నిత్యము స్నానం చేసే (స్త్రీలు,పురుషులు) ఈ విషయాలు తెలుసుకోకపోతే ఎప్పుడూ సమస్యలే!!

  Рет қаралды 21,851

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 103
@srinuakula9678
@srinuakula9678 10 күн бұрын
విజయవాడ కనకదుర్గమ తల్లి గురించి ఒక్క వీడియో చేయండి స్వామి
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 10 күн бұрын
నమస్తే గురువు గారు.స్నానం చేసే టప్పుడు ఏ నియమాలను పాటించాలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.
@nainisamatha8359
@nainisamatha8359 9 күн бұрын
Chala manchi vishayalu theliyajesaru thanks 🙏 guru ji
@sudhakancharana4412
@sudhakancharana4412 10 күн бұрын
ఓం నమో వెంకటేశాయ గురువుగారికి నమస్కారములు
@Surekha118
@Surekha118 10 күн бұрын
SUPER SUPER SUPER Guruji...Very GOOD Matalu Chaputunaru...Thank you So much...Negative Comments Pattinchukokandi...Swamy..am Daily watching your Videos...Om Sru Matra Namaha...
@Kesanisowjanya
@Kesanisowjanya 10 күн бұрын
నమస్కారం గురువుగారు శతకోటి వందనాలు 🙏 నవరాత్రులు చేస్తున్నాం గురువుగారు తల స్థానం ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా 🙏🙏
@kalalichandana9389
@kalalichandana9389 10 күн бұрын
🙏Namaste guruvugaru 2001 nundi gangecha Ane slokam chadhuthu chestham gurugaru pillalaki kuda alavatu chesanu Kartheeka masam lone chesevallam miru chepaka chala vishayalu thelusthunay guruvugaru miru chepevannu follow authunte life chala maripothundhi chala thanks guruvugaru🙏
@vemavarapuambica5630
@vemavarapuambica5630 10 күн бұрын
🙏 గురువు గారు మీ పాదాలకు 🙏🙏🙏
@awcodagudem4747
@awcodagudem4747 10 күн бұрын
ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-ns9my6ek1m
@user-ns9my6ek1m 10 күн бұрын
గురువు గారు ఇంట్లో నిత్య దీపారాదన చేసే వాళ్ళు మాంసం తింటే (ఉదయం) సాయంత్రం మాములు స్నానం చేసి శుభ్రం గా సంధ్యా దీపారాదన చేసుకోవచ్చు అని మీరు ఇంతకముందు వీడియో లో చెప్పారు కదా స్వామి మరి ఇప్పుడు మాంసం తింటే తల స్నానం చేసి దీపారాద న చేయాలి అంటున్నారు
@yarlagaddaaliveni5484
@yarlagaddaaliveni5484 9 күн бұрын
Cheyyali kadaa
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 10 күн бұрын
మంచి విషయాలు తెలియజేశారు గురువారం ఓం నమో వెంకటేశాయ నమః
@Krishna-is8yv
@Krishna-is8yv 10 күн бұрын
గురువుగారు శనివారం మంగళవారం ఆంజనేయస్వామి ఉపవాసం ఎలా చేయాలి తెలుపగలరు అలాగే రాత్రిపూట ఏమైనా అల్పాహారం తీసుకోవచ్చు తెలుపగలరు ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐
@user-ry2st6we2h
@user-ry2st6we2h 10 күн бұрын
శుభోదయం గురువుగారు ఓం నమో వేంకటేశయ 🙏🙏
@rameshbairi5607
@rameshbairi5607 10 күн бұрын
Om namo venkateshaya
@AnuradhaGinjupalli-qv6mg
@AnuradhaGinjupalli-qv6mg 10 күн бұрын
Thank you guruvu garu
@koigurashankar5098
@koigurashankar5098 9 күн бұрын
Tq guru garu 🙏
@malladisrivalli7985
@malladisrivalli7985 10 күн бұрын
Om namo venkatesaya 🙏
@adinaneelima484
@adinaneelima484 10 күн бұрын
