నిను విడచి ఉండలేనయ్యా | Lillian Christopher I NagaRaju | Suresh | Latest Christian song 2024

  Рет қаралды 242,656

BANDELA NAGARAJU

BANDELA NAGARAJU

4 ай бұрын

Song Credits:
Lyrics,Tune ,Produced : Bandela Naga Raju
Music : Suresh
Rhythms : Kishore Immanuel
Edit : Suresh
Please subscribe #Bandela Naga Raju Channel for more songs.
@Copyright 2022 , All rights reserved to Bandela Naga Raju
యేసయ్యా...
నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా.....
నిను విడచి ఉండలేనయ్యా...
నీ ప్రేమను మరువలేనయ్యా... (2)
నను ప్రేమించెను...
నను విడిపించెను...
నను దీవించెను...
నను బ్రతికించెను...
అనుక్షణము...రక్షించెను
యేసు - నన్ను
అనుక్షణము... రక్షించెను
నా దేవుడు - గొప్ప దేవుడు..
నా యేసయ్యా- ప్రేమామయుడు (2)
(నిను విడచి)
చరణం:
నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా...
కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2)
శత్రువులను చెదరగొట్టి - చీకటిని వెలుగు చేసి (2)
ప్రతి క్షణము - కాపాడెను
యేసు నన్ను
ప్రతి క్షణము కాపాడెను....
( నా దేవుడు)
చరణం:
నిందలతో నన్ను క్రుంగదీసినా...
మాటలతో నన్ను గాయపరచినా... (2)
నా చెయ్యిని పట్టుకొని - తన అక్కున చేర్చుకొని (2)
నా గాయము స్వస్థ పరచెను..
యేసు
నా గాయము స్వస్థ పరచెను..
( నా దేవుడు)
చరణం:
కన్న వారే నన్ను విడిచి వేసినా.
కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా... (2)
నా చెయ్యిని విడవ కుండా - నన్ను వదిలేయ కుండా...(2)
అను నిత్యము నాతో ఉండెను.
యేసు
అను నిత్యము నాతో ఉండెను.
Please subscribe #Bandela Naga Raju Channel for more songs.Please subscribe #Bandela Naga Raju Channel for more songs.
@Copyright 2023 , All rights reserved to Bandela Naga Raju
#jesussongs
#latestjesussongs
#latestteluguchristiansongs2024
#jashuashaiksongs
#ARStevensonSongs
#Symphonymusic
#latestteluguchristiansongs2023 #teluguchristianworshippingsong2024 #latestteluguChristiandevotionalsongs2023 #sharonsisterssongs
#jkchristopherlatestsongs
#pastorpraveen
#johnwesley
#paulemmanuelministries
#hosannaministries
#calverytemple
TeluguChristian /JesusTelugu / ChristianVideo / LatestChristian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu hits/ Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs / telugu christian songs 2023 / latest new telugu christian song 2023 / newteluguchristiansongs2022/ telugu christian songs 2023/ christian new telugu songs / famous telugu christian songs / new latest telugu christian songs / christian telugu songs/ sharon sisters latest telugu christian song / latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs / telugu christmas songs /telugu jesus worship songs /telugu worship songs /new christian songs / new telugu christian albums / telugu christian deviotional songs/Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs / latest telugu christian songs / Latest Telugu christian songs || Chirakala Sneham || JK Christophersongs / telugu christian hits /telugu christian songs latest / Nee Melulu vivarimpatharamaSong Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu hits/ Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs / telugu christian songs 2023 / latest new telugu christian song 2022 / new telugu christian songs 2023/ telugu christian songs 2023/ christian new telugu songs / famous telugu christian songs / new latest telugu christian songs / christian telugu songs/ sharon sisters latest telugu christian song / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs / telugu christmas songs /telugu jesus worship songs /telugu worship songs /new christian songs / new telugu christian albums / telugu christian deviotional songs/Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs / latest telugu christian songs / new telugu christian songs download 15 latest telugu christian songs lyrics / Latest Telugu christian songs || Chirakala Sneham || J K Christopher songs / telugu christian hits /telugu christian songs latest / Nee Melulu vivarimpatharama / telugu worship songs 2019 / telugu christian songs 2018 / telugu christian worship songs 2018 / telugu christian songs 2018 / hosanna tabla tracks / hosanna songs / telugu christian songs / telugu jesus worship songs 2018 / telugu worship songs 2019 / christian songs / new christian songs 2018 / new telugu christian christian albbum 2013 / telugu christian devotional songs 2018 / gospel music (music genre) /

Пікірлер: 238
@user-ik8xs8cl1b
@user-ik8xs8cl1b Күн бұрын
Exlent music Super singer song
@bandelanagaraju9537
@bandelanagaraju9537 Күн бұрын
Thank you
@doradalbyularani9665
@doradalbyularani9665 2 ай бұрын
జీసస్ బ్లేస్సిందేస్ ఎప్పుడు మీకు తోడుగా ఉండ్డి నడపించును గాక. అమ్మెన్
@ermiyakobba3501
@ermiyakobba3501 4 ай бұрын
"యేసయ్యా" నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా నిను విడచి ఉండలేనయ్యా...నీ ప్రేమను నీ ప్రేమను మరువలేనయ్యా....(2) నను ప్రేమించెను..నను విడిపించెను..... నను దీవించెను నను బ్రతికించెను అనుక్షణము..‌. రక్షించెను యేసు నన్ను అనుక్షణము... రక్షించెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్యా ప్రేమామయుడు(2). "నిను విడచి" నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా.... కారు చీకటి నన్ను కమ్మివేసినా....(2) శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి (2) ప్రతి క్షణము కాపాడెను యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను.... "నా దేవుడు " నిందలతో నన్ను కృంగదీసినా... మాటలతో నన్ను గాయపరచినా...(2) నా చెయ్యిని పట్టుకొని తన అక్కున చేర్చుకొని (2) నా గాయము స్వస్థ పరచెను యేసు నా గాయము స్వస్థత పరచెను.. "నా దేవుడు" కన్నవారే నన్ను విడిచి వేసినా... కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా....(2) నా చెయ్యిని విడవకుండా నన్ను వదిలేయకుండా....(2) అను నిత్యము నాతో ఉండెను యేసు అను నిత్యము నాతీ ఉండెను " నా దేవుడు "
@pallajayaprasad1017
@pallajayaprasad1017 4 ай бұрын
@bandlabindu5174
@bandlabindu5174 4 ай бұрын
🙏🙏🙏🙏
@snehalatha2376
@snehalatha2376 4 ай бұрын
Nice song sis 💖💖💖 God bless you sis
@Gali.Vasanthakumari
@Gali.Vasanthakumari 3 ай бұрын
👌
@NagraniM
@NagraniM 3 ай бұрын
Tarck palss akka
@lazarusvarang-et1tr
@lazarusvarang-et1tr 2 ай бұрын
వందనాలు 🙏 Super song 👌👌👍
@bsteephen4978
@bsteephen4978 4 ай бұрын
చక్కని పదాల అల్లిక ... మధురమైన రాగం... స్వచ్ఛమైన ఆలాపనా గానం... మనసు లో ముద్రించే సంగీతం... ఇలాంటి మంచి పాటల ద్వారా దేవున్ని స్తుతించే గొప్ప భాగ్యం మీ టీమ్ అందరికి ఉన్నందుకు మన యేసయ్యాకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక... టీమ్ అందరికి మరొక్కసారి వందనములు. మరియు చిన్న విన్నపం. అన్ని సంఘాలలో వాయిజ్యాలు ఉండకపోవచ్చు... పాడాలని ఆశ ఉన్నా... నాలాంటి వాళ్ళ కోసం... ట్రాక్స్ అప్లోడ్ చేయగలిగితే.. మాకు ఎంతో సహాయం చేసినవారు అవుతారు అని నా ఉద్దెశం. మీరు చాలా కస్టపడి సాంగ్ కంపోజ్ చేసారని పాట వింటేనే అర్ధమౌతుంది... కాని... అడగకుండా ఉండలేక అడుగుతున్నాను.. తప్పుగా అనిపిస్తే.. మన్నించండి... యేసయ్య కృప మీ టీమ్ యెడల ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమెన్. బ్రదర్...నా సెల్ నంబర్...9441476760
