Nuthanamainadi Nee Vatsalyamu | JK Christopher, Lillian Christopher, Ps.Dasari Sundeep

  Рет қаралды 341,405

Messiah Fellowship Church Vijayawada

Messiah Fellowship Church Vijayawada

10 ай бұрын

Telugu christian song : Nuthanamainadi Nee Vatsalyamu
Lyrics,Tune & Originally Sung By: Ps.Dasari Sundeep
Music:JK Christopher
Voice: Lillian Christopher
Scale: Am Tempo:90 Signature:4/4
నూతనమైనది నీ వాత్సల్యము..
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2||
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును||2||
గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు ||2||
విడువని దేవుడవు
యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2||
||సన్నుతించెదను||
నా హీనదశలో నీప్రేమచూపి పైకిలేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2|
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
||సన్నుతించెద||
నీ రెక్కలక్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు సంరక్షించావు||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు||2||
||సన్నుతించెదను||
We welcome you to Messiah Fellowship Church Autonagar Vijayawada. If you are looking for a spirit-filled Full Gospel Church in Vijayawada, we invite you to come and worship with us. We have two church services on Sundays. Our first service starts @8:30am, the second service starts at 6:00pm. Please call us if you have any questions about our church. our phone number is 9494 7676 33 or 9494 7677 33.
మొదటి ఆరాధన ఆదివారం ఉదయం 8:30 గం.లకు
రెండవ ఆరాధన ఆదివారం సాయంత్రం 6:00 గం.లకు
పురుషుల ఉదయ కాలపు ప్రార్ధన : బుధవారం ఉ 5:00 గం.లకు
కుటుంబ ప్రార్థన : శుక్రవారం సాయంత్రం 6:30 గం.లకు
అభిషేకముతో కూడిన ఆరాధన మరియు వాక్య పరిచర్య జరుగును. కుటుంబ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగస్తులు మరియు ఆర్థిక సమస్యలలో ఉన్నవారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేయబడును.
If you have a prayer need, please call us at 9494 76 77 33 or 9494 76 77 33 or WhatsApp us at 90302 333 71.
If you are looking for a church to worship in Vijayawada, please do come and worship with us. Our phone number is 9494767633.
ఈ క్రింది లింకులను ఓపెన్ చేసి మా మెస్సీయ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ను మరియు ఫేస్ బుక్ పేజీ సబ్ స్క్రైబ్ చేసుకున్నయెడల అనేకమైన అద్భుత సాక్ష్యాలు, పాటలు, మరియు వాక్య సందేశములను వీక్షించగలరు.
For more latest messages and testimonies:
KZfaq: kzfaq.info/love/79K...
Facebook: / messiahfello. .
Twitter: / messaih07
Website: www.messiahfellowship.net/inde...
Messiah Fellowship Church is a non-denominational church located in Vijayawada, Andhra Pradesh. Founded by Pastor Sajja Eliazer held the first service in their small home with just a handful of people. Now it is one of the leading and growing churches in Vijayawada. And it is home to one English-language service and two-Telugu language services per week, it is located on 100 Feet Road, Autonagar Gate, Vijayawada 520007.
Pastor Sajja Eliazer and Dr. Sajja Ratna Kumar are the pastors of the church. We invite you to come and worship with us.
#jkchristopher #jkchristopherlatestsongs #jkchristoper #jkchristophersongs #sharonsisters #sharonsistersofficial #sharonsisterssongs #lillianchristopher #lillianchristoper #teluguchristian #teluguchristiansongs #teluguchristiansong #teluguchristiannewsongs #teluguchristianyouth #christiansongs #christiansong #worshipsongs #song #worship #share #jesus #telugu #teluguchristianshorts #vijayawada #concert #christianconcert #songlyrics #nuthanamainadi #prayer #newsong #christianmusic

Пікірлер: 138
@BOCHASOWJANYA
@BOCHASOWJANYA 13 күн бұрын
Please the lord sister Baga padaru
@satyanandtalari1784
@satyanandtalari1784 18 күн бұрын
Nice voice sister 👏
@brochisraelgs2423
@brochisraelgs2423 26 күн бұрын
Sister very nice swaram
@user-fb5zd1xu4m
@user-fb5zd1xu4m Ай бұрын
Super singing God bless you.
@PushpaKuparala
@PushpaKuparala 4 ай бұрын
Yesayyake vandanalu
@user-jf1sz3ev7v
@user-jf1sz3ev7v 3 ай бұрын
ఓ.... లో..దీర్ఘము.... Very., good... Sister & music...🎉 very... Good.... 👏👏👏👏
@Gangadevikumarkalva
@Gangadevikumarkalva Ай бұрын
గాడ్ బ్లేసుయూ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤
@user-ht4zi3fh7o
@user-ht4zi3fh7o 5 ай бұрын
Super singer song akka
@mswathi7159
@mswathi7159 9 ай бұрын
పాట రచయిత: దాసరి సందీప్ Lyricist: Dasari Sundeep Telugu LyricsEnglish LyricsAudio నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
@gvkbspnews6772
@gvkbspnews6772 2 ай бұрын
ఆమెన్
@edinadasari1746
@edinadasari1746 4 ай бұрын
Nice voice god bless u🙌🙌❤❤
@Gangadevikumarkalva
@Gangadevikumarkalva Ай бұрын
Super song akka 👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕😘😘😘😘😘💕😘😘😘😘😘💕😘💕😍😍😍😍😍😍😍
@karachidurgarao8299
@karachidurgarao8299 6 ай бұрын
So beautiful song i like it❤
@nirmalanimmu3735
@nirmalanimmu3735 7 ай бұрын
Taramulu marina mariponidi yesu Prema
@brochisraelgs2423
@brochisraelgs2423 7 ай бұрын
Sister chala Baga padaru
@govindh6616
@govindh6616 7 ай бұрын
​@@brochisraelgs2423a
@PushpaStudios
@PushpaStudios 5 ай бұрын
Wonderful Song ❤
@user-wn7jm3tm9n
@user-wn7jm3tm9n 8 ай бұрын
Yessaya.Yessaya.❤❤❤❤❤❤❤❤
@sathishsmart3018
@sathishsmart3018 2 ай бұрын
I am heared above 200 times, this song
@ramaratnamaddasari8391
@ramaratnamaddasari8391 5 ай бұрын
Praise the lord🙏💐 sister
@gmosha-ys4pf
@gmosha-ys4pf 10 ай бұрын
Mosha
@ymurali9443
@ymurali9443 2 ай бұрын
Very.nice.song.sister
@mohanabhargavi
@mohanabhargavi 8 ай бұрын
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము - నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను - దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము (2) గడచిన కాలమంతా - నీ కృప చూపి - ఆదరించినావు జరగబోయే కాలమంతా - నీ కృపలోన - నన్ను దాచెదవు (2) విడువని దేవుడవు - ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను|| నా హీన దశలో - నీ ప్రేమ చూపి - పైకి లేపినావు ఉన్నత స్థలములో - నను నిలువబెట్టి - ధైర్యపరచినావు (2) మరువని దేవుడవు - నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను|| నీ రెక్కల క్రింద - నను దాచినావు - ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా - నీవుండినావు - సంరక్షించావు (2) ప్రేమించే దేవుడవు - తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||
@kumarchandolu6469
@kumarchandolu6469 7 ай бұрын
చాలా బాగుంది అక్కా పాట
@kumarchandolu6469
@kumarchandolu6469 7 ай бұрын
చాలా చక్కగా పాడవు అక్కా
@vijayamaryy4276
@vijayamaryy4276 6 ай бұрын
Well song thank you amma.
@akunooripushpa5917
@akunooripushpa5917 6 ай бұрын
N. .😮🎉
@sureshvilasagarapu3000
@sureshvilasagarapu3000 6 ай бұрын
Super
@user-ow8we9lt6m
@user-ow8we9lt6m 6 ай бұрын
Hrudayyani hattukune song as a singer I was telling
@syamalagarikapati5654
@syamalagarikapati5654 3 ай бұрын
Praise the lord
@jesusjoshna4728
@jesusjoshna4728 2 ай бұрын
Praise the lord sister my god blessyou
@gandirojarani
@gandirojarani 9 ай бұрын
Praise the lord sister 🙏 e song devunike mahima kalugunu gaka
@YesuYaganti
@YesuYaganti 8 ай бұрын
Amen
@pryankateegalanagam4520
@pryankateegalanagam4520 10 ай бұрын
Amma Prema kanna chala goppadhi mana yesayya Prema annadu viduvadhu ❤ devunike samastha mahima ganatha prabavamulu chellunugaka amen....
@lalitalalita7161
@lalitalalita7161 6 ай бұрын
👌👌🙏🙏🙏🙏🌹🌹
@ramanaramana3911
@ramanaramana3911 7 ай бұрын
Amen 🙏
@maryrkdake7243
@maryrkdake7243 4 ай бұрын
Praise the Lord.sis
@user-mb2lz4ge7y
@user-mb2lz4ge7y 8 ай бұрын
Super,🙏
@voaredladinneduttalurunlr5261
@voaredladinneduttalurunlr5261 7 ай бұрын
Praise the lord 🙏 sister E song eanni saarlu vinna vinalanipisthundi tq lord
@vishalakshigara9066
@vishalakshigara9066 10 ай бұрын
Praise God
@yaminisyam2862
@yaminisyam2862 5 ай бұрын
Super sister
@chthomas1175
@chthomas1175 10 ай бұрын
Praise God amen 🙏
@jesusloves5700
@jesusloves5700 4 ай бұрын
Glory to God🙏🙏🙏🙏
@nallikumrainalli55
@nallikumrainalli55 6 ай бұрын
❤❤
@sujathatarra5561
@sujathatarra5561 6 ай бұрын
Prise ing god thankyou brother & sister golry to god god bless you all
@voaredladinneduttalurunlr5261
@voaredladinneduttalurunlr5261 7 ай бұрын
God bless you your family
@narasayyammagaduthuri5728
@narasayyammagaduthuri5728 9 ай бұрын
Praise the lord akka Garu 👏🙏🏻
@veerababubandi1289
@veerababubandi1289 9 ай бұрын
Praise the lord thank u jesus
@sumanganta5248
@sumanganta5248 6 ай бұрын
Praise the lord , its a wonderful song and also sister was signing very good
@graghuprakash6934
@graghuprakash6934 5 ай бұрын
Wow sister voice and very meaningful song glory to God
@nagachandrarao1621
@nagachandrarao1621 10 ай бұрын
Lovely song lilleankristafer god bless you super voice
@birudulaprasad9846
@birudulaprasad9846 7 ай бұрын
Praise the lord sister
@Rajesh123jesus_channel
@Rajesh123jesus_channel 6 ай бұрын
Akka super akka glory to god
@kavithabottu8776
@kavithabottu8776 6 ай бұрын
Praise the lord sister Nice song nice voice Glory to God God bless you sister 🙏
@Jshobhamma
@Jshobhamma 5 ай бұрын
Sister praise the Lord God bless Amensuper singing
@Prasanthofficial11
@Prasanthofficial11 10 ай бұрын
Wonderful song 🙏👍👌❤️
@user-wz3ru3rp9e
@user-wz3ru3rp9e 9 ай бұрын
❤❤🎉😊godblessyousister
@rameshdondapati1640
@rameshdondapati1640 9 ай бұрын
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
@padmavathiyalla9342
@padmavathiyalla9342 10 ай бұрын
Praise the lord 🙏🙏
@jatavathuajaynaik5826
@jatavathuajaynaik5826 10 ай бұрын
Please the lord uncle ❤❤❤
@gamidisparjanraju8359
@gamidisparjanraju8359 10 ай бұрын
Wounderful
@user-vh6ut4iv6s
@user-vh6ut4iv6s 10 ай бұрын
దాసరి సందీప్ అన్న గారు రాసిన పాటను పాడినందుకు🙏🙏🙏
@umamaheswari6255
@umamaheswari6255 6 ай бұрын
Devunike mahima kalugugaaka. Amen.
@user-yi7kv5nm7q
@user-yi7kv5nm7q 6 ай бұрын
Song paper
@user-il4yi1di8m
@user-il4yi1di8m 10 ай бұрын
Good singer
@rosaiahdasari-zg1fo
@rosaiahdasari-zg1fo 10 ай бұрын
Super song ✋✋ 🙏🙏
@GashokuAshokumaru-ks2ft
@GashokuAshokumaru-ks2ft 10 ай бұрын
Praiselod,aka
@Abhi-rd1wt
@Abhi-rd1wt 8 ай бұрын
Nice song nice voice god bless u sister glory to god
@devaanand754
@devaanand754 10 ай бұрын
Nice exlent music track up lod cheyandi pls
@kspkvr6352
@kspkvr6352 10 ай бұрын
సూపర్ సాంగ్
@gangadharkakada8782
@gangadharkakada8782 9 ай бұрын
prise the lord akka
@sathishbabu6618
@sathishbabu6618 10 ай бұрын
Amen ❤❤❤❤❤
@mosheadidala4764
@mosheadidala4764 10 ай бұрын
❤🙏🏻
@kotammakesana8848
@kotammakesana8848 10 ай бұрын
Song chala Baga paadinaru sistar❤❤❤❤❤
@ravikodamanchili2211
@ravikodamanchili2211 10 ай бұрын
Good Singing
@lathabandi6722
@lathabandi6722 10 ай бұрын
Very nice song 👏🏻 I like this song
@vijayakumari7385
@vijayakumari7385 9 ай бұрын