🙏🙏🙏 guruvu garu
@User_4670
@User_4670 10 күн бұрын
Chala chakkaga vivarincharu Teliyani vishyalu maku chepparu memu thappakunda patistham. Ilanti vishyalu inka maku meru vivarinchalani korukuntunnamu 🙏
@siddarthsai1418
@siddarthsai1418 7 күн бұрын
నమస్తే 🙏🏻గురువుగారు
@vasajayasri794
@vasajayasri794 10 күн бұрын
శుభోదయం గురువుగారు 🌅🌅🌅🌅💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు
@venkatasrinivas159
@venkatasrinivas159 10 күн бұрын
Thank you Universe
@Reddy_8341_
@Reddy_8341_ 10 күн бұрын
🙏🙏 chala Baga chaparu guru garu thank you so muhch guru garu🙏🙏🌺🌺🌺🌺🌺🙏🙏
@nikhilgomasa
@nikhilgomasa 10 күн бұрын
గురువుగారు మా వారికి గవర్నమెంట్ జాబ్ రావాలని దీవించండి.ఓం నమో వేకటేశాయ నమః
@rajyalakshmi9650
@rajyalakshmi9650 10 күн бұрын
ఓం నమో వెంకటేశాయ. ....గురువు గారు మాకు ఒక్క సమస్య వచ్చింది మేము తిరుపతి వచ్చాము కాని train దిగ్గానే మా పాప రాజస్వలా అయ్యింది ...మాకు ఏం చేయాలి తెలియకా చాలా భాధ లో వుంది. ....మా అబ్బాయి కి మొక్కు తీర్చుకోవడంకి వచ్చాము ...ఇప్పుడు ఎం చేయాలి అర్ధంకాక మిమల్ని అడుగుతున్న గురువు గారు. ....plz సమాధానం ఇవ్వండి
@user-pt6yr2nd5y
@user-pt6yr2nd5y 10 күн бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹
@bimavaramammyi21
@bimavaramammyi21 9 күн бұрын
అయ్యా ఇపుడు నేను chipay విషయం వింత గా అనిపించవచ్చు మీకు చేపి తీరాలి అయ్యా నిన్న తెలవరు జామున 3 లేక 4 గంటల సమయం లొ అ పరమాత్ముడు శివయ్య గుడిలో గంపేడు బిల్వ పత్రాల తో మీరు నాతో అ మా హానుభావుడు శివ లింగం మీద pooja చేయిస్తున్నటు కల వచ్చింది నాకు పట్టా లేనంత సంతోషం తో మీకు చిప్తున్నాను ఒక్కసారి ఈ mesg కీ రిప్లై ఏవండీ ప్ల్జ్జ్జ్ 🙏🙏🙏🙏 అయ్యా
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 10 күн бұрын
Namaskaram guruvugaru
@Mee_ganesh_gadu
@Mee_ganesh_gadu 9 күн бұрын
Guruvu garu ..... Putrudevathala gurinchi cheppadi plese .....😢
@LalithaBandaru-xf9qd
@LalithaBandaru-xf9qd 9 күн бұрын
చాలా బాగా చెప్పారు సామి
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 10 күн бұрын
Meru chala Baga chaparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you so much sir
@UmaVinod-ok8ot
@UmaVinod-ok8ot 10 күн бұрын
Jai shree Ram thank you sir 💐💐💐💐💐💐🙏🙏💐
@turakaramababu2751
@turakaramababu2751 8 күн бұрын
Thankyou guru ji
@bhagyalakshmi112
@bhagyalakshmi112 10 күн бұрын
Namaskaram guruvu garu
@ganeshkota6783
@ganeshkota6783 10 күн бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@user-kz7bf2cc3c
@user-kz7bf2cc3c 10 күн бұрын
🙏🙏
@TastyandSimpleCooks
@TastyandSimpleCooks 10 күн бұрын
Ok thank you 🙏🏻 మీరు కార్తీక మాసంలో చేసే కేదారేశ్వర వ్రతం గురించి వివరంగా తెలుపగలరు, అలాగే భర్త, భార్య లు రెండవ వివాహం చేసుకున్న తర్వాతఏ విధంగా ఆచరించాలి , భార్య లనూ కోల్పోయిన భర్త గానీ , భర్త ను కోల్పోయిన భార్య లు గానీ వీరు సెకండ్ మ్యారేజ్ చేసుంటే వీరు ఈ వ్రతం ఆచ్రించవచ్చాఆా తెలుపగలరు 🙏🏻
@kintaliannapurna7226
