#నిన్నేనమ్మినానుయేసయ్య

  Рет қаралды 527,882

Bro. Pranay paul

Bro. Pranay paul

Жыл бұрын

నిన్నే నమ్మినాను యేసయ్య -నన్ను విడచి పోకు యేసయ్య
నా ప్రాణం ధ్యానం జీవం నీవే
నిన్నే చేరినాను యేసయ్య || 2 ||
1.కదలుచున్న మేఘములు -ప్రేమ జల్లు కురిపించే
ఎండిన న హృదయములో -జీవ జలములు రాలేనే
నా జీవము నీవై నాలోనే ఉండాలని || 2 ||
నీ నోటి మాటలే ఊటలుగా మారాలని || 2 ||
మాటకొరకు చూసా యేసయ్య -మాటలాడ రావా యేసయ్య
నా మాట పాట ఊటలు నీవే -నిన్నే చేరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||
2.లోకంలో సంపదలు నాకెన్ని కలిగినను
ప్రియమైన నీ పొందే కోరుకునే నా హృదయం
నీవే నాకు తరగని దనము || 2 ||
నిన్నే నేను కోరుకొనుచున్నాను || 2 ||
మనసారా నిన్నే యేసయ్య -నా ప్రాణం నీవే యేసయ్య
నా బలము దనము ఘనము నీవే -నిన్నే చేరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||
3.ధగధగా మని మెరిసిటి నీ నిత్య రాజ్యములో -నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలని
బంగారపు వీధులలో నీలోనే నడవాలని
పొందబోవు బహుమానం కన్నులార చూడాలని
ఆశతోనే చూసా యేసయ్య -నా ఆశలన్నీ నీవే యేసయ్య
నా ఆశ ద్యాస శ్వాస నీవే -నిన్నే కోరినాను యేసయ్య
||నిన్నే నమ్మినాను యేసయ్య||

Пікірлер: 164
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr 7 күн бұрын
❤ super song 👌👍
@chukkaramchukka8498
@chukkaramchukka8498 16 күн бұрын
Praise the Lord....❤
@rameshk9164
@rameshk9164 9 күн бұрын
బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యూ సిస్టర్ 👏👏👏🌹
@ranisinger9113
@ranisinger9113 3 ай бұрын
దేవునికి స్తోత్రం చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ✝️👏🙇‍♀️
@seshupriyaseshupriya-8801
@seshupriyaseshupriya-8801 24 күн бұрын
inni sarllu vinna vanali anipistundi God bless you sister ❤❤❤❤❤❤❤❤❤❤❤
@svpkumarraju1340
@svpkumarraju1340 6 күн бұрын
🎉🎉🎉🎉 Amen
@hephzibah5659
@hephzibah5659 Жыл бұрын
నిన్నే నమ్మినానూ యేసయ్యా .. నన్ను విడిచి పోకూ యేసయ్యా 2 న ప్రాణం ధ్యానం జీవం నీవే .. నిన్నే చేరినానూ యేసయ్యా 2 2 1. కదులుచున్న మేఘములో ప్రేమ జల్లు కురిపించే ఎండిన న హృదయములో జీవజలములూరాలని 2 న జీవము నీవై నా లోనే ఉండాలనీ 2 నీ నోటి మాటలే ఊటలుగ మారాలనీ 2 మాట కొరకు చూస యేసయ్యా మాటలాడా రావా యేసయ్యా 2 నా మాటా పాటా ఊటలూ నీవే నిన్నే చేరినానూ యేసయ్యా 2 2 2. లోకములో సంపదలూ నాకెన్ని కలిగిననూ ప్రియమైన ని పొందే కోరుకునె న హృదయం 2 నీవే నాకూ తరగని ధనమూ 2 నిన్నేn నేనూ కోరుకొనుచున్నాను 2 మనసారా నిన్నేnయేసయ్యా నా ప్రాణం కోరే యేసయ్యా 2 న బలమూ ధనమూ ఘనమూ నీవే నిన్నే చేరినానూ యేసయ్యా 2 2 3. ధగధగమని మేరిసేటి - నీ .నిత్య రాజ్యములో నీతోనే కలకాలం కలసి మెలసి ఉండాలనీ 2 బంగారపు వీధులలో నీతోనే నడవా లనీ. 2 పొందబోయే బహుమానం కన్నులార చూడాలనీ 2 ఆశతోనే చూస యేసయ్యా ఆశలన్నీ నీవే యేసయ్యా 2 నా ఆశా ధ్యాసా శ్వాసా నీవే నిన్నే కోరినానూ యేసయ్యా 2
@MattaGopi-kv7db
@MattaGopi-kv7db Жыл бұрын
Thank you so much Andi Praise loRd
@LuckyBoy-lb7dq
@LuckyBoy-lb7dq 8 ай бұрын
Naturally
@user-ey9ul5gw5s
@user-ey9ul5gw5s 6 ай бұрын
Akka super song
@chandrachandra3203
@chandrachandra3203 6 ай бұрын
😊
@imebackbencher7145
@imebackbencher7145 5 ай бұрын
. Hi
@LaxmaiahBandalasapram
@LaxmaiahBandalasapram 8 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏
@venkataramanapogulagunta1405
@venkataramanapogulagunta1405 Ай бұрын
Praise The Lord Sister.
@gaddamnagaraju185
@gaddamnagaraju185 Жыл бұрын
Bahan bahut achcha ge shukriya meherbani.
@teedababurao2048
@teedababurao2048 7 күн бұрын
బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏🙏
@shonitaeiyammanti6943
@shonitaeiyammanti6943 2 ай бұрын
Amen
@sajjanraosaggurthy9322
@sajjanraosaggurthy9322 3 ай бұрын
Sweetest Voice And Good Music Composing And Conducting
@srinusrinivasulu1092
@srinusrinivasulu1092 4 ай бұрын
Praisethelord
@baddambhavanireddy5198
@baddambhavanireddy5198 2 ай бұрын
వావ్ సాంగ్ చాలా బాగా పాడావు అక్క 👌👌🙏🙏🙏🙏. వాయిస్ చాలా చాలా చాలా బావుంది 🙏🙏👌🙏. విన్నకొద్ది వినాలనిపిస్తోంది 🙏. God bless you అక్క 💐🌹
@KKotanageshwark
@KKotanageshwark 2 ай бұрын
🙏
@jyothichandala4777
@jyothichandala4777 Жыл бұрын
సిస్టర్ మిమ్ములను దేవుడు దీవించును గాక ఆమెన్
@user-eo8rh8fz6k
@user-eo8rh8fz6k Жыл бұрын
Namratnam🙏
@zachariahrathnam6783
@zachariahrathnam6783 3 күн бұрын
Super sister chaala baaga padinaaru naaku chaala istamaina paata edhi.
@sumalathakola6610
@sumalathakola6610 Ай бұрын
Super sis praise the lord
@jannipentayya2120
@jannipentayya2120 Жыл бұрын
j.pentayya 🕎🙏👍👏
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 3 ай бұрын
Thank you brother pranay 🙏🏿
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 2 ай бұрын
The song is very melodious and excellent From Jesudas Marisetti VZM Parish
@rachasrinivas9250
@rachasrinivas9250 8 ай бұрын
Mee mahima devunike
@mmkk12355
@mmkk12355 Жыл бұрын
Super
@mandrarajanna5337
@mandrarajanna5337 Жыл бұрын
Amen.super.song.amma
@channasankar7933
@channasankar7933 Жыл бұрын
నైస్. సాంగ్. గాడ్. బ్లెస్స్. యు.
@mizpahministriesap1515
@mizpahministriesap1515 Жыл бұрын
Song lo లీనమై పడవమ్మ.. good oka pakka chala సతోషం ..ఇంకోపక్క చాలామంది చూస్తున్నారు అనే బిడియం.. టోటల్ గా దేవుని బాగా మహిమ పరచావు.. Good..
@burugurani446
@burugurani446 Жыл бұрын
👌
@mizpahministriesap1515
@mizpahministriesap1515 Жыл бұрын
నిజంగా ఈ సాంగ్ నీ ఎంజాయ్ చేశావు.. ఇలా అందరూ పడగలిగిటే దేవునికి మహిమ..
@danielboda3331
@danielboda3331 Ай бұрын
Piam Pst Danielboda
@pambarthisudhakar9075
@pambarthisudhakar9075 Жыл бұрын
Good madam
@baddambhavanireddy5198
@baddambhavanireddy5198 2 ай бұрын
అక్క మీరు పాట పాడుతుంటే హాయిగా ఉంది అక్క 👌🙏
@Reemapusuru
@Reemapusuru Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@kantharaogollapalli1978
@kantharaogollapalli1978 Жыл бұрын
Gospal సింగర్ God bless you
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 Жыл бұрын
Ilove suneethagoodsongsuparstar
@krishnavenibatthula1808
@krishnavenibatthula1808 Жыл бұрын
🎉🎉
@thotakuravenkanna9293
@thotakuravenkanna9293 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-eo8rh8fz6k
@user-eo8rh8fz6k Жыл бұрын
Rathnam
@swaruparanimekala2371
@swaruparanimekala2371 6 ай бұрын
Super song sister God bless you
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 3 ай бұрын
I wish you praise the lord to All 🙏🏿
@yadagirijoguyadagiriyadagi9901
@yadagirijoguyadagiriyadagi9901 10 ай бұрын
Praise the lord Devan ki Vandana Marne padal padal
@skbaji807
@skbaji807 3 ай бұрын
God bless u akka
@baddambhavanireddy5198
@baddambhavanireddy5198 2 ай бұрын
ఎం చెప్పాలో మాటలు రావట్లేదు అక్క 👌🙏.
@subbarayudumandala3827
@subbarayudumandala3827 Жыл бұрын
సూపర్ అక్క దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చినాడు ఆ దేవ దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగును గాక దేవుడు నిన్ను దీవించును గాక 👏👏👏🌹🙏👍🏾👍🏾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lasmaiahpasula
@lasmaiahpasula 10 ай бұрын
M4rz33t3a❤😮😊
@dbasavaraju1186
@dbasavaraju1186 Жыл бұрын
✝️🙏🛐🛐🛐🛐
@DJayaofficial777
@DJayaofficial777 Жыл бұрын
చాలా బాగా పాడారు
@Lap_top.
@Lap_top. Жыл бұрын
Nice
@MattaGopi-kv7db
@MattaGopi-kv7db Жыл бұрын
Super akka baagapaadaavu
@EragadindlaRamaanjaneyulu
@EragadindlaRamaanjaneyulu Жыл бұрын
🙏🏻🙏🏻😭💙🌹
@KeerthiManisetti-hv5uj
@KeerthiManisetti-hv5uj 11 ай бұрын
Super singing Glory to God 🙌
@yatasuresh358
@yatasuresh358 Жыл бұрын
👍🙏🙏
@Prasanthofficial11
@Prasanthofficial11 8 ай бұрын
God bless you sir 🙏❤️⛪️
@webcardioHospitalPhone
@webcardioHospitalPhone Жыл бұрын
Very.nice.❤❤❤
@anushachinta5351
@anushachinta5351 Жыл бұрын
Nice voice GODBLESEYOU sistre
@madampullaiah7491
@madampullaiah7491 9 ай бұрын
సూపర్ పాడినావు సిస్టర్. God bless you. 👌👌💐💐👍🙏
@RameshSurepetta
@RameshSurepetta 9 ай бұрын
Akka super song god bless you akka Jesus my love you ❤❤❤
@elijahgugulothu4134
@elijahgugulothu4134 6 ай бұрын
Excellent Song Madam
@user-ly6ld1pe4k
@user-ly6ld1pe4k 10 ай бұрын
Supersinging Glory to God Annapurna
@siluveruanil1945
@siluveruanil1945 Жыл бұрын
Praise the lord
@pulidindinagaveni4447
@pulidindinagaveni4447 Жыл бұрын
సూపర్ 👌👌👌👌👌❤️❤️❤️❤️🎂❤️
@turram.subbaraosubbarao2881
@turram.subbaraosubbarao2881 Жыл бұрын
Praise the lord sister chala Baga paderu akka
@user-ow2hl3sn2f
@user-ow2hl3sn2f Ай бұрын
Praise the lord sister Naku kuda padalani vundhi🙏🙏😭
@sundarambijjam5413
@sundarambijjam5413 2 ай бұрын
Super padinaru sister
@KoteswaraRaoInapanuri
@KoteswaraRaoInapanuri 2 ай бұрын
Good Song sister. Very nice sing a song&beautiful voice. God bless you sister.
@mairreymairey8603
@mairreymairey8603 Жыл бұрын
😍😍😍😍😍😍😍😍😍😍😍
@user-iz9mo8zr5m
@user-iz9mo8zr5m 3 ай бұрын
Praise. The. Lord Sister God blees you
@sravankumar6454
@sravankumar6454 Жыл бұрын
Super singing sister god bless u
@Singer_Suneetha
@Singer_Suneetha Жыл бұрын
Thank you Jesus for ur precious n unconditional love! Glory to God
@kadamanchiashok8260
@kadamanchiashok8260 Жыл бұрын
👍👌👌
@pambarthisudhakar9075
@pambarthisudhakar9075 Жыл бұрын
Chala baaga padaru .
@MathangiNagaraju-lx5kw
@MathangiNagaraju-lx5kw 6 ай бұрын
సూపర్ అక్క , దేవునికి మహిమ🙌🙌🙌🙏🙏🙏👌👌👌
@kavaliprakesh3969
@kavaliprakesh3969 Жыл бұрын
Super akka. God lo leenamipoya. Thankq akka
@keerthiministrys4519
@keerthiministrys4519 Жыл бұрын
Praise the lord sister super meanings full song glory to God 🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
@devapranith3393
@devapranith3393 Жыл бұрын
Praise the lord sister song chala bagapadaru🙏🏽🙏🏽🙏🏽
@ChinniS.chinni-px2hh
@ChinniS.chinni-px2hh Жыл бұрын
Praise the lord akka garu ❤️💗
@bottaappnnabottappnna4443
@bottaappnnabottappnna4443 8 ай бұрын
👌🌹🍎🤝👍sol
@bhagyajannu
@bhagyajannu Жыл бұрын
Glory to God
@suryasurya7624
@suryasurya7624 4 ай бұрын
Sprrrr
@santhiseva8162
@santhiseva8162 Жыл бұрын
God bless you always sister.
@emmanuelbabburi3703
@emmanuelbabburi3703 Жыл бұрын
Nice singing and music instrument also well playing key board is awaysome playing god bless all the team....
@papeseetyjyothi5193
@papeseetyjyothi5193 Жыл бұрын
God bless you sister
@ramakalluri3871
@ramakalluri3871 Жыл бұрын
Praise is the lord sister super singing god bless you sister 😍😍😍😍😍😍😍
@DevendraDevendra-ho9os
@DevendraDevendra-ho9os Жыл бұрын
Amen. Super. Song. Sister
@padhmadv4661
@padhmadv4661 Жыл бұрын
Super 👏👏❤❤❤ God bless you
@nakkamarthamma6141
@nakkamarthamma6141 11 ай бұрын
Ne voice super sister God bless you
@suma02s38
@suma02s38 Жыл бұрын
God bless you sister 🙏
@sravanmikky9058
@sravanmikky9058 Жыл бұрын
Prise the lord sister nice song and the good voice
@yesubhodhawesley3519
@yesubhodhawesley3519 Жыл бұрын
Good sister 🙌
@nanijannu
@nanijannu Жыл бұрын
Praise the lord sister
@jyothijyothi6190
@jyothijyothi6190 3 ай бұрын
Praise the lord super voice
@tsrinivas69
@tsrinivas69 5 ай бұрын
Andham mosakaram
@pantannaking7546
@pantannaking7546 10 күн бұрын
Prise the loard sister
@srinivasaraoundru502
@srinivasaraoundru502 Жыл бұрын
Exlent signing sister 👌👌👌🙌🙌
@bamne9546
@bamne9546 Жыл бұрын
👌👌👌🙏
@kspkvr6352
@kspkvr6352 Жыл бұрын
సూపర్ 🙏🙏🙏
@kspkvr6352
@kspkvr6352 Жыл бұрын
🙏
@neeradiyellaiah4963
@neeradiyellaiah4963 Жыл бұрын
Wooooow wonderful song Nice singing super rrrrrrrrr 👌 God bless you
@balarajumadhanu7302
@balarajumadhanu7302 Жыл бұрын
Supar.sistar
@user-qj2lz6wh1p
@user-qj2lz6wh1p Жыл бұрын
Nice medam song
@SivaRangarao-tj7ey
@SivaRangarao-tj7ey Жыл бұрын
Nice one song Hallelujah praise the lord
@ambatisatyanarayana2426
@ambatisatyanarayana2426 8 ай бұрын
Superb sister
@marririshi
@marririshi Жыл бұрын
Exelent worship sister praise the lord
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 29 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 52 МЛН
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 141 М.
#teluguchristiantestimonies #lifechangingtestimony #jesuschangedmylife #pastorjohnwesely
25:03
BMPF Bethaniya Miracle Prayer Ministries
Рет қаралды 730 М.
NENU NAA BAADHANU EVARITHO ELA CHEPPANU NAA PRABHUVA -Bro. Mk Dilwin
9:14
Mk dilwins for jesus
Рет қаралды 3,3 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор #cat #топ
0:33
Лайки Like
Рет қаралды 1,6 МЛН
ХАЙПОВЫЙ ЧЕЛЕНДЖ В ТИКТОКЕ🤣
0:13
MEXANIK_CHANNEL
Рет қаралды 9 МЛН
Они поймали того , кто уничтожал их дома
0:40
Тигра в команде Вафельки! А ты? 🐯#симбочка #тигра #симба
0:42