Nice singing
@gguna9510
@gguna9510 10 ай бұрын
Praise the lord akka 🙏🙏🙏 I love this song 🥰🥰
@srinivassrinivas4641
@srinivassrinivas4641 10 ай бұрын
Praise the lord sister 🙏
@rajashekarmanchala358
@rajashekarmanchala358 9 ай бұрын
Praise the lord Sister song chala bagundi chakkaga super ga padaru godblessyou
@soboiabhishek
@soboiabhishek 8 ай бұрын
నూతన మైన ❤❤❤❤❤😊😊😊
@renukamanukonda1687
@renukamanukonda1687 10 ай бұрын
Praise lord sister wonder ful voice
@sankararaogudivadalaveru9342
@sankararaogudivadalaveru9342 7 ай бұрын
Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻
@kodinovahusravani6102
@kodinovahusravani6102 9 ай бұрын
Super song sister
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 8 ай бұрын
His mercies are new everyday.Glory to God.❤
@sumadevineni8824
@sumadevineni8824 10 ай бұрын
PRAISE GOD 🙌
@pujiq8pujiq875
@pujiq8pujiq875 10 ай бұрын
Praise the Lord sister God bless you
@smilyjoshua
@smilyjoshua 10 ай бұрын
Praise The Lord Uncle
@shekarginnerapally7925
@shekarginnerapally7925 9 ай бұрын
prise the Lord sister God bless you
@NirmalpalChinatala
@NirmalpalChinatala 6 ай бұрын
Wonderful song happy new year 🎉🎉🎉🎉🎉 God bless you all
@GashokuAshokumaru-ks2ft
@GashokuAshokumaru-ks2ft 10 ай бұрын
Wonderfulsong
@chittibabugurram7790
@chittibabugurram7790 6 ай бұрын
Excellent singing ❤❤❤
@diplomahelper4u
@diplomahelper4u 10 ай бұрын
God bless you sister
@marybejjenki1159
@marybejjenki1159 10 ай бұрын
I love this song ❤ God bless you Sister ✝️💟
@christiantracksteluguoffic3042
@christiantracksteluguoffic3042 10 ай бұрын
Scale Gminor Tempo(Bpm) 81
@rosaiahdasari-zg1fo
@rosaiahdasari-zg1fo 10 ай бұрын
Praise the lord sister 🙏🙏 god bless you sister 🙏🙏
@narsingrao7090
@narsingrao7090 6 ай бұрын
Praise the Lord sister 🙏🙏🙏
@Blessy052
@Blessy052 8 ай бұрын
Please sir this song Hindi dubbed
@user-xi9tw8pr8j
@user-xi9tw8pr8j 6 ай бұрын
Superakkanicevoiceprisethelord❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😊😅
@kranthikumar5639
@kranthikumar5639 10 ай бұрын
Chakkani Swaram Ichina Devudaina "YHWH" Ki Stotram Kalugunu Gaka!
@shirumani3056
@shirumani3056 6 ай бұрын
Song pettandi sir 1:52
@nelavenishankar8610
@nelavenishankar8610 6 ай бұрын
praise the lord sister plz lirics pettandi
@throtachandrakala3254
@throtachandrakala3254 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💒😂
@gmosha-ys4pf
@gmosha-ys4pf 10 ай бұрын
❤🎉😂😢😮
@PrabhavathiTenkni-zj7uh
@PrabhavathiTenkni-zj7uh 6 ай бұрын
నూతనమైనది నీ వాత్సల్యము - ప్రతి దినము నన్స దర్శించెను
@frgasparraja5835
@frgasparraja5835 4 ай бұрын
Blessed be the Lord God
@pastorgsamuel2688
@pastorgsamuel2688 10 ай бұрын
తల మీద ముసుగు Sister
@riyasrimadda5464
@riyasrimadda5464 6 ай бұрын
దయచేసి ముసుగు సరిగా వేసుకోండి.
@nirmalapeka
@nirmalapeka Ай бұрын
pleaseprayformyfamilywe staytogetherinonepiece , meandmyhusbandgetjobshealth prosperityprotectioblessings Maryinterfirstclass,free seat, Siristudygetpassport,visa , loansrefund,housefillrentdriveusall
@user-zx1ru7ms7r
@user-zx1ru7ms7r 6 ай бұрын
Amen
@gorregatturavitelangansong4592
@gorregatturavitelangansong4592 10 ай бұрын
Praise the lord
Noothanamainadi (feat. Lillyan christopher)
10:23
Sharon Sisters
Рет қаралды 723 М.
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 24 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 8 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15