@kintaliannapurna7226 9 күн бұрын
గురువు గారికి నమస్కారములు. మా ఇంట్లో ఒక ఇంచి దుర్గ విగ్రహం ఉంది దానిని మేము ఇంటిలో ఉంచవచ్చా నిత్య దీపారాధన దగ్గర ఉంచి పూజించవచ్చా లేదా ఏమైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందా ఒకసారి దీని గురించి వివరించండి
@GhanateymadhavibaiMadhu-sj5oc
@GhanateymadhavibaiMadhu-sj5oc 10 күн бұрын
Dhustik chupinchadi Swami garu
@rajyalakshmi9650
@rajyalakshmi9650 10 күн бұрын
మేము వెనక్కి తిరిగి వెళ్లిపోయి మా అబ్బాయి వాళ్ళ నాన్న గారు స్వామి దర్శనం కి వెళ్ళవచ్చా
@chandusiva2875
@chandusiva2875 10 күн бұрын
Om namo venkatesaya shubhodayam guruvu garu. Guruvu garu snanam chesi intlo chetha vudchavacha
@lavanyavaida1950
@lavanyavaida1950 9 күн бұрын
Namaste Guruvugaru, Masika Ashtami, Masika Sivaratri, gurunchi chepadi.
@nagam8445
@nagam8445 10 күн бұрын
🙏🕉️👌
@gpoornimagattipallipoornim7788
@gpoornimagattipallipoornim7788 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@padmavathijaddu7410
@padmavathijaddu7410 10 күн бұрын
🙏🙏🙏🙏🙏
@Anusha2593
@Anusha2593 10 күн бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😭🌷🌹🥀
@rajithajakka5276
@rajithajakka5276 10 күн бұрын
Guruvugaru prathi satereday devuni Kadaga vacha
@gandlalakshmi846
@gandlalakshmi846 10 күн бұрын
guruji puttinti varu stove koniyavacha guruji teliyacheyagalaru
@potlurivenkatakrishna703
@potlurivenkatakrishna703 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kasalashobharani7769
@kasalashobharani7769 10 күн бұрын
Om Namah shivaya Dhanyavadalu Guruvu Garu 🙏🙏
@gouthamigouthami2072
@gouthamigouthami2072 10 күн бұрын
Sir coconut deepam ela petali avari petali please chepara
@rnkkitchen
@rnkkitchen 9 күн бұрын
Kanaka durgamatha gurichi ok video cheyandi guruvvu garu
@boddabalu6883
@boddabalu6883 10 күн бұрын
Guruvu garu varahi udhyapana eppudo cheppaledhi
@thakasidorababu9173
@thakasidorababu9173 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@manthavenkatasubrahmanyasr3886
@manthavenkatasubrahmanyasr3886 10 күн бұрын
మగవాళ్ళు తలకి నూనె ఏ రోజుల్లో రాసుకోవాలి గురువు గారు చెప్పండి.
@user-jq5sj1jm7d
@user-jq5sj1jm7d 6 күн бұрын
guruvu garu tulasi oil vadalana tulasi aakulu mixi veyalana bayanga vundi dhani gurinchi video cheyandi please
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@RCB-jz6ue
@RCB-jz6ue 10 күн бұрын
Ram kote rayalatiy which rules we should follow and daily we can write
@vijayalaxmithudi7591
@vijayalaxmithudi7591 9 күн бұрын
Same
@shobhashobha1589
@shobhashobha1589 10 күн бұрын
guruvugaru ma Ayana tirumalaki Padayatra velutunnaru yalanti niyamalu patinchali guruvugaru
@Virat59288
@Virat59288 10 күн бұрын
నమస్కారం గురువునా గారు 🙏🙏🙏🙏🙏 నేను స్వామి వారికీ ముడుపులు కట్టి 6 మంత్స్ అవుతుంది బట్ నాకోరిక తిరలేదు ఎందుకు గురువు గారు....
