Рет қаралды 2,044
Music:-Ashirvad Luke
Tune:- N Sony Woods
Lyrics:- Sahithiratna Akumarthi Daniel
Lead vocals : Irene & Jeslene
Keys & Rhythms:- Ashirvad & D.Suman.
Guitars,Solo Violin,Veena, sax & Flute:- Ashirvad.
Vocals & Music Tracked by Ashique Ali @ St.Luke's Studio vizag.
Mastered by Simon Varghese, kerala
Location Megalaya
నీ చిత్తం
నీ చిత్తం చేయుటే నాకు సంతోషము
ఆ చిత్తమందు నేను ముందుకు కొనసాగెదను
ఎత్తైన కొండపైకి ఎక్కించుమయ్యా
వింతైన నీదు ప్రేమను కొనియాడెదనయ్య
1.నా దేవుడవు - పూజార్హుడవు - ఆరాధింతును
నీ ధర్మశాస్త్రము నా అడుగులకు దీపమైయున్నది
వేకువై వెలుగువై నన్నావరించి యుంటివి
అనుదినం ఆత్మతో సత్యముతో స్తుతియింతును
బ్రతుకు నీవే..భవిత నీవే..నా ఆశ నీవే యేసయ్య
స్వరము నీవే.. వరము నీవే..నా ఊపిరి నీవే
2.సియోను శిఖరము నాస్తుతి ధూపము నీ సింహాసనము
నా సంకీర్తన నాస్థుతి అర్పణ నీకోసమేనయ్యా
ప్రేమనే..బ్రతుకుగా..జీవించి తరియించెదన్
నీతినే.. స్ఫూర్తి గా.. మనస్ఫూర్తిగా పాడేదన్
జీవమైన పరిశుద్దాత్మ నాలో ప్రవహించని
వాక్యమందు ఒదిగి ఎదిగి - ఫలియింతు
నాయేసయ్య