Рет қаралды 42,782
Lyrics:- Late Rev.Dr. G.S.Vijayakar.
Tune&Music Ashirvad Luke.
Keys&Rhythms:-D.Suman Jeeva&Ashirvad.
Flute,Violin,Veena&Melodica:-Ashirvad Luke.
Songs tracked by Ashique Ali @ St.Luke's Studio(vizag)
Mixed&Mastered by Ashirvad Luke.
Courtesy:-Chandhana Chithra(Orginal Album Artist)
Camera and video editing SONYWOOD
||నిజమైన ద్రాక్షవల్లి
ఉత్తమ ద్రాక్షవల్లి
||యేసుని నమ్మిన బిడ్డలము
మేము నిలిచి ఎదేగేడో తీగలం||
(నిజమైన)
1• || ఫలియించు లతలన్నిటిని
యేసుండు స్వీకరించును||
|| ఫలియింపని ప్రతి తీగెను పారవేయును అగ్నిలో||
(నిజమైన)
2•||పరిశుధాత్ముని సాయమును
ఆసించి ఫలియించుము||
||వ్యర్ధునిగానున్నచో యేసు వ్యశనక్రాంతుడు అగును గా||
నిజమైన ధ్రక్షవల్లి
ఉత్తమ ద్రక్షవల్లి
||యేసుని నమ్మిన బిడ్డలము
మేము నిలిచి ఎదేగేడో తీగలం||
(నిజమైన)