@M.adilaxmi
@M.adilaxmi 10 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🌹🌹🌹🌹🌹🌹🌹
@manohari1289
@manohari1289 10 күн бұрын
Namaste Guruvu Garu, Non veg tinina roju talaku snanam chesi same day evening pooja chesukovachha Guruvu Garu.
@lavanyavaida1950
@lavanyavaida1950 9 күн бұрын
Guruvugaru, Thursday talasanma cheyavacha? Gurudattatreya pooja chesinapudu cheyali?
@sirishanaren4830
@sirishanaren4830 10 күн бұрын
Namaskaram guruvu gaaru....nenu vatchetappatiki 10:30 avutundhi gurugi mari naku emiti parishkaram
@tirupatammagudibandi3001
@tirupatammagudibandi3001 9 күн бұрын
Ladies ee rojulloo thala snanum chesthe manchidhoo cheppandi Guruvu gaaru
@Virat59288
@Virat59288 9 күн бұрын
గురువు గారు మంగళ వారం ఎట్టి పరిస్థితిలోనూ తల స్నానం చేయోదు అంటున్నారు మరి మంగళ వారం అమ్మవారికి షోడాషోపచార పూజ చేయాలి అంటే తల స్నానం చేయాలి కదా గురువుగారు మరి ఇలా కొంచెం చెప్పండి... 🙏🙏🙏🙏
@boddabalu6883
@boddabalu6883 10 күн бұрын
Guruvu garu satyannarayana swami vratham chesaka one week oraku non veg tinakudadha
@user-ez6ld8se8h
@user-ez6ld8se8h 10 күн бұрын
నమస్కారం గురువుగారు నాకు ఈమధ్య అసలు పూజ చేయడానికి కాళీ టైం దొరకట్లేదు గురువుగారు పొద్దున్నే ఐదు ఇంటికి పనికి వెళ్తే మల్ల నాకు రాత్రి 9:00 అయిపోతుంది అస్సలు ఖాళీ ఉండట్లేదు పూజ చేయలేకపోతున్నాను నేను ఏం చేయాలి గురువుగారు ఏదైనా సలహా చెప్పరా
@nagalaxmilaxmi6975
@nagalaxmilaxmi6975 10 күн бұрын
🙏🙏🙏 swamy. Women's daily headbath cheyakunda home dagara vunde temple ke vellavacha swamy.
@p.mounikaponnoti7607
@p.mounikaponnoti7607 10 күн бұрын
🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@veenarveenar4128
@veenarveenar4128 7 күн бұрын
Sir Bheemana Amavasye Pooje PDF Vedio madi nimma Kannada chanel nali. Swalpa bega madidre namige preperations madkolake easy agutte plz maribedi.
@myjunnu2022
@myjunnu2022 10 күн бұрын
Guruvu garu nen towel tho mudi kattukoni chestha daily ala cheyavacha towel tho
@Anitha33334
@Anitha33334 10 күн бұрын
Pellikani adapillalu ala guruvu garu nenu Guru charitra parayanam chesthunanu aitha roju thaladanam chesthuna entlo avaraina meneses unte parayana cheyavacha ple reply gurvu garu eroju amma manchiledanta eroju4th day parayana ma amma vallu vyavasayam chestharu vallu polaniki vellaka house clean chesinparayana cheyavachaaa ple reply 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Anitha33334
@Anitha33334 10 күн бұрын
Guruvu garu nenu hostel lo unnaoudu slipers thone sanam chesanu mari prayachitham ala Guruvu garu please chepandi
@lpasupunuri
@lpasupunuri 10 күн бұрын
Guruvugaru...ladies problem appudu eh timeki vachina snanam chestamu kada andi...mari night cheya kuda da andi?
@MadhuSaiAthisreevarmas
@MadhuSaiAthisreevarmas 10 күн бұрын
Namaskaram Guruvu garu Ninu ninnati nundi vaarahi navarthrulu start chesanu 5 days chesta tharvatha Naku Kudaradhu period Time undhi Ninu A roju udvasana cheppali 5th day Morning haa ledante 6th day Morning haa Dayachesi cheppagalaru🙏🙏🙏
@keerthanaSalapaka
@keerthanaSalapaka 10 күн бұрын
గురువు గారు రోజూ గుడికి వెళ్లాలంటే రోజూ తలస్నానం చేయాల్సిందేనా?
@bujjisouji5410
@bujjisouji5410 9 күн бұрын
Guruvugaru memu varahi navarathrulu 5 days chedham anukuntunnam.aithe e roju nundi cheyali.budhavaram mundi cheyala leka guruvaram mundi cheyala guruvugaru.cheppandi plz.konchem urgent guruvugaru.
@peacefullife31
@peacefullife31 9 күн бұрын
గురువుగారు నెలసరి ఉన్నపుడు శ్లోకపటnam చెయ్యొచ్చ మంత్రాలు జపం చేయవచ్చా cheppandi గురూజీ
@user-ez6ld8se8h
@user-ez6ld8se8h 10 күн бұрын
నమస్కారం గురువుగారు రాత్రి 9:00 అయితే స్నానం చేయకూడదు అంటున్నారు మరి మేము పనులన్నీ చేసుకుని వచ్చేసరికి 9 9:30 అవుతుంది మరి ఆ టైంలో స్నానం చేయకపోతే ఎలా గురువుగారు
@BhagyaLaxmi22
@BhagyaLaxmi22 10 күн бұрын
గురువుగారు మీరు చెప్పిన మాట నేను విన్నాను కానీ ఇంట్లో ఇప్పుడు త్రిశూలం ఉంది మరి ఏం చేయమంటారు
@DIMPOL72
@DIMPOL72 10 күн бұрын
నమస్కారం గురువుగారు నేను రోజు వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు 108 నామాలు రోజు చదువుతున్నాను మార్నింగ్ ముఖం కడుక్కొని చదువుతున్నాను అలా చదవడం తప్ప గురువుగారు తలస్నానం చేసి గోవింద నామాలు చదవాలా ఇలా కూడా చదవచ్చా నాకు తెలియజేయండి గురువుగారు ప్లీజ్ కానీ రోజుకు ఒక్కసారి కంపల్సరీ చదవాలి అనుకుంటున్నాను నేను ముఖం కడుక్కుని చదువుతున్నాను కాబట్టి ఏమైనా తప్ప అనుకుంటున్నాను గురువుగారు ఒకసారి తెలియజేయండి
@tomjerry1558
@tomjerry1558 9 күн бұрын
Guruvu garu nenu 4th month pregnant ni ma mavayagaru tirupati mokku ga gundu kotinchukovacha dani prabhavam na kadupuloni bida medha amyna paduthundha dayachesi reply evandi 🙏
@tammireddisankarrao7634
@tammireddisankarrao7634 10 күн бұрын
నమస్కారం గురువు గారు 😮😮😮😮
@lakshminarayana150
@lakshminarayana150 10 күн бұрын
Guruvugaaru barya barthala madya iruvurini dati vellakudadu antaru kada anduku teliyacheyagalaru.
@GhanateymadhavibaiMadhu-sj5oc
@GhanateymadhavibaiMadhu-sj5oc 10 күн бұрын
Swami maku cloth business jaragadamledhu pariskaram cheppandi Swami nennu roju Puja chesthanu 8yearu nuchi chala laso lo kurukupoyam appuli kuda undhi emi cheyyali Swami pariskaram cheppandi Swami na name madhavi
@myjunnu2022
@myjunnu2022 10 күн бұрын
Namaste guruvu garu varahi Amma vari samarpinchina cheeranu varakshmi vratham roju Amma variki katti alankaram chesukobacha leda vere new saree tisukommantara cheppagalaru
@myjunnu2022
@myjunnu2022 9 күн бұрын
Mi video kosam re roju wait chesthunnanu guruvu garu
@vinnich1437
@vinnich1437 10 күн бұрын
గురువు గారు నేను మా అత్తారింట్లో వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఆచరిస్తాను ఈ సంవత్సరం నేను కొన్ని పనులు వల్ల మా పుట్టింట్లో ఉన్నాను మా పుట్టింట్లో అమ్మా నాన్న లేరు 3 ఇయర్స్ అపుడు చనిపోయారు మా అమ్మ ఎప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ చేయలేదు, ఇప్పుడు మా తమ్ములు కొత్త ఇళ్ళు కట్టారు హ కొత్త ఇంట్లో ఇప్పుడు ఆడబిడ్డ గా ఈ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఆచరించవచ్చా???? మా తమ్ముళ్లకి ఇంకా పెళ్ళి అవ్వలేదు.... వాళ్ళకి పెళ్ళి అయ్యాక వాళ్ళ శ్రీమతి యే చేయసుకోవాలా లేదా మా అమ్మ చేయలేదు కనుక వాళ్ళు కూడా ఈ వ్రతములు ఆచరించవచ్చా??? చేయకూడదా?? నా అభిప్రాయం ఏమిటంటే కొత్త ఇళ్ళు కనుక మొదటి సారి కనుక నేను ఆచరిస్తాను తర్వాతి సంవత్సరాలనుండి మా తమ్ములుకి పెళ్ళి అవుతుంది కనుక వాళ్ళ శ్రీమతి ఆచరిస్తుంటే బాగుంది అని స్వామి కచ్చితంగా నా డౌట్ క్లియర్ చేయండి స్వామి ప్రతి రోజు అడుగుతున్న స్వామి 🙏🙏🙏🙏reply ఇవండీ స్వామి
@preethipreethi8159
@preethipreethi8159 10 күн бұрын
Swamy namaskaram...rajaswala lo unnappudu yenni rojulaki intimundu muggu veyyali .3 rojulaki veyocchhaa..lekapothe 5 rojulaki antha taggaka veyyala veyyala
@user-ws9uh1vy4p
@user-ws9uh1vy4p 10 күн бұрын
Same dut guruv garu plz reply
@vittalgijja5218
@vittalgijja5218 10 күн бұрын
Bartha office nundi 10 clock vastharu mari 9clock lopala snanam ante ela goruji
@newtrend3794
@newtrend3794 10 күн бұрын
ఓం నమః శివాయ ఐయ్య నేను 2nd shift వెళ్తాను ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది ఐతే స్నానం చేయకుండా ఏళ్ల వుండగలం? ఓం నమః శివాయ
@Viya_reddy5
@Viya_reddy5 10 күн бұрын
Guru garu miru nyt 9 tharuvatha snanam cheyakudadhu ani chepparu. Kani chala varaku andharu 9-10 varaku work cheskoni vochevallu untaru, mari ala snanam chesthe ela?
@user-eo5eo8iu1c
@user-eo5eo8iu1c 10 күн бұрын
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
@NarasimhaRaj345
@NarasimhaRaj345 2 күн бұрын
ಪುಟ್ಟಿನ ವಾರು ಗೋರಲು ಕತ್ತರಿಂಚವಚ್ಚ ಗುರುಗಾರು ಚಪ್ಪಂಡಿ
@VamshiAdep
@VamshiAdep 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@user-jo1tg5qj6f
@user-jo1tg5qj6f 10 күн бұрын
🙏🙏🙏🙏🙏
@alivelubandi6755
@alivelubandi6755 9 күн бұрын
Guruvugaaru nenu monna thirumala velli vachhetappudu oka rendu Venkateswara swami,padmavathi devi unna photos rendu thechhanu maa maridi gaari intiki,bavagaari intiki prasadam tho paati ivvataaniki kaani ala photos ivvaludadu mana lakshmi vaallaku vellipothundi antunnaru ivvaccha ivvaludadaaa swami please nenu mee follower ni naaku evening lopu reply ivvagalaraa
@laharibaddam2578
@laharibaddam2578 9 күн бұрын
Ayyo chala tappuga alochistunnaru andi mee bavagaru mee mardigaru ante anta mee kutumbame kada andi emi kadu kakapote ila pratisaari vellinappudalla photo istu unte puja gadilo photos ekkuvaipotayandi only prasadam matram andariki ivvandi
@srivanivani4810
@srivanivani4810 10 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,8 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН