No video

నిరాడంబరత అసలు ఏమిటి | జె కృష్ణమూర్తి | Kanthrisa

  Рет қаралды 2,717

kanthrisa life stories

kanthrisa life stories

Күн бұрын

J Krishnamurti philosophy
#philosophy #jkrishnamurti #love #bookreview #freedom

Пікірлер: 12
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
ప్రస్తుత పరిస్థితులలో బాహ్య నిరాడంబరత కూడా ప్రతి వ్యక్తికి ఎంతో నైతిక,సామాజిక అవసరం.! ఎందుకంటే.. మన చుట్టూ ఉన్న పేదరికాన్ని,ప్రకృతి వినాశనాన్ని,పర్యావరణ కాలుష్యాన్ని కళ్ళారా చూస్తూ కూడా పాశ్చాత్య జీవన శైలి తో జీవిస్తూ... అంతర్గత నిరాడంబరత ను పాటించినా పెద్ద ప్రయోజనం లేదు.! మానసికంగా అన్నీ వదిలినా,భౌతికంగా అన్ని వెలగ బెట్టే వాళ్ళు... నిజమైన నిరాడంబరులుగా అనిపించుకోరు.! అంతర్గత నిరాడంబరత అనేది వ్యక్తికి ఎంతో అవసరంకానీ.. బాహ్య నిరాడంబరత అనేది ప్రకృతి రక్షణకు, పర్యావరణ పరిరక్షణ కు, పేదరిక నిర్మూలనకు మరియు భవిష్యత్తు సమాజ శ్రేయస్సుకు అత్యంత ఆవశ్యకం.! ఈ విషయంలో గాంధీ,రమణ మహర్షి లాంటి వారు మనకు ఆదర్శనీయులు.!
@Jee-k5b
@Jee-k5b Ай бұрын
చక్కగా చెప్పారు.మీ వీడియో ల వల్ల "తెలుగు ఆధ్యాత్మిక ప్రపంచంలో" గణనీయమైన మార్పులు వస్తున్నాయి.ఇటీవలే చాలా మంది మిమ్ములను అనుసరిస్తూ ప్రకృతి,ప్రపంచం అని విశ్లేషిస్తూ అర్థం అయ్యేలా చెబుతున్నారు.అట్లా కూడా మీరు భావ విప్లవం తెస్తున్నారు.మీకు శుభం .🎉🎉🎉🎉🎉
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
SIMPLICITY IS BEST.! SIMPLICITY IS HOLINESS.! SIMPLICITY IS THE SECRET.! Why Because... 1.Simplicity brings Sensitivity. If we are sensitive only, Feelings will be more. Feeling is the soul,the secret of everything. 2.Simplicity makes usage of our belongings Effeciantly and effectively, Which brings Cleanliness.Cleanliness is next to Godliness. 3 Simplicity kills Ego. Ego is the worst enemy of us. This rascal ego must be obliterated. Truth will never come in to our minds as long as there will remain the Ego. 4.Simplicity brings Freedom. Freedom is the first condition of Growth.The greatest goodness is the highest Freedom.Only freedom can produce the true Morality. 5.Simplicity brings unselfishness.The whole idea of human life can be put into that one word, Unselfishness. The perfectly unselfishman is the most successful one in life 6.Simplicity brings Honesty. Honesty is the sign of Purity.What power is higher than the power of Purity.!
@padmavatidevi9478
@padmavatidevi9478 Ай бұрын
👌👌👌
@krishnarapolu2640
@krishnarapolu2640 Ай бұрын
❤ Krishna surat 2.53pm
@srinulaveti2175
@srinulaveti2175 Ай бұрын
Thank you sir
@trivvenivarma
@trivvenivarma Ай бұрын
❤...
@LamuShi-uu5be
@LamuShi-uu5be Ай бұрын
🤗🙏🙏🤗🙏🙏🙏🙏🙏
@sriram-dw1ty
@sriram-dw1ty Ай бұрын
Excellent 🎉🎉👌👌👌👌👏👏👏
@Sheshu-us7nr
@Sheshu-us7nr Ай бұрын
Tku🎉🎉🎉🎉🎉
@trivvenivarma
@trivvenivarma Ай бұрын
Guru ji 😂😂😂...
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 13 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,6 МЛН
Attachment లేకుండా life చూడు | philosophy | Kanth’Risa |
20:28