, left eating non veg since 2020. But my other family members eat non veg. Sometimes I m confused and disturbed and feel like leaving everything and become a sanyasi. But what about my social duties. I have a lot of queries and so request to meet you personally. Came back home from Hyderabad. Waited for you reply. Doing annadanam as per your advice on amavasya and Pournami, started chanting pratyagira Kavacham daily twice. Came to know deeply about santanan dharma since March 2020 lockdown. Don't even know the basic daily rituals and other related things. Who will guide us? Who will show us the way to protect ourselves and our dharma?
@jagadishlinganaboina1743
@jagadishlinganaboina1743 2 жыл бұрын
Be cool u r in confused state ,what you need ask first your guru or do pray with true heart dattathreya
@jagadishlinganaboina1743
@jagadishlinganaboina1743 2 жыл бұрын
Sure your guru will guide u on second full moon day
@vijayalakshmikarekar4052
@vijayalakshmikarekar4052 2 жыл бұрын
@@jagadishlinganaboina1743 Namaste Sir. Can you please provide your contact number to speak to you.
@chethanreddy4026
@chethanreddy4026 2 жыл бұрын
Take Sri Vidya deeksha and follow the instructions Lalitha devi stay with you You will come to know who you are ❣️🥰
@vijayalakshmikarekar4052
@vijayalakshmikarekar4052 2 жыл бұрын
@@Bhairavvvv Sir, can you suggest or provide any siddha gurus contact details whom I can meet personally.
@a.ekhambharamnaidu2102
@a.ekhambharamnaidu2102 2 жыл бұрын
Guruvugaru kalabairava mantam chepandi
@jagadish999
@jagadish999 2 жыл бұрын
Kuttichetan gurinchina vishayalu chappandi
@KumarKumar-tv3vi
@KumarKumar-tv3vi 2 жыл бұрын
Guruvugaru... Naku oka Guruvu kavale Nenu okaa ammavarine poojestunanu Ammavarine oopasana chyiyale. Naku mantram oopasana chiyandi. Help me swame 🙏🙏🙏🙏
@anjimuddum9565
@anjimuddum9565 2 жыл бұрын
Guruvugaru video chala late ayyindi
@tvidyasagar3310
@tvidyasagar3310 2 жыл бұрын
Namaskaram guruvu garu Ammaki Kala chakrani vennaki tippadam sadhyamena guruvu garu Dayachesi telupagalaru 🙏
@jaisriram333
@jaisriram333 2 жыл бұрын
Sadyame
@srizra
@srizra Жыл бұрын
Yes, we need answer for this question guruvugaru. Time venakki thippachaa...?
@akhilkrishnachaitanyavarma2884
@akhilkrishnachaitanyavarma2884 2 жыл бұрын
Guruvu Garu namaskaram,mee videos nenu eppudu chustuvuntanu,MAA father ki cancer treatment cheistunnamu 2years nundi ,dayachesi MAA father ee cancer nundi bayatapadela cheppandi ,naku ammavaru ante pranam ,meere edaina advice cheppandi pls🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@omkalabhairavayanamahsadha2502
@omkalabhairavayanamahsadha2502 2 жыл бұрын
అమృతపాసుపాతం శివాలయంలో చేయించండి అన్నం తో దాన్ని ప్రసాదముగా పెట్టండి
@srajesh2748
@srajesh2748 2 жыл бұрын
Meevadha shisyarikam cheyalante Ela swamy.. arhatha enti?
@vinay5943
@vinay5943 2 жыл бұрын
Swapna varahi Amma bija mantra ivagalara, na brathukutheruvu kosam
@DAO86
@DAO86 2 жыл бұрын
Guruvugaaru namaste Durga mantram teesukunnanu nyt japam cheyavacha..teliyajeyagalaru
@bobyn6534
@bobyn6534 2 жыл бұрын
Gurubyo namah - kamakya lo telugu vaari kosam ashramalu emaina vunnayya. Mantra sadhana kosam mana telugu vaaru akkada undi 10 leda 15 rojulu teevra sadhana chese avakasam untunda telupa galaru.
@shoba6014
@shoba6014 2 жыл бұрын
Gurujii naku oka mantram upadesinchandi pls
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,3 МЛН
సాధనలో కలిగే అనుభవాలు?
25:43
om kalabhairavaya namah sadhana anugraham
Рет қаралды 59 М.
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН