నిత్యపూజలో ఇవి నాలుగు తప్పనిసరి/మరచిపోకండి!

  Рет қаралды 10,266

Govinda seva

Govinda seva

Ай бұрын

భగవద్గీత, 9వ శఅధ్యాయము, 26వ శ్లోకం 🚩

Пікірлер: 75
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 28 күн бұрын
ఈ సమస్య నా కోసమే చెప్పినట్టుగా అనిపించింది అక్కరోజు స్వామివారికి ఏం పెట్టాలో అనుకుంటూ ఉండేదాన్నిఈరోజు కి ఒక సొల్యూషన్ దొరికిందినిర్మలమైన మనసుతోజలం పెట్టి అందులో తులసి ఆకు వేసిన స్వీకరిస్తాడు అనిఎంతైనా నా గోవిందుడే❤
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 29 күн бұрын
అమ్మా! గీతలోని ఈ అద్భుత మైన శ్లోకానికి మీరిచ్చిన వివరణ కూడా అద్భుతంగా ఉంది ఈ శ్లోకం లో దీనులు నిరుపేదలు అయిన భక్తుల యెడ పరమాత్మకు కల దయ అర్ధమవుతుంది తనకు ఏవైనా నివేదించాలన్న ఆపుకోలేని కోరికతో ప్రేమతో తపించే నిస్సహాయులైన భక్తులకు కష్టం కలిగించటం భగవంతుడికి ఇష్టం లేదు కనుకనే తేలికగా వారికి కూడా లభించే పత్రం పుష్పం ఫలం తోయం వంటి వాటిని ఉదాహరించాడు ఆయన అపార కరుణ వెలకట్ట లేనిది ఈ సృష్టి సర్వం ఆయనదే అయినప్పుడు ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? పరమాత్మ మన నుండి ఆశించేది కేవలం నిష్కామ నిర్మల భక్తి ప్రేమలు మాత్రమే "గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవయ్య ప్రేమ పుష్పాంజలులను" ( కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి)
@prasaddasarp114
@prasaddasarp114 29 күн бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 29 күн бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభోదయం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 29 күн бұрын
​@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@pushpalatha5031
@pushpalatha5031 29 күн бұрын
గురువు గారికి నమస్కారములు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 29 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం అండి🌹🙏
@rameshdivvela6083
@rameshdivvela6083 29 күн бұрын
భగవంతుడు సమర్పించే, నివేదించే,పలం, పుష్పం, తోయమ్ భక్తి తో సమర్పించు నట్లు ఐతే సంతోషముగా స్వీకరిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.🙏
@pavanrohit6739
@pavanrohit6739 29 күн бұрын
Akka manalni grahalani prakruthini srushti chesindhi narayanudu mari aayana ela srushtinchabadinadu vikuntam kilasam ante vere grahalaki sambandinchinava andhuke vatini vere lokalu antara devatalu vere grahalaki sambandinchina manakante shakthi gala eppatiki antham leni valla vallu mana aalochanalani prakrutini parisaralani annintini prabhavitam cheyagaligina valla narayanudu paramasivudu ammavaru andaru ela srushtinchabadinaru nenu nastikidini kadhu narayanudi bhaktudanu kani na manasulo narayanudu ela srishti ayinado telusukovali ani undhi ❤❤❤
@foodstock-vimala
@foodstock-vimala 29 күн бұрын
హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 29 күн бұрын
చాలా చక్కగా నైవేద్యావిషయంలో ఎలా చేయవచ్చో చక్కగా వివరించారు తల్లి ధన్యవాదములు ❤❤
@Meena55708
@Meena55708 28 күн бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏
@Sanvekadance
@Sanvekadance 29 күн бұрын
Jai Shree Ram
@duddasathyamsathyam
@duddasathyamsathyam 28 күн бұрын
భగవతే వాసుదేవాయ నమః
@Venkateshwara868
@Venkateshwara868 29 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@SrinuA-bo1wl
@SrinuA-bo1wl 29 күн бұрын
అక్క ఒక సారి తిరుపతి వెళుతున్నప్పుడు కార్ డ్రైవర్ ఎం చెప్పాడంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గుళ్ళల్లో సంవత్సరం అంత maa గోత్ర నామాలు చదవడానికి రాయించాము నిత్యం పూజ చేసే వాళ్ళం కానీ ఆ దేవుడు మాకు అన్యాయం చేసాడు అందుకే మతం మారాము ఇప్పుడు చాలా బాగున్నాము అని చెప్తున్నారు వీళ్ళ లాంటి వాళ్ళని ఎం చెయ్యాలి
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 28 күн бұрын
అక్క మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది మరెన్నో మంచి విషయాలు మాకు వివరించాలని కోరుకుంటున్నాను 🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🚩🚩🚩
@shyamalakoppole5166
@shyamalakoppole5166 29 күн бұрын
Jai Sri krishna
@shailajaarumulla6241
@shailajaarumulla6241 28 күн бұрын
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@prasaddasarp114
@prasaddasarp114 29 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 29 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏
@nagaraju8413
@nagaraju8413 29 күн бұрын
శుభోదయం తల్లి
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 29 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@peddirenuka5546
@peddirenuka5546 29 күн бұрын
Jai Sri Ram 🚩🙏brunda Sathya ammaku shubodayam ♥️🥰🙏 jai, jai geetha bhagavad geetha jai Sathya amma jai vaasudeva krishnam vande jagathgurum🙏🙏🙏
@janakikandula286
@janakikandula286 29 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@mahima8900
@mahima8900 27 күн бұрын
Govinda🙏
@nagaranilakapaka1135
@nagaranilakapaka1135 28 күн бұрын
Jai sri ram. Harahara mahadeva 🙏🙏
@wolff_gaming
@wolff_gaming 28 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@satyagowriballa7913
@satyagowriballa7913 29 күн бұрын
ఈ రోజుల్లో భక్తి కన్నా ప్రచారం ఎక్కువైపోయింది...
@sujathachindam1692
@sujathachindam1692 29 күн бұрын
శ్రీ కృష్ణాయ నమః
@bhavaniammu1314
@bhavaniammu1314 29 күн бұрын
Jai sri ram🙏🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 29 күн бұрын
🙏🙏 jai sri ram
@nagalakshmigajerla5435
@nagalakshmigajerla5435 29 күн бұрын
Jai sriram
@lakshmijonnala
@lakshmijonnala 29 күн бұрын
👌👌👌Jai Sri Krishna
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri 29 күн бұрын
Jai Sri Ram🙏🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 29 күн бұрын
Jai shree Ram akka
@lakshmialapati3452
@lakshmialapati3452 29 күн бұрын
Shubhodayam❤🎉👍
@malleswarim9057
@malleswarim9057 29 күн бұрын
Hare krishna hare rama 🙏🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 28 күн бұрын
Hare krishna
@uttham7290
@uttham7290 29 күн бұрын
JAI SRI KRISHNA GOVINDA GOVINDA
@lakshmipaidi3375
@lakshmipaidi3375 29 күн бұрын
జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@gayatridevikasa9210
@gayatridevikasa9210 29 күн бұрын
Jai shree Ram..Jai shree krishna 🙏🙏🙏🙏🙏
@bharathikolamudi3791
@bharathikolamudi3791 29 күн бұрын
👌👌👌🙏🚩🏹
@jayachandrareddy3913
@jayachandrareddy3913 29 күн бұрын
హరే కృష్ణ❤
@srichandanasuthram
@srichandanasuthram 27 күн бұрын
Hare Rama Hare krishna
@KotiEswari
@KotiEswari 29 күн бұрын
Amma 🙏 Jai shree Raama 🌹🙏🌷🌷🌷🌷🙏
@srimaan1464
@srimaan1464 29 күн бұрын
adbutam ga chepparu
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 29 күн бұрын
Jai SriRam Hara Hara Mahadeva 🙏 Shubhodayam amma ❤❤ Chala adbuthanga vivarincharu amma Dhanyosmi 🙏🙏
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 29 күн бұрын
@@tanajihere706 Sri Matrey namaha amma 🙏❤❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 29 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి❤❤
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 29 күн бұрын
Tqu so much🤝 Amma
@pushpalatha5031
@pushpalatha5031 29 күн бұрын
సత్యభామ గారికి నమస్కారములు. ఒక చిన్న request. ఎక్కడైనా భగవత్ గీత audio వినపడితే అక్కడ ఎదో అశుభం జరిగింది అనే అపోహ పోగొట్టే video ఒకటి చెయ్యండి please.
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 29 күн бұрын
🙏🙏🙏
@rajashrin5074
@rajashrin5074 29 күн бұрын
🙏🙏
@blaxminarayana2857
@blaxminarayana2857 28 күн бұрын
Baga chepparu akka bhakti pradanamu
@asgangadhar584
@asgangadhar584 29 күн бұрын
Jai shree ram
@Lathapundla
@Lathapundla 29 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@vallakavikalavathamma
@vallakavikalavathamma 28 күн бұрын
🙏అమ్మ
@mamidiswathi2674
@mamidiswathi2674 29 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా
@MadhavichThalupuri
@MadhavichThalupuri 20 күн бұрын
🙏🙏🙏🙏
@ReshmigardeningVlogs
@ReshmigardeningVlogs 29 күн бұрын
👍🙏
@WheelSmart-rb9oi
@WheelSmart-rb9oi 28 күн бұрын
Oooommmm namoh narayana
@venkataratnamkillana7261
@venkataratnamkillana7261 12 күн бұрын
Super sister ,lv u
@amshalasumalatha3222
@amshalasumalatha3222 28 күн бұрын
🙏🙏🌹🌹
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 29 күн бұрын
హరేకృష్ణ 😊❤
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 29 күн бұрын
🙏🙏🙏🙏🙏
@pallavireddy855
@pallavireddy855 24 күн бұрын
❤ chala bhaga cheparu Amma tqq....Amma I have few doubts maa grand mother vallu Naku few silver idols echaru vatini poojaku use cheyaku Ani cheptunaru ...vatini outside evamani cheptunaru ...Naku ishtam ledu ala cheyatm plz suggest mam
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 22 күн бұрын
Hi akka 🙏💐
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 29 күн бұрын
Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩 Jai Bharat Jai hind vande mataram 🚩🙏🏼
@deepthikiran8555
@deepthikiran8555 29 күн бұрын
dragon fruit, kiwi fruit, star fruit today's fruits
@naveenavavila9562
@naveenavavila9562 29 күн бұрын
రామాయణం భాగవతం భగవద్గిత లను చదువుతూ ధర్మం ఆచరిస్తూ మన వాన్మయాన్ని ఆదర్శం చేసుకుని బ్రతికే అంటే వాళ్ళ పిల్లలకు కూడా చెప్పే వాళ్ళ పిల్లలు టీనేజ్ వచ్చాక దారి తప్పే అవకాశాలు ఉంటాయా.. మన గ్రంధాలకు చెడు సహవాసం వలన నష్టం కలగకుండా చేయగలిగే శక్తి ఉందా.. ఎటువంటి గ్రంధాలు చదవక చెప్పక ఉన్న కుటుంబాల పిల్లలకు మన గ్రంధాలు ఆచరించే కుటుంబాల పిల్లలకు తేడా ఉంటుందా.. ఈ విషయాలు కాస్త మీలో తెలిసిన పెద్దలు దయచేసి వివరించగలరు.. కొందరు వాదన చేశారు నాతో.. అసలు మనం ఎన్ని ధర్మాలు నీతులు చెప్పినా waste, సహవాసం తో ఇవాళ్టి పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు అని అన్నారు.. ఇది వివరించండి దయచేసి..
@ravisankar9122
@ravisankar9122 29 күн бұрын
Isvarudiki palu abhishekam induke chesedi emo , sivudiki isthe andariki istadu.
@SrinuA-bo1wl
@SrinuA-bo1wl 29 күн бұрын
అక్క ఇప్పుడు దసరా నవరాత్రుళ్ళో అమ్మవారికి సారె అని అందరు పంచుతున్నారు ఎవరో డబ్బున్న వాళ్ళు పెడుతున్నారని వాళ్ళను చూసి మిగతా వాళ్ళు డబ్బులు ఉన్న లేక పోయిన వాళ్ళు కూడా సారె తీసుకొచ్చి పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీని మీద వీడియో చెయ్యండి అక్క
@srinivassraovelpula284
@srinivassraovelpula284 29 күн бұрын
Jai Shree Ram
@SwarnaUddaraju
@SwarnaUddaraju 29 күн бұрын
🙏🙏🙏
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 9 МЛН