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
చాలా సంతోషం గా ఉంది అండి..., ఘనత,మహిమ మన దేవునికే ... Thank you soo much 🙏 Praise the lord
@ravikanthbollavarapu937
@ravikanthbollavarapu937 4 ай бұрын
​అన్న మీ ఫోన్ నెంబర్ పంపండి
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
8328304569
@kavalaindira5151
@kavalaindira5151 4 ай бұрын
Amen 🙏🏻🙌
@suryanarayanakoppala8857
@suryanarayanakoppala8857 4 ай бұрын
Good pl give track
@glathalatha7056
@glathalatha7056 27 күн бұрын
సూపర్ సాంగ్ 🤝🤝🤝
@jedidiahm3670
@jedidiahm3670 2 ай бұрын
PRAISE THE LORD SISTER SHARON SISTER GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI LILLIAN CHRISTOPHER GOOD MUSICIAN NAGARAJ GARU SURESH GARU JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🙋🤗🙌🫶🤝👏👋💅💯🌹🤲🪗🎤🙇🎺🎹⛪🙏🧎✝️🕎🛐🪕🪘🎸❤️🥁🎻
@hendrypual9952
@hendrypual9952 4 ай бұрын
Ma iam Tamilnadu Nilgiri Ooty nice voice ma wonderful song ❤Thank you jesus
@JayaanJp
@JayaanJp Ай бұрын
Nenu devunilo melagali alage dsc kosam pradhisthunnanu prayer for me
@Ps.T.Praneeth
@Ps.T.Praneeth 4 ай бұрын
అద్భుతమైన రచన సంగీతం గానం ఎడిటింగ్ చాలా బావుంది సాంగ్
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you sir 🙏
@MaheshOfficial2001
@MaheshOfficial2001 2 ай бұрын
Very super song I like this😊😊😊😊😊😊😊,,
@Ricky-hm7bo
@Ricky-hm7bo 4 ай бұрын
Lilian akka esonglo Jesus ne chuparu Jesus bless you akka
@ThalapuredySrinuvasarao
@ThalapuredySrinuvasarao 2 ай бұрын
దేవుని స్తుతించి ఘనపరచి ఆరాధించెదను మంచి దేవుడు క్షమించే దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు
@chittich.chittibabu419
@chittich.chittibabu419 3 ай бұрын
చాలా బాగుంది సిస్టర్ పాట 👌🏻👌🏻🙏
@user-hb8du8pb1r
@user-hb8du8pb1r 4 ай бұрын
Prised the lord
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Praise the lord
@jayamanis1484
@jayamanis1484 2 ай бұрын
Very nice song
@SireeshaLanda
@SireeshaLanda Ай бұрын
Praise the Lord ❤❤❤
@BharathiPalleti
@BharathiPalleti Ай бұрын
Praise the lord
@jayamanis1484
@jayamanis1484 2 ай бұрын
Wonderful song
@rajinitambelirajinitambeli5724
@rajinitambelirajinitambeli5724 4 күн бұрын
Song chala bagundi sister meeru enka ellanti songs padalani korukontunanu sister
@user-xj7vs7gz4f
@user-xj7vs7gz4f 4 ай бұрын
Praise the Lord song is good music is verygood.. 👍
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@thotabrahma9516
@thotabrahma9516 4 ай бұрын
Praise the lord song of year 2024 Superb Song
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you andi🙏
@user-dc1rt3ju6x
@user-dc1rt3ju6x 3 ай бұрын
Prise the lord sister చాలా చక్కగ పాడారు మనసును హత్తుకున్న పాట GoD BLESS YOU Sister & Brothers
@pujiq8pujiq875
@pujiq8pujiq875 4 ай бұрын
✝️✝️✝️🛐🛐💐💐
@neerudipochaiah492
@neerudipochaiah492 2 ай бұрын
Very nice song God bless you singer & Writer
@dasariiswarya9319
@dasariiswarya9319 4 ай бұрын
Praise the lord 🙏🙌
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@vootladurgaiha7520
@vootladurgaiha7520 2 ай бұрын
Yes very good song may god blash you sister
@jesudasmarisetti8813
@jesudasmarisetti8813 3 ай бұрын
The song is very melodious and excellent
@bandelanagaraju9537
@bandelanagaraju9537 3 ай бұрын
Thank you
@keerthisali6886
@keerthisali6886 3 ай бұрын
Amen🙏🙏
@Christtemple151
@Christtemple151 Ай бұрын
Excellent song.... 🙌👍🙏🙏✝️✝️💖
@ChinnaRao-kn6so
@ChinnaRao-kn6so 3 ай бұрын
Super super song Baga padaru devudu me kutumbbanni devinchunu gaka praise the lord akka
@Mosasrinu
@Mosasrinu 23 күн бұрын
🛐🛐🛐
@potlakayalaram2783
@potlakayalaram2783 3 ай бұрын
Praise the lord sister Chala chakkaga padaru sister
@ykrupapapulvijjuluckeyvinn8549
@ykrupapapulvijjuluckeyvinn8549 4 ай бұрын
Praise the Lord, sister 👨‍👩‍👦‍👦🙏🙏🙏
@ashokkuncham9451
@ashokkuncham9451 3 ай бұрын
Nice song Amen
@bandelanagaraju9537
@bandelanagaraju9537 3 ай бұрын
Thank you
@THALARIMUSIC1996
@THALARIMUSIC1996 4 ай бұрын
Super song
@user-zw2nn1ms2c
@user-zw2nn1ms2c 3 ай бұрын
Amma meru pade Pata chala bavundi amma ❤❤❤❤
@wonderstv1694
@wonderstv1694 4 ай бұрын
దేవునిలో ఇంకా వాడబడాలి 👏👏👏👏దేవుని ప్రార్థిస్తున్నాను
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@estherpulla0996
@estherpulla0996 23 күн бұрын
Beautiful song and singing God bless you all
@kommuasha
@kommuasha 13 күн бұрын
Wonderful voice and awesome lyrics peaceful music AMEN 💖
@bandelanagaraju9537
@bandelanagaraju9537 13 күн бұрын
Thank you 🙏
@Charlescharu-n3w
@Charlescharu-n3w 10 күн бұрын
super akka
@vignashmalavarapu1091
@vignashmalavarapu1091 21 күн бұрын
మీ పాటలు చాలా బాగున్నాయి
@bandelanagaraju9537
@bandelanagaraju9537 21 күн бұрын
Thank you 🙏
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 4 ай бұрын
Siter Lillian expressing the ambition to stay always with our Lord Jesus is wonderful. That was his promise to us He always go and fight for us . Beautiful lyrics and music. God Bless.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
@mounibhupathi5536
@mounibhupathi5536 Ай бұрын
Super song ..🎉❤
@user-kw1zk4vt6t
@user-kw1zk4vt6t 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Ps.Messages_Facts
@Ps.Messages_Facts 2 ай бұрын
Song chala bhaga raseru brother thank you God ❤❤
@bandelanagaraju9537
@bandelanagaraju9537 2 ай бұрын
Thank you brother 🙏
@prashanthkumar2443
@prashanthkumar2443 4 ай бұрын
Suresh superb music God bless you more
@frgasparraja5835
@frgasparraja5835 4 ай бұрын
What a blessed voice. What a wonderful song...❤❤❤❤🎉🎉🎉🎉
@deenakumariborra7237
@deenakumariborra7237 4 ай бұрын
Praise God sister🙏 very good song and very nice singing sister🎤🎵🎶 God bless you sister✨🎉
@jayarajjayaraj2595
@jayarajjayaraj2595 Ай бұрын
sup song
@anandaraovaasa
@anandaraovaasa 4 ай бұрын
Amen., 🙏🙏🙏🎉❤
@apostolicfireministrieshyd7365
@apostolicfireministrieshyd7365 4 ай бұрын
Nice song sister chala manchi song.. chala bagapadaru
@Jhansi.undrajavarapu
@Jhansi.undrajavarapu 4 ай бұрын
Nice singing sister 🎉
@sujathasuji6792
@sujathasuji6792 4 ай бұрын
Wow wonderful singing song akka heart touch song akka Tqs anna All glory to jesus🙏🙏🙏
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 4 ай бұрын
Amen 🙏
@manjuladaniel5001
@manjuladaniel5001 4 ай бұрын
❤❤❤🎉🎉🎉
@MallepoguvijayaBhaskar
@MallepoguvijayaBhaskar 4 ай бұрын
Good ❤ nice ❤ songs 💯🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟 akak ❤ ameen. ❤all ❤ team1❤
@sridharkali7262
@sridharkali7262 4 ай бұрын
Praise the lord 🙏
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank u
@Chinthakunta1617
@Chinthakunta1617 5 күн бұрын
Nice song Sr... God bless you..
@user-mj9yk3gl2b
@user-mj9yk3gl2b 4 ай бұрын
Praise d lord...
@Christtemple151
@Christtemple151 Ай бұрын
Nice song and nice singing sister
@user-lz6xs4bk8z
@user-lz6xs4bk8z 4 ай бұрын
🙏 praise lord
@user-to4yi9tp5u
@user-to4yi9tp5u 2 ай бұрын
Raise the lord..very nice
@fathibandi
@fathibandi Ай бұрын
Praise the lord sister 🙏🙏🙏
@prasadsilaparasetti3630
@prasadsilaparasetti3630 4 ай бұрын
Praise the lord 🙏🙏
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Praise the lord
@chodipallikasirao3796
@chodipallikasirao3796 4 ай бұрын
Very nice 👌 ❤ song nice music 🎶.
@gnnityanand
@gnnityanand 3 ай бұрын
Super sister
@SamarpanSamarpan-zy5kt
@SamarpanSamarpan-zy5kt Ай бұрын
Super sister song
@MadhavraoBhavanasi
@MadhavraoBhavanasi Ай бұрын
Super,song❤❤❤❤❤❤
@youwillreceiveofholyspirit4542
@youwillreceiveofholyspirit4542 4 ай бұрын
Praise the Lord brother 🙏 Wonderful song brother
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you andi 🙏
@ANANDKUMAR-pu3yy
@ANANDKUMAR-pu3yy 4 ай бұрын
Praise the Lord 🙏
@swathijs6764
@swathijs6764 2 ай бұрын
Heart touching song... Devuniki mahima kalugunu gaka ❤❤❤ good bless you sister
@bandelanagaraju9537
@bandelanagaraju9537 2 ай бұрын
Thank you
@user-nb5ec8je9z
@user-nb5ec8je9z 3 күн бұрын
E song chala bagundi sister,
@JwalaSureshvva
@JwalaSureshvva 4 ай бұрын
Greatest song ❤❤❤❤❤❤😮😮😮😮😮😮😊😊😊😊😊
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@munirajakr7108
@munirajakr7108 4 ай бұрын
Beautiful singing sister. Praise the Lord.
@BommiRani
@BommiRani 3 ай бұрын
Akka chala bagundhi song...
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 4 ай бұрын
Praise the lord sister 🙏🙏 chala bagundi e songs
@amenministry1525
@amenministry1525 4 ай бұрын
Very nice song Golry to God 🎉🎉🎉
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@user-nj8ct7tr9m
@user-nj8ct7tr9m 4 ай бұрын
Very nice
@user-mi9ul4xh4b
@user-mi9ul4xh4b 4 ай бұрын
Super song chala bagudhi and chala baga padaru God bless you all 💯
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@adinarayanayelaka9038
@adinarayanayelaka9038 4 ай бұрын
This song today singing in mychurh very meaningful words i like this
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you sir
@user-ql6sx5so7j
@user-ql6sx5so7j 26 күн бұрын
Super akka 👌🥰 🎉🎉🎉🎉🎉🎉🎉
@prambabu191
@prambabu191 4 ай бұрын
Nice song praise the Lord
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@deenakumariborra7237
@deenakumariborra7237 4 ай бұрын
Heart melting words🙏 God bless you all🎉🎉 glory to God🙌🙌
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you 🙏
@suniyamdurga4
@suniyamdurga4 3 ай бұрын
👌🏽👌🏽👌🏽
@RameshAtapaik
@RameshAtapaik Ай бұрын
Super song sister
@venkateswaraokarri8194
@venkateswaraokarri8194 4 ай бұрын
Nice song sir Proud to be your student sir 2019-2020
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 4 ай бұрын
Thank you madam Thank you team I wish you praise the lord To All 🙏 Chala bagha padaru All Glory to our Lord And jesus christ ✝️
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@ratnamraju1
@ratnamraju1 4 ай бұрын
Very nice song great thoughts
@yakasirirajesh123
@yakasirirajesh123 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ 👏👏👏👏
@bandelanagaraju9537
@bandelanagaraju9537 3 ай бұрын
Praise the lord brother 🙏
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 4 ай бұрын
God bless you 🙏 sister
@kchandarao9395
@kchandarao9395 4 ай бұрын
సూపర్ సాంగ్ అండ్ voice
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you
@gowthamich5976
@gowthamich5976 4 ай бұрын
Wonderful singing 👏👏 superb music and meaningful lyrics 👌👌
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thank you 😊
@josephkumarofficial8405
@josephkumarofficial8405 3 ай бұрын
Consoling the hearts!🙏
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
యేసయ్యా... నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా..... నిను విడచి ఉండలేనయ్యా... నీ ప్రేమను మరువలేనయ్యా... (2) నను ప్రేమించెను... నను విడిపించెను... నను దీవించెను... నను బ్రతికించెను... అనుక్షణము...రక్షించెను యేసు - నన్ను అనుక్షణము... రక్షించెను నా దేవుడు - గొప్ప దేవుడు.. నా యేసయ్యా- ప్రేమామయుడు (2) (నిను విడచి) చరణం: నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా... కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2) శత్రువులను చెదరగొట్టి - చీకటిని వెలుగు చేసి (2) ప్రతి క్షణము - కాపాడెను యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను.... ( నా దేవుడు) చరణం: నిందలతో నన్ను క్రుంగదీసినా... మాటలతో నన్ను గాయపరచినా... (2) నా చెయ్యిని పట్టుకొని - తన అక్కున చేర్చుకొని (2) నా గాయము స్వస్థ పరచెను.. యేసు నా గాయము స్వస్థ పరచెను.. ( నా దేవుడు) చరణం: కన్న వారే నన్ను విడిచి వేసినా. కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా... (2) నా చెయ్యిని విడవ కుండా - నన్ను వదిలేయ కుండా...(2) అను నిత్యము నాతో ఉండెను. యేసు అను నిత్యము నాతో ఉండెను. ( నా దేవుడు)
@Mariyambee143-cy3zp
@Mariyambee143-cy3zp 4 ай бұрын
Suprsong 😂😂😂😂🎉 4:11
@anandlakshmi3774
@anandlakshmi3774 4 ай бұрын
Hi
@babugarizindagi
@babugarizindagi 3 ай бұрын
Hi sir Praise the lord English lo kuda lyrics please post cheyara
@jeevanbabukattempudi7378
@jeevanbabukattempudi7378 Ай бұрын
Suprsong
@user-by8yp1yj3l
@user-by8yp1yj3l 4 ай бұрын
Very very nice sister
@rameshramesh-vq5zy
@rameshramesh-vq5zy 4 ай бұрын
Amen praise the lord brother
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Praise the lord brother 🙏
@sonipriyad
@sonipriyad 4 ай бұрын
Heartfelt lyrics , beautiful composition soothing vocals 👌May god bless the entire team 🙏 and all success for the upcoming songs anna 👍
@bandelanagaraju9537
@bandelanagaraju9537 4 ай бұрын
Thanks Amma 🙏
@HoneyNissy9966
@HoneyNissy9966 3 ай бұрын
Manasunu entho kadhilimpa chesindhi eeee song chaala chaala baagundhi sister God bless you team andhariki Praise the lord🙏🙏🙏🙏🙏🙏
@bandelanagaraju9537
@bandelanagaraju9537 3 ай бұрын
Praise the lord Andi 🙏
@user-hk8lb4qb8v
@user-hk8lb4qb8v Ай бұрын
​@@bandelanagaraju953711q̤
@lathabandi6722
@lathabandi6722 4 ай бұрын
Good song God bless you all team members 👏🏻
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 51 МЛН
Nuthanamainadi Nee Vatsalyamu | JK Christopher, Lillian Christopher, Ps.Dasari Sundeep #worshipsongs
12:02
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 50 МЛН
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 354 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 8 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 1 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 1,4 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 660 М.